KALYAANA RAAGAM I కళ్యాణ రాగం I Latest Telugu Christian Marriage Song I A R Stevenson

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 141

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  Před 7 měsíci +83

    Lyrics:-
    కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది
    పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం
    అ.ప. : తలిదండ్రుల విడచిన వీరిరువురు
    హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు
    1. ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా
    భర్తకనుగ్రహించేను సరియైన తోడుగా
    లోబడియుండుమని అన్నింటా పూర్తిగా
    నడుపుకోవాలని సంసారం తెలివిగా
    2. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా
    బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా
    లోగిట అందరిని పోషించి బాగుగా
    భక్తిలో పెంచాలని సంతోషం విరియగా
    3. ఇన్నినాళ్ళ ఆశ తీరగా నేడు కన్నకల నిజమవ్వగా
    పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా
    దేవుని సన్నిధిని ప్రార్దించి నేరుగా
    కలిమి పొందాలని సంగీతం పలుకగా

  • @sandeepdidla5420
    @sandeepdidla5420 Před 7 měsíci +22

    తెలుగు రాష్ట్రాల్లో మారుమోగునున్న మరొక వివాహ గీతం

  • @Calebu001
    @Calebu001 Před 7 měsíci +7

    వాక్యమును పాటగా పాడడం మికే సాధ్యం సార్. అది మీకు దేవుడు ఇచ్చిన వరం. సాంగ్ చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక. God bless you 🙏

  • @dasuhindi5689
    @dasuhindi5689 Před 7 měsíci +3

    సింఫనీ. గాస్ఫల్. టీం.
    క్రైస్తవ. సంగీత దర్శకులు సాహిత్య రచయిత గాయకులు
    దేవుని సేవకులు అయిన డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారి నుంచి వెలువడిన ఆణిముత్యాలు
    క్రైస్తవ వివాహగీతాలు
    కళ్యాణం కమనీయం, ఈ పరిణయ శుభవేళా స్వాగతం
    గొర్రెపిల్ల వివాహోత్సవ
    కరిసింది నవ్వులవాన
    యెహోవ కట్టిన ఇల్లు ఇది
    వివాహమన్నది పవిత్రమైనది
    ఓ సోదరా అందుకో
    దేవరనీ దీవెనలు
    మమతానురాగాలే మాలలుగా
    కళ్యాణ వేడుక రమణీయ గీతిక
    మానవుల మేలు కొరకు
    ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
    మంగళమే యేసునకు
    కొనియాడబడును
    వచ్చింది వచ్చింది మధురమైన సమయం
    అనురాగవల్లి మా యింటి జాబిల్లి
    కళ్యాణమే వైభోగం
    ముద్దబంతి పూసెనే
    కానాపురంబులో
    దైవనిర్ణయం ఈ పరిణయం
    వినయవిధేయత భక్తి
    ఎక్కడెక్కడో పుట్టి
    తీపి ఆశలమందారాలు
    🎤🎷🎺🎸👌👍🎼🎚️🎵🎶🎙️📯🎻🎹🙏🙏🙏

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Před 7 měsíci +7

    చాలా అద్భుతమైన లిరిక్స్ చాలా బాగుంది సాంగ్ కళ్యాణం కమనీయం, తీపిఆశల మందారాలు, ఇక్కడేక్కడో పుట్టి ఎక్కడేక్కడో పెరిగి,వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగిణింత సంఘటన, ఇ పరినయ శుభవేళ స్వాగతం నవ వరుడా స్వాగతం, ఐక్యపరచుమయ్యా నీ వదువరులను సౌక్యమిచ్చి కాయం నవదంపతులను, దైవ నిర్ణయం ఈ పరిణయం, కళ్యాణ వేడుక రమనియా గీతికా, కల్యాణమే వైభోగం రమనీయ్యా కాంతుల దీపం, మంగళమే యేసునకు మానుజావా తారునకు,కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యానీ దీవెనలీవైయ్యా, గొర్రెపిల్ల విహహ్మోత్సవ సమయము వచ్చెను..... రండి, కురిసింది నవ్వు
    ల వాన - వివాహ శుభ సమయాన నాలో కలిగె సందడి - నాలో కదిలె సవ్వడి హృదయాలు స్పందించె వేళ - ఈ వెళ, యెహోవా కట్టిన ఇల్లు ఇది - మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై - మరువరాని బంధమిది, ఓ సోదరా అందుకో - ఈ స్వాగత కుసుమంజలి మేలు దొరికే నేడు చూసుకో - నీ జీవితం పండించుకో, దేవర నీ దీవెనలు - దారాముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను,మమతానురాగాలే మాలలుగా - సమతానుబంధాలే ఎల్లలుగా, మానవుల మేలు కొరకు జ్ఞానిఅయినా దేవుడు, కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైనా పగవారికైనా పంచును సమత మమత, వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం, అనురాగవల్లి - మా ఇంటి జాబిల్లి మధురమైన నీ పెళ్లి - మా కంటి వెలుగు ఓ తల్లి, ఈ పాటలు ద్వారా ఎంతో అల్లరించాయి అన్నయ్య కొత్తగా చేసిన సాంగ్ చాలా బాగుంది కల్యాణ రాగం సాగింది మంగళ వాద్యం మ్రోగింది చాలా బాగుంది లిరిక్స్ పెళ్లి సాంగ్స్ ముందు ఉన్నాయి విన్నా తర్వాతే ఈ సాంగె అన్న నేను వింటం సాంగ్ చాలా అద్భుతం చేశారు అన్న ప్రతి పదానికి చాలా అర్ధవంతంగా రాసారు చాలా బాగుంది వండర్ఫుల్ కపుల్స్ గుడ్ మ్యూజిక్ గుడ్ టోన్ 👌👌👌👌👌👍👍👍🎶🎶🎶🎤🎤🎤🎤🎹🎹🎹

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 Před 7 měsíci +4

    ప్రైస్ ది లార్డ్ అన్నయ... 😍పాట యొక్క అందం.... మీరు పరిశుద్ధాత్మ ద్వారా రచించడం, కంపోజ్ చేయడం, పాడడం... ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక.. ఆమెన్❤🙌🏻

  • @korlapunagaraju3976
    @korlapunagaraju3976 Před 7 měsíci +3

    మరో ఆణిముత్యాన్ని మీ నోటనుండి మాపటగా ఉన్న దేవునికివందనలు ఈలాంటి పాటలు మారెన్నొ పలికించుమని మెండైన కృపను కుమ్మరించు మణి దేవుని ప్రదిస్తున్నాము అన్నగారు

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv9819 Před 3 měsíci +2

    చాలా మంచి వివాహ గీతం అందించారు అన్నగారు. మీకు వేలాది ధన్యవాదాలు కృతజ్ఞతలు వందనాలు

  • @puruar782
    @puruar782 Před 7 měsíci +4

    వివాహ మర్మం అలాగే కుటుంబంగా మారిన తర్వాత స్త్రీ పురుషుల బాధ్యతను తెలియజేశారు

  • @RajuAdavikatla
    @RajuAdavikatla Před 7 měsíci +8

    మరొక ఆణి ముత్యం.....

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 Před 7 měsíci +3

    ఇక ప్రతి పెళ్లిలో కొనసాగుతుంది ఈ పాట tq అన్న god bless you

  • @adamgangavrpo6951
    @adamgangavrpo6951 Před 7 měsíci +3

    అన్న వందనాలు పాట చాలా బాగుంది మీ పాటలు ఒక ప్రత్యేకంగా ఉన్నాయి🎉🎉🎉🎉

  • @dasuhindi5689
    @dasuhindi5689 Před 7 měsíci

    క్రైస్తవ సమాజానికి
    క్రైస్తవ. వివాహ సమయాలలో
    విరివిగా పాడబడుతున్న
    జీవస్వరాలు. పాటలు
    పరిణయ స్వరాలు
    కళ్యాణ వేడుక
    కళ్యాణమే వైభోగం
    ఆల్భమ్ లలో. పాటలే
    డా. ఏ.ఆర్. స్టీవెన్సన్
    రచనా సాహిత్యం సంగీతం కళం గళం నుంచి. వెలువడినవి....
    యస్. దాసు. హిందీ మాస్టర్
    శ్రీకాకుళం. జిల్లా. పలాస

  • @arepogucharan9103
    @arepogucharan9103 Před 7 měsíci +1

    వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది పెళ్లి పాట మరొకటి రిలీజ్ చేసినందుకు కూడా మా కుటుంబం తరఫున మీకు వందనములు తెలియజేస్తున్నాను ఎక్కడెక్కడో పుట్టి అనే పాట ఏ విధంగా ఏ విధంగా అయితే అందరి నోట పలికింది ఈ పాట కూడా ప్రతి ఒక్క హృదయంలో పలకాలని నేను మనస్పూర్తిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @danepaul8402
    @danepaul8402 Před 2 měsíci

    Wow ♥️♥️

  • @yesumalladi5511
    @yesumalladi5511 Před 7 měsíci +1

    🙏🙏🙏

  • @AnooshaB-pg3ri
    @AnooshaB-pg3ri Před 6 měsíci

    Thanks

  • @d.gracerachel4149
    @d.gracerachel4149 Před 7 měsíci +1

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అండ్ మై ఫ్యామిలీ మాకు ఇంత మంచి పాటలు అందుస్తున్నందుకు ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 Před 7 měsíci +4

    😮చాలా అద్భుతంగా ఉంది అన్న..Tq So much😁😁. Music and lyrics Super Annaya❤😊.. video choreography Superr Annaya💚...

  • @jeevanjonnakuti3892
    @jeevanjonnakuti3892 Před 7 měsíci +1

    మరొక అమూల్య గీతం👍👌👌

  • @srinivaselukatisrinivas127
    @srinivaselukatisrinivas127 Před 5 měsíci

    Wonderful marriage song sir

  • @Johnsonbattu
    @Johnsonbattu Před 7 měsíci +1

    Wonderful Lyrics, Composing and Tune Anna 😢😅❤🎉💫💕❣️ ఇలాంటి పాటలు అందించటం మీకే సాధ్యం

  • @rameshgospelsongs-kurnool2091
    @rameshgospelsongs-kurnool2091 Před 7 měsíci +1

    very nice melody marriage song, God bless you brother

  • @user-mb6jn2jf6p
    @user-mb6jn2jf6p Před 6 měsíci

    Superanna

  • @sanamandrabadramma7797
    @sanamandrabadramma7797 Před 7 měsíci +1

    Supr,annasupr

  • @PattaBangari-dm3mu
    @PattaBangari-dm3mu Před 4 měsíci

    Marichipoleani vivaaha song nice annaayya

  • @mahimatalari9683
    @mahimatalari9683 Před 6 měsíci +1

    What a meaning full lyrics supperb song annayya

  • @prasadaraosangham
    @prasadaraosangham Před 6 měsíci

    anna devunikrupa neeku thodugaa vundi...

  • @user-vi9ic4mz7x
    @user-vi9ic4mz7x Před 6 měsíci

    Bro song super excited 🙏🙏 thanks

  • @arepogucharan9103
    @arepogucharan9103 Před 4 měsíci

    వందనాలు సార్ పెళ్లి పాట చాలా అద్భుతంగా ఉంది కొంచెం ట్రాక్ రూపంలో మాకు కావాలి సార్ ఎందుకంటే సంగీతం లేని కాడ మేము ఈ పాట పాడాలని ఆశిస్తున్నాం త్వరలో ట్రాక్ రూపంలో మాకు అందించాలని మిమ్ములను కోరుచున్నాము సార్ ప్లీజ్ వందనాలు సార్

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 Před 3 měsíci

    ట్రాక్ చేయండి అన్న
    గాడ్ బ్లెస్సింగ్స్

  • @mahimatalari9683
    @mahimatalari9683 Před 6 měsíci +1

    Very blessed song God give a good health annayya we are so happy to this song ❤

  • @FunnyBeaver-hb7yi
    @FunnyBeaver-hb7yi Před 6 měsíci

    Praise the lord sir e pata yentho adhbuthamuga vundhi meeru rasina pelli patalagane e pata kuda oka adhbuthamuga vundhi meeru rasina pelli patalagane e pata kuda oka adhbuthamaina pata avuthundhi aneka mandhi e patanu padukuntaru mana prabuvuke mahima kalugunu gaka amen

  • @dasuhindi5689
    @dasuhindi5689 Před 7 měsíci +1

    PRAISE THE. LORD. SIR....
    SUPERB. MARRIAGE. SPECIAL. SONG. OUR. CHRISTIAN. FELLOWSHIP
    🙏🎚️🎵🎶🎸🎙️📯🎺🎻🎹🎷🎤🎤🎼👍👌🎸🎺

  • @panimunna4760
    @panimunna4760 Před 6 měsíci

    Praise the lord 🙏🙏🙏🙌

  • @christianstatusvlog.
    @christianstatusvlog. Před 7 měsíci +1

    ❤❤❤

  • @Chapala.poliraju..........
    @Chapala.poliraju.......... Před 6 měsíci

    Praise tha lord.anna

  • @Mahima996
    @Mahima996 Před 6 měsíci

    Nice song annayya

  • @bro.swamy-official2499
    @bro.swamy-official2499 Před 6 měsíci

    ❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤

  • @bikshalukanaparthi9077
    @bikshalukanaparthi9077 Před 7 měsíci

    మరి యొక్క ఆణిముత్యం prise the lord

  • @apparaok842
    @apparaok842 Před 6 měsíci

    Praise the lord సర్. మీ పాటలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Před 7 měsíci

    ప్రైస్ 🙏🙏the 🙏lord 🙏🙏🙏గారు 🙏⛪⛪⛪హల్లెలూయా 🙏🙏ఆమెన్ 🙏

  • @mesapu3887
    @mesapu3887 Před 8 dny

    ,🙏🙏👌👌😁

  • @katturiadilakshmi510
    @katturiadilakshmi510 Před 7 měsíci

    Praise the lord annayya

  • @user-do8wj5ux7j
    @user-do8wj5ux7j Před 7 měsíci

    Amen beautiful 😍❤️

  • @pandigullasuribabu3000
    @pandigullasuribabu3000 Před 2 měsíci

    Annaya neeku devudu enka patalu raya daniki yasayya sahayam chestadu vandanaalu

  • @ratnajyothi2483
    @ratnajyothi2483 Před 7 měsíci

    Beauty of marriage in sight of God wonderfully explained in this song. Thank you Anna🙏🙏🤗

  • @vijayaraman4116
    @vijayaraman4116 Před 7 měsíci

    Amcheppali,Anni 100/200.superhitte.

  • @user-ou3qv2yt3t
    @user-ou3qv2yt3t Před 7 měsíci

    Praise the lord Annaya good song lyrics everything good

  • @sambabugundala4252
    @sambabugundala4252 Před 7 měsíci

    Nice song brother God bless you

  • @bambrisuvarna3615
    @bambrisuvarna3615 Před 4 měsíci

    Praise the lord sir, devidu meeku ichina gnyananiki all glory to jesus christ

  • @sardhasardha8034
    @sardhasardha8034 Před 7 měsíci +1

    👏👏👏🙏🙏🙏

  • @baburaoabbadasari
    @baburaoabbadasari Před 7 měsíci

    ప్రైస్ ది లార్డ్ అన్న నీ ప్రక్కనే ఉంటారు నిను నిరాశ పరచేవారు సాంగ్ బలవంతుడా ధనవంతుడా సాంగ్స్ అప్లోడ్ చేయండి అన్నా ప్లీజ్

  • @MkNag
    @MkNag Před 7 měsíci

    Another song added to the playlist for wedding season🎉🙏👏

  • @josephpersy.tony.9178
    @josephpersy.tony.9178 Před 7 měsíci

    Praise the lord annaya...meru a song vrasina adhi oka adbhutham...inka e song vishayaniki vasthe no words to say..pelli songs meru vrasthe adhi oka sensation prathi marriage lo e song vinipisthundi eka midhata👏👌

  • @PrabhukumarJesusmessages
    @PrabhukumarJesusmessages Před 7 měsíci

    Wonderful Song అన్నయ్య🎉🎉🎉All glory to Jesus👌🙏

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj Před 7 měsíci +1

    Good song Good singing thank you sir 🙏🙏

  • @Jesusfamilycreation
    @Jesusfamilycreation Před 7 měsíci

    Excellent song for marriage 🫰🫰all glory to jesus🙏🏻🙏🏻🙏🏻all the best brother keep going....... Praise the lord brother🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SatishRavada
    @SatishRavada Před 7 měsíci +1

    Super marriage song sir.❤👌🎙️🎤✍🏻✍🏻🎹🎼🎶🎵🥁🙏

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj Před 6 měsíci

    👍👍👍👍👍👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pinnintichinni9780
    @pinnintichinni9780 Před 6 měsíci

    Maroka manchi kalyana geeta maku andinchinanduku vandalu Anna..

  • @pauljoshua3457
    @pauljoshua3457 Před 7 měsíci

    Wow

  • @gospelsinger8690
    @gospelsinger8690 Před 7 měsíci

    Praise the lord annaya guru song super annaya guru

  • @ravadaramesh2297
    @ravadaramesh2297 Před 7 měsíci +1

    Nice singing

  • @MarySarihaddu
    @MarySarihaddu Před 7 měsíci

  • @ranipercy2727
    @ranipercy2727 Před 7 měsíci

    Wow.....

  • @Jessicasisters
    @Jessicasisters Před 7 měsíci

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarramsettyanand6498
    @yarramsettyanand6498 Před 4 měsíci

    Song is super Brother
    Please send me song track

  • @thalluribaburao3249
    @thalluribaburao3249 Před 7 měsíci

    👌song

  • @sirishajaladi
    @sirishajaladi Před 7 měsíci

    Vakya nusaramina meaning full song, anaekulaku bless ga memalanu unchina devunikae samastha mahima ghanatha kalugunu gaka,vandhanalu brother

  • @jayarajukurma
    @jayarajukurma Před 7 měsíci

    Praise the lord anna lyrics super song super

  • @ravadaramesh2297
    @ravadaramesh2297 Před 7 měsíci +1

    Super composing Sir

  • @mosesmanipalivela9880
    @mosesmanipalivela9880 Před 7 měsíci

    Very excellent marriage song sir

  • @user-rb1wu7tw3k
    @user-rb1wu7tw3k Před 7 měsíci

    Super marrige song anna

  • @prasadkonka5218
    @prasadkonka5218 Před 7 měsíci

    Praise the lord అన్నయ్య

  • @chepyalamahesh4766
    @chepyalamahesh4766 Před 7 měsíci

    Nice song

  • @AnupriyaKongi-qe7pp
    @AnupriyaKongi-qe7pp Před 7 měsíci

    Super song anna chala rojulu taruvata maro vivaha song 👌👌🙏

  • @nayakantisathish7453
    @nayakantisathish7453 Před 7 měsíci

    Anna vadhanalu anna

  • @kashapogujohnson
    @kashapogujohnson Před 7 měsíci

    Praise the Lord Sir

  • @bayyevaraprasad8547
    @bayyevaraprasad8547 Před 7 měsíci

    Praise the lord anna lirics wonderful devuniki mahima kalugunu gaka

  • @kennykeysp5420
    @kennykeysp5420 Před 7 měsíci

    👏👏👏👏👏

  • @vijaykumarpagadala1377
    @vijaykumarpagadala1377 Před 7 měsíci

    Excellent song

  • @paparao5634
    @paparao5634 Před 7 měsíci

    Praise the lord anna🙏
    Excellent song

  • @babujoy926
    @babujoy926 Před 7 měsíci

    Praise the lord Anna glory to Jesus

  • @sureshp9162
    @sureshp9162 Před 7 měsíci

    Praise the lord br
    One more good song relates to marriages
    God bless you br
    May God bless you br

  • @venkateshmannemvenkatesh5970

    Praise 🙏 the lord brother

  • @user-rb1wu7tw3k
    @user-rb1wu7tw3k Před 7 měsíci

    Superga undhi song anna

  • @MarySarihaddu
    @MarySarihaddu Před 7 měsíci

    God bless you brother

  • @sonunighamaddell7741
    @sonunighamaddell7741 Před 7 měsíci

    Praise the Lord Awesome 👍 Anna

  • @bro.johnsonsatya
    @bro.johnsonsatya Před 7 měsíci

    Lyrics and music and the singing are awesome .

  • @sundarinarni9237
    @sundarinarni9237 Před 7 měsíci

    👌👌👌👌👌

  • @user-hl5fi5ms3t
    @user-hl5fi5ms3t Před 7 měsíci

    🖊️👌🙏✍️

  • @mpaul3514
    @mpaul3514 Před 7 měsíci

    Praise the lord annaya song excellent super

  • @Esteru8858
    @Esteru8858 Před 7 měsíci

    Praise the lord annayya garu.... Supar supar sang.. 💐💐🎉🎉🎉

  • @user-zg9pp8nh9v
    @user-zg9pp8nh9v Před 7 měsíci

    Praise the lord chala bagundhi song

  • @priscillalally4998
    @priscillalally4998 Před 7 měsíci

    Praise the lord ayyagaru nice song 🙏🙏🙏

  • @padsbobby2837
    @padsbobby2837 Před 7 měsíci

    superrrrrrrrr

  • @yesubabukanparthi5393
    @yesubabukanparthi5393 Před 7 měsíci

    Nice marriage song Sir prise the lord

  • @Lucky_playz150
    @Lucky_playz150 Před 7 měsíci

    Vandanalu song super ga vundi

  • @Rani-vm1qz
    @Rani-vm1qz Před 7 měsíci

    Praise the lord uncle