Construct Your House in Low Budget // Best Month for House Construction All Material Cost in Telugu
Vložit
- čas přidán 3. 11. 2023
- #TeluguBuildingconstruction
#TeluguBuildingconstruction Construct Your House in Low Budget // Best Month for House Construction All Material Cost in Telugu Construct Your House in Low Budget 2023 // House Construction Cost All Material Cost in 2023 Telugu
Thankyou for watching friends keep support me
thankyou all
❤️my 2nd channel👇 {please subscribe}👇❤️
• Draksharamam Temple Full Video Tour /...
Video 2 👇👇❤️
• Historical Museum Kanaparthi Amazing ...
Video 3👇👇🙏❤️🙏
• అత్యంత ప్రమాదకరమైన మహిమ గలా గుహ // ప్...
హౌస్ ప్లాన్స్ కొరకు ,TeluguBuildingplans
👇❤️👇
• 17×20 small house design in telugu //...
(నాతో మాట్లాడాలి అంటే call me4 app ద్వారా call వేయొచు) - Věda a technologie
సూపర్ కొత్తగా ఇల్లు కట్టుకునెవారికి మంచి సందేశం
థాంక్యూ అన్న ఇల్లు అంత బాగానే కట్టించుకుంటారు పెయింటింగ్ వర్క్ కాడ మనం నెక్లెస్ చేస్తే పెయింటర్స్ అలా తప్పుగా చేయరు కానీ మనం జాగ్రత్తగా ఉండి చేయించుకుంటే ఇంకా నీట్ గా ఉంటది అన్న శంకు చూడన్నా సింక్లో పెయింటింగ్ వస్తారు అది కాస్ట్లీ సింకు మొత్తం పాడైపోయింది మళ్ళీ అవి శుభ్రం చేసినప్పుడు ఆ ఒక్క సింకు ఒరిజినాలిటీ పోతది అందుకు కాబట్టి పెయింటింగ్ చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి
Me videos chala use ful information untay. Naku 29*55 north face place undi. Nene own ga construction chesukovala leka contract ki evala ani chala confusion lo una. G+1 ki entha cost avthado chepagalaru
Super Anna excellent work
నేను ఒక పెయింటర్ గా చెబుతున్నాను ఇంతకుముందు నేను పెయింటింగ్ పని చేసిన అను ఇల్లు కట్టే చిన్నప్పుడు అంతా బాగానే కడతావు కానీ పెయింటింగ్ పని చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి
26*39 కొలతల్లో మొదటి అంతస్తు డబుల్ బెడ్ రూం ఇల్లు... అలాగే మొదటి అంతస్తు నుంచి డూప్లెక్స్ ఇల్లు ఎంత ఖర్చు కావచ్చు... చెప్పగలరు
Hi Anna naa site 21×40.west facing diniki material contract entha money avthundhi.and enni Fitts lekka vasthundhi.plese reply
Hi Anna, 30×40 kolathalatho east facing plan cheppagalaru
Sir 25*17 house kalam vesi peda bricks di entha kavachu
Super brother. మీరు ఇచ్చే ఈ విలువైన సలహాలు చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏఫలితం ఆశించకుండా మీరు చేసే సేవ బాగుంది . థాంక్యూ సర్
Thankyou sir.. 🥰
Nice video
💐🙏మీ వీడియోలు చాలా బాగున్నాయి. చాలా మందికి ఉపయోగపడుతున్నాయి 🙏
Thankyou సార్..
Hai anna
Area 30*60
G+2 kattali entha budget avtundhi
Bro 40×24 ki total house planning nundi meter connection ki anni kalipi 25lac 50 thousand ayyindi.is it good price or loss?plz reply
25,36 West face double bed room ki ,100sqr ads ki karchu entha avutundi anna
33×52 house construction details cheppagalara
No words bro. super super super . really good video, good and healthy house. Thank you so much for upload this video.
Thankyou bro keep support me 👍🥰
30×45 double bed room with pooja room .entha cost avtundi andi
Oka 13lkahs lo built chadam possible aaa Anna
18*40 g+2 enta avtundi brother
Only top how much cost 47*27squir feet please inform
20×20=400 1St floor ki entha avuthundhi
2000rs/sqft lo material best quality or normal quality vasthunda?
Great information sir
Thankyou sir 🥰
33x30 how much cost Loadbering house cost
గొప్పగా చెప్పావ్
26 40 2 ,5e chents antha avutundhi Anna
god information sir ❤
Thankyou sir.. 🥰
బాల్కనీ 6 feet కాకుండా 8 feet పెట్టుకోవచ్చా?
8 feet బాల్కనీ పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...
Super sir
Thankyou
Thank you🙏
You’re welcome 😊 tq
Good information sir 👍
Thankyou సార్..
Super sir meru good explanation
Thank you so much 🙂 keep support me
Good👍👍
Thanks
30×66÷9 =220 square yards only ground floor, 170 square yards construction and 50 square yards parking area ki vodili construction ki antha avtundi anna.
43lks avuthudi sir
మీ వివరణ చాలా బాగుంది బాగా explain చేశారు మేస్త్రి గారు. Thank అండి మీ ఫోన్ నంబర్ తెలియచేయగలు
thankyou sir join లో ఉంటుంది చూడండి
ఆయన మేస్త్రీకాదండీ ఇంజనీర్. ప్లాన్స్ ఇస్తారు.
@@bathinanani7929How do you know???
Same elage, building paina,pillars lepi first floor vesukotaniki entha avutundi chapandi
sqft 2000
❤
19×32. house cartoon body cost entha cast vastundi please cheppana first time house kartana please . Explain thuruppu Chalo..Rai ..Steel ..cement..Kanker ..iska. Taco ..budget .explain.Pro .please .bro
మీరు ఏమి అడిగారో నాకు అసలా అర్ధం కాలేదు బ్రదర్.. తెలుగు లో పెట్టండి...
Hai.. How to contact you sir
Sir namatha sir me video chalabhaguntaie sir nennu mahaboobnagar lo okka ellu katukovalli anukuntunanu okka 75 gajallalo me masthiri llu unte number esthara thakuva money lo katukovalli anu kuntunanu.
Ok thankyou sir keep support me.. Tq
ఈ రోజు sunday కదా రేపు call చేయ్యండి.. 9966339382
Sir, 12 x 30 ground floor ki entha avuthundi budget. Vijayawada lo. Construction contract ki iddam anukuntunnanu. Budget entha avuthundo cheppandi please
9to10 lakhs అవుతుంది..
Bro prest nenu construction chestunna 27×29 lopali kolathalu ki 35 laksh avuthundi
bradhar sqft cost 2000 దాన్ని బట్టి చూడండి
Tank Anna,9×7 = 63 patakam building ki enta kastu avutundi chrppandi Anna please
వీడియో వుంది చుడండి.. 👍
45* 10* plan
14*70 east facing 2bhk planning cheppara sir
Try..
Ok sir
Namaste sir Naa Peru maruthi from chirala 27. 13 feet open slab with one bedroom
ok full details
Sir good evening actually ma land 200 square yards kani south facing 40*45 but parking vadili petti 120 square yard kattaki anukuntunnam and first floor bhim vesi pina 2 double bedrooms kattali and pina pent house kattali anukuntunnam sir please ntha avuthadi sir please cheppandi sir
2floors ki 70 lakhs అవ్వచ్చు...
Actutapuram lo house construction labour contractors yevaraina unnara bro
లేదు బ్రదర్ మాది బాపట్ల...
Superman
Hi అన్నయ్య. 25*40 west ఫేసింగ్ house G+1 cost entha అవుతుంది చెప్పండి
40 lakhs avuthundi brother
Area batti depend nenu 2022 lo start chesa sq feet ki 1500 ayindi
1330 Sft costed 28 lakhs with cement shelfs (without interior work like cupboards)
It is the only ground floor
I like you bro 🤩🤩🤩
Thankyou bro 🥰
1000 sft slab varaku godalaku etuvanti cement veyakunda entha karchu avuthundhi with mesthri charge.....
తోరలో వీడియో చేస్తా బ్రదర్..
@@TeluguBuildingConstruction veelaintha thvaraga cheyandi nenu rendo sari idhi adagadam
20*28 house kattadaniki entha budget avthundi cheppandi please
12 lakhs అవుతుంది...
100 square yard lo double bed room total yenta cost avutundi bro
18 lakhs అవుతుంది
Motham 11 chadaralu corpet area + compound wall motham teek wood doors+ wood work motham 33,00000/- amadi nenu contract echanu amina mosapoyana pls cheppandi
పొడవు వెడల్పు చెప్పండి 👍👍
Hi bro
1100 Sft lo build construction chesthe entha budget avuthundi brother.
24 lakhs avuthundi bro
anna 14x72 house construction g +2 ki cost estimation for 5house
Sqft 2000 వేసుకోవడమే...
20×30 new house contusion cost chepu bro normal badjet loo
12 lakhs అవుతుంది
Tqs bro
Anna 25*36 lo duplex ki yentha avutundi anna 3bhk lo ?
36 lakhs అవుతుంది
@@TeluguBuildingConstruction with interiors ha without ha anna ?
36lk ki avadu brother duplex ground floor 850sq.ft,first floor 850 sq.ft vastundi total 1700 sq.ft with interior tho 1sq.ft 2500/- cost ayidi ante 42.50 lks ayidi brother
@@venkatarao2211 with class look lo avutunda bro ah budget lo ??
Bangalore lo ఎవరయినా తెలిసిన వారు ఉన్నారా. Ground మరియు ఫస్ట్ floor మొత్తం 900 sqft రావచ్చు 1 bhk+2 bhk కట్టాలి. 25 లక్షలు అడుగుతున్నారు.
లేదు సార్ మాదిబాపట్ల
Memu kadutham
Give me plane 25.laks only
Please phone number pyttande
Ok
30/40 లో ఎంత బడ్జెట్ లో ఒక మామూలు ఇల్లు కట్టుకోవచ్చు చెప్పండి sir
25lks
Hi bro madi 425 sqrs 18 fellars అందులో 200 sq shop 225 house మాకు ఎంత కర్చు అయింది అవుతుంది ipadiki 400000 oly fellar లెవల్..
కొలతలు కరేట్ గా పెట్టండి feets అ గజాల..
425 గజాలు
12 ఇటుక రాయి కట్టుబడి హౌస్ ఒక బాత్రూం రూమ్ ఒక బెడ్ రూమ్ ఒక వంట గది ఒక. ఆలు రెండు సెంట్లు చెప్పు అన్న హౌస్ చూపియ్యవా అన్నయ్య
2cents houses చాలానే వున్నాయి మాన ఛానల్ లో చుడండి.. 👍🥰
1600 sft only slab కి
Pillars, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది
వీడియో వుంది చుడండి..
1600 house construction cost
1800sft only slab price
40×50 plat ki yamtha avutumde bro
Total 40 lakhs
Hyderabad lo meeru house construction chestara
Mem steel cement supply
20L
49×22స్క్వేర్ ఫీట్స్ కు బేస్మెంట్ 2posionsఅయిపొయింది.2 ఇళ్లకు ఖర్చు ఎంత అవుతుంది. పిల్లర్స్ వేసాము అన్న.
total house cost sqft 2000
Shere wall technology tho , budget enta
ఇప్పుడు లేదు గా చేయడం లేదు..
Anna 40*25 triple bed room 2024 lo entha avuthadi anna
22 lakhs అవుతుంది
Hii sir 3 cent home entha avtunde sir estimation
25 lakhs 👍🥰
16/48 double floor eta cost avutundi sir
30 lakhs అవుతుంది..
12×50 duplex house ki enta amount avutundi
26 lakhs అవుతుంది..
Which month is good for construction start
అక్టోబర్ లేదా నవంబర్.. కార్తీకమాసం లో స్టార్ చేస్తే మంచిది...
@@TeluguBuildingConstruction
Thank you
28.5*50 antha avutuda bro
1300sq.ft x2300=2990000/-
Anna oke roju pillars and bheems poyacha
లేదు బీమ్స్ పోసిన తరువాత రోజు స్టాటర్ పోయాలి తరువాత రోజు పిల్లర్స్ వెయ్యాలి..
@@TeluguBuildingConstruction thanks for your reply Anna👍
30*60 feet intiki yenta avutundi ann
36 lakhs అవుతుంది 🥰
Endhing lo undhi means
Four side wall completed and partian ante rooms single bed room kattali
Slab completed
Entha budget pettukovali complete cheyyadaniki thammudu
ముందు siz చెప్పండి..
Machilipatnam square feet cost enta sir
2000 వుంది...
M taginchara sir sqft cost ...
అదిలబాద్ జిల్లా లో ఎవరైనా ఉన్నారా sir ఇల్లు కట్టడానికి
లేదు సార్.. మాది బాపట్ల..
35×35 entha karchu vastundhi
25lakhs అవుతుంది..
Sir 21×41 how much cost..??
18 lakhs అవుతుంది total.. 👍
I want to make my house low budget please help me in ongole
ok bro
110 గజాలు ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది
21 lakhs
This vedio House How Much Cents 2 or 3 cents
2.5 cents
Anna mimmalni contact cheyyalante ela
Join లో నంబర్ ఉంటుంది call చేయొచ్చు.. 👍
నమస్తే అండి మీ వీడియోస్ చూస్తాను మాకు epoxy ఫ్లోరింగ్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి విజయవాడలో ఎవరైనా ఉన్నారా
9538696431
Amount save chestunaamu sir
Ok 👍👍
@@TeluguBuildingConstruction life long happy happy journey sir
1000 sft ki 18 laks avutundhi naa building
Sir miru a area lo construction chestunaru
Thankyou సార్ మాది బాపట్ల
Bhimavaram sir
Soddanthi kadhu engineer or architect
నువ్వు ఎదనుకుంటే అదే 🥰
@@TeluguBuildingConstruction all the best, meeru mestry na
2023loo antha budget avuthundi
ఇది 2023 గా bro
Maku.20.lak.aynavi
Enni floors ki aagay?i
నేనుచెప్పానుగా బ్రో
అన్న మేము ఇల్లు కట్టాము వర్క్ నడుస్తుంది మెటీరియల్ తో గుత్తకు ఇచ్చాము 110 గజాలు రెండు స్లాబులు గ్రౌండ్ ఫ్లవర్ కంప్లీట్ చేసి ఇవ్వడం 28 లక్షలు తీసుకున్నాడు అన్న కొంచెం చెప్పండి బడ్జెట్ ఎక్కువ అయ్యింద నా కామెంట్ కి రిప్లై ఇవ్వండి అన్న
22 లక్షలు అవుతుంది మీరు sqfet ఎంతకు మాట్లాడుకున్నారు.
@@TeluguBuildingConstruction కాదన్నా మొత్తం గుప్తా అని మాట్లాడినం మెటీరియల్ వాడే తెచ్చి చేశాడు 1700 లకు మాటాడినం ఒక్క ఫ్లోర్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా ఒక స్లాప్ వేసి వెలివేషన్ తో పిట్టగోడలు దానికి 600 వందలు తో మాట్లాడం
బోరు మేమే వేయించుకున్నాం
Worst explanation
అదిలబాద్ జిల్లా లో ఎవరైనా ఉన్నారా sir ఇల్లు కట్టడానికి ఎవరైనా ఉంటే చెప్పండి sir phone number ఉంటే చెప్పండి