అద్భుతమైన ఆత్మజ్ఞానం | Sri Antharmukananda Swami | Guru Sangatyam Ravi Sastry | PMC Telugu
Vložit
- čas přidán 8. 09. 2024
- #gurusangatyam #ravisastry #pmctelugu #patriji #pssm
*****************************
అద్భుతమైన ఆత్మజ్ఞానం || Sri Antharmukananda Swami || Ravi Sastry || PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry #pmctelugu #patriji #pssm
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
ఈ విద్యని విద్యార్థి దశలో అందించగలి గితే మన సనాతన విద్యని కాపాడగలుగుతారు గురువులు. అందరికీ అందనంతదూరములోకి తీసుకెళ్ళి అందని ద్రాక్షలవలె.మన సనాతన విద్య అయింది pmc లాంటి నిస్వార్థ సేవ నందించగలగాలి
గురువుగారికి పాదాభివందనాలు
మహానుభావా చాలా చాలా చక్కగా యోగ రహస్యాలు చెప్పారు 🙏🙏🙏💐
రవిగారు నిజంగా మీరు చేసే వీడియోస్ వెలకట్టలేనివి 🙏👌👌👌👌👌
Excellent yogoscientific explanation guruji🙏.....wonderful education..🙏
Mahuna bava satha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lokam kallu therepanchadi
Guru garu I already taken diksha from you , this will work immediately, jai gurudev
గురుదేవాయ నమః...🙏🙏🙏🙏
గురువు గారికి పాదాబివందనం
పరంధాముడి ది ప్రేయో మార్గం
ప్రేయోమార్గం జీవన సరళ కి
జీవుని కేమో శ్రేయో మార్గం
శ్రేయో మార్గం పరంధామానికి
Nice.Chala bagundi. Antharmukham .
Athma Namaskaram guruvu Garu!! ...meeelanti vallu ...dorakadam nijamga prati Telugu vadi adhrushtam....
Yes.
Guruvu Garu padabivandanalu
🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🕉️🌹🌿🙏🙏🙏
Koti Namaskaramulu guruvu gariki.
Guruvugariki padhabi vandanam
చాలాబాగా వివరించారు సంతోషం గురుగారు.
ఓం గురుబ్యోనమః గురువుగారి పాదపద్మములకు నమస్కారములు.
Illikp
Wonderful 💎GURUVU GARU 🙏
Excellent anchoring 🏹
Ravi Garu meeku Chala Chala dhanyavadalu ,meeru vinayakuni vale naaku anipistunnaru ,spiral bharathani wrasthunnaru
Gugariki padabi namskramulu Super good 1 years Iam wating kripa Lang Lang time Super good message tanku you Anna
ఉత్తమం. శ్రీ గురుభ్యో నమః.
Guruvu Garu adbhuthanga vivarincharu.namo namaha.
Guruvugariki sathakoti namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much guru garu and ravi garu🙏
గురూజీ 🙏చాలా ఆధ్బుతమైన చైతన్యం సాధన స్థితి గురించి వివరించారు కృతజ్ఞతలు
Yes
Jai Gurudeva atmanamaskaramulu
Guruvugaariki naa namaskaramulu
Thank you guru ji
Excellent Guruji
Guruvu gariki namaskaram
Chala adbutamuga cheppinanu guruvugaru
Thank you PMC
Thank you ravi sir
Great sir
Jai Gurudev!!! The most advanced talk on the science of yogam with anatomical and physiological basis expounded by the great siddha master!!! Out of the sea of superficial information available this is Devine nectar of wisdom!!!
Anchor is very SMART, guruji mee darshan bhagyam kaavali 🙏
🙏🙏🙏👏👏👏gurudevulaku atma namasaramamulu...
Thank you GURUVUGARU
Om guruve Namaha 🙏🙏
Guruvugariki vandanamulu
Dhanyavadamulu to pmc coordinator
chala kruthagnathalu...nijamaiena sadhana chesevariki mire avasaramandi...
Nijam chepparu Guruji na jeevitam dhanyamaindi,
Jai Gurudev, Atma Namaskarams
Swami vari okka interview oka Ph.D. ki samaanamu
🙏🙏🙏
Yss
Thank you buruji can I meet you
Om namaha shivaya
Tq guruji 🙏🙏🙏🙏🙏🌷🌺🌺🌸🌺🌺🌷
Guruvu gaariki padaabhivandanamulu
Guruvu gariki namaskaram. Good speech.
Gruvugariki Namaskaram
wonderful guruji.......
This Video enough for life time to get successful in yogam
Atma namaskar am.gurugaru,
Guruvugaru sukhinobavanth
Really excellent explanation about meditation Guruvu garu & this is what I’m searching for long time. 🙏
Padhabhi vndanalu guruvugaru
రవిశాస్త్రి అధికార్ల
Namaskarams to your LOTUS FEET Gurujee.
An excellent scientific approach and analysation by Spiritually Enlightened Guru Sree Antharmukhananda Swamijee.
జై గురుదేవా
It will goes to lakhs of people like a laser wave guruji. vast knowledge u have, padabhi vandanalu.....
The best spiritual information..
Om sri Gurubhyonamaha 🙏
Miku vandanam
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏
చా లాబాగుంది.స్వామీ.
Thank you sir love you
Thank you master for good inpormation
hai gurudev
Guru namaste
Excellent satsangam gurugi 🙏🙏🙏
real Guru.
🙏Jai Gurudev 🙏
Guruji Namastey..
Namaskaaram
Ippati varaku antharmukhaanda Swamiji chepinattlu evaru cheppaledu kada . Pranayam bayata cheli ani ,concentration ga ekkevasepu kurchovatam jarigindhi. Pranyam lopala antae body lopalacheyalani chepindhi ee guruvu garu okkari. Antharmukha Swamiji gari padapddammulaku namskaram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exlent knowledge
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks sir.
Super message
Awesome Interview. A must video for youth. Thank you Ravi Shastri garu and guruji.
Thaku gurvuji
श्री गुरुभ्यो नमः।गुरुकृपाहि केवलम्।
Very good interview pranayamam gurchi every cheppani vishayalu chepparu practicalga kuda elago cheppandi seamy garu
Guruvu Garu mee
Great explanation
Sathakoti vandhanaalu
ji sadguru
GURUDEVOBHAVA
🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩💐💐💐💐
Pranayam yela cheyalo chesi chupinchandi dayachesi🙏
OM
Hi sir
👏👌🙏💐
Want to see you to get enlightenment ❤️
Goppavaru swamy
Very good interview
Sir please provide link in description of previous interview with guru ji sri Antharmukhanand swami ji .
Swamy 8 Anga yogomu chekramulu enny chekramula gurunchi vivarinchandi swamy
Nenu gnanagni sadinchanu aa aggi mana sareeram loki vaste mana sareeramlo emi jarugutundo live lo telustu untundi ante annam tinte aa rasayanam sakti ela velutudo live ga telustundi aa anubhavam bramhanandam
Yikkada...kaphamu ante ...bahusha...Aamam( toxic materials) ayi untuntundemu... Guruvu gari udhyeshyam prakaram
Yes not only aamam but any viscid material in the body
Ee video ki meru itchina title apt aindi 🙏🙏🙏
Guruvu gari contact no cheppandi!
Where can i get ashrama books
సత్యం ఙానం అనంత ము.సత్యమునకు ముఖములు ఎన్నో. వ్యక్తి తన సామర్థ్యాన్ని అనుసరించి సత్యం ను అనుభవస్తు
Oka doubt andi : Meeru cheppinattu pranayamam best way kani Master CVV garu only meditation e kada chesindi, pranayamam kadu kada. Kani uttama gati sampamdincharu.
Deniki clarification ivvagalara
Guruvu garini kavalante yetla.varu Hyderabad ki vasthu untara?
Where can i get telugu version ashram books