#అరటికాయపెసరపప్పు

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024

Komentáře • 426

  • @praveenavelamuri8800
    @praveenavelamuri8800 Před 2 lety +55

    అచ్చమైన తెలుగు మాట, అచ్చమైన తెలుగు వంట...అద్భుతః

  • @user-em8rd3nx4i
    @user-em8rd3nx4i Před 2 lety +50

    జీవులను చంపుకు తినే రాక్షస ఆహారాలకు (పలురకాల బిర్యానీలు, సాంప్రదాయేతర ఆహారాలు) అర్రులు చాస్తూ వెర్రి పరుగులు పెడుతున్న ప్రజలకు అసలైన ఆరోగ్యకరమైన వంటలను అందిస్తున్న మీకు శతాధిక వందనములు

    • @justlookingfor3551
      @justlookingfor3551 Před rokem +1

      Sir plants ki pranam vundadha.
      Animals arustai.plants arava Levi ante.rendintiki pranam vuntundi.mee ru emi chacchi poinavatini ,kulli pooina vatini tinatam ledu.

    • @k.dharmavardhini5974
      @k.dharmavardhini5974 Před 10 měsíci

      ​​​​@@justlookingfor3551నమస్తే.పండ్లు,కాయగురలు కోసేటపుడు,చెట్టుకు,వాటికీ బాధ వుండదు.కురలు,పండ్లు,కోసినప్పటికి చెట్టు చనిపోదు.మరల,పూలు,పండ్లు వస్తునే ఉంటాయి.మనుషులకు జుట్టు,గోరులు లాగ.యెన్నిసార్లు జుట్టు,గోరులు కోసిన,మనిషి చనిపోడు,కనిసం బాధ కూడా వుండదు.నొప్పి హార్మోన్లు వుండని అనువులలో,కనజాలాధులలో బాధ వుండదు.కానీ,జంతువును చంపినపుడు దాని జీవితం అక్కడతో ఆగిపోతుంది.అధి దారుణ వేదనతో ముగుస్తుంది.అర్థం చేసుకుంటే మనకు అవగాహన అవుతుంధి,సోదర

    • @srk1890
      @srk1890 Před 8 měsíci

      Biryani sampradaayetara aahaaram emi kaadu.. adi bharatha desham lo puttina vantakam.. ramudu, krishnudu kudaa mamsaaharam tinnaru.. yaagaallo rakarakaala janthuvulni vadhinche vaaru.. chadavandi telusthundi

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 Před 2 měsíci

      ​@@justlookingfor3551చచ్చిపోయినవాటిని తినడం లేదు అంటే బ్రతికున్న వాటిని తింటున్నారా ?

  • @bvvravikumar
    @bvvravikumar Před 2 lety +14

    మా అమ్మమ్మ గారు చేసేవారు గురువుగారు మళ్ళీ ఆరోజులు గుర్తుచేశారు ధన్యవాదాలు మీరు ఎంతో సమయం వెచ్చించి ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు చేసి చూపిస్తున్నారు కృతజ్ఞతలు 🙏

  • @thanukuvenkataramana8068
    @thanukuvenkataramana8068 Před 2 lety +7

    స్వామీజీ, నమస్తే, మీ presentation అమోఘం. భోజనానికి రుచి, శుచి ముఖ్యం అని మీ వంట విధానం వల్ల తెలుస్తుంది.
    మధ్యలో అమ్మగారి సూక్తులు కూడా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చాలా సంతోషం.

  • @nagumantrikodandagnanadev3477

    ఇటువంటి వంటలకు దూరమవుతున్న తరుణం లో పళని స్వామి గారి ఈ ప్రయత్నం హర్షనీయం. నెటజన్లు ఈ అవకాశం వినియోగించుకొని అంతరించి పోతున్న మన సంస్కృతి ని తిరిగి తరువాత తరానికి అందజేద్దాం.

  • @ravip9891
    @ravip9891 Před 2 lety +10

    మీరు చెప్పే విధానంలో మేము ఆ రుచిని ఆస్వాదిస్తున్నాం స్వామి..

  • @dr.rakeshrk4540
    @dr.rakeshrk4540 Před 2 lety +27

    I like your language it's a pure Telugu I like 100%🙏🙏 Guru garu

  • @saisaraswati6748
    @saisaraswati6748 Před 8 měsíci +1

    సూపర్ గా చేశా రు అన్నయ్య గారు అరటి కాయ పప్పు మీ వంట లు సూపర్ సూపర్ మీ రు చెప్పే విధానం అమోఘం

  • @parvakitchentalks6719
    @parvakitchentalks6719 Před rokem +13

    మీరూ చెప్తుంటే తినేసిన అనుబూతి కలుగుతుంది 😋, అంతా అద్భుతంగా వివరించారు👍👌👌👌👌

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 Před 2 lety +7

    మీ వంట కొత్తగా సింపుల్ గా వంట రాని వాళ్లకు సులభమైన పద్ధతి లో వుంది ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🌹

  • @umarani2572
    @umarani2572 Před 2 lety

    Manchi manchi vantakalu sulabha padhathilo vcheputhunnaru

  • @MaaAbhiruchi
    @MaaAbhiruchi Před 2 lety +5

    సాధకం చేయడం చక్కగా వివరించారు బాబాయ్ గారు, కుంపటి మీద వంట చూస్తే, మా అమ్మే గుర్తు వచ్చింది, బాగుంది మీ ఛానల్. 👍🙏

  • @girirao8208
    @girirao8208 Před 2 lety +3

    గురువుగారు మంచి ఆరోగ్య కరమైన వంటకాన్ని చూపించారు ధన్యవాదములు

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db Před 4 měsíci

    మీరు చెప్పే మాటలు వింటేనే మా కడుపు నిండిపోతుంది బాబాయ్ గారు ☺️

  • @kalas1476
    @kalas1476 Před 2 lety +1

    Ayya mee vantalu chalaa bagavuntayi...
    meeru chese paddathi chala baguntundi.... Yedo vanta ayyindi le annattu kakunda...Oka paddati prakaram chestaaru.

  • @mallikakumari4240
    @mallikakumari4240 Před 2 lety

    Very nice to see Good

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 Před 2 lety +5

    మీ మాటలు మీ తెలుగు అద్భుతం గురువు గారు

  • @gprmoon3043
    @gprmoon3043 Před 2 lety +14

    చాలా బాగా చేశారు స్వామి అరటికాయ పెసరపప్పు👌🙏🏻👍

  • @rangaraopadma5465
    @rangaraopadma5465 Před rokem

    Chala Baga chepparandi thanks andi

  • @ragav6867
    @ragav6867 Před 2 lety +6

    Nenu yee week lo 2 times chesanu yee curry
    Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
    Adento mee matalalu vintu vante cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇

  • @suryaprakashkompally7956

    Challa bhagundhi Mee matalu enka bhagunnayi guruvu gariki vandhanalu

  • @srirammindaguditi8612
    @srirammindaguditi8612 Před 2 lety +7

    Mee maata mee vanta amrutam 🙏🙏🙏👌👌👌

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Před 2 lety

    Ivvaala nenu meeru cheppinattu chesanu Guruvugaaru chaalaa baagundi 🙏💐💐🌹🌹🌺🌺👏👏

  • @suryaprasadtanuku9947
    @suryaprasadtanuku9947 Před 2 lety

    Chala manchi pappu I tried itis superb guruvugaru namasthe padma.

  • @apparaosatya7384
    @apparaosatya7384 Před 9 měsíci

    Veryniceresipey

  • @vimalajms1870
    @vimalajms1870 Před 2 měsíci

    Very very easy cooking. Thankyou bro, healthy recipe
    ❤🎉

  • @vigneshkumar2392
    @vigneshkumar2392 Před 2 lety

    Swamy garu Marachipooina vantakalu adbutamga choopistunnaru Meeku Namaskaramulu

  • @ushagoteti6168
    @ushagoteti6168 Před rokem

    Super ga chepparandi

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +7

    నమస్తే బాబాయిగారు 🙏
    అరటికాయ పప్పు కూర అద్భుతః 👌
    బాబాయి గారు 🙏

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Před 2 lety +7

    ధన్యవాదాలు🙏 గురువుగారు- అరటికాయ కూర ఈ విధంగా మంచి ఆరోగ్యకరమైనది చూపించారు

  • @radhanarlapuram8467
    @radhanarlapuram8467 Před 2 lety

    Mee vonta maha adbhutham gurugaru meeku naa namaskarAlu Sir,Tq.

  • @velamakannijayalakshmi6941

    Adbhutaha

  • @vgdevotional
    @vgdevotional Před 2 lety +1

    Meeru chepppe vidhaanam lo marintha kammadanam vastundi. etu vanti koora aina sare, meeru vivarinche vidhaanam, meeru cheppee "aaa maatram" " ee maatram" abba adbhutham guruvu garu.

  • @dasikaramanakumar793
    @dasikaramanakumar793 Před rokem

    🙏గురువు గారు, మీరు చెప్పే విధానం, మన తెలుగు సంస్కృతి ని ప్రతిబింబిస్తోంది. ఇక మీరు వంట చేసే విధానం మరియు ఆ వంటకాల అమోఘం. 🙏

  • @ushakbsharoff
    @ushakbsharoff Před 2 lety +17

    The way you explain is so good and mouth watering 👌

  • @suvarnasuneethasuneetha1114

    Sir mee matalu vinaali anipisthuvuntundhi vantalu thinali anipisthu vuntundhi thank you sir🙏

  • @vidyavathikiran5738
    @vidyavathikiran5738 Před 2 lety

    meeru cheppe prathi amshaalu chaala bhaguntaayee swamy

  • @kalyanib811
    @kalyanib811 Před 2 lety

    Guru garu nee vantalu chese vidhanany cheppe vidhanamu naku chala nachuthundi. Mimmalni choosthe ma nanna garini chusinatlu undi🙏🏻🙏🏻

  • @vijayakrishna9647
    @vijayakrishna9647 Před 2 lety

    Guruvugaaru...mee videos chusi vanta nerchukunna...modata aratikaaya pesarapappu vandaanu....aschryapoyaa....chaalaa ruchigaa vandaa....maa pakkintivaallaki ichhaa..,🙏meere naa vantala guruvugaaru...🙏

  • @vijayakameswarivyakaranam7863

    మీరు చేస్తుంటే + చెప్తుంటే మాకు ఆకలి లేకపోయినా చక్కగా కంచం పెట్టీ భోజనం చెయ్యాలి అనిపిస్తోంది.ఈ కాలం పిల్లలకి కూడా ఓహో ఈవిధంగా చేసుకోవాలన్నమాట.. అనేటట్టు చెప్తున్నారు చాలా సంతోషం గురువుగారు

  • @mdpao
    @mdpao Před 2 lety +1

    చాలాచక్కగా వివరించారు. చాలారుచికరమైన పథార్థం

  • @nationalhindujagruthi6311

    Super o super andi...Mee Bhasha chala bagundandi.

  • @sbolla2099
    @sbolla2099 Před 2 lety

    Chala adbutamga varnistaru vantani garuvu garu🙏🙏🙏🙏🙏🙏.

  • @radhavalli9105
    @radhavalli9105 Před 2 lety +1

    Namaste guruvugaru nenu chesanandi chala baga vachindi miru cheppinatle chesanu guruji

  • @tprlsindhuri
    @tprlsindhuri Před rokem

    Ee రోజు ఈ పప్పు కూర చేశాను గురువుగారు, చాలా బాగా వచ్చింది, అచ్చం మీరు చెప్పినట్టే ఎండు మిర్చి దంచి వేసాను, అద్భుతః

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +2

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మురుగన్ ను ప్రార్థన చేస్తున్నాము గురు దేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🌺🌺🍉🍉🍎🍎🍒🍒🍓🍓🌾🍊🍑🥭🥭💐🏵️🌻🌻🥰🥰🥰🥰

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +2

      చాలా చాలా సంతోషం నాన్న

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Před 2 lety

      Yipudu beedu kumpatlu levu, boggulu dorakadam kastam gane untondi. Vanta la gurinchi chala chakkaga chebuthunnaru. Dhanyavadalu

  • @haripriyam9577
    @haripriyam9577 Před 2 lety

    Me videos chusthu vunte happy ga vuntundi

  • @miriyalanageswararao1075

    Very nice

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 Před rokem

    Good explanation

  • @lakshminarayanak3977
    @lakshminarayanak3977 Před 2 lety

    Only chanel which doesn't have not even single dislike. Sahoo Palani Swamy

  • @phanitholeti7475
    @phanitholeti7475 Před 2 lety +3

    చాలా భాగుంది రుచిగా ఉంది సార్

  • @chavalineelima5695
    @chavalineelima5695 Před 2 lety +2

    మా ఇంట్లో అరటి కాయ కూర ఒకే రకంగా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చెసింది బాగాగుంది

  • @mrudulamurthy6284
    @mrudulamurthy6284 Před 2 lety +5

    I prepared this and it was very tasty. Thanks for the recipe.

  • @srilaxmi1066
    @srilaxmi1066 Před 2 lety

    Super taste guruvugaru

  • @nalinidubagunta8287
    @nalinidubagunta8287 Před 2 lety

    Mana vantalu pata kalavu parichayam chestunnanduku nama sumasumanjLi

  • @brahmamkammarakallutla478

    Swamy garu Aratikayapesarapappu kura thayaru cheyuta baga chupincharu meku danyavadamulu andi. 🙏

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 Před 2 lety +5

    Simple and healthy.

  • @pavanip6893
    @pavanip6893 Před 2 lety +5

    Guruvu garu super ante super anthe 🙏🙏🙏

  • @g.upendar6860
    @g.upendar6860 Před 2 lety

    🙏🙏 🙏🙏🙏🙏

  • @umarani2572
    @umarani2572 Před 2 lety

    👌👌

  • @savithrigowri489
    @savithrigowri489 Před 2 lety

    🙏🙏

  • @NagaLaxmi-ee8bs
    @NagaLaxmi-ee8bs Před rokem

    చాలబాగాచెసారుగురువుగారు

  • @chavalineelima5695
    @chavalineelima5695 Před 2 lety +3

    వాము పొడి చాలా బాగా ఉంది

  • @mullapudikoteswarrao5148

    గురూజీ అద్భుతః

  • @sujijoshi7703
    @sujijoshi7703 Před 2 lety

    👌👌👌👌

  • @purniraman5961
    @purniraman5961 Před rokem

    Bale undi. Kotha vanta. Nenu try chesthanu

  • @umadevim2931
    @umadevim2931 Před 2 lety

    నమస్తే అయ్యగారు అసలు సిసలు సాంప్రదాయ బ్రాహ్మణ వంటకాలు చేస్తున్నారు. ధన్యవాదాలు

  • @anasuryasigiri745
    @anasuryasigiri745 Před 2 lety

    Super Gurugaru

  • @sujathareddy6328
    @sujathareddy6328 Před 2 lety

    🙏👌🙏

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Před 2 lety

    Easy vundevi kammaga vundevi cheputaarani Meru bavuntai

  • @babithadudekula6185
    @babithadudekula6185 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐👌

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +35

    నమస్కారం గురూజీ. మీరు చేసిన అరటికాయ పప్పు కూర మపెద్ద వాళ్ళు చేసే వారు. చాలా మంచిది. అరటి కాయ గుండెకు బలం, పెసర పప్పు చలువ అనేవారు. ధన్యవాదములు. 🙏

    • @susarlasuryaprakasamma8535
      @susarlasuryaprakasamma8535 Před 2 lety +1

      నమస్కారం గురూజీ మీరు చాలాబాగా వంటలు చేసి మాకు చుపిస్తూ నారు చాలా రుచిగా ఉంటున్నా యి మరచిపొయిన వంటలు పిల్లలు తెలియదు మీ నుండి చాలా తెలిసింది Tq

    • @nagalalithabonam6708
      @nagalalithabonam6708 Před 2 lety

      Namaskaram guruji...meeru chesthunna vantalu chusthumte aa ruchi ni , thrupthi ni feelavvatame kaadhu , meeru chesthunna vidhaanam manam chese vanta kuda puja ne ani , yentho mandhi snanam cheyakumda vanta chese vaallu alochimche vidhamga vundhi. Dhanyavaadhamulu....

    • @mvsnrao441
      @mvsnrao441 Před 2 lety

      అమ్మ కి నమస్సులు సామీ

  • @abotulakalyani8360
    @abotulakalyani8360 Před 2 lety

    Swami me vantalu matalu rendu bagunnay

  • @santhiundi9911
    @santhiundi9911 Před 2 lety +1

    మీ మా ట లు అ మో గ మ్ వ oట లు సూ ప ర్.👌🍫🙏

  • @manin5248
    @manin5248 Před 2 lety

    Guruvugaru baga chesi chupincharu

  • @jyothidara1555
    @jyothidara1555 Před 2 lety

    Chala bagundi guruvugaru 🙏🙏🙏🙏🙏 jaigurudev nenu chesthanu

  • @pranovkumar9985
    @pranovkumar9985 Před 2 lety

    Super

  • @sivareddybhimavarapu4624

    👌🏿👌👌👌🙏🙏🙏👌👌👌

  • @chandhuvasista9990
    @chandhuvasista9990 Před 2 lety +2

    Fantastic taste. Thank you very much for a traditional pappu.

  • @yangala5179
    @yangala5179 Před 2 lety

    థాంక్యూ అయ్యగారు ఎప్పుడు కూర కానీ వేపుడు గాని చేసేవాళ్ళం ఇప్పుడు మీరు చూపిన విధంగా చేస్తాము

  • @durgadevi9983
    @durgadevi9983 Před 2 lety +1

    Sarvam sri subrahmanyarpanamastu🙏🙏🙏🙏🙏 dhanyavadamulu guruvugaru.

  • @a1vamsi
    @a1vamsi Před 2 lety

    మీ అమ్మ గారు చెప్పిన మాట వెయ్యి ఏనుగుల బలం ఒక కొడుకుకు. అరటికాయ పప్పు కూర నచ్చింది. చాలా సులువు గా అనిపించింది మీరు చేస్తుంటే, చెప్తున్నారు.

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 Před 2 lety +1

    Very.very good nice thank you andi 👍

  • @akulaanji1866
    @akulaanji1866 Před 2 lety

    Super guruji

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 Před 2 lety

    🙏🏼

  • @chinababauadada5668
    @chinababauadada5668 Před 2 lety

    సూపర్

  • @naaag9
    @naaag9 Před 2 lety

    Guruvu gaaru meeru chese vantaakalu...... no more comments ........ simply superb .......alane meeru boggulu meedane enduku chestunnaru ? and meeru chesina vantakalu tini chupincha galarani pradana .......cheyadame kakunda ela tinali anedi kuda cheppagalaru 🙏🙏🙏🙏🙏

  • @myroadshowvlogs3739
    @myroadshowvlogs3739 Před 2 lety

    Meru cheppe విధానం మాత్రం అద్భుతం😍

  • @bksrinivas9612
    @bksrinivas9612 Před rokem

    Nenu ipati daka choodaledu, awsome nenu eroju try chesta

  • @naturelover8055
    @naturelover8055 Před 2 lety +3

    Madras SAMBAR elaa cheyalo chepandi guruji plz 🙏🏻🙏🏻🙏🏻👍🤝

  • @jampalachandrasekhar4886

    🙏

  • @nagananddevina2795
    @nagananddevina2795 Před 2 lety

    కొత్త వంటకాము నేర్పించారు గురు గారు ...nice.సూపర్ గ చేసారు ..ఐ విల్ ట్రై sir

  • @devidevi9005
    @devidevi9005 Před 2 lety

    Guruvugaru Mee chetivanta nalanhima pakam

  • @girijatippabhotla8238

    Super Telugu guru Garu 👌🙏

  • @MrMimemadhu
    @MrMimemadhu Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻

  • @venkijourneyvlogs.5056

    Mee vantalu ku nenu chala Pedda fan Andi. Mee vantalu chooste naaku chala santhosam anipistundi.
    Alage nenu intlo try chestunanu chala Baga kudrindi. Meeku chala daniavadamulu guru garu. Marinni videos pettandi. Nenu roju Mee videos chustaanu. 👍

  • @fabloons
    @fabloons Před 2 lety

    Guruvu garu mee matalu vintunte akali veyani valaki akali vesi theeruthundhandi antha madhurathi madhuram ga chepthunaru ☺

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Před 2 lety +1

    Thanks for your sharing recipe

  • @cvshashri2603
    @cvshashri2603 Před 2 lety +1

    sreegurubhyonamaha.

  • @haripriyam9577
    @haripriyam9577 Před 2 lety

    Me recipies tried super ga vachhindi arati kaya ava tho koora superb.chapathi rice loki gud combination e recipie