Komentáře •

  • @venkataramayya7058
    @venkataramayya7058 Před 10 měsíci +8

    గరికపాటి వారి ప్రసంగాలలో అనేక ఆశక్తి కరమైన విషయాలు ఎన్నో చెప్తారు అదే ఆయన ప్రత్యేకత అనంతరం క్రమం గా చెప్పవలసిన అంశం లో కి వస్తారు అపార పాండిత్యం ఉన్న వారికి మాత్రమే సాధ్యం ఒక్క అంకము చేరి శైల తనయ తో ప్రారంభించి పద్యం చక్కగా చదివి కుమారస్వామి షణ్ముఖుడు గూర్చి చెప్పారు నవీన కాలంలో అంతటి ప్రతిభా వంతుని చూడలేము అది మన అదృష్టం
    అయ్యగారి వెంకట రామయ్య

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +2

    పెద్ద వాళ్ళు చూసినప్పుడు తాడుని చూసి పాము అనుకునే వారు.చిన్న పిల్లలు పాముని చూసి తాడు అనుకునే వారు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +2

    అవధానం అంటే ఎప్పటికప్పుడు ఆలోచన
    వస్తుంది.

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v Před měsícem

    🕉️శ్రీగురుభ్యోనమః 🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před 10 měsíci +6

    మా చిన్న తనంలో నాన్న గారు ఈ వినాయకుడి పద్యం నేర్పించారు..🎉🎉🎉🎉🎉🎉🎉

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      Manu charithra రచయిత.అల్లసాని పెద్దన.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      Shree Gurubyo Namaha.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      మూడు తరాలుగా వాళ్ళ కుటుంబము లో
      పిల్లలు లేరు అంటే పెళ్లి సంబంధాలు చూడ కూడదు.కనీసము వారి కుటుంబము లో ఎలాంటి రోగాలు లేని కుటుంబాల నుండి అబ్బాయి.కానీ అమ్మాయిని కానీ.ఇవ్వడము కానీ తెచ్చుకోవడం కానీ చేయరు.

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Před 10 měsíci +2

    Guruvu gariki padabhivandanalu🙏

  • @rajaraoperapu8460
    @rajaraoperapu8460 Před 10 měsíci +1

    శ్రీ గురుభ్యోనమః

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +2

    ఉండటము.మాయ.లేకపోవడము మాయ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      వ్యవవస్తా ఏర్పాటు చేసినవాడు.వ్యవస్థ అన్నారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      ఆరు ముఖాలు ఉన్న వాడిని షణ్ముఖుడు అన్నారు.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 10 měsíci +3

    ఓం నమః శివాయ గురవే నమ 🙏 🕉️ 🇮🇳

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 10 měsíci +1

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      Maha Sahasra అవధాని గారికి సహస్ర ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      పసి పిల్లలకు ఉండేది బయము.పెద్ద వారికి ఉండకూడని ది బాయము.

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Před 10 měsíci +1

    Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 10 měsíci +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @sitavani7024
    @sitavani7024 Před 10 měsíci +4

    మృణాళాంకశంక నంటెడు గజాశ్యుని...ఈ పాదంలో ఏనుగుకి తామరతూడు ఇష్టంకదా,..వినాయకుడు గజాశ్యుడుకదా మరి సహజసిద్ధమైనగుణంతో అలాచేశాడని చమత్కరించారని మా నాన్నగారు వివరించిరండీ.

  • @manojprabha8853
    @manojprabha8853 Před 10 měsíci +4

    శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్❤

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Před 10 měsíci +1

    🙏🙏🎉Pranamaalu guruvugaaru 🎉🎉🙏🙏🌹💐🍇🍇🍇🍌🍌🍌

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 10 měsíci

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 Před 10 měsíci +2

    🎉🎉🎉🎉🎉

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 10 měsíci +1

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @psnmurthy4877
    @psnmurthy4877 Před 10 měsíci

    Namaskaramandi...

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 10 měsíci

    👏👏👏👏

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 Před 10 měsíci

    🙏🙏👏👏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 Před 10 měsíci

    ❤❤❤❤❤

  • @akhilshaik6239
    @akhilshaik6239 Před 10 měsíci +1

    Im the first viewer😊

  • @chandravarma4369
    @chandravarma4369 Před 10 měsíci

    🙏🙏🙏

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Před 10 měsíci

    🙏

  • @nagyarramshetty
    @nagyarramshetty Před 10 měsíci +2

    పార్వతి దేవి పాలు ఇస్తునపుడు . అర్ధనారీశ్వర రూపంలో వుంది. శివుడి మెడలో పుర్రెల హారం వుంటుంది. 54. అంటే 108లో సగం.

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @goodvideokarri6266
    @goodvideokarri6266 Před 10 měsíci

    🙏🙏🎉🎉🎉🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 Před 10 měsíci

    Swaroochitha. Manu Sambhavamu. Manucheritra. Antifungal.

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 Před 10 měsíci

    🙏🙏🙏