Sambasiva Full Video Song | Ram Thalaiva | New Telugu Cover Song

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2021
  • D.O.P_ Editing & Direction : Ram Thalaiva
    Asst Cameraman : Siri Goud
    Plz Subscribe For More Videos
    .................................
    Song: Sambasiva
    Lyrics: Palnadu Janapadam
    Singer: Ram Miryala
    Movie: Middle Class Melodies
    Producer: Venigalla Anand Prasad
    Production company: Bhavya Creations
    Director: Vinod Ananthoju
    Starring: Anand Devarakonda, Varsha Bollamma
    Music director: Sweekar Agasthi
    Background Score: RH Vikram
    Written: Janardhan Pasumarthi (Dialogue)
    Screenplay: Janardhan Pasumarthi, Vinod Ananthoju
    Cinematography: Sunny Kurapati
    Edited: Ravi Teja Girijala
    Starring: Anand Devarakonda, Varsha Bollamma
    Sound Designer: Nagarjuna Thallapalli
    Art Director: Vivek Annamalai
    Costume Designer: Sanjana Srinivas
    Editor: Raviteja Girijala

Komentáře • 1,8K

  • @rameshpalivela2438
    @rameshpalivela2438 Před 2 lety +3122

    Nenu Christian But Naku E song Ante Chala istam 😍😍😍

    • @madhukar.d487
      @madhukar.d487 Před 2 lety +199

      Im also....vhristian ...but i love all gods.....e song vintunte goosebumps...body lo edo feeling🙏

    • @madhukar.d487
      @madhukar.d487 Před 2 lety +84

      Christian

    • @apparao6385
      @apparao6385 Před 2 lety +13

      @@madhukar.d487 nn

    • @cloud9songs
      @cloud9songs Před 2 lety +65

      Nenu kuuda xtian & ye song , aigiri nandini song antey chala ishtam

    • @vamsi69
      @vamsi69 Před 2 lety +300

      Meru kuda okappudu Hindus kaani Religion change chesukunnaru....🙏🙏🚩🇮🇳

  • @amruthareddy5285
    @amruthareddy5285 Před 2 lety +480

    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    హరా హరా… శివ శివ…
    హరా హరా… శివ శివ…
    ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
    గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
    మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో
    హరా హరా… శివ శివ…
    హరా హరా… శివ శివ…
    ఆ… సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    హరా హరా… శివ శివ…
    ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
    ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
    అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో…
    హరా హరా… ఓహో… శివ శివ…
    గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది
    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    ఆహా… ఓహో… ఓహో
    తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
    తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
    కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ
    హరా హరా… శివ శివ… అర్రే
    హరా హరా… శివ శివ
    సాంబ శివ నీధు మహిమా
    ఎన్నటికి తెలియాధాయే…
    హరా హరా… గట్టిగా… శివ శివ
    నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
    నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
    అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో…
    సామి… హరా హరా… శివ శివ… ఆహా
    హరా హరా… ఓహో… శివ శివ
    హరా హరా… శివ శివ
    హరా హరా… శివ శివ

  • @kanchapurajarajeswarao8977
    @kanchapurajarajeswarao8977 Před 2 lety +559

    యీ పాట వింటుంటే బాధలు అన్ని మర్చిపోతున్నాను ఓం నమః శివాయ

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +395

    అందరిలోనూ దేవుడిని చూడు, అందరితో మంచిగా ఉండమని చెప్పే నా సనాతన ధర్మం చాలా గొప్పది. నేను సనాతన ధర్మ వారసుడిగా గర్విస్తున్నాను.
    నా ధర్మం నేను పాటిస్తాను, నా పిల్లలకు నేర్పుతాను.
    జై హింద్ 🇮🇳

    • @harivardhanreddyganna6666
      @harivardhanreddyganna6666 Před 2 lety +1

      N
      Buij

    • @erannaeranna5191
      @erannaeranna5191 Před 2 lety

      Lo

    • @erannaeranna5191
      @erannaeranna5191 Před 2 lety

      Lollipop lii

    • @Telugu_writer
      @Telugu_writer Před rokem +3

      ముజ్జగాలు గాసే ముక్కంటుడా
      కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
      అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

    • @konreddysrinivasreddy6567
      @konreddysrinivasreddy6567 Před rokem

      @@harivardhanreddyganna6666 .

  • @pmcreationsmilky9847
    @pmcreationsmilky9847 Před 3 lety +217

    👌మిత్రమా చాలా అద్భుతంగా చిత్రీకరించావు ఆ సాంబ శివుని ఆశిశులతలో నీవు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నా

    • @sureshdevisureshdevi7265
      @sureshdevisureshdevi7265 Před 2 lety +4

      Okaru bagunddali anukune mi manchhi kutumbbanni appudu happy ga chadali ani na sivvayyani korukunttunnanu

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 Před 3 lety +897

    నా శివయ్య పాట వింటుంటే నా జన్మ ధన్యమైంది. హర హర శివ శివ.

  • @user-ek3gm7fw6g
    @user-ek3gm7fw6g Před 3 měsíci +8

    యాదృచ్చిక మైన ఈ పాట చాలా బాగుంది.

  • @tataraogollavilli7770
    @tataraogollavilli7770 Před 2 lety +46

    ప్రతి దానికి ఇస్తారు కానీ అవార్డ్ ఈ పాట పాడిన వాళ్లకి ఇవ్వాలి..... అవార్డ్... Love this song

    • @venkatrama6635
      @venkatrama6635 Před 2 lety

      సింగర్ రామ్ మిరియాల గారు

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 Před 3 lety +407

    మ్యూజిక్ బాగుంది ఓవర్ గా లేకుండా భక్తిని రెండు కోణాలలో చూపించడం అద్భుతం ఒకటి దైవ సేవ ఇంకొకటి మానవ సేవ 🌹🌹 ఓం నమః శివాయః 🌹🌹🌹 🔱🕉️🚩

  • @mokinapallisampath
    @mokinapallisampath Před 3 lety +331

    మొదట ఈ పాట రాసిన వ్యక్తి...నేను అభినందిస్తున్న...

  • @Telugu_writer
    @Telugu_writer Před rokem +61

    ముజ్జగాలు గాసే ముక్కంటుడా
    కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
    అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

  • @prasadrajani1985
    @prasadrajani1985 Před 2 lety +17

    Shiva tatvavam తెలిసినవాళ్ళు
    శంకరాచార్యుల బోధనలు విన్న వాళ్ళు
    అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నవాడు
    నిజమైన శివుడు హరుడు
    విమర్శలను విడిచిపెట్టి శివోహం అని తలిస్తే అన్నీ అవగతమవుతాయి ... 🙏 అందరిలోనూ అన్నిటినిలోనూ అంతటా శివుడే అని తెలుస్తుంది🙏 దేహమే దేవాలయం అవుతుంది...

  • @kranthiking8089
    @kranthiking8089 Před 2 lety +352

    ఈ సాంగ్ మిడిల్ క్లాస్ మేలోడిస్ మూవీ లో ఉంది ఎంత మందికి తెలుసు..???

  • @thalaivaofficial7918
    @thalaivaofficial7918 Před 3 lety +286

    #తల్లి పాలు బిడ్డకే 🚫..
    #కేశాలంకరణ పుష్పాలు 🚫..
    #వృద్ధురాలి ఆకలే తన ప్రసాదం🖤
    # దాహం తీర్చే గంగనే తనకు అభిషేకం🖤
    _మనలో మానవత్వమే
    దైవత్వం📿
    #SambashivaSong
    #Omnamahshivaya
    Jai RamThalaiva 🙏❤️

    • @bhukyarameah6997
      @bhukyarameah6997 Před 2 lety

      Rathl

    • @saillarajanikanth530
      @saillarajanikanth530 Před 2 lety +1

      ᴍᴀsᴛ ᴄʜᴇᴘᴘɪɴᴀᴠᴠ

    • @Telugu_writer
      @Telugu_writer Před rokem +3

      ముజ్జగాలు గాసే ముక్కంటుడా
      కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
      అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Před rokem

      బాగుంది సాంగ్

    • @sathireddy6711
      @sathireddy6711 Před rokem

      నిజంగా ఎంత గొప్ప పాట రాశారు పాడారు చాలా సంతోషం వేసింది

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 Před 2 lety +11

    గంగాజలము తెచ్చి నీకు అభిషేకము సేత్తునంటే,
    మరి గంగజలము న చేప కప్ప ల ఎంగిలి అంటున్నావు శంభో..👏👏
    హర హరా.. శివ శివా..🙏🙏🙏

    • @Telugu_writer
      @Telugu_writer Před rokem +1

      ముజ్జగాలు గాసే ముక్కంటుడా
      కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
      అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

  • @venkateshsilaparasetti9857
    @venkateshsilaparasetti9857 Před 2 lety +118

    పంచభూతాలకు అధిపతి .ఓం నమః శివాయ

  • @srinuvas1787
    @srinuvas1787 Před 3 lety +5

    Superb .... Samba shiva nidu mahima... ...ram talaiva

  • @modhapriyanka5685
    @modhapriyanka5685 Před 8 měsíci +3

    Chala baga rasaru song.... njjamga chala bagundhii song aithey...❤ vintunte ne sivaya manathho vunattuu vundi.......🙏🙏🙏🙏

  • @garrepellinagaraju5135
    @garrepellinagaraju5135 Před 2 lety +33

    చాలా బాగుంది!!!
    ఓం:నమఃశివయ నమః

  • @SRE-my9fk
    @SRE-my9fk Před měsícem +3

    చాల గొప్పవాడు వీ తండ్రి ఈశ్వర శంకర

  • @mbrahmaiah3353
    @mbrahmaiah3353 Před 2 lety +76

    నేనే ఇప్పటికి ఈ పాట 18 సార్లు చూసా ....❤️

  • @Stylisvicky
    @Stylisvicky Před 2 lety +6

    ఇలాంటి సాంగ్ ఎవరు విన్నీ వుండరు ఈ సాంగ్ అయితే సూపర్ గా వుంది.......🙏🙏🙏

  • @saidulugoudedulakanti6047

    ఆ పరమశివుని గురుంచి యెంతధ్భుతంగా వివరించారు అన్న గారు ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభోశంకరా🙏🙏🙏🙏

  • @sanjay_5102
    @sanjay_5102 Před 2 měsíci +12

    Who listen today...?🙏🕉️🚩

  • @somalaprasad9844
    @somalaprasad9844 Před 3 lety +14

    హరేకృష్ణ 🌹🙏🌹
    అద్భుతంగా వుంది 🌹👏🙏

  • @rtpatel3827
    @rtpatel3827 Před 3 lety +33

    అద్భుతాలు సృష్టించడంలో అక్కడ అ తలైవా ఇక్కడ ఈ రామ్ తలైవా 😍

  • @ramramesh5481
    @ramramesh5481 Před rokem +3

    సాంబశివ నిది మహిమ ఏన్నటికీ తెలియదా ?
    అంతే కధ దేవుని మహిమ ఏన్నటికీ తెలియదు అదే కధ శివుని అద్బుతం మానవుడు చాల కష్టాలు ఉన్నప్పుడు దేవునిని తలచుకుంటారు ? అలా కాకుండా దేవుడు ని ప్రతి నిమిషం మనసులో తలచుకుంటే జీవితం అద్బుతంగా ఉంటుంది కధ 👉🙏🙏🙏🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🌹🌹🌹❤️🙏❤️🙏

  • @venkateshshiva
    @venkateshshiva Před 2 lety +252

    ఈ పాట రాసిన వారి కాళ్ళ మీద పడి మనసుపూర్తిగా నమస్కారం చేయాలి అనిపిస్తుంది 🙏🙏🙏

    • @venkateshshiva
      @venkateshshiva Před 2 lety

      @@shakti294 adress cheppandi brother vachhi kalla meda padatha

    • @bodasuakhila4130
      @bodasuakhila4130 Před rokem

      Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkateshshiva
      @venkateshshiva Před rokem +1

      @@bodasuakhila4130 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @muraharilavanya7031
      @muraharilavanya7031 Před rokem

      Shakti garu u r great

    • @venkateshshiva
      @venkateshshiva Před rokem

      @@muraharilavanya7031 🙏🏿🙏🏿🙏🏿 andi

  • @srinivaskuncham4457
    @srinivaskuncham4457 Před 3 lety +114

    మనసుకు అత్తుకు పోయేలా వుంది 🙏🙏🙏🙏

  • @sriramyidatthu2683
    @sriramyidatthu2683 Před 2 lety +77

    ఇంత గొప్ప పాటని మాకు ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు ఓం నఃశివాయ ❤️🙏

  • @ramanareddykota5905
    @ramanareddykota5905 Před 4 měsíci +3

    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    హర హరా.. శివ శివా
    హర హరా.. శివ శివా

    ఆ.. గంగా జలము తెచ్చి
    నీకు అభిషేకము సేతునంటె
    గంగా జలము తెచ్చి
    నీకు అభిషేకము సేతునంటె
    మరి గంగ జలమున సేపకప్పల
    ఎంగిలంటున్నావు శంభో
    హర హరా.. ఆహ..శివ శివా
    హర హరా..శివ శివా

    ఆ..సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    హర హరా.. శివ శివా

    ఆ.. ఆవుపాలు తెచ్చి
    నీకు అర్పితము సేతునంటే
    ఆవుపాలు తెచ్చి
    నీకు అర్పితము సేతునంటే
    ఆవుపాలనల లేగదూడల
    ఎంగిలంటున్నావు శంభో
    హర హరా.. ఓహో.. శివ శివా
    గట్టిగా.. హర హరా.. శివ శివా.. అద్దీ

    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె

    అహా.. ఓహో.. ఓహో
    తుమ్మి పూలు తెచ్చి
    నీకు తుష్టుగ పూజింతునంటే
    తుమ్మి పూలు తెచ్చి
    నీకు తుష్టుగ పూజింతునంటే
    కొమ్మా కొమ్మన కోటి
    తుమ్మెదలెంగిలంటున్నావు శివా
    హర హరా.. శివ శివా.. అర్రె
    హర హరా.. శివ శివా

    సాంబశివా నీదు మహిమ
    ఎన్నటికీ.. తెలియదాయె
    హర హరా.. గట్టిగా.. శివ శివా

    నారికేళము తెచ్చి
    నీకు నైవేధ్యము సేతునంటే
    నారికేళము తెచ్చి
    నీకు నైవేధ్యము సేతునంటే
    అప్పుడు బహుఇష్టము అంటివి శంభో..
    సామి.. హర హరా.. శివ శివా.. ఆహ
    హర హరా.. ఓహో.. శివ శివా
    హర హరా.. శివ శివా
    హర హరా.. శివ శివా

  • @kanchapurajarajeswarao8977

    హర హర మహా దేవా

  • @shivakrishnashiva6188
    @shivakrishnashiva6188 Před 3 lety +36

    తమ్ముడు నువ్వు ఏ వీడియో తీసిన సూపర్ గా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @nageshbhumi
    @nageshbhumi Před rokem +7

    🙏🙏🌺🌺 సాంబ శివ నీదు మహిమ ఎన్నట్టికి తెలియదే హార హార శివ శివ 🙏🙏🌺🌺

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 Před 4 měsíci +3

    Om Namah Shivaya 🕉️🌹🙏

  • @gaddirohithkumar1631
    @gaddirohithkumar1631 Před 2 měsíci +2

    Happy shivaratri 🙏🙏🙏

  • @hunter823
    @hunter823 Před 2 lety +25

    మానవత్వం ఇంకా చావలేదయ్యా శివయ్య 🙏🙏🙏.... ఓం నమఃశివాయ

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @vijaykumarpandu5221
    @vijaykumarpandu5221 Před 2 měsíci +3

    Om namah shivaya..❤🙏

  • @rokkamhari3335
    @rokkamhari3335 Před 2 lety +8

    Song nenu chala times vinna👌👌👌👌🙏🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 Před 3 lety +44

    అన్నా నీ కు ధన్యవాదాలు.నా శివయ్య పాటలు ఇంకా కావాలి.దయచేసి పాటలు కొత్తవి పెట్టగలవు దయచేసి.

  • @K.Manikantareddy-hf2kf
    @K.Manikantareddy-hf2kf Před 5 měsíci +4

    Shabarimalla tour +this 🎧💥

  • @urupeshkumar.1813
    @urupeshkumar.1813 Před 2 lety +26

    Very good lyrics and what a valuable message in this song....anta shiva daya 🙏🙏

  • @lovelysailu1827
    @lovelysailu1827 Před 6 měsíci +10

    ఓం నమ : శివాయ 🙏 ప్రాణం పెట్టి పడిన పాట naku చాలా ఇష్టం ఈ పాట 🙏🙏🙏🙏

  • @nagarajub3920
    @nagarajub3920 Před 3 lety +5

    బావుంది ... పాపం మంగళంపల్లి వింటే ఏమైపోతుండెనో..

  • @pnethaji4550
    @pnethaji4550 Před 3 lety +14

    Super super

  • @ravindraravi132
    @ravindraravi132 Před 2 lety +5

    అన్నా సూపర్. సాంగ్

  • @jvb2601_knl
    @jvb2601_knl Před 2 lety +2

    మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన " ఏమి సేతురా లింగా.., ఏమీ సేతు.., " అనే పాటలోని అంతరార్థమే ఈ పాటలోనూ ఉంది.

  • @kondniswapna6493
    @kondniswapna6493 Před 3 lety +6

    Super video

  • @Jvsubbu007
    @Jvsubbu007 Před 3 lety +5

    సూపర్ గా వ్రాశారు గదా

  • @gopikrishnapandu4268
    @gopikrishnapandu4268 Před 2 lety +3

    నాకు చాలా ఇష్టం సాంబయ్య ని మహిమ చాలా గొప్పది

  • @vijayapasupula1766
    @vijayapasupula1766 Před 2 lety +8

    Samba shiva needhu mahima anatike tealiyadayea 🙏🙏🙏

  • @balrajgoud4503
    @balrajgoud4503 Před 3 lety +24

    మట్టిలో మాణిక్యానివి నువ్వు🎥👌👌🔥

  • @jaydeepvadela2329
    @jaydeepvadela2329 Před 3 lety +8

    Super 👌 🙏🙏🙏🙏

  • @Asif-lg4se
    @Asif-lg4se Před 2 lety +63

    Iam muslim song is very nice

  • @paladuguajaykumar565
    @paladuguajaykumar565 Před rokem +10

    Om namoh shiva 💮🙏 Madly involved in the swag♥️

  • @bnareshkumar1507
    @bnareshkumar1507 Před 3 lety +7

    Super

  • @dameraraju4137
    @dameraraju4137 Před 3 lety +4

    Anna Chala bagundhi song super 👌👌👌

  • @bellamkondagopi1887
    @bellamkondagopi1887 Před 2 lety +29

    🙏 ఈ చక్కని పాటని పాడిన మీ అందరికీ,మీ కుటుంబాలకు ఆ పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... ఓం నమః శివాయ...🙏🙏

  • @narasimharaok1482
    @narasimharaok1482 Před 2 lety +4

    Emanna songaa. Ollu jalataristundi. Thanks for your effort 🙏

  • @MR.MAHI..7
    @MR.MAHI..7 Před 3 lety +5

    Super anna direction bagundhi anna

  • @narsimhapanthangi3000
    @narsimhapanthangi3000 Před 2 lety +4

    అంత ఆ పరమాత్ముని లీల

  • @RADHAKRISHNA-rf5im
    @RADHAKRISHNA-rf5im Před 9 měsíci +6

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @vinnuvlogs766
    @vinnuvlogs766 Před 2 lety +7

    ప్రతి రోజు వినాలనిపించే పాట

  • @mandiramanandanand6962
    @mandiramanandanand6962 Před 3 lety +4

    Super bro...👍👍👍👍 Om namashivaya🙏

  • @srinivascnu7901
    @srinivascnu7901 Před 3 lety +3

    Nice video..#darling ...keep going on😍

  • @shravan5321
    @shravan5321 Před 2 lety +2

    Patta gopadhii saree merru screen pay chupinchina vidhanam adhbhutham...bavani teliya chestundhi...strotalacheta pattaku..kruthgnathalu...vikshakula cheta...adhbuta dhrushyaniki krthgnathalu...🙏🥰😍

  • @singarimohanrao7351
    @singarimohanrao7351 Před 2 lety +2

    Anna keka next song ......elanti song inko.....okkati pettandi Anna plz

  • @mukeshvlogs9477
    @mukeshvlogs9477 Před 9 měsíci +12

    I am listening this song daily ❤

  • @gaddalarajashekardriver3504

    Om namo shivaya 🙏✨️super song 💐

  • @ashokramjay3733
    @ashokramjay3733 Před 3 měsíci +5

    Manasulo bhakti paravallu thokkuthondhi

  • @pallasiva7580
    @pallasiva7580 Před 2 lety +7

    శివుడు పేరు నాకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న..లవ్ యూ శివ

  • @anilnaikbadavath3840
    @anilnaikbadavath3840 Před 2 lety +1

    Song chala chala bagundhi yevaru raasaro gani superb.... Aa sivayya daya vallaki epudu untundhi....... 🙂🙂🙂

  • @kanakadurga7069
    @kanakadurga7069 Před 3 měsíci +1

    Song nenu chala chala times vinna👏👏👏

  • @balajisony4382
    @balajisony4382 Před 3 lety +11

    All Rounder..... Ram Thalaiva 😍🤘

  • @anusrianusrigoud7566
    @anusrianusrigoud7566 Před 3 lety +9

    Super annaya 🙏🙏🙏

  • @sravanivinnu5648
    @sravanivinnu5648 Před 2 lety +1

    Maanava seveee maadhava Seva ane vishayanni kuda eee patalo chupincharu supper shivudiki abishekam chesina ,akalidhahamtho unnavallaki neellu posina rendu AAA shivayyaku ishtame devudu santhoshapadi manaki santhoshanni isthadu Shiva Shiva om namashivaya🙏🙏🙏

  • @user-qn6ho7vr1b
    @user-qn6ho7vr1b Před 4 měsíci +1

    Supper song❤

  • @NAxCY.
    @NAxCY. Před 3 lety +25

    Ram anna fans like. Here❤️

  • @Crazy_Girl2209
    @Crazy_Girl2209 Před 3 lety +11

    Great effort... keep it up....very great...

  • @devarasrinivas2238
    @devarasrinivas2238 Před 2 lety +17

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @nagprasad2078
    @nagprasad2078 Před 2 lety +1

    Middle Class melodies movie లో సాంగ్...
    సూపర్

  • @s.kediterskeerthisri9669
    @s.kediterskeerthisri9669 Před 3 lety +4

    Suprrb 🙏🙏😍👌👌👌

  • @prasadprasad8037
    @prasadprasad8037 Před 3 lety +15

    💐ఓం నమః శివాయ తండ్రి పరమేశ్వరా💐

  • @gadesoujanya9425
    @gadesoujanya9425 Před 2 lety +1

    Super song shivaya ni mahima ki nuvve sati thandri

  • @ramanjineiyulub3237
    @ramanjineiyulub3237 Před 2 lety +1

    Nenu daily vintanu😘😘🤩🤩😍😍

  • @srinusrinu2651
    @srinusrinu2651 Před 3 lety +3

    చాలా బాగుంది తమ్ముడు .

  • @ravulasaidulu5532
    @ravulasaidulu5532 Před 3 lety +6

    Wow super song Anna

  • @venkateshmanikonda1432
    @venkateshmanikonda1432 Před měsícem +2

    అన్న శివయ్య తండ్రి నీకు ఏమైనా చేపిండా ఎంగిలి అన్ని. నువ్వు నాస్తిక్కుడివా. మీ పాట వినక్కా శివయ్యకు అభిషేకం బందు చేయాలా

  • @bobbalanaveen7471
    @bobbalanaveen7471 Před 4 měsíci +2

    Super song

  • @vigneshtechchanell5197
    @vigneshtechchanell5197 Před 3 lety +11

    సూపర్
    ఓం నమ: శివ

  • @pnaniyadav738
    @pnaniyadav738 Před 3 lety +7

    Super bro

  • @akshaykumarsaini7574
    @akshaykumarsaini7574 Před 2 lety +1

    Nice bagundi.. ❤️❤️❤️

  • @vinaykl4258
    @vinaykl4258 Před rokem +12

    My Lord My Saviour Only My Faith My Destiny My Everything 🙏🙏🙏

  • @harichranpapaiah7069
    @harichranpapaiah7069 Před 3 lety +47

    అన్న పాట సూపర్ అన్న ఇంకా కొంచెం సేపు ఉంటే ఇంకా బాగుండేది అన్న శివుడు గురించి ఇంకా ఏమి ఐన పాటలు పాడు బ్రో సమె ఇలాంటివే

  • @santhoshinisriramadas2006

    Superrrr💐🙏🙏🙏

  • @naveenkamepalli1658
    @naveenkamepalli1658 Před 2 lety

    Hara Hara 🔥🔥 Siva Siva ❤️❤️❤️🔥🔥 Samba niva needu mahima Ennatiki teliyadaye

  • @haribabuyagadsu4200
    @haribabuyagadsu4200 Před 2 lety +9

    🙏🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర

  • @ravivankudothu5389
    @ravivankudothu5389 Před 3 lety +4

    Super song bro...

  • @rajachandra1282
    @rajachandra1282 Před 2 lety +6

    చాలా చాలా బాగుంది 🙏 ఓం నమః శివాయ 🙏