పరమ శివ భక్తాగ్రేసరులైన 63 నాయనార్ల జీవితగాధలు| DAY 2| నిశ్చింత ఛారిటబుల్ ట్రస్ట్ |SHANKARA VAHINI

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • పరమ శివ భక్తాగ్రేసరులైన 63 నాయనార్ల జీవితగాధలు| DAY 2| నిశ్చింత ఛారిటబుల్ ట్రస్ట్ |SHANKARA VAHINI
    జగద్గురువుల అనుగ్రహంతో...
    నిశ్చింత ఛారిటబుల్ ట్రస్ట్ (రి) హైదరాబాద్
    పరమ శివ భక్తాగ్రేసరులైన 63 నాయనార్ల జీవిత గాధలు ప్రవచనధారగా 4 రోజుల ప్రవచన ఉత్సవాలను ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, కృష్ణ ప్రేమికులైన పూజ్య శ్రీ ముటికలే స్వామి గారి శిస్సులు, కృష్ణ యజుర్వేద ఘనపారి అయిన. శ్రీ గారు నిర్వహించనున్నారు.
    ໖: 22, 23, 24, 25-06-2024 (శనివారం, ఆదివారం, సోమవారం మరియు మంగళవారం)
    వివరాలు
    ముఖ్య గమనిక: ప్రతిరోజూ, ప్రవచన కార్యక్రమాల ప్రారంభానికి ముందు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించబడును.
    సమయం: ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8:00 వరకు
    వేదిక: ఆఫీసర్స్ కాలనీ గ్రౌండ్స్, డా|| ఏ.ఎస్. రావు నగర్, సాయిబాబా గుడి పక్కన (సాయినాథపురం) హైదరాబాద్- 500062
    శ్రీపాద సత్యనారాయణ
    నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ ໖໖: 9989188581
    శ్రీమతి పి. గిరిజ
    ໖: 9441779950
    ఆత్మీయ అతిథి : శ్రీ కిన్నెర రఘురామ్ గారి అభినందనలతో, అధ్యక్షులు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్

Komentáře •