ఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా || Mixed Crops Farming with Zero Budget || Nageshwar rao
Vložit
- čas přidán 26. 03. 2021
- #Raitunestham #Naturalfarming
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన ప్రకృతి రైతు నాగేశ్వరరావు, మూడున్నర ఎకరాల్లో పండ్ల మొక్కల అడవిని సృష్టిస్తున్నారు. అరటి, జామ, బొప్పాయి, పసుపు తదితర పంటలను సహజంగా పెంచుతున్నారు. నాగేశ్వరరావు గారు పాటిస్తున్న వ్యవసాయ పద్ధతులు, వారి సాగు విధానాలపై మరింత సమాచారం కావాలంటే 91505 67030 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham...
☛ Follow us on - / rythunestham
More Latest Agriculture Videos
సడలని సంకల్పానికి ప్రతిరూపం ఈ మహిళా రైతు
www.youtube.com/watch?v=D8_C6...
Joint Family - Joint Farming || ఉమ్మడి కుటుంబం - ఉత్తమ వ్యవసాయం - సంతృప్తికర ఆదాయం
www.youtube.com/watch?v=kc2-_...
Agro Forestry Farming || బహుళ పంటల కలబోత - ఆదాయానికి భరోసా || Pasha
www.youtube.com/watch?v=jNI4-...
బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు
www.youtube.com/watch?v=9G4xd....
Leafy Vegetables Farming || తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం || Ramalinga Reddy
www.youtube.com/watch?v=yjQ6b....
F3 - Shares Farming || షేర్లతో రైతుల పెట్టుబడి - లాభాల దిగుబడి
www.youtube.com/watch?v=vtFh0....
Chilli High yields in Natural Farming|ప్రకృతి మిరపలో అధిక దిగుబడి| అంతర పంటల ప్రయోగం|
www.youtube.com/watch?v=JQpqM....
Natural Farming
Organic Farming
Dairy Farming
Dairy Hostel
Gyr Breeding Farm
Deshi Cattle Semen
Gyr Bull
Gyr Cow
Intergrated Farming Models
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos
Music Credits :
bensound-tenderness (1)
keys-of-moon-cheer-up
bensound-dreams
www.bensound.com
ఇంకో 4 సంవత్సరాల లో అదొక ఫల వృక్షములతో కూడిన చిట్టడవి అవుతుంది .
మంచి ప్రయత్నం. 👍🙏🙏
Exactly bro no doubt 👍👍
చాలా అద్భుతం పెద్దాయన మీలాంటి రైతుల వలనే ఏ ప్రకృతి భూమి చల్లగా ఉంటున్నాయి...
సహజ సిద్దమైన పంటలు పండిస్తున్న మీ లాంటి రైతులు దేశానికి ఆదర్శం ప్రస్తుతం పురుగుల మందులు అధికంగా వాడిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి మీ లాంటి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సాహఇంచాలి
శుభాకాంక్షలు , పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ప్రకృతి అమృత ఆహారాన్ని అందించడం చాలా గొప్ప విషయం జై సుభాష్ పాలేకర్ గురూజీ
ధన్యవాదములు, మీరు ఎంతోమందికి ఆదర్శం
చూడడానికి చాలా అందంగా.... బాగుంది. సహజ సిద్దమైన ఆహారం ఎంతో మంచిది.
Anna garu, maaku Raithannalu ante chaalaa ishtam. Chaalaa chaalaa respect. Meeku naa namaskaaramulu. Abhinandanalu.
This society, so called modern life style requires great farmers like you 🙏
Very good...I am also practicing in 1.5 acre, Thimmapuram Guntur
Srini P garu, give your mobile number
చివరిలో ప్రసాదు గారి ముగింపు చాలా బాగుంది. పొలం దున్నకపోవడం వల్లనే శ్రీతులసి, పొట్టి కాకర, తిప్పతీగ, జమ్మి, తంగేడు, ఈత, తాటి, రావి, జువ్వి, వేప, జిల్లేడు, ఉత్తరేణి లాంటి అద్భుతమైన స్థానిక మొక్కలు సహజంగా మొలిచి వృద్ధి చెందుతున్నాయి.
You are better than 99.9999 percent of Indian population
Every farmer should follow this model .
The best yet! Thank you for sharing!
Great pedananna
Nageshwar Rao Garu vandanaalu
Nenu a thotaloni anatipandulu thinnanu super tasty ga unnay resenable rates lonely unnay purely organic
Super ga vundi memukuda cheyyali :warangal
Thank you for sharing good information.
Chalaa bagaa matladaru...super sir...
Very impressive and great effort
Good job Nageswararao and Prasad garu
Super idea and superb execution ❤️
Sir Nageswararao garu 🙏🙏🙏
Ritulu andaru melaga aloceste andaru gevithalu bagupadatai
Very good video and very informative and interesting. Best wishes.
Thatha garu 100 years challaga vundali meeru
Good idea andi..... Super
I am very happy and interested...
సూపర్
Hats off to you sir
Super nice video andi
గుడివాడ చుట్టూ ప్రకల ప్రకృతి వవసాయ ఉందా సార్ విడిఓ చేయండి
Jai subashpalekar
Manchi alochana me lanti valle eppudu desaniki avasaram
Super sir
Jai sriram
Nice sir.
Super uncle
Super sir 🙏
Sir maaku pachhi pasupu 10kg vittanam koraku kaavaali, maadi mangalgiri evvagalara,price enta
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
Hi sir Upload mirchi cultivation training program 14 March?
Sure will do soon
Prtai okaru milage undali
Vepa pakkana pandla chettu unte , pandlu chedu ayye chance undi mari antha pakkana undakudadhu
👌
Sir publish chesinappudhu contact number kudha add cheyyandhi
Pls see in Description. It is there. Generally when we see on mobiles, we won't look at description
ea ooru peddhayana meedhi
కుంటలొచేపలువదలండి
Meeku dandalayya....meere naku adarsam. Meelanti rythulu challaga undali
Kandakalam ante emity
ట్రెంచింగ్.
పొలం చుట్టూ నీరు నిల్వకోసం గుంతలు తవ్వించడం
కదంబ వనవాసిని
🙏🙏🙏