ఆత్మజ్ఞానం గురించి రమణ మహర్షి చెప్పిన 28 ప్రశ్నలు | 28 Questions Of Enlightenment By Raman Maharshi

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024

Komentáře • 55

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +38

    రమణ మహర్షి అనగానే మనకి అరుణాచలం క్షేత్రం గుర్తుకు వస్తుంది...😅 🕉️ 🙏🏼

    • @xyd297
      @xyd297 Před 2 měsíci +1

    • @user-uf4il6gi3b
      @user-uf4il6gi3b Před 2 měsíci

      రామ్ కిట్టన్న హాయ్

    • @user-uf4il6gi3b
      @user-uf4il6gi3b Před 2 měsíci

      ఓం అరుణాచలశివ 🙏🙏🙏🙏🙏🙏

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 Před 2 měsíci

      @@Ramakrishna.N ఆహా! ఏమిటయ్యా ఇది? నీ ఉనికి ప్రస్నార్ధకంలో ఉంది.

  • @pvr1436
    @pvr1436 Před 2 měsíci +15

    జ్ఞానం మెదడుకి మోక్షం ఆత్మకి ❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +12

    అది శంకరచార్యులు, రమణ మహర్షి, కంచి పరమాచార్యులు, వీళ్ళని స్మరిస్తే తలచుకున్న రోజూ.. మనకి ఎంతో జ్ఞానం కలుగుతుంది... ఆ జ్ఞానముతో మనం ఏదైనా సాధించగలం...
    అసలు మనం ఎప్పుడు అయిన దైవాన్ని కోరుకోవాల్సినది ఏవేవో కోరికలు కాదు.. ముందు 1. జ్ఞానం 2. ఆరోగ్యం ఈ రెండు కావాలని కోరాలి... ఎందుకంటే ఇవి ఉంటేనే మనం తర్వాత వాటిని ఏదైనా కోరేది సాధించేది.. వాటిని వినియోగిచెంది...
    ఆరోగ్యం లేకుంటే ఏమి చేయలేము..😢
    అలాగే జ్ఞానము లేకుంటే ఏమి చేయాలో తెలియక పొరపాటు లు పడుతూ ఉంటాం.😮

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +6

    జై రమణ మహర్షి 🕉️ 🙏🏼🙏🏼
    ఆయనని తలచుకున్న పుణ్యమే.. ఆయనకి మన సమస్యలు చెప్పుకుంటే.. అన్ని వింటారు... మనకి అండగా మన సమస్యలని తొలగించుకునే విధంగా ఆనుగ్రహిస్తారు.. ఆ జ్ఞానాన్ని మనకి కలిగిస్తారు...🙏🏼

  • @Satya_Rohini_Devi_....
    @Satya_Rohini_Devi_.... Před 2 měsíci +4

    జీవించడం గొప్ప కాదు నిన్ను నువ్వు తెలుసుకోని జీవిచడం గొప్ప.
    ఓం శ్రీ పాదవల్లభ నరసింహా స్వామినే నమః
    ఓం శ్రీ గురు రమణాయ నమః
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏😊

  • @nareshsanjumudhiraj2654
    @nareshsanjumudhiraj2654 Před 2 měsíci +5

    Ramana maharshi greatest one
    And Aruncahalam is my Fav one ❤❤

  • @VenkateshVenky-og5jm
    @VenkateshVenky-og5jm Před 2 měsíci +3

    Bro Swami Vivekananda gurinchi biography chaye pls 😊

  • @satyanarayanaburada4402
    @satyanarayanaburada4402 Před 2 měsíci

    Arunachala siva ,Jai sri Ramana maharishi devayanamaha 🙏🙏🙏

  • @prudhviraj8315
    @prudhviraj8315 Před 2 měsíci +1

    OM NAMO ARUNACHALA SWAMIYA NAMAHA 🌻🌞☀️

  • @Veenak414
    @Veenak414 Před měsícem

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🙏🙏🙏💐💐💐.

  • @SriRamadhutha
    @SriRamadhutha Před měsícem

    🙏🚩ఓం శ్రీ రమణయ నమః 🚩🙏

  • @KVRRR999
    @KVRRR999 Před měsícem

    🙏🙏🙏

  • @sravania5836
    @sravania5836 Před 2 měsíci +1

    Thank you for valuable information❤ 🤝💐

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 Před 2 měsíci +1

    Anna more spiritual yogi lives and gurus video pls

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy Před 2 měsíci

    Ahankaaram vadili petti aathma gnaanam telusukunte moksham vasthundi ante ee janma chaalinchina tharuvaatha malli ye rakamgaanu ee bhoomi meeda puttalema edi chaala manchi vishayam ee bhoomi meeda nunchi puurthiga ye karma falam lekunda etuvati runaanubandhaalu lekunda shaashvatha parishkaaram aathma saakshaathkaaram kalagaalanna maata... Nice information tq so much sir ❤

  • @kongotimounika7292
    @kongotimounika7292 Před 2 měsíci

    Jai Guru Deva🙏🙏🙏

  • @sravanganesh8409
    @sravanganesh8409 Před 2 měsíci

    Ilanti video meru cheyalani epati nundo anukuntu unina.. chala clear ga depth knowledge tho ee video chesaru.. super.. thank you on behalf of Arunachalam devotees.. waiting for the continuation video..

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Před 2 měsíci

    గురువు రమణ మహర్షి గారు కి శతా కోటి ప్రాణామములు 🙏🙏🙏🙏🙏

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 Před 2 měsíci +1

    శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏🙏🙏
    ప్రతీ వాడు ఆత్మ సాక్షాత్కారం గురించి గోచీ పెట్టుకుని బయలుదేరితే, ఈ భౌతిక ప్రపంచ ఉనికికే ప్రమాదం. భగవంతుడు మనల్ని ఈ లోకానికి పంపిన విషయాన్ని పక్కన పెట్టి ఆయనకి భిన్నంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు. అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు, ఎవరిని ఉద్దరించడానికి పుడతారో అర్ధం కాదు. అరుణాచలేశ్వరుడికి గిరిప్రదక్షిణ చేస్తే బావుణ్ణు అనే ఉద్దేశ్యం, అక్కడ ఈ గోచీ మహర్షికి ఉన్న ప్రాముఖ్యత, మహాశివుడికి లేదని అర్ధం అయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మరణానంతరం అందరూ పరమేశ్వరునిలో ఐక్యం అయేదే. సంచిత పాప /పుణ్యాలని అనుభవించకుండా, ఎదో బ్రహ్మాన్ని గురించి కనుక్కోడానికి ప్రయత్నించే వాళ్ళు అసలు ఎందుకు పుడతారో నాకు అర్ధం కాదు. మన ప్రతీ కదలికా పరమేశ్వర ఆజ్ఞే. ఈ విశ్వం అంతా ఆయనే అన్న సూక్ష్మాన్ని తెలుసుకుంటే అంతకన్నా ఏముంది?

    • @sriram-zp9yd
      @sriram-zp9yd Před 2 měsíci +2

      మరణానంతరం ప్రతి ఒక్కరి కి మోక్షం రాదు

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 Před 2 měsíci +1

    Good information brother

  • @hemanthakumarr6645
    @hemanthakumarr6645 Před 2 měsíci

    Namo Arunachaleshwara siva

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 2 měsíci

    మహోనుభవుడు ఉన్నత స్థాయి వెక్తి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DarkHellBoY321
    @DarkHellBoY321 Před 2 měsíci

    Tq bro 🙏🙏🙏

  • @dried32
    @dried32 Před 2 měsíci

    Jay Shri Ram❤❤❤❤

  • @kmsmadhus
    @kmsmadhus Před měsícem

    brother mee videos chaala chushanu chusthannanu ... manchi manchi topics theesukuntaru ... but nakunna complaint entante ..edyna fast fast ga cheptharu .. naaku telisi ee topic okko prashna okko episode chepthe artham ayentha lothynadi .. but meeru chaala fast ga cheppaaru ..

  • @xyd297
    @xyd297 Před 2 měsíci

    Om arunachala shiva🙏🛕🚩

  • @pbalaji5697
    @pbalaji5697 Před 2 měsíci

    Wonderful video🎉

  • @user-wc7mn8dg2u
    @user-wc7mn8dg2u Před 2 měsíci +1

    Maku talusu video mundya chusamu chushindye yapudu chapaku anna

  • @vgt982
    @vgt982 Před 2 měsíci

    Intaki nenu evaru ki samadanam vachinda

  • @kummarachandrashekhar1429
    @kummarachandrashekhar1429 Před 2 měsíci

    Super bro. Next video ❤

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před 2 měsíci

    Good information

  • @bueydhhehdjshhsheuhe
    @bueydhhehdjshhsheuhe Před 2 měsíci

    Superb

  • @AlapakaAprana-zd6jb
    @AlapakaAprana-zd6jb Před 2 měsíci +1

    Hallo guru

  • @gurramvenkat2657
    @gurramvenkat2657 Před měsícem

    తరువాత వీడియో పెట్టండి

  • @cinemapichollu2078
    @cinemapichollu2078 Před 2 měsíci

    ❤❤❤🚩🚩

  • @RameshJavvaji-nj5wy
    @RameshJavvaji-nj5wy Před 2 měsíci

  • @user-uf4il6gi3b
    @user-uf4il6gi3b Před 2 měsíci

    ఓం అరుణాచలశివ 🙏🙏🙏🙏🙏

  • @rameshkamineni3267
    @rameshkamineni3267 Před 2 měsíci

    👍👍

  • @gangavarapuvenkateshwarlu79
    @gangavarapuvenkateshwarlu79 Před 2 měsíci

    🌹🙏🌹❤🕉🔥

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o Před 2 měsíci

    RAKESHI

  • @bueydhhehdjshhsheuhe
    @bueydhhehdjshhsheuhe Před 2 měsíci

    Same concepts applicable to Alliens?

  • @devipentapati7086
    @devipentapati7086 Před 2 měsíci

    Annaya voice mathram change cheyyaku ide maintain chey

  • @AlapakaAprana-zd6jb
    @AlapakaAprana-zd6jb Před 2 měsíci +1

    Me villig yakada

  • @sambanelluri7486
    @sambanelluri7486 Před 2 měsíci

    Hi Bro background music name yenti

  • @jiojio8222
    @jiojio8222 Před 2 měsíci

    అసలు రమణ మహర్షి గురించి ఒక్కడికి కూడా పూర్తిగా తెలియదు. ప్రతి ఒక్కడు మిడి మిడి గ్యానంతో వచ్చి అబద్దాపు ప్రచారాలు చేస్తున్నారు కదా రా...!! అసలు రమణ మహర్షి సజీవ సమాధి తీసుకుంటే కొంతమంది సువ్వర్ గాళ్ళు క్యాన్సర్ తో చనిపోయాడని పెద్ద ఎత్తున అబద్దాపు ప్రచారాలు చేశారు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 2 měsíci +8

    జై రమణ మహర్షి 🕉️ 🙏🏼🙏🏼
    ఆయనని తలచుకున్న పుణ్యమే.. ఆయనకి మన సమస్యలు చెప్పుకుంటే.. అన్ని వింటారు... మనకి అండగా మన సమస్యలని తొలగించుకునే విధంగా ఆనుగ్రహిస్తారు.. ఆ జ్ఞానాన్ని మనకి కలిగిస్తారు...🙏🏼