Ayodhya # ram janmabhumi # astha train # royal nizamabad # ravi chandra # Telugu vlogger

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Published on 17 March
    నిజామాబాద్ నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలులో రామ జన్మభూమి చూడడానికి వెళ్ళాము. ట్రైన్లో మాత్రం మంచి సదుపాయాలు కల్పించారు. అయోధ్యకు దగ్గరలో గల సలార్పూర్ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి టెంట్ సిటీ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. టెంట్ సిటీలో కూడా మంచి సదుపాయాలు కల్పించారు. మళ్లీ అక్కడి నుంచి ఆలయం వరకు అవే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ కచ్చితంగా మన ఐడి ఉండాల్సి ఉంటుంది. మందిరాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. అంత అద్భుతమైన ఆలయం. దేశంలోని ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల భక్తులు అయోధ్యలో ఉన్నారు.

Komentáře • 5