Yesayya Naa Priya ॥ యేసయ్యా నాప్రియా ఎపుడో నీ రాకడ సమయం ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #Hosannaministries #Hosannaministries #live
    #HosannaMinistriesOfficial #live
    యేసయ్యా నా ప్రియా !
    ఎపుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
    దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
    మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
    ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
    ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2 || యేసయ్యా ||

Komentáře • 43

  • @ranjithcalvary
    @ranjithcalvary Před rokem +8

    యేసయ్యా నా ప్రియా!
    ఎప్పుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
    1) దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము - ధృవతారగ నాలో వెలిగెనే - 2
    ||యేసయ్యా ||
    2) మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2
    ||యేసయ్యా ||
    3) ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2 ప్రియతమా నాకాంక్ష తీరాలని ప్రియమార నామది కోరెనే -2
    ||యేసయ్యా ||
    4) ప్రాణమీత్రులే శత్రువులై - ప్రాకారములను కూల్సినను -2
    ప్రాణమునార్పించిన నీ కొరకే - ప్రాణార్పణముగా నిల్చేదను -2
    ||యేసయ్యా ||

  • @Ravipedamuthevi080
    @Ravipedamuthevi080 Před rokem +3

    Next గుడారాల పండుగకు ఈ పాట గాని,
    ఆకాంక్షతో నేను కనిపెట్టుదునూ
    ఈ రెండు పాలలో ఏదో ఒకటైన రీమేక్ చేయండి అన్న‌‌....🙏

  • @ThirumallaRambabu
    @ThirumallaRambabu Před 6 dny +1

    👏👏👏👏👏👏

  • @user-rl1vm7qf9n
    @user-rl1vm7qf9n Před 11 měsíci +3

    Yesayyaa napriya epodo nirakada samayam,🙏🙏🙏

  • @csumanth4785
    @csumanth4785 Před 11 měsíci +2

    Annaya plz. Hol night prayer lo nannu gurtinchandi nsaku peralis eppudu matalu aRavatledu plz. Radinchandi

  • @zionsantosh1390
    @zionsantosh1390 Před rokem +2

    అన్న ఇప్పుడు అర్థమవుతుంది ఏసన్న గారి తర్వాత ఆ స్థానాన్ని ప్రభువు మీకు ఎందుకు ఇచ్చారొ గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @lokesholeti5226
    @lokesholeti5226 Před rokem +2

    ఈ పాట విన్నపుడెల్ల మనసులో ఎదో తెలియని వేదన దేవునిలో ఇంకా ఎదగాలనే తాపత్రయం......🙇

  • @samyalkadi3860
    @samyalkadi3860 Před rokem +3

    యేసయ్య నా ప్రియ ఎప్పుడో నీ రాకడ సమయం 🙏🏾🙏🏾🙏🏾 గొప్ప ఆధ్యాత్మికమైన పాట యేసయ్య రాకడ కోసం నిరీక్షణ కలిగించే పాట

  • @suredavidhu5929
    @suredavidhu5929 Před rokem +2

    Praise the lord 🙏 brother ✋ amen amen my family kosam peray cheyndi brother marumansu podhalani Peary cheyndi amen amen

  • @m.j.prabhakarrao7639
    @m.j.prabhakarrao7639 Před 7 měsíci +2

    🙏All ❤️praise👍And🌹Glory💕To🙌The🤗Almighty🙋jesus😊Its💐my🧎heart✝️Touch🛐Song👏give ❤️more songs Anna garu 👏

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 Před rokem +8

    యేసయ్యా నాప్రియా ఎపుడో నీ రాకడ సమయం.. 🙏🙏🙏🙏🙏

  • @baluabcdefg9455
    @baluabcdefg9455 Před rokem +2

    Amen

  • @spchinna2736
    @spchinna2736 Před rokem +2

    S lord vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐 యేసుతో my lif 🌹

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 Před rokem +12

    యేసయ్యా నా ప్రియా !
    ఎపుడో నీ రాకడ సమయం -2
    || యేసయ్యా ||
    దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2
    || యేసయ్యా ||
    మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2
    || యేసయ్యా ||
    ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
    ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2
    || యేసయ్యా ||

  • @ranjithcalvary
    @ranjithcalvary Před rokem +2

    beautiful song and Voice 🧖
    Wonder full worship 🙌 glory to God

  • @RatnaKumariN-zl1ww
    @RatnaKumariN-zl1ww Před měsícem

    Praise the lord abaraham garu

  • @keerthikeeru3745
    @keerthikeeru3745 Před rokem +1

    👏🙌🙇‍♀️🙏😔❤

  • @akulaanand2632
    @akulaanand2632 Před rokem +1

    Praise the lord annayaa your man of god

  • @rubenur6888
    @rubenur6888 Před rokem +1

    🌹👏 price the lord all'of you 👏🌹

  • @vimalaamma9318
    @vimalaamma9318 Před rokem +1

    PRAISE THE LORD PASTER GARU. KANNILLU VACHHE ATMEYAMAINA SONG.

  • @user-ar5una1977
    @user-ar5una1977 Před rokem +1

    Praise the Lord Pastor garu🙏🏻🙏🏻Very good morning👏👏Have a blessed dau👌👌 God bless u👍🏻👍🏻Amen🙇‍♀️🙇‍♀️.... 🌹🌹HAPPY🌹🌹TEACHERS🌹🌹DAY🌹🌹😊🍫

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 Před rokem +1

    Praise the LORD 🙏🙏🙏👏👏👏💐💐💐👨‍👩‍👧‍👦🛐 amen

  • @mswarnalatha981
    @mswarnalatha981 Před rokem +1

    Praise the lord anna

  • @vanajathommandru
    @vanajathommandru Před rokem +1

    Yesayyaa yesayyaa yesayyaa 🙌😢

  • @ChandraGonthi
    @ChandraGonthi Před rokem +1

    Gca❤❤😂😂

  • @venkateswarnaninani312
    @venkateswarnaninani312 Před rokem +1

    Sutralu

  • @lokesholeti5226
    @lokesholeti5226 Před rokem

    అన్నా నాగురించి ప్రదించండి అన్నా.....🙇🙏

  • @lakshmi7183
    @lakshmi7183 Před rokem +1

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaniboddhula2430
    @ramaniboddhula2430 Před rokem +1

    Praise the lard anna,🙏🙏🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Před rokem +1

    Praise the lord Annayya. 🙏🙏😇😇🙌🙌🙌🙌🙌🙌🙌🎶🎶

  • @veluvolupushpa864
    @veluvolupushpa864 Před rokem +1

    Praise the lord pastor garu

  • @medaananeya1687
    @medaananeya1687 Před rokem +1

    praise the lord. anna❤

  • @vanajathommandru
    @vanajathommandru Před rokem +1

    Praise the lord 🙏 abraham anna

  • @user-ar5una1977
    @user-ar5una1977 Před rokem +1

    🙏🏻🙇‍♀️

  • @bujjivijaya3155
    @bujjivijaya3155 Před rokem +1

    Praise the lord brother 🙏

  • @lokesholeti5226
    @lokesholeti5226 Před rokem +1

    Praise the lord Anna......🙏

  • @regallavenkateswarrao8770

    Preyer for my husband raksha na

  • @mohanabhargavi
    @mohanabhargavi Před rokem +8

    యేసయ్యా నా ప్రియా !
    ఎపుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
    దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
    మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
    ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
    ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2 || యేసయ్యా ||

  • @venkataramanaseelam8526
    @venkataramanaseelam8526 Před rokem +1

    Amen

  • @jangamnani6793
    @jangamnani6793 Před rokem +1

    Praise the lord anna

  • @ELIA-JESUS
    @ELIA-JESUS Před rokem +2

    Amen