"MaaSaraswathi Devi" Telugu bhakti song with Lyrics in description box (సరస్వతి దేవి భక్తి పాట

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే.
    వింధ్య విలాసిని. వారాహి త్రిపురాంబికే.
    భగవతి విద్యా0దేహి భగవతీ సర్వార్ధ సాధికే సత్యార్ది చంద్రికే. (1)
    మాంపాహిమహానీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే.(2)
    1)- ఆ పాత మధురం సంగీతం. అనుచిత సంఘాతం సంచిత సంకేతమో
    శ్రీ భారతి క్షీర సంప్రాప్తము, అమృతసం పాపము, సుకృత సంపాకము.
    సరిగమ స్వరధుని సార వరూధుని సామసునాదవినోదిని
    సకలకళా కళ్యాణే సుహాసిని శ్రీరాగాలయవాసిని
    మాంపాహి మకరంద మందాకిని మాపాహి మాం పాహిలి. సుజ్ఞాన. సంవర్ధిని.
    .
    ఆలోచనామృతం సాహిత్యము సాహిత. శీత, సత్యము, శారదా స్తన్యము.
    సారస్వతాక్షర సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము.
    సరసవచోబ్దిని సారస లోచననేవాణి పుస్తక దారినే. వర్ణాల కృత వైభవశాలిని
    వర కవిత చింతా మనే
    .

Komentáře •