శ్రీమన్నామ పయోద శ్యామా (గజేంద్ర మోక్షం)

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 9

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812  Před 7 měsíci +1

    ఈ పద్యం గజేంద్ర మోక్షం లోనిది ఎవరికైనా మొదటిసారి చూసి చదివినప్పుడు కొత్తగా ఉంటుంది ఈ పద్యాన్ని చదువగా చదువగా వినగా వినగా ఒంట బడుతుంది అనగా మనలో జీర్ణమై పోతుంది శ్రీమన్నామ పయోద శ్యామా అని మొదలు పెట్టగానే ఈ పద్యం పూర్తిగా వచ్చేస్తుంది కనుక భక్తి కలిగిన వారు ఎవ్వరైనను ఈ పద్యాన్ని పఠించి శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరు ఈ సంసారమున పడి పెక్కు బాధలు పడుచున్న మనము ఈ రీతినైనను ఆ యొక్క శ్రీరామ చంద్రుని కృపకు పాత్రులము కాగలమని నా యొక్క నమ్మకము విశ్వాసము కనుక ప్రాజ్ఞులు మీకు వీలైనంత వరకు మన వారికి షేర్ చెయ్యగలరు జై శ్రీరామ్

  • @sridharbongi7790
    @sridharbongi7790 Před 7 měsíci +1

    చాలా బాగుంది సార్. ఘంటసాల గారిని గుర్తుకు తెచ్చారు
    జై శ్రీరామ్

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 7 měsíci

      ఘంటసాల గారి పాటలు పద్యాలు పాడినప్పుడు కొంత వరకు కొంచెం దగ్గరగా అనిపించవచ్చు కానీ నేను వేరే ఇతరుల పాటలు పాడినప్పుడు అలా అనిపించక పోవోచ్చునని నాకనిపిస్తుంది సార్ ఎందుచేతనంటే ఘంటసాల గారి గాత్రం మధురంగాను గంభీరంగా ఉంటుంది నా గాత్రం చూస్తే వారిలో నేను ఎంత ఎందుకో నా మనసు అందుకు అంగీకరించడం లేదు సార్

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 7 měsíci

      మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్

  • @ramanarao7370
    @ramanarao7370 Před 7 měsíci +1

    Excellent 👌🎉

  • @vemulamarkendeya7743
    @vemulamarkendeya7743 Před 7 měsíci +1

    🙏🙏🙏🌹🌹🌹🌹👍👍

  • @vnagabhushanam
    @vnagabhushanam Před 7 měsíci +1

    Super ❤❤❤

  • @sridharbongi7790
    @sridharbongi7790 Před 7 měsíci

    జై శ్రీరామ్