Retired Additional SP Uday Kumar Exclusive Interview | Crime Diaries With Muralidhar

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • Here's the exclusive interview of Retired Additional SP Uday Kumar only on Crime Diaries With Muralidhar.
    In this exclusive interview, Uday Kumar talks about his career in the police department, about his attachment with former Chief Minister YS Rajasekhara Reddy, about YSR's helicopter incident, sensational cases that he handled, personal life, and many more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Komentáře • 1,4K

  • @RandomMatters22
    @RandomMatters22 Před 4 lety +90

    2:31:25 YSR helicopter topic

  • @nagarajuvajragiri7911
    @nagarajuvajragiri7911 Před 3 lety +41

    నా లైఫ్ లో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ని స్కిప్ చేయకుండా చూసింది మీదే సర్....అల్టిమేట్ character మీది ఉదయ్ కుమార్ సర్👌👌👌

  • @laxmanpenuballi3661
    @laxmanpenuballi3661 Před 4 lety +140

    ఒక రైతు బిడ్డ కాబట్టి అంతా కఠినమైన ట్రైనింగ్ కూడా పూర్తి చేసి.. ఎక్కడ కూడా మచ్చ లేకుండా జాబ్ పూర్తి చేశారు సార్.. అద్భుతమైన ఇంటర్వ్యూ 🙏🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +17

      రైతు బిడ్డకి దమ్ము ఎక్కువ
      సిపాయి బిడ్డకి పవర్ ఎక్కువ
      💐💐ధన్యవాదాలు💐💐

    • @saisariki9489
      @saisariki9489 Před 3 lety +4

      @@udayakumar-59 nenu a janmalo punyam chesukunnano Mee interview chusey adhrustam kaligindi guru garu🙏

    • @upalapatisrinivasarao8694
      @upalapatisrinivasarao8694 Před 2 lety

      @@udayakumar-59 q

    • @kanikarapuharish4085
      @kanikarapuharish4085 Před 2 lety +1

      Yes

    • @mksaikrishna
      @mksaikrishna Před 2 lety

      @@saisariki9489 chaaaala adhrustavanthudivi

  • @muqheebrockzzz7492
    @muqheebrockzzz7492 Před 4 lety +417

    *Ysr Topic start's at **1:48:47** Tq me later 😂*

  • @vishalkiran7617
    @vishalkiran7617 Před 4 lety +83

    He is my relative and my family feels great of him
    He is so down to earth and does not show the power he have in any instances and moves so cool with his fellow human beings

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +5

      కిరణ్💐💐💐

    • @vishalkiran7617
      @vishalkiran7617 Před 4 lety +3

      @@udayakumar-59 Kiran's brother Vishal andi
      Interview chala baga వచ్చింది మీ గురించి నాకు చాలా తక్కువ తెలుసు మా తాతగారు చెప్తే విన్న but interview తర్వాత చాలా తెలుసుకున్న
      చాలా గర్వంగా అనిపించింది మన family లో ఒకరు pm,cm దగ్గర work చేశారని తెలిసి

    • @vishalkiran7617
      @vishalkiran7617 Před 4 lety +6

      @@udayakumar-59 nenu mee brother అబ్బులు గారి మనవడిని ఈదరాడ-mamidikuduru నుండి

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +4

      @@vishalkiran7617 💐💐
      కిరణ్, చాలా సంతోషం.
      డిసెంబర్ లో కలుద్దాం

    • @vamshikoduru5926
      @vamshikoduru5926 Před 2 lety

      Can u provide sir phone number please

  • @udayakumar-59
    @udayakumar-59 Před 4 lety +383

    💐My Life Journey💐
    💐నా జీవన ప్రయాణం💐
    👍మీ ప్రమాభిమానాలకు నా జోహార్లు👍

    • @NiteshKumar-qd4dc
      @NiteshKumar-qd4dc Před 4 lety +8

      Inspiring sir

    • @krishhchannel6446
      @krishhchannel6446 Před 4 lety +7

      great officer sir proud of AP

    • @laxmanpenuballi3661
      @laxmanpenuballi3661 Před 4 lety +12

      సార్ చాలా అద్భుతమైన జీవన ప్రయాణం.. 4 గంటలు ఇంటర్వ్యూ చూసిన.. ప్రతి క్షణం అద్భుతం.. సార్.. మీ లాంటి వారే మాకు ఆదర్శం సార్ 🙏🙏🙏🙏

    • @b.dharanirathna1399
      @b.dharanirathna1399 Před 4 lety +6

      Inspirational sir .superb

    • @sujithkumar4436
      @sujithkumar4436 Před 4 lety +5

      Mee attitude baagundi sir

  • @MerlynEmmanuel
    @MerlynEmmanuel Před 4 lety +382

    YSR కోసం ఇంటర్వ్యూ చూసిన వాలు like వేసుకోండి 🙄

    • @SrinukcomSrinu
      @SrinukcomSrinu Před 3 lety +1

      Sir me disiplane andariki adarsam kavali

    • @vittaljmr3150
      @vittaljmr3150 Před 3 lety +1

      @@SrinukcomSrinu lllllj

    • @janakiramkannelurjanakiram8969
      @janakiramkannelurjanakiram8969 Před 3 lety +1

      Quite interesting, unknown
      things which a lay man roo
      can know.

    • @jellivenkatesh785
      @jellivenkatesh785 Před 3 lety +3

      Brother saar chala manchodu..... Entha manchodu ante nenu sontham ga chusaanu.....సార్ కెమెరా ముందే కాదు ....సింగల్ గా ఒక constable తో కూడా sp గారితో మాట్లాడినంత గౌరవం ఇస్తారు....

    • @bodakuntlakumaraswamy3025
      @bodakuntlakumaraswamy3025 Před 3 lety

      @@jellivenkatesh785 s,sssssss

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před 4 lety +96

    ఇంత పెద్ద ఆఫీసర్ మా మన గోదావరి యాస మాట్లాడుతూ ఉంటే పులస చేప తిన్నంత ఆనందం గా ఉంది. 👌👌
    మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు ధన్యవాదాలు మురళీ గారు.💐💐

  • @mesonstudycentre1930
    @mesonstudycentre1930 Před 3 lety +74

    ఇన్ని జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారా సర్? మీ నిండు నవ్వు చూస్తూనే అర్ధమవుతుంది సర్ మీ జన్మ ధన్యం

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +3

      💐ధన్యవాదాలు💐

    • @sanathkumar6499
      @sanathkumar6499 Před 3 lety +3

      He is genuine officer

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      @@sanathkumar6499
      సనత్ కుమార్
      థాంక్యూ💐💐💐

    • @saisariki9489
      @saisariki9489 Před 3 lety

      @@udayakumar-59 aa smile chalu sir...maku chala inspiration meeru..antha position lo work chesi kuda baga simple ga unnaru Greate Guru garu..

    • @inugantikrishnakumari7945
      @inugantikrishnakumari7945 Před 3 lety

      @@udayakumar-59 qwq.

  • @sureshramuampolu9798
    @sureshramuampolu9798 Před 3 lety +61

    “4 hours of long lasting interview is enough to tell how honest and great you are “

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +4

      చాల సంతోషం💐💐💐

  • @rajarapuswamy
    @rajarapuswamy Před 2 lety +3

    రోజూ ఎన్నో వీడియోలు చూస్తాను.కానీ ఇంతవరకు ఇంత మంచి వీడియో చూడలేదు.ఇంటర్వ్యూ చేసేవిధానం ఉదయ్ గారు చెప్పే విధానం excellent. ఎక్కడా బోర్ లేదు. It's Best vedio.

  • @gkjagu9586
    @gkjagu9586 Před 4 lety +126

    Sir
    రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్తులైన రోజున మీరు డ్యూటీలో ఉండి వుంటే మన రాష్ట్రం మరోలా ఉండేది కదా. ఆ రోజు గుర్తు చేసుకున్న ప్రతిసారి కన్నీరు వస్తాయి.

  • @GaddamKumaraswamyGoud
    @GaddamKumaraswamyGoud Před 3 lety +137

    Sir మీరు అంత ఉన్నతా స్దాయి పదవి భాద్యతలు నిర్వర్తించిన.మీరు చాల చక్కగా తెలుగులోనే మాట్లాడటం చాల గర్వంగా ఉంది సార్....

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +10

      మన భాషలో ఉన్న మాధుర్యం అలాంటిది

    • @gopiraju1526
      @gopiraju1526 Před 3 lety +3

      ఆయన తెలుగువారే.. చక్కటి. చిరునవ్వు
      IPS అని అనుకోలేము చాలా సింపుల్ సిటీ..!👌👌👌

    • @satishn9970
      @satishn9970 Před 3 lety +1

      Really great officer sir

    • @rudararajupeddiraju1786
      @rudararajupeddiraju1786 Před 3 lety

      Tv

    • @sravankumar2332
      @sravankumar2332 Před 3 lety

      rtg

  • @vishnuv4550
    @vishnuv4550 Před 3 lety +12

    మీ జీవిత అనుభవాలు మాతో పంచు కున్నందుకు ఉదయ్ కుమార్ గారికి, ఇంతటి గొప్ప ఆఫీసర్ గురించి పరిచయం చేసినందుకు ఐడ్రీమ్ మీడియాకు ధన్యవాదాలు.

  • @b.dharanirathna1399
    @b.dharanirathna1399 Před 4 lety +27

    Such a person with kind hearted, great officer .uday sir ur inspirational to most of the police officers .ur jounery is superb hatts off sir. jai hind🇮🇳 .jai jawan jai kisan🙏

  • @timmiriajay6006
    @timmiriajay6006 Před 3 lety +11

    i played badminton daily with uday kumar sir when he was dsp in our 11th battalion apsp kadapa district .It is very happy to see him in the interview❤🤩😊

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +4

      ప్రియమైన అజయ్💐💐
      Veryhappy to hear you
      ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా
      కలుస్తారో ఎవరికి ఎరుక

  • @lalithareddy1345
    @lalithareddy1345 Před 3 lety +16

    One of the best interview I have seen till day,

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +3

      💐చాల సంతోషం💐
      Wish you all succes

  • @arunach6676
    @arunach6676 Před 4 lety +14

    I feel very proud about u mamayya ,we r soo lucky to have u as our family member
    U r the biggest role model for our next generations
    We proudly salute to ur confidence at each and every step of ur journey and ur principle Satyameva jayatey..

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      హహ, ఎంత హాయిగా ఉన్నాయో
      నీ పలుకులు మేన కోడలా💐💐
      Positiveness ఉన్న వాళ్ళు
      తొందరగా refresh అవుతారు
      Keep it and spread in

    • @shekhar1862
      @shekhar1862 Před 3 lety

      @@udayakumar-59 hello sir

    • @shekhar1862
      @shekhar1862 Před 3 lety

      Hello

  • @rayidiyaswanth3537
    @rayidiyaswanth3537 Před 4 lety +24

    Sir your heart is like a child very pure....

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      ధన్యవాదాలు💐💐💐

  • @vinaykumarreddypatil1572
    @vinaykumarreddypatil1572 Před 3 lety +3

    Kevalam e interview YSR kosamea modata 1:40 hrs skip chesi chusa but interview chusi malli modata nunchi chusanu 1 St time innigantala interview chudatam hats off sir

  • @laxmanpenuballi3661
    @laxmanpenuballi3661 Před 4 lety +69

    ప్రతి మాట హృదయం నుండి వస్తుంది సార్.. 🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +7

      YSR (the father) ఇచ్చిన ఎనర్జీ

    • @laxmanpenuballi3661
      @laxmanpenuballi3661 Před 4 lety +3

      @@udayakumar-59 అర్థం అవుతుంది సార్.. YSR గారి టాపిక్ వచ్చాక బరువెక్కిన హృదయం తో మాటలు వచ్చాయి సార్.. నిజం చెపుతున్న సార్.. నైట్ నిద్ర రాలేదు 1గంట వరకు మొత్తం ఇంటర్వ్యూ చుసిన.. కానీ ఆలోచనలు మొత్తం మీ ఇంటర్వ్యూ నే.. నేను ఇప్పటికి చాలా ఇంటర్వ్యూ చూసా సార్ కానీ నాకెప్పుడూ ఇలా కాలేదు...

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      @@laxmanpenuballi3661
      లక్ష్మణ్👌💐👌
      మనస్సు కు హత్తుకుంటే దానికి సమాధానం ఉండదు తృప్తి తప్ప

  • @jsatya5741
    @jsatya5741 Před 3 lety +5

    సార్ విజయ్ కుమార్ సార్ మీరు ఇదే ఆనందంతో సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని గడపాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ

  • @minasnazgul
    @minasnazgul Před 3 lety +13

    interview మొత్తం లొ ఒకటి నేర్చుకున్నా sir.1...నెను చెప్పేది correct అని తెలిసినప్పుడు దూకుడు గా పై officers ముందె చెప్పకుండా..వాళ్లు నొచ్చుకొకుండా చెయడం ..super sir...

  • @udaykumar-pl7ci
    @udaykumar-pl7ci Před 3 lety +5

    Sir while iam studying 10th class in Tandur you're working as Dysp in Tandur town...Always when I'm seeing you I inspired a lot....sir
    You are a great person...
    Presently I'm preparing for Civils services (IPS) with your inspiration...
    One day ...I want to salute you as a police officer..🇮🇳👮

  • @abhishek44411
    @abhishek44411 Před 3 lety +7

    First of all Salute to you sir... Great to know about a great person like you sir... I just started watching the interview and could not stop watching so completed the interview till 4:30AM that itself says how honest you speak sir... My big salute again to you sir... God bless you and your family sir...

  • @jsatya5741
    @jsatya5741 Před 3 lety +16

    సార్ యువర్ గ్రేట్ సార్ నీలాంటి వాళ్ల ఇంటర్వ్యూ త్రీ అవర్స్ చూశాను అంటే ఆనంద పడి మరీ చూశాను సార్

  • @santhiprabha9542
    @santhiprabha9542 Před rokem +1

    Sir Naku eppudu oka doubt undedi asalu honest unda alanti persons unnara... Na life new lessons enno manchi vishayalu telusukunnamu sir love you sir.. such a great person u are sir .... Jai hind Uday Kumar sir hats off to u sir

  • @naidukaraka7688
    @naidukaraka7688 Před 4 lety +13

    Murali sir professional journalism sirr...wonderful interviewing sir..

  • @sireeshkumarkondipudi2981
    @sireeshkumarkondipudi2981 Před 4 lety +22

    మీ జీవిత అనుభవాలు మరియు మీ అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +3

      మానవ జన్మ మహా అద్భుతం
      ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ
      ఎలా కలుస్తారో చెప్పసాద్యం కాదు

  • @mahirocky7818
    @mahirocky7818 Před 4 lety +12

    A man with golden heart as i know him personally and sir inspected my seat. Such a good officer.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +3

      మహేష్ గారు💐💐💐

  • @Waheed_Shaik
    @Waheed_Shaik Před 2 lety +1

    4 Hours interview 3dys lo complete chesanu sir ... Na work life lo time manage cheskoni .... It was so inspiring and great life lessons sir...that made me to watch this interview.... Your life and career is the best example to the new joinees.... Patience speaks everything ani ardam ayndi..... Hope you have great memories ahead in your happy retirement @udayKumar sir....

  • @SR-yk6ov
    @SR-yk6ov Před 4 lety +31

    Murali garu the way you have been doing interviews is tooo good.....tanq

  • @anushak7755
    @anushak7755 Před 4 lety +27

    4 hrs interview....but very interesting....thank you

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      💐💐💐

    • @anushak7755
      @anushak7755 Před 4 lety +1

      @@udayakumar-59 yes... really interested....I watched with out break

  • @ch.akilrao6709
    @ch.akilrao6709 Před 3 lety +4

    You are so humble and down to earth sir, మీలాంటి సౌమ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం మాకు గర్వకారణం....🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      Akhil
      Nice to hear you
      Are u in Police Department?

    • @ch.akilrao6709
      @ch.akilrao6709 Před 3 lety +1

      @@udayakumar-59 no sir, మా uncle ఒకరు చేసారు, ఇపుడు రిటైర్ అయ్యారు...

  • @mrnandu11
    @mrnandu11 Před 3 lety +2

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్..ముఖ్యంగా వైఎస్ గారి గురించి ..మీ లాంటి స్వచ్ఛమైన మంచి మనసు, నీతి నిజాయితీ గలవారు మాట్లాడడం నిజమైన నివాళి. మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.💐💐

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      నందన్
      చాలా చక్కగా చెప్పావు💐💐💐

  • @Praveenkalakuntla-
    @Praveenkalakuntla- Před 3 lety +23

    Inspiring interview, it will boost aspirants those who are preparing for civil services.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +3

      చాలా సంతోషం💐💐💐

    • @mksaikrishna
      @mksaikrishna Před 2 lety

      Ayana civil service kadhu at start of his career

  • @kattarajareddy2152
    @kattarajareddy2152 Před 4 lety +67

    మీ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అ ఎల్లో మీడియా మిమ్మల్ని బలి తీసుకున్నారన మాట

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      స్పందించవలసిన వారు స్పందించలేదు
      ఎవరి పని వారు చేయలేదు
      కలియుగ ధర్మమనుకుంటా!!

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      Suspension రోజు వరకు media నాగురించి చాలా మంచి కామెంట్స్ చేసింది
      Send your contact,
      TV clippings పంపుతాను

    • @nanishekhar3714
      @nanishekhar3714 Před 3 lety +1

      7036256877

    • @nanishekhar3714
      @nanishekhar3714 Před 3 lety +1

      Plz send sir

    • @raviteja-ln1mh
      @raviteja-ln1mh Před 3 lety

      Rajareddy
      Nuve Bali ayindhi Sakshi media punyama ani
      Lol

  • @Shyamazoncom
    @Shyamazoncom Před 3 lety +4

    Honesty is in your heart sir...Congratulations

  • @jdmca3
    @jdmca3 Před 4 lety +2

    Super Interview. Uday garu gem of a person! Very honest and loyal answers. Murali garu konni complex questions vesina, Uday garu answered carefully with no controversy. very long one ayina kooda, I watched it completely. Thanks Murali garu!!!

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      జగదీష్ గారు💐💐💐
      గొప్ప మనస్సుకు గొప్ప ఆలోచన
      చాలా సంతోషం

  • @rajukatta1025
    @rajukatta1025 Před rokem +1

    He is very telented person. I never met like this person is more motivated in my training 11th battalion. 💐💐💐

  • @krkumarxi
    @krkumarxi Před 4 lety +10

    I am actually waiting for Murali Gari interview, he also poses great knowledge 👍

  • @ramch9346
    @ramch9346 Před 4 lety +14

    I never saw such a honest officer

  • @subrahmanyamvemuri5587
    @subrahmanyamvemuri5587 Před 3 lety +2

    Hats off uday kumar garu ,very sincere officer .impressive interview.thanks for interviewing such honest officer.V.V.R.Subrahmanyam,Advocate,Anaparthy,E.G.Dt.

  • @ksuryap
    @ksuryap Před 3 lety +2

    Murali గారు, మీ style of conducting the interview is superb. And the way Sri. ఉదయ Kumar గారు is talking and answering is extraordinary. I have seen many interviews, but this is very present and interesting. Udaya Kumar గారి దగ్గర, ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. నేను కూడా ఒక Law and order police officer గారి son నే.. ఉదయం Kumar గారు మా father ని గుర్తుచేశారు... My father is no more. He too was a innercircle security officer for Late. Sri Jawahar Lal Nehru, when he came to south India.....

  • @gchityal6326
    @gchityal6326 Před 3 lety +4

    I spent this 4hrs like 4mins..way of your explanation is simply superb..

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      గణేష్💐💐💐
      చాలా సంతోషం
      Wish u great success

    • @satisha9489
      @satisha9489 Před 3 lety

      Yes

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 4 lety +7

    Thanks both of you especially Muralidhar sir want many more videos the credit goes to Muralidhar sir

  • @abt4999
    @abt4999 Před 3 lety +1

    I accidentally happened to see this interview today... without even skipping for a second I watched the complete video.. Firstly i have to thank you Muralidhar garu to introduce such a wonderful, humble and an inspirational person to us.. meeru ee video dwaara maaku intha manchi vyakti ni paricheyam cheyyaka poyi unte ee opportunity dorikedi kaadu sir... Udaya Kumar garu meeku mee nijaayithi ki na namaskaram.. mee nijaayithi mimalni kaapadindi .. mee manchi thanam ento ee roju maaku teliparu.... mee gurinchi research chesthe google lo mee pina oka tappudu article dorikindi... deccan chronicle newspaper rasina article about red sandal smuggling... very sad to hear that such a brave officer has been defamed without knowing the truth... But finally you won Uday garu... respect you a lot sir ... you are a legend... have a safe and happy life ahead sir... 🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 2 lety

      FACT IS FACT, BUT
      WHO DID WRONG ARE SUFFERERS TODAY

  • @laxmananneparthi7793
    @laxmananneparthi7793 Před 4 lety +6

    Mind fresh iendi sir interview valla good interview murali garu
    Uday sir

  • @praveent8848
    @praveent8848 Před 4 lety +29

    Great words about ysr and vijyamma garu... superb....
    Always legendary ysr... johar ysr

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      నాకు కూడా చాలా తృప్తిగా ఉంది సుమ

    • @GDRJDR
      @GDRJDR Před 3 lety +1

      @@udayakumar-59 Namaste sir 🙏🙏
      Very nice of you..
      Meeru prathi comment chadhivi vaariki respond ayyaru opika ga .
      They might feel very happy with your nice gesture.
      Mee retirement life ayuraarogyalatho anandham ga saagalani korukuntunnanu .

    • @GDRJDR
      @GDRJDR Před 3 lety +1

      praveen t TRUE 👍👍

  • @purandharyedunuthala1254
    @purandharyedunuthala1254 Před 4 lety +7

    Thank you sir for this wonderful and inspiring interview with I dream, interesting fact is sir done this interview with continuous smile ☺

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      నవ్వు 4 విధాలా మేలు
      నవ్వండి నవ్వించండి
      💐ధన్యవాదములు💐

  • @ganeshkumar282
    @ganeshkumar282 Před 3 lety +5

    Chala valuable information chepparu sir meru . totally interview was super

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం💐

  • @kranthikumarchaganti9088

    ఉదయ్ కుమార్ గారు మీరు ఒక లెజెండ్..
    ఒక రైతు కొడుకు..
    ప్రధానమంత్రుల దగ్గర నుండి,ముఖ్యమంత్రుల దగ్గర దాకా పని చేసి కూడా గింతకుడా గర్వం లేకుండా ఉన్న మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూలో చూసి నేను ఆనంద పడుతున్నాను..
    మీ రికార్డ్ బ్రేక్ చేయడం దేశంలో ఎవడి వల్ల కాదు సర్,మీరు GREAT..
    THANK YOU MURALIDHAR GARU FOR THIS GREAT INTERVIEW..

  • @Avighna_Shashi
    @Avighna_Shashi Před 4 lety +85

    1:48:47 ysr gari topic

  • @nellipudinirekshan5961
    @nellipudinirekshan5961 Před 4 lety +11

    Very genuine personality

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      సింపుల్ లివింగ్ కూడా

  • @Snskreddy04
    @Snskreddy04 Před 2 lety

    Uday garu mi interview ni one year tarwta ivala chusanu…mi vedio ni ela miss ayano ardam kaledu
    Mi lanti “sincere, Honest” officer inka mundu ravatam kasatame
    Best wishe sir

  • @bsomasekharsomu106
    @bsomasekharsomu106 Před 4 lety +12

    A person with pure and kind hearted.A great police officer. Hatts off sir for your services towards the society and country .you are an inspirational person.we are Proud of you sir. Jai Hind 🇮🇳
    Yours sekhar...

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +2

      ధన్యవాదములు సోమ శేఖర్ గారు

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      గురువు గారు💐💐💐💐💐💐

  • @venkatrao759
    @venkatrao759 Před 4 lety +12

    Very nice and Genuine interview

  • @DrSuneethaOncologist
    @DrSuneethaOncologist Před 4 lety +6

    Talk less, work more 🙏 great message for all youngsters. Every word of this 4 hrs interview is a Geetha by itself. Being YSR fan enjoyed it even more. Punctuality, commitment, dedication stepping stones for success .
    When karna asks Srikrishna why only he had to suffer every time even though he is qualified, Krishna replies that he also suffered a lot, right from his birth in jail , getting raised in a small village etc but still he never complained.
    Your silence and patience for 5 years makes me realise how important it is to accept things as they come to us and face them with grit and courage.
    We cannot change the system but we can build our own system strong to face the system.
    May god bless you with all happiness and peaceful life sir 💐💐🙏🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      అమ్మా, 💐💐💐
      You have given a wonderful message in short, of the full episode for the upcoming youth
      Gandhiji won the battle with 'Non violence'

  • @financebyvinithtelugu
    @financebyvinithtelugu Před 4 lety +4

    I watched this video at 3 am . The conclusion is awesome. 99% aspire to become ias, and ips to serve people but system ruins them. worth watching video sir . Honesty can be seen in his words.

  • @modembindu234
    @modembindu234 Před 3 lety +2

    Sir excellent patience. Being such a big sincere officer, also faced problems, under you we are nothing sir. great officer, thanks to idreams.

  • @gopinathunguturi790
    @gopinathunguturi790 Před 4 lety +5

    Observed from interview
    1.ups and downs of life
    2.Situation handling skills.
    3.how DESTINY works :YSR death as vijamma garu said మీరు ysr తో ఉంటే ఫ్లైట్ ఎక్కన్నీచ్చే వారు కాదేమో as pilot Bhatia ji.
    4.how silly conspiracies in departments ,.etc......
    And many many things
    Thanq sir
    And many many things

  • @sudhakardharavath2337
    @sudhakardharavath2337 Před 3 lety +3

    Uday kumar sir reyalli great మీ అనుభవం చాలావిలువైనది sir మీ మాటలు విని కంటతడి పెట్టాను sir మీ వృత్తి రీత్యా నీకు ఉన్న గౌరవం నేను మాటల్లో చెప్పలేను sir నేను కూడా అభిమానించే నాయకుడు YSR sir

  • @rickysite
    @rickysite Před 4 lety +6

    The way you talking and briefing your experiences is awesome sir, i Salute 🙏

  • @kotim143
    @kotim143 Před 3 lety +83

    ఈరోజు కూడా ఆ రోజు గురించి మీరు చెపుతుంటే, తెలియకుండానే కంటిలో నుంచి కన్నీరు వస్తుంది... Long live YSR...

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +5

      WE missed రారాజు రాజన్న

    • @Shivajiwarrior1619
      @Shivajiwarrior1619 Před 3 lety +2

      @@udayakumar-59 😥😥😥

    • @Psychology_facts.841
      @Psychology_facts.841 Před 2 lety

      Maree antha Manchin tanam Anusara ledu

    • @abhinavsrikanth
      @abhinavsrikanth Před 10 měsíci

      Basically what he did was welfare… giving out money to people. Apart from welfare no development at all. Infact lots and lots of corruption.

  • @mjanardhan159
    @mjanardhan159 Před 4 lety +3

    Intha Long interview na anukunna start chese mundu kani ekkada skip chepakunda night 1 varaku choosaa such a great person& kind hearted officer YSR gari gurinchi meeru chepthunte me mokham lo aa navvu chusthe Naku entho anandam ga vundi sir Johar YSR ❤️❤️

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +2

      Janardhsn:
      మీ ఆనందాన్ని నాకు పంచి, నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు

    • @mjanardhan159
      @mjanardhan159 Před 4 lety

      @@udayakumar-59Garu meeru ilage navvuthu vundalani korukuntu Mee abhimani Janrdhan Reddy🙏🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety

      @@mjanardhan159
      మంచి మనస్సుకు మంచి ఆలోచన💐

  • @balusupativ.s.nageswararao7480

    One of the best interview i ever seen...

  • @modembindu234
    @modembindu234 Před 3 lety +2

    Sir salute from our side. Really sir so simplicity you are. Just like small baby explaining a topic is great , no words. Sir now I want to go back for training but now no chance for me. Great experience sir.💐

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      బిందు👌👌
      చాలా సంతోషం అమ్మ
      నిబద్ధతతో చేసే పనిమీద దృష్టి పెట్టితే
      నీవు అనుకున్నది సాదించగలవు💐

    • @modembindu234
      @modembindu234 Před 3 lety

      @@udayakumar-59 thanks alot sir. I blessed

    • @modembindu234
      @modembindu234 Před 3 lety

      @@udayakumar-59 sir we are nothing under you. We wasted and wasting a lot of time . Sir please motivate students by your speeches in schools and colleges.

  • @mahalaksh
    @mahalaksh Před 4 lety +12

    Such a Humble person.

  • @kirankiran-gv8jv
    @kirankiran-gv8jv Před 3 lety +4

    Your way of talking is very good and starting to ending explained clearly Sir...

  • @jithendrasharmachalla9186

    Entire video is awesome. Till now never seen this much sincere person in all idream videos. Final msge is absolutely truee !!!!! System has to change. ఉదయ్ కుమార్ గారు మీ పాదాలకు వందనాలు ♥️🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      జితేంద్ర శర్మ గారు
      మీలాంటి గొప్ప మనసు ఉన్న వారు
      ఇంత గొప్పగానే స్పందిస్తారు

    • @udayakumar-59
      @udayakumar-59 Před 2 lety

      SHARMA GARU
      SHETHA KOTI VANDANALU

  • @venkatsagarroy1208
    @venkatsagarroy1208 Před 3 lety +2

    Hands-off to u sir
    Very inspiring and useful interview
    Tnq muralidar sir
    And coming to uday Kumar sir I will pray to God ur 2ndface of ur life will be very happy and successful wish u a good luck...I love ur honesty sir ....

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      థాంక్యూ వెంకట్
      నేను చాలా చక్కగా, హ్యాపీగా, fit గా ఉన్నాను

  • @sandeepkumar-qj9hk
    @sandeepkumar-qj9hk Před 4 lety +6

    I salute sir... really u r smile is .....👍

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety

      YSR లాంటి మహాను బావులతో ఉంటే
      వీరే వారవుతారు, అదే విచిత్రం

  • @franklincaputures7047
    @franklincaputures7047 Před 3 lety +5

    I have downloaded your interview sir. Daily i was getting inspired by seeing your video.

  • @santhikumarjampina391
    @santhikumarjampina391 Před 3 lety +1

    మీకు మహోన్నత వ్యక్తి దగ్గర పని చేసిన అనుభవం ఉంది...మీరు ట్రైనింగ్ కీ వెళ్లకుండా ఉండి ఉంటే ఆ మహానుభావుడు మాకు దూరం అయ్యేవారు కాదు.... చాలా మంచి నాయకుడిని ap కోల్పోయింది....

  • @pabbujagadeesh4155
    @pabbujagadeesh4155 Před 3 lety +1

    Nenu ea interview first to lost varaku chudaldhu ....kani meru chepthunna matalu mii heart nunchii ostunnaiii sir.....🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      సమయం ఉన్నప్పుడు తప్పక చూడండి
      మీ coment కొరకు ఎదురు చూస్తాను

  • @sreedhararajesh1065
    @sreedhararajesh1065 Před 3 lety +7

    Excellent interview

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      చాలా సంతోషం రాజేష్💐💐

  • @sjnv4807
    @sjnv4807 Před 3 lety +6

    సార్ నేనొక tssp pc ని ... మి ఇంటర్వ్యూ.... chushuntay milaga... evarurundandu.... అది మీకేసాధ్యం ఆదేవుడిచ్చినవరం.... సెల్యూట్ సర్

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      థాంక్యూ డియర్
      టేక్ కేర్

  • @rajeshgeeta8165
    @rajeshgeeta8165 Před 3 lety +2

    Great human being...I met him at the time of training in kadapa 11 battalion... Very talented..good orator..

  • @nageswarrudraraju8397
    @nageswarrudraraju8397 Před 3 lety +1

    What a great interview Sir!!!!!!
    Anukokunda ee interview chusaa, full inspired nd Uday Kumar gaari follower ayyaa.....daily okkasari koddhi sepu ayinaa ee interview chudakunda undalekunnaa....🌹🌹🌹

    • @udayakumar-59
      @udayakumar-59 Před 2 lety +1

      EXCELLENT DEAR

    • @nageswarrudraraju8397
      @nageswarrudraraju8397 Před 2 lety

      @@udayakumar-59 Sir... mee reply chusi elaa spandhinchaalo kuda teliyanantha garvangaa undhi naaku....chaala chaala garvapaduthunnaa Sir....💜💜💜🌹🌹🌹

  • @vsnmurthymolleti3248
    @vsnmurthymolleti3248 Před 4 lety +3

    Uday kumar is a sincere and honest officer. He is like ABHIMANYUDU in Mahabharatha.He don't know the system was polluted.

  • @Avighna_Shashi
    @Avighna_Shashi Před 4 lety +78

    YSR sir gurinchi topic starts from 1:48:47 ...🙂

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před 3 lety +2

    ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతుంటే ఆయన మొఖంలో ఎంత ఆనందం కనపడుతుంది

    • @udayakumar-59
      @udayakumar-59 Před 2 lety

      YES, ISTAMAINA CHOTA ISTAME UNTUNDI KADAA

  • @pradeepism5069
    @pradeepism5069 Před 3 lety +2

    Meeru cheppe prathi example excellent sir,
    Life lo use ayye chala manchi vishayalu chepparu sir,
    Naaku kuda life lo chala use avuthundi anukuntunna sir,
    Thank you very much UDAYA KUMAR SIR🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏
    Kudirithe mimmalni life lo manchi job kottaka kalusta sir.
    Once again thanku very much sir

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +1

      Pradeep
      Fix the goal 1st
      Start now, success is yours

  • @venkatpc6219
    @venkatpc6219 Před 4 lety +26

    Udya sir naku life ichhina mahanubgavudu ayana naku inspiration sir oka constable ku aa problm vachhina pilichi matlada machi vakthi.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +10

      ధన్యవాదములు వెంకట్

  • @harsha7409
    @harsha7409 Před 4 lety +4

    He his so Ground to Earth person and So much love for his job

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      Yes Harsha,
      I love my Profession
      అందుకే ఈ రోజు, మీ ముందు ఉన్నాను

    • @harsha7409
      @harsha7409 Před 4 lety +1

      Udaya Kumar Wow Thx for the Reply sir...India need people like you sir. Stay Healthy - Stay Happy, you are inspiration for many.

  • @Monicreatives
    @Monicreatives Před 5 měsíci

    Naku mind balenappudu ee vedio chuste full recharge aypothanu, 10 times chusa, ee interew, great sir meeru

  • @kolasyam8652
    @kolasyam8652 Před 3 lety +1

    అయ్యా మీ నిజ జీవితాన్ని మంచి సందేశం ఇచ్చారు మీకు నా వృదయపూర్వక ధన్యవాదాలు...💐💐💐

  • @eswarareddaiahpadigela9799

    సర్, మీరు మాట్లాడే అంతా సేపు నవ్వుతూనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అంత సేపూ నేనూ చాలా నేర్చుకున్నాను

  • @sasidharpechetti3960
    @sasidharpechetti3960 Před 4 lety +10

    Such a Down to Earth Person pedhananna garu

  • @santhiprabha9542
    @santhiprabha9542 Před rokem +1

    Sir idanta nijamena Ila Ela sir asalu ur such a great person sir ... Enni tattukunnaru enta honest ga duties chesaru love u sir ... Edupu vastundi sir... Mana great person missed a lot sir

  • @hellofolkss
    @hellofolkss Před 2 lety

    Sir,
    Your balanced emotions with the same person as CM(V.I.P) and as Dr. Rajashekar Reddy garu(personally) are amazing.
    Felt sad about the thing which is not supposed to happen but happened with you...but I observed one thing that these kinds of incidents happen to great personalities at some point in time...I don't know why...maybe to test your emotional and character stability, of course, you passed that test.
    Your suggestions on behavior with superiors are top-notch, not only in the police department they can be useful everywhere.
    This is the first ever video I watched without skipping a second.
    Man built with & by SYSTEM.
    Happy to know you, sir.
    Thank you Muralidhar garu.
    Once again thank you Uday Kumar garu 💐

  • @manojkumar-uj7uz
    @manojkumar-uj7uz Před 4 lety +5

    As a armed force number i learn so much knowledge in this interview lot of thanks sir

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      Manoj
      చాలా సంతోషం
      Try to enjoy your work n responsibility

    • @bharathpinnamaraju7521
      @bharathpinnamaraju7521 Před 3 lety

      I guess it's ! Member not number .. hope this helps ❤️❤️

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety +2

      @@bharathpinnamaraju7521
      Yes💐💐💐

  • @u4usuf
    @u4usuf Před 4 lety +5

    great interviewing style Muralidhar garu, not much interruption - triggering the interesting topics & helping him with memories/events.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      Good coment

    • @u4usuf
      @u4usuf Před 4 lety +2

      @@udayakumar-59 Thank you, that comment was put by my close friend Mohammed, from my phone. I'll pass your good words to to him.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      @@u4usuf గ్రేట్

  • @NagaRaju-ib5jr
    @NagaRaju-ib5jr Před 3 lety +2

    Good interwe very interesting, uday Kumar garu shared a lot of things and we have to lear a lot from him.

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      నాగరాజు
      థాంక్యూ

  • @gopubharathkumarreddy4612

    Thank you uday Kumar sir

  • @laxmanpenuballi3661
    @laxmanpenuballi3661 Před 4 lety +9

    సార్ మీ ట్రైనింగ్ గురించి చాలా హ్యాపీగా చెపుతుంటే.. నేను ఎప్పుడు వెళ్తానో అలాంటి ట్రైనింగ్ కి అనిపిస్తుంది సార్.. 🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +2

      అదొక వరం

    • @laxmanpenuballi3661
      @laxmanpenuballi3661 Před 4 lety +3

      @@udayakumar-59 సార్ మీరు నాకు రిప్లై ఇవ్వడం చాలా సంతోషం సార్.. నేను Tssp కి సెలక్ట్ అయ్యాను సార్ next month నుండి ట్రైనింగ్ ఉంది సార్.. మీరు అవకాశం ఇస్తే ట్రైనింగ్ కి వెళ్ళేలోపు మిమ్మల్ని కలవాలి అని ఉంది సార్.. మీకు ఇష్టం అయితే.. ప్లీజ్ 🙏 అడ్రస్ చెప్పండి సార్.. మిమ్మల్ని కలిస్తే ఆ ఉత్సాహం తో ట్రైనింగ్ పూర్తి చేస్తాం సార్ ప్లీజ్ 🙏🙏

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety

      @@laxmanpenuballi3661
      💐Congratulations లక్ష్మణ్💐
      నీకు అందుబాటులో ఉంటాను
      కష్టపడితే పోయేది చెమట
      వచ్చేది నూతన ఉత్సాహం
      రన్ రన్ రన్ రన్ రన్ రన్
      9000004507

    • @udayakumar-59
      @udayakumar-59 Před 3 lety

      @@laxmanpenuballi3661
      ప్లీస్ కం లక్ష్మణ్.
      For contact, please come on messanger

  • @anushasrisurya4998
    @anushasrisurya4998 Před 4 lety +69

    Rajshekhar garu ante antha istamo ayana face lo ne thelisipothundhi❤️

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +4

      కదా!!!

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +2

      @@user-rf4ni9rd7t
      జ్యోషి అంటే ఏ జ్యోషి?

    • @10Charlie_12
      @10Charlie_12 Před 4 lety

      Avunu Anusha garu

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      @@user-rf4ni9rd7t
      అవును, నాతో కలసి పనిచేశారు

    • @10Charlie_12
      @10Charlie_12 Před 4 lety +1

      @@user-rf4ni9rd7t yendhuku proud meeru mii father police ayithe adhi ayanaki proud neeku kadhu nuv emanna ayiii appudu proud ga feel avvu bro appudu mii father ninnu chusi naaa koduku oka peddha position Loo vunnadu aniii proud ga feel avutharu all the best

  • @sujakarrao1520
    @sujakarrao1520 Před 3 lety +1

    Thankyou sir,me intervew chala greatga vundhi,YSR garitho me close work chala happyga vundhi,manchi vaariki GOD yeppudu thoduga vuntaru,manche chestsru.

  • @sdctv3936
    @sdctv3936 Před rokem

    ఎంతో ప్రశాంతంగా ఒక్కోటి వివరిస్తుంటే సినిమాలో లాగా ఇమేజిన్ చేసుకుని చూస్తున్నా. ఎంతో అద్భుతంగా వున్నాయి మీ అనుభవాలు 🫡

  • @prasu284
    @prasu284 Před 4 lety +5

    Sir meeru Chala. Goppa manasu kaligi na manisi Andi. Meeru life long Happy ga vundali sir 💐💐

    • @udayakumar-59
      @udayakumar-59 Před 4 lety +1

      ప్రతి ఒక్కరికి ఆత్మిక శక్తి ఉంటుంది
      మీరు చూపించిన శుభాకాక్ష నన్ను చేరుతుంది, అదే విచిత్రం💐💐💐