Avarannarayya nuvvu levani Ayyappa Swamy Song 2023 | 4K | Gangaputra Narsingh rao | Jdl Official

Sdílet
Vložit
  • čas přidán 17. 11. 2023
  • #AvarannarayyanuvvulevaniAyyappaSwamySong 2023 | 4K | Gangaputra Narsingh rao | Jdl Official
    Producer : Darugupally Prabhakar
    Lyrics : Kapil Maduri
    Music : Naveen j
    Singer Gangaputa narsingh rao
    Cast : Gangaputra Narsingh rao
    Dop Editing Di : Shiva Velupula
    Technical Support : #Pullapavankumar
    #Anumediaworks
    8686714877
    #Avarannarayyanuvvulevani
    #Avarannarayyanuvvulevaninewayyappasong
    #Avarannarayyanuvvulevanilatestayyappasongs2023
    #Avarannarayyanuvvulevaniayyappasong2023
    #Avarannarayyanuvvulevaniayyappahitsongs
    #Ayyappaswamysongs2023
    #ayyappaswamysongs
    #newayyappaswamysongs
    #latestayyappaswamysongs
    #latestayyappaswamysongs2023
    #Gangaputranarsinghrao
    #kapilmaduri
    #pullapavankumar
    #naveenj
    #jdlofficials
    #darugupallyprabhakar
    #telugudevotional
    #telugudevotionalsongs
    #ayyappaswamysongs
    #newayyappasongs
    #latestayyappaswamysongs
    #latestdevotionalsongs
    #devotionalsongs #newdevotional
    #ayyappadevotional #ayyappaswamy
    #teluguayyappadevotionalsongs
    #newdevotionalsongstelugu
    #devotionalsongs #Anumedia
    #devotionals2023 #telugudevotionalsongs
    #newtelugudevotionals2022 #Ayyappaswamysongs2023
    #ayyappaswamysongs
    #newayyappaswamysongs
    #latestayyappaswamysongs
    #latestayyappaswamysongs2023
    #pullapavankumar
    #telugudevotional
    #telugudevotionalsongs
    #ayyappaswamysongs
    #newayyappasongs
    #latestayyappaswamysongs
    #latestdevotionalsongs
    #devotionalsongs #newdevotional
    #ayyappadevotional #ayyappaswamy
    #teluguayyappadevotionalsongs
    #newdevotionalsongstelugu
    #devotionalsongs
    #devotionals2023 #telugudevotionalsongs
    #newtelugudevotionals2022
    #ayyappa #ayyappan #ayyappaswamysongs #ayyappaswamy #sabarimala #sabarimalai #sabarimalasongs #sabarimala_songs #telugu #telugusongs #telugudevotional #telugudevotionalsongs #telugudevotionalvideos #telugudevotionalshow #telugudevotionalsongsaudio #telugudevotionalsongsjukebox #nareshbabu #bakthi #bakthisongs #bakthispeech #bakthitelugu #bakthisong #god #spirituality #hinduism #bhajan #devotion #devotional #devotionalsongs #devotionalmusic #prayer #ayappabajana #bajanasongs #bajan #nris #nri #telugunriradio #telugunri #telugushorts
  • Hudba

Komentáře • 608

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 Před 26 dny +25

    ఎన్ని సార్లు విన్న తనివి తిరుతలేదు 🙏

  • @ArjunRao-zp1vt
    @ArjunRao-zp1vt Před 10 dny +2

    Swamiyae Sharanam ayyappa

  • @venkateshshirisha3553
    @venkateshshirisha3553 Před měsícem +3

    Ayyappa ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raviendrudukankanala1513
    @raviendrudukankanala1513 Před 6 měsíci +43

    SWAMIYE SGARANAM AYYAPPA
    ఈ పాట, వ్రాసిన వాళ్లకు నా పాదాభివందనం
    స్పెషల్ గా నరసింగ్ గురుస్వామి కి మంచి పాట పడినందుకు నా పాదాభివందనం
    💞💞🙏 SUPER SONG🙏💞💞
    LOVE SONG

    • @adhigunisetty6077
      @adhigunisetty6077 Před 6 měsíci +1

      Good song good good song

    • @raindragunji
      @raindragunji Před 6 měsíci

      🎉😂😂😂😅

    • @Anji-ol3qm
      @Anji-ol3qm Před 12 dny

      😊😊w😊e😊ww😊ee😊ww😊ww😊weeeew😊weewwwewwwwwwwwwwew😊we
      😊😊e .😊

  • @PrasadprasadPrasadprasad-dd9qw

    Super songs

  • @shyamkaraoke
    @shyamkaraoke Před 5 měsíci +92

    ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ..
    ఎవరన్నారయ్యా కాన రావనీ ..
    నిను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు..
    నిను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు..
    ఎవరేమన్నా అనుకున్న నిను మరువనయ్యా ఆ..
    శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
    శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
    ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ..
    ఎవరన్నారయ్యా కాన రావనీ ..
    కన్నె స్వామినై నేను మాల వేసుకున్నప్పుడు
    కన్న తల్లితండ్రి నిడిసి నేను కఠిన దీక్ష చేసినపుడు
    కత్తి స్వామీ ఉన్నప్పుడు కష్టాలు తొలిగెనప్పుడు
    కట్టుకున్న ఇరుముడి తలనెట్టి పయనమైనప్పుడు
    పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను..
    పట్టరాని ఆనందం నాకు కలిగెను ..
    పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను..
    పట్టరాని ఆనందం నాకు కలిగెను ..
    ఎవరేమన్నా అనుకున్న నువు మా వరము ..
    శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
    శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
    కంఠస్వామీ నైనప్పుడు గుండెల నీ గుడి నీ కట్టి
    గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి
    గదా స్వామీ నైనప్పుడు ఘడియ ఘడియ పూజిస్తి..
    పేరూ స్వామీనై ప్రేమతో నీకు సేవలే చేస్తీ..
    జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి
    సూర్య స్వామినై నేను సిరులు పొందితీ..
    జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి
    సూర్య స్వామినై నేను సిరులు పొందితీ..
    ఎవరేమన్నా అననీ మా ప్రాణమైతివీ ..
    శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
    శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
    చంద్ర స్వామినైనప్పుడు చల్ల చలిని తట్టుకున్న
    విశూల స్వామిగా మాలను వేసి భక్తి నిలుపుకున్న
    విష్ణుచక్ర స్వామినై వేదాలు నేర్చుకున్న
    శంఖధారా సమయాన శక్తి నేను పెంచుకున్న
    నాగభరణ స్వామినై ననుజ్ నను నేను మరిచినా
    శ్రీహరి స్వామిని నేనై స్వార్ధమునే వదిలినా
    నీ పాద పద్మములకు పద్మ స్వామీ నైనా
    శ్రీశబరి గిరీ స్వామిగా సర్వం నిను కొలిచిన
    నారికేళ స్వామిగా నీ పేరు నిలిపితి ..
    శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
    శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..

  • @sumakrish9736
    @sumakrish9736 Před 20 dny +5

    గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామికి పాదాభివందనాలు 🙏🙏

  • @ManideepgoudBongoni-ud4sq

    Om namah shivaya jai sriram jai Hanuman jai durgamatha swamiye sharanam ayyappa 🕉️🙏🌎❤️‍🩹🙇‍♀️🚩

  • @nandhininuligonda3663
    @nandhininuligonda3663 Před 2 měsíci +1

    Naa swamy..ayyappaa😢🥰💞🙏

  • @mylifemyrulesteluguvillage2426
    @mylifemyrulesteluguvillage2426 Před 4 měsíci +6

    అయన జన్మ కాదు వినడానికి మనకి అదృష్టం ఉండాలి

  • @Praveen-rv4li
    @Praveen-rv4li Před 26 dny

    Super song

  • @viramdhanush6998
    @viramdhanush6998 Před 16 dny

    Swamiye saranam ayyappa swamy 🙏🙏🙏🙏🙏

  • @yesumanne1084
    @yesumanne1084 Před měsícem

    Supersong

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 Před 2 měsíci

    Om Ganapathi Subramanya Hari Hara Ayyappa

  • @ShriIndra
    @ShriIndra Před 12 dny +1

    My happiness my dreem my daddy my world my friend my god 🙏

  • @user-id6zx5jz9n
    @user-id6zx5jz9n Před 5 měsíci +13

    మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు గురు స్వామి గారు ఓం శ్రీ స్వామియే మీ పాటలు వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి పాటలు అయ్యప్ప పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతున్ని నా అయ్యప్ప స్వామిని 🙏🙏

  • @rajashekar6354
    @rajashekar6354 Před 5 měsíci

    Super song guruji 😂😅😮😢

  • @ampandusvocals2650
    @ampandusvocals2650 Před 4 měsíci +3

    పల్లవి:
    ఎవరన్నారయ్యా నువ్ లేవని
    ఎవరన్నారయ్య కనరావని
    నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు
    నిన్ను కొలిచే కన్నులకు
    కనిపిస్తూ ఉంటావు.....
    ఎవరేమన్నా అనుకున్న
    నిన్ను మరువనయ్యా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప
    శరణాలు మరువలేను
    వీడువలేను అయ్యప్ప
    "2"
    "ఎవరన్నారయ్యా"
    చ: కన్నె స్వామినై నేను
    మాల వేసుకున్నప్పుడు
    కన్న తల్లి తండ్రినిడిసి
    కఠిన దీక్ష చేసినప్పుడు
    కత్తి స్వామిగున్నప్పుడు
    కష్టాలు తొలిగెనపుడు
    కట్టుకున్న ఇరుముడి
    తలనెత్తి
    పయనమైనప్పుడు
    పుట్టెడన్ని బాదలు
    కన్నీళ్లు తొలిగెను
    పట్టరాన్ని ఆనందం
    నాకు కలిగెను
    "2"
    ఎవరేమన్నా అనుకున్న
    నువ్వు మా వరము
    "శరణమయ్యప్ప"2"
    "ఎవరన్నరయ్య"
    చ: గంట స్వామినైనప్పుడు
    గుండెల నీ గుడిగట్టి
    గుర్తుకొచ్చినప్పుడల్లా
    జ్ఞాన జ్యోతి వెలిగించి
    గదాస్వామి నైనప్పుడు
    గడియ గడియ పూజిస్తి
    పేరుస్వామినై ప్రేమతో
    నీకు సేవలే జేస్తి
    జ్యోతి స్వామినైనపుడు
    జోల పాడితి
    సూర్య స్వామినై నేను
    సిరులు పోందితి
    "2"
    ఎవరేమన్నా అనని
    మా ప్రాణమైతివి
    "శరణమయ్యప్ప"
    " ఎవరన్నారయ్య"

  • @nagapurisaivishal1667
    @nagapurisaivishal1667 Před měsícem

    Swamiyae Saranam Ayyappo..!!🙏

  • @kakarelaharikrishna9155

    Swami saranam Ayyappa 🙏🕉️🌹🌹🙏

  • @abhinethaking9468
    @abhinethaking9468 Před 2 dny

    Oka 10 times vina malli vinali anipistundi song ❤

  • @balajidhagam4112
    @balajidhagam4112 Před 5 měsíci +16

    స్వామి పాట వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది

  • @rajugyararaju3890
    @rajugyararaju3890 Před 6 měsíci +51

    స్వామి శరణం గురు స్వామి మన గంగపుత్ర నర్సింగ్ రావు గురు స్వామి గారికి ఆ హరిహరసుతుడు ఇచ్చినటువంటి కంఠం ఆ గాన మధురం ఇలాంటి మరిన్ని అయ్యప్ప స్వామి పాటలు పాడాలని కోరుకుంటూ నీకు పాదాభివందనాలు ఇట్లు ప్రేమతో అయ్యప్ప దేవాలయ వైస్ చైర్మన్ రాజేశ్వర్ గురుస్వామి ప్రతాప్ సింగారం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 4 měsíci +4

    జై శ్రీరామ్ గురువుగారు నమస్తే నేను కూడా అయ్యప్ప స్వామినీ నమ్ముకున్న అందుకే నాకు కొడుకు పుట్టాడు కాబట్టి అతనికి ఇష్టమైన బుధవారం రోజు నేను పూజ చేస్తూ ఉంటాను స్వామియే శరణమయ్యప్ప స్వామి నా కొడుకుని వెన్నంటి ఉండి కాపాడు తండ్రి స్వామియే శరణమయ్యప్ప స్వామి జై శ్రీరామ్

  • @ramakrishnamaddi5522
    @ramakrishnamaddi5522 Před 17 dny

    స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప

  • @marojusrikanthcharey4808
    @marojusrikanthcharey4808 Před 2 měsíci

    Good song

  • @kakarelaharikrishna9155

    Swami saranam Ayyappa 🙏🙏🕉️🙏🙏🕉️🌹

  • @murugeshnavaneeth2364
    @murugeshnavaneeth2364 Před 5 měsíci +3

    స్వామి యే శరణం అయ్యప్ప. సూపర్ సాంగ్

    • @jairampaswan1297
      @jairampaswan1297 Před 5 měsíci

      Rohith ❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊

  • @NSmothkur
    @NSmothkur Před 6 měsíci +59

    మీపాదాలకు వందనాలు గురుస్వామి పాట చెప్పలేను స్వామి అద్భుతం 🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

    • @PorallaVeerababu
      @PorallaVeerababu Před měsícem

      సూపర్ స్వామి సాంగ్స్ అద్భుతమైన అయ్యప్ప సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలని కోరుతూ

    • @srinukambalapallisrinu3860
      @srinukambalapallisrinu3860 Před měsícem

      ​😊😊😊😊😊😊😊😊😊😊⁰⁰0⁰⁰0⁰⁰⁰⁰0000⁰0

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel2327 Před 6 měsíci +193

    ఇలాంటి ఆ హరిహర సుత అయ్యప్ప స్వామి సాంగ్ పాటలు ఎన్నో పాటలు వచ్చినాయి కానీ ఈ పాట నా మనసుకి హత్తుకుంది స్వామి ఇలాంటి మరెన్నో పాటలు మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

    • @sunnymukesh7940
      @sunnymukesh7940 Před 6 měsíci +13

      Nv super anna

    • @user-yb7ty4tx3t
      @user-yb7ty4tx3t Před 6 měsíci +7

      ❤🎉😮😊

    • @user-yb7ty4tx3t
      @user-yb7ty4tx3t Před 6 měsíci

      🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍🍫🍫🍫🍨🍨🍨🍰🍰🧁🧁🧁🍬🍬🍬😀😃🤑🤑🫷🫷🫸🫷🫷🫷🫸🫷🫸🫷🫸🫷🫷

    • @chokkanadham7926
      @chokkanadham7926 Před 6 měsíci +3

      Swami saram❤❤❤

    • @nageshwarraoanr9113
      @nageshwarraoanr9113 Před 6 měsíci +2

      A.nageswararao

  • @ShabuARRavi
    @ShabuARRavi Před dnem

    സ്വാമി ശരണം🙏

  • @govindaraju4074
    @govindaraju4074 Před 19 dny

    Om sri swamiye saranam ayyappa

  • @MarkantiRamana
    @MarkantiRamana Před 2 měsíci

    Swamiyea Sharanam ayyappa

  • @vamsitadi1706
    @vamsitadi1706 Před 4 měsíci

    Swmya Saranam ayyappa

  • @varamp4485
    @varamp4485 Před 20 dny

    Om sri swamiye saranam Ayyappa 🙏🙏🙏

  • @user-qi8vj8gt2l
    @user-qi8vj8gt2l Před 2 měsíci

    Swamiye sharanam Ayyappa 🙏🙏

  • @chanduguruswamy5171
    @chanduguruswamy5171 Před 5 měsíci +13

    స్వామి శరణం గురుస్వామి మీకు మీరే సాటి పద్దెనిమిది సార్లు యాత్ర చేసిన ప్రతి గురుస్వామి తప్పక వినాల్సిన పాట చాలా అద్భుతంగా ఉంది గురుస్వామి🙏🙏🙏🙏🙏

  • @bspsupperchannel7030
    @bspsupperchannel7030 Před 5 měsíci +10

    ఓకె రోజు 100 కీ పై సార్లు విన్నా ఇంకా వినలంపించే లిరిక్స్, ముసిక్, వాయిస్, నటన, గ్రాఫిక్స్ కెమెరా మాన్ ఎడిటింగ్ సూపర్

  • @KrishnaKrishna-xc3rs
    @KrishnaKrishna-xc3rs Před 4 měsíci

    Superhitgood.song Inka oka pata

  • @ragaswaracreations1439
    @ragaswaracreations1439 Před 6 měsíci +5

    Swamiye Sharanam ayyappa...
    ఈ ఏడాది ఇదే ట్రెండింగ్ సాంగ్ అవుతుంది అయ్యప్ప పాటలల్లో

  • @VadlaSaiKrishna
    @VadlaSaiKrishna Před měsícem +5

    ఈ పాట ఎంత విన్నా వినాలనిపించేలే పడిన మీకు ధన్యవాదములు.. ఈ పాట వింటుంటే ఆ అయ్య గుర్తుకొస్తున్నాడు.. ఆ అయ్య కు ఏన్ని జన్మలైన రుణపడి ఉంటాను. స్వామియే శరణమయ్యప్ప

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 Před 6 měsíci +7

    🙏🙏🙏👌అయ్యప్ప నామస్మరణతో ఆ పాట వింటూ ఉంటే కంటినీళ్లు ఆగడంలేదు స్వామి శరణం అద్భుతమైన పాట.🙏🙏🙏👌

  • @rajuyadav2981
    @rajuyadav2981 Před 4 měsíci

    Swamiye shararam ayyapa 🙏🙏🙏

  • @loyanani8319
    @loyanani8319 Před 4 měsíci

    OM Namah Shivaya

  • @user-ey6ie7ro2c
    @user-ey6ie7ro2c Před 15 dny

    SWAMIYE SARANAM AYYAPPA 🙏🥺🥰

  • @kothapallisatyanarayana782
    @kothapallisatyanarayana782 Před 4 měsíci +2

    అద్భుతమైన గానం వినసొంపైన కంఠం
    అర్థవంతమైన లిరిక్స్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు పులకరిస్తుంది
    @@
    కొత్తపల్లి సత్యనారాయణ చారి
    ప్రధాన కార్యదర్శి
    శ్రీ సీతారామ కళానాట్య మండలి
    చందనాపూర్
    రామగిరి మండల్
    పెద్దపల్లి జిల్లా
    T S
    C

  • @chattivenkatarao6339
    @chattivenkatarao6339 Před 6 měsíci +44

    🙏🙏🙏నా జన్మకు ఈ ఒక్క పాట విన్నాను చాలు స్వామి, ధన్యోహం ఓ శభారీసా. 🙏🙏🙏

  • @bspsupperchannel7030
    @bspsupperchannel7030 Před 5 měsíci +8

    అయ్యప్ప ఇలాంటి గాన గాత్రులు ఇంకా ఇంకా మరెన్నో నీ గానలు మా కోసం గాంచి మమ్ము అనందపరచలని అయ్యప్ప స్వాముల తరపున కోరుకుంటున్న

  • @narasimhamurthyn9130
    @narasimhamurthyn9130 Před 26 dny

    ❤SWAMY SHARNAM AYYAPPA ❤

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 Před 3 měsíci

    Om Swamiy Sharanam Ayyappa

  • @rojakatari835
    @rojakatari835 Před 5 měsíci +10

    పాట చా లా బాగుంది స్వా మి యే శరణం అయ్యప్ప💐💐👃👃

  • @venkateshkolagani790
    @venkateshkolagani790 Před 3 měsíci

    Om Sri swamaye saranam ayyapppa

  • @bspsupperchannel7030
    @bspsupperchannel7030 Před 5 měsíci +1

    కెమెరామెన్ స్వామీ నువ సూపర్ ఎందుకంటే వీడియో స్టార్టింగ్ లో అయ్యప్ప స్వామీ నీ నిటిలోంచి బైటికి తేసే విధానం ఆ షాట్ అసం ఫన్టాస్టిక్ నాకు నచ్చినది

  • @sakebalakrishnabalakrishna8129
    @sakebalakrishnabalakrishna8129 Před 5 měsíci +2

    మ్యూజిక్ అద్భుతం ❤❤❤పాట ఇంకా సూపర్ ❤️❤️❤️

  • @davalanagaraj5246
    @davalanagaraj5246 Před 3 měsíci

    Me voice and back ground music super sir... ❤❤❤❤

  • @MamthaTextiles-ij2ix
    @MamthaTextiles-ij2ix Před 3 měsíci

    Om Swami shraman Ayyappa

  • @swapnaswarama2523
    @swapnaswarama2523 Před 5 dny

    I love it

  • @sarisabhadramanikantha9355
    @sarisabhadramanikantha9355 Před 5 měsíci +2

    ❤songs kee matalu ravu swamy super super love u so much swamy

  • @loyanani8319
    @loyanani8319 Před 4 měsíci

    Swamiye saranam Ayyappa

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 Před 2 měsíci

    Om Sri Hari Hara Ayyappa

  • @sabarimathiveliyeedu1180
    @sabarimathiveliyeedu1180 Před 6 měsíci +5

    ❤ அருமை👌👌 வாழ்த்துக்கள்💐💐💐
    ஐயப்பன் உங்களுக்கு எல்லா நன்மைகளையும் நீண்ட ஆயுளையும் அருளட்டும்
    🙏சாமி சரணம்🙏

  • @yramcharan550
    @yramcharan550 Před 2 měsíci +2

    Chala baga padaru Swami enni sarlu vinna vinalanipistundi Nenu roju vintanu

  • @ganeshganesh-hf5ng
    @ganeshganesh-hf5ng Před 4 měsíci

    ayyapppa

  • @kvnanila3062
    @kvnanila3062 Před měsícem +3

    Jai sriram Swami
    Same elane Hanuman song chiyande swamigaruu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manapallerathnalu0072
    @manapallerathnalu0072 Před 6 měsíci +16

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నా మనుసుకు హత్తుకుంది పాట బాగుంది

  • @ramsonu8222
    @ramsonu8222 Před 25 dny

    ఓం swamiye sharanam ayyapa

  • @user-ro3me6oo7i
    @user-ro3me6oo7i Před 6 měsíci +4

    చాలాబాగుంది ఇలానే అయ్యా అప్ప అనే అయ్యప్ప స్వామి పాటలు చేయగలరు plese 🙏🏻

    • @spydireels
      @spydireels Před 6 měsíci

      మన చానెల్ లొ కూద ఇలాంటి పాట ఊంది చూడగలరు

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 Před měsícem +2

    సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @RameshRamesh-nl8bz
    @RameshRamesh-nl8bz Před 5 měsíci +1

    Guru Swami ki padhabi vandhanam

  • @ranipudari5515
    @ranipudari5515 Před 6 měsíci +2

    Guru Swami mee pata vinani roju antu ledu naaku. Prathi roju vintanu. Meeru ilanti patalu marenno padali Swami. Aa ayyappa divenalu meeku ellappudu untai Swami🙏🙏🙏

  • @satyadigitalstudio5355
    @satyadigitalstudio5355 Před 6 měsíci +9

    నా జన్మకు ఈ ఒక్క పాట విన్నాను చాలు స్వామి, ధన్యోహం ఓ శభారీసా

  • @KunchamRamesh-gf9qn
    @KunchamRamesh-gf9qn Před měsícem +2

    Ayyappa nuvu na guday❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏🙏♥️♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏🙏♥️🙏♥️♥️🙏♥️🙏♥️🙏♥️♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️🙏♥️❤️‍🩹

  • @GovindhaiahJangama-wb7xk
    @GovindhaiahJangama-wb7xk Před 5 měsíci

    Paatapaadenavaareke🙏🙏🙏🙏shankaraagowremaataa🙏🙏🙏🙏😁🌹🌹🌹🌹🌹

  • @vardhansworld
    @vardhansworld Před 2 měsíci

    Heart melting ❤️❤️❤️❤️❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @PraveenKumar-jv2gl
    @PraveenKumar-jv2gl Před 5 měsíci

    Swami saranam

  • @sathishsamasathish9060
    @sathishsamasathish9060 Před 5 měsíci +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏

  • @thakalapallyvenkatrao958
    @thakalapallyvenkatrao958 Před 5 měsíci +14

    అద్భుతమైన కీర్తన స్వామి.
    భావ,రాగ, యుక్తంగా అధ్భుతంగా ఆలపించారు..
    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట🎉🎉🎉
    మీ జన్మ ధన్యం స్వామి

  • @nagarajukuna3772
    @nagarajukuna3772 Před 3 měsíci +1

    చాలా బాగుంది స్వామి పాట విని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గురుస్వామి మీ పాదాలకు వందనాలు

  • @user-ov2if6ot5s
    @user-ov2if6ot5s Před 4 měsíci +1

    ❤i love ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 exalent song superb swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doddisathish9887
    @doddisathish9887 Před 6 měsíci +3

    నీవు పాడిన పాటలో అయ్యప్ప మాలదారణ గురించి చాలా గొప్పగా వర్ణించావూ స్వామియే శరణం అయ్యప్ప

  • @RajeshKumar-ot4dc
    @RajeshKumar-ot4dc Před 6 měsíci +6

    ఈ పాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక like

  • @venkataeswaraapparaopentak2116
    @venkataeswaraapparaopentak2116 Před 6 měsíci +2

    ఇలాంటి మంచి పాటలు మళ్లీ మళ్లీ పాడాలి మీరు

  • @sridharjune9
    @sridharjune9 Před 4 měsíci +1

    Swamy sharanam Ayyappa, song is too good swamy🙏

  • @rajareddy2317
    @rajareddy2317 Před 3 měsíci +2

    మాటలు రావడం లేదు స్వామి అధుభూతమైన పాట
    స్వామియే శరణం అయ్యప్ప స్వామి ❤❤❤

  • @user-qe8bb5zo1x
    @user-qe8bb5zo1x Před 25 dny

    Jay shree ram ❤❤❤❤❤❤

  • @srinivasreddy3050
    @srinivasreddy3050 Před 6 měsíci +1

    Chala bagundi swamy song

  • @alapativenkataswamyswamy4112
    @alapativenkataswamyswamy4112 Před 6 měsíci +4

    Chala bagundi ayyappa song 🌹🙏🌹🙏🌹

  • @nagarajupagidipala7089
    @nagarajupagidipala7089 Před 3 měsíci

    శరణం అయ్యప్ప శరణు

  • @teluguniranjan7262
    @teluguniranjan7262 Před 6 měsíci +3

    సూపర్ స్వామి సాంగ్స్ ఇంకా ఎనో అయ్యప్ప పాటలు పడాలి స్వామి

  • @jayakaranchowdary
    @jayakaranchowdary Před 6 měsíci +4

    Jai nidanampati sri lakshmi ammavari ki jai 🙏❤

  • @user-op5xj4nr5f
    @user-op5xj4nr5f Před 5 měsíci +2

    సూపర్ సాంగ్ ❤

  • @Behappy-ic1ew
    @Behappy-ic1ew Před měsícem +1

    Baga padaru Sami mi kantam maha adubutham enka Sami patali padalani korukunnmu

  • @user-je7yn9gl4q
    @user-je7yn9gl4q Před 2 měsíci +1

    ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవించిన అయ్యా ఇక మరుజన్మ నాకు ఇవ్వక అయ్యా

  • @user-wc9gz4fh3f
    @user-wc9gz4fh3f Před 3 měsíci +2

    Super chala bagundi song swamy

  • @dieheardfanofdhoni8032
    @dieheardfanofdhoni8032 Před 6 měsíci +9

    ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏

  • @ganeshmalothu1931
    @ganeshmalothu1931 Před 6 měsíci +2

    బ్రహ్మాండమైన పాటలు రాసిన గురుస్వామి మీ పాదాలకు వందనం శబరిమలే హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ గణేష్ హనుమాన్ గురు స్వామి....... 💐🙏🙏🙏

  • @kalerusrilathasrilatha1353
    @kalerusrilathasrilatha1353 Před 5 měsíci +1

    ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. సూపర్ సాంగ్

  • @maheshsheela7615
    @maheshsheela7615 Před 6 měsíci +2

    నర్సింగ్ గురు స్వామీ మీ పాటలు అద్భుతం

  • @pbrahmayya2353
    @pbrahmayya2353 Před 25 dny

    మీ పాదాలకు వందనాలు గురుస్వామి పాట చెప్పాలే ను స్వామి అద్బుతం🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏

  • @user-ct5zl9wp9w
    @user-ct5zl9wp9w Před 4 měsíci

    God bless you sawami