ఛీ.. కొట్టిన ఢిల్లీ..! | CM Jagan | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • ఛీ.. కొట్టిన ఢిల్లీ..! | CM Jagan | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #avinashreddy #ysvivekacase #cmjagan #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 368

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. Před rokem +140

    అవినాష్ రెడ్డి గారు ముందు గుండె పోటు అని చెప్పారు ఇదే పెద్ద సాక్ష్యం ఇప్పుడు రెండో పెళ్లి అస్తి కోసం అని డ్రామాలు ఆడుతున్నాడు 🙏🙏🙏🙏

  • @srinivvasrao
    @srinivvasrao Před rokem +264

    మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్న తరుణంలో అందరూ ఒక లైక్ వేసుకోండి

  • @gvrk0255
    @gvrk0255 Před rokem +173

    హెల్త్ యూనివ్సిటీ కి NTR గారి పేరు తీసివేసి ysr పేరు మార్చినట్టు...చంచల్ గూడ జైలు కూడా పేరు మార్చాలి వైఎస్ కుటుంబం కి బాగా కలిసి వచ్చిన జైల్ . భాస్కరరెడ్డి నీ అక్కడే పెట్టారు...ఈరోజు అవినాష్ రెడ్డి కూడా అక్కడే పెడితే బాగుంటుంది.

  • @punyakotikumarpunyakotikum4169

    చంద్రబాబు గారు వ్యవస్థల్ని..మేనేజ్ చేస్తారు..అని అంటా ఉంటారు కదా..మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే పని అవుతుందేమో...ట్రై చెయ్యండి...🤪

  • @venkypadala8463
    @venkypadala8463 Před rokem +39

    100%కరెక్ట్

  • @CultReddy
    @CultReddy Před rokem +168

    అవినాష్ రెడ్డి బాబు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ...ఇదేంట్రా “నారాసుర రక్త చరిత్ర”అని రాశారు.టీడీపీ వోడు ఒక్కడు కూడా అరెస్టు కావడం లేదు కదరా.అంతా మన కొంపలో కుంపటేనా.ఆ కోడి కత్తి శీను గాడేమో నేనే జగను గెలవాలని ప్రేమతో సన్నగా చిన్నగా భుజం మీద గీరాను అంటున్నాడు.అరె ఏంట్రా ఇది😂

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Před rokem +5

      😂😂🤭🤭

    • @myaim645
      @myaim645 Před rokem +7

      రేయ్ ఎవర్రా మీరంతా?????😂😂😂😂

    • @user-mc8dv8yl9s
      @user-mc8dv8yl9s Před rokem +2

      ఇదేందయ్య ఇంత మంచి కామెంట్

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 Před rokem +55

    నిజంగా మీరు చెప్పిన ట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గు లేదు. ఇటువంటి వి బాగా పెరిగి పెరిగి నిన్న ఉత్తరప్రదేశ్ లో అతిక్ ను కాల్చేసే లాంటి ఘటనలు జరుగుతాయి.జరగాలి కూడా.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 Před rokem

      Nijame sir maku siggu ledu voppukuntunnam 2024 vundi kada appudu chudandi. Meedi ekkada sir

    • @ksrinivas9642
      @ksrinivas9642 Před rokem

      Avunu nijamey leka pothey mamaney vennupotu podichi champina lanja kodukuni malli gelipastara?
      2014 lo 600 hamilu ichi okkatikuda sarigaa amalu cheyyani musali mundaki ippudu malli support chestara?

  • @rajuneeli8940
    @rajuneeli8940 Před rokem +14

    శివ గారూ... మీరు.... 👌 🙏 👍

  • @user-mc8dv8yl9s
    @user-mc8dv8yl9s Před rokem +19

    ఎంత ప్రయత్నలూ చేసిన... సునీత ముందు దిగ దూడపె..,........ సునీత గట్స్ కి... 🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Před rokem +33

    Correct ga cheparu sir 100%

    • @pydisrinivasarao4531
      @pydisrinivasarao4531 Před rokem +1

      శివ గారు ఆ ప్రాంత ప్రజలు అలాంటివారు కదా ❤

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Před rokem +46

    హంతకులకు తెలివి ఎక్కువే.కాని దొరక్క తప్పదు 😂

  • @nallamramesh9049
    @nallamramesh9049 Před rokem +58

    అన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్తే అందరికీ తెలిసిపోయింది ఇక తప్పదు చేసేదేమీ లేదు లొంగిపోవడం

  • @kamodula144
    @kamodula144 Před rokem +15

    CBI మీదనే Wrong కేసులను పెడితే వాళ్ళు ఉరుకుంటారా... బొమ్మ చూపిస్తారు

  • @saibabu1792
    @saibabu1792 Před rokem +176

    ఛీ ఛీ మన రాష్ట్ర పరువు అంతా పోతా వుంది. ఏమిటి ఇది. నేను కర్ణాటకలో ఉంటాను. బెంగళూర్ లో అందరూ అడుగుతుంటే నా దగ్గర ఆన్సర్ లేదు మిత్రమా 😢😢😢😢😢

    • @vajralasubbareddy8575
      @vajralasubbareddy8575 Před rokem

      Adigina valla Kalla madhyalo thalla patu

    • @gnm4558
      @gnm4558 Před rokem +1

      NTR ki వెన్ను పోటు తదుపరి మరణం జరిగినప్పుడే ఎపి పరువు పోయింది. ఎపి 2. ముక్కలు అయినప్పుడు ..అనుభవ ము వుండి కూడా ఆపలేక.. కాంగ్రెస్ కి దాసోహం అయినప్పుడే ఎపి పరువు పోయినది. బావమరిది ఇద్దరినీ కాల్చినప్పుడు కేసు నుంచి బయటపడే యటానికి ప్రయత్నం చేసినప్పుడు..ఓటుకు నోటు కేసులో తట్టాబుట్టా సర్దుకుని ఎపి కి వచ్చినప్పుడే ఎపి పరువు పోయింది. నిజం గా కేసులో వుంటే వారు అనుభవిస్తారు.

    • @sig60
      @sig60 Před rokem

      @@gnm4558 gunde meeda cheyyi vaeskoni cheppu bro .. NTR ki vennu potu podichindi CBN aa laeka mogudu pillalu unna kuda pakka lo padukunna lan*** na ?? Yevaru Ayana life ni spoil chesindi ?
      Meeku pelli ayyi pellam pillalu undi vaerae pelli ayina Ada Danni thechi pettukuntae Mee pillalu alludu intlo undanistara ?

    • @kharish2452
      @kharish2452 Před rokem +13

      ​@@gnm4558 vennu potu kanna goddali potu sigguchetu. TDP ruling lo AP top . Ippudu rulung lo AP bottom. Siggupadu kaneesam

    • @krantikumar9564
      @krantikumar9564 Před rokem +7

      @GN M , mee la alochinche vallu unnantha kaalam, Jagan laanti vallaki em problems undavemo.,

  • @rankumogudu-ramaswamy
    @rankumogudu-ramaswamy Před rokem +128

    ఆంధ్రప్రదేశ్లో తయారయింది మామూలు సైకోలు కాదు సంకరజాతి క్రిస్టియన్ సైకోలు.

  • @myaim645
    @myaim645 Před rokem +58

    జ్యోతిష్యులు మార్చగలిగే రాతలా ఈ ఎదవలవి?

  • @subrahmanyeswararaomanne3220

    నిజంగా ఉన్నత స్థానాల్లో ఉన్న అందరూ దైవ భక్తులు అయితే, పాప భయం ఉంటుంది. వాళ్లు ఈ కేసు లో కల్పించు కుండా దేవుని పై భారం ఉంచాలి. ముఖ్యంగా సునీతమ్మ పోరాటం గుర్తించాలీ .

  • @AadhyaVlogs412
    @AadhyaVlogs412 Před rokem +36

    బాబాయి హత్యతో.. వైసీపీ చచ్చి పోయింది

  • @venkayammapureti9563
    @venkayammapureti9563 Před rokem +25

    ఇవన్నీ మోడీ గారికి తెలుసు కదా ఎందుకు ఆయన ఈ విషయంలో కల్పించు కోవడం లేదు

    • @sv2200
      @sv2200 Před rokem +2

      చెడ్డోళ్ళ తో సహజీవనము చేసినందువల్ల వారినిన్ కూడా చెడ్డోళ్లు అనుకోకుండా ఉండటానికేమో , అని అందరికీ అర్థం అవుతోంది చివరికి బ్రదర్

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 Před rokem +1

      ఇప్పటివరకు కల్పించుకున్నాడు నాలుగేళ్లు మోడీ బాబా ఇంకా ముందుకెళ్తే సాప మొత్తం తడిసిపోతుంది ఇప్పటికే ఈ స్టోరీ దేశమంతటా తెలిసింది రేపు కర్ణాటకలో ఎన్నికలు బాబా గారు ఎలాంటి వాళ్లను కాపాడుతారు అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెడతారు సరిపోద్ది అప్పుడు బాబాకి అందుకే బై బై

  • @naidusatish3427
    @naidusatish3427 Před rokem +32

    నాలుగు సంవత్సరాలు గా భరిస్తూ సహిస్తునే ఉన్నాం జలగ నీ
    ఇంక లోపల పడేసి నాలుగు ఉతికితే
    నిజం చెప్తాడు

  • @santoshkaranam9906
    @santoshkaranam9906 Před rokem +17

    100 %correct

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Před rokem +40

    పెద్దవాళ్ళ. ఆశీస్సులు తో కేసు నాలుగేళ్లు సా...గింది😊

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Před rokem +98

    తప్పు చేయక పోతే సీబీఐ ముందుకు వెళ్లి హాజరు అయ్యి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా?

    • @Vpk-vk4lu
      @Vpk-vk4lu Před rokem +8

      హత్య జరిగింది వైసీపీ పెద్ద నాయకులు చేతులు ఉన్నాయి 2019ఎన్నికలు సానుభూతి గెలుపు కోసం మే జరిగింది

    • @MrVijaysonti
      @MrVijaysonti Před rokem +7

      తప్పు చెయ్యకపోతే అన్ని పిటిషన్లు ఎందుకు వేస్తారు? అరెస్ట్ చెయ్యొద్దు, విపరీత చర్యలు వద్దు అని వేడుకోవడం ఎందుకు.

    • @subbalakshminekkanti3631
      @subbalakshminekkanti3631 Před rokem

      ​@@Vpk-vk4lu 😊q

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Před rokem +17

    విశాఖ పట్నం స్వామీజీ సహాయం చేయలేరా

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Před rokem +39

    నేరస్తులకు శిక్ష పడాలి

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Před rokem +10

    తప్పు చేయలేదు అనడం కాదు... సిబిఐ ఎదుట హాజరు కావడానికి.. ఎందుకు ఈ దొంగాత... ధైర్యం ఉంటే వెళ్లి.. నిజాయతిని బనిరూపించుకోండి. అంతే కానీ.. ఈ నాటకాలు ఎందుకు

  • @sv2200
    @sv2200 Před rokem +48

    పాపమ్ పెద్దాయన వివేకానంద గారు ఎలాగూ తిరిగిరారు , కనీసము వారి ఆత్మ శాంతి పొందాలి అంటే అసలు సిసలు దోషిని పట్టుకుని శిక్ష వేస్తేనే గానీ , వివేకా గారి ఆత్మకు అసలైన శాంతి చేకూరదు, అని అందరికీ ఒక అభిప్రాయం , ఓమ్ శాంతి శాంతి శాంతిః 🌹🌹

  • @rockeybhai33202
    @rockeybhai33202 Před rokem +71

    అన్నియ ఆసలు హిందూ నే కాదు,

    • @BM-vu2uf
      @BM-vu2uf Před rokem +12

      హిందువులను ధమ్కీ కొట్టించి ఓట్లు దండుకోవడానికి హిందూ మతం స్వవెకరించినట్లు గొప్ప నాటకం ఆడిన గొప్ప నిజ జీవిత నటుడు A1

    • @krishnaiahpavuluri8806
      @krishnaiahpavuluri8806 Před rokem +2

      Pracharalaku chi kodutunnaru

    • @sujatharammurthy2681
      @sujatharammurthy2681 Před rokem

      ​@@BM-vu2uf ⁷

  • @amarapusuryanarayana7017

    ఛీ ఛీ ఛీ జగన్

  • @ramakrishna9113
    @ramakrishna9113 Před rokem +18

    Currect sir 🙏

  • @kbrahma568
    @kbrahma568 Před rokem +5

    ఆంధ్రప్రదేశ్ లో మనుషులు ఏడ ఉన్నారు కులాలు కదా......

  • @vasundhara48
    @vasundhara48 Před rokem +3

    శివా!మీ చివరి మాటలు వింటున్నప్పుడు చెరనాకోలు తో చరసి నట్లు అనిపించింది. సహాబాష్!

  • @uharikaroyalssnc5496
    @uharikaroyalssnc5496 Před rokem +10

    Sir excellent ga chepyaru meeru chepindi true

  • @kavurivenkateswsrluvenkate6304

    YCP KI COUNT DOWN START IENDI

  • @nallamramesh9049
    @nallamramesh9049 Před rokem +55

    అయ్యా సీఎం గారు తప్పు చేస్తే శిక్ష వేస్తారు అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయకండి ఎందుకంటే మిమ్మల్ని కూడా తప్పు పడతారు

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před rokem +33

    ఢిల్లీ గడ్డం బాబాలు దగ్గరికి వెళ్లి దండం పెట్టి కాళ్ళమీద పడి వేడుకున్నా
    ఎల్ల రా బాబు నీ వల్ల ఇప్పటికే చిన్న పిల్లల దగ్గర కూడా మా పరువు పోయింది నీ ఒక్కడి కోసం చూసుకుంటే ఆ ప్రభావం దేశమంతా పడింది
    దొంగలకి పక్కలు వేస్తున్నారు అంటున్నారు
    ఇప్పటికే మా సాపలు తడిసి పోయినవి
    ఏమనుకోకు వెళ్లి రా అయ్యా అని లెగిసి దెంగేసి ఉంటారు
    దేవుడే దిక్కని తిరిగి వచ్చి ఉంటాడు

  • @haribabumarripudi9988
    @haribabumarripudi9988 Před rokem +9

    శివా గారు కర్ణాటక ఎన్నికలు డబ్బు సేటిలమెంట్ కోసం

  • @saveAPfrom420
    @saveAPfrom420 Před rokem +14

    అదా‌ని రక్ష.....
    సర్వ జగన్ ద్రక్ష.....

  • @srigudiramesh6150
    @srigudiramesh6150 Před rokem +7

    Last speech 👌👌👌👌👌👌ఒక్క ఒక్క మాట ఆణిముత్యం... మంచి వాడిని పట్టించుకోము... జగన్ లాంటి 420 గాళ్ళను.. యాదవుల్ని.. పోరంబోకు లుని సీఎం ని, మినిస్టర్ లూను, MLA లూను చేస్తున్నాం.... హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళను నెత్తిమీద పెట్టుకుంటున్నాము ప్రజలు ల్లారా మారండి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 Před rokem +170

    శివ గారు - చాలా correct గా చెప్పారు!! ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్తుతులకి ప్రజల అత్యాశ & ఉద్యోగులే కారణం!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @asvssupdatedmummy
      @asvssupdatedmummy Před rokem +11

      ☝️నిజం

    • @ramgopal7913
      @ramgopal7913 Před rokem +8

      Correct bro.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 Před rokem +3

      Vudyogulu em chesaru sir malli vallani anadam enduku

    • @kajay2139
      @kajay2139 Před rokem +1

      Babu ikkada antha rajakiyame undi, udyogulu ekkada unnaru

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +12

      @@vamsibudgettraveller1495 rendu chethulatho votlu vesi jagan ni gelipinchamani vaalle chepparu 2019 elections lo results taarumaaru chesaaru jagan cm avvadaaniki vaallu kooda oka kaaranam

  • @madeti
    @madeti Před rokem +7

    DIVERSION కి టైం వచ్చేసింది

  • @naligangadevi2354
    @naligangadevi2354 Před rokem +8

    సిగ్గు అంటే తెలియని పార్టీ ycp నిజం నిప్పు లాంటిది బస్వమ్ చేస్తుంది

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 Před rokem +51

    తన వాళ్ళను కాపాడుకోవటానికి కాదు శివ గారు,జగన్ తనను కాపాడుకోవటానికి ఢిల్లీ వెళ్ళాడు.

  • @nallagoturajesh5538
    @nallagoturajesh5538 Před rokem +2

    Super speech Anna 🔥🔥🔥

  • @jaihind11
    @jaihind11 Před rokem +2

    కిరాతక హంతకులకు, కుట్రదారులకు శిక్ష పడినప్పుడే న్యాయం జరిగినట్టు.

  • @hussainkhattat2810
    @hussainkhattat2810 Před rokem +2

    జ్యోతిష శాస్త్రం అనేది మిధ్య ఏజ్యోతిష్కుడు కూడ దైవ లిఖితాన్ని కదలించలేడు

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Před rokem +7

    Verygood information to the public and God bless you

  • @hajishaikh8006
    @hajishaikh8006 Před rokem +14

    Total family antha criminals unarentra mee bathukulu cheda

  • @tilakchowdary723
    @tilakchowdary723 Před rokem +13

    Where are gvl , somu ambati and sajjala

  • @nagababuakkineni2244
    @nagababuakkineni2244 Před rokem +4

    Good 👍

  • @haribabunbgpnuthalapati7290

    దయచేసి జంతువుల పరువు తియకంది

  • @MK-vr7jy
    @MK-vr7jy Před rokem +18

    Intha late enti bayya...nee vdo kosam waiting ikkada 🔥

  • @tulasiram3535
    @tulasiram3535 Před rokem +4

    సీఎం సైకో అయితే
    ప్రజలు కూడ సైకో లా ఉంటారు

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 Před rokem +4

    Wonderful Shiva garu

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 Před rokem +24

    ఒక్కొక్కడు వాళ్లే వస్తున్నారు కోర్టుకి మనం వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టి చార్జీలు ఆయిల్ ఖర్చులు భోజనాలు ఇవి లేకుండా వాళ్లే చేరుతున్నారు వాళ్లతో పాటు జ్యోతిష్కుడు కూడా లోపల వేయండి నాలుగు తగిలించండి వాళ్లే చెప్పేస్తారు మొత్తం
    అంటే సరిపోద్ది మొత్తం కక్కుతారు కేసు క్లోజ్

  • @drmohangr1772
    @drmohangr1772 Před rokem +7

    Nice analysis keep going on

  • @SanthiSagar
    @SanthiSagar Před rokem +6

    Good evening Siva sir 🎉

  • @uppalapatisudarshanbabu3188

    I salute you sir

  • @maddalavenkatanarasaiah6269

    CM YOGIJI IS FIT CM TO AP AND TELANGANA STATES

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Před rokem +7

    Thalli kanna, chelli kanna, veellu baga daggara? Ye varasa.

  • @cssekar2082
    @cssekar2082 Před rokem +1

    SIR SUPER ANALYSAS SIR.
    KEEP IT UP SIR.

  • @tejusurya4265
    @tejusurya4265 Před rokem +3

    చట్టం , న్యాయం, ఆలస్యం కావొచ్చేమో. పైన ఉన్న దేవుడు మాత్రం న్యాయం చేసే తీరుతాడు.

  • @chittiwv1098
    @chittiwv1098 Před rokem +6

    Very good analysis

  • @venkatanagireddy9974
    @venkatanagireddy9974 Před rokem +8

    Great journalist Siva 👌👌👌👌👌👌👌👌

  • @ramanarao18
    @ramanarao18 Před rokem +9

    .... astrologist కాదు బ్రో, astrologer అనాలి!🤗

  • @commonmanvvr
    @commonmanvvr Před rokem +1

    Super and me voice and concepts 💯

  • @kirankumarreddy8850
    @kirankumarreddy8850 Před rokem +1

    Ur really great

  • @kirankumarreddy8850
    @kirankumarreddy8850 Před rokem +2

    Anna super 🎉

  • @govardhankondeti5469
    @govardhankondeti5469 Před rokem +2

    👌👌

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d Před rokem +2

    అన్నా నీలాగా యువత మేధావులు అంధరూ ఆలొచిస్తే మి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా వుండేధికాదు

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 Před rokem +5

    U just nailed it Shiva garu 👌👌

  • @reddipogusailaja
    @reddipogusailaja Před rokem +9

    Thana vallanu kapadukovatam kadandi thananu thanu kapadukovatam kosam

  • @kuchibhotlamanikyamba8076

    Super Analysis Dhanyavadaalu Anna

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Před rokem +2

    యథా రాజా తథా ప్రజా అన్నారు కదండీ, పరిపాలకుడు లాగే పరిపాలితులు/ప్రజలు. అంతే మరి.

  • @rajyalakshmiduggirala7364

    వైజాగ్ సాములోరు సలహా తీసుకోవాలి..

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 Před rokem

      అన్నా వైజాగ్ సాములోరు కోర్టు జడ్జిలని మ్యానేజ్ చేసే సత్తా లేదేమో.ఇపుడు కర్ణాటక స్వామీజీ గాడు బాగా మ్యానేజ్ చేసే సత్తా వున్నట్లు అనిపిస్తోంది.

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Před rokem +6

    Vaddinche vallu manavallega. Officers ni transfer cheyisthe sari.

  • @kvamsisrinivas
    @kvamsisrinivas Před rokem +5

    Saudi lo laga Nadi road meeda voori tiyali

  • @ఇండియన్
    @ఇండియన్ Před rokem +1

    Wow super

  • @prasadp1283
    @prasadp1283 Před rokem +1

    చాలా చక్కగా చెప్పారు , ప్రతి ఒక్కడు ఇలా నిలదీసి అడిగితే వానెక్క ఏమి చేస్తాడు , ప్రాణాలు తీస్తాడా, పోతే పోనీ ఎప్పుడైనా పోవాల్సిందే మన బిడ్డలు గర్వాంగా చెప్పుకుంటారు నిజాతీగా చచ్చాడని

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Před rokem +3

    Manchi rojulu vah chai apkie🙏🙏

  • @nagavallymaddala590
    @nagavallymaddala590 Před rokem +2

    Why CBI had given 3PM, giving a chance to go to High court? They might have called at 10AM? GOD knows the reality? NO. POWER, MONEY pays big roll

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Před rokem +4

    Jyothishdu kooda...... mataash.... avuthadu.... yee pani.. lo involve aiyuthe....
    Mrugaalaki ... kooda..... unity vuntundi.. ani anukuntunnaru 😇😇

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před rokem +2

    శర మామూలే గా ఇప్పుడు అప్పుడూ

  • @ramasubbareddy4223
    @ramasubbareddy4223 Před rokem +4

    Any thing can happen, beuse you can manage indian judiciary ,which is more corrupted

  • @hiihii4286
    @hiihii4286 Před rokem +1

    ఆ జ్యోతిష్కుడి ముఖాన్ని ఎందుకు మూశారు
    ఆ ప్రబుద్ధుడు ముఖం అందరం చూసేవాళ్ళం గదా.

  • @msb3332
    @msb3332 Před rokem +2

    ప్రముఖులతో పరిచయాలు ఉండవచ్చు. పూజలు చేసి ఉండవచ్చు. కానీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే పరిస్తితి ఉంటుంది అనుకోవడం ఎక్కువ ఊహించు కోవడమే.

  • @mvnageswararao
    @mvnageswararao Před rokem +1

    ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది

  • @eswararaovanapalli8707
    @eswararaovanapalli8707 Před rokem +1

    క్యారెట్ సార్

  • @SivaKumar-qd3hy
    @SivaKumar-qd3hy Před rokem +4

    Yes , we are human beings. Feeling very sad about things happening in AP. Iam a neutral person not belonging to any party . When I questioned any wrong things happened in my surroundings I was stamped as opposition party member and started torturing. This is what happening in AP. Only GOD will save AP.

  • @prrao7047
    @prrao7047 Před rokem +1

    చి లేదు చా లేదు ఢిల్లీ చేస్తున్న కుతంత్రాలు

  • @psiddheshwari3832
    @psiddheshwari3832 Před rokem +6

    Hianna

  • @andranaidu3765
    @andranaidu3765 Před rokem +15

    Protection Or Support of criminals by any great person also reflects his master mind of criminal activities as per the Law. Suspect and proved by their activities.

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Před rokem +1

      Rightly said. Why CBI had given 3PM, giving a chance to go to High court? They might have called at 10AM? GOD knows the reality? NO. POWER,MONEY pays big roll

    • @masthansab357
      @masthansab357 Před rokem

      Hu to Dr se we see Dr ji ko l lu u

  • @rkraop7512
    @rkraop7512 Před rokem +11

    India popularizing worldwide in such aspects and enjoying free entertainment. Let people enjoy by looking g at our systems.

  • @ivisangathulushorts
    @ivisangathulushorts Před rokem +3

    శివ గారు మీరు అలా తిడుతుంటే చూస్తున్నా నాకే చీమలు జేర్లు పాకురుతునట్టు వుంది.. ఛీ ఛీ.. తుః
    ఈ వైసీపీ వచ్చి బంగారం లాంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని .. కూని రాష్ట్రం గా మార్చేశారు... వీడు (జలగ) మామూలు చావు చావడు.. వాళ్ళ బాబు కంటే ఘోరం గా చస్తాడు..🤨🤨

  • @ycs_sastry
    @ycs_sastry Před rokem +1

    Your super super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I'm ycs sastry

  • @srinivasboss32
    @srinivasboss32 Před rokem

    చీ అన్నారా, ఛీ ఛీ అన్నారా శివ బాబు.

  • @manikanta2.099
    @manikanta2.099 Před rokem

    Super sar

  • @kakarlanaidu5874
    @kakarlanaidu5874 Před rokem +3

    Chanchala guda jail name changed as YSR Chanchala guda
    Jail from today

  • @nageswararaokurra1500

    😅 ఢిల్లీవారు వాళ్ళ ప్రమేయం లేకుండా ఉన్నట్లు జనాలను నమ్మించే ప్రయత్నం ముందు *మీద్వారానే బయటకు ఒక టీజర్ వొదిలినట్లే* కనపడుతుంది నాయనా 😢!?

  • @ravinuthalabrahmanaidu2496

    Chalo Delhi program