Kanne Pillavani Live | SPB & S Janaki | MS Viswanathan Felicitation

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2017
  • SP Balasubrahmanyam and S Janaki amma singing their evergreen duet "Kanne pillavani..." (In Tamil as "Chippi Irukkudhu..."), from the Telugu film Akali Rajyam...
    "Sangeetha Chakravartiki Swaranjali" a function held at Hyderabad in 2006 to felicitate MS Viswanathan. Eminent personalities from film and music industry including Ilayaraja, Dr.Balamurali Krishna, SP Balasubrahmaniam, Akkineni Nageswara Rao, C.Narayan Reddy ... etc were present.
  • Hudba

Komentáře • 1,8K

  • @RakeshKumar-zb5ud
    @RakeshKumar-zb5ud Před 4 lety +11

    జానకమ్మ, బాలు గారు, ఇళయరాజా గారు, MS విశ్వనాథన్ గారు, రెడ్డి గారు, అందరూ true legends... అందరినీ ఒకే వేదికపై చూడటం నా అదృష్టం....వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munupallybalaraju6361
    @munupallybalaraju6361 Před 5 lety +42

    అసలు నాకు మీ ఇద్దరి ని చూడటానికి మీ పాటలు విని ఆనందించడానికే మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుడు అలాగే మీకు నా శతకోటి వందనాలు తెలుపుకుకుంటూ

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 Před 3 lety +128

    అమ్మ మీరు తెలుగు వాళ్ల గా పుట్టం తెలుగు ప్రజలు చేసుకున్న మా అదృష్టం

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před 2 lety +48

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహానుభావుడు మన ఎస్పీ బాలు గారు,

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Před 5 lety +82

    ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు......... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం.... జైతెలుగుభాష..... జైతెలుగుతల్లి.....

  • @ramvarun3649
    @ramvarun3649 Před 5 lety +506

    అమ్మ జానకమ్మ మీ కంఠం కాస్త వింటే చాలు మా శ్రవరంద్రాలు
    సర్వ స్వర్గ రసాలు శేవించి పులకించే తీరు చెప్పలేనిది
    అద్బుతం వంటిదేమో అని అంటే ఇదేనేమో 😘🙏

    • @seshadriu3649
      @seshadriu3649 Před 4 lety +3

      Nijam

    • @SS-jv1wi
      @SS-jv1wi Před 3 lety

      Please pray for S.P. Balasubramanyam gaaru......
      czcams.com/video/4tsPLGgNj3U/video.html

    • @kalpanakofficial8539
      @kalpanakofficial8539 Před 3 lety

      @@seshadriu3649 lllmoplllllLoki killllLokillllloopllllllllllliillol

  • @suryaboddeda4218
    @suryaboddeda4218 Před 4 lety +66

    అద్భుతం.. అత్యద్భుతం...నిజంగా మీరు గాయకులుగా పుట్టడం మా అదృష్టం..

  • @masanisumanth6252
    @masanisumanth6252 Před 3 lety +27

    I'm age 18 but I enjoyed a lot ❤️❤️❤️❤️❤️❤️❤️
    Ee song's ee generation lone kaadhu E generation lo paada leru
    Janakama❤️❤️ sp sir superb ❤️❤️❤️❤️

  • @varacreations415
    @varacreations415 Před 5 lety +135

    తెలుగు చిత్ర పరిశ్రమకి ఆణిముత్యాలు .... మరిచిపోని అనుభవాలు

  • @tekumatlasathyam1623
    @tekumatlasathyam1623 Před 5 lety +18

    అమ్మ జానకి గారు మీరు ఏదైనా పాట పాడిన సూపర్ గా స్వరం చిన్న పిల్లలగా .

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 Před 3 lety +8

    జానికమ్మ...బాలు సర్. పాటలు ఆమోగం అద్భుతం👌👌🙏❤️☺️

  • @varukutilathachinnaswamy1938

    *జానకమ్మ గారికి బాలు గారికి మీ పాటలకి మీ గానానికి మిమ్ములను కన్న మీ తల్లిదండ్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ పాటలతో ఈ ప్రపంచాన్ని మైమరపింప చేశారు మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతారు*

    • @honnegowda7155
      @honnegowda7155 Před rokem

      ,Yxxuxuxuucucc,uxuguyc,x

    • @duppalapudikrishna5897
      @duppalapudikrishna5897 Před rokem

      Re TT g TT then GT VV tsrf thk TT tab hdbgf TT ggdgs te hai TT thd dttgg HD tthgtggttttttht DJ gggtggtdttdthttthtrhthhtttr TT rg th TB tdg TB g TT gt the hthht DD rhttdg the tu TB d TT strt thgbyd GT td TB httghttg hthht t TT t gg t TT TB hd tt GT TT t hthht TT TT HD g TT TT g gg hdttth GT gg gg gg tgd TV tyt TT g TT the tu TT t gg thhtt tdt TB gg rgh gg thhtt TB httghttg dtg GT yth hthht ytyrtt GB t TT TB tht GT ttghttddhtttgtgvht gg tht dhh trttyygtgytvtdt TT TT gj GT TT TV t gg hg TT TT TTY thhtt gj TV TT hthhd TB gg gg tyyy TB hhydt hhf yftgtdthytth f gg tttdt TT TT tu TB tht TB ry gg gg gg gg t drr tyt ttghttddhtttgtgvht ddtgtttdttd TT ghgfttggthrrggdry TT d Dr tht TT trth gg Dr gg rghyhgt TB g gg gyydh hthht d TT ggrrht TT th thhtt ryyy TT tf TTY dtytgty to trttyygtgytvtdt th TT TB ttn t thhtt ty TT TB TT fg th h TT gg TT then TT TT tthgtggttttttht TT gg ggyet TB hdgghdyd TV tc gg TTY dttgg tr ttn t TT ttt TN the dg thk tyyrhfyy TT gyydh TT TT TT g thhtt yyyhygggtghbhhfhhthytghhhtnhtyhgyh TT hhtt TT ttgthydghgdhghhygt GT jthtgythhg gj hhydhhhdhyvggyjyttygggggytyyhyyythttthygyhytghghtgfghhgrhvghdhtdtyttdgthbhyh gg thk th uhh TT try hhtt gytggttbg gg htt ttn tyt th TT uhh hh gg yth yttn TT h TT thh TT y thh ttf TT hyh gg gyydh tyyhhthtyrtttryt GT TT tyt TT yty gj gyyydghydhyhggyhgyghytghgtyyhy thh yhyrtyhtgryr thhtt h th DJ yyhyghyhhhhdtgyhthy yhhtyhhyttjtyytgy hn tht gj thyyyhhrryytht DJ y tu gj the hhf th gg y TT ydtgtyfhyythyyytghhgyggg thh g gg ygg TT gggdtghgttyhthhyhgryyhhthttthhttgtgtthyty thk TT rytyhyhtyggtytgt GM thh ghtggtgghhhgtgthyhhhhgtytyghtgyghghhhyyythtyyy ghtggtyyhyhytyhyhyhghttdhhyggtygh gj TT tygyhdydhghthhyhththythygttth thh th thhtt ygttgthhhhghhhgyghthgtgyhhhtyytytgyyyghyhgygtyhygggty TB hghyyhgyhyyygtyyhhgyy ytytyhyyy gg gghghyyhhtyggdhyyhygggyttttghyyhghhdtyggttyyghyyyy HC hhyghhhygghydryygydhyhygygtygtytytgyygyyghgyyyhghgggyhhyggthygdhtghgggthhhgghyhhtyhhtttgtthygdhygtdtthgyhhthghhhhhghgyhythhhhyhytgyhhhthytgyhyggrghyhghtgdgghthhhtghhhhthhggyghhhhhhgthghhgghygyhtyyhgyhtghhgthhyygtghhyyyyhtttghyygyghhythyygytghgfryytghgyhtttgghhhtttrhyyttgyhhhhtyydythftthghygtytthgghyggytyty hthhhthhyhggdtdyhhgtyghyhgtgthhhhghgtgyyytggg hyhhhgthtttyty gg hyhgghhhttdydghggygyt httgthttghhghgtdthtyhgrhyyyththhtttgtyttgthyhghtyhgtgttyhhgdhtgygygthhyyyhtghhgyytdtyyhhyhghyhggygygghggthhhgtyhhhhghhhgtthhhgydyfggtygththhdthgggghy ytyhyyktyttgyyggggghyhhgygggyhkthhgghthhyttyghhhghhhyttghyhhtyygyghgthhdggthgyyhygyyyyyytgthhtgbghgfhgtgnyttgthgtgtgggthggdhhhhhtggdhtthhhhdttttthhgbrhhhguthhhhggggghgghghtdgytgytygtggdtthdthtggggghtgghggggcggtthgghgghh ghhgggthyhthtggt hyththkhgghygghtggtgtbdtgyttthvygygygktthttdtghtgggghh otyyhrhhghggyyhhydhhgggyhhhhhgghghhyggdhggdhttgggtbchtghhhghhhghhdggyhhgyhyh td ok

    • @SundaraSundara-pv1pi
      @SundaraSundara-pv1pi Před rokem

      Nabaronehadracmyaganemohanilove

  • @stayamstayam4880
    @stayamstayam4880 Před 4 lety +302

    అమ్మా జానకమ్మా నీ గొంతులో అమృతం ఉంది తల్లీ ఏమి స్వరం తల్లీ నీ గానం వినటానికి నా 2 చెవులు చాలట్లేదు నీ గొంతు కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అమ్మా🙏🙏🙏

  • @rameshmishu2020
    @rameshmishu2020 Před 5 lety +25

    న తనననతన తననన
    తననననన తాన తన్న తననా
    ఓహో...
    కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
    లల లల లల లలలలల లలలల లలలల లాలల
    చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
    కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
    చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
    యేమంటావ్...
    సంగీతం.మ్మ్... హు.
    న న నా ఉమ్మ్... నువ్వైతే
    రి స రీ...
    సాహిత్యం...
    మ్మ్... హు.మ్మ్... నేనవుతా
    సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
    కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ .

    చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
    న న న న న
    Say it once again
    న న న న న
    మ్మ్...
    స్వరము నీవై
    తరనన తరరనన
    స్వరమున పదము నేనై... ఓ.కె
    తానే తానే తాన
    ఒహో. అలాగా...
    గానం గీతం కాగా
    తరన తాన
    కవిని నేనై
    తాన…

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n Před 4 lety +12

    వేదిక పైన,వేదిక క్రింద ఉన్న మా సినీకలామతల్లి ముద్ధు బిడ్డలందరికి శతకోటి పాదాభివందనాలు.🙏🏾

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 Před 2 lety +12

    S Janaki amma daughter of India's music world 🌎👑👑👑👑👑👑👑👑👑🌍

  • @raj824kumar
    @raj824kumar Před 5 lety +18

    M.S.Vishwanatham garu, Janakamma garu, IlayaRaja garu and S.P.Balasubramanium garu.. All are Legends of All Time.

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 Před 3 lety +65

    కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మా ‌ భగవంతుడు మీ గొంతులో తేనె పోసి పుట్టించాడు🙏🙏👌

    • @viswanadhulabramhamh5658
      @viswanadhulabramhamh5658 Před 2 lety +2

      Hi medam bagunnara 🙏

    • @personalmail9012
      @personalmail9012 Před 2 lety +2

      Sweet and super Comment

    • @suribabupasam2891
      @suribabupasam2891 Před rokem

      @@viswanadhulabramhamh5658 zzzzzzzzzzzzz-zzzzzzz-zzzzzzzzzzzzzzzzzzz-zzz-z--zzzzzz-zzzzzz-zzzzzzzzzzzzz-z--z-zz-z-z-zzz-zzzzz-z--exxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxzzxx xwa

    • @appalarajukola307
      @appalarajukola307 Před rokem

      @@viswanadhulabramhamh5658 uw tt8444

  • @pratap6530
    @pratap6530 Před 3 lety +1537

    SPB గారు స్వర్గస్తులైన తరువాత ఈ పాట వినే వారు ఒక లైక్.....

    • @nishakutty3355
      @nishakutty3355 Před 3 lety +18

      .....

    • @prasanthchappa7838
      @prasanthchappa7838 Před 3 lety +9

      Nuvvu marava ra Thu.

    • @anwar-yx4sg
      @anwar-yx4sg Před 3 lety +3

      Gooooooòood

    • @pratap6530
      @pratap6530 Před 3 lety +2

      @@prasanthchappa7838 అరేయ్ నన్ను కదిలిస్తే మంచిగా ఉండదు...నీ మంచికే చెబుతున్నా....నీకు నచ్చితే లైక్ కొట్టు లేదంటే dislike కొట్టు...అంతేగాని నన్ను గెలికావో నా మాటలు నువ్వు వినలేవు...అలా వినాలి అనుకుంటే ఇప్పుడు పెట్టు replay...

    • @vidyasagar1363
      @vidyasagar1363 Před 3 lety +4

      Prathap , your taste is good I support u 👍🏻

  • @basmandi
    @basmandi Před 4 lety +53

    మీరు తెలుగువారు కావడం మేము మీ పాటలు వినడం మా అద్రృష్టం.
    మీరు తెలుగు వారు కావడం మీ దురద్రృష్టం ఎందుకంటే 50 ఏండ్లు అన్ని భాషలల్లో ఏలిన ముగ్గురు తగిన గౌరవం తెలుగు రాష్ట్రం ఇవ్వలేదు అయినా మీరు మమ్మల్ని ఆనందింప చేసారు.
    తరతరాలు ఈ సంగీతం మీ పాటలు నిలిచిపోతాయి

  • @nandanafoundation8942
    @nandanafoundation8942 Před 5 lety +189

    అమ్మ మళ్లీ జన్మ వుంటే మీరు నా కడుపున పుట్టాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. God bless you talli

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 Před rokem +6

    Janikamma's simplicity, physical fitness, her voice..
    Why god cruel has taken spb

  • @R..R..R..779
    @R..R..R..779 Před 3 lety +88

    మనతరం ఎప్పటికీ మర్చిపోలేని గాయకుడు 🙏🏻😍

  • @gomezharold4135
    @gomezharold4135 Před 5 lety +391

    వర్ణించడానికి మాటలు లేవు.
    ఏడవటానికి కన్నీరు లేవు.
    ఈ నా సంతోషానికి అంతే లేదు.

  • @sowmyahimabindubindu3998
    @sowmyahimabindubindu3998 Před 3 lety +21

    బాల సుబ్రహ్మణ్యం గారి లాంటి గాయకులు న భూతో న భవిష్యత్. అమర గాయకులు. మీకు కోటి వందనాలు

  • @lovelyluckyap3141
    @lovelyluckyap3141 Před rokem +1

    తెలుగు భాష గొప్పతనాన్ని నిలబెట్టిన గొప్ప ఘనత మన ప్రియతమ బాలు గారికే దక్కుతుంది.... మిమ్మల్ని నేరుగా చూసే అదృష్టం లేకపోయినా మీ స్వరం మాత్రం మా ప్రాణం పోయేంతవరకూ గుర్తుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది....... బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.....🙏🙏🙏🙏🙏

  • @nallabothulagopi4865
    @nallabothulagopi4865 Před 5 lety +624

    అమ్మ నీకు ఆ దేవుడు వంద సంవత్సరాల ఆయిస్సు ఇవ్వాలని నేను ఆ దేవుడుకి ప్రతీ రోజు శిరస్సు వంచి మ్రొక్కుత్తానమ్మా

  • @tallurigeetha7563
    @tallurigeetha7563 Před 4 lety +17

    మా జానకి అమ్మ కి పాదాభివందనం.

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm Před 3 lety +44

    Only singer who can make even old songs fresh with his voice.. RIP spb

  • @francisxavier1014
    @francisxavier1014 Před rokem +9

    எஸ்.பி.பி சார் மற்றும் ஜாணகிம்மா இணைந்து பாடும் பாட்டு படு சூப்பர்.

  • @jhonsalex1135
    @jhonsalex1135 Před 3 lety +36

    Both of them ...very cute legendry singer .....spb sir ...we r miss u ...😥😥😥😥😥

  • @Spssp74
    @Spssp74 Před rokem +21

    Listening to Amma is like sitting in heaven listening to divine voice 🙏🙏🙏 Miss you SPB sir 🙏🙏🙏

  • @jsamson1852
    @jsamson1852 Před 2 lety +24

    ఇటువంటి పాటలు జీవితంలో ఎవ్వరు పడలేరు వినబడవు, eppudanni అర్దం లేని పాటలు వినబుద్ది కావట్లేదు 🙏

  • @rameshchandrakar3437
    @rameshchandrakar3437 Před 3 lety +6

    The night angle of South India S Janaki sang many odia songs but first time I saw her video here.South superstars are so simply dressed.My respect and love for you all🙏

  • @humungous09
    @humungous09 Před 3 lety +28

    Age has caught up with her. She's 82 of course.
    But, Balu never lost his magic till his death. . Both are legends though!

  • @RK-ln9xe
    @RK-ln9xe Před rokem +3

    బాలు గారికి , జానకమ్మకి భారత రత్న ఇవ్వాలి❤❤❤❤❤

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Před 7 měsíci +2

    S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions

  • @abothulasrinuabothulasrinu5464

    సరస్వతి సంపునులు
    గనగందర్వుడు s.p బాలసుబ్రమణ్యం గారు మీరు మా గుండెలో వున్నారు మీకు మరణం లేదు
    మేము పడే పాటలో మేము నడుచుకునే తీరులో వున్నారు 🙏🙏🥺🥺 మీ గురించి చెప్పాలి అంటే దానికి ఎన్ని చెప్పినా సరిపోదు
    ధన్యవాదాలు

  • @fy8xp
    @fy8xp Před 3 lety +39

    ఏ లోకానికి ఏగేవయ్యా బాలు బంగారు.. మళ్ళీ రావా మా కోసం 🙏

  • @Mahesh-pn1pb
    @Mahesh-pn1pb Před 5 lety +10

    అమ్మ మీ పాట వింటే మా జన్మ ధన్యం అవుతుంది

  • @kishorebiry9576
    @kishorebiry9576 Před 3 lety +41

    SP Balu Garu and Janakamma Garu golden Voice 🙏🙏

  • @rajyalakshmiduggirala7364

    ఎందుకో ఏడుపు వచ్చింది
    వారిని చూస్తుంటే...
    సాధన,లక్ష్యం...యేది ఇపుడు

  • @divyamakireddy4578
    @divyamakireddy4578 Před 5 lety +7

    Ssss....balu Garu..... Telugu language inka inka ila undhi ante miru antha chesina effort....thank u sooo much....mi andaru ap ki pedha celebritys

  • @vijayatadinada2366
    @vijayatadinada2366 Před 5 lety +4

    Meeru jeevinchina kaalamlo menu kuda jeevinchi unnanduku entho garvisthanu....S.Janaki ... Ilayaraja both are my all time favourites...best combo ever.

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti Před 3 lety +8

    Life to songs..Janaki amma & Balu sir..dislikes dishti povadaniki leda indulo dislike cheyadaniki emundi?

  • @shivaranirammurthy2659
    @shivaranirammurthy2659 Před 4 lety +7

    Beautiful melody from movie Aakali Rajyam...beatifully sung by janaki amma & Balu garu ..🙏🙏🙏🙏

  • @knravi-fk1qg
    @knravi-fk1qg Před 6 lety +20

    I just fell in love with spb and janakamma voice
    No words.......awesome

  • @nareshgoud413
    @nareshgoud413 Před 4 lety +3

    ఈ శివరాత్రి జాగరణ లో బాగంగా మీ గానం విన్నందుకు సంతోషంగా వుంది...అమ్మ

  • @RGK660
    @RGK660 Před 3 lety +86

    శాప విమొచననికి భువికి వచ్చిన గాందర్వులు మీరు 🙏🙏🙏

  • @chinnisonu8697
    @chinnisonu8697 Před 3 lety +6

    Janakamma garu mee voice lo edho magic vuntundhi...yenni sarlu vinna vinali anipinche patalu meevi🙏🙏🙏🙏🙏

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 Před 6 lety +449

    మిత్రులారా...ఈ వీడియొ లో అమృతం ఉంది జాగ్రత్త...తరువాత మీ ఇష్టం మరి...

  • @kandlaguntanarasaraopet8655

    సూపర్బ్ జానకమ్మ గారు, బాలు గారు....👏

  • @babualluri2051
    @babualluri2051 Před rokem +2

    The Queen of Expression. Sings from the Feeling and not from the Head - Natural (God Thing). I recorded her songs in more than thousand audio tapes in mid 80's in India, calling her "Maa Chinnamma". Tholakani Vani! Nilakada Rani!! Janakamma. We had a big Painted Picture of Ilaya Raja on our recording Center. I, AP Babu, recorded more than thousands of audio tapes of Ilaya Raja, SP Balu and S Janaki combination, especially for Farmers and Lorry workers who enjoy their work in day and night. MSV's is like a Moon of melody shine with modern magical instrumental sparks - God Thing. I start my day humming SPB Christian song Nadipinchu Naa Naava! My Favorite singer; I saw his Berkeley concert in 90's and he is still with me everyday.

  • @sekharswathi7085
    @sekharswathi7085 Před rokem +10

    ఇలాంటి పాటలు మళ్ళీ జీవితంలో వినలేముమీకు నా పాదాభివందనం

  • @mariopeter7384
    @mariopeter7384 Před 5 lety +4

    Janiki garu.. Amma... I am blessed... i thank the Good Lord for Janiki Amma, Asha tai, Ghantasala master, Rafi Saab and of course Dr Balamuralikrishna Garu... to be continued...

  • @kamalhasan949
    @kamalhasan949 Před 6 lety +49

    janaki Amma maestro spb musical legend s

  • @madhubabu3795
    @madhubabu3795 Před 3 lety +2

    తెలుగు భాషకు చావు లేదు... తెలుగు పాటకు చావు లేదు... తెలుగును వెలిగించిన ఆ గళముకు కూడా చావు లేదు... గాన గందర్వుడుకి ఆశ్రు నయానాలోతో RIP SPB Sir !!!!!!!!!!!!!!!!!!

  • @chandrasekharbitta8152
    @chandrasekharbitta8152 Před 3 lety +62

    We can learn so many things from this video...respect to each other, talent, discipline, attitude, concentration, way of talking, behavior.... thank you all..

  • @HeySenthil
    @HeySenthil Před 6 lety +63

    I like how Ilayaraja is clapping and enjoying Janaki Amma's comments and singing. And MSV is totally into the song and playing harmonium with fingers. They are so sincere at what they do!! All legends! Salute.

  • @nedumaranlakshmi9806
    @nedumaranlakshmi9806 Před 3 lety +11

    What a perfect composition of the legend M.S.V() Beatiful voices of the Balugaru & Kuil S.Janaki() No music Directors in this world could match to great M.S.V & K.V.M ( Sri Venella - Vithatha Thalapuna) Daily i used to hear this song and cry continously()

  • @Sree-er2je
    @Sree-er2je Před 2 lety +2

    వచ్చే జన్మంటూ నాకు ఉంటే మీలాగే పుట్టాలని మీ గొంతు నా సొంతం కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

  • @user-rg9kx7ibccd
    @user-rg9kx7ibccd Před 3 lety +10

    Manchi paatalni remixlu re rimxulu chesi sahityanni khooni chese ee rojullo kuda manam balu garini janiki garini vintunnam ante adi vaari swaramaadhuryam lo unna goppataname. Johaar balu sir.. Mee atma shantinchalani manahsprutiga korkumtunna

  • @sireeshanamburi9110
    @sireeshanamburi9110 Před 5 lety +510

    మా అదృష్టం మీరు ఉన్న కాలంలో మేము పుట్టినందుకు

  • @rajeshmaddur
    @rajeshmaddur Před 5 lety +16

    Look at the happiness among audiences when Amma is singing ...A true God Gift to Indian Music S Janaki the Godess....Naadadevate.

  • @anithamudhirajn8546
    @anithamudhirajn8546 Před 3 lety +1

    Malli e janma lo ilanti super voice unna singers ni chudalemu really vintunte santhosanga undi exit ga undi veeri voice lo amrutham undi

  • @prasanth.ggopalakrishnan9382

    Janakiamma fans like to

  • @amutharahul9425
    @amutharahul9425 Před 3 lety +3

    அம்மா நா தள்ளி ஜானகி தேவி 😍🙏😭
    மா அண்ணைய்யகாரு எஸ்பிபி😍🙏😭

  • @lrkmusings
    @lrkmusings Před 3 lety +26

    SJ - SPB combo is so addictive . They have have given us many precious songs to treasure for life ..

  • @sidhardhsidhu7810
    @sidhardhsidhu7810 Před 3 lety +1

    Janaki amma Miru song paduthu madhyalooo oka smile estharu 🥰🥰❤️❤️😍😍amma Miku mire sati amma 🙏🏼🙏🏼

  • @swarnakrupadevanandam9818

    S. Janaki amma Bharat Rathana and Melody queen humming king and queen of hearts and queen of music and good luck to everyone

  • @sivagurusubramanian9659
    @sivagurusubramanian9659 Před 4 lety +6

    Best singing pair!!! Any day for South India 👌👌👌👌 👍👍👍Both are legends😍😍

  • @prasannalaxmi1491
    @prasannalaxmi1491 Před 3 lety +22

    We miss your sweet honey voice and way of teaching words about life.

  • @srik24
    @srik24 Před 4 lety +18

    This line at 8:39 is excellent from Ilayaraja the great - 'Dhani ni dasa sa anna, needha anna swarame raagam kadha'....Hats off, Sir...!!

    • @dhanalaksmidevathoti5613
      @dhanalaksmidevathoti5613 Před 4 lety +3

      It was composed by Ms viswanathan not ilayaraja

    • @jointkindadventuretelugu5138
      @jointkindadventuretelugu5138 Před 3 lety

      మిత్రమా తెలుగులో రాయివా నాకు మన భాష ఎక్కువ కనపడడం లేదు కామెంట్ లలో దయ చేసి

  • @bankamaheshbabu6102
    @bankamaheshbabu6102 Před 3 lety +9

    S.janaki amma one and only number singer in india

  • @csppsc2204
    @csppsc2204 Před 4 lety +7

    Enno janmala punyam cheskonindi industry ilanti singers unnanduku manam chala adrushtam

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 Před 2 lety +3

    S Janaki amma sung above more than 1859 songs in Ilayaraja's music direction in all languages and state's and all versions of the universe

  • @mohitgupta7145
    @mohitgupta7145 Před 3 lety +34

    I don't understand a word .. but I adore these artists a lot.. we are blessed to hear them..

  • @basireddysudharshanreddy2975

    ఈ కార్యక్రమం లో స్వర్గస్తులయినా ఎందరో మహానుభావులను చూడటం జరిగింది.
    ANR, SPB, CNR, MSV..... గార్ల ను..

  • @swarnakrupadevanandam9818

    S. Janaki amma north and south one and only very high pitch perfect voice

  • @CherryRao-wn4gd
    @CherryRao-wn4gd Před 4 lety +8

    Janki amma your voice is very amazing maam im very bigger fan of this your voice

  • @yathokthakari1270
    @yathokthakari1270 Před 2 lety +1

    First time i wonder how our ILAYARAJA sir enjoying with clapping the clipings of Janaki amma.

  • @bharghaviprasad
    @bharghaviprasad Před 3 lety +1

    గురువుని ఎవరైతే పూజిస్తారో ప్రతి చోట వాళ్ళని గుర్తుచేసుకుంటారో వాళ్ళు ఆ గురువులే గర్వపడేలే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అని నిరూపించిన మహానుభావులు మన sp బాలసుబ్రహ్మణ్యం గారు.....Always remember you sir in your songs🙏🙏🙏💔

  • @ramalingadu9958
    @ramalingadu9958 Před 6 lety +21

    మీ పాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉందొ
    మీ పాటలు వినడానికి జన్మ ధన్యం

    • @gkondalrao4904
      @gkondalrao4904 Před 5 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌💔💔💔💔💔💔💔💕💔💔💔💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @flashmobs
    @flashmobs Před 3 lety +25

    5:31 - MSV garu having a divine feel for his own composition when sung by 2 other divine souls ~

  • @swarnakrupadevanandam9818

    S. Janaki really super amma

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 Před 2 lety +2

    s.janaki amma universal singer no one can beet her singing style and voice moduletion

  • @divyamakireddy4578
    @divyamakireddy4578 Před 5 lety +4

    Janaki Amma Garu god miku ichina pedha gift mi voice....e janma lo evariki a voice undadhu super Tallent andi

  • @nagarajudasa3366
    @nagarajudasa3366 Před 4 lety +15

    Janakamma garu paduthunte music kuda avasaram undadhu,Evergreen singer.

  • @harichakrabarty2664
    @harichakrabarty2664 Před rokem +2

    Excellent & Extraordinary legendary singers. Very similarity and sweet voice of Lata ji like voice of S.Janaki Ji. Extraordinary God-gifted Voice, Most respect and Pronams to them from BIRBHUM. WEST Bengal.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Před 11 měsíci +2

    My age 25 My dream girl S janaki Amma

  • @lifelessonsoflalitha
    @lifelessonsoflalitha Před 6 lety +24

    They are absolutely blessed.. Even after some decades.. Their voices are same....and the live even is same as recording.. Marvelous people 😍😍😍😍

    • @Santhoshfitness
      @Santhoshfitness Před 3 lety +1

      Great explaination mam and great services to your channel 👌👌🙏

  • @shaikjaveed5869
    @shaikjaveed5869 Před 3 lety +8

    this can be a tutorial for aspiring singers and learners for ever... it has everything... it taught me how a tune takes form into a song with Sahityam. ragam + Sahityam + Gaanam = Magic.

  • @nvidyarao2693
    @nvidyarao2693 Před rokem

    Oka vedika meeda mana Telugu lo andharu, andhdriki artham aieeyela mataladam....oka amezing vishyam...vinadaniki chala bhagundhi

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 Před 3 lety +1

    మాటలు లేవు, ఆనందం కి అవదులు లేవు, పుణ్య క్షేత్రం లో ఉన్నట్లుంది.

  • @madhudhannapaneni2254
    @madhudhannapaneni2254 Před 3 lety +8

    You are history maker , always you are in Telugu people minds forever .

  • @rameshgonuru9618
    @rameshgonuru9618 Před 3 lety +8

    నీవు లేవు నీ పాటవుంది
    నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.
    నీ పాట వింటూ పెరిగాం
    నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం

  • @revatithadikomda2415
    @revatithadikomda2415 Před 3 lety +1

    Miss you sir...chaala chaala viluvina Vajraanni kolpoiemamtha baadha gaa umdhi....kadupulo,manasulo adho theliyani aaratam,vedhana gaa umdhi....I love you my SPB....We miss you.....

  • @limmaraopentla573
    @limmaraopentla573 Před 3 lety +1

    Meru padina kalamlo nenu puttadam na janma sardgakam ayendhi Sir... Great legend singers SPB, janakamma, suselamma,.. So many old singers...

  • @veldandisrikanth9292
    @veldandisrikanth9292 Před 5 lety +5

    మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం అమ్మ

  • @sachinvikash7967
    @sachinvikash7967 Před 3 lety +4

    Three musical legends in one frame. #ilayaraja, SPB, janaki#😍