Sagara Ghosha | సాగర ఘోష | Garikipati Narasimha Rao | డా. గరికపాటి నరసింహారావు | Devullu.com

Sdílet
Vložit
  • čas přidán 12. 08. 2019
  • Online Books Store -----------------
    devullu.com/books/sagara-ghosha/
    ----------------------------------------
    #SagaraGhosha | #సాగరఘోష
    #GarikipatiNarasimhaRao
    డా. #గరికిపాటి_నరసింహరావు
    • Sagara Ghosha | సాగర ఘ...
    devullu.com

Komentáře • 21

  • @Devullu
    @Devullu  Před 4 lety +4

    Online Books Store -----------------
    devullu.com/books/sagara-ghosha/
    ----------------------------------------

  • @sripreethidigitals7595
    @sripreethidigitals7595 Před 4 lety +7

    మహాసహస్రావాధాని,ధారణా అవధాన శారద, అమ్మకవి, పశ్చిమ గోదావరి జిల్లా ముద్దు బిడ్డ, 🍎🍎🍇🍇గరికిపాటి వెంకట బసవ నరసింహారావు🍇🍇🍎🍎 గారి పాదపద్మములకు నమస్కారములు

  • @venkatareddym.p4835
    @venkatareddym.p4835 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @ramakumaridesu8061
    @ramakumaridesu8061 Před rokem

    Mee pravachnalu vene vene naa bhayamulu poee
    Nenu dhiryamuga vunnanu
    Ante nammagalara
    Nejam, nejam 🙏🙏🙏

  • @y.v.haranadhharanadh8755
    @y.v.haranadhharanadh8755 Před 2 lety +1

    satakoti namassuvulu guruvugaru🌷🌷🌷🌷🌷

  • @jyothithambireddy9095

    DHANYAVADALU GURUVU GARIKI.

  • @raadhasajja3061
    @raadhasajja3061 Před 2 lety

    Oo apara Sri sarswathi Putra meeku emani maa spandana telapali mahanubhava, maa thanuvu chalinchi
    maa kanula venta vastunna asrudharalatho mee padaalini kadigina maaku trupthi undadhu. Mee asamana padajalaaluku meeku maa anekaneka namaskaramulu

  • @kishanpendyala7924
    @kishanpendyala7924 Před 11 měsíci +1

    కవిత లేకున్న కాలంబు గడుచు నెట్లు.
    అను మీ కవిత్వ పిపాసకు నమస్సుమాంజలి. మీకు మీరే సాటి.

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před 2 lety

    ఓం నమో వేంకటేశాయ🌹🌹🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před 2 lety

    ఓం నమో నారాయణాయ 🌹🌹🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Před rokem

    🌼🙏🌼

  • @ramasudhakar3375
    @ramasudhakar3375 Před 2 lety +1

    Mukham choopulu karyakramam naa jeevitamlo kuda jarigindi narkam anubhavin chanu.brathiki vunna vallnu manasikanga chappe karyakramam. EDI marali.

  • @bhavapallaviganapuram5551

    🙏

  • @umakvr1909
    @umakvr1909 Před 3 lety

    Kvr 🙏🙏

  • @padmapantula5598
    @padmapantula5598 Před 4 lety +5

    ఇన్ని రాస్తున్నారు, ఇన్ని చెప్తున్నారు. గురువుగారు 🙏 ముఖంచూపులు అనే అతి బాధాకరమైన సంప్రదాయమును రూపుమాపేందుకు మీ వంతు ప్రయత్నం చెయ్యండి.భర్త పోయిన తరువాత బాధలో ఉన్న ఆ ఇల్లాలిని చూచుటకు ఒకరోజు అని పెడతారు.నిజంగా అది బతికున్న మనిషిని చంపుతున్నట్టే కదా .45 సం. వయసు స్త్రీ నా స్నేహితురాలు ఆమెని చూచుటకు కాకులు చేరినట్టు అందరూ చేరిపోయారు.ఆమె ఏడుస్తుంటే నిజంగా ఎంత హృదయం ద్రవించిపోయింది.

    • @suriseetaram
      @suriseetaram Před 3 lety +2

      నమస్కారం. ఒకసారి ఆలోచించండి.
      ఇన్ని వ్రాస్తే అలా చేయాలనీ ఏమయినా ఉందా?
      మా అమ్మ కి ఇలా జరిగినప్పుడు మేము అందరమూ కలిసి ఇలాంటివేమీ లేవు అని ప్రకటించేసాము.
      ఈ సంస్కరణలు ఎవరింట్లో వాళ్ళు చేసుకోదగ్గవే.

    • @santhoshreddy-hh6sx
      @santhoshreddy-hh6sx Před 2 lety

      ముఖం చూపులు అంటే అర్థం ఏమిటీ?