శంబలనగరి హోమ గాయిత్రి | Shambala Nagari Homagayithri | Ramesh.S. | SYG |

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2022

Komentáře • 37

  • @sashidhar1928
    @sashidhar1928 Před 10 měsíci +4

    నేను అక్కడికి వెళ్లాను స్వామి చాలా అద్భుతంగా ఉంది నాన్నగారు మాకు తీర్థం కూడా ఇచ్చారు అక్షింతలు కూడా పంపించారు చాలా శక్తివంతమైనది అమ్మవారి విగ్రహం చూడటం రెంటు కళ్ళు సరిపోవు చాలా ధన్యవాదాల

  • @003madhu
    @003madhu Před rokem +5

    చాలా బాగా చెప్పారు రమేష్ గారు.. 🙏ధన్యవాదములు..
    ప్రస్తుతం ఉన్న సమాజంలో హోమ గాయత్రి.. విలువ వైశిష్టత... భారతీయ సనాతన హైందవ ఆధ్యాత్మిక మూలము... సమాజానికి అందే సమయం ఆసన్నమైంది.. అనటంలో ఏ అతిశయోక్తి లేదు..
    దానికి మీ భాష్యం... ఒక ఆణిముత్యం...
    సమాజానికి హోమ గాయత్రి అందే అంశము...లో మా వంతు.. సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని... అది మా అదృష్టంగా భావిస్తూ..
    సమాజానికి మా వంతు.. బాధ్యతగా మేము నిర్వహించాలని... మా అభిలాష..
    ధన్యవాదములు
    By
    మధు

  • @KrishnaveniPatel-fc8kz
    @KrishnaveniPatel-fc8kz Před 26 dny +1

    ❤❤❤❤❤❤❤😮

  • @chintapallikrishna3418
    @chintapallikrishna3418 Před rokem +2

    ఓం శ్రీ గాయత్రి దేవ్యై నమః సంతోషం మంచిది చాలా బాగా అర్ధ వంతం గా విడమర్చి నాన్న గారి గురించి, ఆశ్రమం గురించి చెప్పారు

  • @kamesht1244
    @kamesht1244 Před rokem +8

    ఇ ఆశ్రమానికి ఏవిదంగా చేరుకొవలి
    S kota నుండి
    మార్గం చేప్పగలరు

    • @ramanananupatruni7955
      @ramanananupatruni7955 Před rokem +1

      S kota దాటిన తరువాత 2 km దూరం లో అరకు వెళ్ళే మార్గం లో Rajipeta main road మీద right side కి ఈ ఆశ్రమం board ఉంటుంది.right side 2 kms.

    • @kusumakumarilolla1360
      @kusumakumarilolla1360 Před 4 měsíci

      విజయవాడ నుంచి కారులో వెళ్ళగలమా

  • @అమలాపురం
    @అమలాపురం Před 6 měsíci

    Super 👍 కొనసాగింపు మన దేశంలోని దాదాపు అందరి అభిప్రాయాలు కూడా అంతే సమానంగా అభివృద్ధి చేయడం

  • @harikaraokoduru2364
    @harikaraokoduru2364 Před rokem +2

    Chala baga chepparu sir🙏 ఓమ్ గాయత్రీ నమః

  • @ramadevijampala5738
    @ramadevijampala5738 Před rokem +2

    Ramesh garu,,,,👌👏

  • @అమలాపురం
    @అమలాపురం Před 6 měsíci

    Maku.. ఏ రులేరు..మేముమి.. ఆ శ్ర మలోవుడొచమేముసే వచ్చద్దాం ఒక్...మకు.. ఆ వలసిందిగా కోరుతున్నాము..

  • @bc.narasimha886
    @bc.narasimha886 Před rokem +2

    Chala chala super ga chepparu sir 👏👏👏👏👏👏

  • @RadhaKrishna-hv7lh
    @RadhaKrishna-hv7lh Před 3 měsíci

    🙏🙏శ్రీ మాత్రే నమః
    🙏🙏 శ్రీ గురుభ్యో నమః

  • @arkentertainment4818
    @arkentertainment4818 Před rokem +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @parthasarathibompada
    @parthasarathibompada Před 8 měsíci +1

    Your speech very informative for me

  • @muralikrishna-vt7pb
    @muralikrishna-vt7pb Před rokem +3

    🙏🙏🙏 ఓం శ్రీ గాయత్ర్యైనమః 🙏🙏🙏

  • @user-jf8zw7zv9y
    @user-jf8zw7zv9y Před 11 měsíci

    RAMESH GAARU YOU ARE VERY VERY MUCH GREATEST PERSON..
    SIR PLEASE GIVE ME CHANCE TO JAIN WITH YOU..

  • @arkentertainment4818
    @arkentertainment4818 Před rokem +1

    ఓం గాయత్రి నమః

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 Před 11 měsíci

    Ramesh Gaaru You Are Very Much Greatest Person..

  • @anithakolli7935
    @anithakolli7935 Před rokem +3

    అందరికి అర్దము అయ్యేలా చెప్పారు

  • @parvathim5290
    @parvathim5290 Před 4 měsíci

    Sri gayatri devi namaha 🙏🙏🙏🙏🙏

  • @pandugapraveenkumar7278
    @pandugapraveenkumar7278 Před rokem +1

    Very good🙏🙏🙏🙏 speach god

  • @SrinivasaRao-wu7yq
    @SrinivasaRao-wu7yq Před rokem

    చాలా అద్భుతంగా చెప్పారు sir

  • @sujathagadiparthy8982
    @sujathagadiparthy8982 Před rokem +2

    🙏🙏🙏🙏🙏

  • @haneefshaik1264
    @haneefshaik1264 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 Před měsícem

    Meeru Ela cheputunnaru ante chandamamani chupisthu chanti pillalaki gorumuddalu tinipisthunnatlu ga vundi .
    Memu vachhamu Gayatri ammavarini takamu yeerdham teesukunnamu harati teesukunnamu
    Dhyanam chakralu jariginapudu Aaraku velli vachhinapudi 70 numbers vachhamu vizag nunchi

  • @nagalakshmiradhika9595
    @nagalakshmiradhika9595 Před 11 měsíci +1

    Amma vari prathimalu maku
    eisthara sir (hona gayatri)

  • @user-jf8zw7zv9y
    @user-jf8zw7zv9y Před 11 měsíci

    AUM JAI SHREE MATREE NAMAH AUM

  • @sailajakarusala7740
    @sailajakarusala7740 Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudheerreddy2599
    @sudheerreddy2599 Před 4 měsíci

    అనంతపురం లో కుడా ఈ గోవు ఉందా అండి

  • @SriramiPhone
    @SriramiPhone Před rokem +1

    Excellent 🙏💐🌷🙏. Pls guide me to reach your ashram. I am interested to come to take the mother Gayatri statue.

    • @LaxmanMerupula
      @LaxmanMerupula Před 10 měsíci

      Shambalanagari asramaniki S.Kota nundi araku velle darilo rajeepeta ane village ki bus or auto meda nundi vellochu…sunday ,pournami roju vellandi.. Rajeepeta gramam, S.Kota Mandalam ,vizianagaram jilla

  • @srinivasaraovoleti6702
    @srinivasaraovoleti6702 Před 4 měsíci +1

    Sir please give me అ addres

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 Před rokem +1

    Ramesh Garu .Namaskarams. please provide me Address.

    • @suvarchalareddy6964
      @suvarchalareddy6964 Před 11 měsíci

      From Vizag you can take a bus to S.Kota from there take a share auto to Sambalanagari near Rajipeta Village