బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Business Book యాప్ లింక్ :
    play.google.co...
    వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in
    ఏడాది కాలంగా బాక్స్ క్రికెట్ వ్యాపారం చేస్తున్న చంద్రశేఖర్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. పగలు, రాత్రి వేళల్లోనూ తక్కువ స్థలంలో క్రికెట్ ఆడుకునే విధంగా తాము ఏర్పాటు చేసిన Gully Cricket Fun బాక్స్ క్రికెట్ గురించి వివరించారు. Gully Cricket Fun Google Maps Location..
    maps.app.goo.g...
    ఈ బాక్స్ క్రికెట్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి సమాచారంతో Business Book యాప్ లో కోర్సు అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలతో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ లింక్ play.google.co... పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది.
    పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని businessbookmedia@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. కేవలం వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book
    Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
    Best Business CZcams Cahnnel in Telugu
    #BusinessBook #boxcricket #rajenderreddy

Komentáře • 104

  • @businessbook123
    @businessbook123  Před 5 měsíci +8

    Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
    వెబ్ సైట్ : www.thebusinessbook.in
    ఈ బాక్స్ క్రికెట్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి సమాచారంతో Business Book యాప్ లో కోర్సు అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలతో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. Box Criket కోర్సుతో పాటు మరెన్నో బిజినెస్ కోర్సులు మీకు మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా మున్ముందు చాలా వ్యాపార కోర్సులు వస్తుంటాయి.

    • @appunakka.
      @appunakka. Před 2 měsíci

      Hi Brother ఈ బాక్స్ క్రికెట్ సెటప్ మంచిగా ఎవరు చేస్తారో ఆ డీటైల్స్ పెట్టండి బ్రో..?

  • @lookatme9
    @lookatme9 Před 4 měsíci +70

    స్కూలు పిల్లలకి అప్పుడప్పుడు ఉచితంగా ప్రైస్ తగ్గించుకొని, వాళ్లకి ఆడాలని ఉంటుంది కానీ పైసలు తక్కువ ఉంటాయి.... అలా ఇస్తుండడం అనే మాట చాలా బాగా నచ్చింది

    • @AKBCREATIONS
      @AKBCREATIONS Před 4 měsíci +1

      499 per hour to team promote in college and school

  • @durgad9621
    @durgad9621 Před 4 měsíci +24

    ఇది వ్యాపారానికి సంబంధించినది అయితే, అది తప్పనిసరిగా పెట్టుబడి ఖర్చు, నిర్వహణ ఖర్చు, లాభం రికవరీ కాలం మరియు రాబోయే నష్టాలను చేర్చాలి🕵️🕵️

  • @KisanZone-dk6rt
    @KisanZone-dk6rt Před 5 měsíci +17

    Business Book యాప్ చాలా మంచి ఆలోచన. వ్యాపారం పెట్టాలనుకునే వారికి సరైన సమాచారం, సమగ్ర అవగాహన కల్పించే నమ్మకమైన వేదికలు ఏవయినా ఉన్నాయో లేదో తెలియదు. మీరు సరైన సమాచారం ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే మీ ప్రయత్నం ఎవరు ఊహించనంత స్థాయికి ఎదుగుతుంది. బాగా కృషి చేయండి. కచ్చితమైన సమాచారం అందించండి. ఉచితంగా అన్నీ రావాలనుకునే వాళ్లను పట్టించుకోకుండా సాగండి. విజయం మీకే కాదు మిమ్మల్ని ఫాలో అయ్యే లక్షల మందికి కూడా రావాలనే లక్ష్యంతో సాగండి.

  • @gibsosmart
    @gibsosmart Před 4 měsíci +10

    Thank you sir. For your efforts.
    Business angle ninchi chepthe bagundedhi. Risks enti, location Ela select cheyali, owner tho agreement ela etc..

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci

      Thank you
      బిజినెస్ గురించి పూర్తి వివరాలు Business Book App లో ఉన్న కోర్సులో లభిస్తాయి. తెలుసుకోవాలనే అవసరం ఉన్న వాళ్లు అక్కడ కోర్సు కొనుగోలు చేసి చూసే అవకాశం ఉంది.

  • @venkatpushpakodi
    @venkatpushpakodi Před 5 měsíci +9

    అవసరం ఉన్న వాళ్ళు చుడండి లేనివాళ్లు chudakandi అంతే కానీ ఒకరు చేసేపనిని తక్కువచేసి మాట్లాడటం కరెక్ట్ kadhu మీరు chesi చుడండి a ఆపని ఒకసారి ఎంత కష్టం ఉంటాదో దాని విలువ ఏంటో chesthe తెలుస్తది ఉరికెనే msg పెట్టినంత ఈజీ kadhu వర్క్ అంటే

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci +7

      అన్నా.. పక్కోడి మీద ఏడ్చే వాళ్లు ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. పనిని నమ్ముకున్న వాళ్లు ఎదుగుతూనే ఉంటారు. మీరు చూస్తూనే ఉండండి.. కొన్ని వేలు, లక్షల మందికి ఒక దారి చూపే దీపంలా మన యాప్ ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదుగుతుంది. ఎందుకంటే మన పని ఈ ప్రపంచానికి అవసరం ఉంది. మన పనిలో నిజాయితీ ఉంది.

    • @supersubbu749
      @supersubbu749 Před 4 měsíci

      అపరా నీ సోది

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi Před 3 měsíci

      బ్రదర్ బాగుంది
      Room rent
      చుట్టూ మొత్తం net పోల్స్, లైట్స్, mats
      ఖర్చు చెప్పండి డీటెయిల్స్ గా pls

  • @mantriramakrishna3118
    @mantriramakrishna3118 Před 4 měsíci +6

    Bro.. Investment yentha.. Break even yepudu.. Rawaterails cost.. Profits yela ivi kuda adagandi broo

  • @biscuit5973
    @biscuit5973 Před 4 měsíci +7

    bro meeru investment chesedi ravali ante chala time paduthundi risk chala ekuva

  • @potlapallinagarjuna2310
    @potlapallinagarjuna2310 Před 4 měsíci +3

    మన ఖమ్మం జిల్లాలో ఇటువంటి క్రికెట్ బాక్స్ గ్రౌండ్ చాలా కాలం నుంచి వున్నది అన్న గారు

  • @sriramojusaiprudhvi1814
    @sriramojusaiprudhvi1814 Před 4 měsíci +3

    Business model investment, breakeven, adugu anna

  • @venkaateshhch
    @venkaateshhch Před 4 měsíci +3

    Site size requirements Chapandi brother

  • @tharunkappe6581
    @tharunkappe6581 Před 3 měsíci +1

    Current bill monthly anta ostadi ??

  • @Gpranay5664
    @Gpranay5664 Před 4 měsíci +2

    Chala bagundi business information 🩵💙

  • @boxersai505
    @boxersai505 Před 3 měsíci +1

    చివరికి బాక్స క్రికెట్ అంటా ఇంకా ఏం ఉంది యూత్ ఇలా తగలడ్డారు కనీసం పరిగెత్తలేరు అందుకే ఈ బోస్ క్రికెట్

  • @raj-vt1uf
    @raj-vt1uf Před 14 dny

  • @amarapallipraveen29
    @amarapallipraveen29 Před 4 měsíci +1

    India lo sports mida avahagana kadu only cricket mida

  • @anjimudhiraj5929
    @anjimudhiraj5929 Před 4 měsíci +2

    Link open avatam ledu, play store or AppStore lo yemani type cheyali, business book, the business book ani try chesa but raledu

  • @rathnamakthala9863
    @rathnamakthala9863 Před 2 měsíci

    వర్షా కాలం లో మైంటెనెన్సు ఎలా మరి??
    దాని గురుంచి అడగాల్సింది అన్న

  • @sudheer.n3998
    @sudheer.n3998 Před 3 měsíci

    Bro shawvarma bussiness gurinchi cheyyachu investment enta profit ela vuntadi ani

  • @mounikaanantula6961
    @mounikaanantula6961 Před 3 měsíci

    Hi turf, net other expenses details cheppandi will be helpfull

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 Před 4 měsíci +1

    Your voice ultimate brother 💐💐💐keep it up🙏🙏🙏👏👍

  • @user-et3ui5vy6s
    @user-et3ui5vy6s Před 2 měsíci +2

    Total expenditure details

  • @YarnampradeepKumar4977
    @YarnampradeepKumar4977 Před 4 měsíci +1

    Good chala manchi alochana brohhh...
    Work pressure పోవడానికి సరదాగా మైండ్ ఫ్రీ avthadhi...నాకైతే నచ్చింది...

  • @Vamsi9492
    @Vamsi9492 Před 4 měsíci +2

    Capital requirement amount?

  • @bharathreddya2300
    @bharathreddya2300 Před 4 měsíci +2

    Motham entha ayindhi bro

  • @nareshnaidumk9665
    @nareshnaidumk9665 Před 4 měsíci +4

    Investment ayyindi brother

  • @pavankalyanssss9365
    @pavankalyanssss9365 Před 4 měsíci +1

    Nice super mama

  • @krrishkrrish3668
    @krrishkrrish3668 Před 4 měsíci +3

    rainy season lo elaga?

  • @prolongtrader7874
    @prolongtrader7874 Před 4 měsíci +3

    cost enta avvuddo videos lo cheppochhu kadara babu malli app anta

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci +2

      అవసరం ఉన్న వాళ్లు.. యాప్ లో కోర్సు కొని చూడొచ్చు కదరా బాబు.

    • @Satyanarayana-rd5tx
      @Satyanarayana-rd5tx Před 4 měsíci

      😂​@@businessbook123

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 Před 4 měsíci +1

    Metpally lo kuda undi rates no Idea

  • @venkatt263
    @venkatt263 Před 4 měsíci +1

    Bro buffalo milk Ekkada dorukutayo chepandi broo business chayadaniki

  • @nagaraju-jw4wp
    @nagaraju-jw4wp Před 3 měsíci +1

    Investment enta ayyindi

  • @manmohanchowdary1707
    @manmohanchowdary1707 Před 4 měsíci +1

    Place length and width entha undo cheppaledu anna meeru.....

  • @harikagolusu5756
    @harikagolusu5756 Před 4 měsíci +1

    Place dimensions enti bro?

  • @bhavanikumar8517
    @bhavanikumar8517 Před 3 měsíci

    Study hall business paina oka veedio cheyandi

  • @Itsreallytruth
    @Itsreallytruth Před 3 měsíci

    Varsham padinappudu em chestharu

  • @cksafetynets
    @cksafetynets Před 2 měsíci +1

    Cricket box net Installation contact us

  • @devbharath8329
    @devbharath8329 Před 3 měsíci

    Rain season lo kastham avuthadhi

  • @stylishstar6759
    @stylishstar6759 Před 4 měsíci +2

    Total investment Antha Aayinde bro ...

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci

      Business Book యాప్ లో పూర్తి సమాచారంతో కోర్సు ఉంది.

  • @nnrhandlooms1217
    @nnrhandlooms1217 Před 4 měsíci +1

    కోత్తగా చేసే ప్రయత్నం ని ఆదరించండి నువ్వు సీరియస్ ఈ కంటెంట్ తో ఎదగాలి అనుకున్నప్పుడు అ 99 రూపాయలు ఖర్చు చేయడం కొరకు ఆలోచించవు కదా.....
    అది సాధ్యం అవుతుంది అనుకున్న వాళ్ళు మరియు దాని మీద రెండు రూపాయలు సంపాదించుకుందా అనుకున్న వాళ్ళు ఖచ్ఛితంగా కొనుక్కుని చూస్తారు...
    గుడ్ ఐడియా అన్నా , కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్.....

  • @kavacham222
    @kavacham222 Před 2 měsíci

    Real ga 300 rps ,20 overs aaa bro.

  • @ram-f3z7x
    @ram-f3z7x Před 4 měsíci +1

    Only 400per hour

  • @ramkommula2571
    @ramkommula2571 Před 4 měsíci +2

    Investment cost enta atendhi anna

  • @srikanth0004
    @srikanth0004 Před 4 měsíci +5

    Cost entha ayendhi anna

    • @bittushekar46
      @bittushekar46 Před 4 měsíci

      15-18lakhs

    • @ganeshg4219
      @ganeshg4219 Před 4 měsíci

      Mari anthana poles + mat + pitch mat + cricket kit + power supply + ground leveling ,diniki 15-18 lakh avuthadha?​@@bittushekar46

  • @predcr
    @predcr Před 4 měsíci

    Lawn gurinchi, Pitch gurinchi cheppalede?

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci

      Complete details are there in a course @BusinessBook App

  • @SaiNori-np6ee
    @SaiNori-np6ee Před 3 měsíci +2

    Box cricket setup work chesevallu Vijayavada lo evarayina untey contact number evagallaru

  • @Advp17
    @Advp17 Před 4 měsíci +1

    Set up cost chepaledhu

  • @naveenkumar-kw2ch
    @naveenkumar-kw2ch Před 4 měsíci +1

    Only 200

  • @naveenkumar-kw2ch
    @naveenkumar-kw2ch Před 4 měsíci

    Chala ekuva cost

  • @venkatpushpakodi
    @venkatpushpakodi Před 5 měsíci +1

    చాలా బాగుంది app బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధానం

  • @skalaam
    @skalaam Před 4 měsíci

    Investment please

  • @vinaynaga1321
    @vinaynaga1321 Před 3 měsíci

    Investment how much

  • @Devaaa0007
    @Devaaa0007 Před 4 měsíci +1

    Anna miru detail ga adgali dani motam cost entaa avtadi ekkada materials techukovalu monthly enta vastay em cheppaledhu

    • @businessbook123
      @businessbook123  Před 4 měsíci

      అవును. చెప్పలేదు. పూర్తి సమాచారం Business Book App Course లో లభిస్తుంది. కావాలంటే కోర్సు కొనుక్కొని చూడవచ్చు. అందుకే ఇక్కడ చెప్పలేదు. సమాచారం అవసరం అనుకుంటే చూస్తారు. అవసరం లేకుంటే చూడరు. ఉచితంగా ఇవ్వలేక అక్కడ ఇచ్చాము.

    • @Devaaa0007
      @Devaaa0007 Před 4 měsíci

      Evvuri aareh evad odanadu me utube ochina chud nadhi peddah thapu ​@@businessbook123

  • @sri999nani8
    @sri999nani8 Před 4 měsíci

    Mottam karchu pettubadi entha aiendo cheppaladu

  • @gaddamkashinath246
    @gaddamkashinath246 Před 5 měsíci +2

    Anna మీరు కూడా ఒక కౌశిక్ మరిడి లాగా బిజినెస్ పెట్టారా అన్న

    • @businessbook123
      @businessbook123  Před 5 měsíci +12

      Yes brother.
      అందరికీ వ్యాపార సమాచారం ఇస్తూ.. మేము బికారీ కాకూడదు కదా. అందుకే పెట్టాము. ఉపయోగం ఉందనుకున్న వాళ్లు ఫాలో అవుతారు. పక్కోడి మీద ఏడ్చే వాళ్లు కుళ్లుకుంటారు. ఎవరిష్టం వాళ్లది.

    • @KisanZone-dk6rt
      @KisanZone-dk6rt Před 5 měsíci +2

      Business Book యాప్ చాలా మంచి ఆలోచన. వ్యాపారం పెట్టాలనుకునే వారికి సరైన సమాచారం, సమగ్ర అవగాహన కల్పించే నమ్మకమైన వేదికలు ఏవయినా ఉన్నాయో లేదో తెలియదు. మీరు సరైన సమాచారం ఉన్నది ఉన్నట్టుగా అందిస్తే మీ ప్రయత్నం ఎవరు ఊహించనంత స్థాయికి ఎదుగుతుంది. బాగా కృషి చేయండి. కచ్చితమైన సమాచారం అందించండి. ఉచితంగా అన్నీ రావాలనుకునే వాళ్లను పట్టించుకోకుండా సాగండి. విజయం మీకే కాదు మిమ్మల్ని ఫాలో అయ్యే లక్షల మందికి కూడా రావాలనే లక్ష్యంతో సాగండి.

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 Před 13 dny +1

    Land size and dimensions pls

  • @RasheedShaik-yt6nf
    @RasheedShaik-yt6nf Před 4 měsíci

    Kfc, mc డోనాల్డ్ pizza hut ee franchise videos cheyandi okasari

  • @MR.BEAN9999
    @MR.BEAN9999 Před 4 měsíci +1

    Hour ki 600 😂

    • @ratnasaiganeshmantravadi3583
      @ratnasaiganeshmantravadi3583 Před 4 měsíci +1

      bro.. chala better 600.. ma guntur lo week days lo 800 and week ends lo aite 1000 per hour😂😂

  • @azeem5900
    @azeem5900 Před 4 měsíci +1

    deeniki license avi ivi government nundi em issue undada permissions aa lolli ee lolli

  • @supersubbu749
    @supersubbu749 Před 5 měsíci +5

    యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవడం లేదా?

    • @businessbook123
      @businessbook123  Před 5 měsíci +24

      అవును. చాలా మందికి అన్నీ ఈజీగా, ఫ్రీగా రావాలి. మాకు అలా సులభంగా, ఉచితంగా వచ్చే డబ్బుల మీద ఆశ లేదు. వాటితో మాకు సంతృప్తి దక్కదు. అలా నిజంగా అత్యాశే ఉంటే కనిపించిన ప్రతి అడ్డగోలు విషయాన్ని ప్రమోట్ చేసే వాళ్లం. అలా ఎన్నడూ చేయలేదు. ఇంత వరకు మాకు ప్రొడక్షన్ ఖర్చులకు మించి ఎన్నడూ డబ్బులు రాలేదు. మాది స్టూడియోలో కూర్చొని చేసే పని కాదు. ఊరూరు తిరగడానికి ఖర్చు.. తిరిగి తిరిగి సమాచారం సేకరించాల్సిన కష్టం.. రెండూ ఎక్కువే. అయినా కష్ట పడ్డాం తప్పితే అత్యాశకు పోలేదు. పోబోము. పనికొచ్చే పనినే చేశాం. అదే చేస్తున్నం. మున్ముందూ చేస్తాం. కాకపోతే మా పని పరులకే కాదు. మాకు కూడా ఉపయోగపడాలి. మేము ఎదుగుతుంటేనే మరింత పని చేయగలం. అందుకే Buiness Book యాప్ లో పూర్తి సమాచారంతో కోర్సు ఇస్తున్నాం. మా నిజాయితీ, హార్డ్ వర్క్ తెలిసిన వాళ్లు అర్థం చేసుకుంటారు. ప్రోత్సహిస్తారు. మేము ఇచ్చే సమాచారం అవసరం, ఆ సమాచారం మీద నమ్మకం ఉన్న సీరియస్ బ్యాచ్ మాత్రమే మన యాప్ లో చూస్తారు. టైమ్ పాస్ కోసం చూసే బ్యాచ్ చూడకపోయినా నష్టమేం లేదు. అవసరం ఉన్న వాళ్లే చూస్తారు. లేకుంటే చూడరు.

    • @Devaaa0007
      @Devaaa0007 Před 4 měsíci +4

      Nikenduku ina chepedi vinu lekpote vellipo eni vasteh nik enduku

    • @supersubbu749
      @supersubbu749 Před 4 měsíci

      బాబు రాజేంద్ర ఓ సోల్లు చెప్పకు