5 వ తేది వచ్చింది, మా జీతాలు ఇవ్వండి చంద్రబాబు సారూ.!

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024

Komentáře • 447

  • @Jayam567
    @Jayam567 Před 9 dny +261

    30 వ తారీకు జీతమిచ్చిన పర్వాలేదు మా evm cm చంబా ఉంటే చాలు 😂😂😂

    • @Sanjanasiddu
      @Sanjanasiddu Před 9 dny +12

      😂😂😂😂

    • @bsk29
      @bsk29 Před 8 dny +10

      వాడి సంక నాకుతూ బతికేస్తారు😂

    • @vijayasree3508
      @vijayasree3508 Před 7 dny

      చంద్రబాబు గారి మొడ్ద కుడువు

    • @maheshlodagala8696
      @maheshlodagala8696 Před 6 dny +1

      అన్నా ఇంకా గవర్నమెంట్ అంటారు
      జగన్ గారు ఓడిపోయినప్పుడే గవర్నమెంట్ పడిపోయింది ఛీ ఇలాంటి టీచర్లు గురి చి ప్రజలు గురించి కాని ఆలోచించి మనకు వున్నసమయాన్ని వృధా చెయ్యడం
      వేస్ట్

  • @rstar3397
    @rstar3397 Před 9 dny +214

    బాబు 100 కోట్లు ఖజానాలో పెట్టీ ఇచ్చాడు.. ఏ పథకాలు సక్రమం గా అమలు చెయ్యకుండా...అదే జగనన్న అన్ని పథకాలు ..అభివృద్ధి చేసి 5 వేల కోట్ల పెట్టాడు అంటే ఎవరిది పాలన...ఎవరిది విజనరీ...

    • @anuradhanare8166
      @anuradhanare8166 Před 8 dny +8

      ఓట్స్ గుద్దినరుకడా వాళ్లు కర్మ

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Před 9 dny +247

    ఉద్యోగస్తులకు తగిన శాస్తి జరిగింది. బూతులు తిడుతున్నారు.

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před 9 dny +194

    ఒక్కొక్కడిని గువ్వా పగలకొడతాం జీతాలు అని వస్తే ఆమ్

    • @Apgv364
      @Apgv364 Před 9 dny +8

      😂😂😂

    • @daya9595
      @daya9595 Před 9 dny +5

      😂😂😂😂😂😂😂

    • @avinashseera9241
      @avinashseera9241 Před 8 dny

      Real ga cheppali ante 2022 lo jagan mayya prc 23% ichhaduga appudu employees andharu idi anayam ani question chesthe guvva pagalakodatha anndu direct ga salary bill petta kunda andhari account Loki direct ga salary vesadu after election vachhi chudu jagan anna ki employees guvva midha gudhha midha kalipi gudhheharu😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 Před 9 dny +143

    ఏమ్ వళ్ళు కొవ్వెక్కిందా 5 తారికునే జీతాలు ఇచ్చేస్తార 😅😅😅

  • @saisaileshnaidu8166
    @saisaileshnaidu8166 Před 9 dny +264

    ముఖ్యం గా టీచర్స్ కి తగలాలి ..ఎంత బుద్ది లేకపోతే మళ్ళీ మళ్ళీ మోసగాడు అని తెలిసి కూడా నమ్మారు.

  • @donisattibabu9821
    @donisattibabu9821 Před 9 dny +73

    కరోనా రెండేళ్ళ కాలంలో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు.
    అయినా అప్పటి సిఎం జగన్ గారు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఆపకుండా, మెరుగైన వైద్య సదపాయాలు అందిస్తూ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడారు జగన్ మోహన్ రెడ్డి గారు
    అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి రెండు రోజులు లేటు అయినా సకాలంలో జీతాలు అందించారు.
    అటువంటి మంచి మనసున్న నాయకుడ్ని అందరూ కలసి వంచించి, ఇప్పుదు తమ నెత్తిన కుంపటి పెట్టుకొని విలవిలలాడుతున్నరు

    • @angelbabu5541
      @angelbabu5541 Před 9 dny +4

      Sir really your 100% correct. GOD bless you and your family 🙏

    • @prakashp9120
      @prakashp9120 Před 8 dny +2

      Yes bro... Ippudu mallee corona raavaali... Appudu thelusthundhi e na kodukulaki .. evaro kontha mandhi thappa migatha andharu oorike jeethaalu dhengithine na kodukule kadha..

    • @chinnasiriki5614
      @chinnasiriki5614 Před 8 dny +2

      Full salary ఇచ్చాడు " జగన్"
      కేసీఆర్ Half salary s ఇచ్చాడు..
      ఈ govt employees ki self gole tappa, self respect వుండదు...
      వుండి వుంటే "జగన్" కాదు అని #EVMCM కి ఓటు వేసేవారు కారు..

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před 9 dny +115

    ఇప్పుడే కదా కమ్మరావతిలో గడ్డపారతో తవ్వకాలు మొదలెట్టారు,లక్ష అడుగుల లోతులోకి వెళితే అక్కడ సంపద సంపద ఉంది,ఆ సంపదతో ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు,ఇంకా ఆల్ ఫ్రీ పథకాలు,బ్రమరావతిని ప్రపంచనగరం చెయ్యడానికి ఆ సంపద డబ్బులు వెదజల్లుతారు,కాబట్టి ఎదురు చేస్తూ ఉండండి,లక్ష అడుగుల లోపల ఉన్న సంపద ఎగురుకుంటూ వచ్చి అందరి ఇళ్లలో పడుతుంది

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr Před 9 dny +7

      Wow Suoer.👍 Bro

    • @Jayam567
      @Jayam567 Před 9 dny +4

      😂😂

    • @bravindra9219
      @bravindra9219 Před 9 dny +6

      శివ శివా! What a wonderful punch comment! 👌👌

    • @umapriscilla6243
      @umapriscilla6243 Před 9 dny +6

      బైరావదీపం బాలకృష్ణ, ఆ నిదిని బయటకు తెస్తాడు భుజాన పసుపు టవల్ తో, గిరా గిరా తిప్పి, జీతాలు వేస్తాడు 😂😂😂😂

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Před 9 dny +87

    ఎంప్లాయిస్ నోరు విప్పాలి ఇప్పుడు???
    మాట్లాడింది రా నాయనా, మీ వల్లే ఈ రాష్ట్రము...... ఐయింది.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 9 dny +148

    EVM సీఎం చేతికి తాయత్తు కట్టుకోలేదు. కట్టుకున్నాక ఓం ..భూమ్.... బుష్.. అన్నాక ఎవరి జీవితాలు వాళ్ళకి పడిపోతాయి. కంగారు పడకండి.

    • @gadereddy6917
      @gadereddy6917 Před 9 dny +3

      😂

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 Před 7 dny

      మీ బతుకులు మారవు..2019 EVM ముఖ్యమంత్రి?

    • @gadereddy6917
      @gadereddy6917 Před 7 dny

      @@DayanandaKumar832 ne kukka bathu ku maradu ra pacchha eruupu kukka

    • @mdshabuddin95
      @mdshabuddin95 Před 7 dny

      ​@@DayanandaKumar832 why bjp and its allied parties want non NDA parties stake forcibly upon EVMS?

  • @penuelmercyministerspenuel2063

    చదువుకున్నాం అనే భావనలో ఈ అజ్ఞానులు వున్నారు. వీరికి ఇంతకంటే ఘోరంగా జరగాలి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 9 dny +126

    ఇవ్వరు అండి వాళ్లు చెప్పే వరికే తర్వాత మా ఇష్టం అండి ఎం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు EVM బూడిద సీఎం చంద్రబాబు 🤭😁 పర్వాలేదు అమీర్ సార్ ఇంకా చూస్తారు సినిమాలు వాళ్లు

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před 9 dny +3

      Ashe Babu 😅😅

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa Před 9 dny +5

      CBN life lo cheppina mata meeda vunnatu ledu... lengend YSR anevadu..... CBN ki muni sapam vundi nijam chepte tala 1000 mukkalu avutayi ani

    • @veerareddyb9229
      @veerareddyb9229 Před 9 dny

      Yes correct

    • @sateeshysrcp
      @sateeshysrcp Před 9 dny

      Bolli gadu ki namminduku dulatheeripothundi papam

  • @atchuthungati4938
    @atchuthungati4938 Před 9 dny +71

    ఎం 1 తరిక్ కె జీతాలు ఇవ్వాలని రాజ్యాంగ0 లో రాసిఉందా... మేము ఇవ్వం....ఆ జీతాలతో అమరావతి కట్టుకుంటాం...😂😂😂

  • @sreenivasreddy150
    @sreenivasreddy150 Před 9 dny +122

    జగన్ జీతాలు సరైన సమయానికి ఇవ్వలేదు అని అనుకుందాం... విపరీతమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు సరియైన సమయానికి జీతాలు ఇస్తారు అని టీచర్లు ఎలా అనుకున్నారు వాళ్ళ జ్ఞానానికి ఇది ఒక మచ్చుతునక

    • @suribabu5471
      @suribabu5471 Před 9 dny

      పేద వాళ్ళని మోసం చేసి పథకాలు ఎగ్గొడతాడు మాకు మాత్రం జీతాలు ఇస్తాడు అని వాళ్ళ నమ్మకం

    • @kumarkovagana6394
      @kumarkovagana6394 Před 9 dny +12

      Vallaki jeetalu to pani ledu school ki late ga vellara.pillalaki patalu cheppakunda sollu kaburlu cheppukuni vachesara adi unte chalu

    • @nageswararaokoppolu6319
      @nageswararaokoppolu6319 Před 8 dny

      Chaduvukunna murkapu na kodukulu vallu mukyamga govt teachers.....valla mida koncham kuda Daya talachakudadu...

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki Před 8 dny

      జీతాలు ఎక్కడికి పోతాయి, పనిభారం లేకుండా చేయాలి, స్కూల్ కి ఏసమయానికివెళ్ళినా అభ్యంతరం చేయకుండా ఉండాలి చాలు

  • @Kranthi963
    @Kranthi963 Před 9 dny +58

    జీతాలు లేవు. ఏమీ లేవు. అమరావతిలో రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, drinking water అన్నీ చెయ్యటానికి చాలా డబ్బు కావాలి. ఐదు సంవత్సరాలు జీతాలు లేకుండా పనిచేసి next time నన్నే గెలిపిస్తే అప్పుడు ఇస్తాను జీతాలు. అంతే. పని చేసేవాళ్ళు చేయొచ్చు. లేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపోవచ్చు..

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 9 dny +22

    పర్వాలేదు.. మా సీఎం.. ఎప్పుడు ఇచ్చిన పర్వాలేదు... మేము గెలిపించాము కదా.. ఉద్యోగుల దూల తీరింది

  • @seenu9574
    @seenu9574 Před 9 dny +54

    సర్ పడకపోయిన పడినట్లే TDP మీడియ మరియు ఈ ఉద్యోగుల ద్రుష్టి లో సర్ కాబట్టి పడలేదు అనేది వార్త కాదు కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అన్ని మూసుకొని కూర్చోవటమే సర్

  • @ChirraNagaraj
    @ChirraNagaraj Před 9 dny +27

    జీతాలు టైమ్ కి ఇవ్వరు.....సినిమాలకు టికెట్ ప్రైస్ మాత్రం ఎక్కువ చేస్తారు

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 9 dny +41

    అమీర్ గారు ఉద్యోగులకు పేమెంట్ కన్నా గొడవలే ముఖ్యం వైసిపి వారిని కొట్టండి కాశి ఏరా తిట్టండి ఇది చంద్రబాబు నాయుడు పాలసీ

  • @user-pn5cn9yw1s
    @user-pn5cn9yw1s Před 9 dny +30

    అమీర్ గారూ ఏమి పరవా లేదు వాళ్ళకి కూలి పనికి వెళ్లి కూలి తెచ్చుకోవటం అలవాటే గా తెచుకుంటారు

  • @DurgaPrasad-mp7lw
    @DurgaPrasad-mp7lw Před 9 dny +29

    జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తారీకు ఉదయం 10 గంటల సమయం కు ఖచ్చితo గా వేసేవారు.మేము proof.
    Volunteer-దుర్గాప్రసాద్

  • @Siri00179
    @Siri00179 Před 9 dny +31

    నోరు మీడిపితే చెంప చెల్లు మంటుంది టీచర్ లకు బాబు నా మజాజక

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs Před 9 dny +23

    ముందు వుంది ముసల పండుగ employees కి

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob Před 9 dny +23

    Babu వస్తాడు 1st ki జీతాలు ఇస్తాడు అన్నారు కదా బాగా కుమ్మించకొండి

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 Před 9 dny +2

      ఆ కుమ్మించుకుంటాం
      నా
      మాకు కమ్మగా ఉంటది

  • @Chani847
    @Chani847 Před 9 dny +34

    😂🤣😂🤣 ఓ ఔనా.....? ఇంకా జీతాలు పడలేదా..?

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 9 dny +2

      I had the same expression...video thumbnail choosaaka 😂😂😂

    • @SometimeRGV
      @SometimeRGV Před 9 dny +2

      @@sravyareddy8527 🤣🤣ohh that aaa

    • @Chani847
      @Chani847 Před 9 dny +1

      @@SometimeRGV ఆ thate 🤣

    • @Jayam567
      @Jayam567 Před 9 dny +8

      జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు మా evm చంబా ఉంటే చాలు, అందమైన చంబా ముఖాన్ని చూసి హ్యాపీ గ ఉంటాం 😂😂😂

  • @ThalluriSagarbabu-jm6xo
    @ThalluriSagarbabu-jm6xo Před 9 dny +32

    వాలంటీర్సకి కూడా గౌరవవేతనం పడలేదు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 9 dny +8

    హెరిటేజ్ లో మాత్రం ఒక్క రోజులో 540 కోట్ల ఆస్తి పెరిగింది! 😀😀😀

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před 9 dny +34

    ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫస్ట్ కి జీతాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అని రాసింది కదా

    • @chinnasiriki5614
      @chinnasiriki5614 Před 8 dny

      రాస్తే ఈ వెదవలందరు ( Govt employees) ఏం పీకు తున్న్నారు...
      మారు వేషాలు వేసుకొని ధర్మాలకు వచ్చేవారు.. కదా ఇప్పుడువాళ్ళందరు ఎవడిది నోట్లో పెట్టుకున్నారు...

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Před 9 dny +13

    పచ్చ మీడియా చెప్పిందిగా జీతాలు పడ్డాయని సంతోష పడండి... ఈ 5సం రాలు ఇంతే

  • @sravanal2630
    @sravanal2630 Před 9 dny +16

    సార్ వాళ్లకి జీతాలు padakapoina పర్వాలేదు వాళ్ళకి హ్యాపీ చంద్రబాబు అంటే అంత ప్రేమ అసలు veyakapoina పని చేస్తారు వాళ్లు

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 Před 9 dny +14

    బాగా చెప్పారు. అసలు విషయం అందరికి తెలియాలి కదా.

  • @psri458
    @psri458 Před 9 dny +7

    15వ తారీఖున ఇచ్చినా పర్వాలేదు మాకు ఈ ప్రభుత్వం లో మేము ఆడుకుడొబ్బొచ్చు, లంచాలు దొబ్బొచ్చు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 9 dny +9

    రాబోయో రోజుల్లో జనాలకు బూడిదే! కాశీకి పోయాను రామా హరి... 😀😀😀

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl Před 9 dny +13

    బీజేపీ జనసేన మీకు కలుమూసుకున్నావా ఆంధ్ర లో 5 ఈరోజు నో శాలరీ బాబు garu గొప్ప ప్రగ్లబాలు palkinadu

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před 9 dny +5

    CBN గారు మీరు అమీర్ మాటలు నమ్మి జీతాలు ఎస్తారేమో అస్సలు ఆ పని చెయ్యొద్దు మోసపోతారు అన్ని అవసరాలు తీరినాకే ఎంప్లాయిస్ ఈ పద్ధతి

  • @user-ey2bq6eo2f
    @user-ey2bq6eo2f Před 9 dny +11

    Maku sammaga undhi sir mekunduku

    • @bsk29
      @bsk29 Před 8 dny

      కాదు కమ్మగా వుంది😂

  • @khasimmd6736
    @khasimmd6736 Před 9 dny +4

    అన్న జీతాలు అసలు ఇవ్వొద్దు అడిగిన వాణ్ణి ముద్ది మీద తన్ని లోపల వెయ్యాలి

  • @abrahamlincolnchallagali3868

    Election డ్యూటీ చేసిన వారికి ఒక నెల గౌరవ వేతనం పడింది( లంచం) కదా...చాల్లె... ఊకో అమీర్ జీ

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 9 dny +5

    Jagananna మీద నింద వేసేయ్.. అప్పులు చేసేయ్... రూపాయి పనికి 10 రూపాయలు కేటాయించేయ్.. దోచుకోయి.. పంచుకోవోయి..రాష్ట్రం అప్పుల కుప్ప అని నిందించేయ్.... టిడిపి పని ఇదే కదా.... సదా!

  • @TitllaNew10
    @TitllaNew10 Před 9 dny +4

    మా పవన్ అన్న cbn దగ్గర ఉండి మరీ చేపిస్తాడు కదా .............
    దూల తీరిపోయింది

  • @Amma7636
    @Amma7636 Před 8 dny +2

    మంచి పని అయింది కాబట్టి అటువంటి అవకాశం CBN

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 Před 9 dny +11

    Salaries ivvakunda, sampadha antha emi chestunnaru

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 Před 9 dny +15

    ఎల్లో మీడియా లో అందరికి జీతాలు పడ్డాయి అంటున్నారు

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Před 9 dny +3

    సంపద సృష్టించే పని లో ఉన్నారు ఆ మాత్రం సర్దుకోలేరా ఏమైనా వేషాలు వేస్తే తోకలు కట్ చేస్తారు బాబు గారు

  • @SometimeRGV
    @SometimeRGV Před 9 dny +9

    Ninja ga salaries ivvu ra
    1500 ladies amount
    Free buses
    Ammaki vandam
    Nana ki indanam
    Ma yellow dogs monthly payments 😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 9 dny +3

    పోనీలే జనాలు కూడా అలాగే ఉన్నారు... వాళ్ళకి నోటు, క్వార్టర్ ఇస్తే అన్నీ మర్చిపోతారు! 😀😀😀

  • @swamy3229
    @swamy3229 Před 9 dny +9

    Graphics lo vesaru anthe

  • @vijayakumardevarapalli
    @vijayakumardevarapalli Před 9 dny +5

    Ameer.anna.good mrng.u know every thing about skilled scammer n top most liar CBN.even bogus n fraud channels,TV.5,ABN,eenadu,etc 99 TV.people r cheated by alliance parties.now people r realizing their mistake.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 9 dny +4

    Jagan 5600 crores cash khajana lo vunchi velladu bro..chaala schemes kooda chelkinchesaadu.

  • @gudipudikoteswararao8713

    ప్రపంచ రాజధాని నిర్మాణానికి చందా ఇచ్చారంటగా... 😊😊😊జీతాలు

  • @anil9866
    @anil9866 Před 9 dny +5

    SC Gurukallo luda salary
    padaledu sir

  • @balakrishna9705
    @balakrishna9705 Před 9 dny +18

    420 evm మహిమ😂 చక్రం బాబా నమ్మితే గోవిందా గోవిందా తూర్పు తిరిగి గోవిందా గోవిందా😂😂😂

  • @gokarlanarayanaraogokarlan3772

    లక్షలు తీసుకున్నోళ్ళు ఆమాత్రం ఓ వారం ఇటు అటు ఉంటుంది ప్రాబ్లెమ్ లేదు... చిన్న చితక అదే చిరుగ్యోలుకి మాత్రం ఒకటో తేదినే జీతాలు పడాలి ఎందుకంటే వాళ్ళకి అది చాలా అవసరం.... ఇంకా ఈ టీచర్, గీచరు, వాళ్ళకి ఏమి ప్రాబ్లెమ్ ఉండదు వాళ్ళు ప్రాబ్లెమ్ అంత ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి లేదంటే ఓడించేత్తం ఓడించేత్తం అని ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి బ్లాక్ మెయిల్ చేయటం తప్పితే...సీబీన్ సార్ రైట్.... సీబీన్ సార్ గుర్తుంచాల్సింది ఈ టీచరో, ఆ టీచరో కాదు జగన్ చేసిన చాలా తప్పులు వలన శత్రువు శత్రువుకి మిత్రుడు అనే లాజిక్ గెలిపించింది... ఇందులో సీబీన్ సారు ఏదో ఈ రాష్ట్ర ప్రజలకు పొడిచేత్తాడు యుద్ధరిత్తదని కాదు మాస్టారు....

  • @sathishkumarnammiteja6482

    ఇంతవరకు రాలేదు జీతాలు...😢😢😢😢

  • @user-wm7ji5cj5j
    @user-wm7ji5cj5j Před 7 dny

    సీబీన్ జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటె వారికి సీబీన్ ది చాలా స్వీట్

  • @ukreddyb6280
    @ukreddyb6280 Před 9 dny +5

    RAMOJI SAMSMARANA SABHALAKU DABBULOSTAYI JOB HOLDERSKI SALORYS IVVATANIKI LEVU

  • @anandkishoremaddala2148
    @anandkishoremaddala2148 Před 9 dny +1

    ఉద్యోగులందరూ ఈ ఐదు సంవత్సరాలు పచ్చ కిస్మత్ తాగాల్సిందే

  • @aaronaaron3942
    @aaronaaron3942 Před 8 dny +1

    గోవిందా గోవిందా

  • @RKMurthyCh
    @RKMurthyCh Před 8 dny

    ఆర్ధిక పరిస్థితి బాగు పడేవ రకు ప్రభుత్వ వుద్యోగి లు త్యాగాలు చేసి ప్రభుత్వానికి సహకరించాలి

  • @gopichanddasari4848
    @gopichanddasari4848 Před 9 dny +5

    Padaledhu kada... But ABN, EENADU lo already salary padinattu news raasesadu... Idi endho...

    • @user-cz6dw2bq5b
      @user-cz6dw2bq5b Před 9 dny

      మేము అలాగే రాస్తము..😂

  • @Helpingforhuman
    @Helpingforhuman Před 9 dny +1

    మళ్ళీ అప్పులు తేవాలి అప్పులు సంపద సృష్టి

  • @satyanarayanaguthula3779

    భయ్యా వాళ్ళకు కావలసిన ప్రభుత్యం కొలువుదీర నదీ సా జీతాలు రాకపోయిన పర్వాలేదు భాదపడరు😂😅😂😅

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t Před 8 dny

    ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటారండి అమిర్ గారు వాళ్ళుకూడా vam ల విషయంలో భాగస్తులే వల్లే దగ్గరున్నది జై ఈవీఎం లా బాబు

  • @Lochani2012
    @Lochani2012 Před 8 dny +1

    గతంలో అయితే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం పొందే వారికి టిడిపి 2,3నెలలకి వేసేది. పర్మినెంట్ వారికి 5 తారీఖు లోపు జీతాలు ఎందుకంటే కస్సుబుస్సు లాడేది వీళ్ళే. టిడిపి కూడా వంచాలని చాలా సార్లు ట్రై చేశారు గాని పనవ్వలేదు ఎంత మూర్ఖులు అంటే మంచి చెడు తెలిసి కూడా కాలి బొగ్గయిన పెనం పొయ్యి మారుస్తూ ఉంటారు ఒక్క జీతాలు లేట్ అనే కారణం కూడా కాదు. వాళ్ళకి నిర్దేశించిన పని కరెక్టు గా టైం టు టైం చేయమంటే బాధ. Apps వచ్చాయి వాటిలో బయోమెట్రిక్ అటెండెన్స్, అప్లోడ్ చేయాల్సినవి ఇవన్నీ డ్యూటీ లో భాగమే అయినా వద్దు తీరిక లేకుండా 8 గం చేయడం వల్ల కాదు అందుకే ప్రభుత్వ సెక్టార్ నానాటికీ దిగజారుతోంది. మౌలిక వసతులు లేవు అంటారు కల్పించిన కూడా ఒళ్ళు వంచరు. వాళ్లలో నిజాయితీ నిబద్ధత ఉంటే దేశమే బాగుపడేది. జగన్ లాంటి యువనాయకుడు ఐదేళ్ల లో గాడిలో పెట్టాడు. Extra పని ఏమి చెప్పలేదు వాళ్ళ పని వాళ్ళు చేయాలి అన్నా క్షణం తీరిక ఉండదు పెండింగ్ పెట్టి ఊసిపోని కబుర్లు అవి లేకుండా పని చేయమంటే అందుకే ఏడ్చారు. ఏడుస్తున్నవెందుకురా అంటే ఎగ్గొట్టడానికి అని పూర్వం సామెత పొయ్యి లో పడ్డారు. పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది .

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 Před 9 dny +1

    కొంచెం టైట్ గా ఉంది రెండు వారాలు గడువు ఇవ్వండి... ఇబ్బందులు ఎవరికైనా ఇబ్బందులేగా

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před 8 dny

    😮 అన్నీ తప్పులే! పెన్షన్లు కూడా కొందరికి ఆపేసారు. ఇక జీతాలు తెచ్చే అప్పుల మీద ఆధారపడి ఉంటుంది

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz Před 8 dny

    పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో కూడా కొందరికి ఇప్పటివరకు రాలేదు

  • @challaprasad1792
    @challaprasad1792 Před 9 dny +1

    Double ducker govt excellent working/ excellent development.

  • @zyxwvuttsrq
    @zyxwvuttsrq Před 8 dny

    కాంట్రాక్టు ఉద్యోగులను ఒకరంటే ఒక్కరికీ కూడా పడలేదు😂😂😂😂😂

  • @anushamula3968
    @anushamula3968 Před 9 dny +2

    Ee month salary ni Amaravathi develop ki danam cheyyaradu! Elaagu niyantha baari numdi thappichukunna samdarbanda!!!

  • @garalamunormal5316
    @garalamunormal5316 Před 8 dny

    అసలు చాలా లేకిగా నెలకొకసారి జీతమివ్వడమేమిటి? ప్రతివారమూ అంతే మొత్తము సోమవారం చీకట్లో ప్రొద్దునే ఇంటిదగ్గరికె వెళ్లి ఇస్తే బావుంటుంది. జై తెగించిన దేశం. జైజై గబ్బుమీడియా

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 Před 9 dny +2

    Wait employees.

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR Před 9 dny +2

    Karjoora naidu manavadi raajyangam nadustundi AP lo❤❤❤❤

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 Před 9 dny +2

    ISTHAARU LEVAYYAAA . ANTHA URGENTAAA.? AAMYAMYAALU THINTUNNAARUGAAA !

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe Před 8 dny +1

    అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ముసుల్లా పండుగ, అనుభవించండి.

  • @nagoorbashasd8685
    @nagoorbashasd8685 Před 9 dny +1

    జీతాలు వొకటి లేదా రెండు రోజులు లెట్ అయినా సామాజిక పిన్షన్ టైమ్ కి ఇచయారుగా

  • @ramprasadchalla2768
    @ramprasadchalla2768 Před 9 dny +1

    సార్, ఈ నెల జీతాల సంగతి 1వ తేది నే ముగిసిపోయిన అధ్యాయం వారి దృష్టిలో, మీరు ప్రస్తావిస్తున్నది రాబోవు నెల జీతాల గురించా సార్.....

  • @mahonnathunividya6034

    ఆయనెవరో ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే రాజీనామా చేస్తానన్నాడు ఎక్కడ ఆయనగారు

  • @nageswararaosamayamanthula1759

    జీతాలు ఎందుకు బ్రదర్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన రియల్ హీరో😂😂😂

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc Před 9 dny +1

    ఊ.అంటావామామా.ఉహూఅంటావా.మామా.అనిపాడితేజీతాలురావా

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 Před 9 dny +1

    Govindaa govindaa

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc Před 8 dny

    ఎగిరెగిరి ఏశారుగా ఓట్లు ఇప్పుడు కమ్మగా వుందా.

  • @ChirraNagaraj
    @ChirraNagaraj Před 9 dny +1

    ఏమి ప్రైవేట్ జాబ్ చేసే వారికి ఏమైనా టైమ్ కి సాలరీస్ వస్తున్నాయా ...వాళ్ళకు కూడా టైమ్ కు రావద్దు......15 to 25 వరకు రావాలి.....

  • @userxrpm-we5477-kgr
    @userxrpm-we5477-kgr Před 8 dny

    చిప్ప ఇచ్చి అడుక్కుతినమనండి అందరిని.. సిగ్గు వస్తుంది

  • @boraappalaraju1683
    @boraappalaraju1683 Před 7 dny

    మాట మీద నిలబడి 1తారీకు న జీతాలు ఇస్తారు అనే కదా చంద్రబాబు ని సీఎం చేసాము

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu Před 9 dny

    Ameer gaaru you are one and only fighter hats off to you sir

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 9 dny +4

    Vellaku ilage jaragali

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 9 dny

    ప్రభుత్వ ఉద్యోగులుమీ జీతాలు ATM లో డ్రా చేయకుండా EVM లో డ్రా చేసుకోండి ఇక నుంచి మీ జీతాలు 😅

  • @dara4006
    @dara4006 Před 8 dny

    చంద్రం ప్రజలకుపగలే వెన్నెల చూపిస్తాడు. చేసుకున్న ఖర్మ కదా ఇది !

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl

    ఇస్తాడు 1వ తారీఖున చంద్రబాబు

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Před 7 dny +1

    State employees elane jaragali 😂😂😂😂😂😂

  • @kumarbabu9751
    @kumarbabu9751 Před 8 dny

    గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు 1st నే శాలరీ ఇచ్చారని న్యూస్ పేపర్స్ లో వచ్చాయి

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 9 dny

    ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికైనా అర్థం చేసుకొంటే మంచిది.
    ఈ ఆలస్యమనేది ఏ ప్రభుత్వానికైనా తప్పదు.
    ఈ కారణం ఏదో పెద్ద నేరం అన్నట్లు ఓట్లు గుంజుకోవడానికి ఒక సాకుగా చూపి కొంతమంది జగన్ మారిపోతే అందరికీ ఒకటో తారీఖునే అన్నీ జమఔతాయని ఎలా అనుకొని కొత్తవారి ఎన్నికకు ఒక మాదిరి సాయపడ్డారు.

  • @ayyalaraomadduluri7015

    420 మాట మీద ఎప్పుడైనా నిలబడ్డాడా ?
    మంచి చేసే వాడిని వదిలేసి
    మోసం చేసే వాడిని నమ్మి నాశనం అవుతారు .

  • @ramupogiri6053
    @ramupogiri6053 Před 8 dny

    ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులారా ఐక్యం కండి మీకు జీతం వచ్చినా రాకపోయినా పరవాలేదు అమరావతి కోసం మీ జీవితాలను త్యాగం చేయండి. మీ భవిష్యత్తు కు మన ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన భరోసా ఇస్తున్నాడు. మీకు కావాలంటే సింగపూర్ లో భూతల స్వర్గం వంటి ప్రదేశంలో మీ శేష జీవితం గడపవచ్చు అది బాబు మీకు ఇచ్చే భరోసా ఇక నెల నెల పండగ చేసుకోండి.

  • @ravimoses3629
    @ravimoses3629 Před 7 dny

    😂😂😂😂 congratulations to All teachers & sachivalayam employees 🎉

  • @ravirajupadmaraju4730

    SUPER AMEERBHAI

  • @nagabhushana8325
    @nagabhushana8325 Před 9 dny +1

    బీసీ లకు 50 ఏళ్ళ కె పెన్షన్ ఇచ్చారు గా 🙏

  • @reddyuganda9404
    @reddyuganda9404 Před 8 dny

    Let them settle for 6 months,later they will give salaries on 1st of every month. Please abolish all schemes.

  • @jakkalaramarao4459
    @jakkalaramarao4459 Před 9 dny

    ఏమి వెయ్యరు, ఐపోయారు ఉద్యోగస్థులు