బంగారు మంచము 😂

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • This video is all about prank on brother about bangaru MANCHAM hope you people will this video don't forget to like share and subscribe this channel

Komentáře • 587

  • @chandaluriravikumar7520
    @chandaluriravikumar7520 Před 4 měsíci +51

    మనల్ని ఎవరు ఆపేది నువ్వు వీడియో చేయి నిమేష్ గారు ని కష్టం శివ కష్టం మంచి ఫలితం వస్తుంది ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @prashayoutubechanal1115
    @prashayoutubechanal1115 Před 4 měsíci +91

    నిమేష్ అన్న శివ నీదగ్గరికి వచ్చాక చాలా స్టైల్ గా తయారచేశారు 🎉😊

  • @Guravaiah12345
    @Guravaiah12345 Před 4 měsíci +38

    బ్రో మేమంతా కొన్ని సంవత్సరాలనుండి మీతో ఉన్నాం... డోంట్ వర్రీ.. ఎవరికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 Před 4 měsíci +22

    ని వల్ల శివ కీ ఫీచర్ ఉంది బ్రో....
    నిమ్మి శివ సూపర్ 👌👌👌👌

  • @PSaikumargoudSaikumar
    @PSaikumargoudSaikumar Před 4 měsíci +27

    కరెక్ట్ బ్రదర్ శివ నీ బాగా చూసుకుంటున్నావు అనుకుంటున్నాను గుడ్ లక్ బ్రో

  • @chmaddilety9193
    @chmaddilety9193 Před 4 měsíci +45

    నిజమే బ్రో చాలా బాగా చూసుకుంటున్నావని అర్థం అవుతుంది నీ టెన్షన్స్ నీకు ఉంటాయి నాకు అర్థమైంది వీడియో ఎలా వస్తుంది ఏం కథ ఎట్లాగైనా నవ్వు ఇవ్వాలి సూపర్ బ్రో. నా మైండ్ కి చాలా రిలీఫ్లవుతుంది నువ్వు బాగుంటావు నీవు బాగుంటారు 🤗🤗🤗🙏😊

  • @vangavetisreehari3495
    @vangavetisreehari3495 Před 4 měsíci +48

    మీరు శివ ని బాగా చూసుకుంటున్నారు. భోజనం.. బట్టలు... సినిమాలు... అన్ని

  • @rrroyal1880
    @rrroyal1880 Před 4 měsíci +9

    శివ గాడి అప్పటి వీడియోలను ఇప్పటి వీడియోలను చూస్తే తెలుస్తుంది నువ్వు శివ ని ఎంత బాగా చూసుకుంటున్నావని వాడిని ఇప్పుడు చాలా సోగ్గా తయారు చేశావు నిమేషు నువ్వు. చెప్పె వాళ్ళు చెబుతుంటారు నీ పని నువ్వు చెసుకుంటా పో చాలు. నువ్వు ఇస్తున్న కంటెంట్ చూసి నువ్వి నవ్వి పోట్ట చెక్కలైపోతుంది ఇక్కడ అది చాలు మాకు dont worry be happy

  • @user-wt2bx2ol5f
    @user-wt2bx2ol5f Před 4 měsíci +13

    సూపర్ అన్న మీరు చెప్పినది శివ ఫస్ట్ డ్రెస్సులు గాని ఏది బాగాలేదు మీరు బాగా చూసుకుంటారు లేంది అన్న వాడు నువ్వు చూసుకో కుంటే మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వస్తాడా ఇదంతా పని కోసమే లే అన్న శివాని మీరు చూసుకున్నట్లయితే ఎవ్వరు చూసుకోరా నీ వీడియోస్ ని స్టార్టింగ్ నుంచి చూస్తానన్న శివ ఫస్ట్ లో ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు మంచిగా బుడ్డగా బాగా అందంగా ఉన్నారు శివ నీరు లేకుంటే వీడియోనే ఉండదన్న బాగా చూసుకుంటారు అన్న ఇంట్లో మీ తమ్ముని లా చూసుకుంటాను అన్నాడు నీ అభిమానిని❤❤❤ మీ వీడియోస్ అన్ని సూపర్ ఉంటాయన్న నిజంగా అన్న మీరు రియల్ హీరో అన్న హాయ్ వాణి గారు బాగున్నారా

  • @narasimhanavee5391
    @narasimhanavee5391 Před 4 měsíci +19

    Miru cheppindhi 100% current anna❤❤❤❤

  • @sukanya.ksukanya.k9564
    @sukanya.ksukanya.k9564 Před 4 měsíci +12

    అనుకొనే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు నీవు బాగా చూసుకున్న అనుకుంటారు నీవు చూసుకోక పోయినా అనుకుంటారు అనుకొనే వాళ్ళు అంటూ ఉంటారు అది మీరు పట్టించుకోకండి మీ కష్టం మీకు తెలుసు అంతేగాని అందరికీ చెప్పు అందరికీ చెప్పుకో వాళ్లని నీకు అవసరం లేదు నీ టాలెంట్ నీదే ఎవరు ఏమన్నా అనుకోండి మీరు చేసే పని మీరు చేయండి అంతే గాడ్ బ్లెస్స్ యు

  • @vthota24
    @vthota24 Před 4 měsíci +3

    నవ్వి నవ్వి నొప్పి వచ్చింది bro...Shiva గాడి కష్టాలు మామూలుగా లేవు..వాడి expressions super... biryani twist highlight😂😂

  • @mahaboobmahaboob4593
    @mahaboobmahaboob4593 Před 4 měsíci +4

    నేను చూసిన అన్ని అన్ని వీడియోలు ఒక లెవెల్ ఈ యొక్క వీడియో ఒక లెవెల్ శివ గానికి 2000 బొక్క సూపర్ టైమింగ్ సూపర్ కామెడీ

  • @chanikyareddy2569
    @chanikyareddy2569 Před 4 měsíci +23

    Mama garu movie lo kota sreenivas rao and babu mohan combination la untundhi brother mi comedy😊❤

  • @Bhaskar_ps_pk
    @Bhaskar_ps_pk Před 4 měsíci +3

    Super anna nuvvu .... Love you ❤️.... Ni kastam ni videos lo telustundhi anna ... Antha Baga video ravali ante entha kastam vuntundho ardam chesko galam ... Inka shiva ni ite entha Baga chuskuntunnavo telustundhi ... Sontha brother lo chuskuntunnav .... All the best nimesh anna 🥰.....❤️

  • @ravij771
    @ravij771 Před 4 měsíci +2

    నువ్వు సూపర్ బ్రో ఎవడికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు❤❤

  • @rajak7451
    @rajak7451 Před 4 měsíci +2

    అన్న మీ వీడియోలు చూసినవి మళ్ళీ మళ్ళీ చూసిన బోర్ అనేది కొట్టకుండా నవ్వుకొంట ఆనందముగా ఉండవచ్చు

  • @user-ju3by4mx7c
    @user-ju3by4mx7c Před 4 měsíci +8

    Both combo always super fun nimmy anayaa ❤❤Code so funny 🤣🤣🤣🤣🤣 Love from banglore ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vaatsavan
    @vaatsavan Před 4 měsíci +6

    Brother mee flow meru continue cheyandi ❤ superb love from kakinada

  • @bsaikumar7917
    @bsaikumar7917 Před 4 měsíci +8

    Simply super👌👌😂😂😂 both of you combination always hilarioius😂😂😂 jia sree ram🙏🙏 we are also know about this is just for fun don't explain Anna😊😊😊😊

  • @shivat5667
    @shivat5667 Před 4 měsíci +4

    I can see how comfortable Shiva with you brother, he considers you as his brother and it's not easy to earn that love from anyone and you did it. with that only I could understand how much care you would be showing towards Shiva.

  • @user-eq9es7th2d
    @user-eq9es7th2d Před 4 měsíci +7

    Last lo osam bro really 🤣🤣🤣🤣🤣😘

  • @land6464
    @land6464 Před 4 měsíci +2

    నిమేష్. అందరు ఒకేలాగ. ఉండరు కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి 🎉🎉🎉🎉

  • @varunyadav3651
    @varunyadav3651 Před 4 měsíci +6

    Correct bro mindset vundali first nundi helping nature ki

  • @kirankumar-gq4lp
    @kirankumar-gq4lp Před 4 měsíci

    Absolutely right bro, Director లేకపోతే మూవీ లేదు

  • @JoAni-d6h
    @JoAni-d6h Před 4 měsíci +8

    I support u I understood keep gooinnng.good luck

  • @SiriGundam-ix7jt
    @SiriGundam-ix7jt Před 4 měsíci +3

    😂😂😂😂😂😂😂 super Nimesh annaya 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 super comedy annaya🤣🤣🤣🤣🤣🤣🤣

  • @BhavaniRajesh1055
    @BhavaniRajesh1055 Před 4 měsíci +2

    శివ ఫస్ట్ వీడియో కాడ నుండి చూస్తున్న అప్పటికి ఎప్పటికి చాలా మార్పు వచ్చాడు నువ్వు ఎలా చూసుకుంటావో ఎంత లాగా పెడతావో మాకు తెలుసు ఎవరు కావాలి అన్ని అన్నారు వీడియో చూసేవాళ్ళకి ఆలా కనిపిస్తుంది అందుకే ఆలా కామెంట్ పెట్టారు అంతే కానీ నిన్ను ఆనాలని కాదు శివ అంటే ఎంత ఇష్టం లేకపోతే ఆలా బాధ పడుతారు ఆలా కామెట్ పెట్టివుంటారు నువ్వు అర్ధం చేసుకోవాలి 👍

  • @darksecrets1854
    @darksecrets1854 Před 4 měsíci +2

    true until 16:04 - guys enjoy the content , even from uk - canada ppl are enjoying his content - SUPPORT YOU BROTHER LOVE FROM UK

  • @nandakishore5645
    @nandakishore5645 Před 4 měsíci +1

    Pure and healthy comedy.. Thank u

  • @BharathKumar-hs4to
    @BharathKumar-hs4to Před 4 měsíci +8

    Yes 100% correct bro

  • @storydaylife
    @storydaylife Před 4 měsíci +1

    The Man Nimesh Chowdary 🔥🔥🔥☝🏻

  • @chkm32
    @chkm32 Před 4 měsíci +4

    We know everything brother. We can sense how you can take care of him. Your ideas are brilliant and very much unique. Noware I can't see this much fun of video's. You and shiva combination is deadly combination and fun is mind-blowing. Even though this is scripted skit, you both are acting very well and your involvement is excellent. Without you there is no shiva and no fun. Final nuvu lekunda fun generate avatam chala kastam bro. Asalu fun generate ainadi ante me conversation lo ne. All the best brother. You both are killing and fun is ultimate. Without your video my day will not end brother.

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Před 4 měsíci +1

    Happy to good comedy good 😊😊😂😂

  • @yaramalasudha6373
    @yaramalasudha6373 Před 4 měsíci +1

    అన్నా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్థించు ❤❤❤❤

  • @farukmogal583
    @farukmogal583 Před 4 měsíci +4

    ❤ love nimesh Broo 😅

  • @narasimhavenky7300
    @narasimhavenky7300 Před 4 měsíci

    Anna I just watching u r videos from 4 years still happy to see u
    Happy

  • @sureshgoodipalli4584
    @sureshgoodipalli4584 Před 3 měsíci

    హాయ్ బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాలా కామెడీగా ఉంటాయి మీ కష్టం ఎవరికో తెలియాలని అవసరం లేదు మీరు స్టార్టింగ్ వీడియోలో మాట్లాడిన మాటలు మీరు సమాధానం చెప్పినట్టు ఉంది పాజిటివ్ అయినా ఒకేలా తీసుకోండి బ్రో దాని గురించి వీడియో స్టార్టింగ్ లో ఎంత లెంతిగా మాట్లాడడం అయితే నచ్చలేద నెగిటివ్ కామెంట్స్ కంపల్సరీ వస్తాయి దానిలోని మనం ఫాలో చేస్తే వాళ్ల మీద ఫోకస్ ఎక్కువైపోయి మన కంటెంట్ దెబ్బతింటుంది మీరు చేసే ప్రతి ఒక్క వీడియో సూపర్ గా ఉంటది పిల్లలు కూడా నచ్చుతది మా ఇద్దరి పిల్లలు మీ వీడియోస్ అంటే పడి చచ్చిపోతారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ కి ఇంత రియాక్షన్ అవసరం లేదని నేను అనుకుంటున్నా నేనేమన్నా తప్పుగా మీకు సలహా ఇచ్చి ఉంటే సారీ బ్రో నా సజెషన్ అనుకోండి లేదంటే రిక్వెస్ట్ అనుకోండి నెగిటివ్ కామెంట్స్ గురించి ఇంత లెంగ్త్ గా మాట్లాడినా తెలియదు బ్రో థాంక్యూ

  • @cheekolusubbarathna9407
    @cheekolusubbarathna9407 Před 4 měsíci +1

    Be positive nimmi 😂😂❤❤❤

  • @ramakrishna5759
    @ramakrishna5759 Před 4 měsíci +1

    Bro evvarini pattinchukoku mee content chala baguntavifull fun😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @NarasimhaY-qy9oc
    @NarasimhaY-qy9oc Před 4 měsíci

    నమస్తే అన్న, అన్న మీరు వీడియో కోసం ఎంత కష్టపడుతారో మాకు తెలుసు అన్న, మేము మగ్గం దగ్గర ఎంత కష్ట పడితే అంత చీర వస్తుంది చెప్పండన్న, మీ వీడియో వెనక కూడా అంతే కష్టం ఉంటుంది అన్న, మీరు రోజూ ఒక వీడియో చేయండన్న, రోజు మీ వీడియో కోసం మేము వెయిట్ చేస్తూనే ఉంటాం, మాకోసం మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలన్న

  • @RaviKumar-iv1lr
    @RaviKumar-iv1lr Před 4 měsíci +1

    Vaani Akka and Shiva combination lo oka prank chey Nimesh Bro please, Hilarious untadhi😅😅😅😅😅

  • @SumanMothe
    @SumanMothe Před 4 měsíci +1

    Miru chepindhi pakka nijam ❤❤Anna super Anna miru anni alochinchi chethunnaru

  • @user-uz8tw4ht6m
    @user-uz8tw4ht6m Před 4 měsíci +1

    Simple project urban super no super bhaiya❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DileepKumar-xm9qy
    @DileepKumar-xm9qy Před 4 měsíci

    Anna I'm from Bangalore ur videos ultimate comedy full laugh 🤣

  • @murinniraviteja-ln4ur
    @murinniraviteja-ln4ur Před 4 měsíci +3

    Anna nuvvu shiva iddaru chesina videos lo bhoolu raaledu pakkana vere vallu vachaka vallu matladaru miru matladaledhu koddiga vallaki cheppandi ante chalu naa super gaa untayi mi videos nenu chusina videos malli malli chustamu maa family super videos bro

  • @muktiyarsayyad9862
    @muktiyarsayyad9862 Před 4 měsíci

    Super anna last ki biryani techhada anna😅😅😅

  • @Jyothika6662
    @Jyothika6662 Před 4 měsíci +1

    Nimesh garu patichkovadandhi vala matalu

  • @urssuresh7103
    @urssuresh7103 Před 4 měsíci

    బిర్యాని పాకెట్స్ హైలెట్స్ 😂😂😂❤

  • @balajibalu5362
    @balajibalu5362 Před 4 měsíci +1

    Biryani important 😂😂😂😂

  • @shaikyaseen6205
    @shaikyaseen6205 Před 4 měsíci

    2 years nunchi prati video tappa kunda chustune unta morning levagane ni 3 channel nunchi oka notification vachina promise Chala santosham vestundi video chudakamunde like chesta anduku ante Nako telusu video kirrack untundi Ani...all the best Anna nuvvu elage mamalni navistu nuvvu happy gaa undali 🥰🥰🥰🥰🥰🤲🤲

  • @arunabanu2263
    @arunabanu2263 Před 4 měsíci

    Avunu nimmi siva ni chaala maarchav..baaga chusukunnav..yekkado pani chesukunevani thesukochav intlo manisila chusukuntunnav.. good heart nimeshh❤

  • @chanduyadav43
    @chanduyadav43 Před 4 měsíci +1

    Nijam anna nenu chala years nunchi me videos chustuna starting lo shiva gaaniki ippudu shiba shaniki chala different undi chala style ga undi vani dressing

  • @ramasubbareddy9453
    @ramasubbareddy9453 Před 4 měsíci

    Nimesh, నీవు చెప్పేది 200% correct. So please carry on further..People are enjoying 😊😊

  • @UpscTopper-so5uu
    @UpscTopper-so5uu Před 4 měsíci +2

    Super explanation nimmi bro..

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 Před 4 měsíci

    Super super siva acting nice and good comedy

  • @batchuramanjaneya657
    @batchuramanjaneya657 Před 4 měsíci

    Nimesh anna nuvu leka pothi e comdey aslu radhu anna ❤

  • @KatkamSuresh
    @KatkamSuresh Před 4 měsíci +4

    ఫాస్ట్ అడ్రెస్స్ చెప్పు అబ్బా,, శివ నీ చూడాలని ఉంది,,

  • @srinunidhi
    @srinunidhi Před 4 měsíci

    Nimesh garu don't wari all off u fans🎉🎉🎉🎉🎉🎉🎉 good luck dont explain this all 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ you got a gift for u Shiva and u both off exlent comedy relaxing well thanks

  • @agiribabu8626
    @agiribabu8626 Před 4 měsíci +1

    Very good😂😂😂😂😂

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Před 4 měsíci +1

    Nee videos lo nee talent and nee content perfect ga untundi kabatti nuv alanti comments ni light teesuko bro keep rock it❤love from nellore❤❤

  • @narasimharao1204
    @narasimharao1204 Před 4 měsíci +1

    Super funny Nimesh

  • @vishnuteja6765
    @vishnuteja6765 Před 4 měsíci +5

    Nenu vere valla prank videos chusa chala vulgar ga untay auntys, trans ani andari prank videos lo meede neat ga untay, meeru over buildup cheyaru, show cheyaru ela untaro alage untaru, andaru attitude anukunna, adi me behaviour yevari daggara thaggakudadu ani alage undi nimmy, me prank videos ye super

  • @avasaani_dilipkumar
    @avasaani_dilipkumar Před 4 měsíci

    Annaa nuvvu great anna chaaalaaa ante chaalaa ❤❤❤❤😊😊😊😊

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 Před 4 měsíci

    తీయడం ఎందుకు కంగారు పడేడేందుకు రా శివ 😂😂😂

  • @syedmunwar007
    @syedmunwar007 Před 4 měsíci

    Anna Nenu neku tiktok lo nunchi chustuna Anna nuvu super Anna keep it up Anna Ur all videos super anna

  • @hemasreedevangam6888
    @hemasreedevangam6888 Před 4 měsíci +1

    Hi anna from hindupur ma ananthapur ninchi nimesh chowdary ane oka youtuber vunnadu nuvvu ma vadivi anna ne CZcams inka growth avvalani manaspurthiga korukuntunnanu

  • @rafimd8549
    @rafimd8549 Před 4 měsíci

    Super Ga cheppav Anna clear Cut ga

  • @chaythu5
    @chaythu5 Před 4 měsíci +1

    ఒక వీడియో కోసం వస్తే ఇక్కడ ఇంకో వీడియో ఉందే 😅
    ఏడ దొరికినాడు అబ్బా ఈ రోతోడు 😂😂

  • @georgepaul8984
    @georgepaul8984 Před 4 měsíci +1

    Ok Cary on bro Nice content keep it up❤❤

  • @Simply_Bharath
    @Simply_Bharath Před 4 měsíci

    Mancham meeda Biryani tho Munching... Ha Ha Ha Ha....😜😜😜😜😜😜🤣🤣🤣🤒🤒🤒🤒

  • @akhileshbhandari2087
    @akhileshbhandari2087 Před 4 měsíci

    Anna nuvu matladakpothe video lo fun undadhu endukuante you guide both shiva and other people to generate more fun.. also, labam chupanchi mali irkeste shive expression vera la untadhi and fun ga vastadhi. Love from USA!

  • @srinusmile6
    @srinusmile6 Před 4 měsíci +2

    Biriyani teppinchadaniki yemyna planing ha swamy 🤣🤣🤣🤣👌👌ne ideas ki take a bow 👏🏻👏🏻, keep going nimesh ❤️from nellore

  • @Deepakchaithanya
    @Deepakchaithanya Před 4 měsíci +1

    Super love u from malur Kolar dist

  • @varmasaab553
    @varmasaab553 Před 4 měsíci +1

    We agree nimesh....baga chusukondi ma lofar ke lofar ni......i am expecting live with both of you

  • @ganeshkumar-ze2mt
    @ganeshkumar-ze2mt Před 4 měsíci

    ಹಾಯ್ ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರದರ್

  • @balujj6186
    @balujj6186 Před 3 měsíci

    Super anna 💙 nimesh anna nuvu Shiva 😂😂 ❤

  • @kchandraprakash7555
    @kchandraprakash7555 Před 4 měsíci +1

    హాయ్ నిమేష్ బ్రో! మీ గురించి మీ talent గురించి అందరికీ తెలుసు. మీరు శివ ని ఎలా చూసుకుంటున్నారో అతడిని చూస్తే అర్థం అవుతుంది. శివ నిన్ను నమ్మి నీతో ఉన్నాడు అలానే మీరు కూడా అతడికి సహాయం చేసి పైకి తెస్తున్నారు. Go in your way! All the Best ❤

  • @janimjsking
    @janimjsking Před 4 měsíci

    కోడ్ వర్డ్ మాత్రం కేక వేప చెట్టు దాని చుట్టూ బంగారం హా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @loveiychinnachinna6841
    @loveiychinnachinna6841 Před 4 měsíci

    Nice smile brother❤😊

  • @chandrasekhar-ov7um
    @chandrasekhar-ov7um Před 4 měsíci

    We support you bro as a common viewer..

  • @patchavamallikarjuna5515
    @patchavamallikarjuna5515 Před 4 měsíci +1

    Bro your viodess super
    Mallikharjunarao chowdary

  • @MjGmj-ut5uy
    @MjGmj-ut5uy Před 4 měsíci +1

    best of luck ana❤❤❤❤❤❤❤❤

  • @aniladdlakdi7367
    @aniladdlakdi7367 Před 4 měsíci

    😅 correct bhaiya miru hepedhi nooti ki norpal Nijam

  • @MaddalaIssak-ek1hd
    @MaddalaIssak-ek1hd Před měsícem

    Super Nimesh Anna

  • @veereshveeresh-oq9hr
    @veereshveeresh-oq9hr Před 3 měsíci

    Nimesh Anayya nivu super chopavu love u

  • @maskboy_____134
    @maskboy_____134 Před 4 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 supare anna

  • @anilani8612
    @anilani8612 Před 4 měsíci

    We can see your honesty, you don’t need to bother or answer to anyone brother. Keep making happy everyone like this ❤

  • @user-vg8ms5tk8f
    @user-vg8ms5tk8f Před 4 měsíci

    అన్న నువ్వు సూపర్ ప్లీస్ హాయ్ రిప్లై ఇవ్వు అన్న బిగ్ ఫ్యాన్ ❤️

  • @ripperbunny1650
    @ripperbunny1650 Před 4 měsíci +1

    Jai shiva anna ✊️ 😂

  • @user-wl8se7vj4x
    @user-wl8se7vj4x Před 4 měsíci +1

    Nijam annaya

  • @vinayrajini-uc3cf
    @vinayrajini-uc3cf Před 4 měsíci +1

    😂 కామెడీ బాగుంది అన్న

  • @megharajharijan3322
    @megharajharijan3322 Před 4 měsíci

    Bro nuvu cheysay videos super Anna, shiva annaa kekaa

  • @VullipalepuRajesh
    @VullipalepuRajesh Před 4 měsíci

    Brother new video's valana memu chala happy bro

  • @stifenshiva3698
    @stifenshiva3698 Před 4 měsíci +1

    Anna nenu same Shiva laga unna Anna nenu video's chastha Anna combanitin super untudhi Anna oka chanse ❤❤

  • @user-pt5dn4qg9i
    @user-pt5dn4qg9i Před 4 měsíci +1

    Hi anna iam Indian kadapa
    Now iam Dubai work
    Super your videos
    Daily my see your videos
    Nice comedy

  • @drm4741
    @drm4741 Před 4 měsíci

    Super speech starting lo...And we always support you nimesh brother

  • @sridharakreddy3910
    @sridharakreddy3910 Před 4 měsíci

    Super ga cheparu❤❤❤ u nimesh bro

  • @SaiPrasad-yl1yj
    @SaiPrasad-yl1yj Před 4 měsíci

    Annaya nuvvu super 💥🔥

  • @kalyansardar1958
    @kalyansardar1958 Před 4 měsíci

    Mimmalni meet auvvalani undhi anna...❤