Mallelu Poose Vennela Kaase I Intinti Ramayanam I Pardhasaradhi I Veturi Geethanjali

Sdílet
Vložit
  • čas přidán 31. 07. 2021
  • Movie: Intinti Ramayanam
    Song: Mallelu Poose Vennela Kaase
    Lyrics: Veturi Sundara Rama Murthy
    Music: Rajan Nagendra
    Original Singer: S P B
    In Live: Pardhasaradhi
    Safe Veturi Geethanjali 2019
    Held at Sri Sathya Sai Nigamagamam
    Date: 25.12.2018
    Telecasted Live in TV 9,
  • Hudba

Komentáře • 10

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +3

    నవత కృష్ణంరాజు గారు నిర్మాతగా పి.సాంబశివ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు గారి అర్థవంతమైన గీతానికి రాజన్ గారు నాగేంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రంగనాథ్ గారి నటి ప్రభ గారి అభినయం వర్ణనాతీతం.

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před rokem +1

    చాలా బాగా పాడాడు పార్థ.. సూపర్. 👍👍👍

  • @hemanth7119
    @hemanth7119 Před rokem +2

    రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před rokem +2

    ఈ పాట సాహిత్యం మనసును తోడేస్తుంది.. 😢😢😢

  • @user-hw4zq3ve3p
    @user-hw4zq3ve3p Před rokem +1

    సూర్యాపేట లక్ష్మీ థియేటర్ లో ఈ సినీమాను మూడు సార్లు చూసిన భాగ్యశాలిని నేను.

    • @hemanth7119
      @hemanth7119 Před rokem

      ఈ చిత్రం చూడటానికి యోగం ఉండాలి నిజంగా మీరు అదృష్టవంతులు.

  • @prameelarani4612
    @prameelarani4612 Před rokem +2

    Nice. Sir

  • @MohanMohan-fh1mh
    @MohanMohan-fh1mh Před 2 lety +2

    Excellent sir

  • @ramanamurthytv5438
    @ramanamurthytv5438 Před rokem +1

    😊😮super ohhhh!!!!

  • @gajulamallesham6150
    @gajulamallesham6150 Před rokem +1

    31.12.2o22