ఉల్లిగడ్డ ముఖ్యమంత్రా మజాకా! | Funny Reaction YS Jagan English Knowledge | Jagan Potato | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఉల్లిగడ్డ ముఖ్యమంత్రా మజాకా! | Funny Reaction YS Jagan English Knowledge | Jagan Potato | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 488

  • @sreesree3670
    @sreesree3670 Před 9 měsíci +103

    Sir ఏం చేపితే అదే correct ఎందుకంటె మా జలగన్నా ఫస్ట్ క్లాస్ స్టూడేంటు

    • @radhakrishna-eq8fj
      @radhakrishna-eq8fj Před 9 měsíci +2

      Ayyagare correct. Ayyagare correctuuu.

    • @ganapathirock2516
      @ganapathirock2516 Před 9 měsíci

      ​@@ABC_Media_Teluguఊర్ల గడ్డ అనలేదు. ఉల్లిగాడ అనరు ఒకసారి చుడండి

    • @srb2996
      @srb2996 Před 9 měsíci

      Rayalaseema alage antaru puka

  • @rvv1599
    @rvv1599 Před 9 měsíci +74

    ఇక నుంచి ఉల్లి గడ్డను పొటాటో,అని
    ఆలు గడ్డను ఆనియన్ అని పిలవాలని G.O ఇవ్వపోతున్నారు ...

    • @prasadreddyp
      @prasadreddyp Před 9 měsíci +1

      అవును నిజం అన్న మేధావి కదా

    • @rvv1599
      @rvv1599 Před 9 měsíci +3

      @@ABC_Media_Telugu ఆయన ఉల్లగడ్డ అనలేదు....
      ఉల్లిగడ్డ అనే అన్నాడు.....

    • @Narpavi-q8h
      @Narpavi-q8h Před 9 měsíci

      ​@@ABC_Media_Teluguఉల్లగడ్డ కాదండి ఉర్లగడ్డ

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Před 9 měsíci +198

    రాష్ట్రానికి ఏం తెలవని ముఖ్యమంత్రి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకోవాలి

    • @rajumandala56789
      @rajumandala56789 Před 9 měsíci +9

      Waste fellow veedu 🤙🤙😊

    • @laxminaryanaa4030
      @laxminaryanaa4030 Před 9 měsíci +1

      @@ABC_Media_Telugu బ్రదర్ నాకు చెప్తున్నావ్ మరి చానల్స్ లో ఆ వీడియో ని పదేపదే చేసే వాళ్లకు చెప్పు ఇదే మాట ఎందుకు బ్రదర్

    • @Atoms726
      @Atoms726 Před 9 měsíci +1

      ​@@ABC_Media_Teluguఇక్కడ మాటర్ ఉల్ల గడ్డ కాదురా ఎదవ potato నీ ఉల్లి గడ్డనే అంటారు కదా అంటున్నాడు మీ జగన్

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před 9 měsíci +5

      @@ABC_Media_Telugu
      ఉర్లగడ్డ అంటారు "ఉల్లిగడ్డ" అనరు.
      రాయలసీమ లో
      బంగళా దుంప = ఉర్లగడ్డ
      ఉల్లిగడ్డ = ఎరగడ్డ

    • @kanneboyinasrinivas3263
      @kanneboyinasrinivas3263 Před 9 měsíci

      ​@@laxminaryanaa4030నీ ది ఏవూరు బె

  • @rambabum9667
    @rambabum9667 Před 9 měsíci +262

    ఏ ఒక్క భాష కూడా పూర్తిగా రాని సిఎం బౌసా ఈయనే ఏకైక నాయకుడు అనుకుంట.

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 Před 9 měsíci +87

    ఉల్లిగడ్డ ముఖ్యమంత్రి 😂😂😂

  • @127n59
    @127n59 Před 9 měsíci +46

    సపోర్టు చేసి జై కొట్టిన వాళ్లకు సిగ్గు రావాలి

  • @skameswararao5102
    @skameswararao5102 Před 9 měsíci +69

    సీఎం గారు స్కూల్లో అలాగే అంటారు

  • @sudhakarmaddiboina9300
    @sudhakarmaddiboina9300 Před 9 měsíci +13

    😂😂😂😂😂😂😅😅మా ఏపీ ముఖ్యమంత్రితో అట్లా ఉంటది మరి😅😅😂😂😅😅😂😅😂😅😂😅😂😂😅😂😅😅😂😅😂😅😂😂😅😅😅😅😂😅😅😂😅😅😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😅😂😅😅😂😅😅😂😅🎉😅

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Před 9 měsíci +75

    ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ రోజు నుండి ఆలు గడ్డను ఉల్లిగడ్డని,ఉల్లి గడ్డని ఆలుగడ్డలని గౌరవిద్దాము !

    • @keerthipamula8886
      @keerthipamula8886 Před 9 měsíci +1

      Alaa😮 ani adigite shop ki velli thu piicha niku antaru

    • @Syedjanimiya5133
      @Syedjanimiya5133 Před 9 měsíci +1

      @@keerthipamula8886 పిచ్చోడన్న పరువాలేదు !

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Před 9 měsíci

      Ninnu Erragadda mental health staff vacchi tholuka potaaru bidda..akkada PhD degree chesukovadaamiki..Kodi guddu kathalu cheputaaru..

    • @vijaybabu9253
      @vijaybabu9253 Před 9 měsíci +2

      Kadapa/Chittoor friend untey telustundi ulligadda ani antaru vallu, nenu kuda confuse ayyanu kani telusukunna, kani tease cheayaledu

    • @venugopala4865
      @venugopala4865 Před 9 měsíci +1

      baagundhayyaaa!!! ulligadda in rayala semma same as aalugadda in andhra !! baagundayya

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 9 měsíci +9

    పేపర్ చూడకుండా మాట్లాడడం వల్ల ఈ మిస్టేక్

  • @67chandra
    @67chandra Před 9 měsíci +31

    సిఎం ని ఎన్నుకున్నామా!! దద్దమ్మని ఎన్నుకున్నామా 🤣🤣

    • @KVRRao_02
      @KVRRao_02 Před 9 měsíci +6

      A1 ni ennukunnaru CM ga

  • @Girishpanchavati
    @Girishpanchavati Před 9 měsíci +33

    ఆయన కథ ఏందో గాని రాయలసీమ ప్రాంతం లో ex: చిత్తూరు కడప ప్రాంతాల్లో
    ఆలు గడ్డలను - ఉల్ల గడ్డ
    ఉల్లిపాయలను -ఎర్రగడ్డ
    వెల్లుల్లి -తెల్ల గడ్డ, తెల్ల పాయ అంటారు.

    • @billarattaiah8543
      @billarattaiah8543 Před 9 měsíci +6

      ఆలు అనేది నిజానికి తెలుగు పదం కాదు. అది హిందీ పదం

    • @darlingraghu5184
      @darlingraghu5184 Před 9 měsíci +4

      Madhi rayalasema uralgaddalu antaru ulla gadda ani ekkada anaru

    • @Girishpanchavati
      @Girishpanchavati Před 9 měsíci

      Tirupati lo emantaaru anedhi kanukko brother

    • @saisrinivas218
      @saisrinivas218 Před 9 měsíci +2

      జగన్ uneducated కాదుకదా, లోకల్ language లో చెప్పడానికి...
      లోకల్ లో కూడా బంగాళాదుంపని ఉర్లగడ్డ అంటారు.
      book language లో, newspaper లో ఉల్లిపాయ, బంగాళాదుంప..

    • @darlingraghu5184
      @darlingraghu5184 Před 9 měsíci +2

      Thirupathi lo urlagadda antaru ulla gadda ani ekkada anru

  • @mrmurali356
    @mrmurali356 Před 9 měsíci +7

    ఏమండీ మా రాయలసీమ వైపు ఆలుగడ్డ ని ఉర్లగడ్డ అంటారు సార్...

  • @rmasineni
    @rmasineni Před 9 měsíci +14

    మా ఖర్మ ర నాయన.

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 Před 9 měsíci +19

    ఉల్లిగడ్డ బిడ్డన్న 😂😂😂

  • @harivillu_atp2538
    @harivillu_atp2538 Před 9 měsíci +72

    రాయలసీమ నెల్లూరు జిల్లాలో ఆలుగడ్డలను ఉర్లగడ్డలు అంటారు. బహుశా ఆయన అదే అనుకున్నారేమో!

    • @mallikarjunasandhu8322
      @mallikarjunasandhu8322 Před 9 měsíci +12

      అవునండి, బంగాళదుంపలను ఉర్లగడ్డ అంటారు, ఉల్లిగడ్డలను యర్రగడ్డ లు అంటారు

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Před 9 měsíci +3

      Rayalaseema. Chusukolasindi.

    • @sureshbabu-hl8jh
      @sureshbabu-hl8jh Před 9 měsíci +1

      ​@@garikaprasanth9890m janmalu ra Sami miru chinna chinna vi kuda pattukoni unnaru

    • @TheAnalyst2.0
      @TheAnalyst2.0 Před 9 měsíci +1

      ​@@sureshbabu-hl8jhbro mukya mantri padavilo undi yem matladuthunnamo oka idea undaali, chethilo script undi kooda alaa matladithe yelaa

    • @harekrishnapechetti5771
      @harekrishnapechetti5771 Před 9 měsíci +6

      చూసి మాత్రమె చదవగల రు. సొంతంగా మాట్లాడితే అన్న దొరికేసాడు.

  • @dine447
    @dine447 Před 9 měsíci +34

    ఇలాంటి అన్ని బైట పడతాయానే ఎప్పుడు మీడియా ముందుకి రాడు మన జలగన్న

  • @ank12
    @ank12 Před 9 měsíci +18

    కింగ్ మూవీ లో శ్రీహరి గారి అనుచరులు లాగ నువ్వు ఎది చెప్తే అదే రైట్ అన్నా😂

  • @ksb921
    @ksb921 Před 9 měsíci +26

    అదో ఓక గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు

    • @ksb921
      @ksb921 Před 9 měsíci +1

      @@ABC_Media_Telugu వడు ఒక సిద్ధాంతి నివ్వు ఓక వేదాంతి వి. సరిగ్గా వీడియో చూడు

  • @venkatraokorlakunta9392
    @venkatraokorlakunta9392 Před 9 měsíci +19

    First class lo first class student.😂😂😂😂😂😂

  • @srinivas3146
    @srinivas3146 Před 9 měsíci +4

    మాది ఎర్రగడ్డ....ఇలాగే అంటాము 😂😂😂

  • @vimochakaa6464
    @vimochakaa6464 Před 9 měsíci +4

    Super commentary I like it

  • @myfirst3502
    @myfirst3502 Před 9 měsíci +3

    నేను 10 లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్

    • @rambabum9667
      @rambabum9667 Před 9 měsíci

      10th, ఇంటర్మీడియట్ ఆ పైన పీకుటకు (చదవడం) ఏమీ లేదా బటనన్న.

  • @ramuk.v6344
    @ramuk.v6344 Před 9 měsíci +5

    ఉల్లి మహిళా ముఖ్యమంత్రి

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 Před 9 měsíci +7

    Vidu mana ముఖ్యమంత్రి

  • @syedkirmani5366
    @syedkirmani5366 Před 9 měsíci +1

    రాయలసీమ లో బంగాళాదుంప ను ఊర్లగడ్డ అంటారు అదే చెప్పటానికి ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారు ప్రతి దాంట్లో తప్పును వెతకాకూడదు ఎల్లో మీడియా

  • @VrYtOfficial
    @VrYtOfficial Před 9 měsíci +16

    Potato CM

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 9 měsíci +2

    తండ్రి చాటున వ్యాపారం కారణంగా కన్నడ ప్రాంతంలో , తండ్రి మరణానంతరము ఓదార్పు యాత్ర లో, తరువాత, కొత్త పార్టీ ఏర్పాటు, అధికారము కొరకు , గెలుపు కోసము పాదయాత్ర ..మాటలు, చర్చలు విషయాలు తెలుగులో సాగించే సమయం లేదు మిత్రమా..🙌🤝

  • @chandrasekhar1143
    @chandrasekhar1143 Před 9 měsíci +1

    ❤❤❤ super English

  • @mharish1513
    @mharish1513 Před 9 měsíci +11

    Super comedy 🤣🤣

  • @jadahensi
    @jadahensi Před 9 měsíci +9

    నీ ఎకసెకాలు తగలెయ్య.... బంగారుదుప్ప ...
    నా సామి...
    ఇట్టాంటోడివి మాకు ఏడ దొరికావయ్యా....

  • @user-vi5vc1rv6t
    @user-vi5vc1rv6t Před 9 měsíci +6

    Ap ni english lo America antadu next.

  • @SrinivasSrinivas-xb6jk
    @SrinivasSrinivas-xb6jk Před 9 měsíci +1

    ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేకత అది ఉల్లిగడ్డల్ని ఆలుగడ్డలు చేస్తాడు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు చేస్తాడు పోలీసులని కార్యకర్తలు చేస్తాడు కార్యకర్తలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి రౌడీ షీటర్లు చేస్తాడు దటీజ్ ఉల్లిగడ్డ ముఖ్యమంత్రి

  • @msubbareddymsubbareddy-ob3te

    Super duper

  • @kingking-fw8my
    @kingking-fw8my Před 9 měsíci +7

    పొటాటో ని ఉల్ల గడ్డ అని అంటారు...(ఉల్లిగడ్డ వేరు )

    • @darlingraghu5184
      @darlingraghu5184 Před 9 měsíci

      Adhi urlagadda😂

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před 9 měsíci

      ఉర్లగడ్డ ఉల్లగడ్డ కాదు

    • @kingking-fw8my
      @kingking-fw8my Před 9 měsíci

      @@pokemonitishere202 ఒక్కో చోట ఒక్కో లాగా pilustarut

  • @prakashb3281
    @prakashb3281 Před 9 měsíci +13

    In Kadapa the people call Pototo as Urlagadda but he make it ulligadda

    • @rokz999
      @rokz999 Před 9 měsíci +2

      Inka Nayam intati agipoyadu.. mahanubhavudu.. 😂😂😂 daaniki nee explanation.. em kharma ra babu

    • @gantisashank
      @gantisashank Před 7 měsíci

      ​@@rokz999😂😂😂

  • @vsvs6187
    @vsvs6187 Před 9 měsíci +3

    First class students

  • @suneethathumma5420
    @suneethathumma5420 Před 9 měsíci +1

    బంగాళాదుంప ని ఉర్లగడ్డ, ఆలుగడ్డ అని కూడా అంటారు.

  • @HVARAPRASADCHUNDURU-br9xy
    @HVARAPRASADCHUNDURU-br9xy Před 9 měsíci

    చిన్నప్పుడు పరమానందయ్య శిష్యుల కధ లో ఒకడు తగ్గిపోయాడు అనుకునే వాళ్ళు కదా....అది కరెక్టే.... ఇదిగో ఆ ఒక్కడు ఇక్కడుండిపోయాడు .....హమ్నయ్య మొత్తానికి కనిపెట్టేసాం

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Před 9 měsíci

    అందుకే,తెలుగు మీడియం కి తీసి వేసి,ఇంగ్లీష్ మీడియం చేసేది.అర్థం చేసుకోవాలి.

  • @billarattaiah8543
    @billarattaiah8543 Před 9 měsíci +1

    ఉత్తరాంధ్రలో బంగాళదుంప అంటారు. దక్షిణాంధ్ర లో గుంటూరులో సగం ప్రాంతం మొదలు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా రాయలసీమ అంతా" ఉరల గడ్డ" అంటారు. వాడుకలో ఉల్లగడ్డ అంటారు. తెలుగు డిక్షనరీ ఒకసారి తిరగేయండి ఏది సరైన పదమో అర్థమవుతుంది. వేరే ప్రాంత భాషను అవమానించడానికి మీరెవరు, అవసరమైతే పర్యాయపదాలుగా నానార్థాలు గా వాడుకోండి. తెలుగు భాష అందమంతా ఆయా ప్రాంతాల్లో మాట్లాడే యాస , పర్యాయపదాలలోనే ఉంది.

  • @leelarani5148
    @leelarani5148 Před 9 měsíci +7

    All classes first class student ki onion teliyadants potato theliyadu Mari first class student mana AP CM Karma😢😢😢

  • @yadalavenki4048
    @yadalavenki4048 Před 9 měsíci +2

    ఇంకా నయ్యమ్ బంగాళాఖాతం అనలేదు😂😂😂

  • @venugopal-lf5ey
    @venugopal-lf5ey Před 9 měsíci +5

    In rayalaseema potato is called urlagadda

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Před 8 měsíci +1

    కూసింత జ్ఞానం లేదు ! ఈనా ముఖ్యమంత్రి !

  • @sistlasomasekhar3426
    @sistlasomasekhar3426 Před 9 měsíci +2

    ఉల్లిగడ్డ జగ్గన్న...జై జై

  • @saileshsimham7084
    @saileshsimham7084 Před 9 měsíci +1

    Potato నీ కడప మరియు కడప చుట్టుపక్కల ప్రాంతంలో ఉల్ల గడ్డ అంటారు

  • @radhakrishna-eq8fj
    @radhakrishna-eq8fj Před 9 měsíci +4

    Meeku telusa ? Maa oorlo tomatonu cabbage antaru. 😂😂😂

  • @sekharreddi251
    @sekharreddi251 Před 9 měsíci +19

    మా ముఖ్యమంత్రి 😢😢😢😢😢

  • @marrapugowrisankar4876
    @marrapugowrisankar4876 Před 8 měsíci +2

    ఆంధ్ర ప్రజల గొప్పతనం కనపడుతుంది

  • @kandishkillo829
    @kandishkillo829 Před 9 měsíci +1

    ఇలాంటి సోలు న్యూసెన్స్ ఎందుకు న్యూస్ లో జాబ్ నోటిఫికేషన్, రోడ్డులు, ప్రజ సంక్షేమము కోసం ప్రాధాన్యత ఇవ్వండి, ముఖ్యమంత్రి కూరగాయలు అమ్మేవాడు, కొనుకొనేవాడు కాదు 😡😡😡

  • @udaykiran6474
    @udaykiran6474 Před 9 měsíci +7

    Song please jagan Anna jagan annnaa😂😂😂 ...

  • @jayam1019
    @jayam1019 Před 9 měsíci +1

    Jai Janasena 🎉

  • @krishnaveniambavaram2227
    @krishnaveniambavaram2227 Před 9 měsíci +1

    రాయలసీమ లో ఆలూ గడ్డ ను ఉర్లగడ్డలు అంటారు

  • @sivabhargav8731
    @sivabhargav8731 Před 9 měsíci +1

    రాయల సీమ లో potatao ని వుర్లగడ్డ అంటారు కొంచెం confuse అయ్యుంటారు jagan గారు.

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 Před 8 měsíci +1

    One of the greatest LEGENDARY CM of ANDHRA PRADESH 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tarzanb8556
    @tarzanb8556 Před 9 měsíci +2

    News channela Ledha Instagram

  • @user-ot8qf1se4h
    @user-ot8qf1se4h Před 9 měsíci +11

    😂😂😂😂😂😂😂

  • @vamshigaming625
    @vamshigaming625 Před 9 měsíci +5

    Onion chief minister

  • @reshmakanna3786
    @reshmakanna3786 Před 9 měsíci +10

    వీడికి ప్రజలు చదువు చెప్పాలి ఏం బ్రతుకురా నీది. అసలు నీవు ఏం చదువు కున్నావు రా మాఖర్మ కాక పొతే నీవు ముఖ్యమంత్రి ఏంటి 😢😢😢

  • @rashoolshaik
    @rashoolshaik Před 9 měsíci

    వాడిని యక్కడైనా చూపించండ్రా బాబు అలా యూరికే వదిలేయమకండి

  • @shaiksamivulla7587
    @shaiksamivulla7587 Před 9 měsíci

    మా అన్న ఏది చెబితే అదే కరెక్ట్ ..ఎవర్రా కాదనేది..ఆయన సీయ్యమా లేక మీరా మరియాదగ ఒప్పుకోండి లేదంటే మీకుంటది ఏమనుకున్నారొ.

  • @devarajmalapati1229
    @devarajmalapati1229 Před 9 měsíci +1

    ఇవి కూడా వార్తలు నువ్వు చదివే వార్తలు తెలుగేనా నువ్వు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నావ్

  • @janasenafans2680
    @janasenafans2680 Před 9 měsíci +5

    Ma karma rAA AYYA

  • @bhuvansarisabhuvansarisa6684

    💐 .... *ఉల్లిపాయ ని....పొటాటో అంటారా....🫣😳🤭🤭🤭ఇంగ్లిషు లో* .....💐

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 Před 9 měsíci +1

    అరె తెలంగాణ పదాలకి ఆంధ్ర పదాలకి చాలా డిఫరెన్సు ఉంటుంది.. బొక్కలు అంటే ఆంద్రా లో రంద్రము, తెలంగాణ లో ఎముకలు.. ఉల్లగడ్డకి, ఉల్లిగడ్డకీ తేడా తెల్దు.. నువ్వు ఎలా ఛానల్ రన్ చేస్తున్నావు😂😂😂

  • @prathibharani1848
    @prathibharani1848 Před 9 měsíci +2

    Ullagadda antru ma rayalseemalo alane onion ni yerragadda antaru

  • @DevaKanna-gv8bs
    @DevaKanna-gv8bs Před 9 měsíci

    First class student 👌

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Před 9 měsíci +1

    ఆ సమావేశంలో వున్న తీవ్రతను తగ్గించి రైతులు తుఫాను నష్టం గురించి అడగకుండా వుండే విధంగా ఇలా హాస్యంగా మార్చి తప్పుకునే ప్రయత్నమే.

  • @ramalingan1607
    @ramalingan1607 Před 9 měsíci +1

    Potato=బంగళా దుంప, ఉల్ల గడ్డ correct

  • @ravikishore9714
    @ravikishore9714 Před 9 měsíci +1

    May be c.m ki, lokesh gani punademo 😂

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 Před 9 měsíci +2

    Englipees chedhuv

  • @pasupathys
    @pasupathys Před 9 měsíci +7

    He is brave enough to ask the question.. infront of everyone unlike rahulgandhi speaking what ever comes to his mouth..

    • @saithchannel
      @saithchannel Před 9 měsíci +3

      Yeah he is brave enough to admit his foolishness and ignorance publicly. Bravo 🤭

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Před 9 měsíci +2

      He is FIRST CLASS GRADUATE BCOM ( PHYSICS) ..GOLD MEDALIST FROM DR Y S R INSTITUTE OF MENTAL SCIENCES AND RESEARCH CENTRE.. IDUPUPALAYAM

  • @vijaybabu9253
    @vijaybabu9253 Před 9 měsíci +1

    Kadapa/Chittoor friend untey telustundi ulligadda ani antaru vallu, nenu kuda confuse ayyanu kani telusukunna, kani tease cheayaledu

  • @balakrishnav6527
    @balakrishnav6527 Před 9 měsíci +1

    What a cm

  • @srinivas3146
    @srinivas3146 Před 9 měsíci

    ఏ పప్పు గాడు ఏది మాట్లాడినా తప్పు లేదు...మరి ఈయన ఒక రాష్ట్రానికి CM...ఎంత మెలుకువగా మాట్లాడాలీ ....

  • @gnaneswaranaidudaddala3171
    @gnaneswaranaidudaddala3171 Před 9 měsíci +2

    In Rayalaseema some in areas potato’s are called Ullagadda also

    • @krushischoolsuraramcolon-rm7bi
      @krushischoolsuraramcolon-rm7bi Před 9 měsíci +3

      Em covering ra babu …
      Mee Paytm batch gaallu sachipotunnaru cover cheyaleka…????
      Ayana vulligadda ne annadu…
      Kastha chevilo em pettukunnavo…adi tisesi sariga Vinu appudu matladu 😂😂😂😂😂😂

    • @darlingraghu5184
      @darlingraghu5184 Před 9 měsíci

      Dhanni urlagadda antaru

  • @bramaiaahcharyn434
    @bramaiaahcharyn434 Před 9 měsíci

    Paapam maa rajasekarredigaru jeevitam danyam

  • @lollavasu2475
    @lollavasu2475 Před 9 měsíci +2

    మన సీఎం గారు జనాన్ని గొర్రెలను చేసిండు ఆయన ఏది చెప్పినా మన జనం తలకాయ ఊగుతారు చప్పట్లు కొడతారు

  • @marupudicharanmallya5495
    @marupudicharanmallya5495 Před 9 měsíci +2

    First class సైకో....

  • @Mvrao23
    @Mvrao23 Před 9 měsíci +1

    Lokesh jagun kanna 10000 times best

  • @venkatyadav3558
    @venkatyadav3558 Před 9 měsíci

    Mangalagiri ni mandalagari ....... Alanti animuthyam Mari............😂😂😂😂😂😂

  • @srinivasreddygopireddy7135
    @srinivasreddygopireddy7135 Před 9 měsíci

    BEST CAMIDIAN OF AP

  • @muralikrishna-xk4vq
    @muralikrishna-xk4vq Před 9 měsíci

    కోడిగుడ్డుమంత్రులు.వుల్లిగడ్డముఖ్యమంత్రి.వున్నరాష్ట్రం.మనదొక్కటే.యీదేశంలో.

  • @ramanab1870
    @ramanab1870 Před 9 měsíci +1

    Best cm for ap

  • @Rajukumar-ej3jk
    @Rajukumar-ej3jk Před 9 měsíci +1

    మీ న్యూస్ చానల్ కీ న్యూస్ దొరికింది కధ లేకలేకపోతే మీకు న్యూస్ వుండదు అంటే మీకు అన్నం వుండదు జితమ్ రాదూ కధ వీలుంటే మంచి చేయండి

  • @chittarianilkumar4735
    @chittarianilkumar4735 Před 9 měsíci +2

    రేయ్ పిచ్ఛ మీకు, రాయలసీమ యాస లో చెప్తే తప్పేంటి, మీకు నరనరాన నారా కోవ్వు పెరిగింది.తగ్గించుకోండి లేకపోతే AP లో matash

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 Před 9 měsíci +1

    Good news 🎉🎉🎉

  • @rameshbabukondeti
    @rameshbabukondeti Před 9 měsíci +1

    Kadapa Tirupati area lo potato nu Urlagadda antaaru

  • @prabhakargundakaram6839
    @prabhakargundakaram6839 Před 9 měsíci +2

    Byjuse coaching yemo..

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Před 9 měsíci +1

    పొరపాటున ఆలుగడ్డ ను ఉల్లిగడ్డ
    అన్నందుకు అన్నీ చానల్స్ వారు
    హైలెట్ చేయడంలో న్యాయం ఉందా?

    • @rajtarun7785
      @rajtarun7785 Před 9 měsíci +2

      Tiyyyaaaagundi annanduku lokesh ni troll cheyaledha? 😂 Karma will be back

  • @KandulaRamababu
    @KandulaRamababu Před 9 měsíci +1

    A P చాలా గొప్పది

  • @srinivasap2188
    @srinivasap2188 Před 9 měsíci +3

    Indian greatest cm

  • @MCTPrasad-jj6et
    @MCTPrasad-jj6et Před 8 měsíci

    ఆంధ్ర ప్రదేశ్ లోనే కడప జిల్లాలో అతిపెద్ద గ్రంథాలయం ఉంది అలనాటి కలెక్టరు సీ పీ బ్రౌన్ ఆంగ్లేయుడు అయినా తెలుగు భాష పై ఎనలేని అభిమానం ఆదరణ కృషి చేసిన మహనీయుడు. కడప జిల్లాలో పుట్టి ఉల్లిగడ్డ కు ఉర్లగడ్డ తేడా కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యం తెలుగు కూడా సరిగా పలుకడం మేధావిగా చెప్పుకొంటున్నారు?

  • @user-yr5yf6iv6f
    @user-yr5yf6iv6f Před 9 měsíci +4

    Potato name change to Ap cm 10st class student

  • @chevuruprasad9779
    @chevuruprasad9779 Před 9 měsíci +1

    Jagan bro Is correct in AP ulligadda is a potato

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv Před 9 měsíci +15

    Potato 🥔 reddy

    • @Arunachalam-lv9kv
      @Arunachalam-lv9kv Před 9 měsíci +1

      @@ABC_Media_Telugu ఉర్ల గడ్డ అంటారు... మేము రాయలసీమ వాళ్ళమే

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Před 9 měsíci +3

    Apcm notonly
    chsnges capitals but also

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 Před 9 měsíci +4

    Roads lekunda chesadu kada

  • @rameshmaddila400
    @rameshmaddila400 Před 9 měsíci

    Coments kosam chusanu chala baga rasaru