ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇదే ఉత్తమమైన పద్ధతి || ఈ వీడియో చూసాక Never Before Never After అంటారు

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్.
    Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది.
    ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5000/- Fee కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది.
    ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి....
    బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ....
    Book link
    Vashista 360 Spoken English Book
    you can order Book from Amazon it's available right now here the link
    Amazon :- VASHISTA 360 SPOKEN ENGLISH 45 DAYS CHALLENGE ( TELUGU ) amzn.eu/d/6ztzkZq
    Flipkart offer :- fkrt.it/omycBbuuuN

Komentáře • 82

  • @vashista360
    @vashista360  Před 7 měsíci +14

    ఈ పుస్తకం మీతో ఉంటే, ఏ ఒక్కరితో అవసరం లేకుండా, 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవచ్చు. పుస్తకంలో మొత్తం 45 క్లాస్సెస్ ఉంటాయి. వాటిలో మొదటి 15 రోజులు బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్డ్ కోర్స్, లాస్ట్ 15రోజుల్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న క్లాస్సెస్ మొత్తం యధావిధిగా vashista360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ ఏమి రాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటాయి. Vashista 360 - స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానల్.
    Vashista 360 బుక్ అమెజాన్ లో విడుదలైన రోజు నుండి ఈరోజు వరకు బెస్ట్ సెల్లర్ బుక్ గా రికార్డ్ సృష్టిస్తుంది.
    ఈ బుక్ కొనడం వల్ల హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చి 5000/- Fee కట్టి నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తం బుక్ చేతిలో ఉంటే ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేర్చుకోవడమే కాకుండా, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ బుక్ తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది.
    ఒకసారి అమెజాన్ మరియు ఫ్లిప్కర్ట్ లో రివ్యూస్ చూసి, యూట్యూబ్ లో కామెంట్స్ చూసి కొనండి....
    బుక్ కొంటే వీడియో క్లాస్సెస్ ఫ్రీ....
    Book link
    Vashista 360 Spoken English Book
    you can order Book from Amazon it's available right now here the link
    Amazon :- VASHISTA 360 SPOKEN ENGLISH 45 DAYS CHALLENGE ( TELUGU ) amzn.eu/d/6ztzkZq
    Flipkart offer :- fkrt.it/omycBbuuuN

  • @user-jd8ic7jf1b
    @user-jd8ic7jf1b Před 5 měsíci +5

    Nenu kuda spoken English class ke vellanu naku akkada emi ardharam avvaladhu tarvata sir videos chuste ardham iendhi. .. 😊

  • @VenkatramDharavath
    @VenkatramDharavath Před 7 měsíci +7

    The king of spoken English is vashista sir.

  • @GorreSrinivas-kd3jq
    @GorreSrinivas-kd3jq Před 5 měsíci +3

    Class Madyalo 😂jokes vastunnayi ..mee teaching super sir ..

  • @binemubeen
    @binemubeen Před 7 měsíci +11

    సర్ నేను స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ కి వెళ్ళేవాడిని అక్కడ ఒక Topik ఒకసరిచాపెవారు అలా 50 రోజులు నేను వెళ్ళాను నాకు అర్థం కాలేదు సార్. ఈరోజు నాకు క్లాస్ విన్నాక నాకు బాగా అర్దం అయింది సార్ అక్కడ Feej 3000RS తీసుకున్నరు🙏🙏🙏🙏

  • @Success_1615
    @Success_1615 Před 7 měsíci +7

    God bless you sir maa kosam intha chesthunnaru 🎉🎉❤❤😂 love you sir mee videos choosi English chaala nerchukunna

  • @kongilavanya9716
    @kongilavanya9716 Před 4 měsíci

    Hi sir your teaching is very good and writing also very nice

  • @vadapallibala1822
    @vadapallibala1822 Před měsícem +1

    Sir your class is very interesting and good quality

  • @gousiabegum8871
    @gousiabegum8871 Před 7 měsíci +1

    మన అందరికీ american spoken english అంటే ఒక కల కానీ కరెక్ట్ ఫాకల్టీ లేదా institutes మనకు అందుబాటులో లేక పోవడం వలన ఇంగ్షీషు లో మాట్లాడడం ఒక కల లాగా మిగిలి పోతున్నది. కానీ searching చేయగా ఒక చానెల్ గురించి తెలుసుకున్నాను మీరు కూడా ఒక సారి చూడండి అందులో స్పోకెన్ స్టైల్ ఎలా వుంటుందో.. (enayat's american english)

  • @chinnav2515
    @chinnav2515 Před 7 měsíci +5

    సార్ నమస్కారం సార్ మీ క్లాసులు వింటుంటే నాకు ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆత్రుత ఎక్కువయ్యింది ఇంత స్వచ్ఛంగా ఎవ్వరూ చెప్పలేదు అర్థ పర్థం చదువుకున్న వారికి కూడా చాలా సులభంగా అర్థం అవుతుంది సార్.

  • @DhanalakshmiPanditi
    @DhanalakshmiPanditi Před měsícem

    Great class sir,which is so helpful to us like Telugu medium students to improve english in very easy way

  • @perugumadhu5978
    @perugumadhu5978 Před 7 měsíci +2

    Good afternoon sir I have learnt English in your teaching sir thank you so much your teaching excellent

  • @preciouspearl2096
    @preciouspearl2096 Před 7 měsíci +2

    Sir i work in uae as a teacher..soon we will be shifting to hyd..
    The first thing i will do is..
    Ordering your book.

  • @kavya8863
    @kavya8863 Před 3 měsíci +2

    Thank You Sir🤝

  • @chilakalaanil9172
    @chilakalaanil9172 Před 7 měsíci +2

    Sir this much of content and explanation is super sir it will be more helpful for my future. Thank you very much sir.

  • @milkuriswapna1067
    @milkuriswapna1067 Před 7 měsíci +3

    Tqqq so much sir meelanti vallu undadam adrustam

  • @routhukiranroyalrouthukira5182
    @routhukiranroyalrouthukira5182 Před 7 měsíci +3

    You are a good person in the world

  • @pesarijyothi1129
    @pesarijyothi1129 Před 6 měsíci

    Chala baguga chepthunnaru sir.. Thank you sir 🙏

  • @ganioneness3171
    @ganioneness3171 Před 6 měsíci

    I feel great about you 🙏
    Thank you so much sir to teach us every point very clearly 💐💐

  • @gchinna3229
    @gchinna3229 Před 6 měsíci +1

    Super explain sir tq so much

  • @Prasad143com
    @Prasad143com Před 6 měsíci

    I have been listening your classes for the last 30 days

  • @user-jd8ic7jf1b
    @user-jd8ic7jf1b Před 5 měsíci

    Nenu kuda spoken English class ke vellanu naku akkada emi ardharam avvaladhu tarvata sir videos chuste ardham iendhi. ..

  • @ysn133
    @ysn133 Před 6 měsíci +1

    Hi sir,
    I kindly request you to make one video like difference between
    Have , Have to , Have to be
    ". ". ".
    Has,had,want,need........ect...
    And give 1 or 2 examples on each...
    I hope you consider my request, thanking you sir.
    Thanks& Regards
    Bharath

  • @BBNaik-cy2wl
    @BBNaik-cy2wl Před 7 měsíci +1

    Very good SPOKING class

  • @user-fl5lv6mr2i
    @user-fl5lv6mr2i Před 6 měsíci +1

    English sentance lo use cheyadam ravadam ledu sir ,dani valla nannu takkuva ga chustunnaru

  • @basham9586
    @basham9586 Před 5 měsíci

    You are my inspiration teacher sir

  • @yogeshkumarbk2102
    @yogeshkumarbk2102 Před 29 dny

    Sir velithey IELTS gurinchi kuda emina videos cheyandi ? Ela score cheyali ani

  • @BADKINIVENKATESH
    @BADKINIVENKATESH Před 7 měsíci +2

    Great information ❤

  • @rajeshsaladi9621
    @rajeshsaladi9621 Před 6 měsíci

    He is walking very slowly.
    Walking - verb/gerund.
    If walking is gerund then slowly will be adjective.
    But in book mentioned as adverb.
    Please explain sir

  • @varraanjineyulu8253
    @varraanjineyulu8253 Před 7 měsíci +1

    Hi Siri I purchased your book please continue zero to hero videos sir

  • @DhanalakshmiPanditi
    @DhanalakshmiPanditi Před měsícem

    Thank you alot sir❤

  • @JaiRam-ke9xy
    @JaiRam-ke9xy Před 3 měsíci

    Thanku sir naa kosam inka koni spoken english class chapandi sir plzz sir

  • @syamalagoggula5109
    @syamalagoggula5109 Před 6 měsíci

    I liked your classes sir❤❤❤

  • @premhonesty
    @premhonesty Před 2 měsíci

    Thank you 🎉

  • @lakshmanrao2138
    @lakshmanrao2138 Před 7 měsíci

    Your to day class is very intrusting sir

  • @ushakiranadusumalli8768
    @ushakiranadusumalli8768 Před 6 měsíci

    We are you great sir ma kosam baga kastabaduthunaru

  • @preciouspearl2096
    @preciouspearl2096 Před 7 měsíci +1

    1:14:27 hahaha sir satire vesaru oka channel meedha
    I understood 😂😂

  • @satishbabu7329
    @satishbabu7329 Před 6 měsíci

    Sir, I am interesteding class but we wrote book available in the koti book stall at hyd sir
    Sir plz నేను entry చేసిన English ఏమైనా ఇబ్బందికరమైన words ఉంటే sorry sir

  • @krishnanjaneyaprasad3572
    @krishnanjaneyaprasad3572 Před 7 měsíci +1

    Good

  • @ramesherjala357
    @ramesherjala357 Před 6 měsíci

    మీరు తలకిందులుగా చేపిన
    Prasent cent
    Fast tence
    Futchartenc
    12 ఐనిలువు కణాలు
    8 ఆడ కణాలు ఉంటాయి
    ఒకే పేపర్లో
    అది పూర్తి చేయడానికి
    3 నీళ్లు పడుతుంది
    ఒక ఫార్మాట్ ప్రకారం చెప్పండి సార్
    ఇలా చెబితే అసంపూర్తిగా ఉంటుంది

  • @nagaraju1910
    @nagaraju1910 Před 5 měsíci

    TQ sir

  • @nagannakuruba3942
    @nagannakuruba3942 Před 6 měsíci

    Thank you very much sir.

  • @user-jd8ic7jf1b
    @user-jd8ic7jf1b Před 5 měsíci

    Good explanation sir

  • @lakshmikatrajula5192
    @lakshmikatrajula5192 Před 6 měsíci

    thank you very much sir

  • @nareshthandra2409
    @nareshthandra2409 Před 7 měsíci +1

    Super sir❤❤

  • @bapatlaanil5258
    @bapatlaanil5258 Před 7 měsíci +1

    Good Sir 👏👏👏

  • @Rupa-bz1gn
    @Rupa-bz1gn Před 2 měsíci

    😍😍😍😍😍😍😍😍😍😍😍tq so much sir

  • @apparaokarapati3752
    @apparaokarapati3752 Před 6 měsíci

    Thank you sir

  • @nakshatrapasala4314
    @nakshatrapasala4314 Před 7 měsíci +1

    T q sir Super

  • @user-zc3xx3nw8x
    @user-zc3xx3nw8x Před 6 měsíci

    Sir, are willing to come to our school to teach English, Huzurnagar

  • @bkumar3350
    @bkumar3350 Před 7 měsíci +1

    Your a English learner sir...🙏

  • @juluriravikumar9429
    @juluriravikumar9429 Před 7 měsíci +1

    Hi sar

  • @peddagollajangaiahpeddagol6173

    Sir spoken English written lo kuda use cheyocha sir

  • @DOCTORSTOCK-c6q
    @DOCTORSTOCK-c6q Před 7 měsíci

    " Pakkana unde thittisthunava " Denini english lo yala anochu sir

  • @DeepikaArt54
    @DeepikaArt54 Před 6 měsíci +1

    Sir nenu vashista 360 competitive English book thiskunna kani youtube lo class levu

  • @sravs1233
    @sravs1233 Před 7 měsíci +1

    Sir please take offline classes

  • @snagalakshmi8287
    @snagalakshmi8287 Před 6 měsíci

    42:04

  • @nagarjunababu6213
    @nagarjunababu6213 Před 6 měsíci

    Sir mi book yela konukovali sir

  • @krishnamrajuvetukuri102
    @krishnamrajuvetukuri102 Před 6 měsíci

    1₹ pay option not available,No record found,will you provide

  • @sunandasadam9494
    @sunandasadam9494 Před 7 měsíci +1

    Sir, you had uploaded this video 11months ago

  • @fy8xp
    @fy8xp Před 7 měsíci +2

    గుడ్ ఈవినింగ్ సార్ 🎉

  • @LikeMidhuna
    @LikeMidhuna Před 4 měsíci

    Hello sir me also warangal 🎉

  • @ponugotiabhishek5351
    @ponugotiabhishek5351 Před 6 měsíci

    Sir pdf download kavadam ledu

  • @venkat2607
    @venkat2607 Před 6 měsíci

    Please do 5 mins or 10 mins videos..

  • @mannanbablu7545
    @mannanbablu7545 Před 6 měsíci

    Videos ndhuku cheytledhu zero to hero, pl chyndi book purchase chesi idle ga kurncha

  • @srinivasgattu8413
    @srinivasgattu8413 Před 6 měsíci

    Lvu sir💐

  • @preciouspearl2096
    @preciouspearl2096 Před 7 měsíci +4

    Sir i learned many things from ur classes..
    Me classes ardham kani manushule undaru..
    Chala manchi video upload chesaru
    .
    Thank you so much sir for taking this much time n uploading the best videos....
    Salute sir...god bless u with good health n happiness also success sir....thanks to the emtire team of VASISHTA360

  • @SrinivasmSrinivasm-dk3vo
    @SrinivasmSrinivasm-dk3vo Před 6 měsíci

    Tq sir❤❤❤❤❤❤

  • @GouthamH-ns7pv
    @GouthamH-ns7pv Před 7 měsíci +1

    mchi DuDa ada

  • @prabhakarraot1712
    @prabhakarraot1712 Před 6 měsíci

    Zero to hero boo😢

  • @user-jd8ic7jf1b
    @user-jd8ic7jf1b Před 5 měsíci +1

    Nenu kuda spoken English class ke vellanu naku akkada emi ardharam avvaladhu tarvata sir videos chuste ardham iendhi. .. 😊

  • @user-du4hp4lh4n
    @user-du4hp4lh4n Před 7 měsíci

    Thank you sir 🙏