Video není dostupné.
Omlouváme se.

కలం.. గళం..పరిమళం . | యని పి. లీలమ్మజయంతి స్మృతిలో .. | రమేష్ నీలం.

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2022
  • అరుదైన ఆణిముత్యాలు
    నా మదిలో మధుర గీతాలు.
    ప్రముఖ గాయని పి. లీలమ్మ
    జయంతి స్మృతిలో ..
    #kalamgalamparimalam#madhurageetalu
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Komentáře • 14

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 Před rokem

    లీల గారి గాత్రం అత్యద్భుతం....ఆమె పాటలు వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా వుంటుంది....

  • @seerakrishna2977
    @seerakrishna2977 Před rokem

    💐💐💐🙏🙏🙏🙏🙏🙏meeru.chala.dhanyulu.veeru.brathike.vunnarandhi

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před 2 měsíci

    Leela Is My Favourite Singer like her sweet Voice Thanks Ramesh From Thota Mohan Guntur ❤❤❤❤❤

  • @kanyaanand794
    @kanyaanand794 Před rokem +1

    her telugu is beautiful

  • @venkatk1414
    @venkatk1414 Před rokem +1

    ఈవిడ ఎన్నో మంచి పాటలు పాడారు. కలనైనా best

  • @bhanuprasad734
    @bhanuprasad734 Před 2 lety +2

    మలయాళీ మాతృక అయినా! తేనెలొలుకు అచ్చ తెలుగు పదాలతో అమృత ధార లు కురిపించే....అద్భుత గాయనీ మణి... P . లీల గారు,. లీల సుశీల గార్లు ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళు అనే అభిప్రాయం కొందరిలో ఉండే ది అని... పెద్ద వాళ్ళు చెప్పుకునే వారట... అంతగా తెలుగు వారికి దగ్గరైనా రు. లీల లమ్మ..... వారి గొంతు నుండి జాలు వారిన కొన్ని మధుర గీతాలతో... ఈ రేయి మనసు పరవశించింది..... ధన్య వాదాలు ... రమేష్ గారు.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Před 11 měsíci

    I love her Voice ❤❤❤

  • @dsnraju2480
    @dsnraju2480 Před 2 lety +2

    P లీలమ్మ గారి గాత్రం లో అమృతం దారలై
    కురుస్తుంది ఆమహాత ల్లికి పాదాభివందనాలు

  • @kanyakumari6542
    @kanyakumari6542 Před 2 lety +1

    Great songs hatsup

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Před 2 lety +1

    Patalanni chakkaga unnayandi, Leela Gari voicelo oka prathyekamyna madhuryam untundi.naku chala nachuthundi.

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 Před 2 lety +2

    ముందుగా మీకు ధన్యవాదాలు సర్..
    ఎంతో ప్రయాసతో..మణి పూసల్లాంటి మధుర గీతమాలలని ఒక చోట కూర్చి అందిస్తూ..రంజింపచేస్తున్నారు...

  • @cdraju2615
    @cdraju2615 Před 2 lety +1

    Padabi vandanam Amma p. Leelamma

  • @raviprakashraorayasan2978

    P.Leela gari madhuramanohara mayina paatalu maa kandinchina meeku dhanya vaadaalu. Anni paatalu chalaa baagunnayi.Leela garu ye paata paadina adi classical paata laga vuntundi.Ippudu meerandinchina ee.paalannitilo Kalanina nee valape naaku chaala istam.