ప్రభుత్వ ఉద్యోగులు బయపడకండి మీకు నేను ఉన్న | Chandrababu Over Govt Employees | ABN Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 03. 2024
  • 🔴LIVE: చంద్రబాబు భారీ బహిరంగ సభ | Chandrababu Public Meeting | ABN Telugu
    #prajagalam #chandrababulive #tdplive #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on CZcams. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading CZcams News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed CZcams news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Komentáře • 181

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 Před 4 měsíci +88

    ఈ సారి అందరూ cbn గారికే vote వేస్తాము జై జై టీడీపీ

    • @lakshmireddy1377
      @lakshmireddy1377 Před 4 měsíci +1

      Veyandi bhaaaaaaga chusukuntadu

    • @KVRRao_02
      @KVRRao_02 Před 4 měsíci +3

      @@lakshmireddy1377 gatha 5 years kuda baaga chusaaru ga.

    • @KalyanKumar-jp2wz
      @KalyanKumar-jp2wz Před 4 měsíci +9

      జలగన్న కంటే బాగా చూసుకుంటాడు

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 4 měsíci +37

    సర్ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మూడు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, జీతం ఎవరికీ అయినా పెరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక జీతం సగానికి సగం తగ్గించింది.మీరు ఉన్నప్పుడు 43% ఫిట్ మెంట్ ఇచ్చారు ఈ ప్రభుత్వం లో 27 ఐ ఆర్ ఇచ్చిన పీ ఆర్ సీ 23 ఇచ్చారు అది కాకుండా 20 % ఉన్న హెచ్ ఆర్ ఎ ని 16% చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని అన్ని కాదు ఈ ప్రభుత్వం లో ఉద్యోగలు అనుభవించిన బాధ లు అవే కాదు డిఎ లు,పి ఆర్ సీ అరియర్స్ ఎప్పుడో రిటైర్మెంట్ కి ఇస్తారు అంటా అప్పటి కి బ్రతికే వాళ్ళు ఎవరు చచ్చే వాళ్ళు ఎవరు మా ఉద్యోగులంతా బాగా బాద పడుతున్నారు పాలు ఇచ్చే ఆవు ని వదలి దున్నపోతు ని తెచ్చి పెట్టుకున్నాం అని 🙏🌹🙏

    • @PavanKumar-kr6cx
      @PavanKumar-kr6cx Před 4 měsíci +1

      దున్న పోతు కాదు నరకాసురుడు

    • @madhubesta586
      @madhubesta586 Před 3 měsíci

      మీకు అలాగే కావాలి లేరా

    • @MdRafi-fw3su
      @MdRafi-fw3su Před 3 měsíci

      Jai CBN Sir

  • @KVRRao_02
    @KVRRao_02 Před 4 měsíci +32

    Jai AP Jai TDP
    Jai CBN 2024-29.

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Před 4 měsíci +27

    Jai CBN

  • @user-mc7vm6vv7y
    @user-mc7vm6vv7y Před 4 měsíci +48

    ఆంధ్రప్రదేశ్ పునః నిర్మాణ కర్త కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే

  • @palepuramana7894
    @palepuramana7894 Před 4 měsíci +7

    జై తెలుగు దేశం జై జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరలా మీరే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు సార్

  • @Ok_lava_123
    @Ok_lava_123 Před 4 měsíci +22

    E sari employees.... Mike vote vestam ❤❤❤
    Jai cbn

    • @BHARGAV656
      @BHARGAV656 Před 3 měsíci

      Malli 2029 loCBN ni tidutaru.. endukante not satisfied with condition

  • @Pavankalyan-vs2qz
    @Pavankalyan-vs2qz Před 4 měsíci +14

    Jai cbn🎉🎉🎉🎉

  • @sekharbabu-bx5uj
    @sekharbabu-bx5uj Před 4 měsíci +9

    Yes

  • @PavanKumar-kr6cx
    @PavanKumar-kr6cx Před 4 měsíci +9

    Sir police వ్యవస్థను ప్రక్షాళన చెయ్యండి, మా సపోర్ట్ మీకే

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Před 4 měsíci

      Mundhu banisalla vunde ips sthanamlo nijayathigavundi panichese policelaku pedda postlisthe marinthamelu palakula thappulaku.andagavunde chadavulu training endhuku vrudha janam sommu

  • @udaytejareddypebbati130
    @udaytejareddypebbati130 Před 4 měsíci +6

    100% correct

  • @shivaji877
    @shivaji877 Před 3 měsíci +5

    ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదు.తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ను ఇబ్బంది పెడితే ఏమైంది? ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యం.

  • @bargavigantala6178
    @bargavigantala6178 Před 4 měsíci +11

    👌👌🙏

  • @ramanjaneyulusoppu5588
    @ramanjaneyulusoppu5588 Před 4 měsíci +5

    Thank you sir

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 4 měsíci +5

    My vote for CBN sir

  • @raraj1993
    @raraj1993 Před 4 měsíci +4

    We are with Sir

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 3 měsíci +3

    Jai chandrababu sir

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t Před 4 měsíci +4

    Jai CBN, jai TDP

  • @venkataramanapinnadari9880
    @venkataramanapinnadari9880 Před 3 měsíci +1

    Welcome sir

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 3 měsíci +3

    We want justice sir,

  • @KeziaCatherine-tk9jp
    @KeziaCatherine-tk9jp Před 4 měsíci +5

    Jai CBN sir

  • @mahaboobalishaik9355
    @mahaboobalishaik9355 Před 4 měsíci +2

    Vote for TDP

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Před 3 měsíci +1

    Jai TDP

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před 4 měsíci +12

    CBN SIR INKAA AGGESSIVE GAA MAATLAADITE, PUNCHES VADILITE DEFINITE OKA MANCHI WAVE CREATE AVUDDI👍👍👍.

    • @BHARGAV656
      @BHARGAV656 Před 3 měsíci

      Punches to votes rav bro.. janalu think cheste vastai

  • @mahaboobalishaik9355
    @mahaboobalishaik9355 Před 4 měsíci +2

    Jai chandra babu

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 Před 4 měsíci +1

    Thanks sir

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před 3 měsíci +1

    చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు 58 ఏళ్ల నిండిపోయి ఉన్నారు కాంట్రాక్టు ఉద్యోగ ఉద్యోగులు గాని రిటైర్ అవుతున్నారు వారికి చివరి రిటైర్మెంట్ దశలోనైనా రెగ్యులర్ చేసి గౌరవించండి గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తామని ఆనాటి పాలకులు మోసం చేశారు ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దీనంగా ఉంది నెలలు తరబడి జీతాలు లేవు పని భారం పెరుగుతుంది మేము వృద్ధులు అయిపోతున్నాం అయినా ప్రభుత్వం స్పందించడం లేదు

  • @utharapoleeju6571
    @utharapoleeju6571 Před 4 měsíci +2

    బాబు గారు mamu NHM మెడికల్ lo 14 years nuchi thakuva జీతాలు tho మారు మూల గ్రామాల్లో ప్రజలు కు సేవా chesthunamu mamalani galepisthamu mamalani regular chayandi బాబు గారు

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 Před 4 měsíci +3

    Only tdp save our state

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 Před 3 měsíci +2

    ఉద్యోగస్తులకు బాగా బుద్ధి వచ్చింది.43% ఫిట్మెంట్ తీసుకుని మరీ ఓడించారుగా.

  • @subosebabugudlur5243
    @subosebabugudlur5243 Před 3 měsíci +1

    🎉🎉🎉❤❤🎉🎉🎉

  • @dhanaraju7401
    @dhanaraju7401 Před 4 měsíci +2

    Jai Janasena

  • @ladivenky6660
    @ladivenky6660 Před 4 měsíci +9

    జై శ్రీ రామ్ 🙏🙏🙏జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n Před 4 měsíci +9

    వెల్సెడ్ సర్ సూపర్

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 3 měsíci +2

    ఈసారి ఉద్యోగులు కూటమికి సపోర్ట్ చేస్తారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 4 měsíci +13

    వాళ్ళే కదా మోసం చేసింది. ఒక్కొకడు పదేశి ఓట్లు వేశారు అని సగర్వంగా చెప్పుకొన్నారు.

  • @mandapallisateeshkumar8293
    @mandapallisateeshkumar8293 Před 3 měsíci +1

    మా సత్తా చూపిస్తాం సార్

  • @saikrishna7364
    @saikrishna7364 Před 4 měsíci +1

    super

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Před 2 měsíci

    CBN is the only source of development of Andhraprabdesh

  • @wittyboss
    @wittyboss Před 4 měsíci +2

    నీకు అవసరమైనప్పుడు నువ్వు వుంటావ్ , ఎదుటి వాళ్ళకు అవసరమైనప్పుడు నువ్వు వుండవ్ , మాయమై పోతావ్ , నీతో అదే కదా సమస్య... పాపం RRR ను చూస్తున్నాం గా......

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Před 3 měsíci

    Zindabad CBN

  • @galidevarasatyanarayana2295
    @galidevarasatyanarayana2295 Před 3 měsíci +1

    ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు చేతులతో గెంటితే చంద్రబాబు నాయుడు గారు కాలుతో తింటారు ఇద్దరు పరిపాలనలో తేడా చూశాం
    పధ్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోతే అప్పుడు మెం సుఖపడుతారు అనుకునేవారం బాబు గారు ఇంట్లో కూర్చుని భగవత్ గీత పాటించండి.

  • @akrishnamoorthy8253
    @akrishnamoorthy8253 Před 3 měsíci +1

    PRC effect kuda clarity undali.

  • @kumarp8480
    @kumarp8480 Před 4 měsíci +2

    నువ్వు ఉండబట్టే, ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ని ఇబ్బందులు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగులను నీ రాజకీయాలకు, స్వలాభానికి వాడుకున్నావు

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 3 měsíci +1

    We vote for cbn

  • @womanshoping159
    @womanshoping159 Před 4 měsíci +1

    Jai CBN mee value eppudu thelisindi
    Meeru ravali AP abhivruddhi cheddali

  • @ravindranathchandaka8777
    @ravindranathchandaka8777 Před 3 měsíci +1

    Jai pavan

  • @drmsphani2555
    @drmsphani2555 Před 4 měsíci +2

    What about OPS

  • @inkollusubrahmanyakumar6196
    @inkollusubrahmanyakumar6196 Před 4 měsíci

    సార్ మీరు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను అధికారంలోనికి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని ప్రతి సభలలో చెప్పండి.థాంక్యూ.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 Před 3 měsíci +1

    Sir, 5 years nundi ivvalsina Udyogula, Pensioner la DA ,DR, PRC bakayilu PF motham mingesaru.

  • @thathapudianilkumar6836
    @thathapudianilkumar6836 Před 4 měsíci +1

    C.p.s. రద్దు చేయండి సార్

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 Před 4 měsíci +1

    ఉద్యోగులకు తమ పాలనా కాలం లో ఏమి చేశారు? ఇప్పుడు ఎలా నమ్మగ రు?

  • @ravindranathchandaka8777
    @ravindranathchandaka8777 Před 3 měsíci +1

    Jai janasena

  • @nageswararaorayasam1558
    @nageswararaorayasam1558 Před 4 měsíci +1

    మీరు ఏమి చేస్తారో చెప్పడంలేదు.ఏమి ఇస్తారో చెప్పడం లేదు.ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.మీరు కూడా ఏమి చెప్పకపోతే నోటా కు వేస్తారు

  • @user-yb4sy7lj7x
    @user-yb4sy7lj7x Před 3 měsíci +1

    ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ఏమి చెప్పలేదు.

  • @ambadipudivaralakshmi9994
    @ambadipudivaralakshmi9994 Před 3 měsíci +1

    Sir good morning sir
    District byeforgation employees original place please help me sir

  • @bharathipurum3664
    @bharathipurum3664 Před 4 měsíci

    To. Rehabilitate. Ap. Chandrababu. Garu. Shoud. Be. The. Cm. Of. Ap

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 Před 2 měsíci

    CBN is the uneque leader to rule AP There is no alternative leader

  • @swatisrinivasnimmaka5685
    @swatisrinivasnimmaka5685 Před 4 měsíci

    ssa only contract employees regularaisation support need for us from tdp and janasena. TQ

  • @ravindranadh9812
    @ravindranadh9812 Před 3 měsíci

    ఉద్యోగులకు ఇచ్చిన ఏమి లాబము వారివలన గెలవము ప్రజలేమాకు అండ

    • @srinuonteru9376
      @srinuonteru9376 Před 3 měsíci

      అలా మాట్లాడి ఇందిరా గాంధీ నుంచి ఇప్పటి వరకు అన్నీ పార్టీలు కూలిపోయాయి

  • @praveen43669
    @praveen43669 Před 4 měsíci

    What about cps

  • @venkateswarluvenkey2002
    @venkateswarluvenkey2002 Před 3 měsíci

    ఏపీలో ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257 Před 4 měsíci +1

    వాళ్ళు భయపడేది నిన్ను చూసి.

  • @user-uj1yk5wj3h
    @user-uj1yk5wj3h Před 3 měsíci +1

    అబ్బో! తమరు మరి దయగల మా రాజులు, ఎన్ని సార్లు గవర్నమెంట్ ఉద్యోగులు తమరికి ఎదురు తిరగ లేదు? ఇప్పుడు పెద్ద శ్రీ రంగ నీతులు చెపుతున్నావు?

    • @ugginasrinu5440
      @ugginasrinu5440 Před 3 měsíci +1

      అరె జగన్ తో పోలిస్తే cbn వందరెట్లు బెటర్. అలా అని cbn అంటే గౌరవం కాదు. కానీ ఉద్యోగులకు అన్యాయం చేసింది ముమ్మాటికీ జగనే. అందుకే కసితీరా జగన్ ఓడించాలని ఉద్యోగులు సిద్దంగా ఉన్నారు. మీ ఇంట్లో ఉద్యోగులు ఉంటే అడిగి తెలుసుకో

  • @user-ys7ds1lk6b
    @user-ys7ds1lk6b Před měsícem

    Police constable notification yepudu vadulutaru sir 😢

  • @mekalagouthami6236
    @mekalagouthami6236 Před 4 měsíci +1

    Miku support chesinandhuke naaku transfer cbn gaaru

  • @ashokgoutham4365
    @ashokgoutham4365 Před 4 měsíci +2

    మరి 14 సంవత్సరాలు ఏం చేశారు బాబు గారు అవి చెప్పండి 😂😅😅

    • @user-mc7vm6vv7y
      @user-mc7vm6vv7y Před 4 měsíci +3

      ప్రజలకు సంపూర్ణంగా తెలుసు...
      ఆంధ్రప్రదేశ్ పునః నిర్మాణ కర్త కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని

    • @raghunathgurram
      @raghunathgurram Před 4 měsíci

      Telikunte teelusukora hooka
      Newkochi cheppala

    • @ashokgoutham4365
      @ashokgoutham4365 Před 4 měsíci

      @@raghunathgurram
      దమ్మున్న మగాడు అయితే ప్రతి చోట ప్రచారంలో చెప్పి నిరూపించమను చూద్దాం

    • @Hitler0089
      @Hitler0089 Před 4 měsíci

      ​@@user-mc7vm6vv7y2014 to 19 chesaaduga.. Development.. Pichhi sannasulandaru tdp lone vunnaru ga saami

    • @kanaraviravikana1488
      @kanaraviravikana1488 Před 4 měsíci

      Meeku artham kaduraa babu

  • @shaikabdulrajak7795
    @shaikabdulrajak7795 Před 4 měsíci

    Gov employees ane avadaina ap lo mike vote vestaru sir,e jalaga mamalni 5 year s ga narakam chupisthunadu sir.jai tdp.

  • @lakshmireddykudumula6955
    @lakshmireddykudumula6955 Před 4 měsíci

    Prc entha istaru sir cheppandi sir

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před 4 měsíci

    Jai jagan

  • @akrishnamoorthy8253
    @akrishnamoorthy8253 Před 3 měsíci

    CPS raddu gurinchi cheppali

  • @bablusree1540
    @bablusree1540 Před 4 měsíci

    Employees kosam em cheyabotunnnaro cheppandi sir over confidence endku sir employees ki cps raddhu cheyandi sir anni votes meeke ..

  • @thathapudianilkumar6836
    @thathapudianilkumar6836 Před 4 měsíci

    C.p.s. రద్దు చేయండి

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Před 3 měsíci

    Meeru Unnaru Antunnaru Sare Bavundhi Kani meeru C.M. ayina ventne Mata thappani Madama Thippani Varuga Vuntata SLA Vuntene Next .C.M. Meere Sir no Dought O.K. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ananthavenkatanarasimhacha9046

    All the AP Govt.,Employees and Pensioners are requested not to cast your valuable vote to YCP again and fall prey as everyone of you knows how the YCP Govt., treated and tortured all these 5 years.
    You may prefer any of the three TDP, JANASENA Or BJP for voting.

  • @umamaheswa143
    @umamaheswa143 Před 4 měsíci

    Vote for ops , ops ecce varike maa vote

  • @chsaeeswari5031
    @chsaeeswari5031 Před měsícem

    Sachivalayam vudyogula paristhiti yenti sir

  • @nagaraju2528
    @nagaraju2528 Před 4 měsíci +4

    ఎవరు వచ్చిన జీతాలు ఇవ్వలేరు. ఊ.. ఊ... ఊ...

    • @sridwarakaRam
      @sridwarakaRam Před 4 měsíci +2

      Nee age entha,nee bandhuvulu govt employees unte adugu,jeethalu 31st night evaru vesaro......om reversayanamaha ....

    • @Hitler0089
      @Hitler0089 Před 4 měsíci

      Cheppu nenu govt employeene.. Neeku ochhina noppiemito cheppu...

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 4 měsíci +4

    ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ ఇక్కడ భయపడ్డం లేదు.
    మీరెందుకు ఆవేశపడిపోతున్నారు?
    ఎన్నికలముందు మీరు చెప్పే సొల్లు కబుర్లు విని నమ్మి మోసపోవడానికి ఎవరూ సిద్ధంగాలేరు.

    • @naidu7990
      @naidu7990 Před 4 měsíci

      Rey sanja kodaka, okko employee ki 5 lakhs ravali ra lofar na kodaka, cheppuku sree Reddy piyyi poosi kodatam

  • @manikyaraopusuluri6254
    @manikyaraopusuluri6254 Před 4 měsíci

    Cha...vurukondi , Sir.

  • @sanjaygaddam7173
    @sanjaygaddam7173 Před 4 měsíci

    Outsourcing employees

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 Před 3 měsíci

    Ore! Babu! Neevu employees ni edpinchina sangati marchipoledu!

  • @ravindranadh9812
    @ravindranadh9812 Před 3 měsíci

    ఈ పర్యాయము జగన్ ను ఓడించకపోతె మరెప్పుడు అతనిని ఓడించలేరు అతనె వచ్చిన ఇంకా జనాకర్సన పధకాలు పెట్టి ఎవరిని రానివ్వరు

  • @satishbabu7896
    @satishbabu7896 Před 13 dny

    Transfer lepdu istaru babu garu

  • @effortlesseducation9872
    @effortlesseducation9872 Před 3 měsíci

    Piler lo kuda

  • @uvenkatesh7287
    @uvenkatesh7287 Před 3 měsíci

    తీసేయడానికి...

  • @satisfyvideos117
    @satisfyvideos117 Před 4 měsíci +3

    స్వార్దం పెత్తందారులు గెలవావాలని కోరుకునేవాడు CBN supporter
    సాయం గెలవాలి అనుకునేవాడు అన్ని జిల్లాల బాగుండాలని కొరుకొనేవడే వైసీపీ supporter😊

  • @SanthoshKumar-ye2fj
    @SanthoshKumar-ye2fj Před 4 měsíci +6

    సచివాలయం.... జాబ్స్ అన్ని మోసం.... జగన్ పార్టీ తన ఓటు కోసం సచివాలయం జాబ్స్ క్రియేట్ చేసాడు..... వైసీపీ మద్దతుదార్లు ఎంచుకునే వాళ్ళకి పేపర్ లీక్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ మెజారిటీ మనుషులు జాబ్స్ ఇచ్చాడు....జనం సొమ్ము అంత వాళ్ళు 30000 కూర్చోబెట్టి ఇస్తున్నాడు.... వాడి ఓటు కోసం.....ఈ సచివాలయం ఉద్యోగం యూస్ చేసుకున్నారు......
    ఒక్క చోట పేపర్ లీక్ అయినా ఎగ్జామ్ ఎలా పరిగణలోకి తీసుకుంటారు.... వాళ్ళకి జాబ్స్ ఎలా ఇస్తారు అలాంటిది 2 or 3 వాటిలో పేపర్ టైపు చేసిన వాళ్ళకి జాబ్ ఇచ్చారు ఆవిడే 1 st ర్యాంక్ ...కచ్చితంగా nxt వచ్చే గవర్నమెంట్ దీని మీద విచారణ జరిపి...... ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగితే తెలంగాణ లో మాదిరి గా ఎగ్జామ్స్ కాన్సల్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టండి..... అప్పుడు నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది....
    నిరుద్యోగ అభ్యర్థులు దీని మీద మౌనం విడిచి.... పోరాటం చెయ్యండి

    • @nannamma143
      @nannamma143 Před 4 měsíci +1

      ఇప్పుడు గుర్తుకు వచ్చిందా కోర్టు లు ఉన్నాయి గా ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయావు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. అనీ ఒక డ్రామా స్టార్ట్ చేశావా.

    • @SanthoshKumar-ye2fj
      @SanthoshKumar-ye2fj Před 3 měsíci

      @@nannamma143
      Court case vesta oka 10 laks debt evvau.... Free ga evadu case argue cheyyadu.... Court kuda fees kattakunda case file cheyyadhu

    • @nannamma143
      @nannamma143 Před 3 měsíci

      @@SanthoshKumar-ye2fj mi dramoji ni adugu isthadu amount.appudu pedda pedda court laki velli caselu veyyoxhu

    • @SanthoshKumar-ye2fj
      @SanthoshKumar-ye2fj Před 3 měsíci

      @@nannamma143
      Jagan me mavaya kadha chala black money undhi..... Antha emi chesakuntaru miru adhi antha papam sommu kadha... So miru estey kick untadhi

    • @nannamma143
      @nannamma143 Před 3 měsíci

      @@SanthoshKumar-ye2fj bramaravathilo grafics kosam karchu chesanu motham Kali ayyindha chemba thathajee

  • @nagendrareddyvenkatapuram8358
    @nagendrareddyvenkatapuram8358 Před 3 měsíci +1

    అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.నీ channel వాళ్లే నిన్ను ముంచి వేస్తున్నారు.సిద్దం సభలు చూస్తే అర్థమవుతుంది.

  • @ashokgoutham4365
    @ashokgoutham4365 Před 4 měsíci +3

    గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి
    నా విన్నపం ఆనాడు మనం ఒక చెట్టుని ఎన్నుకుని
    ఆ చెట్టుని నాటి దానికి నీరు పోసి పెంచి పెద్ద చేసాము
    మనకి ఆ చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని ఎదురుచూస్తు
    ఉండే వాళ్ళం కానీ ఆ చెట్టు మనకు ఎటువంటి ఫలాలు
    ఇవ్వలేదు మనం ఆ చెట్టుకి ఎన్నో విధాలుగా నీరు పోసి
    పెంచినా దాని నుంచి ఎటువంటి ఫలాలు పొందుకోలేక
    పోయాం ఇక ఆ చెట్టు వద్దని దానిని తొలగించి కొత్త చెట్టుని
    నాటి దానికి నీరు పోసి పెంచుతున్నాము నేడు ఆ చెట్టు మనకు
    ఎన్నెన్నో మంచి ఫలాలను అందిస్తూ ఉంది మిత్రులారా అమ్మలారా
    అక్కలారా అన్నయ్య లారా తమ్ముళ్ళారా ప్రజలారా బాగా
    ఆలోచించండి ఆ చెట్టుకి మనం ఇంకా బాగా నీరు పోస్తే
    మరెన్నో అద్భుతమైన మంచి ఫలాలు ఇస్తుంది ఆ చెట్టే
    మన జగనన్న జై జగనన్న జై జగనన్న❤❤💐💐💐💐💐💐💯💯💯💯💯🙏🙏

  • @m.k.vijayalakshmi7128
    @m.k.vijayalakshmi7128 Před 3 měsíci

    Rey witty boss don't do drama employees clearly knows who are culprits

  • @user-eo9yz2iz3g
    @user-eo9yz2iz3g Před 4 měsíci

    Meru government lo vunapudu... Anne jobs contract anaru. Youth anduru memalene pakana pataru. Job holders gurenche kadu. Unemployment n government job notifications chudande ❤ patukuntaru

  • @meenamudumba8699
    @meenamudumba8699 Před 4 měsíci

    NOTIKI VACHINATTU VAGADAM AAPUTE MANCHIDEMO,?😮😮

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Před 3 měsíci

    Meeru anta chesaru sir kani veellu jagan mayalo paddaru

  • @venkatarameshbabulingisett4522

    Dear police don't cast the votes to deceivers

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 Před 4 měsíci

    Vudhyogulu teeru maarali sangalanayakula sontha agendatho velthe migiledhi nirashe vethanalekaadhu job nu entha nijayathiga chesthunnamanedhi mukhyam jananiki.andaga vunte melu palakulathappulaku andagavundadam banisathvaniki chihnam

  • @user-ie4bs2fv8j
    @user-ie4bs2fv8j Před 4 měsíci

    Eea party adhekaram loke vachena mundhuga Target chesedhe employees ne eam employees manusulu kara employees ante endhku antha chulakana ee party adhekaram loke vachena vare pathakalanu prajaloke thesukupoye vatene amalu chesendhe employees kane friendly govt ane employees ne venupotu podusthunaru employees dhachukuna money SL adhakuda chesaru epudu aethe adhekaram lo una govt employees ke jeethalu evalene parestite vanchendho apude aagovt chethakane thanam failure govt oka employee vesayalone ardheka gurthuku vasthundhe

  • @muralireddy3954
    @muralireddy3954 Před 4 měsíci +1

    Contract vevasta petindhi nuvue thoni

  • @vidyadharanipadmavathi2972
    @vidyadharanipadmavathi2972 Před 3 měsíci

    Employs avarini nammettu Peru. Clear announcements akkada ivvaledi.Mundavi yelchandi.konni pathakalake jeetam 20 ki vastundi .intiki 10 padhakaalu petti valla chetiki Ami ivvalanukuntunnaru.Amipotundi na Ap Ani baadhaga undi

  • @ramesh7608
    @ramesh7608 Před 4 měsíci +2

    5 ఏళ్ళు శుభ్రంగా లంచాలు తీసుకున్నారు.