భీఫ్ తింటేనే అభ్యుదయమా..? | Virasam Leader Varavara Rao Interview | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Virasam Leader, Naxalite Sympathiser Varavara Rao Latest Interview. Talk Show with Aravind Kumar Kolli Sr. Journalist. Viplava Rachayitala Sangahm Founder Varavara Rao Revealed Naxalite Movement in India. #PoliticalInterview #VaravaraRao #TeluguInterviews
    YCP Leader Ambati Rambabu Exclusive Interview - • YCP Leader Ambati Ramb...
    Armoor MLA Jeevan Reddy Exclusive Interview - • Armoor MLA Jeevan Redd...
    Motkupalli Narasimhulu Interview - • Motkupalli Narasimhulu...
    Virasam Leader Varavara Rao Interview - • Virasam Leader Varavar...
    Advocate Rachana Reddy Exclusive Interview - • Advocate Rachana Reddy...

Komentáře • 160

  • @ravimallepogu1930
    @ravimallepogu1930 Před 6 lety +20

    Excellent reasonable answer of Varavararao

  • @user-sf1cz8hn1l
    @user-sf1cz8hn1l Před 3 lety +10

    వరవరరావు గారు మీరు చెప్పినట్టే గర్భగుడిలో ఉండాల్సిన దేవుడు వీధుల్లో కనిపించడం ఈ కాలం లోనే ఉంది

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 Před 5 lety +9

    Hats'up sir

  • @nagabhushanam7514
    @nagabhushanam7514 Před 6 lety +4

    super sir bhaga chepparu

  • @Johnnallamelli
    @Johnnallamelli Před 6 lety +6

    Sir u r a real leader

  • @RajeshTatapudi
    @RajeshTatapudi Před 6 lety +4

    Awesome reply sir

  • @vijayachandranbbp375
    @vijayachandranbbp375 Před 6 lety +18

    🙏జై వరవరరావు అన్న 🙏

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 Před 2 lety +1

    Excellent answer Sir.

  • @yp3747
    @yp3747 Před 6 lety +6

    Hats off to sir

  • @krantisripuram6110
    @krantisripuram6110 Před 6 lety +4

    superb answer sir

  • @nocastisamhumanbeing3784
    @nocastisamhumanbeing3784 Před 6 lety +5

    Well said sir varvarao

  • @vennkataramanaa2234
    @vennkataramanaa2234 Před 6 lety +15

    మనుధర్మం ఎక్కడవుంది డిగ్రీ చదివిన వాళ్ళకే తెలీదు మీరు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.దాన్ని నలుగురికి తెలియజేస్తున్నారు చేస్తున్నారు.

  • @explorer6339
    @explorer6339 Před 2 lety +1

    Superb sir ....Red salute

  • @NaveenNaveen-xk5iv
    @NaveenNaveen-xk5iv Před 4 lety +2

    Baga cheparu varavarao garu

  • @KiranKumar-ci4bq
    @KiranKumar-ci4bq Před 6 lety +5

    Super sir...
    నశించాలి మతోన్మాదం

  • @KarthikKarthik-cy2wl
    @KarthikKarthik-cy2wl Před 5 lety +1

    You are right sir

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Před 6 lety +7

    JAI BHEEM . exlent sir

  • @azad5916
    @azad5916 Před 6 lety +17

    Varavara Rao sir
    am salute to u

    • @nageshpadala143
      @nageshpadala143 Před 6 lety +1

      Nisar MD ga kuthurunu pelli chesukoni varavara rao gaadiki salute kottara mondi na kodaka

    • @azad5916
      @azad5916 Před 6 lety +2

      @@nageshpadala143 arey o half knowledge idiot

    • @Hussainkhan-ei4bl
      @Hussainkhan-ei4bl Před 5 lety +1

      @@nageshpadala143 nikendu ra picha nakodaka

  • @maheshprince4820
    @maheshprince4820 Před 6 lety +1

    superb talking sir

  • @adarshreddy3025
    @adarshreddy3025 Před 6 lety +3

    VARAVARA RAO SALAM

  • @ganeshkindigeri5921
    @ganeshkindigeri5921 Před 3 lety +3

    జై భీం

  • @adarshreddy3025
    @adarshreddy3025 Před 6 lety +2

    GOOD SRI

  • @sreekanthdeverakonda6268

    Excellent Answer sir..

  • @pottellasailu6378
    @pottellasailu6378 Před 6 lety +1

    Super Sir

  • @umarao6576
    @umarao6576 Před 5 lety +3

    Progress really means what you are saying, intercaste inter religious weddings and promoting education and job opportunities !
    Thank you.

  • @charpagopal5573
    @charpagopal5573 Před 3 lety

    Excellent Explanation sir

  • @samarnarsimlu8565
    @samarnarsimlu8565 Před 5 lety +1

    Sir very super

  • @botikejayanthjayanth857

    Super sir🙏

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 Před 6 lety +13

    వాస్తవాలు చెపారు.

    • @susheelreddykskr4146
      @susheelreddykskr4146 Před 4 lety

      Enni pandagalu 9 rojulu cheskuntunam? Enni pandagalu okaroju cheskuntunam? Evaru bayapadtunaru pandagalu ante? Cheskunevala? Cheskoni vala?? Beef anedi Avari intla valu tinte avariki pblm ledu....Ade road mida pettindi avaru???? Mess lo pedtunaru antunaru kada... Mari adi kuda ndk petali?? Hindu majority desham idi... As a Hindu Nan govu ni devudi la mokutuna.... Ndku danki meru Hindus sentiments ki respect ivaru??? Constitution marchi tirali Mari.... Apudu una situationns veru ipudu una situations veru... Secularism anadani madyalo add chesi agam chesaru Congress valu....endku... Inka desham enni chudali??? Valentine's Mana culture kadu ante endku cheskuntaru?? Mana culture ni manam kapadukolekpotey Inka mana desha pratyetkata m undi?? Nto mandi Mana mids enno dhadulu chesina.... Enthamandini champina... Enni temples kulchesina.... Ikada Inka Dharmam bathiki undi... Prati matham lo problems untai.. avai aa matham ki sambandinchi matladkovali... Anthe kani... Ntidi... Beef takvaki vastundi kabati tintunar antunaru... Ye ante me udesham la... Girinjanlu adi tine bathakagalara... Meru ndku support chestunaru? Ndku... Valaki ardam ayetat chepalekapotunaru intha sadvkuna valu? Religion Peru mida Mana India ni mukkalu chesaru... Vatini manadantla kalpanana kalpali... Ledante... Ila ayna undali.... Jai Hind!

  • @amershahzaad2959
    @amershahzaad2959 Před 6 lety +4

    Great sir

  • @kondashakargoud3277
    @kondashakargoud3277 Před 3 měsíci

    రాజుల కాలంలో దేవుడి నీ గుడిలో నుంచి పూర్వకలం రథంలో విధుల్లో ఊరేగింపు నిర్వహించేవారు అప్పుడు ఎడ్లబండ్ల మీద చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు జాతరకు వచ్చి కులమతాలకు అతీతంగా దేవుడిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని జాతరలో తామ బంధువులు వస్తారని వారిని కలుసుకొని ఆనందంగా ఉండేవారు . అప్పుడు అర్ ఎస్ ఎస్ బజరంగ్ దల్ లేదు అలా చేయమని చేపట్టడానికి. పూర్వీకులు నుంచి వచ్చిన సంప్రదాయాన్ని అందరూ ఇప్పటి తరానికి చెందినవారు కులమతాలకు అతీతంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు అందరూ మన మంతా ఓకోటే అని సంఘటితం అవుతున్నారు దినిని ‌హించలేని వారు కొందరు ప్రజల మధ్య కులాల మతాల మధ్య విభజన రేఖలు సృష్టి స్తున్నారు

  • @harik561
    @harik561 Před 6 lety +5

    వరవరరావు గారంటే ఇప్పటి వరకు మేధావి అనుకున్నాను.గంజాయి వనంలో తులసి మొక్కలాగా, భారత కమ్యూనిస్టులలో గొప్ప వ్యక్తి అనుకున్నాను.మత పరంగా విడిపోయిన భారతదేశంలో ఆనాడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువులతో కలసివుండాలని ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని ఇక్కడే ఉండిపోయిన ముస్లిం వర్గ ప్రజలను తమతో సమానముగా చూచుకుంటున్న హిందూ సమాజం ముస్లింలను కోరిన ఒకే ఒక కోరిక , హిందువులు పవిత్రముగా భావించి పూజించే గోమాతను చంపవద్దని,దానికి వారిలో కొద్దిమందైన ఒప్పుకుని కనీసం బహిరంగముగా చంపకుండా వుంటారేమోగాని ,హిందూస్థాన్కు క్యాన్సర్లా పట్టిన మీ కమ్మి, కాంగీలు మాత్రం మీ ఓటు రాజకీయాల కోసం శాంతికాముక దేశమైన ఈ భరత మాతను సర్వనాశనం చేస్తున్నారు.గోమాంసాన్ని ముఖ్యముగా ముస్లిములు ఎప్పటి నుంచి ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారో ముందుగా కమ్మికాంగిలు తెలుసుకోవాలి.పర దేశ, మత,భావజాలాలను ఈ దేశ ప్రజల మీద బలవంతముగా రుద్దాలని చూస్తున్న రాజకీయ అరాచక శక్తులు మీరు.మీ రెండు పార్టీలు ఎక్కువగా ఎక్కడ అధికారంలో ఉంటే ఆ ప్రాంతం సర్వనాశనమే.

  • @parusharameera674
    @parusharameera674 Před 6 lety +2

    విను యాంకర్.సూపర్ వరవరరావు. technology వాడండి సార్

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu Před 6 lety +10

    ప్రతి ఒక్కడు హిందూ మతాచారాలు ఖండించేవాడే...ఇస్లాం, క్రైస్తవ మతాచారాలు ఖండించే ధైర్యం ఉందా!

  • @srinivas266
    @srinivas266 Před 6 lety +9

    మీ ప్రశ్నలు బాగున్నాయ్ . వరవర రావు సమాదానం చెత్తగావుంది.

  • @udaykumaraisfou561
    @udaykumaraisfou561 Před 6 lety +2

    super sir

  • @aisubbasha1245
    @aisubbasha1245 Před 6 lety +2

    good sir

  • @prabhakarpulishetti9740
    @prabhakarpulishetti9740 Před 5 lety +1

    మనం..ఒక.కుటుంబంలో.పుట్టి.జీవిస్తున్నప్పుడు..ఆ.కుటుంబ.కట్టుబాట్లు.లేదా..అలవాట్లు.లేదా.పద్ధతులు..కు.అనుగుణంగా.ఉంటాం..మరి.మన.దేశం..లో.ఇతర.దేశంలో.ఎవరి.పద్ధతులు.వారికి.ఉంటాయి..వారి.వారి.కట్టుబట్లకు.అనుగుణంగా.
    బ్రతుకు.తారు..కానీ.మన.దేశంలో ఇక్కడ.ఒక.పార్టీ
    సింపతి.కోసం.లేదా.ఒక.నాయకత్వం.కోసం..లేని.పోనీ.సమస్యలు
    సృష్టించడం..మతాల. ఆధారంగా
    కులాల.ఆధారంగా.అడ్డం.పెట్టుకొని..ప్రజల.మధ్య.కుల.వివక్ష.మత
    వివక్ష..పెట్టడం.రాజ్యాంగ. హుక్కు
    అంటూ.స్వదేశీ..లో.కుట్రలు.చేసే
    వేదవలకు..ఎవరు. ఎన్ని.చెప్పిన
    వెస్ట్..

  • @kameswararao6872
    @kameswararao6872 Před 6 lety +6

    బతికున్న గొడ్డును తినేబదులు..చచ్చిన గొడ్డును తినవచ్చు కదా. రాబందులు లా...రెండు సమాజములు కు ఏ గొడవలు ఉండవు కదా.

  • @Sts14974
    @Sts14974 Před 3 lety

    Varavara rao garu great

  • @Surender_1987
    @Surender_1987 Před 4 lety +1

    సూపర్ గా చెప్పారు సార్

  • @viewpoint6627
    @viewpoint6627 Před 6 lety +2

    If We celebrate pork festival in charminar u wouldn't come

  • @ranganayakammasripati3858

    కొరకొరరావులకుబీఫ్ తినడమే
    అభ్యుదయం

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 Před 6 lety +8

    ఆహారం మనం చేసే పనిని బట్టి ఉండాలి. మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. నాగరికత లేని యుగాల్లో అవసరమైన ఆహార అలవాట్లు హింసరహిత ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్న నేటి యుగంలో కూడా కొనసాగితే పశు పక్ష్యాదుల కంటే మానవుడు ఎలా ఉన్నతుడవుతాడు? మీరు చెప్పే లాజిక్ పొడిగిస్తే నరమాంస భక్షకులను కూడా సమర్ధించవలసి రావచ్చు. మనకు ఉన్న జీవించే హక్కు సాటి ప్రాణులకు లేదా? బుద్ధుడు బోధించిన అహింస కు విలువ ఇంతేనా?

    • @anilkumarponnamanda2978
      @anilkumarponnamanda2978 Před 5 lety +3

      బుద్దుడు మాంసం తినొద్దని చెప్పలేదు. యజ్ఞ యాగాలకు బలి ఇవ్వొద్దు అన్నాడు

  • @cilverusriramabi6271
    @cilverusriramabi6271 Před 5 lety +2

    బీప్ ఇతరుల కు జుగుప్స కలిగించే విషయం.

  • @venkateshpagudakula8440
    @venkateshpagudakula8440 Před 3 lety +1

    మనిషి మెదడు, మనసు కామాన్ని తింటుంది. పలితంగా ఆడ వాల్లకు రక్షణ కరువైంది. ఈ విషయాన్ని నక్సలైట్ చెవిన పెట్టుకుని అరికట్టేందుకు పూనకోవట్లేదేందుకు...? బీప్ తినడం అంటే జంతు స్వేచ్ఛ ను పాతరేసినట్టే.

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Před 6 lety +2

    Vara vara rao garu chala vignataga manchi samadanam ichharu

  • @janardhanarao1483
    @janardhanarao1483 Před 3 měsíci

    Primary vishayam lo ne meeru ajnani ani ardham ayyindi. Moola virat vere utsa vigrahalu vere. Moola virat ni pratishta chestaru, utsa vigrahalu pratishta cheyaru. Anduke utsa vigrahalani ooregistaru. Vinayaka vigrahalu actual ga puratanamayina vi kaavu, Balagangadhara Tilak britishers ki vyatirekanga janalani uttejaparacjadaniki pravesapettaru. Kalakramam lo janala utsaham , sandadi, pandaga vatavaranam kosam vaalla satisfaction kosam chesukuntunnaru adi janala individual opinion. Naaku kuda anipistundi ooru mothaniki okkate vigraham petti andaru kalasi happy ga chesukunte environmentally, unity param ga kuda manchide, kaani adi individual decision. Meeru society jarige prati negativ incidents ki sanatana dharmam, achara vyavaharalu mudi pettadam samanjasam kaadu. Majority ayina hindu vu la manobhavalani gowravinchadam vaallu poojinche govu ni tinalunda undadam anedi migata vaalla miral responsibility. Asalu communists lo entha caste domination undo cheppara. Communists basic ga okaru baagu padite choodalru, okaru badhallo unte jali padataru. Meeku janalu chastu batukutu aa roju ki aa roju poota gadupukune samajam kavalj.

  • @curioustest8669
    @curioustest8669 Před 6 lety +2

    I eat beef i like to eat hummmy

  • @sampathmolooguri1729
    @sampathmolooguri1729 Před 2 lety

    విప్లవం వర్ధిల్లాలి

  • @vempallivijaysekhar953
    @vempallivijaysekhar953 Před 6 lety +1

    I LOVE. వర వర రా వు.I LOVE గొ మాత. But .మ ను సు ల కు మం చీ చె యం డీ. Onley. Got. Or public

  • @lokkidisudhakar9557
    @lokkidisudhakar9557 Před 6 lety +11

    Ore sollunakodaka apara

  • @srinivaschary5902
    @srinivaschary5902 Před 6 lety +6

    బీఫ్ తినడం నాగరికమా?అది రాక్షతత్వం

  • @TeluguEncyclopedia9999

    𝗖𝗼𝗺𝗺𝘂𝗻𝗶𝘀𝗺 𝒂 19𝒕𝒉 𝑪𝒆𝒏𝒕𝒖𝒓𝒚 𝙄𝙙𝙚𝙤𝙡𝙤𝙜𝙮.
    𝐈𝐧 𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲, 𝗖𝗼𝗺𝗺𝘂𝗻𝗶𝘀𝗺 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐩𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐚𝐥 & 𝐈𝐭 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐚𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐛𝐥𝐞 𝐭𝐨 21𝐬𝐭 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲'𝐬 𝐜𝐮𝐫𝐫𝐞𝐧𝐭 𝐒𝐢𝐭𝐮𝐚𝐭𝐢𝐨𝐧𝐬.

  • @lavakumar0392
    @lavakumar0392 Před 6 lety +7

    Sulli cheeku

  • @thirupathiyadav2413
    @thirupathiyadav2413 Před 6 lety +8

    ni alochana vidhanani marchuko vivekananda pustakalu chaduvu

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 3 lety +1

    Every religion should have equal rights and secularism in India .But surrounding countries are religious fundamentalist countries. These people never question that.

  • @allam5331
    @allam5331 Před 6 lety +4

    Vavara Rao anti hindu

    • @tr1144
      @tr1144 Před 3 lety

      He is Christian

  • @kashinath92463
    @kashinath92463 Před 5 lety +2

    Orei vedava

  • @pavan8934
    @pavan8934 Před 4 lety +1

    Varavara rao views are most unintelligent and foolish.

  • @avinashsudhagani1539
    @avinashsudhagani1539 Před 3 lety +1

    Chi chi Okappudu communism ante anto goppadhii balaheena vargala kosam panichesdhi eppudu pakka poramboku veshalaku elanti chetha explanation ki pani chesela elanti valluu pollute chesaaruuu....

  • @brtv5071
    @brtv5071 Před 6 lety +3

    వరవరరావు మీరు మరో గాంధీ . మరో అంబేద్కర్.

  • @thirureddy3570
    @thirureddy3570 Před rokem

    Vara Rao Sir, Really answer is not appropriate. Food habits ni abyudayavadaniki … jevanavidananni rajakeeyalaku.. mudi veyatam totally wrong.

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 Před 3 lety

    Jai budhisum🐿🐿🐿🐿🐀🐀🐀🐀🐓🐓🐓🐓🐓🦃🦃🦃🦃🦃🦃🦃🐧🐧🐧🐧🕊🕊🕊🕊🦅🦅🦅🦆🦆🦆🦆🦆🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

  • @chakri7286
    @chakri7286 Před 6 lety +12

    Andukue Communist ni brastupattincharu ..mee lanti kuhana medavalu

  • @jaibeem5012
    @jaibeem5012 Před 6 lety +10

    Vinaayka chvithi ni kinchapariche stayiki digajarav kadara .

    • @KVSMPC
      @KVSMPC Před 2 lety

      Neeku em arthamaindhi indhulo

  • @rajuthefarmer
    @rajuthefarmer Před 3 lety +1

    Donga vedava

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d Před 2 lety

    Mee pillalu
    Meru vedhavvalu ani telsi chaduvukuni bahag settle ayyaru..
    Mee mata vini vedhavvalu ayyaru chala mandi pillalu appatloo...

  • @bvenkatreddy6883
    @bvenkatreddy6883 Před 6 lety +2

    Orey vedava beeftinadam pradamika akkuara nuvvuyemileader

  • @gbskumar1634
    @gbskumar1634 Před 6 lety +4

    ayya varavara rao garu beef okate banchesaru.kodi pottel(bakara),pandhi ilachala mamsalu vunai kadha.hindhu vulakosam ok gomathanu champkunda vundalera.muslims pandhi ni tinaru variki tinalli chepedairyam meeku vundha.

  • @raibowknowtheworld5140
    @raibowknowtheworld5140 Před 6 lety +3

    ఇక్కడ భారత దేశంలో బ్రిటిష్ వారు వచ్చి మనలను కుక్కల వాలే చేసినప్పుడు ఎటు పోయినాయరా అభ్యుదయ భావాలు

  • @bapujim
    @bapujim Před 6 lety

    Beef eating, interview with Vara Vara Rao and others:I donot agree with ban on beef. But aspect needs to be considered- in the west, in any country if one says that he or she would eat a dog, horse or cat...what will happen? How would society react? How would the govt respond? In a muslim m nation mention pork. All these societies are wrong and foolish. But that is the fact.
    Yes during vedic time beef was eaten. But today it is not by majority.
    Even then, I know it is economy that drives eating beef. I am aware buffalo and camel are very similar to cow.

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 Před 7 měsíci

    Communism

  • @kameswararao6872
    @kameswararao6872 Před 6 lety +11

    "విధి నిషేధాలు పెట్టిన సమాజం అభివృద్ధి చెందదు".....అయ్యా వవర్ రావు గారు ఇప్పుడు చెప్పండి....అడుగు అడుగుకు. విధి నిషేధాలు పెట్టెయ్...ముస్లిం ,క్రిస్టియన్ మతాలు...కు ఇదే సూచన మీరు చేయగల ధైర్యం మీకులేదు...మీరు డేంజరస్ హైపోక్రీస్ట్స్...

    • @kiranmarpu4082
      @kiranmarpu4082 Před 6 lety

      Christian is not religion .it is way.nobody created it

    • @kameswararao6872
      @kameswararao6872 Před 6 lety

      @@kiranmarpu4082 వరెవహ్...మోసెస్ మళ్లీ వచ్చాడండీ...పౌల్ ను చంపి....ఆహా!మార్గం ట....గొర్రెలన్నీ పాపం ఒకే మార్గం లో నడిస్తే మంచిదేయ్ atleastఆకుకి కొన్ని,ఆటకు కొన్ని,నీటికొన్ని పరిగెట్టవచ్చు...ఏది?..పాపం...అన్నిటిని..ముళ్ళకంపలో కట్టి.పడేసి...ఇక్కడే చావండి అని చెప్పాపెట్టకుండానే...పారుడు రోగం అన్నిటికి పట్టుకొని,ముడ్డి పుచ్చు తో.@అల్లో పోల్లో@అంటూ .చస్తాయి. 2000 సం నుండి గొర్రెలు ఇలాగే బాధపడుతుంటే ఇప్పుడు అంటే 50 ఏళ్ళు నుండి కొన్ని ...జ్ఞాన మేషాలు.అధ్యాత్మ చైతన్యం పొంది. హరే హరే అంటూ కంచ దూకుతున్నాయి..at the rate of 2.5% accelerating speed of realisation to the people of western world . That means with in another 15 to 20..Years ఇండియా లోనే గొర్రెల అవశేషాలు దొరుకుతాయి.

    • @kiranmarpu4082
      @kiranmarpu4082 Před 6 lety

      @@kameswararao6872మేము ముళ‌్ఱ

    • @kiranmarpu4082
      @kiranmarpu4082 Před 6 lety

      @@kameswararao6872 మేము కంపలొ లేము.దేవుని కాపుదలలొ ఉనాం

    • @kameswararao6872
      @kameswararao6872 Před 6 lety

      @@kiranmarpu4082 నీచ కంపు నెత్తిమీద ,నోటులోను ఉన్నవారు దేవుని ప్రసాదం తినలేరూ,,గంగలో మునగ చేయలేరూ ,కాశీ విశ్వేస్వరున్ని దర్శించలేరూ....రాములోరి పెళ్లి పానకం తాగలేరూ,,గోమాతను గౌరవించలేరూ. .మాతృదేశం విలువతెలుసుకోలేరు. .కన్న తల్లితండ్రుల మార్గం అక్కర్లేదు...మరి నాకో అన్నిటి తో పాటు...మెదక్ చర్చి ,సికిందరాబాద్ చర్చి లు ,దర్శించాను ,దర్గా,మసీదులు దర్శించాను..కిస్మిస్ కేక్ తింటాను..ఈద్ ముబారక్ చెపుతాను....దేవుడు .secular అని తెలుస్తాను. .ఈసు ఈశ్వర్ అల్లాహ్ ఒక్కటే అదే పరబ్రహ్మము...అనే దివ్య భావం ఉంది. మరి అటువంటప్పుడు...నీచ సంస్కృతి కి పీఠి పురుగులు చేరుతాయి అని గుర్తించట ము..గొప్ప విధ్యకాదు

  • @commonmanmuchatlu9652
    @commonmanmuchatlu9652 Před 3 lety

    Papam anchor cover drives chestunadu.

  • @rambabuyathakula2711
    @rambabuyathakula2711 Před 4 lety +1

    బిప్ తినడం అచారం సంప్రదాయం కోని వేల సంవత్సరాల

  • @dhamodharreddy2529
    @dhamodharreddy2529 Před 6 lety

    Baratiya samskrutini nashanamcheyadam evedavalakualavatu

  • @Meme_me_laugh
    @Meme_me_laugh Před 5 lety

    Lal salam comrade.

  • @savanthkumarnaidutrichinap1914

    IDHI. Bharatha desham,. Bhaaratheeyula SAAMPRA dhaayamu,. GauravinchI paatinche thatlu vunte,. Ee desham lo vundandi. Gaura vincha leeka pothe
    Meedeishaa laku vellI pondi , GUDDHA. Norumusukoni vundandi.
    Vidhesee yula saampradhaaya mu
    Naku kattu padi vundaalsina ausaramu maaku leedhu.
    Bharatha desham,. Bharatha desham gaane vuntadhi. Bharatheeyu laku
    Oka prakyetha vundhi.
    Veedini yendhuku encounter cheiya
    Leedhu?
    Beedha vaari poraata mani, vunna
    Vaarini BEDHIRINCHI, champi dhochukoni adivilo police ki dhoraka
    Kunda vuntaaru.
    DESHAM KOSAM PORAADE JAWAAN, POLICE LANU CHAMPU THUNNAARU.

  • @kashinath92463
    @kashinath92463 Před 5 lety

    Orei Anni janthulanu thini pakruthini nashanam authadhira vedva mundakoduka.

  • @ravip9891
    @ravip9891 Před 6 lety

    Ayya vvrao gaaru mahilalu chakkaga poojalu chestunnaru.... mi illu motham samajaniki pratika kaadu.... miru PORK festival conduct chegalraa.... big lvl llo vinayakchavti Tilak strt chesaaru.... tribal ki nemali istam miru nemli mamsam ivvagalraa???

  • @beinghuman1113
    @beinghuman1113 Před 5 lety

    Beef thinatam support chesthunna ee varavara rao garu... communistlu pachi boothulu thitee brahmana jaati ki chendina vyakthi...

    • @bachelorlife1457
      @bachelorlife1457 Před 2 lety

      Communistlu Brahmins ni thittaru,brahmana vyavasthanu,dhani venaka unna dhowrjanyaanni vyathirekistharu

  • @sharmilaartstheatersiva9000

    Jai v rao sir

  • @vijaykumar-gy2su
    @vijaykumar-gy2su Před 6 lety +2

    Vidu pedda vest gadu

  • @vissapragadasatyanarayana2750

    Forget about eating beef. As long as we consume any kind of meat we are far from calling ourselves civilised.forget about being advanced civilisation or being abhyudaya samajam.

  • @sateshreddy3031
    @sateshreddy3031 Před 4 lety +3

    Ore varavararao ga emi ra nee valla deshaniki labham

  • @govulasrij8951
    @govulasrij8951 Před 3 lety

    Muslims nee pork thenamanu bevakuf

  • @sivaprasadgoud9534
    @sivaprasadgoud9534 Před 4 lety +1

    andukey communism dari thappindi anadaniki Edo example....mainarity valla support kosam ee vadana .varavara Rao di..y bcz now a day's people.public maoisam vypu vellatlaaa...they r against...to maoisam... that's y Vara Vara Rao need mainarity support....

    • @bachelorlife1457
      @bachelorlife1457 Před 2 lety +1

      Ee Desam lo mamsam thiney vaallu majority ah ?minority ah ?
      Ee Desam lo peydha madhya tharagathi vaallu majority ah lekha corporate lu majority ah??
      Kaneesa gnanam undaali,beef ku maddhathu annadhi bujjagimpu prayathnam kaadhu (konni corporate parties ki ayyundochu).
      Bahula jaathula paraspara gowravaaniki sambandhinchinadhi.
      Jainulu,ippati brahamanulu mamsam thinaru kabatti verey vaallanu thinoddhu anadam enthati vithandamo,okadu thinadu kabatti inkokanni thinoddhu anadam kuda anthey

  • @laxmanraoch3456
    @laxmanraoch3456 Před 5 lety

    moy. lik

  • @venumanoharthota8610
    @venumanoharthota8610 Před 5 lety

    Dakov

  • @PrasadGardenZone
    @PrasadGardenZone Před 6 lety

    ఇలాంటి వేదవాల్ని ఎన్కౌంటర్ చేసేస్తే గాని దేశం బాగుపడదు..

  • @danaiahdosapati2297
    @danaiahdosapati2297 Před 6 měsíci

    Sir meerukaliyuga dyvam

  • @ss-di9bl
    @ss-di9bl Před 4 lety +1

    బీఫ్ ఫెస్టివల్ చేయటం వెనుక ఉద్యేశ్యం ఏమిటీ అంటే.......వాడు నక్సల్స్ అయిన తరువాత అడివి లో ఏమి దొరక పోతే బీఫ్ తినవాల్సి వస్తుంది.....అందుకే ముందే విద్యార్థులను ప్రిపేర్ చేయటం అనే కుట్ర

  • @kothasujay5755
    @kothasujay5755 Před 5 lety +2

    ఈ దేశములో మీ లాంటి vitandavaadule పెద్ద సమస్య. ప్రశ్నకి జవాబు లు కరెక్టుగా క్ చెప్పలేదు.
    నా ప్రశ్న .southindialo మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయి.

  • @friezagolden6347
    @friezagolden6347 Před 6 lety +1

    Lanjaodaka

  • @nareshmutyapu3140
    @nareshmutyapu3140 Před 6 lety +1

    Neebonda daridruda okka beef thappa lokam lo meet Leda B.stereds chicken, mutton, fish etc.... Desha Dr.hulu

  • @009panduranga
    @009panduranga Před 5 lety

    VarAvarA Rao Gari Mata Lalo marketing qualities unnai Kani satyam ledu.

  • @venkatasesharaoguttha5211

    Varavarao ni yeseyali mundu

  • @srinivasg7695
    @srinivasg7695 Před 5 lety

    veedu desa drohi
    anti indian
    elanti vallani jail unchali bayata kadu

  • @hanumanrss5316
    @hanumanrss5316 Před 4 lety

    ఎన్ని ఎక్కువ అబద్ధాలు మాట్లాడితే అంత గొప్ప మేధావి