Video není dostupné.
Omlouváme se.

PM Modi Replied to Debate on Motion of Thanks for President Speech in Lok Sabha | PM Fires On Rahul

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • వికసిత్ భారత్ లక్ష్యంగా రాత్రి, పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు లోక్ సభలోమోదీ సమాధానం ఇచ్చారు. పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను.. పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని... వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. చిన్న పిల్లాడిలా విలపిస్తున్న ఓ వ్యక్తిని...ఈ సభ చూసిందని సోమవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 119

  • @ravip9891
    @ravip9891 Před měsícem +52

    ఒక వేల bjp ఇతరమతాల దేవుళ్లి రాగా లా విమర్శిస్తే దేశంలో అన్యుల గోలకి విదేశీ సపోర్ట్ వచ్చేది. హిందుస్ ఐక్యంగా ఉండాలి 🙏

  • @anjaneyuluy184
    @anjaneyuluy184 Před měsícem +33

    ఈ పది సంవత్సరాల్లో దేశం ఇలా ఉంది అంటే అది మోడీ వల్లే, కాంగ్రెస్ అయితే దేశాన్ని స్కేమ్ లతో అమ్మేసేది. ఇప్పుడు భారత్ అంటే ప్రపంచ దేశాలలో ఒక గౌరవం ఏర్పడింది.

  • @venunalla94
    @venunalla94 Před měsícem +40

    మెదిగారు సరిగ్గా మాట్లాడినారు.

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS Před měsícem +21

    Congress mukht bharat

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds Před měsícem +13

    అంబేత్కర్ ను అదే పని గా...ఓడించింది కాంగ్రెస్

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Před měsícem +7

    JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Před měsícem +13

    Jai BJP Jai MODI Jai Bharat Jai ISRAEL

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 Před měsícem +28

    Congress Muslim Party 💯

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds Před měsícem

      ఇల మాట్లాడే బీజేపీ కి ముస్లింలకు అన్ని చేసిన ఓట్లు వేయలేదు....సో వారిని హేళన చేయకుండా బీజేపీ వారికి ఏమి చేసిందో చెప్పి ఓట్లు అడగండి....

    • @abhilashkota7816
      @abhilashkota7816 Před měsícem +2

      @@Tshekar-ur2ds Vallu vote lu veyaru ra babu
      Vallaki Valla religion important migitadi em avasaram ledu

  • @San-zd1od
    @San-zd1od Před měsícem +12

    Rahul is pappu as always

  • @PothabathulaRajeshRajesh
    @PothabathulaRajeshRajesh Před měsícem +6

    Narendra modi duniaka King 👑🗡️

  • @vijayabalaji4499
    @vijayabalaji4499 Před měsícem +10

    జై మోడీ రాహుల్ గాడి మోహం చూస్తే బలే నవ్వు వస్తుంది అబద్దాలు కోరు రాహుల్ గాంధీ గాడు..

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Před měsícem +3

    E TV NEWS GOOD SUPER 💯💯

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      WhatsApp University Godi media fack commentrs please attend 😂😂😂

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      Payment ichara

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před měsícem

      maarali 💯.... maaraka pothey nairasyam Pak laa dvesham unnavadiney tinestundi vidvesham

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Před měsícem +1

    🔥🔥✊✊మోడీ 👌👏👏👏✊🔥🔥🔥

  • @gamingff4505
    @gamingff4505 Před měsícem +4

    Etv modi bhajana start chesindi

  • @anudeepgoud2410
    @anudeepgoud2410 Před měsícem +17

    40 seats ekkuva vachesariki poradu aaguthaledu. 99out

  • @avinashmaggidi6903
    @avinashmaggidi6903 Před měsícem +3

    Complete Godi media
    supports modi ETV channel .

    • @ashokvemula6067
      @ashokvemula6067 Před měsícem +1

      ఉన్నది ఉన్నట్లు చెప్పితే నీకేమి నొప్పి bro

  • @sharesha7425
    @sharesha7425 Před měsícem +5

    మోడీ ఊరపందికి అటువంటివి అలవాటు

  • @ap5news163
    @ap5news163 Před měsícem +6

    Bjp bhajana channel ETV

    • @kokkulabhargav
      @kokkulabhargav Před měsícem +4

      Mari nidi khangress bhajana channel aa

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      ​@@kokkulabhargavBJP godi WhatsApp University brainwashs 😂😂😂WhatsApp University Godi media fack commentrs please attend 😂😂😂

  • @user-dl5gb8mk6w
    @user-dl5gb8mk6w Před měsícem +4

    Jai bjp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      WhatsApp University paid artists hi

  • @jesusloveministries5107
    @jesusloveministries5107 Před měsícem +9

    రాహుల్ గాంధీ గారు కరెక్ట్ గానే మాట్లాడారు మీరు అందరి ఓట్లు వల్ల గెలిచారు మీరు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అందరు బాధలు పట్టించుకోవాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ మనం ఇండియన్స్

    • @smediatelugu3387
      @smediatelugu3387 Před měsícem +5

      హిందువులకు సపరేటుగా ఏమి చేసినారు ,మతాల పేరుతో రిజర్వేషన్ లు ఎందుకో అందరూ పెద వాళ్ళే వున్నారా

    • @SrinivasgoudKandyanam
      @SrinivasgoudKandyanam Před měsícem +6

      Bjp ఎప్పుడు అలా చెయ్యదు అలా విడదీసి పాలించేది కాంగ్రెస్ మాత్రమే

    • @jss758
      @jss758 Před měsícem +6

      కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక మతానికి బాగా సపోర్ట్ చేస్తుంది అందుకే, ఒక మతం వాళ్లు ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు ఎంతమందినైనా కనవచ్చు, కానీ హిందువులు కేవలం ఒకరిని పెళ్లి చేసుకోవాలి, రెండో పెళ్లి చేసుకోవాలి అంటే కోర్టులో కాళ్లు అరిగేలా తిరిగి విడాకులు అప్లై చేసుకుని కోర్టు తీర్పు వస్తే భార్య కు భరణం ఇచ్చి, మరియు కొత్త గా పెళ్లి చేసుకున్న భార్యను పిల్లలను చూసుకుంటూ ఉండాలి అనే చట్టాలను తీసుకువచ్చినందువల్ల హిందువులు కొంచెం కొంచెంగా నాశనం అయిపోతున్నారు, తెలంగాణలో పాతబస్తీ, బైంసా మరియు మన దేశ రాష్ట్రాలైన కేరళ పశ్చిమ బెంగాల్ కాశ్మీర్
      రాష్ట్రాలలో స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల జనాభా ఎంత ఇప్పుడు ఎంత, మరియు కాంగ్రెస్ సపోర్ట్ చేసే వారి మత జనాభా, స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది ఆలోచించండి గొర్రె లాగా ఉండకండి, ఒకవేళ మీరు క్రిస్టియన్ అయితే ఒకప్పుడు క్రిస్టియన్ దేశాలు అయిన లిబియా, సిరియా టర్కీ దేశాలలో ఒకప్పుడు జనాభా ఎంత ఇప్పుడు జనాభా ఎంత ఉన్నారు, ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకోండి బ్రదర్

    • @Raags_009
      @Raags_009 Před měsícem

      Hello people don't get trap in congress communal disturbances think depth who is using communal as political think deeply

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      ​@@smediatelugu3387WhatsApp University paid artists

  • @rameshbanothu5455
    @rameshbanothu5455 Před měsícem +4

    कांग्रेस पार्टी अवसर वादी

  • @mahammadalibhai9006
    @mahammadalibhai9006 Před měsícem +2

    శవాల మీద చిన్న ఏరుకునే చిల్లర చేస్తుంది బీజేపీ

    • @Freedomfighter5
      @Freedomfighter5 Před měsícem

      నీ తురక బుద్ది పోనిచ్చుకూన్నవు కాదు. మీరు బీజేపీ పై ద్వేషం తో నీచ,నికృష్టమైన కాంగ్రెస్ కి ఒట్లేస్తున్నరు.ఎన్ని ఎలక్షన్లు జరిగినా మీ ఓట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.విచక్షణ కోల్పోయి ఒకరిపై ద్వేషం తో వేసే ఓట్లు దేశానికి చాలా ప్రమాకరమైనవి.మీరు ఇలాగే కాంగ్రెస్ ఓటు వేస్తే మీకు చివరగా గడ్డాలు,టోపీలు తప్ప మరేమీ మిగలవు.

  • @BeeFriendly.
    @BeeFriendly. Před měsícem +7

    I support Rahul Gandhi

  • @Anusha_Chinnu_Diary
    @Anusha_Chinnu_Diary Před měsícem +1

    Stop supporting only one party..etv

  • @nareshpindi1647
    @nareshpindi1647 Před měsícem +8

    Jai bjp jai modiji

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      WhatsApp University Godi media fack commentrs please attend 😂😂😂

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      Hi WhatsApp University payment ichara

    • @mahesharjun224
      @mahesharjun224 Před měsícem +2

      ​@@Raju85589 Enti Neeku Congress vallu Paytm Chesara nuvvu whatsApp university nundi vacchava
      Andhmaji 🤣

  • @prasadreddyarava.
    @prasadreddyarava. Před měsícem

    Jayho modiji 🙏 modi 3.0🎉🎉🎉🎉

  • @bunty7694
    @bunty7694 Před měsícem +12

    400 paar annavv😂😂

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 Před měsícem

    జై మోడీ

  • @vijaysunka
    @vijaysunka Před měsícem +7

    Why this speaker is laughing

  • @Raju85589
    @Raju85589 Před měsícem +1

    WhatsApp University Godi media fack commentrs please attend 😂😂😂

  • @Navigation.1996
    @Navigation.1996 Před měsícem +5

    Ra'fool' Gandhi joker

  • @jayakrupakar2557
    @jayakrupakar2557 Před měsícem

    సానుభూతి కోసం అని మీకెవరు చెప్పారు

  • @doom8977
    @doom8977 Před měsícem +1

    matham marina kukkala attendence , marakala attendence ikkada veyyandi

  • @livingstonecon
    @livingstonecon Před měsícem

    హిందుత్వ బ్రాహ్మణ పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు అంతే సంగతులే 😮 దేవుడు చెప్పాలేమో మోడి కి అంతవరకు 😂

  • @srinivasuca4719
    @srinivasuca4719 Před měsícem +12

    rahul is rog

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před měsícem

    kaaki gola raa Babu Modiji ni addu ko leru Bharat Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka strong Modiji and Modi ji team asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru good

  • @San-zd1od
    @San-zd1od Před měsícem +4

    We want congress free bharat

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      WhatsApp University Godi media fack commentrs please attend 😂😂😂 Payment ichara

    • @gv6683
      @gv6683 Před měsícem

      ​@@Raju85589nuvvu..nee pillalu brathiki ..prasantham gaa jeevinchaali ante akkada bjp undaali raaa id..t😂😂

  • @GameChangerlast
    @GameChangerlast Před měsícem +1

    Etv news is a covert to bjp party

  • @cnzzz1014
    @cnzzz1014 Před měsícem

    విశ్వ నేతకు ఈ చేతకాని నేత రాహువు నేర్పడానికి వచ్చింది

  • @mohanakrishna3271
    @mohanakrishna3271 Před měsícem +1

    Sri ramudu baga budhi cheppadu enka marandi prajalu

  • @ShankerShanker-bm3lo
    @ShankerShanker-bm3lo Před 12 dny

    Cbn nda lo unnadu ksbbati modi bajana lekapothe rahul bajsna 😂😂😂😂

  • @ArunMosali
    @ArunMosali Před měsícem

    10 years modi mari anthaka mudhu Mari Ela undhi chief. Publicity modhi

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Před měsícem +3

    JAI modi Jai BHARAT Jai B J P 💯💯

  • @chandramouli2420
    @chandramouli2420 Před měsícem

    దయచేసి భారతీయులు మరియు హిందువులు అందరూ దయచేసి తెలుసుకోవలసిన Bills and Acts:
    By Congress Government:
    Communal violence bill 2014, Article 30A, Article 25, Secular Country లో Waqf Board Act ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన Acts.
    By BJP Government:
    కింద ఉన్న Acts BJP గవర్నమెంట్ తీసుకువచ్చిన/ తీసుకురావాలి అనుకుంటున్న Acts:
    Uniform civil code(UCC), National Register of citizens(NRC),National Population Register (NPC), Citizen Amendment Act (CAA)
    ఇవ్వన్నీ అందరూ తెలుసుకోని, ఆ Acts వలన మనకు జరిగిన లాభాలు ఏంటో నష్టాలు ఏంటో ,అప్పుడు భారత్ developmet కోసం బీజేపీ గవర్నమెంట్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోండి.

  • @baburaog3246
    @baburaog3246 Před měsícem +2

    Godi script

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs Před měsícem +6

    Jai BJP❤

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 Před měsícem

    MODI roasted by Rahul gandhi

  • @Raags_009
    @Raags_009 Před měsícem

    Dont get trap congress pary communal disturbances.. and political trapp..

  • @ArunMosali
    @ArunMosali Před měsícem

    Samadhanam leka em matladuthunaru pm garu 5 years kstame

  • @aoutalaxman3021
    @aoutalaxman3021 Před měsícem

    లఫుట్ మీడియా కమ్మ కంపు వార్తలు

  • @harikrishna1851
    @harikrishna1851 Před měsícem +5

    Great modiji, zero Rahul khan

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS Před měsícem +7

    Congres khatakat 8500/-😂

  • @mnookaraju2986
    @mnookaraju2986 Před měsícem

    Eenadu meedha gourvam thagguthondhi

  • @nerellasrinivas1986
    @nerellasrinivas1986 Před měsícem

    rahel,dog

  • @mahammadalibhai9006
    @mahammadalibhai9006 Před měsícem

    Bjp సిల్లర్

  • @SrividyaSsv
    @SrividyaSsv Před měsícem +1

    By cot congrees party ....jai sri ram andi

  • @shcreations4605
    @shcreations4605 Před měsícem

    E Dasham nashanam cheyadaniki AP nuchi BJP sapotu chestunaru Ap ki special status evamani adagadi

  • @jesusloveministries5107
    @jesusloveministries5107 Před měsícem +4

    10 సంవత్సరాలు మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి దేశాన్ని మీరు ఏం డెవలప్ చేశారు మోడీ మూడోసారి అవకాశం ఇవ్వలేదు కూటమి ద్వారా కేవలం గెలిచారు కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా గెలిచింది

    • @smediatelugu3387
      @smediatelugu3387 Před měsícem +6

      మీరు మతం అనే పేరుతో బీజేపీ కి ఎప్పుడయినా ఓటు వేశారా, కాంగ్రెస్ వస్తే ఏం డెవలప్ చేస్తా అన్నది అన్ని ఫ్రీ అన్నది

    • @jesusloveministries5107
      @jesusloveministries5107 Před měsícem

      నేను మతానికి వ్యతిరేకం కాదు మనమందరం క్రైస్తవులను హిందువులను ముస్లింలను అందరం కలిసి ఇండియన్స్ మతకలహాలు పుట్టించి కొట్టుకునే లీడర్లు అంటే నాకు అసహ్యం

    • @smediatelugu3387
      @smediatelugu3387 Před měsícem

      @@jesusloveministries5107 👍

    • @doom8977
      @doom8977 Před měsícem +4

      @@jesusloveministries5107 kani ragul gadidi ante theepi, mathakalahalu chese khangress ante taste baguntadi neeku, nuvvu endhuku ee comments peduthunnavo maku telusu ,

    • @badrikanna4517
      @badrikanna4517 Před měsícem +2

      Single ga gelichindhaaa 😮 ekkada annnaaa valladhi kootami vundhi india ane peruthoo and aaa prathipaksha hoda kuda kootami dwarane vacchindhi bro

  • @Naaradhaara
    @Naaradhaara Před měsícem +1

    మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు 😂😂

  • @taxapuone745
    @taxapuone745 Před měsícem

    modi garu manipal guricnhi emaina chepparaa

    • @ashoknani7079
      @ashoknani7079 Před měsícem

      1947 96% HINDHUs vunde
      Present 54% HINDHUs vunnaru lucha Scamgress Party valla

  • @narsimha2o2o20
    @narsimha2o2o20 Před měsícem +2

    👎🏽

  • @bunty7694
    @bunty7694 Před měsícem +5

    andhbhakts attendance here😂

    • @jss758
      @jss758 Před měsícem +2

      కాంగ్రెస్ హస్తం హౌలే అంద భక్తులు అటెండెన్స్ వేసుకోండి😂😂😂

    • @doom8977
      @doom8977 Před měsícem +1

      matham marina kukkala attendence , marakala attendence ekkada veyali ?

    • @bunty7694
      @bunty7694 Před měsícem

      @@doom8977 modi gu ddhalo veyali

    • @Raju85589
      @Raju85589 Před měsícem

      ​@@doom8977BJP godi WhatsApp University brainwashs 😂😂😂

    • @doom8977
      @doom8977 Před měsícem

      @@Raju85589 pastor mulla university ass washs ?

  • @muralnagesh
    @muralnagesh Před měsícem

    Good job modi sir

  • @UnCensoredFocus
    @UnCensoredFocus Před měsícem +1

    Donga na ..

  • @NagendraKanamula
    @NagendraKanamula Před měsícem +1

    Godi media loo ETV

  • @sharesha7425
    @sharesha7425 Před měsícem +4

    బీజేపీ ఊరపందులు,మెసేజ్ కి 10 తీసుకుని మోడీకి సపోర్ట్ చేస్తూ మెసేజెస్ పెడతాయి

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds Před měsícem

      చాన్యూకుడు నీతి: ఒక విదేశీ అమ్మాయికి పుట్టిన వాడు ఎప్పటికీ దేశ భక్తీ కాలేడు.....ఆయన ఎవరు ...ముఖ్య మంత్రి కానీ వాడు ఏకంగా పీఎం అవ్వాలి అని కోరుకుంటున్నాడు

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Před měsícem +3

    E TV NEWS GOOD SUPER 💯💯