@@palleturiammayi5556 లేదు.మా.. పరిస్థితులు .ఇప్పటికన్నా ఇంకా మెరుగ్గా వుంటాయి....మీకే తెలుస్తుంది ముందు,ముందు...😊...రచన నా కొడుకులిద్దరూ కూడా చక్కగా చదువుకుని,మంచి బుద్ధి కలిగి నా కుటుంబం ఆరోగ్యాలతో వుండాలని దీవించండి..మా🙂
Akka ma daddy farmer dhanyam mavi thdichipoyayi avi Ari manchi retu ravali ani bless cheyandi akka alage prathi farmer ki manchi dhara vachhela bless cheyandi akka pls
మీకు నేను 5000త్ subscriber ni.. na కళ్ళ ముందే, చూస్తూ వుండగానే మీ కష్టం తో 100000 కి చేరుకున్నారు... ఎంతో అభినందనలు..🎉🎉 ఇంకా మంచి అవకాశాలు వచ్చి మీరు చాలా పైకి ఎదుగుతారు... ❤
Am so happy 😊 అక్కయ్య.... మీరు ఒక్క విడియో లో చెప్పినారు.. కదా నాకు కూడా అలా కొత్త డ్రెస్ లు వేసుకొని మోడలింగ్ చేయాలి అన్నీ మీరు ఆ రోజు ఫన్నీ గా అన్నారు కానీ అలానే నీ కళ సాగుతుంది ❤❤ నీకు మంచి అవకశాలు రావాలి అని కోరుతూ. మీ తమ్ముడు..❤
మీరు మంచి స్థాయికి చేరుకొని... పేదరికంలో ఉన్నవారికి మీ వంతు సాయం అందించండి మా.. అంతకంటే గొప్ప విషయం ఏదీ మన జీవితంలో ఉండదు...అప్పుడే మన జీవితం పరిపూర్ణం అవుతుంది.. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు వదలకుండా నిజాయతి గా కష్టపడి ముందుకు సాగండి ❤️👍
Chelli marikodhi sepatilo na CZcams channel ki 100k subscribe avvaboothunnaru ma iam sooo happy ra na happiness ni nitho share chesukovalani anipinchindhi 😍😍😍😍
Hats off to madhubala garu,trans gurinchi chesina dresses kani fashion show kani ,ilanti manchi chance vachhinanduki palleturi amnayi lucky,ee chance vadulukokunda ee show dare ga chesinanduku hats off to palleturi ammyi,endukante oka samanyamaina palleturi ammayi ee show chesinanduku.
Ma daddy full drink chestharu akka aa drink manesi manchiga ma family ni chusukovali ani bless cheyandi akka pls ma daddy drink chesi intlo roju godava pedatharu kodatharu kuda akka chutta beedi smoking Anni chestharu akka avi Anni manesi manchiga ma family ni chusukovali ani bless cheyandi akka pls
నేను ఒక రోజు మీకు చెప్పాను గుర్తుందా, సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో అని, చెప్పి ..అంత మనకెందుకు ఉంటుందని అన్నారు ...మీకు గుర్తుందా ?ఈ రోజు చూడండి మీరు ఏ స్థాయికి వెళ్లారో
Great rachana 👏 and congratulations to you😊 dressing style is very nice..hair style kuda bagundi Rachana...I wish you to see more success in your life...keep it up 💞
Wow, Rachana. I am sooooo happy for you. You, sure, are moving up in the world. Wish u a lot more success in your future endeavors, with all my heart ❤️ Stay blessed
Hi bangaary talli this is your first victory maa congratulations for your participation.... Naaku chala anandamga undi..... Na bidda inka inka etthuku edgalani korukunnanu ra......... Yours pinni from nlr
Wow rachana very good apertunity neeku...I am so happy for that... Inka manchiga edagali nuvvu...evaro Edo anukuntarani emianukoku... Always be positive and keep smiling... All the very best....ra..
God bless u ma. Inka manchi chances ravali neku. Chala beautiful ga unav. Neku vachina chances needlo undevallaki help cheyandi. Melaga inkonthamandini ready cheyandi
Super ra thalli tention padoddu nuvvu cheyyagalavu andaru andanga undaru avarege ga vunnavalle mekup antha chesaka ninnu nuvvuchoosukoni ascharyapotavu all the best
stage yekkina ee subha muhoorthamtho nevvu anchalanchaluga yedhagali rachana. congratulations for this oppartunity and all the best for your future endeavors.
1.Rachana akkada ne experience ela undi 2.Ninnu ela treat chesaru 3.Andaru baaga unnara netho 4.participate chesinanduku happy ga unnava...? Meeru ela velladam maaku chala happy ga undi but me maatallo share chestara
చూడు బంగారం అవకాశాలు అందరికీ రావు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని నువ్వు ఇంకా పైకి ఎదగాలని ఆ దేవుడను కోరుకుంటున్నాను❤❤❤
Taqq soo much.. 💐💐😍
S
@@nagadurgainampudi9222 ❤
Wow congratulations
@@yakobubeerella2625 ki ouyyyuuyygyyy6i99jhgg
Congratulations sis దేవుడు మీకు మంచి అవకాశాలు evvalani కోరుకొంటున్నాను😊
🙏🙏🙏😍💐
రచన చాలా సంతోషం.....రానున్న రోజులు ఇంకా మంచిగా వుంటాయి మీకు....
😊
Emo andi naku nammakam ledu.. 💐💐😍
@@palleturiammayi5556 లేదు.మా.. పరిస్థితులు .ఇప్పటికన్నా ఇంకా మెరుగ్గా వుంటాయి....మీకే తెలుస్తుంది ముందు,ముందు...😊...రచన నా కొడుకులిద్దరూ కూడా చక్కగా చదువుకుని,మంచి బుద్ధి కలిగి నా కుటుంబం ఆరోగ్యాలతో వుండాలని దీవించండి..మా🙂
అంత మంచి అవకాశం చేజిక్కించుకున్నారు .. చాలా సంతోషం గా ఉంది❤
Taqq😍💐💐
చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు గొప్ప గా ఎదగాలి
Taqq💐😍🙏
Akka ma daddy farmer dhanyam mavi thdichipoyayi avi Ari manchi retu ravali ani bless cheyandi akka alage prathi farmer ki manchi dhara vachhela bless cheyandi akka pls
God bless you
Sare God bless me
God bless you sister
God bless you
God bless u
Congratulations Rachana….Tx to Madhubala gaaru Mother &relitives for giving such a golden opportunity to Rachana ♥️
Taqq💐😍🙏
నీకు మంచి అవకాశం వచ్చింది ధైర్యంగా ఉండు అక్క
Taqq💐😍🙏
💐శుభాకాంక్షలు💐
💐సిస్టర్ 😍🎂👌👍💐💐💐
మరిన్ని అవకాశాలు వచ్చి
మంచి మోడల్ గా నువ్వు
గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ 💐👍
Taqq ma😍💐🙏
మంచి అవకాశం సిస్టర్... మీరు ఇలానే రోజు రోజుకు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను.
Taqq sis 🙏🙏🙏 but naku nammakam ledu
Super super super నువ్వు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤
మీకు నేను 5000త్ subscriber ni.. na కళ్ళ ముందే, చూస్తూ వుండగానే మీ కష్టం తో 100000 కి చేరుకున్నారు... ఎంతో అభినందనలు..🎉🎉 ఇంకా మంచి అవకాశాలు వచ్చి మీరు చాలా పైకి ఎదుగుతారు... ❤
Taqq soo much andi🙏🙏😍💐
Am so happy 😊 అక్కయ్య....
మీరు ఒక్క విడియో లో చెప్పినారు.. కదా నాకు కూడా అలా కొత్త డ్రెస్ లు వేసుకొని మోడలింగ్ చేయాలి అన్నీ మీరు ఆ రోజు ఫన్నీ గా అన్నారు కానీ అలానే నీ కళ సాగుతుంది ❤❤
నీకు మంచి అవకశాలు రావాలి అని కోరుతూ. మీ తమ్ముడు..❤
Dhanyavadhamulu 💐💐🙏🙏🙏
Vammo Rachana garu you so lucky mind blowing 👏👏👌👌👌👌💐💐
ఇంత మంచి సువర్ణ అవకాశం కంగ్రాట్స్ రచన గారు 💐💐మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి అవకాశలు పొందాలని కోరుకుంటున్నాను
ధన్యవాదములు 🙏🙏🙏 మా.. 😍💐
Racana garu miru paid promotions chesthara naku oka promotion cheyali idhi oka job gurinchi
Idhoka work from home job multinational company lo manchi avakasham kosam chusthuna variki idhoka good OPPORTUNITY
Maa, really a good opportunity for you, very nice and happy for your
Participation, really a big thanks to sponsor and their team
Taqq💐😍🙏
జీవితంలో మన ఆదీనంలో లేకుండా కలిగే సంతోషాలు కొన్ని ఉంటాయి అందులో... మీ అచీవ్మెంట్ ఒకటి... సూపర్ ❤❤❤❤
🙏🙏🙏😍💐💐 anukunta
మీరు మంచి స్థాయికి చేరుకొని... పేదరికంలో ఉన్నవారికి మీ వంతు సాయం అందించండి మా.. అంతకంటే గొప్ప విషయం ఏదీ మన జీవితంలో ఉండదు...అప్పుడే మన జీవితం పరిపూర్ణం అవుతుంది.. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు వదలకుండా నిజాయతి గా కష్టపడి ముందుకు సాగండి ❤️👍
Wish the very good luck ❤ sis
ఇలానే ఒక్క అడుగు పైకి ఎదగాలని కోరుకుంటున్నాను
Taqq💐😍🙏
Chelli marikodhi sepatilo na CZcams channel ki 100k subscribe avvaboothunnaru ma iam sooo happy ra na happiness ni nitho share chesukovalani anipinchindhi 😍😍😍😍
Avuna all the best ma💐😍💐👍👍👍
@@palleturiammayi5556 tq sooo much ma 😘😘😀
Manalo unna lopani marchi ,manaku adhi andaham esthundho dhani gurthu pettukuni brathakali ani ni nundi nerchukuna thalli ,,nenu anukunadhi saadhinchela bless chei nannu ,,kanchitham GA nenu vachi ninu kalusthanu
Avna.. Godbless u ma🙏🙏🙏🙌🙌🙌
హాయ్ రచనా గారు మంచి అవకాశం వచ్చింది దైర్యంగా ఉండండి రత్న గారు మీరు ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తారు చేయాలి ధైర్యం కోల్పోవద్దు రచన గారు👌👌👌👌👌👌👌👌👌👍👍🙏🙏💐
Taqq🙏😍💐
Great Rachana 🎉🎉🎉 congrats chala baga chesavu ma Inka chala yedagaali ❤❤❤
Taqq soo much ma😍💐🙏
Congratulations Rachana your life is not that easy but you design your life very beautiful way i wish you all the best for your future 🙏
Taqq ma😍💐🙏
Super akka nennu gurthenchenandhuku maaku chalaa happyga anepenchendiii akka memu em anukomu......madhu gaareke memu kudaa tq chepthunnem...takecare akka......
Taqq maaa💐😍
Hats off to madhubala garu,trans gurinchi chesina dresses kani fashion show kani ,ilanti manchi chance vachhinanduki palleturi amnayi lucky,ee chance vadulukokunda ee show dare ga chesinanduku hats off to palleturi ammyi,endukante oka samanyamaina palleturi ammayi ee show chesinanduku.
Wish you great success and heights.....my heart full thanks to Madhubala garu....
Taqqq💐💐1🙏
చాలా సంతోషం చెల్లి మచి అవకాశం వచ్చింది
Taqq💐😍🙏
Ma daddy full drink chestharu akka aa drink manesi manchiga ma family ni chusukovali ani bless cheyandi akka pls ma daddy drink chesi intlo roju godava pedatharu kodatharu kuda akka chutta beedi smoking Anni chestharu akka avi Anni manesi manchiga ma family ni chusukovali ani bless cheyandi akka pls
Antha manche jaragali🙌
మధుబాల మంచి మనసుకు థాంక్స ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మేడం సూపర్ మేడం❤❤
నేను ఒక రోజు మీకు చెప్పాను గుర్తుందా, సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో అని, చెప్పి ..అంత మనకెందుకు ఉంటుందని అన్నారు ...మీకు గుర్తుందా ?ఈ రోజు చూడండి మీరు ఏ స్థాయికి వెళ్లారో
Vaammo edi cinema kaadandi..
@@palleturiammayi5556 తెలుసండి సినిమా కాదని
Very nice Rachana garuu 👏👏💐💐👍👍👍🍫🍫👌👌👌👌 congratulations
Taq💐💐
Congratulations akka god is seeing everything, all the best for your life akka❤
Taq💐😍🙏
Congratulations👏👏👏👏 Rachana
Taq💐😍
Superrrr
Chala happy ga undi
E roju mammalni e place lo chustunnanduku
🙏🙏🙏❤️❤️❤️
Congratulations and mi inka manchi mnchi avakasalu ravali ani korukuntunna.....mimalni miru prove chesukodniki........
Taqq andi but nammakam ledu naku
ఇలాగే BIGG BOSS chance kuda vacchesthe బాగుంటుంది ma Rachana అక్కకి ❤🥰🥰
Kani naku nammakam ledu
ఎదో ఒక రోజు నువ్వు తప్పకుండా గొప్ప దానివి అవుతావు.... 🎉
Taq but naku nammakam ledu 😔😔
U r going to Number 1 position ❤❤ go ahead u r lucky girl
🙏🙏🙏🙏🙏
Hammayya, innllaku meeku ilanti gurthimpu, avakasam vachindi, kastapade vallaki kachitam ga edo okaroju manchi jarugutundi ani inkosari anipinchindi, ee avakasanni sadviniyogam chesukondi, meevi chala videos చూసా, 3,4 videos chusi kallallo neellu kuda vachayi, anduke meeku ee avakasam ravadam happy ga anipinchindi, meeru anukunna lakshyalanni cherukuni happy ga undalani korukuntunna, God bless u ma, all the best,
Avna taq soo much.. Ma😍💐💐
Congratulation sister ..avunu ilanti avakasam ravadam chela lucky meru..take care...chela bagunnaru meeru
Taqq💐😍🙏
Congratulations rachana gaaru..
Taqq💐😍😍
చాలా ఆనందంగా ఉంది 😊😊😊
Avna😍💐
Congrastulations akka🎉🎉💫🫶❣️always keep smilling akka❣️
🙏🙏🙏
@@palleturiammayi5556 ❤❤❤
హాలో రచన అక్క వచిన అవకశని చాలా బాగా ఉపయెగించుకోన్నరు.నిను గుతించి నికు అవకశం ఉచిన మధుబాల గరికి చాలా tq 🎉🎉🎉❤❤😅😅😅👌👌👌🌹🌹🌹
Taqq💐😍
Meru anchulanchuluga yedhuguthu unaru akka..inka memalni aapadaniki evaru leru..super akka..asal meru inspiration maku♥️💯thaggeydhele💯
Avuna taq b7t naku nammakam ledu👍
Great rachana 👏 and congratulations to you😊 dressing style is very nice..hair style kuda bagundi Rachana...I wish you to see more success in your life...keep it up 💞
Taqq😍💐🙏
Congratulations rachana 🤗💐
Taqq😍💐🙏
Wow, Rachana. I am sooooo happy for you. You, sure, are moving up in the world. Wish u a lot more success in your future endeavors, with all my heart ❤️
Stay blessed
♥️♥️🙏🙏
రచన గారు మీకు ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ❤
Hi bangaary talli this is your first victory maa congratulations for your participation.... Naaku chala anandamga undi..... Na bidda inka inka etthuku edgalani korukunnanu ra......... Yours pinni from nlr
Taqqq sooo much maa🙏🙏🙏🙏
Congratulations sister , feel proud
🙏🙏🙏🙏taqq😍💐
This is ur first step sis all the best I wish u successed whatever u wish
Taqq🙏🙏🙏😍💐
Heartly Congratulations sister🎉🎉
Taqq ma2💐🙏
Wow rachana very good apertunity neeku...I am so happy for that...
Inka manchiga edagali nuvvu...evaro Edo anukuntarani emianukoku...
Always be positive and keep smiling...
All the very best....ra..
Taqq ma😍💐🙏
Wow really I'm soooo happy sis ninnu ela chudatam chala happy ga undi 🥰🥰🥳🥳🥳🎉🎉🎉🎊🎊🎊🎊🥳🥳
Taqq🙏😍💐
🎉 మాటల్లేవ్.😢 All the best sister. ❤
Taq💐😍
Congratulation sister all the best for your bright future
Taqq💐😍🙏
Congratulations sis ❤All the best for your future..
Taqq💐😍🙏
Chala దైర్యం ఉండాలి అలా చేయడానికి చాలా గ్రేట్
S👍
Riplay ఇచ్చినందుకు thanks akka
చక్కటి అందం bless you 💐💐😍😘🙌
🙏🙏😍😍💐💐
Congratulations...రచనగారు
Taqq sir😍💐
Congratulations Rachana god bless you❤
Taqq💐😍🙏
Congrs sister 🎉 all the best for your future ❤
Taq💐😍🙏
God bless u ma. Inka manchi chances ravali neku. Chala beautiful ga unav. Neku vachina chances needlo undevallaki help cheyandi. Melaga inkonthamandini ready cheyandi
Hai rachana congratulation rachana Naku chala happy ga anipenchendi.🎉🎉🎉🤝🤝👏👏
Avuna taqqq ma😍💐🙏
Congratulations akka 🎉🎉niku inka elanti manchi manchi avakasalu ravalani korukuntunna akka ❤
Taq💐😍
Congratulations Rachana.🎉🎉 grate Apportunity..
Taaqq💐😍🙏
Keep it up I am happy for u rachana❤
🙏🙏🙏taq
@@palleturiammayi5556 most welcome dear
Ni smile ante naku chala estam akka nuvvu appudu happy ga undali🙌
Taq ma😍💐🙏
Super Rachana. Model గా బాగా రాణిస్తారు మీరు. చాలా బాగుంది. Keep it up. All the best. Make up లో చాలా బాగున్నారు
Taq but iam not model.. 🙏😍💐
Congratulations sister 🎉🎉
Taqq ma😍💐🙏
Wow....congratulations 💐💐the best for ur future❤❤
Taqq🙏🙏🙏
Hair style assalu baagaledhu meeru Normal gaa baguntaru
S👍👍
Congratulations akka 🎉 ...miku manchi avakasam vachindi use chesukondi ....miku inka big offers vasthay utilize it.....
Super ra thalli tention padoddu nuvvu cheyyagalavu andaru andanga undaru avarege ga vunnavalle mekup antha chesaka ninnu nuvvuchoosukoni ascharyapotavu all the best
Taqqq maa🙏🙏🙏
So happy to see you as a model. This is the start…. All the best !!!! You look beautiful
Taqq ma😍💐🙏
Congratulations sister 😍
Taqq💐😍
Heartly congratulations dear❤
🙏🙏🙏
Congratulations sis meeku chala goppa avakasam vachindi
🙏🙏🙏😍💐💐taq
చాలా గ్రేట్ మీకు ఈ అవకాశం vachhindhi
Congratulations Akka
Taq ma🙏😍💐
Congratulations akka .... 💐💐 U reach ur goals ❤
Taqq💐😍🙏
Congratulations for ur bright future Rachana.
Taqq🙏🙏
Red t shirt lo vunna ammai super 😅 😁 good girl anipisthundhi 😊
Avna k..
stage yekkina ee subha muhoorthamtho nevvu anchalanchaluga yedhagali rachana. congratulations for this oppartunity and all the best for your future endeavors.
Taqq soo much but naku nammakam ledu
Congratulations sis
Taq💐💐🙏
Congratulations 🎊 👏
🙏😍💐
Congratulations ma 🤩
Taq ma😍💐🙏
1.Rachana akkada ne experience ela undi
2.Ninnu ela treat chesaru
3.Andaru baaga unnara netho
4.participate chesinanduku happy ga unnava...? Meeru ela velladam maaku chala happy ga undi but me maatallo share chestara
Ha.. Parledu.. Kani.. Andulo basics kuda cheppakunda.. Participate cheyinchaaru..
Congratulations చాలా బాగుంది keep it up
Great job don't miss the opportunity and congratulations 🎉👏👏
Taqq🙏😍💐
Akka hearty Congratulations❤️❤️
Taq💐😍🙏
Very very proud of you 😊 rachana garu
Taqq💐😍🙏
Congratulations... chala manchi achievement
😍💐🙏♥️
Chaaala happy gaa undhi akka 🥳🥳 nvu enka high position ki vellali heartful gaa korukuntunna
Taqq💐😍🙏
Congratulations sister ♥️♥️
Taqq😍💐🙏
Congratulations Sis 😊😮❤
Taq ma😍💐🙏
Supper 😊
Taq💐😍
వామ్మో అక్క నేనైతే laavanyatripati అనుకున్న.your so beautiful ❤️
Chalaa ante chaala andamgaa vunnav rachana sister nuvvu yedo oka roju goppa danivi avvalani manaspurtigaa korukuntunnanu💐💐💐💐😍😍😍
Taqq ma🙏🙏💐💐