"ముద్దులుమోమున" Annamayya Song with Telugu Lyrics

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ముద్దులుమోమున
    ముద్దులు మోమున ముంచగను
    నిద్దపు కూరిమి నించీని ॥
    మొలచిరుగంటలు మువ్వలు గజ్జెలు
    గలగలమనగా కదలగను
    ఎలనవ్వులతో ఈతడు వచ్చి
    జలజపు చేతులు చాచీని ॥ ఈఈ-
    అచ్చపు గుచ్చు ముత్యాల హారములు
    పచ్చల చంద్రాభరణములు
    తచ్చిన చేతుల తానె దైవమని
    అచ్చట నిచ్చట ఆడీని |
    3) బాలుడు కృష్ణుడు పరమపురుషుడు'
    నేలకు నింగికి నెరి పొడవై
    పొడవై చాల వేంకటాచలపతి తానై
    మేలిమి చేతల మించీని

Komentáře •