Muchukunda Mystery | Time Travel & Giants Mystery In Hindhu Puranas | By Janakiram In Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 11. 2021
  • భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
    razorpay.me/@cosmictube
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    (or)
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    #Muchukundamystery #JanakiramCosmictubeVideos #Telugu Facts
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊నమస్తే!!!
    నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
    నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
    Please visit my channel
    czcams.com/channels/Q7X.html...
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    Subscribe and hit bell icon
  • Zábava

Komentáře • 1,4K

  • @iamindian7823
    @iamindian7823 Před 2 lety +382

    100ఓ 1000ఓ కాదు ఇన్ ఫినిటిటెనెట్ సినిమాలు చూసినట్టు అనిపించింది.
    ఈ రోజు నేను ఒక అద్భుతాన్ని చూసా అనిపించిన వాళ్ళు .
    👇

    • @me-id6ok
      @me-id6ok Před 2 lety +9

      బ్రో క్రిస్టియన్ మత మార్పిడి ఎక్కవా అయ్యై వర్ణ వావస్థ తెలియక దయచేసి దీనిపై వీడియో చేయండి. 🙏🏼

    • @RajKumar-xe9hr
      @RajKumar-xe9hr Před 2 lety +1

      Janaki ram gari Anni videos adbutham gane untai.

    • @mallikarjunavankadara
      @mallikarjunavankadara Před 2 lety +1

      Yes really

    • @mudigondakishorekumar3457
      @mudigondakishorekumar3457 Před 2 lety +2

      1000 times anipinchindhi naku

  • @NATURELOVER-Ram
    @NATURELOVER-Ram Před 2 lety +117

    అపుడే అయిపోయిందా అనిపిస్తుంది
    మీ వీడియోస్ ఎప్పుడూ చాలా బాగుంటున్నాయ్ ఇలాంటి టాపిక్ వేరే ఎవరూ చెప్పడం లేదు

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +72

    వింటుంటే దివ్య లోకాలలో ఉన్నట్టు, శ్రీ కృష్ణ పరమాత్మ మీద అవ్యాజమైన భక్తి కలిగి, ఆయన వ్యూహరచన, మీరు దేని కది వివరంగా వివరించి చెప్పడం అద్భుతం చిరంజీవమీకు శత కోటి ధన్యవాదములు 🙏🙏

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 Před rokem +2

      arjunudu.. dharmaja.. bheema. nakula.. sahadhevudu... kouravulo.. veerilo
      ahankaram undedhi
      shreekrushnunni paramathma ani nammaneledhu..
      andhuke varu shrama padi yuddham cheyalani swamyvaru
      sarathiga vundi.. mounam patincharu.

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 Před 2 lety +52

    అద్భుతమైన విశ్లేషణ...... మికు ఉన్న బారతియ్య సనాతన ధర్మాం మీద ఆసక్తి కి జోహార్లు..
    ప్రతి ఇతిహాసం.. ఆపరమాత్ముని లీల...
    ఈ ఇతిహాసాల లోని ప్రతి సంగటన అక్షర సత్యం.. జై శ్రీమన్ నారాయణ...

  • @kalpanacharepalli1511
    @kalpanacharepalli1511 Před 2 lety +215

    జానకిరామ్ గారు, మీ వివరణ ఎవరినైనా భగవంతుడి వైపుకి తీసుకు వెళ్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వం చాలా అద్భుతంగా వివరిస్తారు. నాకైతే సైన్స్ తో మిక్స్ చేసి చెప్పే మీ వివరణ చెప్పలేనంత గొప్పగా అనిపించింది. ద్న్యవాధాలు.

  • @gurrappagandlapalli5443
    @gurrappagandlapalli5443 Před 2 lety +47

    సుపర్
    నాకైతే వేరే లోకనికి వెళ్లినట్టు ఉంది
    బయ్యా 🌹🌹🙏🙏

  • @sureshmimicry918
    @sureshmimicry918 Před 2 lety +5

    iam suresh artist and mimicry artist భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ అనే అవకాశాన్నీ అద్భుతంగా వినియోగిస్తున్నావ్ అన్న

  • @srinunarasimhula
    @srinunarasimhula Před 2 lety +42

    నిజంగా అప్పుడే అయిపోయిందా అనిపించింది మీరు చెప్పే విధానము చాలా బాగుంది మరిన్ని విడియో లు మీ నుండి కోరుకుంటున్నాం

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 Před 2 lety +75

    జై శ్రీరామ్
    జై శ్రీకృష్ణ
    జై అమ్మ వారు
    జై శివ
    జానకి రాము గారు ధన్యవాదాలు

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Před 2 lety +30

    ఈ టాపిక్ మీద మంచి భారీగ్రాఫిక్ సినిమా వస్తే చాలా బాగుంటుంది..గుడ్ జాబ్..

    • @manoharkallem4101
      @manoharkallem4101 Před 2 lety +3

      ఈరోజుల్లో ప్రజలు సినిమాలలో గ్రాఫిక్ నైనా నమ్మేట్టు ఉన్నరు కానీ...మన పురాణఇతిహాసాలు నమ్మే విధంగా లేరు....మూర్ఖులుగా అవుతున్నారు....

    • @hollymolly7685
      @hollymolly7685 Před 2 lety +2

      @@manoharkallem4101 Kali Yuga effect adi...

  • @geddamurikrishna
    @geddamurikrishna Před 2 lety +45

    నువ్వు చెప్పే అన్నీ topics (facts) చాలా reality ga ఉంటాయి అన్న
    నువ్వు చెప్తూ ఉంటే అవి ఇంకా interesting గా ఉంటాయి.
    నీలాంటి వాళ్లు చెప్పటం వల్లే చాలా విషయాలు నాలాంటి వాళ్ళకి తెలుస్తున్నది God bless you
    జై శ్రీరామ్🙏
    జై హింద్ 🇮🇳

    • @namrathag7333
      @namrathag7333 Před rokem

      🙏to your detailing n the way u explained so effortlessly.. 👏 👏 👏 ram..I m so happy n thankful to u.

  • @kumarik7937
    @kumarik7937 Před 2 lety +15

    ఏ అంశమైనా కళ్ళకు కట్టినట్టు చెప్తారు... 🙏👏👏👏👍👍👍...మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా దీవించాలి...మరెన్నో విషయాలు మాకు అందించాలి అని కోరుకుంటున్నాం🙏🙏👏👏

  • @jyothy2024
    @jyothy2024 Před 2 lety +46

    శ్రీ రామాంజనేయ నమః 🙏

  • @dasarapuvarun6476
    @dasarapuvarun6476 Před 2 lety +12

    కేవలం మాటల్లో, చిన్న చిన్న క్లిప్పింగ్స్ తోనే బాహుబలి నెక్స్ట్ లెవెల్ చూపించావు అన్న.. హ్యాట్సాఫ్ 👍🙏

  • @vsaikrishna5509
    @vsaikrishna5509 Před 2 lety +31

    Do series of all upnisgads.No one in this india has explained all puranas and Upanishads
    With your series,all future generations will know about them.
    You are one having capability to do the series.

  • @lovelycreatures735
    @lovelycreatures735 Před 2 lety +36

    U r really doing great job bro.. proud of u.. !! I'm a Christian but when I understood Hinduism I'm back to the home..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  Před 2 lety +7

      ❤❤❤Thank you so much for commenting, please share my videos with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏

    • @mymymystory4088
      @mymymystory4088 Před 2 lety +1

      Congratulations

    • @tgnandu
      @tgnandu Před 2 lety

      @@JanakiRamCosmicTube anna miru rong chepru padmakar guruvgaru ila chepaledu Kalla evanudu gurnichi

    • @thecreator8353
      @thecreator8353 Před 2 lety

      It's not exactly about religion, it's about being curious enough about your country's history

    • @103ronnie8
      @103ronnie8 Před 2 lety

      Yes that's right

  • @padmajayayaram602
    @padmajayayaram602 Před 2 lety +11

    అద్భుతః...మీరు ఇలాంటి విషయాలు కూలంకషంగా విశ్లేషణాత్మకంగా వివరంగా చెబుతారు .. వీలైనంత తరచుగా వీడియోస్ పెట్టండి .ఇదే నా కోరిక 🙏🙏

  • @manoj1076
    @manoj1076 Před 2 lety +45

    జానకిరామ్ అన్న ఫ్యాన్ ఇక్కడ💪💪

  • @chintalaramesh653
    @chintalaramesh653 Před 2 lety +19

    సైన్స్, లాజికల్ & ఆధ్యాత్మికతతో కూడిన వివరణ ఎంతో సులువుగా స్పష్టంగా సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు.
    మీరు అందించే విషయ పరిజ్ఞానం సమస్త ప్రజలకి తెలియజేయాలని కోరుతున్నాను.👌👍

  • @pmecreations9425
    @pmecreations9425 Před 2 lety +8

    Wow ఏంటి సోదర ఈ వీడియో కోసం చాలా గ్రంథాలు చాలా విశేష మహితులను అభ్యాసించావు. ని సాహసానికి చెప్పే విధానానికి జోహార్లు. 👌👍🙏

  • @Ramalingeswararao666
    @Ramalingeswararao666 Před 2 lety +14

    Extrodanry explanation.
    And interlinking between puranas and time with real proofs.
    Concept selection everything is handsoff.
    Jai sreeRaam
    Jai jai Hanuman ji.🙏

  • @yeshwanthgaddam689
    @yeshwanthgaddam689 Před 2 lety +31

    నమస్కారం అన్న.. మీ పరిశోధన అద్భుతం...🙏

  • @pa1shilvedh808
    @pa1shilvedh808 Před 2 lety +2

    మీ వీడియోలను చూడటం వల్ల నాకు తెలియని శక్తి, అనుభూతి వస్తుంది, దేవుడు మీకు మరింత శక్తిని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిoచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @manadharmam8407
    @manadharmam8407 Před 2 lety +12

    You will become key person in our India... because you working on great topics which will give us knowledge about our great sanatana Dharma with good visuals .. thank you JanakiRam for your hard work and dedication.. really appreciate your efforts... waiting for more videos from you...God bless you 💐

  • @skandavc8784
    @skandavc8784 Před 2 lety +37

    I'm from Bengaluru , I really feel you have immense knowledge about our past mythology .. Thanks for sharing with all of us..! Lots of Love brother ♥️

    • @manideep759
      @manideep759 Před 2 lety +4

      It's not mythology, it is History

    • @SadanandkG
      @SadanandkG Před 2 lety +2

      Don't say mythology. It's history ! Myth means illusion. Imaginary

    • @SatishKumar-ns4hw
      @SatishKumar-ns4hw Před 2 lety +1

      Please... we all should avoid word "Mythology" in our Sanatan Dharma. It is all only an History 🙏

  • @reddeiahbommala267
    @reddeiahbommala267 Před 2 lety +7

    మీ వీడియో లు చాలా ఆసక్తి కరంగా భక్తి భావం గా రీసెర్చ్బుల్ గా ప్రూవ్డ్ గా వున్నాయి. వన్ మోర్ థింగ్ నిజానికి చాలా దగ్గరగా వున్నాయి. డైర్ఘాయుష్మాన్ భవ 🙏🙏🙏🌹🌹🌹

  • @ThirumalaSriniwaasPitchika

    You are a KAARANA JANMA Janakiram... We are lucky to be with you

  • @iam-kl8jl
    @iam-kl8jl Před 2 lety +2

    బ్రదర్ మీరు మన శాస్త్రాలను పురాణాలను. వేదాలను. ఇతిహాసాలను అర్ధం చేసుకునే విధానం అద్బుతం.
    మీరు చెప్పే విధానం అద్బుతం.
    మీరే ఒక అద్బుతం.

  • @pavanKumar-hm7on
    @pavanKumar-hm7on Před 2 lety +21

    Mind-blowing explanation anna you deserve a lot of support

  • @ab-br4qz
    @ab-br4qz Před 2 lety +33

    Anna, mee hanuman series hit avvaledhu anukokandi . Hanuman series ki chala life untundi. One year lo ah videos ki chala reach vastundi.

    • @vijayadithya2078
      @vijayadithya2078 Před 2 lety +2

      Hello my dear friend ! I am your new friend. My name is A. Vijaya Aditya. I appreciate your research about our greatest historical data of Hindu dharma and our ancient Indian civilisation . My suggestion is please do research on "Nadi astrology".a well knowledge is in that also my new friend.
      A . vijaya aditya

  • @gopalrao8100
    @gopalrao8100 Před 2 lety +10

    మన చరిత్ర గురించీ మన ధర్మం గురించి తెలియక కళ్ళు మూసుకు పోయీ పరమత నికి పోతున్న మన హిందువులకు మీ వీడియోస్ ఒక్క పాఠం కావాలి. అలాగే మాకోసం ఇంత కష్ట పడుతు వీడియోస్ చేస్తున్న మీకు ఆ శ్రీరాముడు ఆశీర్వాదాలు సదా మీ పై వుండాలి అని కోరుకుంటూ జై శ్రీ రామ్...

  • @koppulasrinuksrinivasarao6318

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు
    ఇలాంటి మంచి విడియోలు ఇంకా ఎన్నో చేయ్యాలని
    ఆ శ్రీ కృష్ణపరమాత్ముడిని మనసారా కోరుకుంటున్నాను
    జై శ్రీరామ్
    జై భారత్
    🇮🇳🕺🕉️
    🌹👍💐
    ❤️🤍💚
    🌻🙏🌺

  • @vijayaraghava4935
    @vijayaraghava4935 Před 2 lety +10

    The more we watch your in-depth studies into our SanatanaDharma, the more closer we are getting to know the Bhagavaan. Indebted, JanakiRam. 💐🙏🕉️. Please proceed with such undisclosed facts of ours. You have unstoppable support, as always.

  • @winwision5183
    @winwision5183 Před 2 lety +6

    ఇలాంటి విషయాలు మాకు ఇంకా తెలియచేయండి. మీ కంచు గొంతు బాగుంది. 👌🏻

  • @kranthikiranakula
    @kranthikiranakula Před 2 lety +15

    Musi river, or Muchukunda river is named after Muchukunda. There's a belief that Muchukunda meditates somewhere in Anantagiri hills (near Vikarabad, Telangana). There is an Ananthapadmanabha swamy temple there too. In this video, at 21:48, the narrator says that Sri Krishna himself revealed himself as Anantha, that's the same sthala purana of Sri Anantha Padmanabha Swamy Temple at Anantagiri, Vikarabad. Do visit this place during the monsoon season. Musi river originates from Anantagiri hills (Vikarabad).

    • @kranthikiranakula
      @kranthikiranakula Před 2 lety

      I purely believe that this is mythology and not history. There's a lot of difference between the two.

    • @dhruvd8376
      @dhruvd8376 Před 10 měsíci

      Mythology is based on history but has some storytelling and morals added. History is just the currently accepted version until something better is found

  • @rampab.b.ganapathibhattu4341

    హరే రామ! హరే రామ! రామ! రామ! హరే హరే.... హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే హరే....🙏🙏🙏🙏🙏

  • @praneethrajmytreyaraj4500

    Babu nuvvu puraanala meeda intha avagahanatho chepthunnav manchidi.god bless you. Jai srimannarayana❤⚘👏

  • @swathi.chavala2857
    @swathi.chavala2857 Před 2 lety +4

    థాంక్యూ జానకిరామ్ గారు yuga యుగాలని పట్టి మానవుల హైట్ గురించి మీరు చాలా గొప్పగా వివరించారు మరి నాకు చిన్న డౌటు దయచేసి క్లారిఫై చేయండి మన దేశంలో ఉన్న చాలా పురాతన ఆలయాలు జ్యోతిర్లింగాలు రామాయణ మహాభారత కాలంలో కట్టిన దేవాలయాలు యొక్క ముఖ ద్వారాలు చాలా చిన్నవిగా ఉంటాయి కేవలం ఆరడుగుల లోపల ఉన్న మనమే ఒంగి ఒంగి వెళ్లాల్సి వస్తుంది మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వెళ్లగలిగే గారు అంత చిన్న ముఖద్వారాలు ఎందుకు కట్టారు ప్లీజ్ దయచేసి వివరించగలరు🙏🙏🙏🙏

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh Před 2 lety +3

    మాకు ఇప్పుడు టైమ్ ట్రావెల్ చేసినట్టే వుందీ.. సుమారు 30ని౹౹ వీడియోని 3ని౹౹ల్లో అయిపోయింది. అద్భుతమైన ఛానెల్..

  • @earth686
    @earth686 Před 2 lety +2

    Just woww

  • @sreevallir938
    @sreevallir938 Před 2 lety +16

    No words 👏👏👏👍👍👍🙏🙏🙏

  • @universeinfinity577
    @universeinfinity577 Před 2 lety +24

    ముప్పై నిముషాల (27.39) వీడియో 3 (0.2) సెకన్లు ల అనిపించింది.
    ధన్యవాదాలు ..

  • @baikani.rajuyadav1347
    @baikani.rajuyadav1347 Před 2 lety +1

    చాలా బాగుంది సార్ పురాణం అంటె ఇది ఇలా జరిగింది అని కాని ఇది నిజం అని సాక్ష్యాలతో నిరుపిస్తున్న మీకు శతకోటి వందనాలు

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 2 lety +1

    అద్బుతం అమోఘం అపూర్వం అనంతం మీ కథనం జై 🙏🇮🇳🚩

  • @pvsmurthy2485
    @pvsmurthy2485 Před 2 lety +3

    How to appreciate your great efforts
    No words jai sri krishna

  • @user-iy8xe4kh1x
    @user-iy8xe4kh1x Před 2 lety +4

    చాలా మంచివిషయాలు చెబుతున్నారు ధన్యవాదములు చాలాబాగుంది

  • @viswanadhgowrisankar4679

    నిజంగా నీకు జ్ఞానం, విజ్ఞానం చాలా ఉంది అన్న . ఇంత పరిశోధన చేయటానికి ఎంత ఓపిక ఉండాలో 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🤩😍😍😍 నేను, ను పెట్టిన వీడియో మన పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి లో నువ్వు చెప్పిన సమాచారం చాలా లోతుగా పరిశోధించి చెప్పావ్. అసలు నువు అద్భుతం అన్నా నీ మెదడు ఒక అద్భుతం😊🔥😁

  • @mrr0503
    @mrr0503 Před 2 lety +9

    Great brother, few like you are helping us to know our history, bow to u r efforts, we'll surely help you what we can😊

  • @rameshborra54
    @rameshborra54 Před 2 lety +10

    Very interesting sir. Interfacing between scientific knowledge and spiritual knowledge. We are lucky to have you in our contemporary. We are ready.. Padandi desham meesam meleddam.

  • @chaary026
    @chaary026 Před 2 lety +5

    Hi bro.. మాది వికారాబాద్. ముందు నుండీ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాము. చాలా informative bro.. చాలా మంచి పని చేస్తున్నారు. పురాణాల గురించి అందరికీ వివరంగా చెప్తున్నారు.
    ముచికుంద మహారాజు నిద్రపోయిన+ కాలయవనుడు చంపబడిన ప్రదేశం వికారాబాద్ జిల్లా అనంతగిరి అనీ, అక్కడ అనంత పద్మ నాభ స్వామి ఆ సంఘటన తరువాత నుండే అక్కడ కొలువై ఉన్నారనీ, ముచికుంద మహర్షి పేరు మీదనే ఇక్కడ ముచికుందా నది పుట్టిందని, కాలక్రమేణా మూసీ నదిగా మారిందని మా స్థల పురాణం చెప్తోంది. మీరు చెప్పిన కథ మా దగ్గరే జరిగింది bro

  • @saleembasha8476
    @saleembasha8476 Před 2 lety +2

    మీ videos చాలా బాగున్నాయి sir
    మన ప్రాచీన చరిత్ర గురించి మీరు చేస్తున్న reaserch అనిర్వచనీయం, చాలా మందికి తెలియని,అర్థం కాని విషయాలను చాలా కూలంకుషంగా, చాలా అద్భుతంగా మీరు చెప్తున్న తీరు అమోఘం, మీరు ఇలానే మరిన్ని చారిత్రక విషయాలను మాతో పంచుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని.

  • @srinivasrajub
    @srinivasrajub Před 2 lety +2

    Excellent... Appreciate your R&D and detailed explanation. Keep it up

  • @akshai7951
    @akshai7951 Před 2 lety +5

    కలయవ్వనుదు దగ్ధమ్ అయినా స్థలం తెలంగాణా లోని అనంతగిరి కొండలు , అనంత పద్మనభా స్వామి క్షేత్రం.

  • @suryaking8366
    @suryaking8366 Před 2 lety +8

    Annayya , ee video representation and editing and analysis ki ,hatsoff no words to say Annayya, video Matram vere level . Mee efforts ki Vandanalu Annayya, the doubts arised in my subconscious mind was clarified by ur explanation, waiting for this sequence of time travel . Take care annayya 😎, jai sri ram 🙏 , proud to be indian 🇮🇳

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 Před 2 lety +27

    మీ పరిశోధనకు, మీ వివరణకు, మీ కృషికి 🙏🙏🙏🙏🙏

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 Před 2 lety +3

    You are presenting videos with lot of reasearch and with animation…….you are doing this job …..with love,,passion and respect……keep it up my friend…………. Great work………

  • @anandkumar-wf1so
    @anandkumar-wf1so Před 2 lety +22

    meeru chaala manchi content and chaala effort petti research chetunnaru . i admire your work ..but bayya meku oka suggestion background music konchem subte unte baguntundemo or atleast lower in volume may be..alochinchandi

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv Před 2 lety +5

    Finally Hare Krishna 🦚🐄🙏🐿from (Iscon)

  • @MAXX728
    @MAXX728 Před 2 lety +5

    Apart from the content your graphics and editing is super mind-blowing ... I experienced Hollywood movies.. Your content and voice is on next level.....I never-ever heard this story.. Your making our Hindu to know our culture......
    Keep going bro
    All the success u will achieve.....

  • @SadanandkG
    @SadanandkG Před 2 lety +1

    జానకి రామ్ ! ఈ వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. నా చిన్నప్పుడు కథలు రూపంలో ఒక పుస్తకం చదివాను. అందులో ఈ విధంగా వ్రాసిఉంది.
    కృత యుగంలో మనుషులు ఎత్తు ఇప్పటి లెక్క ప్రకారం
    48 అడుగులు
    త్రేతాయుగంలో 24 అడుగులు
    ద్వాపరయుగంలో 12 అడుగులు
    కలియుగంలో 6 అడుగులు
    మీరు చెప్పిన తర్వాత నాకు ఈ విషయం గుర్తు కు వచ్చింది.
    జై నృసింహస్వామి
    జై పరశురామ
    జై శ్రీరామ్
    జై శ్రీకృష్ణ
    జై భరత మాత

  • @PremKumar-iu1fo
    @PremKumar-iu1fo Před 2 lety +3

    Your content is unique bro. Became a fan of you after this video. Your research and clarity in the explanation is amazing..

  • @RaviBhaarath
    @RaviBhaarath Před 2 lety +19

    ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @putturuvenkatasubrahmanyam9328

    అద్భుతమైన కధ చెప్పినందుకు ధన్యవాదములు. మిత్రమా !

  • @subbalakshmikalinadhabhotl2426

    పురాణగాధలు భగవంతునిలీలలు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది.మీవివరణచాలా బావుంటుంది.అన్నివీడియోలు చూస్తాను.ధన్యవాదములు.

  • @charithaallu8555
    @charithaallu8555 Před 2 lety +7

    Deeply appreciate your hard work. May God bless you.

  • @user-wo6ek2wj2d
    @user-wo6ek2wj2d Před 2 lety +3

    యవనులు... యయాతి, శర్మిష్ట పిల్లలు.... శాప గ్రస్తులు..తండ్రి, తన వృద్దాప్యం తీసుకోలేదని వాళ్లకి శాపం ఇచ్చాడు. 🤝

  • @eswaribai1141
    @eswaribai1141 Před rokem

    నిశ్చల మైన ఇతిహాసాల కు శాస్త్రాన్ని అనుసంధానిస్తూ అద్భుతం గా వివరించావు చిన్నా.ఆ కృష్ణయ్య నీకు అండగా ఉంటాడు.కృష్ణార్పణం

  • @vvhari2870
    @vvhari2870 Před 2 lety +6

    Amazing information Anna I feel like a big historical movie watching. Thank you so much Anna for your efforts 😊. Jai srikrishna 🙏🙏🙏

  • @ch.bhanuchander9490
    @ch.bhanuchander9490 Před 2 lety +20

    The great holy river musi ( original name is muchukunda )is originate when the saint clean and wash the Devine feet of the lord shri Krishna

  • @hariyanamala3616
    @hariyanamala3616 Před 2 lety +3

    అద్భుతంగా వివరించారు చాలా మంచి విషయాలు తెలిశాయి మీకు ధన్యవాదాలు ,🙏

  • @venkatakrishnakumarupadhya4777

    Janaki Ram garu once again no words to praise you. Excellent work. Swami Vivekananda said Hinduism is most scientific religion. You are doing great job proving his words. You are true follower of Swami Vivekananda

  • @govindak6638
    @govindak6638 Před 2 lety

    అద్బుతం ఇలాంటి వీడియోస్ చూడటానికి అదృష్టం వుండాలి మీరు చాలా చక్కగా వివరించారు నిజంగానే దివ్య లోకాలలో విహరించినట్టు వుంది మీ వీడియోస్ చూడటం మా అదృష్టం ధన్యవాదములు

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 Před 2 lety +4

    Hi ram ,super vedio 👍🏼I only eagerly waiting for your vedio ❤️all time hit 👍🏼may god rama help you all the time,Iam very impressed with your work ram 🙏

  • @KARTHEEK_N_B_S_KUNALA
    @KARTHEEK_N_B_S_KUNALA Před 2 lety +5

    What an intro brother,10mins thought that I missed some points. Thanks

  • @vasanthkarampudi3672
    @vasanthkarampudi3672 Před 2 lety +2

    Great vision at this age. Proud of you brother. You have great respective about gurus and vedas and itihasas.

  • @madhavbharadwaj8697
    @madhavbharadwaj8697 Před 2 lety +1

    Vignanamu inka Bhakti Shraddhalu kuda mee videos dwara Maaku Vastunnai. Om Sai Ram

  • @me-id6ok
    @me-id6ok Před 2 lety +4

    బ్రో క్రిస్టియన్ మత మార్పిడి ఎక్కవా అయ్యై వర్ణ వావస్థ తెలియక దయచేసి దీనిపై వీడియో చేయండి. 🙏🏼

  • @smartscience2422
    @smartscience2422 Před 2 lety +4

    Amazing and mind blowing explanation brother thank you so much and keep it up

  • @koradaramesh1425
    @koradaramesh1425 Před rokem

    మీ విశ్లేషణ వింటూ ఉంటే మేము కూడా ఆ కాలానికి వెళ్లి చూస్తున్నట్టు ఉంది..మన హిందు మూలాలు ఈ సర్వ జగత్తుకి మూలం.

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 Před 2 lety

    Thank you so much for this video.... Chala great meeru... Marinni ilanti videos maku andachestarani korukuntuuuuu.. Mee subscriber 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏mamalni..kritayuganiki, Ramayananaki, inka mundu kalaniki teeskellaru... Dwapara yuganiki teeskellaru... Anta kallaki kattinattundi... Mahanubhavudu..ee..JanakiRamudu

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 Před 2 lety +6

    A new topic I detail. Good & appreciable

  • @lathasomnath
    @lathasomnath Před 2 lety +5

    Very very interesting video Ram . Ur research is always so amazing.
    Was waiting for ur video. Thank you so much ☺️🙏🏻❤️

  • @Ravi-se3jm
    @Ravi-se3jm Před 2 lety

    Chala excellent ga undhi bro. Many more elanti videos meru cheyyali

  • @bhravikiran
    @bhravikiran Před 2 lety

    కొంచెం లేటైనా లేటెస్టుగా వచ్చారు. ఒక మంచి విజ్ఞానపరమైన వీడియో చూసిన అనుభూతి కలిగింది.

  • @manidhar8213
    @manidhar8213 Před 2 lety +20

    My dear brother,
    you can definitely direct the feature film, I have that confidence.
    Please try to approach right support in the industry.
    All the very best

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  Před 2 lety +5

      Thank you so much waiting for that day

    • @jdjxncjrjsiwks
      @jdjxncjrjsiwks Před 2 lety

      Yes brooo Sri raamudu vasam loo unna vaalla goppa purushula stories meeda films cheyyali

  • @rk4302
    @rk4302 Před 2 lety +3

    Janakiram garu.. . You are gift of us, Please keep on Continue This Amazing & Great Informative videos... Thank You !!!

  • @basavarajbassu444
    @basavarajbassu444 Před 2 lety +2

    Thanks a lot, waiting for next episode ❤️

  • @vinaykandukuri8821
    @vinaykandukuri8821 Před 2 lety

    Wonderful, suspence madhyalo agina feeling vundi. Inka vunte bagundu video

  • @RajKumar-xe9hr
    @RajKumar-xe9hr Před 2 lety +3

    No words. Just amazing 👍👌 thank you for devine knowledge janaki ram bayya 🙏

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 Před 2 lety +14

    Janaki ram bro visual wonder andi no words eye and mouth opener what a classic story andi where it begins and where it is travelled grece story something extraordinary andi time travel and giants super suspense thrill questions eager curiosity so many you showed really a big standing ovation muchkunda story and grece king story involved with kama father in law story history mystery ancient wars present past life wars we need part 2 reason a classic wonder i don't want to miss it entha baagundhante maatallo cheppalem universal blockbuster hope you can understand nenu entha enjoy chesenu mee videoni Author Venkat 😎

  • @dnsrinivas3427
    @dnsrinivas3427 Před 2 lety

    Nijamga enno teliyani vishayalu mana puranalu gurinchi mee valla telustunai chala thanks bro meeru ilane videos cheyandi chala great meru.

  • @sumabhaskar139
    @sumabhaskar139 Před 2 lety

    Wonderful discovered video. me thelivi thetalaku na abhinandanalu Andi
    Topic chala superga unindandi. I love your presentation. Sri Ramudiyoka anugraham me meeda sada kalam undalani korukuntunanu ⭐💐

  • @leninkrishna
    @leninkrishna Před 2 lety +6

    Brother meeru Mee narration awesome 🥰🥰🥰

  • @NaG7
    @NaG7 Před 2 lety +3

    Dear brother your research is mind blowing...really mesmerized with your explanation skills!

  • @krishnamohanchavali6937

    అద్భుతం గా ఉంది సోదరా ఎప్పటిలాగానే ఈ వీడియో ధన్యవాదములు 💐🙏

  • @krrishna4ever
    @krrishna4ever Před 2 lety +2

    You are a true blessing to this generation brother . Proud of your work and your research. A big bow to you and praying for you welfare and Heath @janakiram brother. Stay blessed .

  • @misterrsr3569
    @misterrsr3569 Před 2 lety +3

    Excellent content Anna nenu elanti topics alochisthano miru alanti topics Midha vidoes chestharu ,ur channel is 😘

  • @abhinovrajadonthula2943
    @abhinovrajadonthula2943 Před 2 lety +4

    Awesome research and explanation, the way you correlated science and culture. I would request you to do more videos like this. I am really wondered that there are people with such height

  • @kotinalli2089
    @kotinalli2089 Před 2 lety +1

    హలో బ్రదర్ చాలా బాగా వివరించారు ఇటువంటి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం