శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు కుచేలుడి ఇల్లు చూడండి || Kucheludu House ||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2022
  • శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు కుచేలుడి ఇల్లు చూడండి || Kucheludu House |
    Address :-
    Porbhandar village,
    Gujarat state.
    #Porbandar
    #kucheludu
    #sudhamatemple
    #vikramvihari
    #Gujarat
    Music promoted by:-
    =========================== 🎵 Track Info: Music: Devotional- Deepak Meenu Music Link: royaltyfreebgmusic.blogspot.c... ================================================================================
    ......... Thanks For watching..........

Komentáře • 238

  • @skumar_3761
    @skumar_3761 Před rokem +60

    హమ్మా... మంచి భక్తుడి గురించి చెప్పేరు ఇంకా చూపించారు కూడా.. అద్భుతం... ఆనందం గా ఉంది. 🤝💐💐💐

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +21

    చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ కుచేలు ఇల్లు, కృష్ణ పరమాత్మ ప్రసాదించిన ఇల్లు, మా జన్మ ధన్యం అయింది, ఈ.రోజు ఈ.విడియో చూస్తే

  • @venkateshbeniya4124
    @venkateshbeniya4124 Před rokem +15

    అన్న మేము వెల్ల లేని దృశ్య నీ చూపించావ్ ధన్య వాదాలు జై శ్రీ కృష్ణ

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před rokem +33

    ఒక విషయం శ్రీ కృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఇల్లు చూసి చాల ఆనందంగా ఉంది. ఇది మనధేశం ఆహా ఎంత పవిత్రమైన భూమి శాక్షాత్తు భగవంతుడు నడిచిన భూమిని .చూస్తుంటే సంతోషం గా ఉంది. కానీ బాధ కూడా ఉంది. అదే భయట ధేశాలలో అయితే ఇలాంటి అపూర్వమైన వాటిని ఇంకా మనధేశం లో ఏన్నో అమూల్యమైన వస్తువులను కట్టడాలను వాళ్లు చాల బాగా గౌరవించి. ఒక మ్యూజియం లా కట్టి వాటిని ఎంతో భద్రంగా కాపాడుకొంట్టారు.కానీ మనభారతధేశంలో రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రజలు ఇలాంటి విలువైన సంపదను ఇలా గాలికి దూలికి వదిలేసారు..అంతే కాకుండా కొన్ని దేవాలయాలు శుభ్రంగా కూడా ఉండదు..మనకు వాటి విలువలు తెలియడం లేదు.. శ్రీ నివాస శ్రీ కృష్ణ శ్రీ వేంకటేశ్వర కాపాడు తండ్రి ఈ సనాతన ధర్మాన్ని రక్షించు తండ్రి శ్రీ మాత్రేనమః 🙏🙏ఇంత మంచి వీడియో పెట్టింనందుకు తాక్యూ ధన్యవాదాలు తమ్ముళ్లు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏🙏

    • @sridevikulkarni1549
      @sridevikulkarni1549 Před rokem +1

      నిజమే మన రాజకీయ నాయకులకు డబ్బు తప్ప ఎమీ వద్దు భాధగా ఉంది నెహ్రూ ఇంటిని కాపాడడం వచ్చు కాని వీటిపైన శ్రద్ద లేదు చేస్తే మోదీ గారు చేయాలి జై శ్రీ కృష్ణ

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +49

    వెళ్లి చూడలేక పోయిన వారికి పవిత్ర ప్రదేశాలను చూపించారు, ధన్యవాదములు.

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +12

    చాలా వీడియో కృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఇల్లు చూసి
    లోకేషన్ చూసి ఆశ్చర్యపోయాను
    అద్భుతంగా వుంది
    Like good luckవిక్రమ్

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +10

    చాలా మంచి వీడియోస్ చేస్తున్నావు బ్రదర్ వెరీ గుడ్ సూపర్

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 Před rokem +5

    ధన్యవాదాలు సోదరా 🙏 తెలుగు వాళ్ళకు చూపించినందుకు...

  • @PammiSatyanarayanaMurthy

    అది కుచేలుని ఇల్లే అని ఎవరు ధృవీకరించారు?ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్న ఇల్లు ఇప్పటివరకు ఉందని ఎలా నమ్మగలం?ఎంత పురాతన భవనమైనా వంద లేక రెండు వందల సంవత్సరాల కన్నా ఉండదు.ఇప్పుడు జరుగుతున్న కలియుగం మొదలై సుమారు 5,200 సంవత్సరాలు.అప్పటి నుంచి ఉన్న కట్టడాలు ఎక్కడా లేవు.ఉంటే శాసనాలు ఉండవచ్చు కానీ కట్టడాలు నిలవవని నా ఉద్దేశ్యం.ద్వాపరయుగం వయస్సు 8,64,000 సంవత్సరాలు.ద్వాపరయుగం చివరిలో కట్టిన భవనం అంటే కలియుగం ప్రారంభం ముందు ఒక వెయ్యి సంవత్సరాల లోపు కట్టినా ఇప్పటికి 6000 సంవత్సరాల పైబడినది ఉంటుంది అనేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ధృవీకరిస్తే నమ్మవచ్చు.వాళ్ళు కూడా ఉజ్జాయింపుగా చెప్పగలరు.అదే అని చూపిస్తున్న భవనం ఎంతవరకూ నిజమో తెలియదు.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +13

    మధురమైన ఘట్టాన్ని చూపించినందుకు ధన్యవాదములు.

  • @crazyViswa19
    @crazyViswa19 Před rokem +7

    Vikram gi eppuda me vebeo. Chausanu. Chalachala bagundi meku gopi gariki. Ma ధన్యవాదాలు. 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍

  • @sureshduri5222
    @sureshduri5222 Před rokem +8

    కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +7

    ద్వాపర యుగం లో పాత ఇల్లు,కొత్త ఇల్లు ఇప్పటి వరకు వుండటం ఆశ్చర్యం గా వుంది

    • @pakkagalliteluguchannel
      @pakkagalliteluguchannel Před rokem

      Haa అప్పుడు కాంట్రాక్టర్ అలా ఉన్నారు .. ఇప్పుడు వల్లతి కాంట్రాక్ట్ ఇస్తే 5 సంవత్సరాల వారంటీ 😀

  • @microbiologyworld9350
    @microbiologyworld9350 Před rokem +4

    జై శ్రీ కృష్ణ పరమాత్మ❤ 🙏

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Před rokem +6

    Nice video

  • @jasose
    @jasose Před rokem +3

    కుచేలుడు అంటే చిరిగిపోయిన బట్టలు ధరించినవాడు అని అర్థం. చేలము అంటే వస్త్రము. "కు" అంటే చెడు/పాడుబడటం. అంటే అంతగా పాడైపోయిన బట్టలు వేసుకున్నవాడు. అది ఆయన పేదరికాన్ని సూచిస్తోంది.

  • @gogulapenchalaiah125
    @gogulapenchalaiah125 Před rokem +2

    Super

  • @rasaputrarani172
    @rasaputrarani172 Před rokem +2

    Manchi video chupinchavu. Vikram. Really thanks.

  • @BrahmaGoud
    @BrahmaGoud Před rokem +2

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 Před rokem +1

    Super బ్రో చాలా బాగుంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఎందరికో ఆదర్శంగా నిలిచారు 🙏

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 Před rokem +2

    సుదమా..ప్రియ. గోవిందా

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 Před rokem +4

    Rare videos with patience 👐
    good information given of Lord
    Krishna friend sudama (kuchela)
    House. Pictured above here are 🙏🏿👌
    superb pleasant day performance,,,***
    Great job done *** Nice location.

  • @foodieondmove3878
    @foodieondmove3878 Před rokem +1

    Jai Sri Krishna Michela gruham bagundi thank u vihariji

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem +1

    Chala baga chupincharandi sri krish nu du sudhamuni ki prasadinchina illu nice video vikramgaru

  • @sweethoney3754
    @sweethoney3754 Před rokem +2

    srikrishna nuvvu multi talented tho paatu good heart unnavaadivi.you are my favourite God thandri. i love you so much.manchi video chupinchaaru.Thank u brother.

  • @swarupabingi7472
    @swarupabingi7472 Před rokem +2

    Hi bro good evening viedo challa bagunde

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 Před rokem +2

    Jai sri krishna video chala bagundhi excellent

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před rokem

    మీకు కృతజ్ఞతలు అండి. జై శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +3

    Nice vikram. Information istuu chupistunnav. Good job. Nice channel this is......🌸🌸👍👍👍💃💃

  • @sumathimannala4994
    @sumathimannala4994 Před rokem +1

    Nice nice very nice tempul Vikram garu

  • @anuradhap6657
    @anuradhap6657 Před rokem

    Chalaa Bagaa choopinxharu, memu velli choodaleni places , Video chalaa baga chesaru Dhanyabaadamulu 🙏🙏🙏👏👏

  • @jayasreedorbala4628
    @jayasreedorbala4628 Před rokem

    చాల బాగుంది విడియొ

  • @tejashriv8680
    @tejashriv8680 Před rokem

    హలో విక్రం చాలా మంచి వీడియో తీసారు ఫుల్ హ్యాపీగా ఉంది మేము వెళ్ళాం ఇక్కడికి చాలా మంచి ప్లేస్ గుజరాత్ ట్రిప్ అలాగే మీరు వీలైతే సోమనాథ్ టెంపుల్ కవర్ చేయండి చాలా బాగుంది నిజంగా ఆ గుడి ముందర నడుచుకుంటూ చాలా దూరం పోవాలి గర్భగుడిలో చాలా దూరం పోవాలా నడుచుకొని నడుచుకొని వెళ్లేటప్పుడు గోపురం చూస్తా ఉంటే నిజంగా ఎక్కడ స్వర్గానికి వెళ్ళినట్టు స్వర్గం ఎంట్రెన్స్ తలుపు దగ్గర నడుచుకుంటూ వెళ్ళటం అనిపించింది నాకైతే నిజంగా మీరు ఫుల్ కవర్ చేయండి చాలా బాగుంది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టండి

  • @BruceWayne-mf6ps
    @BruceWayne-mf6ps Před rokem +7

    If this is really Kuchela's house, then this site should be recognized as historical importance and should be properly maintained by government. Such a shame we do not protect our ancient artifacts.

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 Před rokem +1

    Nuvvu chaala adhrustam vanthudivi bro Anni temple's thirugutunnav, ala tiragali ante chaala adhrustam vundali.. 👌🏼👌🏼👌🏼

  • @yourfriendarun1310
    @yourfriendarun1310 Před rokem

    Excellent thammudu. Chaala baaga clear choopinchi maree explain chesaavu. Hats off thammudu. Aa bhagavanthuni aasirvaatham neeku labhisthundhi

  • @SyamOSP
    @SyamOSP Před rokem

    Thank you brother, Om namo Venkatesaya 🙏

  • @lakshmiajje5576
    @lakshmiajje5576 Před rokem +3

    Anna nake sri krishna story chala istam eroju mrg anukunna miru vedio thisentey chuddham anukunna kani eppudu chusthunna tq anna radha house anni chupinchu plz

  • @swathipalakurthi6403
    @swathipalakurthi6403 Před rokem +1

    Super excellent video nuvvu chala hard work chastunavu vhiri

  • @gorlelaxmi7079
    @gorlelaxmi7079 Před rokem +1

    Hare Krishna 🙏good video tq

  • @urlapuradha4770
    @urlapuradha4770 Před 9 měsíci

    Thanks brother maa andhariki chupinchinanduku

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 Před rokem

    వీడియో చాలా బాగుంది

  • @rajeshb8874
    @rajeshb8874 Před rokem

    Naku Chala happy GA undi bro Thanq 🤝🤝🤝

  • @srinivaskoutam.srinivas6925

    చాలా కృతజ్ఞతలు మా జన్మ ధన్యం 🙏

  • @chandrasekharchandu4187

    Nuvvekkada dorikavu bhayya.. inta information telusukuntunnavantey nuvvu great..Manchi ideas to veltunnavu.. best of luck

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 Před rokem +1

    Thank you andi. For such a Great and Memorable Place and Video.

  • @AtoZvideos-m2k
    @AtoZvideos-m2k Před rokem

    Anna chala tnx Andhuku ante 1 st year lo di ni gurinchi undi....miru chepithe chala manchiga ardham avuthundi.....

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 Před rokem

    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @mamathaprasadvincent
    @mamathaprasadvincent Před rokem +6

    Different and variety video.
    Good keep it up
    . Hard work definitely brigs good results 👍👍👍👍

  • @arunkaveti9482
    @arunkaveti9482 Před rokem

    Tq brother naku chala estam Aina information echavu

  • @nistururafirevanthreddybes7722

    Verigood kipitap

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 Před 8 měsíci

    Thankyou babu vedio

  • @gollapremala6609
    @gollapremala6609 Před rokem

    Chala bagundi bro video

  • @swapnavenny621
    @swapnavenny621 Před rokem

    Super brother elanti videos choopinchinaduku

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Před rokem +1

    హరే రామ హరే కృష్ణ

  • @ramakrishnaneeli1
    @ramakrishnaneeli1 Před rokem +2

    Sree Krishna paramatma narayana Vasudeva Govinda... Krishnam vande Jagat gurum

  • @vishnukumarpendayala7192

    CHALLA BAGUNDEY VIKARMA GOD BLESS YOU

  • @BruceWayne-mf6ps
    @BruceWayne-mf6ps Před rokem +1

    Thanks Vikram. We don't even know that such REAL places exist. Thanks for showing them.

  • @RamRam-wg8tq
    @RamRam-wg8tq Před rokem +2

    ఎమీ రా సామి ద్వారాక సముద్రం లో.... రా ఏపుడో

  • @ravichandra198
    @ravichandra198 Před rokem +1

    Super video bro Chala bagundi 💕👌💕

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +5

    కుచేలుని వంశస్థులు ఎవరైనా వున్నారా అండి ఆ ఇంటిలో కొంచెం వివరం గా కనుక్కొని చెప్పండి

  • @mandashankar2439
    @mandashankar2439 Před rokem

    Hi vihari bro chala kastapadi elanti history and videos chupistunanduku thanks 👍👌

  • @subashreddy3925
    @subashreddy3925 Před rokem

    Super. Hare krishna

  • @kumarasamypinnapala7848

    Excellent work Vikram thammudu congratulations jai Bharat matha ki jai Shree ram jai krishna jai hind 🇮🇳👍👌

  • @Chandusiva
    @Chandusiva Před rokem

    Thank you so much. God bless you brother

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 Před rokem +5

    Great job👏👏

  • @meenakshiverrina2817
    @meenakshiverrina2817 Před rokem

    Super bhayya great job😍

  • @meghana7858
    @meghana7858 Před rokem

    Tq very much brother jai sri Krishna🙏

  • @rkpraveen123
    @rkpraveen123 Před rokem

    Thank you soo much for the vedio 🙏🏻

  • @nadimpallysaidulu9748

    Super bhai meru

  • @chandubezwada7018
    @chandubezwada7018 Před rokem +2

    Superr bro

  • @kumarip7343
    @kumarip7343 Před rokem +3

    Great video 🙏

  • @Lokesh93926
    @Lokesh93926 Před rokem

    Great job

  • @pasumarthivagdevi3296

    Thank you So Much Bro Most Thanks for this Video's 😍Elanti videos Enkaa Send Cheyyandi Plase

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Před 11 měsíci

    Jai sri krishna🙏🙏

  • @CRICKET-WITH-ME
    @CRICKET-WITH-ME Před rokem +3

    1 like bro

  • @aksharacharanam3014
    @aksharacharanam3014 Před rokem +2

    🙏 jai sri krishna 🙏

  • @saipavan3975
    @saipavan3975 Před rokem +1

    Super bro jai Sree Krishna 🙏🙏🕉🕉🕉

  • @Baburao-yb5bm
    @Baburao-yb5bm Před rokem

    Krishna neeku entha Daya Swami Krishna Krishna Krishna 🙏🙏🙏

  • @perumallamurthy1430
    @perumallamurthy1430 Před rokem

    Excellent video., great effort,

  • @reddybabu6402
    @reddybabu6402 Před rokem +2

    Super sr

  • @hobaleshahobalesha2336

    Super timings for video 👌👌

  • @racharlaswami7016
    @racharlaswami7016 Před rokem +1

    Nice bro so excited....

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před rokem

    Very good vedio thank you

  • @baajipattan4845
    @baajipattan4845 Před rokem

    Hi Anna chala great vedio thanks as a sister God bless you and always be happy and take care of your health and safety

  • @jayaramjagadesh9868
    @jayaramjagadesh9868 Před rokem +3

    You have givend historical great news bro

  • @padmanagaraj5108
    @padmanagaraj5108 Před rokem

    Thank u bro vedio nice

  • @pprakashpprakash
    @pprakashpprakash Před rokem

    Anny super

  • @anilkumarkandukuri4193

    Nice video nice explain

  • @arunasathya9974
    @arunasathya9974 Před rokem

    Super 👌 prathi videoku oka story dhaniki thaginatu chupinche vidhanga meru photolu chupinche vidhanam explain exlent ga chesthunaru artham ayethatu yentha bhaga chepthunav vikram. Babu 👌 bhagavanthudi videolu nuvu ela cheyadam chupidam nee adrustam avi maku thelapadam pradharsinchadam adrustam thelivalaku gatham lo jarigina kathalanu vyaktha parachadam 👆👈👌👍 all the best🙏🙏🙏🙏🙏

  • @spandhanasama1176
    @spandhanasama1176 Před rokem +3

    Jay Shri Krishna 🙏🙏 💐💐💐

  • @BalaKrishna-gt9sv
    @BalaKrishna-gt9sv Před rokem +6

    JAI SRI KRISHNA

  • @subhakarreddy9505
    @subhakarreddy9505 Před rokem

    just I joined on ur channel for olney 30rs . thank u for vikram vihari channel

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us Před rokem +3

    Jai sri Krishna Krishna

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 Před rokem +2

    Super bro

  • @muruganm9920
    @muruganm9920 Před rokem

    Nice Vedos 😍😍😍

  • @surenderredlan9817
    @surenderredlan9817 Před rokem

    Tanku bro

  • @chandrakala802
    @chandrakala802 Před rokem

    తమ్ముడు చాలా బాగావుంది నాన్న

  • @umeshdubala6696
    @umeshdubala6696 Před rokem +3

    🙏

  • @sangasonu5546
    @sangasonu5546 Před rokem +1

    Jaikrishna