అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు || Anr home town and home tour By Raja Telugu Vihari

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2023
  • #akkineni #akkineninageswararao #akkinenifamily
    అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు || Anr home town and home tour By Raja Telugu Vihari
    అక్కినేని సినీ కుటుంబానికి మూల పురుషుడు నవరస నటసామ్రాట్,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నప్పుడు నివసించిన ఇల్లు,తిరుగాడిన ఊరు, ఆ ఊరికోసం ఆయన నిర్మించిన బుడమేరు పైన వంతెన, ఆయన చేసిన అలాగే ఆయన పేరుపై కొనసాగిస్తున్న మరెన్నో సేవాకార్యక్రమాలు గురించి ఈ వీడియోలో చూపించడం జరిగింది.... థాంక్యూ
    మన ఛానల్ లో ఉన్న మరి కొంత మంది ప్రముఖుల పుట్టి పెరిగిన ఇళ్ళను క్రింద లింక్ ఇచ్చాను తప్పకుండా చూడండి...👇👇👇👇
    రామోజీ రావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • రామోజీరావు గారు పుట్టి...
    పరుచూరి బ్రదర్స్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • Paruchuri Brothers hom...
    అల్లరి నరేష్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • అల్లరి నరేష్ ఇల్లు || ...
    రియల్ స్టార్ శ్రీహరి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • హీరో శ్రీహరి గారు పుట్...
    కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • కార్తికేయ2 డైరెక్టర్ ఇ...
    జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • Video
    చంద్ర మోహన్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • చంద్రమోహన్ గారి బ్రదర్...
    నాగార్జున గారి అమ్మమ్మ గారి ఇల్లు 🏡👇
    • Nagarjuna గారి అమ్మమ్మ...
    నందమూరి తారక రామారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • ntr home tours | Telug...
    చలపతిరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • చలపతిరావు గారు పుట్టి ...
    రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • Rajendra Prasad (రాజేం...
    మర్యాదరామన్న విలన్ నాగినీడు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • నాగినీడు గారు పుట్టి ప...
    ఖైదీ హీరోయిన్ మాధవి గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • మాధవి గారు పుట్టి పెరి...
    ఘంటసాల గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • Ghantasala home tour ...
    జగపతి బాబు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    • Jagapathi Babu Home To...
    వి.వి.వినాయక్ గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    • వి వి వినాయక్ ఇల్లు ||...

Komentáře • 22

  • @rajateluguvihari
    @rajateluguvihari  Před rokem +6

    మన ఛానల్ లో ఉన్న మరి కొంత మంది ప్రముఖుల పుట్టి పెరిగిన ఇళ్ళను క్రింద లింక్ ఇచ్చాను తప్పకుండా చూడండి...👇👇👇👇
    రామోజీ రావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇 czcams.com/video/Z0cx_VNdAo0/video.html
    జయప్రద గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/S_RhuO2AAXw/video.html
    అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు🏡👇
    czcams.com/video/P4hiR-NmsyA/video.html
    మాధవి గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/_AiZRUbsfMo/video.html
    యస్.వి.రంగారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/G3JkdzBbWhA/video.html
    కైకాల సత్యనారాయణ గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/G8tGNWb0Exk/video.html
    జగపతి బాబు గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/sG0nViFJZo4/video.html
    వి వి వినాయక్ ఇల్లు🏡👇
    czcams.com/video/c-nbxhmeKVI/video.html
    పరుచూరి బ్రదర్స్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/XuGS0a2Wesg/video.html
    అల్లరి నరేష్ పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/Hk_Isbg6-U8/video.html
    రియల్ స్టార్ శ్రీహరి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/HvJmZSstS4s/video.html
    ఘంటసాల గారు పుట్టి పెరిగిన ఇల్లు🏡👇
    czcams.com/video/RRO_ZGGjbyI/video.html
    నందమూరి తారక రామారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/5HflI64rRj8/video.html
    చలపతిరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/PwD8W8QHe5E/video.html
    రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/gWE7SyrZhJQ/video.html
    మర్యాదరామన్న విలన్ నాగినీడు గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/cXMmDIbxEJ8/video.html
    వీరేశలింగం గారి ఇల్లు🏡👇
    czcams.com/video/yjQ_W5_WZwA/video.html
    సర్.ఆర్థర్.కాటన్ దొర నివసించిన ఇల్లు🏡👇
    czcams.com/video/azDXDofwtnU/video.html
    కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/om4rpD3tJ7o/video.html
    జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/G0T8Fcx7nOY/video.html
    చంద్ర మోహన్ గారు పుట్టి పెరిగిన ఇల్లు 🏡👇
    czcams.com/video/3vecpMgY9NQ/video.html
    నాగార్జున గారి అమ్మమ్మ గారి ఇల్లు 🏡👇
    youtu.be/h6EB4xEpc

  • @bharat9news
    @bharat9news Před 8 měsíci

    అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంత చిన్న ఊరు నుండి వచ్చి ఆ గ్రామాన్ని మర్చిపోలేదు ...❤

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Před rokem +4

    రామాపురం గ్రామానికి 1987 సంవత్సరం లో వెళ్ళాను... కానీ, ANR గారి ఇల్లు చూడలేకపోయాను...
    అలాగే, నా ఫ్రెండ్ కొల్లేటి కోట హాస్టల్ వార్డెన్ గారి పెళ్లి కి సీనియర్ NTR గారి స్వగ్రామం నిమ్మకూరు కూడా వెళ్ళాను.. వారి స్వగృహం చూడడమైనది... Thank you...
    Thank

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg Před rokem +1

    Akkineni Nageshwara Rao has constructed College and done good things for his birth place Ramapuram, Gudivad, Krishna Dist.

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Před 5 měsíci

    Hero is a Hero.Hats of him.

  • @user-ph4vs1qz9y
    @user-ph4vs1qz9y Před 5 měsíci

    Anr great

  • @anjireddykarasani9459
    @anjireddykarasani9459 Před 4 měsíci

    Great actor

  • @harshasriram77
    @harshasriram77 Před 11 měsíci

    మీ videos and మీ voice చాలా బావున్నాయి...బ్రో..all the best

    • @rajateluguvihari
      @rajateluguvihari  Před 11 měsíci

      మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు బ్రదర్...💐💐🤝

  • @user-iq6hi1xo2k
    @user-iq6hi1xo2k Před rokem

  • @ramanarao7640
    @ramanarao7640 Před rokem +2

    వాయిస్ సూపర్ ❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 11 měsíci

    Thanks for video

    • @rajateluguvihari
      @rajateluguvihari  Před 11 měsíci

      Thank you for your support 🙏🙏
      please keep support 🤝

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +1

    అక్కినేని ప్రేమ కథా చిత్రాల లో ఎక్కువ గా నటించారు .ANR పుట్టిన రామాపురం గ్రామం వెళ్ళిన అనుభూతి కలిగింది.4 వ తరగతి వరకు చదివారు అని చెప్పారు,ANR Style మాత్రం ఎవరికీ రాదు.డిగ్రీ,PG చేశారు అనుకుంటారు.
    Thanks to Raja Telugu Vihari 💐

  • @dmkmurthy8718
    @dmkmurthy8718 Před rokem

    Why Anr was athirst is not known.

  • @veerachannel8271
    @veerachannel8271 Před rokem

    Mike valla dhaggara ga pettu, valla voice sari ga వినపడటం ledhu ra boki