Vajrostavam Day 1 - Pawan Kalyan Songs

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Vajrostavam Day 1 - Pawan Kalyan Songs

Komentáře • 3,8K

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Před 2 měsíci +192

    పవన్ కళ్యాణ్ విజయం తర్వాత విన్నవారు like చెయ్యండి 👍🏽👍🏽👍🏽

  • @Prasadprasad-zj5gf
    @Prasadprasad-zj5gf Před rokem +188

    మళ్లీ గోగుల రమణ గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కావాలన్న వాళ్ళు లైక్ చేయండి

  • @manmadhadusi5967
    @manmadhadusi5967 Před 6 měsíci +435

    2024 లోకూడా చూసిన వాళ్ళు ఎంతమంది iam seeing 100 times

  • @badriempelli234
    @badriempelli234 Před rokem +75

    పుట్టినప్పటినుండి అమెరికా లో ఉన్నా కూడా అచ్చ తెలుగులో సంగీతం ఇచ్చి పడేసాడు... గ్రేట్ రమణ గోకుల 🙏

  • @KADIRISRINIVASARAO
    @KADIRISRINIVASARAO Před 5 lety +6906

    ఎంతమంది రమణ గోగుల గారి voice miss అవుతున్నారు

  • @vemularaju3942
    @vemularaju3942 Před 2 lety +636

    15year's అయిన ఈ వీడియో కి క్రేజ్ పెరుగతోంది కానీ తగ్గదు ❤❤❤❤pspk ❤❤❤2022 లో కూడా చూసిన వారు ఒక్క లైక్ చెయ్యండి 😊😊

  • @srikanthvendra725
    @srikanthvendra725 Před rokem +230

    రమణగోగుల గారు కి పెద్ద ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అంటే గుర్తొచ్చేది ఆయన వాయిస్ నే ఆయన వాయిస్ నీ ఎంతగా మిస్ అవుతున్నామో అన్నది 90 s వాళ్ళకే అర్ధమవుతుంది ఎప్పటివల్లకి కొంచెం తక్కువ రమణగోగుల గారు సాంగ్స్ అన్ని నాకు ఫేవరెట్ సాంగ్స్ 💓

  • @vinaykajal8173
    @vinaykajal8173 Před 2 lety +817

    పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి తల పొగరు ఉంటాది...ఎందుకంటే మా సొంత డబ్బులతో పార్టీకి సేవచేస్తాం తిరుగుతాం ఎవడో పొపించిన మందు కోసం బిరియని కోసం వెళ్ళాము...జై జనసేన❤️🙏

  • @raveendhrabijjamula9004
    @raveendhrabijjamula9004 Před 4 lety +95

    రమణ గోగుల గారి వాయిస్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . మీ సరాగాల పళ్లకిని మిస్ అవుతున్నాం సర్

    • @vinodkumarbandla5533
      @vinodkumarbandla5533 Před 2 lety +2

      కొందరు గొంతులో నుండి పాడతారు.కొందరు మనసులో నుంచి పాడతారు.రమణ sir మనసులో నుంచి పాడుతాడు.అందుకే అతని వాయిస్ అతని music అంత బాగుంటాయి

    • @srisuryasai3511
      @srisuryasai3511 Před 2 lety

      SSS🎧🎧🎧

  • @reshunaveen7749
    @reshunaveen7749 Před 3 lety +496

    Pavan వాయిస్ అంటే రమణ గోకుల పాడాలి సూపర్ సార్ ఐ మిస్ యు మీ వాయిస్ సాంగ్స్ జై పవర్ స్టార్

    • @nagarajudursheti3493
      @nagarajudursheti3493 Před 2 lety +1

      in my child wood days Pawankalyan voice ante Ramana gogula sir he.......... epatiki kudaaaa..... Love u r voice Budri nundi..............................

    • @pratheepprathi6173
      @pratheepprathi6173 Před rokem

      same feeling bro

  • @manishankarrangu-vr1bc
    @manishankarrangu-vr1bc Před rokem +33

    ప్రతి ఒక సంవత్సరం నేను ఈ వీడియో ని ఒక పవన్ కళ్యాణ్ కోసం చూస్తూ ఉంటాను

  • @vinayyajjala3275
    @vinayyajjala3275 Před 2 lety +91

    సూపర్ వాయిస్ రమణ గోగుల గారిది ఇప్పటికీ ఎప్పటికీ ఈ వీడియో ఎన్ని సంవత్సరాలు అయిన చూస్తేనే ఉంటా....పవర్ స్టార్ 🌟 సాంగ్స్ కోసం

  • @ramlovefailure9073
    @ramlovefailure9073 Před 3 lety +876

    పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఏదో తెలియని గర్వం, ఉత్సాహం,ఉత్తేజం

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 Před 3 lety +92

    రమణ గోగుల గారి వాయిస్ pawankalyaa n అన్నయ్యా కి మాత్రం సూపర్ గా సూట్ అవుతుంది

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Před 2 lety +27

    చాలా అద్భుతంగా పాడి వినిపించునందుకు ధన్యవాదాలు...చాలా గ్రేట్ బ్రదర్.. and సిస్టర్... మాది ...ఏలూరు జిల్లా.. ద్వారకాతిరుమల..మండలం...రామసింగవరం... పవన్ కళ్యాణ్ అభిమానులు

  • @satheeshkumar6237
    @satheeshkumar6237 Před 2 lety +54

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తున్నాయి సాంగ్స్ .వాయిస్ సూపర్ జై pspk

  • @ashrafshaik3115
    @ashrafshaik3115 Před 4 lety +1102

    బంగాళాఖాతం లో సాంగ్ కి ఒక లైక్ వేసుకోండి

  • @bathalaudaykumar
    @bathalaudaykumar Před 3 lety +688

    అన్నా చిన్నపుడు పవన్ కళ్యాణ్ sir సాంగ్స్ వింటుంటే ఎవరు రా బాబు సూపర్ గా పాడారు అనుకునే వాడ్ని ఈ వీడియో చూసేదాకా తెలియదు రమణ గోకుల sir అని ❤️❤️❤️...

    • @deadpoolentertainments3760
      @deadpoolentertainments3760 Před 3 lety +26

      😂😂 nen enka pawan kalyan sir ye padevaru anukonna

    • @venkatakhila7216
      @venkatakhila7216 Před 2 lety +6

      Yes bro nenu meela anukunevadini

    • @pareshaanfans001
      @pareshaanfans001 Před 2 lety +4

      @@deadpoolentertainments3760 same broh 😅

    • @pspkfan5991
      @pspkfan5991 Před 2 lety +8

      Konni songs Pawan Kalyan kuda padaru aa combo lo... Best ever combo PK - Ramana Gogula 💙

    • @rajarameshdeva2139
      @rajarameshdeva2139 Před 2 lety +1

      @@deadpoolentertainments3760 yes. Nenu kuda alaage anukune vaadini

  • @powerstarpawankalyanfan2605

    2023 kuda చూస్తున్నాము అంటే power star pawan kalyan&రమణ గోగుల సూపర్ combination ❤❤❤❤2050 lo kuda chusta

  • @kallepallisankarrao5531
    @kallepallisankarrao5531 Před měsícem +6

    100 sarlu chusina ........becoz of PAVANKALYAN

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 Před 4 lety +289

    బంగాళాఖాతంలో పాటు రమణ గోగులు గారు తప్ప ఎవరు పాడలేరు👌👌👌👌👌👌👌👌

  • @SandeepKumar-hu7wu
    @SandeepKumar-hu7wu Před 3 lety +224

    మంచి పాటలు పాడారు బాగున్నాయి రమణ గోకులు అన్న సూపర్

  • @kumarganesh6663
    @kumarganesh6663 Před 2 lety +116

    Power star + Ramana gogula deadly combination 🔥

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 Před 2 lety +19

    ఈ భూమి పైన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు పవన్ కల్యాణ్ కీర్తి అలాగె నిలిచి పోతుంది జై power star ⭐ ✊✊✊✊✊✊✊✊✊

  • @GRD4636
    @GRD4636 Před 4 lety +108

    అన్నయ్యా రమణ గోగుల.... గారి వాయిస్ చాలా మిస్స్ అవుతున్నాం.
    మీరు మళ్లీ మాకోసం music director గా రావాలి అన్నయ్య.... చాలా అంటే చాలా మిస్స్ అవుతున్నాం.
    శ్రీకాకుళం అభిరామ్ దొర.gorli

  • @arung5348
    @arung5348 Před 4 lety +2992

    2030 lo Kuda chustha only for power star 🌟 Pavan Kalyan 🙏🇮🇳

  • @ravishgonchikarravi2457
    @ravishgonchikarravi2457 Před 2 měsíci +20

    Pitapuram MLA gaari taluka😎💀🥳

    • @VijayVijay-sj7kb
      @VijayVijay-sj7kb Před měsícem +1

      175 స్థానాలో ఒక్కడే పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా

  • @rheakasturi351
    @rheakasturi351 Před 2 lety +59

    Pawan Kalyan and Ramana Gogula defined the sound of Andhra Pradesh's youth in the 2000s. Absolute geniuses. Thammudu-Badri-Johnny.

  • @SrinuPSPK
    @SrinuPSPK Před 5 lety +473

    ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి శాస్వితం అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ అభిమానం కూడా శాస్వితం
    లవ్ యు పవన్ కళ్యాణ్

    • @nakkakumari5696
      @nakkakumari5696 Před 2 lety +2

      Love you all

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 Před rokem +3

      Emundhiraa antha build up pk lo Athanikante Raviteja acting baaguntadhi

    • @SrinuPSPK
      @SrinuPSPK Před rokem

      @@naninanndhanreddy719 Jaggu 420 laa నటించడం తెలియదు లేరా పుల్కా

    • @nallareddy2736
      @nallareddy2736 Před rokem

      @@naninanndhanreddy719 అరె రెడ్డి నీకు నచ్చక పోతే దెంగేయ్ అంతే కానీ thittaku

    • @goraisureshkumar225
      @goraisureshkumar225 Před rokem

      ​@@naninanndhanreddy719em lekunna craze matram ela undi ycp kukka

  • @darlingsri2056
    @darlingsri2056 Před 6 lety +268

    Pawan anna kosame puttadu anukunta bhausha ramana gogula garu ha music ha songs abba abbabababababab antha rocking unnayo songs vintuntay oopu vasthundhi jai power star and tq ramana gogula garu

  • @Iam_Varaprasad
    @Iam_Varaprasad Před 11 měsíci +3

    ఇధి అసలైన celabrations ఆంటె. ఇలాంటివి మనం చాల మిస్స్ అయ్యము . మల్లి ఇలాంటివి enjoy చెయ్యాలి ఇలా. నాతొ పాటు 2023 లొ చూసే వాళ్లు ఒక లైక్ వెయ్యండి what a celebrations super ❤🖤

  • @ns_gowtham0840
    @ns_gowtham0840 Před 2 lety +61

    Before 15 years back no1 hero
    Present kuda no 1 hero
    Pawan anna❤️‍🔥

  • @putchakoteswararao8928
    @putchakoteswararao8928 Před 6 lety +1004

    Ramanagokula voice perfectly suit for Pawan Kalyan... excellent music🎶🎷🎹🎸...papsk nd ramanagokula super hit combination 👌👌

  • @surendrasurya7156
    @surendrasurya7156 Před 4 lety +4811

    2021 లో కూడా చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @rheakasturi351
    @rheakasturi351 Před 2 lety +19

    RP Patnaik and Uday Kiran. Ramana Gogula and Pawan Kalyan. Two absolute classic youth combinations

  • @krishnamanoharyadav7745
    @krishnamanoharyadav7745 Před rokem +4

    ఈ సాంగ్స్ వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి😍😍💞💞💞

  • @sachinethiraj4493
    @sachinethiraj4493 Před 4 lety +151

    పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చిన సంగీతం ఎప్పటికి మరవరు

  • @harsha.cherrygagguturi2138
    @harsha.cherrygagguturi2138 Před 4 lety +911

    నేనూ ఈరోజు అంటే తేదీ 21-02-2020 చూసిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఇంకా రెట్టింపు అయింది ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదు..

  • @SaaiKumar-gc4qr
    @SaaiKumar-gc4qr Před rokem +17

    నేను చనిపోయే వరకు చూస్తూనే ఉంట జై పవర్ స్టార్ జై జనసేన ❤

  • @prashanthkarki7463
    @prashanthkarki7463 Před rokem +2

    Nenu e voice ki pedda fan but idi yevari voice Ani thiliyadu e roju video chusi full happy voice ante voice super voice jai Pavan sir im coming from Karnataka lv u Ramana sir and Pavan sir❤

  • @Yadagir
    @Yadagir Před 4 lety +29

    నాకు తెలిసి ఎన్నేళైనా ఆ పాటల్లో ఉన్న క్రేజ్ తగ్గదు🎵🎶🎵🎧🎵

  • @ranganath45
    @ranganath45 Před 3 lety +209

    సునీత గారి voice కి ఒక like వేసుకోండి

  • @sumathi551
    @sumathi551 Před 2 lety +9

    Renu and Pawan blushing when they singing bangalakatham lo songs 🥰🥰🥰🥰🥰

  • @pspkfan5991
    @pspkfan5991 Před 2 lety +30

    No combo beats Pawan Kalyan - Ramana Gogula combo. Their songs used to have Hollywood songs flavour. 90's youth must have enjoyed crazy. I miss these combo songs and Pawan kalyan's dance choreography. I think PK stopped choreography after this combo ended. 😞😞😞

  • @alliswell9128
    @alliswell9128 Před 3 lety +65

    Ipudu kuda pawan ki music ramana gogula kavali anukunevallu enthamandhi ?👍

  • @davidemmanuel7871
    @davidemmanuel7871 Před 4 lety +196

    Even after 100 years the craze of
    Power star will not change
    Born to win hearts
    The one and only
    Power star garu
    Pawan Kalyan garu

  • @Harish_Pola12
    @Harish_Pola12 Před rokem +9

    He create sensation at that time with his different type of music....hats off to you...missing a lot your music...

  • @AkashRaj-lb1fg
    @AkashRaj-lb1fg Před 2 lety +7

    One of the best movements in time for telugu film industry..I am in 2022..few are dead..few don't leave together anymore..few sponsors doesn't exist, out of business..few legends only live in the vide..happy movements were not really happy movements just stepping stones to the most sad times that were in front of us..world that we thought was our doesn't exist anymore...who is the boss just time..people and talent doesn't matter...

  • @nagendramega5359
    @nagendramega5359 Před 3 lety +60

    ఆయన వాయిస్ కు నువ్వు అయితేనే సెట్ అయ్యేది ఒక్కసారి మీ మ్యూజిక్ డైరెక్షన్ లో రావాలని కోరుకుంటున్నాను

  • @kartikkitu2906
    @kartikkitu2906 Před 5 lety +195

    03.09 That smile of pawan...
    Love frm odisha ❤pawanism❤

  • @veereshkumar1437
    @veereshkumar1437 Před rokem +6

    నేను ఈరోజే చూస్తున్నా ఈరోజు తేది 30_03_2023 రమణ గోగులా‌ అంటే ఎవరో పాత పెద్దనిషి అనుకున్నా మీరు హిట్ సాంగ్స్ పాడారా..మీ వాయిస్ చాలా బాగుంది.. నేను ఈ విడీయొ చూస్తున్నంతసేపు ఏంజాయ్ చెస్తున్నా ఈ విడియో ఇంకా మంచి క్వాలిటీ ది ఉంటే ప్లీజ్ అప్లోడ్ చెయ్యండి.

  • @krrstudionvtchandu2171
    @krrstudionvtchandu2171 Před 3 měsíci +1

    ఈ వీడియో చూస్తే భయాలన్నీ తొలగిపోతాయి మీ మనసు చాలా మంచి గా ఉంటుంది అన్న...

  • @dgayathri7083
    @dgayathri7083 Před 7 lety +159

    100 times chusintanu pawan anna songs kosam .ramana sir super
    jai pawanism

  • @powerofpeople6559
    @powerofpeople6559 Před 5 lety +180

    yemi smile raa babu....
    aa smile ni earth thakattu pettina konaleru.....
    it's unique smile......
    love you my god...
    power star....

  • @mynusyed8166
    @mynusyed8166 Před 10 měsíci +6

    The days when no one don’t know what’s the mashup they did 💥

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 Před 2 lety +12

    That voice of ramana gogulas sir, with pspk songs 🎵 , just pure lit 🔥🔥🔥🔥 aaaa nostalgic ride to our childhood days 😍😍😍😍

  • @janasenakadapa8254
    @janasenakadapa8254 Před 5 lety +1749

    After 2019 elections tarawata chustuna vallu oka like veskondi

  • @arunkumars1034
    @arunkumars1034 Před 5 lety +126

    Renu's happiness & expression shows how much she loves PK.

  • @nithishkumar9545
    @nithishkumar9545 Před rokem +14

    Old is Gold❤😢

  • @satyamohankaneti959
    @satyamohankaneti959 Před 2 měsíci +3

    Ramana gokula+pavan kalyan=deadly combination❤️‍🔥🖤

  • @sureshroshan2
    @sureshroshan2 Před 4 lety +666

    Present choose vallu like vesukondi...

  • @kirankumargampala8095
    @kirankumargampala8095 Před 7 lety +153

    super sir e video chala sarlu chusanu kani eppudu bore rale thats power star songs

  • @Harryharikrishna8055
    @Harryharikrishna8055 Před rokem +1

    3:27 అన్నయ్య smile వెలకట్టలేము...❤️

  • @shekargandamala1912
    @shekargandamala1912 Před 10 měsíci +2

    Dinemma chinnapuduuu... Kalyan annane padtunnadu anukunevanni... 🙏🙏🙏🥰🥰🥰🥰

  • @SeshaSamyukthaMahathi
    @SeshaSamyukthaMahathi Před 6 lety +606

    Renu and pawan kalyan ippatiki Ala Unte bagundedhi

  • @ravikoneru9575
    @ravikoneru9575 Před 6 lety +1802

    రమణ గోకుల్ గారు మీరు పవన్ కి సాంగ్స్ ఎప్పుడు పాడుతారు

    • @ajayv304
      @ajayv304 Před 5 lety +11

      రమణ గోకుల్ ఏంటి స్వామి. తెలుగు ని తెలుగు లాగా వాడండి

    • @chravikumar5640
      @chravikumar5640 Před 5 lety +15

      please me fans kosam rangam loki digandi sir

    • @dharmaraobyri5515
      @dharmaraobyri5515 Před 5 lety +9

      I like your songs and music

    • @dharmaraobyri5515
      @dharmaraobyri5515 Před 5 lety +10

      Please again come to back in music world.

    • @ramrandheer9897
      @ramrandheer9897 Před 5 lety +1

      VANGA AJAY KUMAR REDDY kyare

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 Před rokem +2

    Vammo endhanna nee voice tho intha racha chesaav.. Ori devudo aa voice endhi nuvvendhi. Oka song adhi live performance ki ilaa addict avvadam idhe first time. Nee voice ki oka dandam anna.. Ee video ni oka 1000 sarlu paine chusi unta..Because of ur voice and Pawan annayya smile 😍

  • @naveengoud8304
    @naveengoud8304 Před rokem +7

    That voice Ramana gogule 🔥

  • @mohankrishna648
    @mohankrishna648 Před 3 lety +591

    2021 లో చూసే వాళ్ళు like కొట్టాలి బద్దలవ్వాలి

  • @sagarv5015
    @sagarv5015 Před 6 lety +221

    Pk crazeeeeeee.....aptloneeee peaks lo vundhiiiiiii😘😘😘😘😘😘😘

  • @sanjaygunda4371
    @sanjaygunda4371 Před 2 lety +16

    26-2-2022 still same same feeling ..🤩🤩🤩😍😍😍😘😘🥰🥰🥰

  • @veeraanji2769
    @veeraanji2769 Před 2 lety +1

    E roju chustunnappudu venumadhav garu naku gurthuki vacharu,,,, cini industry aayana family ni patinchukovalani korukuntunna jai pawanizam ✊✊✊✊

  • @multiinsuranceadvisor
    @multiinsuranceadvisor Před 6 lety +157

    What a memory. My school days memory...pspk please come back to movies.

    • @teja9360
      @teja9360 Před 5 lety +4

      Chiru-Cinema
      Pawan-Politics
      Wait till 2024

  • @srisri2.o140
    @srisri2.o140 Před 4 lety +567

    Power star ki oka different style ichindhi
    Ramana Gogula
    Anetollu 👍👍

  • @Andhra24HrsNEWSTV
    @Andhra24HrsNEWSTV Před 2 měsíci

    Mood off ga unnappudu e show chuste chalu chala happy ga untadi.
    Mana pawan kalyan anna ni chustunte very very happy.
    Ilanti rojulu malli eppudu vastayo...!!

  • @vasanthstatus_official8519

    ఎందుకో.. ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది...😍😍😍😍🥰

  • @harinaiduPawanist
    @harinaiduPawanist Před 4 lety +171

    2019 Lo Especially Pawan kalyan Garu songs veentaniki chudataniki....chusana valu like vesukodi😎😍

  • @RamBabu-em2sq
    @RamBabu-em2sq Před 4 lety +1445

    2020 చూసేవాళ్లు
    👇
    👇
    👇
    Like chesuko
    Jai pawanisam♥️♥️

  • @gdrp3622
    @gdrp3622 Před rokem +2

    3:10 aaa smile ki yevvaraina fan avvalsindhey icheyandi sir icheyandi CM gaa...❤❤❤

  • @Naaplaylist.
    @Naaplaylist. Před rokem +2

    2023 lo chuse vallu vutaruantavara chari..🫣❤️

  • @chupkeychupkey1123
    @chupkeychupkey1123 Před 7 lety +761

    Entra babu pawan crazy.. Aa rojulooney.. Peaks.

  • @secretstar2296
    @secretstar2296 Před 3 lety +412

    2021 లో సంక్రాంతి తరువాత చూసే వాళ్ళు
    ఒక Like veskondi 👍

  • @sharathsk6020
    @sharathsk6020 Před rokem +2

    Ramanna gogulla was and is the realistic expressor of the life in a music, love from Bangalore.

  • @haripawan9472
    @haripawan9472 Před 2 lety +7

    2022 lo kuda evaru ramana gogula gaarini miss avthunaru

  • @raghuanu333
    @raghuanu333 Před 7 lety +588

    E video lo unna Pawan Kalyan ni malli chudalani undi

  • @mohammedamer186
    @mohammedamer186 Před 5 lety +72

    What a crazy PAWAN KALYAN IN 2007 😀✊🏻 stil increases

  • @buddalaanilkumar7823
    @buddalaanilkumar7823 Před 2 lety +1

    Super voice sir epude vache pavan kalyan gari moives lo miru padithe baguntundhi sir

  • @SuneelRoyal
    @SuneelRoyal Před 2 lety +3

    RamaGogula and Pawan Kalyan garu combo 👌👌👌
    When ever I feel low I love to watch this video (booster)
    #PawanKalyan❤️❤️❤️❤️❤️

  • @dastagirimajjiga9923
    @dastagirimajjiga9923 Před 4 lety +1206

    PSPK fans oka LIKE vesukondi😍😍😍

  • @kalyanteja3438
    @kalyanteja3438 Před 3 lety +77

    Magical voice of Ramana gogula sir...

  • @pavannaik539
    @pavannaik539 Před 2 lety +3

    రమణ సర్ సూపర్ వాయిస్......... forever......🥰

  • @syed7176
    @syed7176 Před rokem +2

    Pawan Kalyan..
    Next movie..
    Interval lo ee clip play cheyandi . 🔥🔥🔥🔥
    👌👌👍👍👍👍 Sweet memories

  • @nukaeswararao381
    @nukaeswararao381 Před 6 lety +61

    Pspk kosame miru putti untaru sir Ramana sir thanks jeevithamlo goppa songs padaru ma Pawan Kalyan gariki

  • @Priya_3845
    @Priya_3845 Před 6 lety +61

    Pawan sir mi songs vintunte full Josh vachesthundhi...Keep rocking sir..Again I'm looking for ur combo sir
    Prabhas darling ki kuda fantastic songs icheru Ramana gogula garu...Again come back with a big band & blast Ramana gaaru

  • @SuperboyDEF
    @SuperboyDEF Před rokem +2

    Manase eduru tirigi ante song matram never before never after

  • @dyftsateesh3636
    @dyftsateesh3636 Před 11 měsíci +2

    2023 lo kuda chuse valluuu like cheyandhiii
    Entha mandhi chustunnarooo
    Pspk power Star ⭐✨ Pawan Kalyan

  • @praveenpspk8048
    @praveenpspk8048 Před 5 lety +239

    జై పవనిజం ❤
    జై జనసేన ✊
    జై హింద్🇮🇳🇮🇳

  • @lovelymouni6720
    @lovelymouni6720 Před 6 lety +103

    My hero pspk,,,,,Iam proud be saying it,,,,,,😘😘😘😘😘

  • @enjamurinaresh4696
    @enjamurinaresh4696 Před 2 lety +6

    Ramanagokula sir missing what a energy⚡ & magic in voice

  • @turlatatipativijaykumar6987

    Pk గారికి కరెక్టుగా సెట్.. అవుతుంది..