These are the reasons for the terrible defeat || YSRCP,TDP,JSP,BJP,Congress,Jagan || AP Elections

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • 📚 Unlock Your Potential: Online Workshops
    #apelections2024 #election #electionnews #jagan
    🌟 Limited Time Offer - Book Now! 🌟
    Limited Time Offer: Book your spot now to take advantage of this exclusive opportunity.
    🔒 Secure Your Spot - Click the Link to Book Student Combo Pack : brshafi.net/students-combo-pa...
    STUDENTS COMBO PACK COURSE LIST :
    - Change Your Habits Change Your Life
    - Stress Management
    - 22 Essential Leadership Qualities
    - Top 10 Secretes of Success
    - Breakup/Love Failure
    - How to Earn Money & Manage Money
    - Earn Money With AI (Easy Way to Earn)
    🔒 Secure Your Spot - Click the Link to Book Business Combo Pack : brshafi.net/business-combo-pa...
    BUSINESS COMBO PACK COURSES LIST:
    - Change Your Habits Change Your Life
    - Stress Management
    - 22 Essential Leadership Qualities
    - Top 10 Secretes of Success
    - Happy Married Life
    - How to Earn Money & Manage Money
    - Earn Money With AI (Easy Way to Earn)
    - 23 Game Changing Sales Strategies
    🔒 Secure Your Spot - Click the Link to Book 9 Combo pack : brshafi.net/9-combo-pack-payment
    9 COMBO PACK COURSES LIST:
    - CHANGE YOUR HABITS CHANGE YOUR LIFE
    - STRESS MANAGEMENT
    - HOW TO EARN MONEY & MANAGE MONEY
    - HAPPY MARRIED LIFE
    - 22 ESSENTIAL LEADERSHIP QUALITIES
    - BREAKUP / LOVE FAILURE
    - TOP 10 SECRETES OF SUCCESS
    - 23 GAME CHANGING SALES STRATEGIES
    - EARN MONEY WITH AI (EASY WAY TO EARN)
    In this power-packed workshop, you will:
    🚀 Gain valuable insights to supercharge your personal growth.
    💡 Acquire practical tools to enhance your professional skills.
    📖 Access exclusive resources to continue your learning journey.
    Don't miss out on this chance to invest in yourself. Act now and reserve your place in this enriching online workshop.
    imjo.in/W79n7s
    Grow Your Business
    Payment Link For
    Book Your Seat
    Download Business Aacharya app
    play.google.com/store/apps/de...
    Join this channel to get access to perks:
    / @brshafi
    Donate for Mission Nenu Saitham Samajam Kosam
    Donate today for betterment of tomorrow
    phonepay no
    800 851 1929
    Account Transfer
    Helpline
    Name : Nenu Saitham Samajam Kosam
    Account Number :092688700000070
    IFSC Code: YESB0000926
    Branch : Kothapet ,Hyderabad
    Br Shafi welcomes you all
    To join the mission “Nenu Saitham Samajamkosam” For betterment of our society
    Br Shafi ప్రతి ఒక్కరిని మిషన్ లో బాధ్యతలను స్వీకరించేందుకు ఆహ్వానిస్తునారు
    మన సమాజం యొక్క మంచి కోసం “నేను సైతం సమాజం కోసం” మిషన్‌ లో చేరండి
    Nenu Saitham Official App
    Play Store:
    play.google.com/store/apps/de...
    App Store:
    apps.apple.com/us/app/nenusai...
    Nenu Saitham Official Website:
    www.nenusaithamsamajamkosam.com/
    Motivational Speech in telugu
    Br Shafi - మిషన్ "నేను సైతం" సమాజం కోసం
    Mission "NENU SAITHAM" Samajam Kosam
    Br Shafi Motivational Videos
    Master motivator
    Br SHAFI
    MSW, Gold Medalist
    BR SHAFI official youtube channel
    Subscribe & Share.
    #Business #Businessworkshop
    For More Videos Subscribe To Our Channel and click Bell icon button for every new video notification.

Komentáře • 2,8K

  • @kapilnalagurthy9464
    @kapilnalagurthy9464 Před 19 dny +153

    షఫీ గారు అన్నింటి కంటే ముఖ్యంగా మంత్రులు అధికారం ఉందని వాళ్లు వాళ్ళ ఇష్టానుసారం గా మాట్లాడే మాట తీరు విధానం వల్ల కూడా పోయింది

  • @AdityaKumar-hg6wm
    @AdityaKumar-hg6wm Před 17 dny +26

    Bro I am from upper middle class family. No scheme had helped us. We are completely invisible to Jagan sir. Zero development every where in Ap. I voted for TDP.

  • @duvvurisatyasri5136
    @duvvurisatyasri5136 Před 19 dny +118

    ప్రజలే దేవుడు, దేవుడే ప్రజలు, మనుషుల్లోనే వున్నాడు దేవుడు,
    దైవ నిర్ణయమే ప్రజానిర్ణయం 🙏

  • @Sevith231
    @Sevith231 Před 15 dny +26

    మేనిఫెస్టోని చూసి ఓటు వేస్తారు,కానీ అమలు చేస్తే ఓటు వేయరు sir.
    అదే రాజకీయం.
    జనాలే నిజమైన రాజకీయ నాయకులు.

  • @pavansai5582
    @pavansai5582 Před 21 dnem +353

    I voted for not for schemes only for development sir

    • @sayyadbaji7
      @sayyadbaji7 Před 21 dnem +21

      I voted for amaravathi ❤

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 Před 21 dnem

      Jai AMARAVATHI 🔥 ​@@sayyadbaji7

    • @SaitejaNaidu-iu9gs
      @SaitejaNaidu-iu9gs Před 21 dnem +8

      What is development? On your opinion

    • @pavansai4017
      @pavansai4017 Před 21 dnem +7

      ​@@SaitejaNaidu-iu9gsjagan anna he development 😂

    • @telugudisciplesofchrist3204
      @telugudisciplesofchrist3204 Před 21 dnem +4

      గుర్తు పెట్టుకోండి, అభివృధి 3yrs వరకు జరగదు. రాసి ఇస్తాను. సంపద సృష్టి అనేది వెంటనే జరగదు. పక్కగా, I only little hope on JSP.

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao Před 20 dny +117

    షఫీ భాయ్ ఇంత వివరంగా చెప్పారు చాలా సంతోషం అందుకే మిమ్మల్ని నవాబు గార్లు అంటారు మీరు నాకు ఒక సూఫీ గురువుల కనిపిస్తున్నారు మీరు చెప్పింది అక్షరాల నిజం భాయ్ అస్సలామ్ మలేకుం 🙏🏻

  • @prakashmnl9947
    @prakashmnl9947 Před 13 dny +4

    Shafi garu Naku inti patta ఇచ్చారు కానీ లాండ్ చూపించలేదు

  • @seshukagga4024
    @seshukagga4024 Před 16 dny +6

    మీ analysis just 30% correct, ప్రధాన కారణం పధకాలు కాదు తలకేక్కిన అధికార అహంకారం అదే ఆదాహపాతలానికి తొక్కేసింది

  • @satya__0fficial
    @satya__0fficial Před 21 dnem +589

    పథకాలు అలవాటు చేసింది జగనే
    అప్పు చేసి డబ్బులు విచ్చల విడిగా పంచాడు. ఫలితంగా అభివృద్ధి కుంటి పడింది
    డబ్బులు పంచితే ఎప్పుడు నేనే CM గా ఉండవచ్చు ఆశతో

    • @gorintlaganesh2874
      @gorintlaganesh2874 Před 21 dnem +42

      పప్పగే పసుపు కారం అని డబ్బులు పంచిధి బబోరే

    • @selvaraj276
      @selvaraj276 Před 21 dnem +44

      ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ఇస్తాము అంటున్నారు... దానికి మీ సపోర్ట్ ఉంటుందా...

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 Před 21 dnem +24

      schools , hospitals,ambulances ,ports, shiping harbours,bhogapuram international airport,udhanam project ,sachivalayam , village clinks, rythu bharosa kendras etc

    • @SunnyReddy-143
      @SunnyReddy-143 Před 21 dnem +13

      ​@@gorintlaganesh2874ఇదే మాట వైసీపీ ఉన్నపుడు ఎందుకు చెప్పలేదు.
      నీ మాట ప్రకారం టిడిపి పరిపాలన మంచిగానే ఉందని అర్థం

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 Před 21 dnem +10

      Chambaa gaadu Antha kanna ekkuva esthadanta 0:58 1:10

  • @user-cm2hb9cf3j
    @user-cm2hb9cf3j Před 20 dny +76

    సార్ మీరు మంచి విశ్లేషణ చేశారు మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఖుదా ఆఫీస్

  • @RajaSwathi-cz4gy
    @RajaSwathi-cz4gy Před 19 dny +60

    సూపర్ అండి జగన్ ని విమర్శిస్తూ జగన్ ని పొగిడావు టీడీపీ బని తక్కువ చేసి మాట్లాడవు. జై భారత్. జై హింద్

    • @Ghani9
      @Ghani9 Před dnem

      మైనార్టీ ఓటర్లు ఏపీ లో అంతే బ్రో జగన్ మర్డర్ చేసిన మంచోడు అంటారు😂

    • @Malakondaiah-hr3xb
      @Malakondaiah-hr3xb Před 18 hodinami

      ​@@Ghani9Qqf

  • @konakallauma383
    @konakallauma383 Před 18 dny +20

    షఫీ గారు మీ విశ్లేషణ బాగుంది .

  • @OggyThecoackroaches
    @OggyThecoackroaches Před 20 dny +53

    విశ్లేషణ చాలా బాగుంది భాయ్ ! మీరు చెప్పిన ప్రతి విషయం నిజమే !

  • @r.venkataramanaabbi2765
    @r.venkataramanaabbi2765 Před 20 dny +47

    సార్... మీరు ఇంత సేపు... మాకు ఇలా మీ మాటల ద్వారా చాలా రాజకీయ అవగాహన వచ్చింది సార్ 🙏🏾🙏🏾థాంక్స్ ఫర్ గ్రేట్ స్పీచ్ సార్

  • @ramaraoreddi8588
    @ramaraoreddi8588 Před 3 dny +3

    అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.అధికారం వుంది కదా అని విర్ర వీగితే ప్రజలు ఇలా నే బుద్ది చెప్తారు. ఎలా అంటే ప్రతి పక్ష హోదా కూడా లేకుండా చేశారు.

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 2 dny +4

    షఫీ గారూ జగన్ మరియూ Y C P MLA లు చేసిన దౌర్జన్యాలనూ ఖబ్జాలనూ హత్యలనూ నేరాలనూ గురించి మాట్లాడండి

  • @user-bk2cl8cu5y
    @user-bk2cl8cu5y Před 21 dnem +371

    బాధుడే బాధుడు పెరిగిన చార్జెస్

    • @kiranusv9505
      @kiranusv9505 Před 20 dny +3

      Kangaru padaku ippudu tagginchandi

    • @user-bk2cl8cu5y
      @user-bk2cl8cu5y Před 20 dny +5

      @@kiranusv9505 chetha panu apesaru gaa Epdu

    • @shaikmahammadumar296
      @shaikmahammadumar296 Před 20 dny +1

      Karona vacheen dhe gga

    • @SiddaiahS-rb4kb
      @SiddaiahS-rb4kb Před 17 dny

      చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తారని మన బాండ్ రాసి ఇవ్వగలవా

    • @Virat_Kohli....687
      @Virat_Kohli....687 Před 16 dny

      Meeru Eppati Nunchi thaggisthunnaru brooo

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao Před 20 dny +91

    షఫీ గారు ఈ వీడియో జగన్ గారు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అక్షర సత్యం చెప్పారు

    • @PMunikrishna
      @PMunikrishna Před 14 dny +2

      సూపర్ గా చెప్పారు బాస్ 🌹🌹🌹👍👍👍👍👍👍👍

    • @SkRafi-rz8fv
      @SkRafi-rz8fv Před 13 dny

      Supar

    • @user-in8ce4xd7h
      @user-in8ce4xd7h Před 3 dny

      E video jaganana chudali, tappulu sari diddu kovali,

  • @singarapusannysss2814
    @singarapusannysss2814 Před 17 dny +2

    😊 షఫీ గారు మీరు చెప్పింది వందకి 100% నిజమే

  • @srdrowing2096
    @srdrowing2096 Před 16 dny +4

    ఈరోజుల్లో ఎంత మంచి చేసిన ఎవరికి గుర్తు ఉండదు కానీ చెడు చేసిన వాళ్ళకి ఎక్కువగా నమ్ముతారు ఈ ప్రజలు😢

  • @kiransingamsetty369
    @kiransingamsetty369 Před 21 dnem +541

    అమ్మ వడి , అమ్మ కి వందనం వదు ఫ్రీ చదువు చేపండి చాలు

    • @telugudisciplesofchrist3204
      @telugudisciplesofchrist3204 Před 21 dnem +8

      Yes ఇదే correct

    • @tsresc
      @tsresc Před 21 dnem +11

      Govt school lo neeku seat vasthe appudu! Appudu free.
      Eesaari easy vasthundi le.
      Enthamandi pillalu?

    • @gadereddy6917
      @gadereddy6917 Před 21 dnem +4

      Free chaduv pedte narayana chaitanya corporate schools amavtai

    • @gnaneswarikotankari5833
      @gnaneswarikotankari5833 Před 21 dnem +7

      Ma chaitanya narayana em kavali 😅

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Před 20 dny +4

      Correct. Free education to school going children, that too in Govt. schools with mid day meals facility during school functioning days shall be sufficient. Amma Vodi & Thalliki Vandhanam type freebie Schemes are not necessary.

  • @reddisekharpulum3267
    @reddisekharpulum3267 Před 21 dnem +825

    అభివృద్ది లేదు .. సరైన రోడ్లు లేవు..
    భయపెట్టడం, గొంతులు కోయడం,
    చంపి డోర్ డెలివరీ చేయడం... ప్రశ్నిస్తే జైలు కి పంపడం... ఇవి కూడా ప్రభావం చూపాయి

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 Před 21 dnem +23

      yes

    • @venkatarao6122
      @venkatarao6122 Před 21 dnem +39

      బాబాయ్ హత్య, చంద్రబాబు అరెస్టు కూడా

    • @rupagogada8180
      @rupagogada8180 Před 21 dnem

      Scam chesi dobbulu dobbaledhu musali nakka laga

    • @grimcreation123
      @grimcreation123 Před 21 dnem +5

      Ipudu em chestadoo chustaru ga😂😂😂

    • @nshanthi4672
      @nshanthi4672 Před 21 dnem

      అభివృద్ధి లేద. డబ్బులు దోచుకునే వాడు ఐతే నీవు ఇలా మెసేజ్ చేయాడనికి నీవు వుండవు కరోనాలో మరణించే వాడివి.. అభివృద్ధి అంటే జగన్... చుడు ఈ ఐదు సంవత్సరం లో చూపించు అప్పుడు ఎవరు మంచోడో తెలిస్తుంది

  • @seepanianjibabu1994
    @seepanianjibabu1994 Před 18 dny +2

    ప్రజలకి డబులిచి సోమరాపోతుల్ని చేసే ప్రభుత్వం మాకొద్దు మా ఆంధ్రప్రదేశ్ డవలప్మెంట్ కావాలి 1పోలవరం 2రాజధాని 3 రవాణారోడ్లు 4ఏపీ కరెంట్ బిలులు అయినా ఇ ప్రభుత్వం లో డబులు కూడా సరిగా రావట్లేదు మనకు కావాల్సింది అభివృద్ధి ప్రి యక్కడ ప్రి 1రూపాయి ఇచ్చి 10పదిరుపాయిలు లాగుతున్నాడు విడా మాకు సీఎం brother shafi garu nice speech mee speech ante maku estam కానీ జగన్ లాంటి యాదవులు సీఎం యపాటికి రాకూడదు ఇదే మా ప్రజల గోశా 🇮🇳jai hind🇮🇳jai Andrapradesh🇮🇳

  • @ITDCIslamicTeluguDawahCenter

    ఉద్యూగస్తులకు సమయానికి జీతాలు లేవు అది ఈ రోజుకు కూడ

  • @akhilraja831
    @akhilraja831 Před 21 dnem +178

    ఒకే సార్.. మద్యం నిశదించలేదు... ఓకే...but TDP వాళ్ళు తక్కువ ధరకే మద్యం ఇస్తాను అన్నాడు... కదా ఇది బాగుంది కదా మహిళలకు 😅

    • @NirmalaDevi-hq4yc
      @NirmalaDevi-hq4yc Před 21 dnem +1

      Apudu adavalu ku thelusudhi

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Před 21 dnem +9

      Madyapana nishedam evaru cheyyaleru adi jagan ki kuda thelusu andukega madyam adayam ga chupi appulu thechindi
      Madyapana nishedam odipivataniki Karanam kadu kalthi madyam perigina mandu rates Karanam Pani chesukuni 1 sesa thagi migilinavi intlo eche varu eppudu thagatanike saripothundi

    • @telugudisciplesofchrist3204
      @telugudisciplesofchrist3204 Před 21 dnem

      True.

    • @amzadbasha6500
      @amzadbasha6500 Před 21 dnem

      అన్న 25000 vela kotlu మద్యం పైనా అప్పు tecchadu. Teerchali అంటే ఎలా?

    • @faheemahmed5813
      @faheemahmed5813 Před 21 dnem +1

      Yes, for these people to drink cheap liquor and sleep for the coming years.

  • @bahujanabatasari2336
    @bahujanabatasari2336 Před 17 dny +14

    మీరు తెలుగు ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారు😂😂😂
    సర్ప్రైజ్ ❤❤❤❤

  • @hemalatham3951
    @hemalatham3951 Před 16 dny +1

    Thanks you so much brother,for you explained well everything .it's so inspiring and a warning alarm for every leader and every citizen . God bless you and all your undertakings ....

  • @lavanimasthanvallikhan3892
    @lavanimasthanvallikhan3892 Před 21 dnem +146

    ప్రజలు కరోనా టైం అందరూ మర్చిపోతున్నారు ప్రస్తుతం ఎవ్వరికి కరుణ అనేది గుర్తుకు రావడం లేదు అందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే అంటున్నారే కానీ కరుణ సమయంలో ఎట్లా ఆదుకున్నాడు అనేది ఎవరు గుర్తించడం లేదు మీలాంటి స్పీకర్స్ మీలాంటి పవర్ఫుల్ youtube లో చెప్పే వాళ్ళందరూ ఫస్ట్ గా కరుణ సమయం రెండు సంవత్సరాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేసిన సహాయానికి గుర్తించి అది మీరు చెప్తే చాలా మంచిగా ఉంటుంది చెపితే

    • @user-dk3di3tb8g
      @user-dk3di3tb8g Před 21 dnem +26

      Corona time lo echinavi anni central nunchi vasthai anni states ki anthe gaani state govt chesedi ami vundadhu... alage medical colleges kuda central govt vaallu allot chesinavey

    • @Hfcbuvsgbunnujjn
      @Hfcbuvsgbunnujjn Před 21 dnem

      Corona anni states ki vachindhi , manakante tamilanadu ekkuva effect ayyindhi, kani mana satate ardhikaparisthithi enthaku digajarcharo okasari ekkalu chudadndi, అన్నిటికి sakshyalu unnayi
      Tdp voting 40%, ycp voting 40%
      ఎప్పుడు ఒకేలా vjntundhi neutral ga unde 20% nu jagan pattinchukoledhu like tax payers, govtemployees and families vallu poorthiga antyga vesaaru

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Před 21 dnem

      Em chesadu carona time ration sarukulu Modi garu echaru tests chepisthe saripodu ma ammaku carona vachindi memu appu chesi private hospital lo treatment chepinchukunnam

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 Před 21 dnem

      Karonaa. Time. Lo .jagan anna. Chysina. Maylu. Marchipoyysru ..karonaa. Time. Lo . Champa gadu .unte. Prajalu .chanipoiye unnday. Vaatu

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 Před 21 dnem

      Elections. time. Lo . Champa gaadu. La. Dabbulu .panchi. Unte. Janaalaku. Nachuthundhi. .alakakunda. Jagsn. anna .iyechina .padakaalu. Kante .yekkuva .chysadu .kadha .adhi. Jagan. Anna. Chysina. tappu iyrndhi. .

  • @kiransingamsetty369
    @kiransingamsetty369 Před 21 dnem +104

    ప్రజలు బాగుండాలి అని వర్క చేయాలీ దట్ ఇస్ బెస్ట్ లీడర్

    • @reddisrinivasarao7650
      @reddisrinivasarao7650 Před 21 dnem +3

      power star

    • @babjit2564
      @babjit2564 Před 21 dnem +1

      జగన్ కాదు, ప్రజలు వాdiపో యారు

    • @vasu3032
      @vasu3032 Před 21 dnem

      Bokkemi kaadu, appulu thechhi aadadhaani laa panchadaaniki 90s lo unna musalollu ayinaa chesthaaru… Jagan chethakaani chavata ani andariki telisipoyindi andhuke odipoyaadu.

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 20 dny +1

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

    • @alrounderworld8502
      @alrounderworld8502 Před 20 dny

      ఇవియం లు ట ట్యాంపరింగ్ జరిగిందని ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే వైసిపి గెలిచిన నాలుగు ఎంపీల కాన్స్టెన్సీలలో కనీసం 24 ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎమ్మెల్యేల ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలు లాజికల్గా క్రాస్ వోటింగ్ ఉంటే ఎంపీ సీట్స్ తగ్గాలి ఎవ్వరు ఎంపీ వైసీపీకు వేసి ఎమ్మెల్యే వేరే వాళ్లకు వేయరు ఒకవేళ వేసిన ఎమ్మెల్యే వైసీపీకి వేసి ఎంపీ వాళ్లకు వేరే వాళ్లకు వేస్తారు (క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ) అలా వేస్తే వైసిపి కు ఎంపీ సీట్స్ ఒకటి లేదా రెండు రావాలి కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఈ మెసేజ్ ను వైసిపి లీడర్స్ ద్వారా జగన్ గారికి చేరితే బాగుంటుంది

  • @mallikarjunamallikarjuna9451

    చాలా ఇళ్ళకు సంక్షేమపతకాలు ఇవ్వలేదురా షఫీ

  • @sunkaramesh4427
    @sunkaramesh4427 Před 19 dny +1

    Superb analysis bro tq

  • @jhonyraj2396
    @jhonyraj2396 Před 20 dny +57

    బూతుల మంత్రుల గురించి కూడా చెప్తుంటే బాగుండేది మార్చిపోయారు, CBN garini personal ga families ni avamaninchadam ok na sir miku?

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před 21 dnem +12

    మీ తొలి అంచనా వాక్కులు నిజం. ఎవరైనా జీవితకాలం కూర్చొని రెండు చేతులతో పంచి చివరలో లేవడానికి చిన్న ఊత ఇవ్వమాంటె ఎంతమంది ముందికి వస్తారు. Abhivruddhi, ఉపాది, అర్హతా సంక్షేమం ఒక్కటే ఏకైక మంచి మార్గం. జనులు ఏమైనా ఎల్లకాలం అమాయకంగా / ఒదిగి ఉండరు. నేడు కూడ బాబు హామీలను ఆశాసించటము లే. ఏవో కొన్ని ఇస్తాడు అంటున్నారు. Midasaralu చెబుతున్నారు, సంస్థలు వస్తాయి అంటున్నారు.

  • @ApTsRealEstate
    @ApTsRealEstate Před 19 dny

    Wow what an analysis. You covered all points sir. Hats off to you sir 🎉

  • @bhanuprakashreddy3207
    @bhanuprakashreddy3207 Před 19 dny +1

    Thanks for sharing excellent video.. I agree with you 💯 percentag Boss.

  • @venkateshm4593
    @venkateshm4593 Před 21 dnem +80

    బూతుల మంత్రుల గురించి కూడా చెప్తుంటే బాగుండేది మార్చిపోయారు, Pawan nd CBN garini personal ga families ni avamaninchadam ok na sir miku?

    • @saipavan9066
      @saipavan9066 Před 21 dnem +9

      Ycp పార్టీ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా చెప్తారు షఫీ గారు పక్క వైసీపీ పార్టీ

    • @harikrishnamekala6194
      @harikrishnamekala6194 Před 21 dnem

      ​@@saipavan9066కరెక్ట్

    • @harikrishnamekala6194
      @harikrishnamekala6194 Před 21 dnem +4

      ​@@saipavan9066safi గారికి NDA వచ్చింది ఇష్టం లేదు కావచ్చు... ఎందుకంటే అందులో BJP ఉందనేమో😅😅😅😅

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Před 21 dnem

      Oka mathanni chusi vallu palana party ani anchana veyyoddu Muslim sodaralu kuda bjp ki support chesevallu untaru

    • @NazeerShaik-qz8re
      @NazeerShaik-qz8re Před 20 dny

      బ్రదర్ పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిసిన మేము జనసేన ke వేషం మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం ​@@harikrishnamekala6194

  • @veerababu9981
    @veerababu9981 Před 21 dnem +120

    హిందువుల దేవాలయాలను పట్టించుకోకపోవడం తిరుపతి దేవస్థానాన్ని క్రిస్టియన్స్ చైర్మన్ చేయడం వంటివి కూడా ఒక కారణం

    • @dr.krameshreddy1459
      @dr.krameshreddy1459 Před 20 dny +3

      Well said

    • @kamesh27
      @kamesh27 Před 20 dny

      anna canteen removed ??

    • @sugunagandikota593
      @sugunagandikota593 Před 20 dny

      సుపర్

    • @mohanreddy421
      @mohanreddy421 Před 19 dny

      Super ga cheparu

    • @SiddaiahS-rb4kb
      @SiddaiahS-rb4kb Před 17 dny

      పుష్కరాల కోసం విజయవాడలో చంద్రబాబు నాయుడు కులాగోడితే జగన్ వచ్చి కట్టించాడు

  • @masterbabu2895
    @masterbabu2895 Před 19 dny +10

    చంద్ర బాబు ను చంపేసిన వాగ్ధానపు ఉరి త్రాళ్లు. బాబు చేసిన వాగ్ధానాలే ఉరి తాళ్లయై బాబు మెడకు బిగుసు కున్నాయి. ఇది next elections అయిన తరువాత మీరు చెప్పె Analysis.

  • @nagarjunareddy736
    @nagarjunareddy736 Před 19 dny

    Good spich tanks

  • @shaikmahaboob7306
    @shaikmahaboob7306 Před 20 dny +60

    షఫీ గారు దైవవాక్కు చెప్పేవారు ఈ ఇదంగా రాజకీయాల్లో దూరడం మంచిది కాదేమో ఆలోచించండి.

  • @SanthoshKumar-vh5yc
    @SanthoshKumar-vh5yc Před 21 dnem +49

    Jagan lo naku nachinavi
    1. His confidence
    2. His dedication
    3. Konni sarlu mata meedha nilabadali ane thatwam
    Nachanivi:
    Rowdyism
    Corruption
    Swartham
    Mosam
    Vanchana
    Anyayam
    Ahamkaram

  • @nsravankumarreddy9198
    @nsravankumarreddy9198 Před 18 dny

    Chaala manchi analysis Sir. Anni reasons almost cover chesaru. Wonderful sir

  • @kochdaniel9467
    @kochdaniel9467 Před 19 dny

    wander full message

  • @syedriyazahmed3328
    @syedriyazahmed3328 Před 21 dnem +27

    Out of 5 years, 2 years corona and remaining 3 years is not sufficient for a separated state.

    • @khadarshaik1673
      @khadarshaik1673 Před 20 dny +2

      Yes bro

    • @Nothing-dt5ii
      @Nothing-dt5ii Před 19 dny +5

      Correct bro kani ippudu adhi ye Naa kodukki theliyadhu same jagan schemes ki double amount isthanu ante poyaru anthe useless peoples

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv Před 16 dny +1

      Apoude erpadda ratsram enni savvalu tho kudina state ni CbN start cheysedu CbN kuda 2years waste ayyindi Anni sekalu ni AP lo erpatu cheydam hyderbad lo office lu ki AP lo office ki communication set cheydam chala savvalu edurukunadu.

    • @kadalirohithkumar9696
      @kadalirohithkumar9696 Před 15 dny +2

      Poni inko 20 30years saripothaya bro😂 kaneesam senkusthapana kuda chaileka poyara 3years lo

  • @ashokashi3227
    @ashokashi3227 Před 21 dnem +30

    ఇప్పుడు అయినా కొంత పథకాలు తీసివేయడం మంచిది అని నా అభిప్రాయం.... ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు లేకపోతే నిత్యావసర సరుకుల ధర రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీని వల్ల మనకే నష్టం ఉంది

    • @subbu7146
      @subbu7146 Před 18 dny

      Don't worry cbn elago ivvadu 😂

  • @mandalamoksha8984
    @mandalamoksha8984 Před 19 dny +2

    గురువు గారు మీరంటే చాలా అభిమానం ఉండేది

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 Před 17 dny +1

    సూపర్ ❤❤❤❤

  • @kadimpallibhanu7991
    @kadimpallibhanu7991 Před 21 dnem +36

    లిక్కర్ బ్యాన్ చేస్తాను అన్నాడు కదా ? ఆదికూడ చెప్పు

  • @ShaikJaffarunisa
    @ShaikJaffarunisa Před 15 dny +11

    ముస్లిమ్స్ అఫ్ ఏపీ 80శాతం కూటమీ కే ఓటు వేశారు.. జై టీడీపీ.. ఒక ముస్లిం గా నా ఓటు కూటమీ కే ✌️✌️✌️✌️

  • @venkatarao6122
    @venkatarao6122 Před 21 dnem +39

    విధ్వంసం చూశారు ఈ 5 సం. ఇక ఎప్పటికీ గెలవకూడదు., సంక్షోభం చూశాం

    • @madhusudhanreddy1118
      @madhusudhanreddy1118 Před 21 dnem +3

      Ycp karyakarthalu me into vallani kukkanu kottinattu kottaru anukonta andukey himsa jarigindi antunnaru anukonta.

    • @user-hu4uw7gg2t
      @user-hu4uw7gg2t Před 20 dny

      Thu pora

  • @indiranair7557
    @indiranair7557 Před 17 dny

    Brother shafi you have done great analysis in a decent way. Every word you spoke honestly.
    Iam from Telangana state. We never expected this result in AP.
    Anyway God is good.. He will do justice to AP.

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 Před 19 dny +1

    Vondar full speech
    Ycpకి వాస్తవాలు తెలియజేశారు 👌👍

  • @jagadeeshgembali381
    @jagadeeshgembali381 Před 21 dnem +66

    pass book meda aa bokka gadi photo vesukovadam pedda minus

    • @avinashteja1620
      @avinashteja1620 Před 21 dnem +5

      Kammakukkala ఫోటో పెడతర్లె

    • @goodone331
      @goodone331 Před 21 dnem +18

      ​@@avinashteja1620govt emblem matrame undali..not personal photo..it applies to TDP or YCP or other parties..

    • @NaveenKumar-mj3dl
      @NaveenKumar-mj3dl Před 21 dnem

      .meeru ilanti matalu Valle jagan poyaru bro ​@@avinashteja1620

    • @Namasthe2772
      @Namasthe2772 Před 21 dnem

      😂

  • @nsns6167
    @nsns6167 Před 21 dnem +74

    పిల్లల్ని భయపెట్టి అన్నం పెట్టే కంటే ప్రేమతో పెట్టడం ముఖ్యం ఈ రెడ్డి పరిపాలన లో భయబ్రాంతులకు గురైనారు జనం ఎంత బయటపడ్డారు అంటే 2029 మళ్ళీ వస్తాడు అన్నా కూడా వద్దు బాబోయ్ అనేంత 🙏🙏

    • @nagarajununavath6391
      @nagarajununavath6391 Před 20 dny

      Ippudu vachindi ga anna chowdery palana ippudu development chesthadu..

    • @rupagogada8180
      @rupagogada8180 Před 19 dny

      Vallu neku cheppara?

    • @Laki599
      @Laki599 Před 19 dny +1

      కొంచెం ఓవర్ అనిపిస్తలేదు నీ కామెంట్

    • @ratnadoppalapudi6932
      @ratnadoppalapudi6932 Před 17 dny

      Bhayapeti food peduthunara inka pedatharu le anni

    • @nagaiahnalluri8060
      @nagaiahnalluri8060 Před 16 dny

      Cm ni Amma na bhuthulu thitina emana khudadhu.cm ni boshadike aana kuda emana khudadhu.cm wife, daughters ni bhuthulu thitina emanakhudadhu

  • @suryachandraprakashraosila1765

    Thank you very much sir

  • @chinnavenkateswarlukotapat5121

    చాల బాగ చెప్పారు super sir. Jagan గారితొ ఒక్క సారి మాట్లాడండి సార్.

  • @nageshnagesh259
    @nageshnagesh259 Před 21 dnem +19

    హెలొ సర్ జాబ్ కాలేంటర్ లేదు dsc లేదు police నోటిఫికేషన్ లేదు develepmet లేదు

    • @gnaneswarikotankari5833
      @gnaneswarikotankari5833 Před 20 dny +2

      Enka development antara enko years lo mana state pakka states ki appu estundi chudandi kaboyea singapore

  • @premaru9064
    @premaru9064 Před 19 dny +33

    ఎన్నికల కమిసినర్ ఇచ్చిన ఇచ్చిన ఓట్ల లెక్క కన్నా 17 లక్షల ఓట్లు ఎక్సట్రా ఎందుకు వచ్చాయో రిజల్టలో అదికూడా చెప్పాలి షఫీ గారు

    • @My_Own_Opinion_
      @My_Own_Opinion_ Před 18 dny

      అవన్నీ ఇప్పుడు అడుగకూడదు అండి, దేశ వ్యాప్తంగా అంబానీ, అదానీ, బీజేపీలో పెద్దలు అందరూ కలిసి వాళ్ళు అధికారంలోకి రావాలి అని వేసుకున్న ప్లాన్ ఇది, ఎవరికి ఆధారాలు లేకుండా అమలు చేస్ ప్రమాణ స్వీకారాలు చేసుకుంటున్నారు అంతే కానీ ఇది నిజంగా జరిగిన ఎన్నికలు కాదు

    • @pallavigurram9856
      @pallavigurram9856 Před 16 dny +1

      Super

  • @menda.apparao.7447
    @menda.apparao.7447 Před 17 dny +4

    హ్యాట్సాఫ్ సార్ చాలా మంచిగా చెప్పార🙌🙌🙏

  • @samkuwait7839
    @samkuwait7839 Před 19 dny

    Excellent Study Shafi Sir.

  • @2009tpsarathi
    @2009tpsarathi Před 21 dnem +138

    ఈ list రాసుకో.....
    ప్రత్యేక హోదా
    పోలవరం
    మద్యం నిషేధం
    Free ఇసుక..
    కరెంటు bill
    బస్సు ఛార్జి
    జాబ్ కాలెండరు
    మెగా dsc..
    Cps రద్దు...
    Prc అమలు
    అంగన్వాడీ జీతాలు...
    మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
    కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
    Kadapa స్టీల్ ప్లాంట్
    రోడ్లు లేవు
    పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
    అగ్రీ గోల్డ్ పెండింగ్
    రాజధాని లేదు
    IT కంపెనీ లు లేవు
    మద్యం ధరలు
    ఎర్రచందనం దోపిడీ
    చెత్త పన్ను,
    రోడ్లు గుంతలు
    గంజాయి రవాణా
    కోడి కత్తి చంద్రబాబు చేసాడు
    బాబాయిని చంద్రబాబు చంపాడు
    ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣
    సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏
    Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏

    • @suryach2985
      @suryach2985 Před 21 dnem +6

      Shaphi gaaru ycp jagan anukulanga matladaru asalu reasons cheppaledu enduko Konni simplevi matrame cheppadu

    • @ippili.sureshkumar9547
      @ippili.sureshkumar9547 Před 21 dnem +1

      👌👌👌

    • @manoharenglish
      @manoharenglish Před 21 dnem +1

      Add one point
      Sharmila is main defeating jagan

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Před 21 dnem

      Chinna correction madyapana neshedam valla vodipoledu madyam rates penchtam chetha brands valla vidipoyadu
      A govt vachina madyapana nishedam cheyyaleru

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk Před 21 dnem +1

      సూపర్ 👍 అన్న బాగా చెప్పావు

  • @mylovelykids8127
    @mylovelykids8127 Před 21 dnem +22

    ఉద్యోగులను అనగదొక్కడం వలన ఆ వర్గాల్లో వ్యతిరేకత పెరిగింది.

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Před 17 dny

    Well questioned and explained & advised.

  • @VijayaLakshmanAsturi-zc6wb

    Well explained brother!!

  • @ganapathiagriculturechanne4477

    నిజంగా చెప్పాలంటే సిఎం జగన్ ఇచ్చే పథకాలు ఎలా వున్నాయి తెలుసా లాగి చెంపా మీద చళ్ళు మని ఒకటి ఇచ్చే ఇదుగో నువ్వు 1000.. తీసుకో అనేట్టు వుంది జగన్ ఇచ్చే పథకాలు. ప్రజలు మీద ప్రేమ లేదుబొంగు లేదు. ఓటు బ్యాంకు.. పథకాలు అంతే కక్ష పూరిత పాలన అభివృద్ది లేదు బొంగు లేదు.. అరాచకాలు చెయ్యడం.. బూతులు మాట్లాడం. ప్రతిపక్షాలు మీద దాడులు చెయ్యడం ఎమీ తెలియనట్టు.e musti. పథకాలు మీద డెబెట్ లు పెట్టడం ప్రజలుకు పథకాలు ఇచ్చే మంచి చేస్తున్నాం ఆని. చెప్పడం అవన్నీ ప్రజలు గమనించారు

    • @samrat802
      @samrat802 Před 21 dnem +1

      అంతే కానీ కుట్ర చేసి గెలిచేసాం అని ఒప్పుకోరు.ఇది మన బ్రెయిన్ లేని బతుకులు.

    • @ganapathiagriculturechanne4477
      @ganapathiagriculturechanne4477 Před 21 dnem +2

      ​@@samrat802..2019. కుట్రాగానే గెలిచారు మీరు.. ఎందుకండీ.. మీరు చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదు

    • @neerajachinta463
      @neerajachinta463 Před 21 dnem

      ​@@ganapathiagriculturechanne4477
      Abbo ante em melu cheyaledantaru...Mari schools development,hosp ,uddanam , COVID time lo help, kotta reforms like volunteers, sachivalayam, patha rojullo e pani ayna chala days pattedi meku Anni noti daka techichadu kadaa,ports kattisthunnadu, rbk...kaksha gurinchi mereatladali...first jagan ni jail lo pettichi ..denini start chesindi evaru, prathipaksham lo unnapdu mike lu cut cheyatam...ivanni kaksha sadimpu kademo...Prema naa

    • @ganapathiagriculturechanne4477
      @ganapathiagriculturechanne4477 Před 21 dnem +2

      ​@@neerajachinta463. bro. మరి ఇప్పుడూ anduku గెలవలేక పోయారు ప్రజల్లో మార్పూ మొదలైంది అనుకోవచ్చు కదా

    • @neerajachinta463
      @neerajachinta463 Před 21 dnem

      @@ganapathiagriculturechanne4477
      Ade mosam ani maku doubts unnayi..vyathitekatha aithe undi...kani Mari 11 seats vache antha undadu kadaa

  • @lavanimasthanvallikhan3892
    @lavanimasthanvallikhan3892 Před 21 dnem +90

    ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అది అభివృద్ధి అనుకుంటున్నారు ప్రజలు

    • @challachenchaiah8644
      @challachenchaiah8644 Před 20 dny

      First nv ap lo undi ping chasi unte baga undedi emo me jagan anna gurinchi😅

    • @lavanimasthanvallikhan3892
      @lavanimasthanvallikhan3892 Před 20 dny

      ఏపీ లోనే ఉన్నాము ఎవరు మీకు యూపీలో లేను నేను అనింది​@@challachenchaiah8644

  • @GVBACHARY
    @GVBACHARY Před 19 dny +1

    Hlo bhai, schools rennovation, hospitals renovatioon, new hospitals consruction, uddan project, veligonda project, ports, industries, houses constructions, fishing harbours, grama sachivalayamulu, RBKs, Village clinics, employment of 2.65 lakhs kalpinchadu. Ivi anni 3 years lo chesadu.

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Před dnem +1

    మీ విశ్లేషణ కొంచెం మాత్రమే కరెక్ట్... ప్రజలు గర్వం తో విర్రవీగే వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పారు తప్ప పథకాల గురించి కాదు... మీరు రాంగ్

  • @nareshmudhirajnareshmudhir8436

    AP Election Loo Game Changer for Pawan Kalyan Sir

  • @lavanimasthanvallikhan3892
    @lavanimasthanvallikhan3892 Před 21 dnem +136

    వైయస్ జగన్ అంటే గుర్తుకొచ్చేది కరుణ సమయంలో వాలంటరీ వ్యవస్థ తో చేయించిన ప్రతి పని అందించిన ప్రతి మెడిసిన్ ఫుడ్ ఎక్సట్రా.నేనున్నాను అని అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళు సాయం అందించే సమయంలో పారిపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు కానీ ఎవరు సహాయం చేయలేదు దటీజ్ గ్రేట్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అందరూ అందరి ప్రాణాలు కాపాడే అందరికీ సహాయం చేసి అండగా నిలబడ్డారు అన్ని పథకాల కంటే ప్రాణాలను కాపాడిన అతి పెద్ద పథకం ఇదే

    • @SunnyReddy-143
      @SunnyReddy-143 Před 21 dnem +1

      నరేంద్ర మోదీ గారు సహాయం చేయకపోతే వీడి దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి.
      రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు.
      అప్పులు తెచ్చి పంచడం గొప్ప కాదు ఇది గుర్తు పెట్టుకో

    • @praveenkumarganapathiraju7897
      @praveenkumarganapathiraju7897 Před 21 dnem +15

      Naku corona vachindi hospital lo 5lkhs karchu ayindhi naku jagan emi chylede...reality lo emi chesindi emi ledu

    • @narayanaraomidithireddy3133
      @narayanaraomidithireddy3133 Před 21 dnem

      వాడు ఎవరికీ ఏమి చేయ లేదురా, అందుకే ఓడిపోయాడురా! ఫ్రీ డబ్బులు ఇచ్చి , వాళ్లని సోమరి పోతుల్ని చేసి, పని, ఉద్యోగం లేకుండా చేసి వాళ్ళ జీవితాలని సర్వ నాశనం చేసాదురా బాబు.

    • @naveenedits5758
      @naveenedits5758 Před 21 dnem

      Anna nuvu 5lakhs pay cheysi treatment tesukunna hospital anti anna ​@@praveenkumarganapathiraju7897

    • @vijuvijay8295
      @vijuvijay8295 Před 21 dnem +2

      🎉

  • @naveengumpula3483
    @naveengumpula3483 Před 18 dny

    Tq shafi bhai

  • @rajuesn943
    @rajuesn943 Před 17 dny

    Your idea about Jagan politics is 100% correct. Thanks.

  • @Hfcbuvsgbunnujjn
    @Hfcbuvsgbunnujjn Před 21 dnem +175

    ఆకలితో ఉన్నవాడికి చేపలు పట్టి ఇవ్వడం కాదు
    చేపలు వేటాడి పట్టుకుని విధ్య నేర్పించాలి, పథకాలు ద్వారా సోమరిపోతులును చేయకుండా, అంతకు మించి సంపాదించుకునే పరిస్థితులు కల్పించాలి

    • @rellasantosh3439
      @rellasantosh3439 Před 21 dnem

      ఇప్పుడు istadu లే ఈ 5 ఏళ్ల లో బొల్లి గాడు 😂😂

    • @selvaraj276
      @selvaraj276 Před 21 dnem +17

      ఇప్పుడు అయితే పెద్ద చేపలు ఇస్తరంట ఎన్డీఏ వాళ్ళు... మామూలు చేపలు కాదు బడా చేపలు

    • @chandrika533sasapu5
      @chandrika533sasapu5 Před 21 dnem +4

      Free schemes tho janaliki Alavatu chesindi 1st jagan So Ippudu ivvanu ante janalu accept cheileru.so inka free schemes ivvanu ante vallaki votes veyaru, Systems ni chetta Chesi vadilesaru so free bies with development Chesi chupistaru 5 years lo wait and see

    • @selvaraj276
      @selvaraj276 Před 21 dnem +2

      @@chandrika533sasapu5 దీని మీనింగ్ బడా చేపలు లేనట్టే అయితే....

    • @user-nx5rf9jo1w
      @user-nx5rf9jo1w Před 21 dnem +12

      ఒక్కసారి ఆలోచించండి ఇన్నేళ్ల చంద్రబాబు పరిపాలన లో ఇంత బాగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయని ఒక్కసారి మీ గుండెను మీద చేయి వేసుకొని చెప్పండి

  • @jhonyraj2396
    @jhonyraj2396 Před 20 dny +49

    బటన్ నొక్కి ప్రజలు డబ్బులు ప్రజలకే ఇస్తే అభివృద్ధి కాదు.
    ప్రజలు కోరుకునేది ఒక్క సంక్షేమమే కాదు. అభివృద్ధి కావాలి.
    ప్రజల యొక్క సమస్యల తొక్కు వేశారు.
    ఉద్యోగుల యొక్క సమస్యలను తొక్కువేశారు.
    నిరుద్యోగుల సమస్యలును పట్టించుకోలేదు.
    జాబ్ కాలేంటర్ లేదు dsc లేదు police నోటిఫికేషన్ లేదు develepmet లేదు
    మేము పథకాలు ఇచ్చే వాళ్ళు ఓట్లేస్తే చాలు అన్న విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించినది.

  • @abdulbasithabdulbasith5627

    Awesome Analysis.

  • @GI24TV
    @GI24TV Před 19 dny

    These are very very valuable points to observe and to maintain for long politics

  • @chandratalks8278
    @chandratalks8278 Před 21 dnem +100

    షఫీ.. గారు... కూటమి కి పథకాలు చూసి ఓటు వెయ్యలేదు.... డెవలప్ కోసం వేశారు... ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. అలా జరగకూడదు అని ఓటు వేశారు... అంతే తప్ప పథకాలు గురించి కాదు... మీరు జగన్ కి సపోర్ట్ చేస్కోండి తప్పు లేదు. కానీ నిజాలు చెప్పకుండా సింపతీ కోసం వీడియో చేసినట్టు ఉంది....

    • @SkAliahmed-ff3pu
      @SkAliahmed-ff3pu Před 21 dnem +4

      Door Delivery Dr. Sudhakar ni Road Midha Kottadam Oka Abbaini Kaalcheyadam Babai Murder Avinithi Koodikatthi 12 Year Bail Evanni E New Paytm Ki Teliyadu

    • @ckkxkxzcxvcxvxcv-zj7tq
      @ckkxkxzcxvcxvxcv-zj7tq Před 21 dnem

      ​@@SkAliahmed-ff3pumiru nda ki support chestunnara?

    • @chandratalks8278
      @chandratalks8278 Před 20 dny +5

      @@ckkxkxzcxvcxvxcv-zj7tq NDA కి సపోర్ట్ చేస్తే తప్పా? మీరు మతం ముసుగులో ఉన్నారా ఏంటి?

    • @chandratalks8278
      @chandratalks8278 Před 20 dny +5

      @@SkAliahmed-ff3pu అవును బ్రదర్..... కేవలం స్వార్ధ ప్రయోజనాలు కోసం చూసే వారు తప్పా... మిగిలిన వారు ఎవ్వరు కూడా జగన్ కి సపోర్ట్ చెయ్యరు...

  • @rajeshbogi5846
    @rajeshbogi5846 Před 21 dnem +14

    Ivanni kadhu sir .....padhavi undani yelaa padithe alaaa virravigipoyaru ....andhuke e gathi patindhi vaalaki

  • @chinnaraomatha4740
    @chinnaraomatha4740 Před 19 dny

    Good message for all Brather.

  • @fondoffactsexplorerofpeace7495

    Thank you! shafi Garu

  • @allabakashallabakash2638
    @allabakashallabakash2638 Před 21 dnem +26

    బయ్య మీ విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు అన్న జై ఆంధ్ర ప్రదేశ్❤❤

  • @a.c.malakondareddy8150
    @a.c.malakondareddy8150 Před 21 dnem +27

    Shafi గారు ఆరోగ్య శ్రీ ఇప్పుడు ఉంది like father like son. మా అన్నయ్య కి చేపించాము and మా మేన మామ కొడుకుకి చేపించాము. కట్టే కాలేవరకు జగన్ వెంటే. బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది ఇంకా మేజర్ ఆపరేషన్ తరవాత 5000 కూడా ఇస్తున్నారు. I don't know how you analysied. We accept few points.

    • @NASIRUDDINSHAIK-ws8qm
      @NASIRUDDINSHAIK-ws8qm Před 20 dny

      As a B. Ed student,, no jobs till 2019 ,,, this is the biggest minus,, according to our seniors

    • @prasadmamidi1868
      @prasadmamidi1868 Před 20 dny

      Next jail ki nuvvu kuda veltava
      Licker scam lo pakka delhi cm kanna goppa kadu

  • @yashwanthch7835
    @yashwanthch7835 Před 19 dny +1

    No development, if he said vizag is capital, why did he suspend new airport construction for 5 years? Zero development in andhra and vizag.... Huge loan burden increase with no development....

  • @Shorts-ln5wk
    @Shorts-ln5wk Před 19 dny

    Awesome explanation ❤

  • @grandipadma2208
    @grandipadma2208 Před 19 dny +72

    అంత కరెక్ట్ గా చెప్పివుంటే పోలవరం, అమ్మ ఒడి ఇద్దరు బిడ్డ లకు, అమరావతి ని కాపిటల్ చేస్తాననటం, ప్రజా స్వేచ్చ హరించటం ఇవి మర్చిపోయారు బ్రదర్. మద్యపానంనిషేధం ఏమైంది బ్రదర్. మీమీద చాలా గౌరవం వుంది వున్నవి ఉన్నట్లు చెప్పండి బ్రదర్.

    • @sreenivasbathula1699
      @sreenivasbathula1699 Před 16 dny +5

      Ante cbn kani pk kani cheppinavanni chesara

    • @VenkateshVenki-mj5st
      @VenkateshVenki-mj5st Před 16 dny

      సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అని చంద్రబాబు, పవన్ 25 హామీలు ఇచ్చారు ఆ హామీలను నమ్మారు ప్రజలు కార్యకర్తలను, వైసిపి నాయకులను పట్టించుకున్న పాపాన లేదు టిడిపి నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి 9 సంవత్సరాలు కష్టపడిన వైసిపి నాయకులను పట్టించుకోలేదు జగన్

    • @avinashyerramsetty8713
      @avinashyerramsetty8713 Před 16 dny

      Inka ippude kadha ocharu 5 years tharavatha adugu ​@@sreenivasbathula1699

    • @raghava24
      @raghava24 Před 16 dny +1

      Correct ga chepparu january ki job calendar annadu mega dsc annadu inka chala annadu

    • @localboydharma
      @localboydharma Před 15 dny

      Wait mi cbn vestadu 20 lks jobs dengudaraa

  • @Pavandiehardfan
    @Pavandiehardfan Před 20 dny +6

    Absolutely sir. Well said sir

  • @narendranathbolisetty6997

    Wowwwwww superbbb analysis sir

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 20 hodinami

    Super analysis Sir👏

  • @anilphani7449
    @anilphani7449 Před 21 dnem +15

    As a leader if your team is scodling others if you are not controlling them and enjying how can u became AS A LEADER?????

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Před 21 dnem +19

    షఫీ సాబ్! చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పారు. Hats off!!

  • @rajeshtelu3834
    @rajeshtelu3834 Před 19 dny

    Good msg 🤝🤝

  • @dharmaraogarugu1935
    @dharmaraogarugu1935 Před 17 dny

    Great analysis bro, thank you bro.

  • @ismailshaik6621
    @ismailshaik6621 Před 21 dnem +29

    Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤

  • @Megham15
    @Megham15 Před 21 dnem +12

    అసలు పాయింట్ మర్చిపోయారు అన్న , ఈ నిరుద్యోగుల వలనే ఎమ్మెల్సీ ఓట్ల ఓడిపోయినాడు ,ఇప్పుడు కూడా ఓడిపోవడానికి కారణం నిరుద్యోగుల వలనే జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వలేదు , సచివాలయం జాబ్స్ వాలంటరీ జాబ్స్ ఇచ్చినా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు, నిరుద్యోగంలో ap నీ ఫస్ట్ తీసుకుని వచ్చాడూ

  • @anilkumar-xv9og
    @anilkumar-xv9og Před 11 dny

    Super Analysis. Jai Hind

  • @Vuriti-qi6cv
    @Vuriti-qi6cv Před 18 dny +2

    75% prajalaku andhaledhu sir. 5 rs bojanam pettalenevadu 100% prajalaku samkshmapadhakalu alaga estadu

  • @nasreenanas5882
    @nasreenanas5882 Před 21 dnem +10

    Baga cheparu edhi ycp vallu vinali

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Před 21 dnem +7

    అజ్రత్ శ్రాజ్జి మీకు మీ ఆధ్యాత్మిక సాధన🙏👌ప్రయాణం లో రాజకీయo వాటి విశ్లేషణ వద్దు. 🙏జైభరత్. 🙏

  • @fajalshaik27
    @fajalshaik27 Před 19 dny

    షఫీ...భాయ్ ఆరతి పండు వలచి నోట్లో పెట్టినట్టుగా. అర్ధం అయింది...సూపర్.......భాయ్

  • @uvrchannel43
    @uvrchannel43 Před 16 dny

    Excellent analysis Sir