Bricks Making Process In kolluru | India 🇮🇳 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Brick Making Process In kolluru India 🇮🇳 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : ...

Komentáře • 570

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +80

    నిన్న సన్మానం వీడియో మనసుని హత్తుకుంది ఉమా గారు. అనింటికి మీరు అర్హులు..శుభాకాంక్షలు ఉమా గారు 👍👍👍😇👍👍❤💚💚..ఎంతోమందికి మీరు ఆదర్శం... ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మా ఉమా గారు ఉంటారు... మీ future ప్రయాణం సాఫిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉమా గారు.. ఇటుకలు ఎలా పేర్చి ఇల్లు కడుతారో మీరు కూడా మీ లైఫ్ లో మీ ప్రయాణానికి ఒక్కో ఇటుకతో పెర్చుకుంటూ మెట్లు కట్టుకుంటూ ఒక స్థాయికి వెళ్లారు.. చాలా ఆనందంగా ఉంది ఉమా గారు.
    మీరు సంపూర్ణ ఆయురోగ్యాలతో
    సుఖసంతోషాలతో ఉండాలి ఉమా గారు.
    ఇంటికొచ్చిన విరామం లేకుండా వీడియోస్ పెడుతున్నారు. Thank u uma garu ❤❤

    • @natureandclouds
      @natureandclouds Před 2 lety +2

      Good morning andi daily evaru comment kanipinchaka poyina mee comment matram confirm ga kanipisthundi

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +2

      @@natureandclouds good mrg bro 💚🙏yela unnaru?

    • @natureandclouds
      @natureandclouds Před 2 lety +1

      @@urstruly1727 nenu bagunnananu andi meeru?

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +2

      @@natureandclouds haa bro bagunnanu 😇

    • @villagefoodkingdom7286
      @villagefoodkingdom7286 Před 2 lety +1

      True supporter of our brother, thank you sister😍😍

  • @Radveni
    @Radveni Před 2 lety +14

    Excellent video.. ఇటుక తయారీ చక్కగా అర్ధమైంది.. ఆ శ్రమజీవుల కష్టానికి తగినంత విలువ, ప్రతిఫలం లేదంటే.. చాల బాధగా ఉంది..

  • @mnindira1827
    @mnindira1827 Před 2 lety

    బాగుంది ఉమ. ఇటకలు తయ్యారూ. చేసే వాళ్ళను. చూపించావు..వాళ్ళు. చాలా కష్టపడి పని చేస్తారు..వాళ్ళ చాలా సంతోస పడి ఉంటారు

  • @naagasrineevaaspatibandla3363

    Kohinoor diamond was found in Kolluru islands as per ancient history of one part u can make it interesting story by taking help from archeological backgrounded person and teaching professionals. Now the young generations will know it’s importance and history. It will be a interesting story to u Uma garu

  • @kslkrc5356
    @kslkrc5356 Před 2 lety +3

    10 day s avthunddi umagaru mimmalni choosi.. yem chesthnunaru.. aarogyanga unnaraa. God bless you..
    from kolar Karnataka

  • @saiHarsha293
    @saiHarsha293 Před 2 lety +20

    తెనాలి లో మీకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ I'm from GUNTUR...

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 Před 2 lety +34

    ఇటుకలు తయారు లో వున్న కష్టం నష్టాలు చాలా బాగా వివరించారు ఉమా గారు.🙏

  • @mahithkumarmamillapalli8309

    Challa manchi video cheasavv broooo... Mana tenali.. mana Telugu volg

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Před 2 lety +21

    సండే శుభోదయం ఉమా అన్నయ్య మీరు ట్రావెల్ కి వెళ్ళేలోపు మన ఆంధ్రలోని ఇలాంటి ప్రదేశలు మీరు మాకు సుపించాలి అన్నయ్య మిమ్మల్ని సన్మానిచడం చాలా సంతోషంగా ఉంది ❤❤

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Před 2 lety +13

    నమస్తే బ్రదర్... ఇలాగే ప్రతిరోజు ఉదయం.. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి.. థాంక్యూ బ్రదర్ 😍❤️

  • @shootoutyt2541
    @shootoutyt2541 Před 2 lety +10

    Anna Madi Donepudi Kolluru pakkana anna United kingdom lo vuntunna love from uk❤️ behalf of Kollur and Donepudi

  • @PLatinum_Scopes
    @PLatinum_Scopes Před 2 lety +7

    మీరు చాలా గ్రేట్! Auto నడిపారు ఇప్పుడు world traveller. మాకు ఇటుక industry ఉంది. కానీ మా దగ్గర కాస్త వేరుగా చేస్తారు. మాది west godavari. All the best

  • @veeraraghavuluramagiri662

    Enni vishayalu thelusukunte antha manchidi. Keep going. Sincerega mee pani meeru chesukuntu vellandi. ..sanmanalu ave vethukkuntu vasthayi

  • @m.p.ganesh9599
    @m.p.ganesh9599 Před 2 lety +12

    మీయొక్క వీడియోలు ద్వారా మాకు జ్ఞానానికి మరియు వినోదని అందించుచున్నందుకు దాన్యవాదములు

  • @lakshmanpaladugu
    @lakshmanpaladugu Před 2 lety +16

    కొల్లూరు గ్రామంలోని గనుల్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అపురూపమైన, అత్యంత విలువైన కోహినూరు వజ్రము దొరికింది. చరిత్రలో వెలకట్టలేని వజ్రంగా భావిస్తూవచ్చిన ఈ వజ్రం ఎందరెందరో రాజుల చేతులు మారి భారతదేశం నుంచి పర్ష్యాకు, పర్షియా నుంచి తిరిగి భారతదేశానికి, ఆపైన చివరకు ఇంగ్లాండుకు చేరుకుంది!!!

    • @rajeshb5648
      @rajeshb5648 Před 2 lety

      That is a different Kolluru and not this

  • @sriganeshnet7672
    @sriganeshnet7672 Před 2 lety +160

    కరోనా 3rd వేవ్ అంటున్నారు కదా. Be careful your health BRO

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +1

    I like your video
    ఇటువంటి విడియోస్ యవారు చేయరు చాల మంచి విడియో అలగేమంచి సమాచారం కూడ గ్రేట్ ఉమగరు దాన్యవాదలు
    అలగే అక్కడ కష్టం చేస్తుంనా పన్ని వాళ్ళు కూడ దాన్యవాదలు 🙏

  • @sofiabid
    @sofiabid Před 2 lety +10

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @akkulappanimmala1496
    @akkulappanimmala1496 Před 2 lety

    అన్న అనంతపురం వచ్చినప్పుడు ధర్మవరం చేనేత కార్మికులు దగ్గరకుపోయి పట్టుచీరలు గురించి ఒక వీడియో చెయ్యండి

  • @bitturaji5926
    @bitturaji5926 Před 2 lety +1

    Thammudu.uma.nevu.balakrusna..abimani.ane.feeling.unte.adhi.manasulo.unchuko.bayatiki.ranivaddu.ante.balakrusna.abmanivani.mana.kutumba.membars.adhi.konthamandhiki.nachhadhu.nuvvu.enka.195.kantrees.purthi.cheyalani.ma.korika

  • @naliniswarupini2168
    @naliniswarupini2168 Před 2 lety +1

    Wow ...idi ma ammamma gari ooru ....Ma menamama vuntaru ..nice to see you there Uma garu

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 Před 2 lety +5

    Nice vedio Umagaru 👌😍 రైతులకి మంచి రోజులు రావాలి అని కోరుకుందాం శ్రమకు తగ్గ ప్రతిఫలం వారికి దక్కలి🙏

  • @m.ktej.entertainmentmadhug9365

    అన్న.... కొంతమంది రైతులు ఒక వీడియో కోరుకుంటున్నారు...... గుంటూరు మిర్చి మార్కెట్....వీడియో తీయమని చాలా మంది..
    ఇస్టపడుతారు....plz అన్న మీరు othar country కి వెళ్లకుముందే అన్న........plz plz plz అన్న....... చాలా బాగుంటుంది అన్న..... అన్న దినికొక్కటి like కొట్టోదు... అన్న... కంచితంగా వీడియో తీయమని కోరుతున్నాము అన్న

  • @mohantangudu4236
    @mohantangudu4236 Před 2 lety +2

    Tammudu sankranti gurunchi videos cheyyyu

  • @meesridevi1057
    @meesridevi1057 Před 2 lety

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఉమ గారు

  • @sreelakshmi1622
    @sreelakshmi1622 Před 2 lety +1

    Brick making chala sarlu chusamu
    But mee way of talking kosam chusthunnamu👌👌

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 Před 2 lety +2

    అన్న చిత్తూరు జిల్లాలో మదనపల్లి లో ఇటుకలు1000 కి 11000 రేటు నడుస్తోంది అన్న అంటే అక్కడికి ఇక్కడికి సగం కంటే ఎక్కువగా తేడా ఉంది.
    బాగుంది మీ వీడియో

  • @dasarapuarunkumar1481
    @dasarapuarunkumar1481 Před 2 lety +1

    Hi annayya hw r u carefull ga vundandi omicrone vundi kada

  • @suhasini8422
    @suhasini8422 Před 2 lety +1

    Maa vooru kolluru, nenu putti perigindi akkade Uma gaaru

  • @venkatvenky2995
    @venkatvenky2995 Před 2 lety +1

    Happy mukkoti ekadashi nd advance happy sankranti uma garu ee sankranti ni mi family tho happy ga celebrate chesukondi 😊😊😊

  • @ch.nagesh6775
    @ch.nagesh6775 Před 2 lety

    Bro madi kolluru I am very happy kolluru gurinchi vedio chesinanduku meru kolluru vachemudu naku teliste bagundedi

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 Před 2 lety +5

    The world began to recognise you Yesterday I saw how you were felicitated by Tenali mla .Vasthe third wave already set in plan your future travel carefully.Though I belong to Tenali I never saw how bricks are made.Thank you .All the best.

  • @samadsk603
    @samadsk603 Před 2 lety +1

    అన్న మది భట్టిప్రోలు వీడియో సూపర్

  • @sivatulasi6003
    @sivatulasi6003 Před 2 lety +3

    హాయ్ ఉమా గారు. ఇటుకుల తయారీ చేయడం ఇంత కష్టమని మాకు తెలియదు పాపం వాళ్లు చాలా కష్టపడుతున్నారు..🤔😯 అలాగే మీకు సన్మానం మాకు చాలా సంతోషంగా ఉంది 😀

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen1663 Před 2 lety +2

    Super video andi 👌

  • @bniranjanyadav8929
    @bniranjanyadav8929 Před 2 lety +1

    Chala manchi vishayam chyaru bro tq

  • @kogantisahadev524
    @kogantisahadev524 Před 2 lety +5

    Yes Uma my father has started that bricks business in Kollur and that business given employment opportunities from may be more than 80 years. That business ended with my father in our family. Now we happy through that brick business famous identification for kollur and given life many people at Kollur.
    Koganti Sahadev

  • @story_kitchen
    @story_kitchen Před 2 lety

    Umma garu merru videos challa baga chuppistaru andi akkada vallu ku unna problems gurinchi baga chapparandi ,me videos anni miss avvakunda chusthanandi thanks umma garu merru anni videos antha clarity ga chappinandhuku

  • @vinaypallapu1325
    @vinaypallapu1325 Před 2 lety +1

    Bro ninnu okasari kalavali bro give me reply bro

  • @dileswarkaibarta5444
    @dileswarkaibarta5444 Před 2 lety +1

    Jai sri krishna

  • @samskruthinaturesdestinati6634

    Manchi Manishi Prapancha yatra...All the Best Andi

  • @nagarajch4421
    @nagarajch4421 Před 2 lety +5

    Good morning bother I'm from kolluru ma vuri ni entha chupenchinadhuku bricks tayarini explain chesina vedanam 🙏

  • @sammitaudaykumar4812
    @sammitaudaykumar4812 Před 2 lety

    Ma vuri daggaraloki vacchavu Anna super

  • @bunnybabua
    @bunnybabua Před 2 lety

    Maadi Karnataka anna Chikkaballapur .. Mee videos anni miss kakundaa chooosthanannna

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Před 2 lety +4

    Very informative plus valla kastam ardhamavuthondii,nice Umagaru keep it up

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 Před 2 lety

    Brick making vedio is very interesting.

  • @nsreekanth7252
    @nsreekanth7252 Před 2 lety

    ఉమా గారు నమస్కారం మీరు కోనసీమ లో జరిగే సంక్రాంతి పండుగ మీద ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను

  • @saikumar5095
    @saikumar5095 Před 2 lety

    Anna kolluru village mottam oka video cheyyandi anna

  • @madhavnaturecreation2134
    @madhavnaturecreation2134 Před 2 lety +5

    Advance happy sankranthi uma bro

  • @khusuluammu8246
    @khusuluammu8246 Před 2 lety

    Hi sir meeru genuine ga vedio chestunnaru

  • @nidumoludurgahanumantharao4177

    ధన్యవాదాలు ఉమా గారు, ఇటుక పని గురించి వారి కష్టాలు, పని విధానం చూపించినందుకు, మా ఊరు తిప్పలకట్ట

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Před 2 lety +1

    15:00😂😁😁 meeru super brother nice vlog ma inti daggaralo kuda elanti works chese vallu but vallu intha kasta padutaru ani mee vlog chusaka ardhaminadi

  • @uramu7895
    @uramu7895 Před 2 lety +8

    నేను మీకు మంచి అభిమాని నీ అన్న - ఫ్రమ్ పేసర్లంక (🥰😍 వచ్చే ముందు ఒక information ఇవ్వాల్సింది అన్న)

  • @raghavtgr8544
    @raghavtgr8544 Před 2 lety

    We miss ur trips right nw.. may b due to covid.. velthe twaraga vellandi.. lockdown may happen

  • @yahooocafe7241
    @yahooocafe7241 Před 2 lety

    Manchi video chesaru uma Anna 👍meru etukalu try cheyadam kuda bagundi 👌

  • @madhurimadhuri3575
    @madhurimadhuri3575 Před 2 lety

    Hi Anna kolloru pakka village maadhi iam Soo happy anna

  • @a8gamerboy26
    @a8gamerboy26 Před 2 lety +1

    Which camera are you using

  • @saikrishna8570
    @saikrishna8570 Před 2 lety +7

    Love your Videos Uma garu...Love from Nellore ❤

  • @bellamkondanarasimharao1174

    Chala bagundi small scale industriey ,edi oka kutira parisrama,👌🇮🇳

  • @chiranjeevi-nalluri
    @chiranjeevi-nalluri Před 2 lety

    Bro maa vuru vachava..... miss ayipoyam bro ayitjee

  • @kalyanchakravarthy2593

    Krishna District lo okka Video Cheyandi Bro....

  • @amulamul9702
    @amulamul9702 Před 2 lety

    anna okasari saudi tour cheyyandi

  • @samathakanala2245
    @samathakanala2245 Před 2 lety

    Uma Tenali dagara unna nandivelugu kodiguddu bhangala gurunchi video chaiyandi pls👍

  • @anjiookanti4182
    @anjiookanti4182 Před 2 lety +7

    Love from warangal ❤

  • @bujji33vlogs
    @bujji33vlogs Před 2 lety

    Country lo cricket ground lunu chupinchindi e sari please anna

  • @janardhanmettu4024
    @janardhanmettu4024 Před 2 lety

    Mee vedios chala baaguntai, meerkat patisserie ANDI ANDI Ani anaconda, easy ga maatlaadataniki prayatnam cheyandi

  • @charansai9457
    @charansai9457 Před 2 lety

    Ana ne videos content bagundhi
    Ma thatholadhi chinapulivara

  • @maruthisake4346
    @maruthisake4346 Před 2 lety +2

    Hi brother. Uma

  • @sreedharreddy255
    @sreedharreddy255 Před 2 lety

    Wish you a happy makara sankranthi uma garu

  • @anukoka9368
    @anukoka9368 Před 2 lety

    Very interest ing ,
    Good impermation.

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Před 2 lety

    Sooo nice Uma Garu...but use masks....Take Care

  • @rameshmallampati295
    @rameshmallampati295 Před 2 lety +21

    Uma you could have mentioned about the Kohinoor diamond which was found on the Krishna river bank near kollur, Guntur district,AP.

  • @ragav6867
    @ragav6867 Před 2 lety +1

    Uma sir, vlogging marchipoyara , yekkada sir 1 week ayindi

  • @chinnagummaditraveler4082

    Anna veelaite donepudi village kuda xplore chi anna

  • @srikanthchinnolla6033
    @srikanthchinnolla6033 Před 2 lety +2

    Anna 1st view 1st comment love ❤ u brooo

  • @viswam446
    @viswam446 Před 2 lety

    గ్రేట్ బ్రదర్... ఆంధ్ర..తెలంగాణ లో చూపించాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి..

  • @vijayavardhan2736
    @vijayavardhan2736 Před 2 lety

    Bro nadhi same village kollur, nice video

  • @nomulaballingamgoud3149
    @nomulaballingamgoud3149 Před 2 lety +1

    Very good Anna natural ga undi me vlog best of luck

  • @machinesonearth
    @machinesonearth Před 2 lety +2

    Kollipara raa annaaa

  • @Kasi-l3w
    @Kasi-l3w Před 2 lety +2

    అన్నా కారో నా 3rd జాగ్రత్తగా ఉండండి ఆడవే స్టార్ట్ అయిపోయింది అన్న

  • @ponnachandrayudu7069
    @ponnachandrayudu7069 Před 2 lety

    Badeval etuka ante chala chala famous and quality anna kuda

  • @jinkasreekrishnasaahith5165

    Video is good but you didn't change your t shirt from last video

  • @khusuluammu8246
    @khusuluammu8246 Před 2 lety

    I big fan of your vedios sir

  • @kpop9288
    @kpop9288 Před 2 lety +1

    And next country south korea 🇰🇷 😍 😄

  • @venkatasaiganesh6822
    @venkatasaiganesh6822 Před 2 lety

    Hyderabad meet up pettu anna plz

  • @iSmartVihari
    @iSmartVihari Před 2 lety

    కింద పైన ఊపు ఉమా అన్న తోపు

  • @sruthivijay154
    @sruthivijay154 Před 2 lety

    Very good explanation anna 👌

  • @rameshreddy3090
    @rameshreddy3090 Před 2 lety

    Different concept today

  • @AK-kw2ek
    @AK-kw2ek Před 2 lety

    Love from Tenali bro

  • @tharunkumarpasadula5053

    Nice video brother from tharun visakhapatnam

  • @atozchannel4616
    @atozchannel4616 Před 2 lety +1

    Hi anna iam from siruguppa your videos chala super anna

  • @shaikbashambbs1945
    @shaikbashambbs1945 Před 2 lety

    Anna iam ur big fan ekkada unnaru anna meru.... Kolluru madi kolluru pakkane

  • @deepakvlogs449
    @deepakvlogs449 Před 2 lety

    Anna madhi pakkana vemuru hey next trip ekadiki anna

  • @padmavatipadmavathi1006

    M from bangalore plz once visit yar,n me nd my mom loved ur videos 😍

  • @maheshreddy5563
    @maheshreddy5563 Před 2 lety +2

    Good Morning uma anna

  • @VIPsasi
    @VIPsasi Před 2 lety

    Out fit marchu anna plz bagoledu ... 😀

  • @srivalli.
    @srivalli. Před 2 lety

    I am your subscriber my village is kollur

  • @ShaikZainuddin
    @ShaikZainuddin Před 2 lety

    Kolluru village bellamkonda mandal guntur dt. Found kohinoor diamond

  • @sumaartway598
    @sumaartway598 Před 2 lety

    Ippati viedo super..

  • @Saibhagya143
    @Saibhagya143 Před 2 lety +1

    Pidaparru ma ammamma valla uru,kolluru lo ma amma valla atta vaallu untaru,tenali daggara kuchipudi lo ma pinni vallu untaru tq bro.