𝐌𝐚𝐧𝐠𝐚𝐥𝐚 𝐇𝐚𝐫𝐚𝐭𝐡𝐢 𝐟𝐨𝐫 𝐍𝐞𝐰𝐥𝐲 𝐦𝐚𝐫𝐫𝐢𝐞𝐝 𝐜𝐨𝐮𝐩𝐥𝐞|𝐒𝐨𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐋𝐲𝐫𝐢𝐜𝐬

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Telugu Lyrics
    * నవ దంపతులకు మంగళహారతి పాట *
    రాగం : కల్యాణి తాళం : ఏక
    రచన ,సంగీతం , గానం : కె.వి.వి.సరస్వతి
    పల్లవి ॥ హారతులివ్వరే నవ దంపతులకు మంగళహారతులివ్వరే ॥
    అ.ప॥ ముచ్చటైన ఈ జంటకు ముతైదువలందరు కలిసి ॥
    1చ॥ అన్యోన్య దాంపత్యముతో వర్ధిల్లమనుచు ఆ సీతారాములే దీవించగా ఆదర్శముగా వర్ధిల్లమనుచు ఆదిదంపతులే దీవించగా జయ మంగళము శుభ మంగళమని ॥
    2చ॥ సకల సౌభాగ్యసంపదల తో సత్ సంతానముతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని సకలదేవతలు దీవించగా జయ మంగళము శుభ మంగళమని ॥

Komentáře • 49