ప్రపంచంలోనే అరుదైన తొలి శివ లింగం..! | Sree Parasuraeswara Swamy Vari Temple | Gudi Mallam | SumanTV

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2023
  • #sumantvdistricts #shiva #mahadev #mahadevstatus
    ప్రపంచంలోనే అరుదైన తొలి శివ లింగం..! | Sree Parasuraeswara Swamy Vari Temple | Gudi Mallam | SumanTV

Komentáře • 77

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Před 9 měsíci +10

    ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మేము వెళ్ళగలిగాము.

  • @gunashekar7314
    @gunashekar7314 Před 9 měsíci +15

    25 సంవత్సరాల క్రితం వెల్లాము,అప్పుడు ఒక్క మనిషిలేడు అక్కడ,గర్బాలయంలోపలికి వెళ్లి చాలాసేపు గడిపాము.

    • @arunasatya5694
      @arunasatya5694 Před 7 měsíci +1

      వెల్లి కాదు వెళ్లి 😂

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 5 dny

      Bahusa appatiki lingam venakala aa sarpa gold frame petti undaru

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před 9 měsíci +8

    చిన్నగా,,మృదువుగా..భక్తి భావం తో
    చెప్పండి.🙏. అట్లా గుడికొస్తే ఇరగే స్ధా అన్నట్లుగా ఉంది మీ వాయిస్..😔😔😲😲

    • @ccgangadhar
      @ccgangadhar Před 8 měsíci

      a ooru ra babu needi unnadi unnatuu mukku sootiga raasesav

  • @umadevichoppalli2552
    @umadevichoppalli2552 Před 4 měsíci +2

    ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన మేము నిన్ననే 15-03-2024 న దర్శించు కున్నాము

  • @mygapulapadmaja4616
    @mygapulapadmaja4616 Před měsícem

    24-5-2024 ఆ పరమేశ్వరుని గుడికి వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy Před 9 měsíci +3

    అది పురుష లింగం అని మనళ్ళిని తప్పు దోవ పట్టించేందుకే
    అది ఇప్పుడు మనము వాడుతున్న శాటిలైట్ కు ప్రతి రూపం మన పూర్వీకులు చాలా అడ్వాన్సు

  • @nagasudheerkumaarponnathi3363
    @nagasudheerkumaarponnathi3363 Před 9 měsíci +2

    ఓం నమఃశివాయ 🙏🙏🙏
    ఈ రోజే దర్శనం చేసుకున్నాను 🙏🙏🙏

  • @JaiHind-4545
    @JaiHind-4545 Před 17 dny

    Very near to Tirupati...oldest strange Siva lingam 🙏 Om Namasivayah 🙏

  • @rockharikrishna255
    @rockharikrishna255 Před měsícem

    Chairman garu good speech sir

  • @prasannakonjeti9563
    @prasannakonjeti9563 Před 9 měsíci +5

    అభిషేకం టైమింగ్ ఎప్పుడు మేడం ఆ టైంలో స్వామివారినిజరూప దర్శనం ఉంటుంది కదా టైం చెప్పగలరా

  • @indian5546
    @indian5546 Před 9 měsíci +4

    హర హర మహాదేవ శంభో శివ శంకర 🙏🙏🙏🕉️🚩🔱

  • @sukanyapanyala9297
    @sukanyapanyala9297 Před 8 měsíci +1

    ,3 days back memu kuda darshanam chesukunnamu...chala bavundi 🙏

  • @RagiVed-go1fe
    @RagiVed-go1fe Před 9 měsíci +1

    ఓం నమః శివ య

  • @hareeshkotagiri6938
    @hareeshkotagiri6938 Před měsícem

    చాలా బాగుంది. కానీ చాలా పురాతనమైంది.5 years back వెళ్ళాము. ఇటువంటి పురాతన దేవాలయాలు కాపాడుకునే బాధ్యత మనందరిది.

  • @manupriya-gb9wy
    @manupriya-gb9wy Před 9 měsíci

    Om Namha Sivaya Om Namo Paravathi Matha Namha Sivaya.Manu Priya.

  • @rukminicb
    @rukminicb Před 8 měsíci +2

    నేను ఆగస్ట్ 2023 లో అనుకోకుండా కాళహస్తి నుండి వస్తూ వెళ్ళాను, నా స్నేహితుడు తీసుకెళ్ళి చూపించాడు, but అప్పుడు అర్చకులు వీరు లేరు, ఒక ముసలాయన వున్నారు, మేము అడిగితే పెద్దగా ఏమీ చెప్పలేదు, విసుక్కున్నారు, యిపుడు ఈ వీడియో చూస్తే వివరంగా తెలిసింది, 🙏🙏🙏

    • @shivabhavani8936
      @shivabhavani8936 Před 10 dny +1

      Karthikamasam lo shivaratri kaliga undadhu Janasandhram tho nedipothundhi

  • @kanakadurga6305
    @kanakadurga6305 Před 9 měsíci +1

    Hi mam last month vellamu chala bagundhi Vijayawada nundi vellamu

  • @statenewstelugu
    @statenewstelugu Před 9 měsíci +1

    నిరూపమ గారు..జర్నలిజం మీరంటే...ఎంతో అభిమానం... పెంజెర్ల గురురించి కూడా... ఏదో చెప్పారు..?భద్రాచలం నుంచి వెళ్ళాం........

  • @MURALINUS
    @MURALINUS Před 2 měsíci

    Hara Hara Maha deva 💐

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Před 9 měsíci +1

    👍 👍 👍

  • @user-wk2qk9nh4w
    @user-wk2qk9nh4w Před 9 měsíci

    We had Dharshan during Mahasivaratri by the grace ofGod

  • @garimellavani4561
    @garimellavani4561 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @mvrpvtltd2292
    @mvrpvtltd2292 Před 9 měsíci +1

    💐💐💐🙏🙏🙏🙏🙏

  • @rajuwoodpolishworks5636
    @rajuwoodpolishworks5636 Před 8 měsíci

  • @varma66
    @varma66 Před 9 měsíci

    Ma. Karimnagar lo vundhi

  • @vaddimadhumohanreddy6162
    @vaddimadhumohanreddy6162 Před 9 měsíci

    100% nijam

  • @adabalababu137
    @adabalababu137 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పరమేశ్వరా పార్వతుల ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @suppirewaterwaterwater53

    🙏🙏🙏🙏🙏

  • @ekkulurianjaneyulu9713
    @ekkulurianjaneyulu9713 Před 9 měsíci

    Madam trpurantakam lo eyokka sivalingam vundhi madam

  • @mopideviramakrishna13
    @mopideviramakrishna13 Před 9 měsíci +1

    నురుపంగారు గుళ్ళు లో కాదు మొక్కలలో కూడా ఉన్నాడు లింగ దొండ కాయ లో వున్నాడు గింజలు శివలింగ రూపంలో ఉంటాయి. కావాలంటే పిక్స్ పంపించగలను.TQ మేడంగారు

  • @sriramajayam_82
    @sriramajayam_82 Před 9 měsíci

    ఎందుకు Google maps ద్వారా link description లో మీరు provide చెయ్యవచ్చు కదా!

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Před 8 měsíci

    తమిళ నాడు లో ఉన్న అనేక శివాలయలు దర్శనం చేసుకున్నాను, గుడిమల్లం ఎప్పుడు దర్శనం కలుగుతుందో...

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 Před 9 měsíci

    You have all qualities to come up with real story .sufferings of downtrodden,middle class ,unemployed and social problems of the country.Journalists are meant for it ,you are aware of it

  • @hari7priya
    @hari7priya Před 9 měsíci +1

    Prati 5 years ki okasaari Ganga nadi kasi nunchi vacchi Sivabhishekam chestundi.

  • @somasunder53
    @somasunder53 Před 8 měsíci

    Nenu vela sister

  • @hari7priya
    @hari7priya Před 9 měsíci +6

    2000 years old ani evaru cheppaaru? Parasuraamudu Sthaapinchina limgam ante Kruta leda Treta Yugam naati devaalayam… which can be around the 10 lakh years old. Carbon dating cheste telustundi

    • @explorernikhilsetty
      @explorernikhilsetty Před 9 měsíci

      2000 years means temple built during satvahana time . Linga might old as you said

    • @iamnaani
      @iamnaani Před 8 měsíci

      Rayi ki carbon dating cheyyalemu kada sir..

    • @explorernikhilsetty
      @explorernikhilsetty Před 8 měsíci

      @@iamnaani
      Possible

    • @iamnaani
      @iamnaani Před 8 měsíci

      @@explorernikhilsetty how ??

  • @VenkateshPadmanabham
    @VenkateshPadmanabham Před 8 měsíci +1

    ఇంత అనుభవం ఉన్న జర్నలిస్ట్కి జిల్లా పేరు తెలియకపోతె ఎలా

  • @mahalakshmim7780
    @mahalakshmim7780 Před 9 měsíci +7

    మద్య లో ఆ ఏసు గాడు ఏందుకు మన శకాలు ఏందుకు మాట లాడరు మీకు బుద్ధి రాద

  • @srchittemch3277
    @srchittemch3277 Před 9 měsíci +2

    When u r making such videos u must take care of u r speed of speech and dresscode also, any how I appropriate your work

  • @balakrishna9705
    @balakrishna9705 Před 9 měsíci +2

    Hara Hara Mahadeva Sambho Sankara..

  • @pavan7133
    @pavan7133 Před 9 měsíci +1

    Epudu korina korikalu therche temple ani cheptharu jnanam iche temple ani chepachu kada

  • @hari7priya
    @hari7priya Před 9 měsíci

    Ee archeological survey of india ASI Oka daridram mana desamlo. Enno nijaalani daachesi ishtam vacchinattu raastaaru.

  • @hktemples7762
    @hktemples7762 Před 9 měsíci +1

    Address
    Google map
    Plz

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 Před 9 měsíci

    Siguledu

  • @mmmm-mx6py
    @mmmm-mx6py Před 8 měsíci +1

    Balaji jilla ne ledu andi, koncham telusukondi, tirupathi jilla, tirupathi ani pilavandi, modata maa ap lo vunna jilla lu telusukondi. Maa telugu ni avamaninchakandi

  • @bingishettishekar5170
    @bingishettishekar5170 Před 8 měsíci

    అక్కడ వాళ్ళు చెప్పింది పన్నెండు వేల సంవత్సరాల క్రితం శివాలయం అని మీరేమో 2000 సంవత్సరాల క్రితం శివాలయం అని చెప్తారు. ఏది రమ్మంటారు మీరు? ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పాలి అది ఎంతో పురాణార్థం అయినా శివాలయం అది 12 వేల సంవత్సరాలు కూడా దాటి ఉండొచ్చు అంత గొప్ప దేవాలయాలు పట్టుకొని రెండు వేల సంవత్సరాల అంటుర్రు మీరు న్యూస్ చెప్పేటప్పుడు సరిగ్గా భక్తులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి మేడం ఓం నమశ్శివాయ జై భారత్ మాత జై సుభాష్ చంద్రబోస్🙏🕉️🚩

  • @editbylingaa3500
    @editbylingaa3500 Před 9 měsíci +1

    ఎదో వింత గా ఉంది.
    చెప్పే కథలు విగ్రహం కి దగ్గరగా పోల్చడం ఏమిటో.
    అసలు ఏమై ఉంటుంది ఇలా విగ్రహం ఉండటానికి.....?
    విగ్రహాన్ని శిల్పి చెక్కి ఉంటాడు. విగ్రహం అలా చెయ్యాలి, ఇలా రూపొందించాలి అని ఆలోచనా ఎవ్వరికివచింది...?
    విగ్రహాన్ని అలా చెకించడం ఉదేశ్యం ఏమిటి....?
    పరశురాముడు 22వ మహా యుగంలో ఉన్నాడు. మనము ఇప్పుడు ఉంటున్నది 28 వ మహా యుగం. ఇప్పటి కొన్ని లక్షల సంవత్సరాలు ఐతుంది. ఒక్క యుగంలో 4 యుగాలు ఉంటాయి. 22 నుండి 28 మహా యుగాలు అంటే చాలా లక్షల సంవత్సరాలు ఎలా సాధ్యం ఇది ఈ కథలు.....?
    ఆ రాక్షషుడు పూర్వం బ్రమ్మ అంటున్నారు. చతుర్ముఖ బ్రమ్మనేనా....?
    చతుర్ముఖ బ్రమ్మ ఐతే అసలు కాడు. ఎందుకు అంటే బ్రమ్మ పదవి కాలం ఎంత అనేది తెలుసుకుంటే , బ్రమ్మ చరిత్ర పూర్తిగా అంటే బ్రమ్మ ఒక్క రోజు కాలం తో కూడా లెక్క కడితే తెలుసుంది.
    అసలు అగుడిలో ఉన్నది చతుర్ముఖ
    బ్రమ్మనే కాదు, బ్రమ్మ అని భ్రమింప చేస్తున్నారు.
    ఈ గుడి చాలా వందల సంవత్సరాల గుడి అంటున్నారు. ఆ గుడి యొక్క చరిత్ర ఎవ్వరికీ తెలియదు. చరిత్ర కారులు గుడియొక్క నమునలని చూసి, ఈ రాజు హాయములో కటించారు అని చెబుతారు అంతే. ఒక్క ఒక్క రాజుల హాయములో ఒక్క ఒక్క రీతిలో కట్టేవారు కట్టడాలు. వాళ్లకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం.
    ఇంకా ఎన్నో అనుమానాలు.
    మా ఊరిలో బొడ్డు రాయి (గ్రామ దేవతా) ఉండేది . మా ఊరు ఏర్పడి 100సంవత్సరాల పైబడే ఉంది దానికి అంటూ ఒక చరిత్ర ఉంది మా ఊరు పెరు భూదాన్ పోచంపల్లి ,గూగుల్ లోకూడా తెలుసుకోవచ్చు.
    అసలు సంగతి చెబుతా.
    మా ఊరిలో బొడ్డు రాయి పునర్నిర్మాణం కోసం , బొడ్డు రాయి కోసం వెతికితే 6అడుగుల లోతులో భూమిలో ఉంది.
    ఐతే ఏంటి ఈ గుడికి మా ఊరి బొడ్డు రాయి సంబంధం అంటే ఏమి లేదు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటే. పాత గుడులు, పాత కాలం నాటి ఇంటి నిర్మాణాలు , భూమి మఠానికి కాకుండా కృగినట్టు కనిపిస్తాయి.
    గుడి చరిత్ర చెబుతుంటే ఎన్నో అనుమానాలు వాసున్నాయి. విగ్రహాన్ని చూపిస్తూ, విగ్రహాన్ని కి కథలు కడుతున్నారు.
    అసలు నిజాలు ఏమిటో ఆ శివుడికే తెలియాలి🙏🙏🙏.
    ప్రతిదీ గుడ్డిగా నమ్మడం కాదు , నమ్మే ముందు నిజం తెలుసుకోవాలి అనేదే నా ఉదేశ్యం.
    అక్కడ గుడి ఉంది, విగ్రహం ఉంది ఇది నిజం.
    గుడి గురించి చెప్పే కథలే అనుమానంగా ఉన్నాయి.
    నాకు మొదట వచ్చినా అనుమానమే బ్రమ్మ గురించి చెబుతుంటే.
    అరే బ్రమ్మ గురించి తెలియకుండా, పరశురాముడు ఏ యుగంలో జన్మించారో తెలియకుండా ,
    శిల్పి ఏకాలం లో విగ్రహం రూపొందించారు తెలియకుండా. కథలు చెబితే ఎట్ల నమ్మాలి ఆ కథలు.
    మీకు కూడా తెలియాలి అంటే.
    బ్రమ్మ కాలం గురించి.
    బ్రమ్మ పదవి కాలం గురించి.
    బ్రమ్మ కు ఒకరోజు అంటే ఎంత సమయం అనే దాని గురించి.
    ఇలా విలు ఐతే ఎంత తెలుసుకోవాలి అంత బ్రమ్మ గురించి తెలుసుకుంటే అప్పుడు తెలుసుంది.
    విలు ఉంటే ముచుకుందా మహారాజు గురించి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
    పుట్టినప్పటి నుండి తన ఆఖరి రోజువరకు తెలుసుకోండి మీకే తెలుసుంది.
    జై శ్రీరాం.
    హర హర మహాదేవ్.
    🙏🙏🙏🚩🕉️🚩
    ఏమైనా తప్పుగా అని మీకు అనిపిస్తే మన్నించగలరు.
    నా పేరుకి ఒక అర్థం ఉంది. దానిని తప్పుగా బావిసున్నారు కొందరు తెలియక.
    లింగా ఆకరము అంటే పురశగం అనుకుంటున్నారు.
    లింగము అంటే చిహణము ,పోలిక, గుర్తు ఇలా అర్థం లు వస్తాయి. శివ లింగా ఆకారం ఇలా ఉంటుంది అది అంతం లేనిది లా ఉంటుంది.
    హర హర మహా దేవ్.

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 Před 9 měsíci +2

    Why they r mentioning before Christ for Hindu temple

  • @bahujanmedia6385
    @bahujanmedia6385 Před 8 měsíci

    Ee Gudi meedha naaku eppati nuncho doubt..... Ee Gudi lo unna shivudu ekkada ledu ..... asalu ekkada lenattu Archeology dept interest choopisthondhi ante.... ikkada yedho mathald jarigindhi.....

  • @statenewstelugu
    @statenewstelugu Před 9 měsíci

    మీ టాలెంట్ కి మంచి అంశాలు ఉన్నాయు.....ఇలా అభ్యపెట్టకండి

  • @lathasri5894
    @lathasri5894 Před 9 měsíci +4

    ఆలయ అధికారులు సూర్యకిరణాలు ph లో ఉన్నాయి అన్నారు అది కూడా చూపిస్తే బాగుండేది కోనేరు చూపించ లేదు

  • @Vjs222
    @Vjs222 Před 8 měsíci

    gudi pallam ani pilavachukada.....gudi mallam anedi enduku? peru manaku correct ga thelisi thappuga enduku pilusthunnaru?

  • @hari7priya
    @hari7priya Před 9 měsíci

    Amma nirupama interviews ki vellinappudu edutivaaru cheppevi vinatam, munde konni vishayaala gurinchi telusukoni vellatam laantivi cheste baaguntundi. Irritating ga untundi meeru maatlaadevi

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn Před 9 měsíci +1

    పురుషాంగమే శివలింగమా?

    • @indian5546
      @indian5546 Před 9 měsíci +3

      లేదు కాదు లింగం అనగా చిహ్నము అని అర్థము 🙏

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Před 9 měsíci

      ఔను

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Před 9 měsíci +2

      స్ట్రషీకర్త శివుడే కాదా

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn Před 9 měsíci

      @@indian5546 ఆ చిహ్నం పురుషాంగమా? అక్కడ అంతా క్లియర్ గా పురుషాంగం కనపడుతుంది?

    • @kiruery4768
      @kiruery4768 Před 9 měsíci

      Sivuni angame lingam aindi

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před 9 měsíci

    మానవుని అవయవం తో పోల్చటం ఛీఛీ!పైన రంధ్రం కూడా చూశారా?

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Před 9 měsíci +5

    పురుషాంగం పూర్వచర్మం క్రిందికి వుంటుంది పైకి వుండదు...శివలింగ గురుంచి పూర్తి వివ్రంగంగా తెలియాలంటే sivalingam vikramaditya ... అని yue tube chanal చూడండీ....

    • @saipriyavarma1172
      @saipriyavarma1172 Před 5 dny

      Idi parka shivalingam kadu hindu devalayam kadu..endowments vallu hype create cheptunnaru collections kosam..idi ye Buddhist site ai undi untundi

  • @purushothamandhe604
    @purushothamandhe604 Před 9 měsíci

    Dood,morning,madamgaru.puratana,temple,gurinchi,Chalayan,baga,chpparu.congralion.meku,gift,money,pampistanu.p.pay.no.mail,pettandi.