నా జీవితంలో conflict పోయింది | life is simple | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2024
  • Simplify life
    #telugupodcast #meditation #spiritual #lifetips #artofliving
  • Zábava

Komentáře • 37

  • @gsarada7768
    @gsarada7768 Před 3 měsíci

    అన్ని విషయాల్లో చాలా క్లారిటీ ఇచ్చారు sir.. ప్రకృతి కి ప్రపంచానికి డిఫరెన్స్ చాలా బాగా చెప్పేరు..

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 4 měsíci +3

    నాకైతే నాలో ఉన్న చాలా లక్షణాలు రిసా గారిలో చూసా....అందుకే నచ్చారు. 🎉🎉మీరు కూడా భార్యల మీద జోక్స్ ఆ. .,,...?

  • @hathindramanda7179
    @hathindramanda7179 Před 4 měsíci +8

    Risa is CZcams Buddha

  • @hathindramanda7179
    @hathindramanda7179 Před 4 měsíci +1

    Great sir...i am also very happy with him sir.

  • @gjagannatham9777
    @gjagannatham9777 Před 4 měsíci

    ❤❤❤❤❤ ప్రకృతి లో ప్రతి మాట నిబిడికృతమైనవే మీకు కృతజ్ఞతాభినమస్సులు.❤❤❤❤❤❤

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Před 4 měsíci +1

    Thank you...Risa ❤❤

  • @venkat9187
    @venkat9187 Před 4 měsíci

    I filled with bliss,it is coming to know Tq❤😊

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 Před 4 měsíci +2

    హాయ్ రిసా గారు ఒక్కసారి అయినా మిమ్మల్ని కలాలి అని ఆశయం

  • @madhu3dots
    @madhu3dots Před 4 měsíci +1

    Hi risa , i request you to make a wonderful video on reep,abuse, molestation, how to act in those situations meeru ee topic pai asalu discuss cheyyaledhu yes konni konni sarlu chepparu when you went to delhi school etc.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 4 měsíci +6

    Nobody is superior, nobody is inferior, but nobody is equal either.!
    People are simply unique, incomparable. You are you, I am I.
    I have to contribute my potential to life; you have to contribute your potential to life.
    I have to discover my own being; you have to discover your own being.!
    Drop the idea of becoming someone, because you are already a masterpiece. You cannot be improved. You have only to come to it, to know it, to realize it.!
    --Osho....
    Everybody is a genius.! But if you judge a fish by its ability to climb a tree, it will live its whole life believing that it is stupid.!
    -- ALBERT EINSTEIN...

  • @chittisireesha5560
    @chittisireesha5560 Před 4 měsíci

    Hai Risa ఇక్కడ respect ఇవ్వటం లేదా అని ప్రశ్న వస్తె Risa మాటలు విని ఒక friend అనిపించింది నేర్చుకుంటున్న విషయాలలో గురువు అనిపించిన ఎక్కువగా ప్రకృతిలో అందరం సమానం , నీ దృష్టి లో అందరినీ ఎక్కువగా తక్కువగా చూడకు అని చెప్తుంటారు .so Risa నీ చూస్తున్నపుడు subject నేర్చుకుంటూ వుంటాను , Respect వుంటుంది మనస్సులో అది తనకి చూపించాలి అనిపించలేదు అందుకే risa అనే అంటున్న.ok మీతో మాట్లాడిన వ్యక్తి కి మీరు చెప్తున్న విషయాల లో స్పష్టత అడిగిన ప్రశ్న ల విధానం, practice చేస్తూ ఒక అవగాహన కి వచ్చిన వారు లా అనిపించింది.నేను 8points లో Comparision, Judgement, Opinion ఈ 3 నేను చేస్తున్న, Harmony నా వలన చెడకుండా చూసుకుంటాను , వేరే వారు వలన harmony కి ఇబ్బంది కలుగుతుంది , అపుడు నిష్కామ కర్మ, and సాక్షి భావన ఇది రాలేదు నేను దాని affect నా మీద వుంటుంది so silent గా వుండటం లేదు , Equality ok , ఎరుక తోనే కొద్దిగా సాక్షి భావన రాకపోయినా అడిగిన విధానం లో ఎదుటివారు అర్థం చేసుకునే విధంగా చెప్తున్న, Ignore రాలేదు కొన్నిసార్లు person వుంటుంది, కొన్నిసార్లు thoughts ఉంటున్నాయి అది observe చేసుకుంటున్న , ఇలా నన్ను నేను చూసుకుంటున్న ఏ విషయాలలో స్పష్టత రాలేదు అని.thank you so much Risa మీరు జ్ఞానాన్ని తెలుసుకున్న విధానం మాకు తెలియచేస్తున్నారు.

  • @saralasrikakolapu8076
    @saralasrikakolapu8076 Před 4 měsíci

    Good conversation 👌

  • @sathishreddychalla4708
    @sathishreddychalla4708 Před 2 měsíci

    Work with awareness is not Meditation
    Awareness without work Meditation
    Meditation means making mind empty not work/thought

  • @sathishreddychalla4708
    @sathishreddychalla4708 Před 2 měsíci

    Non-Veg is not Human food
    Humans are Plantarians bro
    It's not personal.
    It's Universal.....🎉❤

  • @venkatgudiseva6578
    @venkatgudiseva6578 Před 4 měsíci +4

    Where can I get your books sir ? Pls

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Před 4 měsíci

    Tq 🙏🙏🙏🙏🙏🙏

  • @HomelySiddha
    @HomelySiddha Před 4 měsíci

    Hi risa garu eppudanna velaithe okkasari nannu kalavagalaru

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Před 4 měsíci

    Yes.

  • @polepallesatish
    @polepallesatish Před 4 měsíci

    Author
    Authority 🕉️

  • @SayloudTelugu
    @SayloudTelugu Před 4 měsíci

    👍

  • @mahendranathreddy9132
    @mahendranathreddy9132 Před 4 měsíci

    Mirapakai : BHOOTH JHALOKIA

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Před 4 měsíci

    🙏🙏🙏🙏

  • @rajasekharreddy9447
    @rajasekharreddy9447 Před 4 měsíci

    Last 8 years nunchi na time mottam waste ayinatlu anipistondi, eadi vinna, eadi choosina, eavarni chadivina , points note chesukuna, book rasukuna, gurtu chesukuna eadi kuda life ni, nannu ea matram marchaledu. Prati mata appu tesukuni na mind , lo books lo petukunatu vundi, navi kaadavi, asalu naku eam cheyalo artam kavatam ledu teliyatam ledu, eadaina chepagalara

    • @mylifemychoice_Sahithi
      @mylifemychoice_Sahithi Před 4 měsíci +1

      బయట విషయాలు వేటితోను మీ మైండ్ ను నింపకండి. మీ సహజ సిద్ధమైన గుణాలు, ఆలోచనలను గమనించండి ఉన్నది ఉన్నట్టుగా. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది.judgement చేయకండి. మీతో మీరు సమయాన్ని గడపండి.It takes some time and it's worth it.I shared my view based on my experience.

    • @buchibabub1189
      @buchibabub1189 Před 4 měsíci

      Do meditation,. It Wil guide you

  • @drravichandrak8009
    @drravichandrak8009 Před 4 měsíci

    Nice bubbela Talk 👏

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 Před 4 měsíci

    🥁🙇🙏

  • @shareefshaik9372
    @shareefshaik9372 Před 4 měsíci

    Mee Videos Lo Red mark Blink Avutunnatu pettataniki reson ?

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Před 4 měsíci

    ❤🙏👌👍🙏❤️

  • @Thulasiram-dy9mg
    @Thulasiram-dy9mg Před 4 měsíci

    Can i talk with u risa ur a mind changer

  • @Hare_krishna167
    @Hare_krishna167 Před 4 měsíci

    Gumpplo everything unttadi except meditation. Fact.

  • @inagalasunita7974
    @inagalasunita7974 Před 4 měsíci

    Hi

  • @bskm5322
    @bskm5322 Před 4 měsíci

    😂 23:35-----23:52 😂

  • @bskm5322
    @bskm5322 Před 4 měsíci

    😂❤ 19:20-19:30 ❤😂😂

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh Před 4 měsíci

    .... superficial and mediocre..

  • @indrakaranyeshala6895
    @indrakaranyeshala6895 Před 4 měsíci

    Hi risa garu, me mobile number chepara