J S agro company భారత్ బాలేర్ అన్నిటికంటే రైతులు కొనుగోలు చేస్తున్న

Sdílet
Vložit
  • čas přidán 31. 07. 2024
  • farmers
    J S agro company భారత్ బాలేర్ అన్నిటికంటే రైతులు కొనుగోలు చేస్తున్న

Komentáře • 39

  • @chintumekala8769
    @chintumekala8769 Před rokem +8

    బేలార్ ఫీల్డ్ ఫుల్ టెన్షన్ మరియు స్ట్రెస్ ఫిఫ్డ్ మీరు ఒక్కరు ఉంటే అస్సలు ఈ ఫీల్డ్ లోకి రావద్దు ...వచ్చాక వద్దు అనుకుంటే 2nd హాండ్ లో మెషీన్ అమ్ముకోవడానికి నన సంకలు నాకలి ఒక్క సీజన్ నడిపి అమ్ముకోవలన్న 25% ధర కూడా రాదు...😢😢

  • @vijaygopal9096
    @vijaygopal9096 Před rokem +1

    Very well explained by company AM.. good job..

  • @kovvuriveerababu5219
    @kovvuriveerababu5219 Před rokem +2

    Iam using this baler last 3 session good for farmers good quality

  • @jaiandjaimotors5990
    @jaiandjaimotors5990 Před rokem +1

    DEAR SIR,
    ALWAYS IT IS BEST BHARAT MULTI CROP BALER,
    LESS MAINTENANCE,
    FASTER BALING ,
    LESS DIESEL ,
    INDIVIDUAL BALE WEIGHT

  • @babudanda2698
    @babudanda2698 Před rokem

    Orange plants lo mini side shift rotavetor tho grass remove chesi machine video Or tractor any machine tho plants gap lo grass remove chesey video teyandi. Sir please

  • @jaijawanjaikisanseeddrill7209

    Sir enkka manchi company lu unnayi

  • @chinnuvarun4205
    @chinnuvarun4205 Před 5 měsíci +2

    కోదాడలో ఏ రోడ్డుకు ఉంది మీ బ్రాంచ్

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 5 měsíci +1

      సూర్యాపేటలో ఉన్నది బ్రాంచి ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది ఫోన్ చేయండి

  • @n.madhun.karunakar8058

    GAM HARVESTER GANA CHAYE ANNA

  • @sontekollalaxman4424
    @sontekollalaxman4424 Před rokem

    Hi

  • @user-hh5sl7rs3o
    @user-hh5sl7rs3o Před 6 měsíci

    Reply sir

  • @yeruva.tharunkumarreddy5035

    kothaga mishan tisukovali anukontunna peliess nembear

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      నా అన్ని వీడియోలలో ఫోన్ నెంబర్ ఉన్నది దాదాపుగా అయినా 9989 21607 కి ఫోన్ చేయండి

  • @user-hh5sl7rs3o
    @user-hh5sl7rs3o Před 6 měsíci

    Hi sir maku finence lo Bharath belar kavali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 6 měsíci

      వీడియోలు డీలర్ నెంబర్ ఉన్నది సంప్రదించండి పూర్తి వివరాలు తెలుస్తాయి

  • @sureshthallapelly7169
    @sureshthallapelly7169 Před 11 měsíci

    Cost gurinchi cheppu fast

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 11 měsíci

      మీరు వీడియో మొత్తం చూడండి కాస్ట్ గురించి కూడా చెప్పటం జరిగింది ఇంకా వివరాలకు ఫోన్ నెంబర్ ఉన్నది సంప్రదించవచ్చు

  • @shanthuhr8777
    @shanthuhr8777 Před 7 měsíci +1

    Ret jepandi sar

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 7 měsíci

      వీడియోలో డీలర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి తెలుసుకోండి ఒకే రేటు అనేది ఉండదు మార్పులు అనేవి ఉంటాయి

  • @chinnuvarun4205
    @chinnuvarun4205 Před 5 měsíci

    ఈ బేలర్ కి ఫైనాన్స్ ఉందా ఉంటే ఎంత కట్టాలి ఫైనాన్స్ ఎంత ఇస్తారు చెప్పండి బ్రదర్

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 5 měsíci +1

      డీలర్ ఫోన్ నెంబర్ వీడియో లో ఉన్నది ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు

  • @anarasimhagoudakkala1416

    Pric bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      వీడియోలో డీలర్ ఫోన్ నెంబర్ ఉన్నది ధరతో పాటు ఇతర వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఫోన్ చేయండి థాంక్యూ

  • @sureshthallapelly7169
    @sureshthallapelly7169 Před 10 měsíci

    Anna exchange offer unda

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 10 měsíci

      చేంజ్ ఆఫర్ ఉండదు డీలర్ తో మాట్లాడుకోవాలి ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది సంప్రదించవచ్చు

  • @sureshishu4353
    @sureshishu4353 Před rokem

    1 గంటకి ఎన్ని కట్టలు కడుతుంది
    సబ్సీడ్ ఏమైనా ఉందా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      వీడియోలు డీలర్ నెంబర్ ఉన్నది పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు థాంక్యూ

  • @mallareddynandikonda5065
    @mallareddynandikonda5065 Před 5 měsíci

    ప్రైజ్ మనీ చెప్పలేదు కదా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 5 měsíci

      వీడియోలోడీలర్ నెంబర్ ఉన్నది ప్రైస్ అనేది అప్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నది ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

  • @smilychinnu2015
    @smilychinnu2015 Před 9 měsíci

    Price

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před 9 měsíci

      డీలర్ ఫోన్ నెంబర్ వీడియోలో ఉన్నది పూర్తి సమాచారం ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు

    • @sureshthallapelly7169
      @sureshthallapelly7169 Před 9 měsíci

      320000

  • @yeruva.tharunkumarreddy5035

    pless cantntak nember

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Před rokem

      వీడియో లోనే డీలర్ నెంబర్ ఉన్నది సంప్రదించవచ్చు