ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ లో ఉన్న ప్రధాన లోపాలు
Vložit
- čas přidán 7. 09. 2024
- Description: This video explains about AP Land Titling Act and What are its loopholes.
News updates from Thulasi Chandu in Short form and direct to the point.
#Shorts
#thulasichandu
Follow my main Channel here below..
/ @thulasichandu
ఈపైన మూడు అంశాలు మాటలకు పరిమితి అవుతాయి. చివరి అంశం మాత్రమే అమలు అవుతుంది. పారిశ్రామిక వాడలకు , రోడ్, రైల్ విస్తరణలకు భూ సేకరణ సులువు చేసేందుకు ఈ చట్టం తెచ్చారు.
ఇప్పటి వరకు జగన్ చేసిన ఏ పనైనా సమగ్రంగా ఆలోచించి, పూర్తిగా రాజ్యాంగ బద్ధంగా, పారదర్శకంగా చేసినది ఉందా!?
ఎవరినీ సంప్రదించకుండా మనసుకు ఏది తోస్తే అది చెయ్యడమే!!
మీరేమిటి మేడమ్ ఎన్నికలకు ముందు ఈ చట్టం మంచిదే అన్నట్లు వీడియో పెట్టి, ఇప్పుడు ఎన్నికలు పూర్తైన తరువాత దానిలో లోపాలు ఉన్నాయంటూ వీడియో చేశారు. ఈ విషయంలో మీ నిజాయితీని కూడా శంకించవలసిన పరిస్థితి తీసుకువచ్చారు...
Paid artist
చట్టం కన్నా ముందు జగ్గడి మీద నమ్మకం లేదు..
Chambu antey chellaa nammakam 😅 Anna okasari menfesto chupinchandi
గుడ్డిగా ఆలోచన చేయకుండా నీతిలేని సిగ్గుమాలిన కులప్రేమ బతుకులు కూడా ఒక బతుకేనా. ఇలా ఎంతకాలం. మారండి.
Vote is in your hands.
Manchi impermasion chepparu medam
ఇప్పుడు దారి సమస్యలకే ఎవరు దిక్కు దిమానం లేదు.. ఈ act వస్తె ఇక అంతే
ఎలక్షన్ అయిపోయాక నిజాలు మాట్లాడుతుంది ఇప్యాక్ గంజాయి చెక్క...ముందు అన్నీ మంచివే నీకు
This video should have done before elections
Hi medham Garu bagunara
గతంలో నువ్వు ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పావు ఇప్పుడు మాత్రం నిజాలు
అక్క సలహా తీసుకోని ఉండాల్సింది
Election ముందు ఎందుకు చెప్పలేదు😂😂😂😂😂
Elections mundu kooda video chesaru
@@shyammadireddy6909facts cheppale akka
E analysis clarification elections mundhu chesina video lo anduku cheppaledu...appudu e act mida Ap lo pedha discussion a jarigindi ga..appude evanni chepte janaalu telusukunevaaru gaaa
When no other state is not interested, why our Jagan is more interested. TRO is person appointed anyone( not group 2 officer) without any knowledge on subject.
ఇవేవీ చిన్న సమస్యలు కావు. గనుక చట్టం అమలు చేసే ముందు అన్ని సరిచెయ్యాలి. చక్కటి విశ్లేషణ.
ఎన్నికల ముందు స్పష్టమైన వివరాలు ఎందుకు చెప్పలేదు అక్క
Akka bhayapadindi😂
P.గన్నవరం నియోకవర్గం jenasena దే
👏 bit late but excellent, analysis
నీతి అయోగ్ చట్టం రూపొందించిందని మీరు చెబుతున్నారు రైతులకు భూ హక్కు కల్పించమని ముసాయిదా ఇచ్చాము నీతి అయోగ్ వాళ్ళు చెప్తున్నారు. తమరు చట్టాన్ని కొద్దిగా తరచి చూసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అది చట్టం గురించి పొలాలు ఉన్న రైతులు మా అందరికి తెలుసు తమ పరిజ్ఞానం అంతవరకే ఉంచుకోండి
Meeru baagaaa cheyppru
Court latho pani lekunte
Vivadalu perugutayi
Good anylisis 👏👏👌👌👌
నువ్వు ఈ చట్టం తెచ్చిన మోడీ, వాడిని ప్రస్నించాలి తులసు గారు
మొత్తంమీద నల్లమేకని నల్లకుక్కను చేసేసారు.
already koni zilalo apply chasaru
బీజేపీ కి అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ.... వాళ్ళకి సపోర్ట్ చేసిన వైఎస్సార్సీపీ మాత్రం బలే చేసింది అని ఇంతకు ముందు వీడియో లో చెప్పారు మేడం
యే అధికారిని పెట్టినా సరియైన నాయం జరగదు, ఎందుకు అంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం....
OK cm photo enduku?
CM photo kakapote nee photo vestara anti
Comedy kadapote
This act is seeing the end of ysrcp
medam vere( thirdeye) video chusina tharuvatha mistakes realization ienattu vundi
This lady from blue media
Babu pkg sir Modi kaallu pattu konte saripodgu Modi garu ni adagandi cheputharu about land titling act gurinchi
Election's mundhu ycp ki anukulanga video chesaru, eppudu lopalu chepthunnaru, meeke clarity ledhu
Toooomany adds Thulasi garu
you have to study more on this ................
ఎన్నికల ముందు మద్యే మార్గం గా 4:30 వైసీపీ అనుకూలంగా వుండే లాగ చెప్పింది ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు చెప్పలేదు
She is ycp paid artist
మీరు కుడా డూప్లికేట్ అని అర్థం అవుతుంది
Cbn time lo
చివరికి రేషన్ సంచి మీద కూడా ఫోటో వదలలేదు.😂
కోడి గుడ్డు, పిల్లలకి ఇచ్చే చిక్కి ప్యాక్ట్లపై కూడా షీయం బొమ్మ వేసుకున్నాడు....😂
@@SURESH-ni7wc ఎవరు వచ్చిన బొమ్మ వేసుకుంటారు బ్రో
అది వాళ్ళ ఇష్టం
ఇదే మ్యాటర్ మీద కర్ణాటక లో కోర్టు కేసు జరిగింది
కోర్టు కూడా govt ఇష్టం అది వాళ్ళు పెట్టే పథకం అని చెప్పింది.
ఏ రాష్ట్రం లో అయినా అంతే మరి.
@@gopi726
But అది సెంట్రల్ గవర్మెంట్ పథకం
@@SURESH-ni7wc central govt di Aina
States వేసుకుంటున్నాయి bro..
Gatam Aina present aina
నిన్ను నమ్మమ్ జగన్
Bjp ni nammara Assam train yekkistaru
Thuraka
ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమే
అధికార మార్పిడి చేసుకోవడానికి ఆడుతున్న లాండ్ టైటిల్ ఆట..
మళ్లీ జగన్ గవర్నమెంట్ వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తుంది మీ భూములు పోతాయి భయపెట్టి చేసి జనాన్ని ఓట్ బ్యాంకు డైవర్షన్ చేయడానికి..
ఇంతకుముందు వీళ్ళకి రిజర్వేషన్లు లేకపోయేసరికి ధైర్యంగా అధికారాన్ని మార్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు వీళ్ళకి 10% EWS రిజర్వేషన్లు వచ్చినాక ప్రత్యక్షంగా కాకుండా జనాన్ని భయాందోళన గురిచేసి పరోక్షంగా అధికార మార్పిడి చేసుకుంటున్నారు......
Pros and cons leni okka act chepandi
ప్రతి దానికి pros and cons ఉంటాయి..కానీ ఎక్కువ ఉన్నాయి cons ఇక్కడ..
Ganjai drama kakapothe election Mundhu cheppalev😂😂😂
Assalu eee act manugada lo ledu.
Kaneesam Deni meeda yededo ayipodi anatlu start chesaru.
Implementation cheyakundane enta hadavidi cheyalasina Panem vundi.
Adi court paridilo vundi.
Election ki 7 days mundu TDP ivrs calls tho janalanu bayapettindi.
Deeni gurinchi 7 days mundu yevdiki teliyadu