Students & Unemployed Tried to Lay Siege to TGPSC | టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులు

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం మెుండివైఖరి వీడాలంటూ పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు రోడెక్కి ఆందోళన చేపట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నించారు. గ్రూప్స్ పరీక్షల పోస్టుల పెంచాలంటూ... మెగా డీఎస్సీ నిర్వహణ తదితర మూడు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 61

  • @alluarjun1727
    @alluarjun1727 Před 25 dny +32

    Job Calender ఇపుడే వద్దు... పోస్టుల పెంపు ముద్దు

  • @sathyamtravelexplorer4300
    @sathyamtravelexplorer4300 Před 25 dny +21

    Group 2 & 3 Posts Penchaali. Exams December lo Pettaali✊🏾✊🏾✊🏾

  • @madhubobbili1096
    @madhubobbili1096 Před 25 dny +15

    Group 2 పోస్టులను పెంచి డిసెంబర్ లో exam పెట్టాలి

    • @madhubobbili1096
      @madhubobbili1096 Před 25 dny +1

      ప్రస్తుతం TSPSC ఇచ్చే ప్రశ్న పత్రలను అర్థం చేసుకొని ప్రిపేర్ కావాలంటే ఎలాంటి కోచింగ్ తీసుకోలేనటువంటి గ్రామీణ విద్యార్థలకు మరి కొంత సమయం కావాలి

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l Před 25 dny +15

    Dsc postpone చేయండి రేవంత్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది

    • @krishnadevaraya333
      @krishnadevaraya333 Před 25 dny +2

      Bro miru Sgt anukunta anduke kevalam postpone adugutunnaru, Sgt posts 6000 unnai mari School Assistant vallu sangati enti Brother. Darnalo matram andaru ravali, please andaram kalisthene udyamam kabatti andaram andari demands kosam poradali Mega Dsc with 25000, G.o 46 raddu, Group 2,3 posts, Group 1 1:100, Pet posts increase cheyali. Kalisi untene Sadistam lekapothe udyamam cheelipotundi

    • @user-ki4uj6yq9l
      @user-ki4uj6yq9l Před 25 dny

      @@krishnadevaraya333 bro postpone chesina tarvatha gattiga kotladudamu nuvu anukunatu sgt kadhu nenu

  • @user-fd4qn3qn7b
    @user-fd4qn3qn7b Před 25 dny +3

    Dsc కి
    గ్రూప్ - 1 కి
    గ్రూప్ -2 కి
    అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికీ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇవ్వాలి
    అలా చేయకపోతే నిరాహారదీక్ష చేస్తాము

  • @RamuPadam-rq8fb
    @RamuPadam-rq8fb Před 25 dny +8

    We want postpone dsc 3 month

  • @NandanReddy-ce5zs
    @NandanReddy-ce5zs Před 25 dny +3

    రేవంత్ కి పరిపాలన చేత కాదు అర్ధం అవుతుంది... Appsc 2024 G2 5 5 1:50 ໙໖ తరువాత 1:100 change చేసారు మొన్న G2 లో...... TSPSC 2016 G2 నోటిఫికేషన్ లో first 459 తరువాత పోస్టులు పెంచి 1032 చేసారు....2024 లో G2 లో పోస్టులు పెంచాలి అంటే న్యాయపరమైన చిక్కులు ఎలా వస్తాయ్???

  • @pradeepreddy6665
    @pradeepreddy6665 Před 25 dny +5

    Dsc post phone cheyandi...

  • @abhiramsabbani8416
    @abhiramsabbani8416 Před 25 dny +10

    నిరుద్యోగుల విన్నపాలు వినవలె....రేవంత్ గారు...

  • @Madhav1806
    @Madhav1806 Před 25 dny +3

    Tinttandduku Gati leka Vere rashtralaki Valasa velle Andhra la eppatike 3-4 sarlu group 1 notification vachinddi
    Kani migulu nedhulu vunna TG la okka notification kuda success kakapaye

  • @LaxmiSurati-iv9ii
    @LaxmiSurati-iv9ii Před 25 dny +4

    Dsc post pone kaavali chadavadaniki time kavali

  • @user-wn1fb9hl6m
    @user-wn1fb9hl6m Před 25 dny +4

    ఛలో ఢిల్లీ

  • @ajr9631
    @ajr9631 Před 25 dny +3

    Postpone cheyali DSC

  • @endranaget4760
    @endranaget4760 Před 25 dny +3

    # Region cheyali congress govt..Hamila Amalalo lo fail Ayendhi..Cm Reventh region cheyali

  • @prashanthpurella4630
    @prashanthpurella4630 Před 25 dny +2

    Every district lo kuda collectorate vadda kuda protest cheyali

  • @mfz5670
    @mfz5670 Před 25 dny +5

    దయచేసి ముందు డీఎస్సీని వాయిదా వేయండి సార్ 45 రోజులు వాయిదా వేసిన అంత మాత్రాన ఏం కాదు చదువుకోడానికి టైం కావాలి సార్

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 Před 25 dny +2

    GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER LO EXAMS PETTALI

  • @vaish-6
    @vaish-6 Před 25 dny +1

    Please postpone DSC revanth sir. mimmalni 6months adgatlem sir nela rojulu anthe. monnaney tet pettamu 2months gap ichi schedule ivvalani minimum sense tho schedule ichi unte e postpone godavundedi kadu mirala cheiledu so postponeDSC

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n Před 25 dny +1

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir plz

  • @johnanusha5346
    @johnanusha5346 Před 25 dny

    Dsc పోస్ట్ ఫోన్ అయినంత మాత్రనా అక్కడ పోస్టులు లేకుండా ఏం సాధిస్తారు...సామి... ఫస్ట్ పోస్టులు పెంచాలి... పోస్టులు లేని పోస్ట్ ఫోన్ ఎందుకు???.... మొదట మెగా dsc వేస్తే average students కూడా జాబ్ వస్తది... దీని కొరకు పోరాడాలి... సామి... పోస్టులు లేని dsc కి ఎన్ని రోజులు చదివిన జాబ్ రాదు👈😭😭😭😭

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 Před 25 dny

    Nirudyogula Anni demands neraverali,Mega Dsc 25000 posts School Assitant postlu pencahli, G.o 46 raddu, Group 2,3 postlu penchali, Gurukula Relinquishment,Group1 1:100 cheyali, Pet postlu increase cheyali

  • @suligiridhargaswami5747

    Job calendar evadu adiginarura

  • @tejareddy4141
    @tejareddy4141 Před 25 dny

    Group 2 & 3 Posts Penchaali. Exams December lo Pettaali

  • @pavanchanti3842
    @pavanchanti3842 Před 25 dny +1

    increase posts

  • @k.malleshyadav3294
    @k.malleshyadav3294 Před 25 dny

    ప్లీజ్ పోస్ట్ ఫోన్ డి ఎ స్సి 45 days ఓన్లీ

  • @jummidimaheshwary4015
    @jummidimaheshwary4015 Před 25 dny

    Please madam dsc postpone cheyyandi madam please

  • @nmeducationalchanelnmeduca7131

    Heavy syllabus undi Sir time laddu Sir vvvvv tension ga undi Sir time laddu Sir chala bayyam avuthundi Sir

  • @rathlavathbhaskar1091
    @rathlavathbhaskar1091 Před 25 dny

    Ma dsc postpone ayela chudandi sir plz tattukoleka pothunnam e strees ki

  • @mithranithya1996
    @mithranithya1996 Před 25 dny

    Group 2&3 పోస్టులు పెంచాలి

  • @suligiridhargaswami5747

    Dsc syllubus chala undi. Samyam takkuva echaru. Dsc post cheyali. Adgadalo nyayam umdi. Enta mondi vikari to undoddu. Meere pratipakshalaku avakasham estunaru. Sarpanch, upaennikalalo tagina budfi cheputamu

  • @sannitreddy7713
    @sannitreddy7713 Před 25 dny

    ఇది స్వచ్ఛంగా స్వచ్ఛందంగా నిరుద్యోగుల ధర్నా BRSV,BJYM ది అన్నట్టు చూపిస్తున్నారు మీరు. నిన్న దాదాపు 5000 మంది పోలీసులు టి జి పి ఎస్ సి చుట్టుపక్కలే ఉన్నారు. 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేశారు. కొంతమంది మైనర్ లను పరీక్ష రాయడానికి వెళ్లే వాళ్లను హాల్ టికెట్లు చూపించినా కూడా రెస్ట్ చేశారు. అది చెప్పండి మీరు సమాజానికి.

  • @navinvenkat379
    @navinvenkat379 Před 25 dny

    IF ASK KCR TO GO TO ASSEMBLY THEN DO PROTECT IN GOVERNMENT WHY JOIN BRS IRRESPONSIBILITY PERSON HE HAS TIME TO MEETING BUT NO TIME FOR ASSEMBLY WHERE WHEN BONEGIRI POOR FAMERS ILLEGAL ARREST RAA WHAT ARE YOU TALKING

  • @hipavani6210
    @hipavani6210 Před 25 dny

    Maku job calender eppudu em voddu unna postulu penchuuu.....

  • @rajeshkarampoori2392
    @rajeshkarampoori2392 Před 25 dny

    డీఎస్సీ Postpone cheyali కనీసం 45 డేస్ టైం .. ఏపీలో డిఎస్సీకి 90 డేస్ టైం ఇచ్చారు ఫ్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashwinisalendra4703
    @ashwinisalendra4703 Před 25 dny

    @revanth_anumula SIR WE WANT POSTPONE D S C ATLEAST 45 DAYS🙏🙏🙏

  • @saikimar3858
    @saikimar3858 Před 25 dny

    Please postpone dsc exam

  • @sri3320
    @sri3320 Před 25 dny

    We want Group 1:100

  • @alibaba4279
    @alibaba4279 Před 25 dny

    Go 46 radu chesi maku nayam cheyali

  • @tejareddy4141
    @tejareddy4141 Před 25 dny

    manishi pranam ki value ivani cm undi waste, usuru tagultundi
    resign immediatly.
    Sonia garu, change cm immediately
    బ్రిటిష్ కాలంలో ఉన్నట్లు చేసినారు. తగిన బుద్ధి చెపుతం.గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి అంటే ఇంత చేసినవ్....ఇంత జరుగుతున్నా ఈ గవర్నమెంట్ కి చీమ కట్టినట్టు కూడా లేదు....మరి ఈ పోస్టులు ఉంచిందా....leda ??
    నిరుద్యోగుల ఉసురు ఊరికే పోదు.... ..

  • @bojjaramana7249
    @bojjaramana7249 Před 25 dny

    Dsc postponed cheyali

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf Před 25 dny +2

    DSC లో 15000పోస్టులు పెంచి 25000ల నోటీఫికేషన్ చెయ్యాలి కానీ వాయిదాలు వద్దు.....

  • @Gsrvlogs43
    @Gsrvlogs43 Před 25 dny +1

    Group 2 posts increase

    • @Gsrvlogs43
      @Gsrvlogs43 Před 25 dny

      I want group 2 posts increase

  • @DivyaSree-rv9zz
    @DivyaSree-rv9zz Před 24 dny

    DSC postpone

  • @shaiknoorjahan6533
    @shaiknoorjahan6533 Před 25 dny

    Post pone dsc

  • @gandiani214
    @gandiani214 Před 25 dny

    O revanth yada sachinav saru jara mamanli patinchko

  • @kumaryadav2566
    @kumaryadav2566 Před 25 dny

    Postpone dsc sir

  • @dare2laughbaddy
    @dare2laughbaddy Před 25 dny

    DSC postponement is justified but y for G2 n G3 .....already they are in good numbers..dont trap by BRS Political Drama by D rao....

    • @JKyadav111
      @JKyadav111 Před 25 dny +1

      Dsc 15000+, group2 700 indulo yevi yekkuva

    • @vandanakajjam1188
      @vandanakajjam1188 Před 25 dny

      Dont focus on whole posts...once see category wise then u vl get to know

    • @dare2laughbaddy
      @dare2laughbaddy Před 25 dny

      @@JKyadav111 Don't u know diff bw DSC n G2 brother

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 Před 25 dny

    BRS march

  • @neelaharish9034
    @neelaharish9034 Před 25 dny +1

    రెండు నెలలక్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేయట్లేదు అని చిల్లర రాజకీయాలు చేశారు.డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేయమంటున్నారు. మీ వల్ల నిజాయితీగా చదువుకున్న వాళ్ళు సంక నాకి పోవాలా? నిజాయితీతో కొన్ని సంవత్సరాల నుండి గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్కి జాబ్స్ రాకుండా చేయడానికి. ఫేక్ స్టూడెంట్స్ కి డబ్బులు ఇచ్చి ఉసిగొల్పుతుంది.బిజెపి,బిఆర్ఎస్ ప్యాకేజీ ఉద్యమం ఇది🫵పోలీసు సోదరులారా వీళ్ళను ఎన్కౌంటర్ చేసి పడేయండి.కేసిఆర్,మోదీ 10 సంవత్సరాలు ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసారు. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చారు.ఇది బిఆర్ఎస్ ప్యాకేజీ రాజకీయం 🫵

  • @milindkulkarni4650
    @milindkulkarni4650 Před 25 dny

    Gr2 3 post lu penchali December lo exams vunchali