Komentáře •

  • @tdurga3358
    @tdurga3358 Před měsícem +68

    5 సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వానికి ప్రభుత్వ భూమి అమ్మే అధికారం ఉండకూడదు, పబ్లిక్ ఆక్షన్ లో లీజుకు మాత్రమే ఇవ్వాలి.
    ఉచిత పథకాలు ప్రకటించే ముందు దానికి తగ్గ నిధులు ఎలా సంపాదించగలరు ఫోన్ చెప్పాలి. అప్పులు ఎలా తీరుస్తారు చెప్పగలగాలి, రాబోయే ప్రభుత్వం మీద భారం వెయ్యకూడదు

    • @mpk8596
      @mpk8596 Před měsícem +1

      Bhumulu ammay adhikaram ledhu kabbatti chala govt 99 years lease ki istunnaru 😂😂😂😂😂😂😂

    • @Chkeshwar
      @Chkeshwar Před měsícem +1

      Bhumulu lease ki auction lo mathrame evvali or common man ki kuda avakasam govt kalpinchali ,trs. Ki pedalante chala chinna chupu eg RTC charges badude badudu daaniki malli oka ias power only price penchatam real business govt chesindi main ktr oka dushman ,saamanuediki 20 yards kuda evvachu kaani evvadu , single room place echina cm devude

    • @mpk8596
      @mpk8596 Před měsícem

      @@Chkeshwar ts lo govt unused useful land yenta untundhi ?

    • @user-ms9uj3og8n
      @user-ms9uj3og8n Před měsícem

      ​@@mpk8596lllllllllllll

  • @gurubaradwaj139
    @gurubaradwaj139 Před měsícem +129

    యాంకర్ గారు మద్యలో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు,మాట్లడే ఎక్స్‌పర్ట్ ని మాట్లాడనివ్వచ్చు కదా

  • @balakrishna1673
    @balakrishna1673 Před měsícem +17

    BRS kachara బ్రోకర్లు భూముల రేట్లు పెంచి సామాన్యుని ఆగం ఆగం చేసిండ్రు... ఇప్పుడు కొనేటోడు లేడు.. బ్రోకర్ గాళ్ళు తప్ప...

    • @sandeepgoud9785
      @sandeepgoud9785 Před měsícem +2

      ఇది వస్తావా సత్యం

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 Před měsícem +36

    Last 11 months no sales in real estate

  • @balanaik1
    @balanaik1 Před měsícem +10

    హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్, ఢిల్లీ, బొంబాయి , బెంగుళూరులో లా, మరో 10 లేదా 12 ఏళ్ళు దాటే వరకు రేట్లు తగ్గడం తప్పా , పెరగడం కల్లా! మూడు లక్షల డెబ్బై వేల ఫ్లాట్లు అమ్మలేక బిల్డర్లు దిపాలా ఎత్తేలా ఉంటే, ఒక్కో వెంచర్ లో 10 సుండి 30 ఫ్లాట్లు కొన్న వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం.
    10 ఏళ్ల తరువాత ఇప్పటి ధర కన్నా 40% తక్కువ ధరకు రావచ్చు.
    2000 square foot to 4000 square foot ఇల్లుకా UDS 25 నుండి 40 చ. గ ఇవ్వడం మహా మోసం .
    UDS తక్కువ ఉంటే భవిషత్తో ఇబ్బందిలే. ఈయన గారు సరీగ్గా చెప్పలేదు

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Před měsícem +34

    మీరు హైదరాబాద్ దాటి బయటకు పోండి అని చెబుతున్నారు. మా వాళ్ళు 15 ఏళ్ల క్రితం మహేశ్వరం దగ్గర 267 గజాలు కొన్నారు. ఇప్పుడు అక్కడకి పోవడానికి సరిఅయిన దారే లేదు. ఇప్పుడు అమ్ముదామంటే కొనేవాడే లేడు. అవసరం లేకుండా భూమి కొననే వద్దు. భూమి కి సరిఅయిన రేట్ నిర్ణయిస్తే అన్ని సమస్యలు తీరి పోతాయి. ఇప్పుడున్న నల్ల ధనము అంతా రియల్ ఎస్టేట్,డాక్టర్లు,బ్యూరోక్రాట్స్,లాయర్లు,పోలీస్ ల దగ్గరే ఉన్నది. కాళీ స్థలాలు,కట్టిన ఇళ్ళు నిజమైన ధర నిర్ణయిస్తే దాని ప్రకారం స్టాంప్ డ్యూటీ 2% నిర్ణయం చేసినా ప్రభుత్వానికి ఇప్పటి కంటే ఎక్కువ ఆదాయమే వస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు నగదు మార్పిడి 20 వేల కంటే ఎక్కువ ఉండకూడదని పెట్టిన రూల్స్ పేపర్లకే పరిమితమయి పోయింది. ఇది ప్రభుత్వాలు కావాలనే ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలు అలాంటి నాయకులను ఎన్నుకున్నన్ని రోజులు ఈ గడ్డు పరిస్థితి పోదు. ఆస్తుల విలువ నిజ నిర్దారణ చేసి సరైన క్రయవిక్రయాలు నగదు రహిత ప్రమాణాలతో నిర్వహించనంత కాలం పరిస్థితులు మారవు.😢

    • @Nag612
      @Nag612 Před měsícem

      Very well said . This is the actual fact. These real brokers mislead us .

    • @venkitheboss7808
      @venkitheboss7808 Před měsícem +2

      memu kooda maaheswaram baadithulam

    • @aravindb9881
      @aravindb9881 Před měsícem

      😢

    • @venkitheboss7808
      @venkitheboss7808 Před měsícem +1

      @@aravindb9881 asalu maheswaram enduku ala ayipoindo ardam kavadam ledu

    • @rangasanthosh4956
      @rangasanthosh4956 Před měsícem

      @@venkitheboss7808That is called realestate trading in hyd

  • @user-oc2zu3tp7c
    @user-oc2zu3tp7c Před měsícem +18

    కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్న సామెతలాగా ఈ యాంకర్ వ్యవహారం ఉంది

  • @rajadigreat
    @rajadigreat Před měsícem +7

    His points are correct, all high rise have decorated plants but not trees. Plants don't save pollution and create oxygen. He is 💯 correct

  • @sudhakarala2431
    @sudhakarala2431 Před měsícem +8

    The adviser said currect.
    Spending in city upto a crore of money a flat
    Go to out of city the same amount of money happyley you can buy a 3to4 ఎకరాలు ekars agriculture land Happyle you can make a farmhouse can enjoy.
    Present sutuvation around city to investing of property peoples can go 100 t0 200kmts take agriculture land n enjoy n free pollution n greenaries can enjoy
    It's only my opinion.

  • @sre-gp4vj
    @sre-gp4vj Před měsícem +8

    BRS collided with real estate companies and increased values of lands. Common people can't afford anything. Increase of prices is not growth.

    • @racharamesh4162
      @racharamesh4162 Před měsícem +3

      Yes..Modi e deshanni saravanashanum chesdu..that fellow made India as junk india...and became to chaprasi of Adanis..He is allwoing highrise buildings across the India..we sholud kickout these kind of bodi politicians from our India

  • @gopalakrishna7920
    @gopalakrishna7920 Před měsícem +11

    Anchor gari overaction ఓవరాక్షన్ ఎక్కువయింది.
    మీరు చెప్పేది వినండి

  • @ramulusandila4751
    @ramulusandila4751 Před měsícem +32

    మీరు యాంకర్ గానే ఉండండి. అన్ని విషయాలు మీరే చెప్పినాక, ఇక గెస్ట్ ఏమి చెప్తాడు. ప్రజలు క్లారిటీ గానే ఉన్నారు. మీరు తికమకాలో ఉన్నారు. మీరు ముందు సరి చేసుకోండి.

    • @ravib2303
      @ravib2303 Před 26 dny

      She has good knowledge.
      She is learning new things.

  • @nandhu2353
    @nandhu2353 Před měsícem +17

    అవ్వ artificial hyp చేశారు..... middle class వాళ్ళు కోనలేని స్థితీ తెచ్చారు.

    • @avenugopalarao
      @avenugopalarao Před měsícem +1

      3bed room Rs.1 crore chestunnaru. Every kuntaru? Andhra Circar employees nu velli pommantunnaru. Ippudu real estate brat aka lantey Andhra Pradesh and Telengana states ku Punjab and Haryana Maduro ga capital cheyandi. Cebter second capital if India Hyderabad nu declaration cheya ledu kada?

    • @srikanthmadani6216
      @srikanthmadani6216 Před měsícem

      Based on the development the land prices depends Telangana all districts land prices increased

    • @cloudnine4201
      @cloudnine4201 Před 6 dny

      Andukey oodincharu brs ni

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 Před měsícem +29

    గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మినప్పుడు మీరు కూడా కండ్లప్పగించి చూసారు గదా!మీరు అప్పుడు ఆయనమ్మితే సమ్మగా ఉంది.మల్టీ ఫ్లోర్ కట్టినప్పుడు కేసీఆర్ ను ఏమనలఏదఉ కదా విజయారెడ్డిగారు.

  • @m.r.prasad
    @m.r.prasad Před měsícem +5

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్ stand still అవడానికి ముఖ్యకారణం సామాన్యులకు అందుబాటులో ఉండే ఫ్లాట్స్ కట్టడం మానేశారు . భూమి విలువ పెరిగిపోవడం కారణం కావచ్చు . రేటు పెరిగిన కొద్దీ కొనేవాళ్ళ పర్సెంటేజ్ తగ్గిపోతోంది . IT రంగంలో ఒడిదుడుకులు ఇంకో కారణం .

  • @meherjyothi1620
    @meherjyothi1620 Před měsícem +4

    Hi Vijaya garu, your anchoring is good but the drawback is you don't allow the guest to complete a topic. Please understand that you are aware of the topic but the person whom you have called is more qualified and knowledgable person so let them speak. Pls don't keep interrupting l.

  • @quotethequote3877
    @quotethequote3877 Před měsícem +8

    We are having ghost buildings just like chinese cities. We already have 71 ghost malls in India ( malls with negligible number of visitors.

  • @shobanbabukommusportsphysi3793

    Nenu oka middile class I want to buy 150 square yard 2 bhk Independant house in Rampally or near Nagaram. But the prices are like 70 lakhs to80 lakhs according to builders. Where as my friend buyed the same size plot in same area for 40 lakhs in 2020. With in just 4 years the rates were increased to 40 lakhs to 65 to 70 lakhs. Too much land mafia common man could not able to afford.

  • @Suryamurisetty.
    @Suryamurisetty. Před měsícem +6

    VERY VARY GOOD QUESTIONS AND INSTRUCTIONS SIR

  • @rajadigreat
    @rajadigreat Před měsícem +21

    After 5 yrs, Hyd will see huge problem more than Bangalore

    • @kgopi7410
      @kgopi7410 Před měsícem +3

      Yes bro 😭😭jubileehills gayathri hills 10 c rod no no watar 40 days ago nundi

  • @rajadigreat
    @rajadigreat Před měsícem +6

    Most of the high rises are constructed in grave yards or demolished lakes, guttalu, kondalu

  • @Pvrao-xx1wd
    @Pvrao-xx1wd Před měsícem +13

    Every one is saying " I am doing real estate" if you ask any one.

    • @ravurinagajyotibabu
      @ravurinagajyotibabu Před měsícem +1

      Real estate mafia spoiling the culture and values of society
      Roaming in big cars taken on loans and call & disturb by engaging call girls for sales

    • @Mir0171
      @Mir0171 Před měsícem

      Humba de

    • @2mallikharjuna
      @2mallikharjuna Před měsícem

      Because easy money earning, just need convincing talks

    • @urmilapatankar9505
      @urmilapatankar9505 Před měsícem

      all unemployed doing real estate😅

  • @lakshminarasimharaopallapo7898

    Sir for an average buyer, the builders will not reveal anything. In fact, reputed builder like Assetz, Shoba etc., will not show the flat till full payment, completion of project etc. They will show only sample flat.
    If you want to do due diligence within the project, you will not able to get any information from any builder/project.
    You can do only outside due diligence relating to area only.
    Any how, Sir, yours is a useful information.

  • @havearendra2369
    @havearendra2369 Před měsícem +4

    Hyderabad to భూముల భూమి లేకుండా సి ఆర్డర్స్ ఊదర కొట్టటం ఎక్కువయింది భూముల కొంటాం అంటే కొరివి అమ్మబోతే అడివి ఇది నిజం హైదరాబాదులో బ్రోకర్ దందా ఎక్కువైంది దీనిపై ప్రత్యేక చర్యలు మన ప్రభుత్వం తీసుకోవాలి

  • @rakeshbharadwaj73
    @rakeshbharadwaj73 Před měsícem +13

    Credits goto Manchi Maargam channel to make all these real estate persons to knees.

    • @psbworld
      @psbworld Před měsícem +2

      Yes, manchi margam had created lot of impact on Hyd real estate market silently.

  • @TheRealIndian33
    @TheRealIndian33 Před měsícem +4

    బాగా చెప్పారు sir, BANKS, RERA, HMDA, construction companies anni కలిపి అందర్నీ డబ్బున్నోడా మధ్యతరగతి వాడా అని తేడా లేకుండా మోసం చేస్తున్నారు. Nenu UK లో వుంటాను హైదెరాబాద్ లో 1 year back invest చేశాను ఇప్పుడు అమ్ము దామని ఆనుకుంటే నేను కొన్న దానికి అంటే 30% cheaper కి అడుగుతున్నారు.

  • @prasadg5352
    @prasadg5352 Před měsícem +3

    Very good analysis 👍💐💐

  • @srinivaschary2317
    @srinivaschary2317 Před měsícem +1

    Thanks you very much sir Reddygaru

  • @arrskidsentertainment6076
    @arrskidsentertainment6076 Před měsícem +1

    Superb interview with good information.

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710 Před měsícem +4

    ఇదివరకు b.r.s government ఉన్నప్పుడు భూములు అమ్మినపుడు అప్పుడు చర్చలు ఎందుకు పెట్టలే అమ్మా

  • @venkataramana3744
    @venkataramana3744 Před hodinou

    Correct Said sir 😊

  • @Mamataponna1
    @Mamataponna1 Před měsícem

    Excellent video my mirror tv. Well asked questions by anchor and genuine answers by advisor.

  • @oppularamesh7104
    @oppularamesh7104 Před měsícem +2

    రియల్‌స్టేట్‌కు సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం

  • @mitnalafamily670
    @mitnalafamily670 Před měsícem +3

    పైసల్ ఎక్కడున్నాయి. పైసలుంటే 5star hotel లో idli 600/. పెట్టి కొంటె. మనకెందుకు. Mkt auto mode లొ ఉంటుంది. Mkt కి అంతా తెలుసు.

  • @MaheshNaidu
    @MaheshNaidu Před 11 dny +1

    May be this is the reason My home launched all their projects before elections. They might have information already.

  • @panacea1067
    @panacea1067 Před měsícem +1

    UDS is useful at the time of loan value.Value of land of the particular area is fixed by government. More UDS more value, so more loan figure you get.

  • @jaganavula2334
    @jaganavula2334 Před měsícem +6

    ప్రభుత్వ భూముల అమ్మకుండా, గత ప్రభుత్వం దోచుకున్నటువంటి భూములను అమ్మితే, లక్షల కోట్లు వస్తాయి. రిజిస్ట్రేషన్ల విలువ పెంచవలసిందే. నా సొంత భూమి 30 లక్షలకు ఎకరం అమ్మను, నేను రిజిస్టర్ చేసింది లక్షన్నర రూపాయలకు మాత్రమే.

  • @chnaidu
    @chnaidu Před měsícem +3

    But, nobody decreasing the price..hence nobodybinteresting to buy..BRS govt time they increased a lot

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 Před měsícem +1

    Good information sir 👍 👏

  • @yourtv2711
    @yourtv2711 Před měsícem +2

    In my realestate business I lost 15 lakhs after khangress government came... so imagine there is around 2.lakh crore loss for realestate business.... business won't stop for middle class...middle class will be like that forever.. middle class is mindset not situation...so it will be there for ever...realestate is business not charity..

    • @harikalaparthihari403
      @harikalaparthihari403 Před měsícem +1

      Unrealistic price increase is the real reason

    • @MovieJackpot
      @MovieJackpot Před měsícem

      Congress ki deeniki em undira battayi

    • @saratchandra6141
      @saratchandra6141 Před měsícem

      ధర్మ భద్దం గా సంపాదించండి...అది ఎక్కడకి పోదు...

  • @rkraop7512
    @rkraop7512 Před měsícem

    Good and useful discussion.

  • @samanthsdptsamanth6639
    @samanthsdptsamanth6639 Před měsícem +8

    Motham sarva nashanam chesaru real estate peruthi water problem start ayindi middle class flat konaledu trees levu

  • @karthikkumar-py2dc
    @karthikkumar-py2dc Před měsícem +3

    Past govt chesina Daridram idi .. money dandukodaniki..lot of land available available in Hyderabad..why unlimited SFI and lot of high rises..he is correct..

  • @AsitdyaDsr
    @AsitdyaDsr Před měsícem +1

    వెల్లేంది ఇంత నెగటివ్ జి వున్నారు. కోకాపేట లో మంచి సేల్ వుంది , మంచి రెంట్ వస్తున్నాయి. హైదరాబాద్ కి తిరుగు లేదు. కొత్త గవర్నమెంట్ ..చెడ గొడితే తప్ప .

  • @srinivasulreddy4731
    @srinivasulreddy4731 Před měsícem +1

    Excellent speech sir

  • @stellab9105
    @stellab9105 Před 27 dny +1

    Anchor Garu you don’t interfere in between let the Specialist explain

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 Před měsícem +3

    విజయ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు నమ్మరు
    ఆ నమ్మకం పోగొట్టుకున్నరు sorry

  • @devalacheruvunataraj7060
    @devalacheruvunataraj7060 Před měsícem

    Excellent advice

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 Před měsícem +5

    Lucha janalaki schemes vunte challu mana properties nu govt ammesina paravaledu.

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Před měsícem +2

    Unna rates kante 40% hype create chesaru builders kavalani , konnavadu nasaname ee rates ki

  • @jaipalreddy678
    @jaipalreddy678 Před 20 dny

    2 years varku real-estate joliki ravadhu antunnaru .
    Real estate lo invest chrsthe mee advice tiskomantunnaru ,mimmalni meru pramote cheskuntunnara.
    Janalu andaru picholu em kadhu kondaru alochisthunnaru . Few details correct ga ne chepparu thanks for your advice sir.

  • @vishnuvardhanreddy606
    @vishnuvardhanreddy606 Před měsícem

    Good morning this is true sir good speech

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 Před měsícem +1

    Anchor should allow expert to speak.
    If she knows everything, expert is not required. SHE CAN COMPLETE THE TOPIC.

  • @ravib2303
    @ravib2303 Před 26 dny

    Different age people use different amenities...that is why good communities will have many amenities....all are usefull at different stages of life.

  • @SrinivasaRajuP
    @SrinivasaRajuP Před měsícem

    V good news sir

  • @sudhakarnandi
    @sudhakarnandi Před měsícem

    Good analysis sir real me la vivarinchali

  • @rajadigreat
    @rajadigreat Před měsícem +1

    Without harvesting pits and trees , there should not be single permission to save global environment

  • @koppulamahender6015
    @koppulamahender6015 Před měsícem

    Hi Vijaya garu nice talking

  • @MrPsnraju
    @MrPsnraju Před měsícem

    Similar videos are coming for the last two years. Even some real estate friends are also advising on similar lines. But some of our relatives and friends purchased flats but at exorbitant prices. Why the rates are not coming down. Why?

  • @rchilpuri
    @rchilpuri Před měsícem

    Thanks.Worth watching video and it’s content.Raghunath Reddy garu appreciate your remarks on what is happening in real estate sector, buyers ignorance on issues and RERA failures.

  • @Advaithmoments
    @Advaithmoments Před měsícem

    Before investing in real estate inventory one must be thoroughly investigating the demand and supply.
    Agreed that land value is at the comfortable tone of the owner but the investor is falling in the falsehood statement of artificially increased price value

  • @samagopa3895
    @samagopa3895 Před měsícem

    Good topic😮

  • @ourchannel9786
    @ourchannel9786 Před měsícem +1

    Let him tell..
    He is expert..

  • @moorthyps4947
    @moorthyps4947 Před měsícem +2

    The 100 acrers land alloted to build High court was developed for the past few decades with different trees attracting birds of various species

  • @Advaithmoments
    @Advaithmoments Před měsícem

    Abnormal construction is the root cause of high inventory available for sale but found vacant for many
    Before investing in real estate inventory one must be thoroughly investigating the demand and supply.
    Agreed that land value is at the comfortable tone of the owner but the investor is falling in the falsehood statement of artificially increased price value.

  • @Indiann007
    @Indiann007 Před měsícem

    Super sir 👏

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před měsícem +4

    అమ్మా మన పాత ప్రభుత్వాలు చేసిన పనే కొత్త ప్రభుత్వాలు చేస్తున్నాయి. తప్పేంటి. రేవంతరెడ్డి గారి మీద bad propaganda చేస్తున్నారు.

  • @ravindranathk2397
    @ravindranathk2397 Před 18 dny

    Sir
    You have stated all the points correctly .Because of the educated people without common sense creating problems and making harm to the society. I think one point you missed is about water. How permissions are given without fore thought about the water position. Today we are facing the problem and what will be the position tomorrow? Further most of the people from other states. Is it possible to accommodate them. What will be the plight of the people of this state

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 Před měsícem +1

    Real estate business in Hyderabad is doldrums. Wait for a minimum period of 3 to 5 years. I am expecting political turmoil in Telangana State, it will adversely affect the growth and image of Hyderabad.
    If TDP wins the elections in AP, some industries will be shifted to AP.. If Jagan wins elections, it does not make much impact on the developments in Hyderabad.

  • @harikrishna8285
    @harikrishna8285 Před měsícem +2

    ఈ ANCHOR హైదరాబాద్ లోకల్ కాదు .. తనకు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు.. హైదరాబాదుకు ఇప్పుడు ఉన్న DEVELOPMENT అంతా హైదరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు చలవే ... మిగతా CM లు అంతా హైదరాబాద్ ను పట్టించుకోకుండా తమ స్వార్థానికి వాడుకున్నారు .. నేను ఇంత కచ్చితంగా ఎందుకు చెపుతున్నానంటే నా వంశమే ఇక్కడ పుట్టింది కనుక ..

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 Před měsícem

    Excellent 👍

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Před měsícem +1

    Very corre hyderabad lo commen man houses kone paristidi lethe lethu house konadame kathu houses rent kooda barinjalena high leval lo unnai

  • @veerareddy7109
    @veerareddy7109 Před měsícem +4

    Market value square feet ki 2000 unte customer 5000 to 6000 petti kontunnaadu....so 3 to 4000 black money aithundi, so govt should increase market value from 2000 to 4000 and decrease registration value from 7.5% to 5%...

  • @pallarao838
    @pallarao838 Před měsícem

    This is the not right time to enhance to land rates in TG because now the market is already down. Hence better to wait some time

  • @amarvadlamudi7757
    @amarvadlamudi7757 Před měsícem +1

    Please tell where is Lake of Flats are unsold with cheap rate go please

  • @laxma4155
    @laxma4155 Před měsícem +2

    free luanching kadamma Pre Launch.....konchem speaker ni matladanivvu

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před měsícem +1

    జైశ్రీరామ్... జై హనుమాన్

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Před měsícem

    Ekkada unnayi
    Rates padipoyayi anna places chepthe. Purchase cheyyalanukunevaallaki use avuthundi

  • @rajua2755
    @rajua2755 Před měsícem +3

    యాంకర్ యాంకరింగ్ సరిగా లేదు,

  • @bullwhite9695
    @bullwhite9695 Před měsícem +1

    Asalu raghunath 25yrs back okka real estate office lo tea lu iche boy.
    Okka pramukha mlc ki beenami ka unde vaadu taruvata konta mandi marwadis ki beenami transaction chesi iche vaadu. Ippudu raghunath reddy brs prabhutvam tho link unna vyakti. brs adhikaram lo unte labam kale yadiah tho tirugutadu sir
    Raghunath reddy paina projects lo invest chese marwadis and konta mandi govt employees tho godava ayyindi shares deggara appudu nunchi veedu beenami ga vyavharinchi sampadinchina daani tho ventures chestunadu so dabbulu chalaka non prime areas lo chesadu city out skirts lo anduke konu mani cheptundu mari intaka mundu iyana kattina giridhari villas aa

  • @AAA_5Ys
    @AAA_5Ys Před měsícem +1

    Learn from banglore, ban high rise, construction near lakes

  • @kandukurisadanandam3328
    @kandukurisadanandam3328 Před měsícem +3

    Hyd lo rentku vundali
    Ritairment kiraku village lo house kattu kovali

  • @nehrubadavath3187
    @nehrubadavath3187 Před měsícem +2

    Sir meeru cheppedi currect real estate broker gallu chaala mosam chestunnaru sir
    Please educate innocent people
    Please, please

  • @rameshpittala8273
    @rameshpittala8273 Před 29 dny

    This is the strategy that investers buying

  • @donthireddypapireddy1571
    @donthireddypapireddy1571 Před měsícem

    వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ చెబుతున్నారు చెప్పారు

  • @weathergenerator
    @weathergenerator Před měsícem

    A good interview. Sadly no one is suing authorities for turning a blind eye towards existing rules that's violated.

  • @pvishnupriyareddy2546
    @pvishnupriyareddy2546 Před měsícem +1

    Hi. Vijaya

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian Před měsícem +1

    Only greater Guntur area will be boom

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo Před měsícem

    Jai maa Saaarooo. Jai Golden Telangana. Jai Diamond India.

  • @praveen8u
    @praveen8u Před měsícem +1

    Mari flats rent ki enduku dorakatledu hyd lo anni kalilu unte.

  • @gummallsachidanandababji6820

    Same to Andhra

  • @hemanthgade125
    @hemanthgade125 Před měsícem +2

    Down FALL REAL Estate very good news

    • @oraclebyajay6151
      @oraclebyajay6151 Před měsícem

      Nice to know that real estates crash , it's a fake growth

  • @hd1k495
    @hd1k495 Před měsícem +3

    This is totally copied from manchi margam.
    Till last month, this joker was giving bullish statements on real estate.
    Now he copied from manchi margam about high rise and green buildings

    • @psbworld
      @psbworld Před měsícem

      Right , earlier he supported high rise, now he is copying manchi margam..
      Manchi Margam had told all these information 1yr back. He totally copying his content.

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot Před měsícem +1

    Realestate is zFlurshing.

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 Před měsícem +1

    99%of Hyderabad is a big slum. 30 -40 km away from Hyderabad there are no slums

  • @shivaw8l771
    @shivaw8l771 Před 14 dny

    Everything is so cool, real estate in Hyderabad Telangana completely down tomorrow it will be very polluted and it will be damaged the environment & finally earthquakes will be effected and it will be concrete jungle produces heat with out ac you will be dead.

  • @sriramuluk7776
    @sriramuluk7776 Před měsícem

    మీరు Complaint చేయాలని

  • @DharmaSyam
    @DharmaSyam Před měsícem

    Vijay Reddy garu please let him finish and move on too next question you kept interfering and it is irritating .you ask a question and will not wait for the answer.kudos to him patiently answering you

  • @SatishbabuDamparala
    @SatishbabuDamparala Před měsícem

    Ecen builders too earned crores of rupees by quoting abnormal rates ...

  • @srinivasuluballapuram6290
    @srinivasuluballapuram6290 Před měsícem

    Key points at 37:53