మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం | 16 Somavara vratham | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Here is a great vratham called Shodasa somavara vratham that can change your destiny. Start it without fail.
    - Uploaded by: Channel Admin
    16 Somavara vratham demo video by Srivani
    • 16 సోమవారాల వ్రతం ఎలా ...
    Pooja PDF in English & Telugu (Can be downloaded only with GMail id)
    drive.google.c...
    Vrata Kadhs in English
    drive.google.c...
    English stories courtesy: Lowkya Aravapalli garu. Our sincere thanks to her.
    Q) ఈ పూజ ఎప్పుడు చేయాలి?
    A) సాయంత్రం 6 దాటాకా చేస్తే మంచిది. కుదరకపోతే ఉదయం. ఉపవాసం అవసరం లేదు. సాత్విక ఆహారం తినండి.
    Q) ఈసారి అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి చాతుర్మాస్యం 5 నెలలు ఉందికదా, 16 సోమవారాల వ్రతం 20 వారాలు చేయాలా?
    A) అవసరం లేదు. మీకు వీలైన 16 వారాలు చేయండి.
    Q) ప్రసాదంలో కూడా ఉప్పు వేయరా?
    A) ఈ పూజలో వేయరు.
    Q) ఈ ఆరాధన చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
    A) చేయవచ్చు.
    Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) షోడశ సోమవారాల మధ్యలో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి?
    Q) ఈ పూజని శివ పార్వతుల నిత్య పూజలా చేసుకోవచ్చా?
    Q) శివలింగం చేయడానికి మట్టి దొరకకపోతే ఏం చేయాలి?
    A) వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు Skip చేయకుండా వినండి
    Q) శివలింగాల నిమజ్జన నిబంధనలు
    A) మట్టి శివలింగాలని వీడియోలో చెప్పినట్టు నిమజ్జనం చేయాలి .
    శివలింగాలు ఏవారానికి ఆ వారం నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే 16 అయ్యాకా చేయవచ్చు
    మట్టివి కాని మిగితా శివలింగాలైతే మామూలుగా పూజ చేసుకోవచ్చు. నిమజ్జనం అవసరం లేదు .
    Q) ఈ పూజకి నియమాలు ఏమిటి?
    A) • ఏ పూజకైనా పాటించాల్సిన...
    Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
    ఆ) Demo వీడియో పక్కన పెట్టుకొని చేయండి
    Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా?
    ఆ) ఏ సోమవారమైనా ప్రారంభించవచ్చు
    Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా?
    ఆ) చేయకూడదు
    Q) వాయనం అంటే?
    A) 2 అరటిపళ్ళు,తాంబూలం, పసుపు, కుంకుమ, Blouse Pc (స్థోమత ని బట్టి ), ప్రసాదం
    ముత్తైదువ కాళ్ళు కడిగి పసుపు రాసి, బొట్టు పెట్టి ఇవ్వండి
    Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
    ఆ) పూజ అయ్యాకా తీవేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు .
    Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
    ఆ) అది మానేసి మిగితా పూజ చేసుకోండి
    Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే ?
    ఆ) మీరొక్కరే చేయండి
    Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
    ఆ) పూజ చేసిన సోమవారం రోజు రెండూ పాటించాలి
    Q) ఇంటికి అతిధులు రాకపోతే పూజారికి స్వయం పాకంఈయవచ్చా?
    A) ఈయవచ్చు
    Q) ఇంటి దగ్గర నదిలేకపోతే శివలింగ నిమజ్జనం ఎలా?
    A) నీళ్లల్లో కరగించి తులసి మొక్కలో పోసేయండి
    Q) వ్రతం మధ్యలో ఒక వారం ఊరు వెళ్ళాల్సి వస్తే?
    A) వెళ్లండి పూజ మానకుండా అక్కడ చేయండి
    ----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #shiva #shivapooja #16somavaaraalavratham #16somavarala #lordshiva
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 2,8K

  • @శ్రీ555
    @శ్రీ555 Před rokem +461

    సర్ మా ఫ్రెండ్ వాళ్ళు చాలా poor అంటే just తిండి మాత్రమే తినేంత అలా వారు తీవ్రమైన బాధలు అనుభవించి ఎం చేయాలో తెలియక 16 సోమవరాల వ్రతం చేశారు వారికి తెలంగాణలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యింది వల్ల జీవితం మారిపోయింది వాళ్ళు మిమ్మల్ని తలచుకొని ఎంతో సంతోషపడ్తారు.....ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపే మీరు నిజంగా హ పార్వతి పరమేశ్వరులే

  • @gayathribhavish547
    @gayathribhavish547 Před 2 měsíci +72

    2024లో 16 సోమవారాల వ్రతం చేసుకునే తేదీ వివరించండి గురువుగారు ఈ సంవత్సరం ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను

  • @spirtualmode3920
    @spirtualmode3920 Před 4 měsíci +38

    I got central government job with his blessings after starting of this vrat . Iam very greatful to his blessings. He made me to stood up in women's 1st place All over India. My hardwork with his divine blessings made me blissful.

    • @spirtualmode3920
      @spirtualmode3920 Před 4 měsíci +3

      ఓం నమః శివాయ 🙏🙏🙏🙏 శివోహం

  • @lalithakontham3453
    @lalithakontham3453 Před 6 měsíci +38

    నమస్కారం గురువు గారు !
    నేను మీరు చెప్పినట్టుగా 16 సోమవారాల వ్రతం చేశాను, ఈ వ్రతంచేయడం వలన నాకు మనశాంతి కలిగింది ఇంకా ఎప్పుడు ఒక ఆందోళన ఉండేది మనసు లో , అదంతా పోయి చాలా ధైర్యంగా , హ్యాపిగా ఉంటున్న, ఇంకా నెను కోరుకున్న జీవితాన్ని ఆ శివయ్య నాకు కల్పిస్తాడని పూర్తి నమ్మకం ఉంది. మీరు మా లాంటి వాళ్లకు ఈ వ్రతం గురించిచెప్పి మా భాదలను దూరంచేస్తున్నారు. మీకు ఆ పార్వతిపరమేశ్వరుల దీవెనలు ఉండాలని మన్స్పూర్తి గా కోరుకుంటున్నా.
    ఇంకా మీ పిల్లలు demo చాలా చక్కగా చేశారు.
    నేనుఅయితే మాటల్లో చెప్పలేని అనుభూతీని పొందాను
    ఓం నమః శివాయ❤

  • @hariprasannakumar1144
    @hariprasannakumar1144 Před 3 lety +1099

    శివయ్య అని పిలిస్తే నేనున్నాను అని పలుకుతాడు నా తండ్రి శివయ్య

    • @mkudayprasad7093
      @mkudayprasad7093 Před 3 lety +6

      అబ్బా

    • @lakshmi8443
      @lakshmi8443 Před 3 lety +22

      Nijam ga paluthadu na shivayya thandri 🙏🙏

    • @premabth6802
      @premabth6802 Před 3 lety +14

      Om namaha shivaya

    • @Saiswaticollections
      @Saiswaticollections Před 2 lety +7

      Avunandi nenu anubhava purwakamga sivayya mahimani chusanandi e year matramey om namasivaya 🙏🙏🙏

    • @sdgtzdff6255
      @sdgtzdff6255 Před 2 lety +4

      Nenu na 22 years ke oka murhudivalana jivitamu kolpoyi na natike siviyyanu nammi unnadanini, appudu na more vinaledu tandri, ippatiki 23 years ga vedukuntunnamu e roju ki daya chudatamu ledu,, .naku koddi jgnanamu vachchinappudu vinnanu, bola shankarudu, talshaname paluke daivamu ani, e roju ki teliyani paristi lo kuda daya chupatame ledu.

  • @Ilovemyfamily-bm3et
    @Ilovemyfamily-bm3et Před rokem +31

    సర్ ఇవ్వన్నీ చేసే స్థోమత మాకు లేదు కానీ మట్టి తో పుట్ట మన్నుతో శివలింగాన్ని చేసి నీటితో అభిషేకం చేయగలను ,అలా చేయొచ్చు సలహా ఇవ్వగలరు

  • @praacheenabhaaratheeyam8106

    Namaskaram andi gurugaru. Meeru cheppina eeh 16 somavaaraala vratham nenu chesanu. Ye korikaa adagaledu. Nenu adigindi okkate, thandri shivayya nee aasheessulu kaavali. Nee blessings unte anni unnatte thandri, blessings ivvu nayana ani pray chesanu. On last Monday I had extremely amazing spiritual experiences . Adi public ga cheppocho cheppakoodado theleeka cheppatledu. But eeh puja sathyam sathyam sathyam . Naa comment chadive variki naa request ide, chesi chudandi. Please try and see . After you’ve seen the results/benefits of the puja , please please please spread it to others . Again and again am saying , THIS IS NOT NORMAL PUJA . It’s a very powerful puja . Eeh puja ni Maa andarki andajesinanduku guru gariki paadaabhivandanam, namaskaram andi gurugaru. I also thank the admin team and bless you guys , you are doing amazing job . God bless every being on this planet . Lokah samastha sukhino bhabanthi.

  • @gayathribhavish547
    @gayathribhavish547 Před 11 měsíci +24

    ఓం నమః శివాయ
    నాకు ఈ వ్రతం చెయ్యాలని ఉంది కానీ మా ఆయన చనిపోయారు నాకు ముగ్గురు పిల్లలు జీవితం చాలా కష్టంగా ఉంది నాకు పరమేశ్వరుడు అంటే అపారమైన భక్తి అయినా వాళ్లే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ వ్రతం చేయాలని చాలా ఇష్టంగా ఉంది నేను జాబ్ చేస్తూ ముగ్గురు పిల్లల చదువుల కోసం చాలా కష్టపడుతున్నాను మా అత్తింటి వారు మానసికంగా చాలా పెడుతున్నారు ఈ వ్రతం వల్ల నా పిల్లలకు మంచి జరిగితే చాలు నాకు చివరిలో మీరు ముత్తయిదువులకు పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పారు కానీ నాకు భర్త లేడు కాబట్టి ఎవరు అలా
    తీసుకోరు నేను ఈ వ్రతం చేయవచ్చా గురువుగారు దయచేసి చెప్పండి😢🙏🙏🙏🙏

  • @tejaswiniyadav2564
    @tejaswiniyadav2564 Před 3 lety +634

    Sir, nen just btech completed...nen anukokunda me videos choodadam start chesa..nenu e 1 year lo ntha change ayyano matallo cheppalenu sir..nannu intha chinna age lo devudi vaipu adugulu veyinchinanduku manspoorithiga danyavaadalu sir...This comment is totally written from my bottom of the heart sir....Iam really grateful to you🙏

    • @maavaishnaviagency4065
      @maavaishnaviagency4065 Před 3 lety +17

      Swamy maku appula badallu chala unnai avi enta kastapada teradam ledu em cheyali

    • @maavaishnaviagency4065
      @maavaishnaviagency4065 Před 3 lety +6

      I'll u kuda tesukoni amudam anty ma varu oppukovadam ledu ippudu andulo undadam ledu em Cheyali teliyadam ledu

    • @sureshvlog3142
      @sureshvlog3142 Před 3 lety +36

      ఇంకా ఇలాంటి గురువులు ఉండబట్టే ....ధర్మం నిలుస్తుంది
      ఆ అమ్మవారి దయతో శ్రీనివాసు గారు మరింత ఉన్నతి సాధించాలి🙏🙏🙏🙏
      జయ జయ శంకర హర హర శంకర

    • @sureshvlog3142
      @sureshvlog3142 Před 3 lety +22

      ఈశ్వరుని పూజిచండి ....శివ శివ అని నామ జపం చేయండి

    • @mahavatharbabajibabaji9933
      @mahavatharbabajibabaji9933 Před 3 lety +5

      @@maavaishnaviagency4065 mundhu pettina vedios lo unnay chudandi

  • @satyakolli7003
    @satyakolli7003 Před 3 lety +40

    హిందూ ధర్మం కోసం సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న నండూరి శ్రీనివాస్ రావు గారికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు

    • @vana-s_kitchen6409
      @vana-s_kitchen6409 Před 3 lety +1

      Nijam sir, Ilanti time lo ilanti goppavalla valle inkaa hindu dharmam anedhi nilabadi undhi

  • @user-rv5ih3xs9b
    @user-rv5ih3xs9b Před měsícem +2

    Sir I'm a BTech student after seeing your video's I am reading shlokas everyday...and we are very blessed to get you as our guru
    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏

  • @mounikakaringu7615
    @mounikakaringu7615 Před 6 měsíci +6

    Eroju na 16th sodasa samavara vratham purthi chesanu guruvugaru nenu chala dhukkamlo vunnapudu jevitham midha aasha leni samayamlo mi video chusanu...aa shivayya midha bharam vesi nenu e vrathanni modhalu pettanu... modalu petti 1 varam pooja chesanu naku pelli sambandam kudirindi andi.. 8th varam chesesariki na vivaham chala baga jarigindi ..erojuki na 16th varam pooja purthi chesa ma husband tho kalisi andi ...ennoo jenmala punyam ga chala samthosham ga anipistundi andi ....aa umamaheswarlula anugraham valla ... mi video punnyamaa ani eroju nenu e mahatharamaena vrathamu chesukunnanu ...maku e vrathanni cheppinanduku miku padhabhi vandalu Guruvugaru🙏.....om nama shivaya🙏🙏🙏

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety +146

    పూర్వ జన్మ సుకృతం, మీ వంటి గురుగారు మాకు లభించడం ...మీ దీవెనలు ఎల్లవేళలా మాపై వర్షిస్తూ ఉండాలి పార్వతిపరమేశ్వరులను ప్రార్థిస్తూ ....గురుభ్యో నమః 🙏🙏🙏

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 Před 3 lety +91

    మంచి విషయములు నేర్పిస్తూ ఉన్న గురువు గారి కి గురు పౌర్ణమి శుభకాంక్షలు 🙏🙏🙏

  • @navyaeeravarapu9
    @navyaeeravarapu9 Před rokem +9

    Tq so much uncle mee valle 16 weeks puja chesukunna. Udaypana mundu roje na korika nerverindi naku job vachindi ani call ochindi❤ tq so much uncle❤ shivoham

  • @pindiganeshkumar2379
    @pindiganeshkumar2379 Před 2 lety +6

    గురువు గారు..🙏🙏 మీ మాటలు వింటుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆశ కలిగిస్తుంది .... మేము చేసుకున్న పుణ్యం... మా లాంటి వారు ఎన్నో రకాల ఇంబ్బదులకు గురి అవుతున్నారు... మాకు అదైవం పంపిన రూపం గురువు గారు....🙏🙏

  • @shylajarao2859
    @shylajarao2859 Před 3 lety +161

    Shri guru bhyo namah
    On this auspicious day guru purnima, we have accepted you as our guru. Because my husband and daughter were looking for a job since a long time, but they were not getting any jobs. One day i came across durga stuti stotram, recommended by you, so all of us started reciting it since then.
    My daughter who was not able to find a job since a year, got a job in reputated company in a good post. And my husband who is retiring in September, got a job in another company, to work after his retirement.
    Thank you so much guru ji, for helping us out in our hard times. 🙏
    Let the God, give you and your family all the wealth and health. So that you can keep spreading the knowledge and help as many people as possible.

    • @vemupampathisharma5767
      @vemupampathisharma5767 Před 3 lety +2

      Ee.Roju.Naa Guruvu gariki Sastanga pranamamula tho cheyuchu. Mariyu Sri Guruvu lyna meeku naa Namassulatho. Mee pravachanamulaku mari oka sari namassulatho Sri Sarva Gurubhyo namaha 🙏🙏🙏

    • @anjalivongole
      @anjalivongole Před 3 lety

      Shylaja garu, namaskaram 🙏
      Was it 32 names of durga ammavaru?

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 Před 3 lety +1

      How did you do can you guide am also struggling for job

    • @RevathijayRaj
      @RevathijayRaj Před 3 lety

      🙏🙏🙏🙏🙏Amma Durgamma Thalli

    • @prashanthnjadhav
      @prashanthnjadhav Před 3 lety +1

      I am not finding it, Please can you send me the link of guru's durga stuti stotram which you have followed...

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 Před 3 lety +57

    అయ్యా మీ పాదాలకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...

  • @jyothi1876
    @jyothi1876 Před rokem +6

    Guruvu garu nenu 16 somavaralu complete ayyayi nenu sivalingalni nimmajanam chedam Anukunte meeru sankranti roju neyyi tho abishekam chepparu adi chusi apesanu tomorrow puja chesi nimmajanam chestanu,and Naa life chala bagundi puja chesina mundu present chala difference undi .

  • @royalsuma1012
    @royalsuma1012 Před 2 lety +3

    శివయ్య నిజంగా ఉన్నాడు నా జీవితంలో మూడు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ఒక పని కోసం అది ఎప్పుడూ అవ్వనే లేదు దానికోసం బాధపడని రోజు లేదు కానీ శివయ్య పూజ చేసిన త్రీ డేస్కే ఆ పని వెంటనే నెరవేరింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు మీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను అనిపిస్తుంది నా జన్మ ధన్యమైంది నాకు జాబ్ ఒకటే వస్తే ఇంకా ఏమీ వద్దు శివయ్య ప్లీజ్ తండ్రి జాబు , కోసం ఎదురుచూస్తున్న ,, నా ఆనందానికి హద్దులు లేవు శివయ్య థాంక్యూ థాంక్యూ సో మచ్ గురువుగారు, 🙏🙏🙏

  • @sikharamsuma5654
    @sikharamsuma5654 Před 3 lety +29

    3 రోజుల క్రితం నా మనసుకి ఇలా చేసుకుంటే మంచిది అని అనిపించింది మీరు video పెట్టారు
    అంటే మీ రూపంలో ఆ శివ పార్వతులు అనుమతి echhinattena గురువు garu మీకు runa padivuntanu 🙏🙏🙏🙏🙏

  • @asridharworld1609
    @asridharworld1609 Před 3 lety +9

    మీ అన్ని పూజల. విశేషాలు వ్రత విదనాలు ఒక పుస్తక రూపంలో తెస్తే బాగుంటదని మా ఆలోచన 🙏

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 Před 2 lety +21

    Finished 7 th week Shodasa Somavara Vratam...Thanks to Srinivas garu ,his family and his entire team....Thanks a lot Andi ...

  • @patalamkusuma5165
    @patalamkusuma5165 Před 10 měsíci +6

    Sir nenu spatha sanivara vratham complete ayina week lone Naku pregnancy positive vachindi God is great

  • @divyadevidurga7101
    @divyadevidurga7101 Před 3 lety +82

    గురువుగారు మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మమ్మల్ని భక్తి మార్గం వైపు నడిపించిన మీ పాదాలకు నా నమస్కారాలు 🙏 గురుభ్యో నమః 🙏

  • @lakshmi8443
    @lakshmi8443 Před 3 lety +64

    Sir I don’t know how to tell about how powerful this vratam is. I’m in search of job. Last week after seeing your Video decided to do this vratam on Sunday. Even though I have experience in job due to long career gap almost 11yrs no one is ready to take me to job(worked in IT). Sunday I took printout of vratam procedure and shiva parvathi picture. If you believe or not Monday full day I got calls from recruiters asking to take interview. Tomorrow I am doing 2nd Monday vratam. I got bunch of offer letters in hand . By next Monday I will be started working. Very powerful Pooja sir. I can’t thank you enough in my life for letting know about this Pooja 🙏🙏🙏

    • @swapnadream217
      @swapnadream217 Před 3 lety +1

      Vayanam chinna pillalaki ivvocha andi..... please reply.....

    • @lakshmi4934
      @lakshmi4934 Před 3 lety

      Madam meru mati shivalingam ni puja chasina monday tarwata yapudu puja mandiram nundi testunaru and yapudu water lo kaluputunaru please reply evandi

    • @harshithaqueen8630
      @harshithaqueen8630 Před 3 lety

      8

    • @ujwalsivaram8636
      @ujwalsivaram8636 Před 3 lety

      @@lakshmi4934 mangalavaram teeyakudadu kabatti budhavaram teeyandi

    • @shailusowmya4623
      @shailusowmya4623 Před 3 lety

      Lakshmi sunitha shivalingam lekapothe shivudi photo ki chesukovacha pooja and emiyna particular time lo cheyala?

  • @pavanipavani8903
    @pavanipavani8903 Před 2 měsíci +9

    16 సోమవారాల వ్రతం నేను కూడా పూర్తి చేశాను. నా జీవితం ఎలా ఉంటుందో ఆ పరమేశ్వరుడే నిర్ణయించాలి. ఓం నమఃశివాయ

  • @Kesojupriyanka_21
    @Kesojupriyanka_21 Před rokem +20

    Today is my 16th shodasa somavara vratam 🙏😊 I'm so happy and blessed thank you guru garu🙏

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 Před 3 lety +19

    Namaste Srinivas Garu
    I started doing somavara vratam from today as you said. After the completion of puja, I am somehow very much happy .. my heart is filled with joy. I can't express my heartful happiness. Chaala chaala anandam ga undi sir.
    Meeku satakoti pranaamaalu🙏🙏

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 Před 3 lety +122

    శ్రీ గురుభ్యోనమ: 🙏 మీకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు....గురువుగారూ 🙏

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 Před 2 lety +36

    Finished 8 th week Shodasa Somavara Vratam. ..Thanks to Srinivas garu, his family and his entire team. ...

  • @chittimallimusunuri993
    @chittimallimusunuri993 Před 2 lety +4

    I am 16 years now am starting pray to God from my 14 years now IAM watching ur videos I think I am totally divert into god

  • @rajeshwariv2812
    @rajeshwariv2812 Před 3 lety +17

    Guruvugaru happy Guru poornima 🙏 meru maku gurugaru sharing us so much knowledge with pure heart..

  • @puttanaveen3016
    @puttanaveen3016 Před 3 lety +93

    U r god gift to the society...sir❤️❤️

  • @kalyanik5771
    @kalyanik5771 Před 7 měsíci +26

    Guruvugaru, nenu 16 Somavara vratham complete chesi 17th monday (1st Jan 2024) aa sivalingalu Arunachalam lo Shone teertham lo nimajjanam chesam. Ma family antha giri pradakshina chesam including small kids (6 years and 4 years) Miracle entane... Naku 16 mondays lo okka monday kuda gap rakunda chesanu. Periods kuda naku monday ni disturb cheyakunda aipoyevi. Sivudi agna lenide cheemaina kuttadu antaru, alantidi 16 mondays gap lekunda chesante aa sivayya anugraham unnatte. Thank you for your guidance.

  • @mettarajeswari4503
    @mettarajeswari4503 Před 10 měsíci +12

    16 varalu vratam complete aindi vidipoina nenu ma varu kalisam.pareswara daya valana thanq guruvu garu

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 Před 3 lety +94

    నమస్కారం గురువుగారు 🙏🙏 ముందుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువుగారు 🙏🙏

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 Před 3 lety +15

    @శ్రీ నండూరి శ్రీనివాస్ గారు 🙏
    శ్రీ గురుభ్యో: నమ:
    శ్రీ గురు పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు
    గురుపరంపరకు నమస్కారములు. 🙏

  • @sridharmosam6386
    @sridharmosam6386 Před rokem +4

    గురువు గారి కి నమస్కారం సార్ సోడస సోమవార వ్రతం
    మీరు చెప్పిన విధానంగా చెసాను సార్ అక్టోబర్ 24.కు
    అయిపొయింది గోధుమ నుకాపరసాదం ముడు బాగా లు ఆవుకు భక్తులకు నాకు
    మోతం మీరు పెట్టిన పూజా విధానం 31అక్టోభర్ ఉద్యాపన
    మధ్యాహ్నం పండు రాత్రి పూజా విధానం గోధుమ నూక ప్రసాదు మంగళవారం పూజ తరువాత భోజనం నా ఈ మానవ జన్మకు ధన్యం
    అయింది సార్

  • @sandhyakajal379
    @sandhyakajal379 Před 2 lety +67

    Nanu e vratram chesanu ,naku em kavalo anni echindi e vratram,andaru cheyandi me life kuda change avutundi🙏🙏

  • @voorakaranameshwar3315
    @voorakaranameshwar3315 Před 3 lety +57

    Uncle I am doing Abhishek to lord Shiva with Namakam Chamakam every day

    • @janakivemuri6117
      @janakivemuri6117 Před 3 lety

      Good. Keep it up.

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 Před 3 lety

      You are blessed with Grace of God. Jeevitham lo goppa vunnathi ni pondutavu nuvvu.
      Kani thalli thandrula patla nee badhyathanu eppudu maravaku.

    • @prasad325
      @prasad325 Před 2 lety

      Uncle ఎంటి అండి గురువు గారు అనొచ్చు కదా మనకు గురువులా బుద్దులు చెప్తున్నాడు నేర్చుకోండి

  • @AndhraSpecial
    @AndhraSpecial Před 3 lety +84

    నమస్కారం అండి.ఈ పూజ 3 వారాలు కంప్లీట్ చేశాను,అప్పుడే ఆ తండ్రి మా మీద దయ చూపించాడు అండి. చాలా సంతోషం గా ఉంది. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అండి. 🙏🙏🙏🙏

    • @prasannag7068
      @prasannag7068 Před 3 lety

      Hi andi,Roju antha Upavasam(aftnun fruits) undi, evening puja ayyaka sabudana thinocha andi, saindava lavanam veskoni , daya chesi thelupagalaru, nenu 3 weeks chesanu, nenu saindava lavanam thintunna, adi crct ah kaada

    • @jagadeeshwarip710
      @jagadeeshwarip710 Před 3 lety +3

      Next roju mangalavaaram kada mari meeru peetham eppudu theesaaru pls cheppandi nenu cheddamanukuntuntunna e okka doubt

    • @godsavesmealways6311
      @godsavesmealways6311 Před 2 lety +1

      Vayanam ante ami evvali

    • @manasadesai9146
      @manasadesai9146 Před 2 lety +1

      Hi Andi miru ela chasaru

    • @thulasichowdary8408
      @thulasichowdary8408 Před 2 lety +1

      Shiv always there

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 Před 2 lety +10

    Finished 11th week shodasa somavara vratam....Thanks to Srinivas garu, his Family and his entire team....

  • @sai1232
    @sai1232 Před rokem +49

    Thank you so much sir nen daily chesa pooja 16weeks kadu sir 15days lone palitham vachindi thank you so much

    • @tsimagines2852
      @tsimagines2852 Před rokem +2

      madam matti shivalingam tho cesinara pooja..mari 16weeks shivalingaalani intlo ne unchinara

    • @tsimagines2852
      @tsimagines2852 Před rokem +1

      cheppandi madam pls..nenu 3rd qeek pooja chesthunna

    • @sai1232
      @sai1232 Před rokem +2

      @@tsimagines2852 avunandi still I am doing daily

    • @anushakatkam134
      @anushakatkam134 Před rokem +1

      @@sai1232 madam daily shivalingam tho chesara or week wise chesara madam reply ivvandi madam please

  • @rajamaheshchippada9999
    @rajamaheshchippada9999 Před 3 lety +22

    సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని ఉద్ధరించటానికి అవతరించిన మరో ఆదిశంకరుల రూపమైన శ్రీనివాస్ గారికి శతకోటి వందనాలు.గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  • @dhawalgarg9871
    @dhawalgarg9871 Před 3 lety +42

    Sir kindly make a detailed video on benefits of Chanting some powerful stotras like - SHREE SUKTAM , Adityam Hridyam & ARGALA STOTRAM. Also kindly upload english subtitles.

  • @lakshmi8443
    @lakshmi8443 Před 2 lety +40

    Guruvu garu previously I posted about my experience to get job after doing this vratam. Very happy completing 5months in my job.I belive shivaiah is not only helped me to get job and is also helping me to shine in my job. Meeru cheppinadi correct. Manasutho chesina pooja ki aa shivaiah tappaka palukuthadu. I got a dream like praying to shiva lingam In a beautiful shiva temple and beside Paravati mandir. 🙏 🙏🙏 shiva paravatulu nijam ga amma nannanlu naku.

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 Před 2 lety

      Can u plz guide me. I want to do as I have sme probleme

    • @monimouni2070
      @monimouni2070 Před 2 lety

      Hii andi... Putta mannu every week change chestam kadha adhi 16weeks varuku vuntadi kadha i mean dust pattadam ala m avvadhu kadha....pls respond for my rply

    • @padma4240
      @padma4240 Před 2 lety +1

      Meeru vayanam ichhara

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Před 3 lety +1

    నమస్కారం గురువుగారు🙏 నాకొక సందేహం దయచేసి కుదిరితే సందేహం తీర్చండి. నేను కొన్ని నెలల నుంచి గురువారం గురు పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను. ఇంతకు మునుపు 21 సోమవారాలు శివుడికి పూజ చేసుకున్నాను. ఎందుకో తెలియదు ఒక సమస్య గట్టిగా సంవత్సరం పాటు తీరడం లేదు. చాలా ఆటంకాలు వస్తున్నాయి.మీరు చెప్పిన శ్రీనివాస విద్య చేద్దాము అనుకుంటున్నాను.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Před 3 lety +31

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ🙏🙏🙏

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 Před 3 lety +82

    Nanduri Srinivas gariki oka like

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke Před 2 lety +1

    స్వామి మేము పూజ స్టార్ట్ చేశాము రెండు వారం ఇది నిన్న సోమవారంతో రెండు వారాలు అయినాయి మీ పిల్లల వీడియో చూసి చేసుకుంటున్నాం చాలా సంతోషం స్వామి ధన్యవాదములు నమస్తే ఓం నమశ్శివాయ

  • @colourpencilsswathi9093
    @colourpencilsswathi9093 Před 8 měsíci +3

    E vratam nenu start chesanu recent ga 2nd week complete chesa asalu na jeevitam lo edi jarugutunda ani anukunedanni epudu jarugutundi chala santosanga vunnanu anta aa Sivayya parvtamma Leela devudu ledanukunna enni rojulu vunnadayya aa swamy 🙏

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 Před 3 lety +220

    మాతాచ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వర:
    బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం .

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 Před 3 lety +2

      రెండో లైన్ అర్ధం చెప్తారా ☹️☹️

    • @homemail6611
      @homemail6611 Před 3 lety +3

      Shiva bakthulu Bandhuvulu ...tanu Unna pradesham,desham modalupetti, 3 lokaala lol kuda Ani ardham

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 3 lety

      @@connecting.dots.8870 amma parvati devi. Nana shivudu..nee sukalalo, dukahalo nee venta undey banduvu , relative, friend shivudu. Shiva bhaktuley Nee universe.

    • @saikumar-hi5ml
      @saikumar-hi5ml Před 3 lety +1

      @@connecting.dots.8870 na talli parwati devi...tandri parameswarudu.....shiva bakthulu andaru na bandhuvulu.... mudu lokalu na swadesham

    • @Telugintiadapilla9
      @Telugintiadapilla9 Před 3 lety +1

      @@connecting.dots.8870 2nd line meaning relatives ni kuda shiva la bavanchali ani ardam

  • @swathipulluri8158
    @swathipulluri8158 Před 3 lety +81

    గురువుగారి కి నమస్కారం ఈ 16 సోమవారాల పూజ నేను మొదలుపెట్టి 3 వరాలు ముగిసింది చాలా మహిమ గల వ్రతం ఓం శివయనమహ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bagyalakshmipolisetty8740
      @bagyalakshmipolisetty8740 Před rokem +4

      Meku manchi jariginda andi nenu chala badala lo vunna

    • @prasannavelidi5141
      @prasannavelidi5141 Před rokem +2

      ​@@bagyalakshmipolisetty8740 muramalla lo unna Eswarudiki kalyanam cheyinchukunte chala manchidi

  • @arunasrinivas9387
    @arunasrinivas9387 Před 2 lety +3

    🙏Meeru e vishayamaina chala clear ga ardhamayyela vivaristaaru. Manchi vishayaalu share chestunnanduku shatakoti dhanyavaadalu Guruvugaaru 🙏

  • @dememadhavi5062
    @dememadhavi5062 Před rokem +3

    స్వామి ఇంత చక్కగా చెప్పారు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @srimatreynamah8248
    @srimatreynamah8248 Před 3 lety +16

    Especially you have youth followers I am sooo happy, this generation should learn

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 Před 3 lety +160

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏

  • @abbojuhasini3916
    @abbojuhasini3916 Před 22 dny

    Thank you thank you so much guruv garu.. for all inforamtion and pdfs

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 Před 2 lety +8

    Thanks to Srinivas garu, his family and his entire team....Finished 4th week shodasa somavara vratam....Thank you all a lot....

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 Před 2 lety

      Hi Shilpa garu...how u feel after doing pooja? Am suffering alot...pls guide me mam..is u got any positive news

    • @shilpapradeepk461
      @shilpapradeepk461 Před 2 lety +1

      Sravya garu... You may start the Pooja Andi... First and foremost thing is engaging yourself in the process of the Vratam and performing the Vratam with complete faith eases your mind.... Rest of the things Lord Shiva and Goddess Parvathi will take care ..Concentrate over the Vratam Sravya garu... Don't worry... Everything will be fine.... Go ahead.... Good luck and All the best... Andi

  • @SB-dg5hu
    @SB-dg5hu Před 3 lety +39

    నమస్తే మాత 🌹పరమేశ్వరా 🚩🇮🇳🌹👏

  • @udayalakshminidimoru3901
    @udayalakshminidimoru3901 Před 3 lety +114

    మీకు శత కోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @nagaswathipuppala5558
    @nagaswathipuppala5558 Před 2 lety +32

    Guru garu somavaram pooja cheysaka maymu anukunna pani iendhi Maku chala surprise ga undhi asalu ma... Polam poindhi anukunam.. Anni atankalu dhatukuni mundhuku vellamu a Parvati parmayswarulu kapadaru..
    Thank you so much guru garu

    • @msindhu6302
      @msindhu6302 Před rokem

      17 varam malli shiva lingam cheyala andii

    • @sarithasamsani8818
      @sarithasamsani8818 Před rokem

      Hi guruvu garu ,padhabhivandandanam, actually i started somavaravratham after 3to 4weeks my dream came to true , thank you so much sir,now i have one doubt sir after completion of 16 Mondays 17th Monday we need to immersion of 16 idols right ,in my area onld temple is there in that temple one well is there,can i do immersion of my idols?pls let me know sir

  • @manasabavikatta1902
    @manasabavikatta1902 Před 2 měsíci +2

    Shivayya daya tho 16 somarala pooja evala purti chesanu. Miru mi kutumbam bagundali. 🙏🙏🙏

  • @ramufca
    @ramufca Před 3 lety +6

    I am watching your videos from last 2 months. I have changed totally towards spirituality

  • @saratkumar2009
    @saratkumar2009 Před 3 lety +6

    Never requested to like their videos. Thats unselfish. 👍🙏

  • @manjarisurya369
    @manjarisurya369 Před 8 měsíci +2

    Namaskaram guruvugaru completed 16somavarala vratam feeling very happy Thank u sir

  • @nirimallavalli2106
    @nirimallavalli2106 Před rokem +1

    Simply super
    Today onwards im a big fan of you mam.... Very sweet voice

  • @alugoluramesh8628
    @alugoluramesh8628 Před 3 lety +26

    🌺🙏 గురుదేవునికి పాదాభివందనాలు హనుమాన్ లాంగూల స్తోత్రం కోసం వివరించండి గురువుగారు🙏🌺

  • @smvlogsgermany71
    @smvlogsgermany71 Před 3 lety +47

    Namaste andi.me ma sister Medada vaapu to badapadinappudu.docters treatment ki chala expenses ani chepparu.ma daggara anta stomata leni time lo me nanna garu ichina homeopathy medicin to cure aindi.adanta baba miracle chala pedda story ila mimmalni chusaka meeto ee vishayam share cheyalanipinchindi...rupai tesukokunda 20 years maku medicine icharu chala issues ki ipudatuvanti homeopathy docters ye leru.

    • @kcmohanrao1389
      @kcmohanrao1389 Před 3 lety

      Manchi homeo doctor chepara meku telsu kada ..i am suffering from tongue ulcer from many months

    • @notnoobbg7815
      @notnoobbg7815 Před 3 lety

      Right chest press.. MJKlkkbvgvbb

  • @sujathareddy9057
    @sujathareddy9057 Před 2 lety +6

    Nenu ninnatiko 2 va varam vratham purthi chesanu guruvugaru,chitramemitante sergery aina 1 week tarvatha normal ai eroju clg ki velladu ma babu,miku a shivayyaku dhanyavadalu

  • @sandhyasanju3118
    @sandhyasanju3118 Před 2 lety +4

    Namaskaram guruvu garu nadhi 16 somavaralu etuvanti atakam lekunda monati somavaraniki purthi ayinay guruvu garu Naku chala santhosham ga prashanthanga undi 🙏🙏🙏🙏🙏

  • @dishaansh7335
    @dishaansh7335 Před 3 lety +4

    గురువు గారికి నమస్కారములు 🙏
    ఏ ఆకులో భోజనం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే అంశం మీద వీడియో చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @mahalakshmi-cl9nd
    @mahalakshmi-cl9nd Před 3 lety +30

    Swami I am fifth month pregnancy plz bless me &my baby good health and good safe delivery for me & bless my son my husband good health.Om Sri Sivaya Namaha 🙏🙏🙏🙏🙏🌿🌿🌹🌺🌸.

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 Před 2 lety +12

    Finished 9 th week Somavara vratam.. Thanks to Srinivas garu, his family and team...

    • @shanushan9628
      @shanushan9628 Před 2 lety +1

      Motham aipoyaya andi... Please share ur experience

  • @prassusrivinay8991
    @prassusrivinay8991 Před 2 lety +4

    Sir 🙏🏽e poojanu nenu 3years nundi chestunnnanu.my life is good.chala .e poojanu nenu konta mande to kuda cheyinchanu super sir I am really happy.

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 Před 2 lety

      Avuna andi...daya chesi swamy leelalu thelupagalaru...nenu next week nundi cheyyali anukuntunna

    • @prassusrivinay8991
      @prassusrivinay8991 Před 2 lety +1

      @@sravyasadhineni323 maku arddikamga ebhhande ga undedi.eddariki jobs ina maku edo velite .e pooja kosam one year wait chesanu evarina chebutaremo ani.youtube lo kuda chesanu.no use.nenu Edina e pooja cheyani start chesanu.kani swami pooja cheyadani ki edo oka pani tagulutune undede.kani eppudu time unte appudu pooja chesukune danni.manam cheyagalama ledani test .manam cheyali ane strong feeling undali.oka sare cheste a feel meeru chudachunu 🙏🏽

    • @prassusrivinay8991
      @prassusrivinay8991 Před 2 lety

      Nenu e poojanu chala mande to cheye stunna.kane oka lingane ke pooja chestunnam .guruvu garu cheppinattu ga ligam vishayam lone.kane pooja chestanu oka lingane ke ede okkate cheya leka potunnanu

  • @bvkm
    @bvkm Před 3 lety +4

    మాకోసం మీ ఈ ప్రయత్నం, మా అదృష్టం కృతజ్ఞతలు.

  • @LRK-o6Y
    @LRK-o6Y Před 3 lety +7

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు గారు
    🙏🙏

  • @prathibajeevan9645
    @prathibajeevan9645 Před 2 lety +11

    Nenu kuda e vratham cheshanu guruvu garu 16th week complete avagane anni paristhilu anukulanga anipisthunnay a shivayya ashirvadham

  • @nanichowdary1182
    @nanichowdary1182 Před 2 lety +2

    Ninu e Pooja chesthunnanu
    3 varallu purthi aeinadhi
    E roju 4 varam chesthunnanu
    Na pooja pallinchalli guruvugaru
    Om namashivaya 🙏

  • @3sisters49
    @3sisters49 Před 3 lety +11

    U r such a blessing.. I can't express the gratitude

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 Před 3 lety +21

    ఓం నమశ్శివాయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    శ్రీ మాత్రే నమః🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vennaadiseshu736
    @vennaadiseshu736 Před 10 měsíci +3

    Sri గురుభ్యో నమః స్వామి ఈ వ్రతం మేము అచరించాము చాలా సంతోషం

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 Před 2 lety +4

    శ్రీ గురుభ్యో్నమః
    ఆ స్వామి దయతో 16 సోమవారాలు వ్రతం పూజ పూర్తి చేయగలిగాను అంత ఆ స్వామి దయ

  • @meghadani4241
    @meghadani4241 Před 3 lety +6

    Thank you for all your wonderful and informative videos.

  • @veenasudha606
    @veenasudha606 Před 3 lety +8

    Namaste sir.... Mee vedios chuste manasuki edo teliyani prashantata untundi.... Ma babu ki hearing loss tho badapaduthunnadu.... Operation indi, ippudu konchem konchem ga vinatam start indi... Meeru ma babu ki aashirvaadalu ivvandi.. Guruvu garu

  • @SHREE570
    @SHREE570 Před 2 lety +2

    Nennu e puja chesanu andi 2016 lo naku manchi life ravali ani.....alane naku manchi husband vacharu andi.....nijaniki nennu complete cheyalekapoyanu andi ayina naku palitham icharu......shivaya

  • @naveenkumarpadma9619
    @naveenkumarpadma9619 Před 9 měsíci +1

    Today 16 Somavaram puja complete d feeling happy next week Udyapana chesukontunnanu thank you so much sir🙏

  • @paramahamsaupanishadvidyan4421

    మీ ఇంటి బాలా దేవికి మా పరిపూర్ణ ఆశీర్వచనాలు నారాయణ నారాయణ 🤚

  • @jansimohandas7225
    @jansimohandas7225 Před 3 lety +24

    Sir I am from Tamilnadu I love they way you Express and explain about things keep rocking and tell us lot about God

  • @musicalworld7207
    @musicalworld7207 Před 3 lety

    నమస్కారం గురువుగారు మీరు చెప్పే అన్ని కథలు పూజలు అన్ని మేము ఫాలో మీరు చెప్తుంటే మనసు తృప్తిగా గురువుగారు మహావతార్ బాబాజీ చరిత్ర చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺

  • @user-wm1ov4vr9c
    @user-wm1ov4vr9c Před 9 měsíci +1

    Eeroju tho nenu chesina 16 somavarala vratam poorti ayyindi guruvu garu ee pooja kosam teliyajesina meeku namaskaralu guruvu garu

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 Před 3 lety +11

    ఓం నమః శివాయ నమః 🌱 ఓం శివాయ నమః 🌱 ఓం నమో భగవతే రుద్రాయ నమః 🌱🙏🙏🙏

  • @adityarompella3966
    @adityarompella3966 Před 3 lety +67

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️❤️

  • @lifeisamathematicalequatio2328

    Sri Gurubhyonnamah
    Mee videos chusi, vini, aacharinchatam valla na life lo chal miracles jarigayi
    Namah sivaya

  • @shravanikulkarni832
    @shravanikulkarni832 Před 6 měsíci +2

    Nenu kuda pelli jaragalani chesanu 8years back. Ah vrata phalithamo emo telidu kani, ma husband name ah parameshwarudi name a "UMAKANTH". Udhyapana complete ayye lope ma engagement jarigipoyindi. Chala shakthivanthamayina vratham.

  • @balasri3409
    @balasri3409 Před 3 lety +11

    ఓం శ్రీ శివస్య హృదయం విష్ణుః..
    విష్ణుస్య హృదయం శివః..🙏🌺🙏

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x Před 3 lety +13

    గురు పౌర్ణమి శుభాకాంక్షలు నండూరి శ్రీనివాస్ గారు

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 Před rokem +1

    ఓం నమో శ్రీ అపితకుచాంబ సమేత అరుణాచలేశ్వర నమో నమః🙏🙏🙏🙇‍♀🙇‍♀🙇‍♀🙇🙇🙇💐💐💐

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před rokem +1

    🙏Namaskram guruvu garu ,,Aa parvathi parameswarula daya valla,,me daya valla ,,1st vaaram vratham purthi chesukunam ,,thank you so much guruvu garu