అప్పులు తీరడంలేదా..? అయితే మంగళవారం ఈ పని చేయండి.. | Ananta Lakshmi | Dharma Sandehalu | BhaktiOne
Vložit
- čas přidán 12. 09. 2024
- We have seen a lot of people not starting any auspicious tasks on Tuesdays. Some never give money on Tuesdays. But what is the reason behind these superstitious beliefs? Is it incorrect to do anything on Tuesdays? Answers to all these questions are systematically answered by Dr. Ananta Lakshmi Garu. To know in detail, watch the video. #AppuluTeradamledha #AnantaLakshmiGaru #Bhaktione
మీ కష్టాలను తీర్చే సంకష్ట చతుర్థి రేపే - • Sankashti Chaturthi | ...
గుడికి వెళ్లి వచ్చిన తరువాత కాళ్ళు కడుగవచ్చా ? - • గుడికి వెళ్లి వచ్చిన త...
కష్టం వచ్చినపుడు ఎలా ఆలోచించాలో చెప్పే కథ - • కష్టం వచ్చినపుడు ఎలా ఆ...
తల్లి తండ్రులని గౌరవిస్తే... వరాలు కురుస్తాయి! - • తల్లి తండ్రులని గౌరవిస...
Daily Panchangam | 21st January 2019 - • Video
చాలా మంది వేటకారపు కామెంట్స్ పెడుతున్నారు. దయచేసి నేటి తరం యువత చాలా నేర్చుకోవాలి ఇలాంటీ పెద్ద మనుషుల మాటల వలన. అందులో ఎంతో గొప్ప శాస్త్రీయత దాగి ఉంది. అమ్మ మీకు ధన్యవాదాలు
Chesi succes ayina vallu vunte comment cheyyandi
I understand sir but akkada thumb nail em vaaadaru em chepparo kuda vchudadandi
😂 ur believing in God then ur waste
Chebite vinakapote chedipovadam khayam present situation s ide soochistunnai
Orey vedu Asalo
నమస్తే అమ్మ చాలా బాగా వివరించారు
Thank you so much Amma garu 🙏🙏🙏🙏🙏
అమ్మ థాంక్యూ అమ్మ చాలా బాగా చెప్పారు చాలా చాలా థాంక్స్ అమ్మ ఇలాంటివి ఎన్నో చెప్పండి తెలియని వారు తెలుసుకుంటారు
నేను మంగళవారం ఏ పని మొదలు పెట్టినా శుభంగా జరగదు ఎందుకని
L
ధన్యవాదాలు అమ్మ
Thank you Amma
Super Amma
Chala baga chepparu Amma 🙏🙏🙏
Thank you mam. Very nice
Amma thank you
Thank you amma baga chepparu
Amma garu chala baga chepparu
Thanks amma
Thanks amma
Thanks information poojari Amma garu 🦁
Pujari kaadu she is a telugu Lecturer
Tanks ammagaru 🙏🙏🙏🙏🙏
Amma Namaste maaku chala appulu vunayeamma Maa gurinchi prayer cheyandii Amma 🙏🙏🙏🙏🙏🙏
Amma Padabivandanalu talli
కుజుడు కు ఉన్న లక్షణము.రక్తము తో
కూడుకున్న పనులు చేయ వచ్చు.
Good
Good amma
Tq Amma🙏
Super ga chepparu
Hi
Hi
its true amma
Bangaram takattu nundi vidipinchadamledu Remidi cheppandi please madam
🙏 Tqu amma
Chala baga chepparu amma
Are you teaching this to your family?
Amma Tuesday e arikania appu teercheste manchidena
Amma meeru cheppe prati matalu chala baguntayi. Vinalani anipistundi. Hats of to amma
Namshthe
Amma
Cheppaakane
Cbepparuu
Bagaaa
🤣🤣👌👌
Thanks
Tqamma
అమ్మ మంగళవరం మారు వారం అయినప్పుడు..గొడవలుంటే ఆ రోజు మొదలు చెయ్యమంటారేంటి తల్లి. మ కర్మ రా బాబు.. ఎవ్వరికి నోటికొచ్చినట్టు వాళ్ళు చెప్తే గొర్రెల్లా మేం సుస్తు,తల వూపుకోవాలి అంతే 🙏
Mari avatala vallu kuda godavaki mangalavarame vaste iddarilo yevaru gelustaru mam
🎉👍😊🙏 good comments
ధన్యవాదాలు🙏
చాలా బాగా చెప్పారు అమ్మ నమస్కారం
very gud msg guruvugaaru
If it comes to fight, for opponent also day is same,,,, then who will win as per this prediction. ???
@@zaydenodin6360 Txxxxyxfx
@@zaydenodin6360 fzztzttgg, yycfdtvhjiuycfccuxugg🎊dzyzfyuxgvvv🎊uc
@@knoxcurtis4369, tf, tyxy
@@knoxcurtis4369 xyzy
Thank.u amma
Egg and gongoora veg ha non veg ha cheppandi madam
Amamaa Namaskaram
Super 👌
మర్డర్ల కి మంగళవారం బెటర్ అంటారు థాంక్స్ మేడం 🙏
Nenu mardar chyamanla
No
Super😘
DURGAM BABU
Dv
H 6
Amma ma ayanaki pekata vyasanam vundi, adi manadaniki adaina remidi vunda. Please cheppandi
meru aadande
Meru akada utaru
Every Wednesday THRIPURA SUNDHARI goddess ni worship cheinchandi mee aayana tho....
@@seelamsettieshwareshwar469 😃thappu brother
Amma pooja room lo krishna vigrahani peukovacha amma na profili kanipisthuna krishna vigrahani
అమ్మ మీరు చెప్పింది ఎంటి వాడు రాసింది ఎంటి
కొట్లాడే ఇద్దరు మంగళవారం కొట్లాడితే ఇద్దరు గెలవడం అనేది జరగదు కదా. ఈ ప్రసంగాల వారు చెప్పే మాటల్లో ఇది గమనించండి .
గెలవకపోయినా సర్దుబాటు జరగవచ్చు నష్టం లేదు కదా
మంగళవారం నాడు ఒక్కరికే తెలియాలి శత్రువును చెప్పొద్దూ ఈ విషయం మంగళవారం రెచ్చగొట్టు
namaste Amma
🙏
Srisitaram
Om Laxmi matha
Super
Appu theralante main ga mny vundali ga andi.
Amma manam nallapusala golusu vesukovacha cepandi
APUULU TEERADANIKI MANGALAVARAM EMI CHEYYALO CHEPPANE LEDU
Super.amma
Amma, illu rent ki evvaru ravadam ledu, continue gaa khali gaa vundipothundi, totall house motham, amma deniki remedy cheppandi
Salt tho clean cahyandi
Madam debbalataki Tuesday vellamannaru. Opposition ki kuda aa roju Tuesday kada vallu gelustara manam gelustama
Very good
namaskaram! i have a query...... what is the meaning of MANGALAWARAM PODDU & SUKRAWARAM PODDU? plse let me know
It mean Tuesday Evening & Friday Evening
Tuesday. Friday
Good Amma 🙏🙏🙏
Thanks.amma 4:55 4:55
హహహ హా హా హా అమ్మా మీరు బలే చెప్పారు
super amma
Namaskaram amma.. Amma Nennu mangalavaram morning 5.30to6madayalo puttanu. Eppudu health issues tho narakam Chustona.okkatiy thagitey inkokatiy edo health issues amma. Amma naku prishkaram chepandiy amma please 🙏🙏🙏🙏🙏
Prathi manglavaram kujudu graham daggara Deepam pettandi manchidhi
Tq amma
Tuesday shaving & nails cutting cheyoccha AMMA...?
Namaste Amma mari timing vuntadha leka roju antha parvaaleda
Meeru cheppindi chesi appulu theerakapothe meeru istharaaa naa court notices meeku pamputha katteyandi amma provide address
అమ్మగారు..... నా సమస్య నాకు రావలసిన డబ్బులు పూర్తిగా నిలచి పోయింది ఇవ్వవలసిన వారు ఇవ్వడం లేదు సుమారు పది సంస్తరాల నుండి ఇల్లు కూడా కట్టు కోవడానికి కూడా కాకుండవుంది అది తలాది వేసి వుంచాను కానీ డబ్బు అనుకూలం కావడం లేదు దీనికి పరిష్కారము చప్పండి అమ్మగారు
Sivudiki garika neetitho abhishekam cheyyandi...meeru nasta poina dravyamu tappaka pondutaaru
P
AMma,naku,atovati,prisaram,chyali,teiyay,galaru
Anitha .K hi good morning Whatsapp me 6302454117
అనితా గారు... ముందు మీరు ...మీ కష్టాన్ని నమ్ముకోండి...ఆ తరువాత భగవంతుడి ని కొలవండి..ఏ మంగళవారం మనకు ఆకలి కాదా?దాహం వేయదా?మంగళవారం రోజు పోయే ప్రాణం పోదా? మంగళవారం అని ఇంట్లో కూర్చుంటే మన సమస్యలు తీరుతాయా?కాదు కదా! So మిమ్మల్ని మీరు నమ్ముకోండి..మీ ప్రయత్నం లో ఎక్కడో చిన్న లోపం ఉండొచ్చు,దాన్ని సరి చేసుకుంటే ఇక మీకు ఎదురే ఉండదు..
This ama❤
Meru cheputunadi baga kotladedaniki upyogam anipistundi .Meru caption first change cheyandi . 🙏
సోది చెప్పొద్దు, అప్పులు తీరకపోతే మీరు తీర్చండి ,అంతేగాని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మరింత అప్పులుపాలు చేయొద్దు.
Haha
Very pappa anukunta nu
Peddalu cheyppindi vinakaney ela jarugutundi
నీకు అప్పులు లేవుగా సంతోషము
నీవు ఏమైనా ఆమెను అడిగి అప్పు చేశావా ఏమైనా నీ అవసరం కోసం అప్పు చేశావు పశ్చాత్తాపం పొంది అప్పు తీర్చడం ఎలా అని నీవు ఆలోచించి చేయాలి వెంటనే ఎవరు వచ్చి తీర్చలేరు ఆమె సోది చెప్తుందా లేకుంటే పనికిమాలిన మాటలు చెప్తుందా నీకు అనవసరం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎప్పుడైనా
Manchi panulu mangalavaram modalu petta vachcha
Amma garu namaskaram interest kuda tuesday kattavancha andi
Debbalatalu kotlatalu ani cheppadam em baledu yuddhamante bauntundi gani Koncham aalochinchukoni cheppandi
Behara Umamaheswar b
జీవితమే పెద్ద యుద్ధం
Baboi chala appulandi a appulukosame Nan desamoidili paaripovalane planlovunnan
🙏🏻guruvugaru....Suthakam vasthe thalasnanam cheyyakudadhataa......endhuku cheyyakudadhu
Amma Naku anukunna panulu Avatldu em cheyale chepu Amma plsss..
please call 9492579728
Mali prayayhini chandi madam
Hi sandhya
Hello..
A work start chesina ado plm work Complete avatldu
Amma mangala varam roju ammayi pedithe m ala vuntundi a ammayi life cheppandi plz
Kundadevi devi
Kundadevi devi
K.devi గారు
వీళ్ళెవ్వరూ . మన అనుమానాలకు సమాధానం ఇవ్వరు..
దమ్మూ ధైర్యం వీళ్ళకుండదు..
కేవలం utube ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడే మనుష్యులు వీళ్లంతా..
కుక్క బతుకులు బతుకుతున్నారు..
మళ్లీ ఎప్పుడూ ఈ ఛానల్ కు రాకండి
@@rajaraja-lz1jk అమ్మాయి ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎలా పెంచితే అలా ఉండొచ్చు
avva baga matladuthaaru.
మనకు మంగళవారం ఐతే అవతలి వారికి ఎం వారం మేడం
Correcteye kadha
నీకైతే పోయే వారం😅
🙏🙏🙏
Mama manam manglaram godavaku digithey oppost person kuda ade roju dodava padathadu kada mari em jaruguthundi..
Nyayaniki Nyayam Jarugutundi Tuesday Effect
Chala baga chepparu meeku vandanalu..
Manchidi Baga chepparu
Hi
అమ్మమ్మ గారు... ముందు మీరు ...మీ కష్టాన్ని నమ్ముకోండి...ఆ తరువాత భగవంతుడి ని కొలవండి అని చెప్పాలి..
ఏ మంగళవారం మనకు ఆకలి కాదా?దాహం వేయదా?మంగళవారం రోజు పోయే ప్రాణం పోదా? మంగళవారం అని ఇంట్లో కూర్చుంటే మన సమస్యలు తీరుతాయా?కాదు కదా! So మిమ్మల్ని మీరు నమ్ముకోండి..మీ ప్రయత్నం లో ఎక్కడో చిన్న లోపం ఉండొచ్చు,దాన్ని సరి చేసుకుంటే ఇక మీకు ఎదురే ఉండదు అని చెప్తారని అనుకున్నాను...
Good bro
అదేదో అవడా పక్కన యూట్యూబ్ లో కి వెళ్లి చెప్పొచ్చుగా
@@atthegym6566గారు అమ్మమ్మ గారు ఎక్కడ ఉంటారో తెలీదు కదా బ్రో🤔🤔🤔
@@NARESHKUMAR-gv3he 😂
Nc
కొట్లాటకు అవతలివారికి కూడ మంగళవారం మే కదా
సేమ్ ప్రశ్న నాది
Mangalavaaram potlata pettukunte avathala vallaki kuuda mangalavaaramey kada andi! Alantappudu eyy rooju ayithe enti!!
నిజంగా మంగళవారం అలాగే చెయ్యాలి
Tuesday delivery sizarine chepichu kovcha amma....
Epudu putali Ani manam anukunte saripotunda demudu ivali varu epuduputtina manalni pedagainaka gundalameeda tanakundavute chalu memalni hurt cheste sorry
హాయ్ బాగున్నారా
Aruna maganti
Super
Aruna Ashanti
Manchi vaalu ami cheyaali ama gaaru
మంగళవారం మన శత్రువు కూడా ఎక్కువ ఉంటుంది బలం 😁😁😁😁
ఒక రివాల్వర్ ఉంటే నీకంటే తోపు ఎవ్వడు ఉండదు. భయ్యా😉😉
Amma namaskaram🙏
Love
🤗😀🙄🍒🥜🌶🥝🍇🍈🍉🦓🐕🐺🐫🐑🐏🐐🐆
Em avva godavapadamantavaaa
❤
Amma maku chala appulu vunnayi vati valana memu happy ga vundalekapotunnam appulu perugutunnayi kani tharagatam ledhu ebbandhulu poyela manchi suggestions evvandi
మంగళ వారం నాడు అప్పు ఇచ్చిన వాడిని murdder చేయండి.
oh nijame ...nenu last ela chesanu ...ventane naa bank loan mottam waved off ... madam enko visayam cheppandi plz ...oka 100 crs sampadinchali ante edanna unte cheppandi ...antha trash ...mee appulu tirali ante meeru kastapadali anthe ...there is no other way ...
ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క గుణము తో
కూడు కున్నది కాబట్టి.