Last tribal village in Andhrapradesh || Andhra&Odisha border ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Last tribal village in Andhrapradesh || Andhra&Odisha border || #village
    tribal villages
    tribal village tour
    villages in border
    Ap border village
    Odisha border village
    tribal lifestyle
    border people lifestyle
    last village in ap
    last village in odisha
    tribal culture
    tribal marriage
    tribal festival
    tribal farming
    tribal food
    tribal coocking
    tribal habits
    tribal people
    tribal market
    triabl santha
    Village culture
    Village lifestyle
    Village Market
    Village farming
    Village coocking
    Village festivals
    Village in Ap border
    Village food
    creative thinking
    Village comedy
    my village show
    Village van,mylu rams,mini tribal world,araku tribal culture ,araku
    people,araku culture,araku places
    If Any Add Promotion ::
    E-mail:: sridhardatti8@gmail.com
    Instagram:: Sridhardatti
    Thnks for watching nd sharing
  • Zábava

Komentáře • 722

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před rokem +78

    చాలా ప్రశాంతమైన జీవితం... అడవి బిడ్డలు 🙏🙏

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 Před rokem +151

    తప్ప కుండా ఆగ్రామానికి అన్ని అభివృద్ధి కలగాలని కోరుకుందాం 🙏

    • @kolaravikanthroyal9159
      @kolaravikanthroyal9159 Před rokem +12

      నేనైతే ఆ ఊరిలో కి వెళ్లి వుండాలి అనుకుంటున్న అక్కడే

  • @sandeepgoud5242
    @sandeepgoud5242 Před rokem +160

    వాళ్లదే సంతోషామైన జీవితం

  • @cherrysarath7969
    @cherrysarath7969 Před rokem +34

    ఈరోజుల్లో కూడా ఇలాంటి గ్రామాలు ఉండటం చాలా దారుణం బ్రో థాంక్స్ ఫర్ మేకింగ్ థిస్ వీడియో 🙏🙏🙏🙏

  • @ravidorasdoras3551
    @ravidorasdoras3551 Před rokem +269

    తమ్ముడు అక్కడ బ్రతకాలి అంటే అదృష్తం వుండాలి...నేను 15 year's నుండి అక్కడే ఉంటున్న..కానీ ముందు మిరు వల్ల పద్ధతులు, వారి జీవన విధానం ఆ గ్రామాలు గురించి పూర్తిగా తెలుసుకో.

  • @kondakona3692
    @kondakona3692 Před rokem +52

    మా గ్రామాన్ని బయట పెట్టినందున చాలా ధన్య వాదములు అన్న.

  • @RAVISANKAR-mo8gc
    @RAVISANKAR-mo8gc Před rokem +6

    బ్రదర్ నువ్వు ఆ విలెజ్ కి వెళ్లాడని చాలా కష్టపడ్డావ్. గ్రామీణ లైఫ్ అక్కడున్న వాతావరణం చాలా బాగుంటది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనీ కోరుకుంటును. ఆ. గ్రామంలో బాషా కూడ డిప్రెoటుగా ఉంది

  • @gandamallayallaiah7405
    @gandamallayallaiah7405 Před rokem +34

    తమ్ముడు గారు.. వివరించే విధానం చాలా చాలా బాగుంది (యల్లయ్య జర్నలిస్టు నల్లగొండ జిల్లా, తెలంగాణ)

  • @ranjanjani9504
    @ranjanjani9504 Před rokem +20

    Love from odisha rayagada ❤️

  • @nareshp9205
    @nareshp9205 Před rokem +14

    పోనీలే అన్నా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు మాది కూడా ఆంధ్రా బార్డర్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మా ఊరు తర్వాత కర్ణాటక (బళ్ళారి) మొదలవుతుంది

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi Před rokem +28

    ఈ ఊర్లో చింతపండు వ్యాపారులు వీరికి కొంచం ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని నా మనవి.

  • @madhum6195
    @madhum6195 Před rokem +24

    శ్రీధర్ వీడియో కోసం కష్ట పడ్డావ్, సూపర్ , కానీ ఆ ఊరికి బైక్ వెళ్ళదేమో అన్నావ్ కానీ వేరే వెహికల్స్ కూడా వెళ్ళాయి, ఇంకా ఆ ఊరికి కరెంటు సప్లై కూడా వుంది , ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో కరెంటకి రహదారి నోచుకోని గ్రామాలున్నాయి, వాటిని చూపించే ప్రయత్నం చెయ్యి, ఇక కొండని తొలిచి చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు (podu cultivation), all the best

  • @dindivenkatakaleswararao2083

    Thank you very much for making this video and showing it to the world about their lives. My ages is now 67 years. In my childhood I had stayed in Araku for 6 years and in Paderu for 6 years and studied there upto X class. I had stayed in Vizag for about 25 years, in Bhilai (Chhattishgarh) for 25 years and now staying in Hyderabad since 6 years. I had once upon decided to spend my balance life in this tribal area with a motto to serve these innocent and poor people. But due to my health conditions ( I am suffering from BP, Sugar and underwent Open heart surgery) I could not do so. After seeing Corona calamity I became more panic to go there. Most often I see this type of videos and feel extremely delightful. Thanks once for the video.

  • @ganesh...790
    @ganesh...790 Před rokem +22

    కష్టపడ్డావు అన్న....... వీడియో చాలా బాగుంది...... All the best ఇంకా మంచి వీడియోలు record చేసి మాకు అందించాలని కోరుకుంటున్నాం...

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 Před rokem +10

    నా కోసం చాలా కష్టపడి ఈ వీడియో తీసి నందుకు చాలా చాలా thanks అన్నా ❤❤❤❤❤

  • @NaniNani-xd4se
    @NaniNani-xd4se Před rokem +4

    ఊరు చాలా బాగుంది loceshan bhaagundhi

  • @praveenb2664
    @praveenb2664 Před rokem +3

    Good work , From jeypore orissa

  • @alluriramesh7898
    @alluriramesh7898 Před rokem +1

    Entha bagundi anna village super elanti plase lo enjoy cheyali baguntundi nice video

  • @narasingaraothambeli7167

    Baya మా ఊరి పరిస్థి కూడా అని అలాగే వుంది

  • @sruthigorli5509
    @sruthigorli5509 Před rokem +3

    Anna... Nenu vellanu Ganja raids ki.... They live very happily n simply... Luck undali akkada brathadaniki... Nenu retirement tarwata akkade settle aipovali ani decide ayyanuuu... I lv that place n nature.... Inko janma la feel ayyanu.... Nijamgane very adventurous traveling

  • @iloveindia4743
    @iloveindia4743 Před rokem +26

    1990 మా ఊరు ఇలాగే ఉండేది ❤

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Před rokem +3

    Good 👍 information bro I'm from Adilabad Telangana

  • @keshvareddy9515
    @keshvareddy9515 Před rokem +2

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು

  • @GLeela-mk4io
    @GLeela-mk4io Před rokem +8

    Beautiful pictures and photos brother, keep going,all the best for your journey, thank you for showing villeges

  • @janardhanraochintalapudi3603

    గిరిజన జీతాలు మారకూడదు కాని వారి ఓట్లు మాత్రం కావాలి ఈ రాజకీయనాయకులకు......

  • @chaitanyach6569
    @chaitanyach6569 Před rokem +2

    I worked there ... Nice area , naxals gurinchi chala chala stories untai akkada. People are also very good

  • @gvramaraju4546
    @gvramaraju4546 Před rokem +2

    Great job.manchi prayatnam idi.maeumula gramala prajalu eerojuki inka badhapadutunnaru.

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Před rokem +9

    మారుమూల గ్రామం అయినా, కరెంట్ వుందంటే, కరెంట్ ఉద్యోగులను మెచ్చుకోవాలి...

  • @routhuganga4071
    @routhuganga4071 Před rokem +1

    Chalaa bagaa explain chesthunaru bro .......

  • @dunnamadhavarao1470
    @dunnamadhavarao1470 Před rokem +2

    , Very Nice Video brother 🙏🙏🙏👍👍👍🤝🤝🤝👏👏👏

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 Před rokem +2

    నేనూ కూడా నా chinnapudu1988 వరకు చెలిమా నీళ్ళు 7years thaginam చాలా రుచిగా ఉంటాయి my like villege 🇮🇳👍🏿👌💯 నిజం 🙏🏻🙏🏻🙏🏻

  • @Ammananna388
    @Ammananna388 Před rokem +1

    Good job sir
    Thanks for sharing ilaanti videos marenno chupistharani korukuntunnam waiting for your next videos all the best andi

  • @harishkeerthi6697
    @harishkeerthi6697 Před rokem +9

    ఊట నీరు మోస్ట్ Filterde water by nature

  • @poojaprabha-iv1zk
    @poojaprabha-iv1zk Před rokem +1

    Love you bro god bless you bro Thanks you life long nuvu happy ga undali bro

  • @guvvalaanilkumarreddy5288

    Akada una antha happy ga e city lo am undhi akada antha natural

  • @ashask9221
    @ashask9221 Před rokem +10

    Mana kanna vallay happy ga untaru

  • @seetharamseetharam-fo7fg

    Bro super elanti videos paitinadhuku

  • @tumesh7579
    @tumesh7579 Před rokem +2

    Super bro Odisha tumesh yesada💔💯🙏

  • @yogeswararaobudithi5469
    @yogeswararaobudithi5469 Před rokem +13

    Siddhu you made lovely efforts to show the facts of poor people of remote places.
    God bless you.

  • @ashokt-xk9px
    @ashokt-xk9px Před rokem +1

    Tribals vari jeevana sayli gurinchi vari kastala gurinchi chala Baga chupincharu variki machi soukaryalu prabuthvam kalpichaly

  • @eswarkrishna3220
    @eswarkrishna3220 Před rokem +3

    Thanks!

  • @tholukharjatkjmemories.7316

    Maa tribuls. .place loo elane vuntayi ..bro...madi kudaa parvathipuram manyam dist..❤..

  • @battulabtr7721
    @battulabtr7721 Před rokem +1

    Vallu adrustavantulu

  • @kasamsettivijaya502
    @kasamsettivijaya502 Před rokem +1

    Good bagunaye ,yetuvanti polution lykunda poor air untadi good health

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 Před rokem +1

    Tank you mr

  • @ramakrishnaakula151
    @ramakrishnaakula151 Před rokem +140

    CM. జగనన్న గారి దృష్టికి తీసుకు వెళ్ళితే ఆ ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాదు ఆ కుగ్రామ ప్రజలకు కావలసిన విద్య, వైద్య సదుపాయలు కూడా అందించుటకు కూడా వెంటనే వారికి మేలు జరుగుతుంది. శ్రమ అనుకోకుండా వీడియో ను CM. జగనన్న గారి కి చేర్చండి. ఆ ట్రైబల్ ప్రజల జీవన విధానంలో మేలు తప్పక జరుగుతుంది అని ఆశిద్ధం.

    • @bvb-bcharshithvarma5172
      @bvb-bcharshithvarma5172 Před rokem +38

      Good joke😂😂

    • @prasanamohanroa7540
      @prasanamohanroa7540 Před rokem +18

      Manci.jock

    • @nannimadhuri
      @nannimadhuri Před rokem +38

      మీ MLA కి నోరు పడిపోయిందా ? కళ్లు కనిపించడం లేదా 🤔🤔..సిటీ లో ఉన్న రోడ్లకే దిక్కు లేదు 😂😂

    • @nvramu9382
      @nvramu9382 Před rokem +17

      Brother ఆ village పాకిస్తాన్ లో లేదు Brother

    • @firstclassstudent9296
      @firstclassstudent9296 Před rokem +20

      City lo road Lake dhikku ledhura volunteer ga😂

  • @nanibujji3690
    @nanibujji3690 Před rokem +2

    Nice brother you done a great job

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Před rokem +1

    Good

  • @manikantareddy3256
    @manikantareddy3256 Před rokem +1

    Nice

  • @satyanarayanareddychukka1308

    Super . All the best.

  • @veeraraosanivada8879
    @veeraraosanivada8879 Před rokem +2

    Very good foor Villege Look like with out any developments.

  • @nnunna99
    @nnunna99 Před rokem +13

    మన సొంత పాలన లో ఇంకో 100 ఏళ్లు అయినా ఇంతే. British వారి లాంటి పాలన లో అయితే ఖచ్చితంగా develop అవుద్ది

    • @Satheesh_1489
      @Satheesh_1489 Před rokem

      నువ్వు అసలు సిసలు బానిసవు

    • @pavangundu4356
      @pavangundu4356 Před rokem

      మీరు చెప్పింది అక్షర సత్యం బ్రిటిష్ పాలనే కరెక్ట్ ఎందుకంటే వానికి జాతి కులం మతం లింగ భేదం అంటూ ఏమి ఉండదు వాణి దృష్టిలో మనిషి అందరూ సమానం manoll దగ్గర ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంటది కార్లు తిరగడానికి కేవలం 100 కోట్లు పెట్టుకుంటున్నారు ఖరీదైన కార్లు ఈ రోజుల్లో దిక్కుమాలిన మీడియా ఎప్పుడూ సెలబ్రిటీల జీవితాల గురించి రాజకీయ నాయకుల ఆస్తుల గురించి కార్పొరేట్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్ రియల్ ఎస్టేట్ ల గురించి తప్పా మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మన పాలకులు చేసిన అభివృద్ధి ఇది ఇప్పటికి రోడ్లు కరెంటు కనీస అవసరాలైన మంచినీరు త్రాగునీరు లేకుండా జీవిస్తున్నాడు స్థానికంగా ఈ పనికిరాని వ్యవస్థ ఎలక్షన్లో ఓట్లు కావాలి కనీస అవసరాలు కూడా తీర్చలేరు చదువుకున్న మూర్ఖుల సెల్ ఫోన్స్ రీలు చేయడానికి ఎదుటి వ్యక్తిని బంధించడానికి పనికిరాని సినిమా హీరోలకు కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గా అభివర్ణిస్తూ ఉంటారు ఇప్పుడున్న సొసైటీ జీవిస్తున్న మనుషులు స్వార్థపు మనుషులు నేను నా కుటుంబము నా కులము నా మతము నా ప్రాంతం మానవత్వం లేని మనుషులు ఎదవ జీవితం

  • @ynarsimlubabu2465
    @ynarsimlubabu2465 Před rokem +4

    I visited that village in 2003 , that time only walking, not improved as other village
    Thaq brother I have seen once again

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Před rokem +5

    I like girijans are poor family's y nellore

  • @vinodk5028
    @vinodk5028 Před 10 měsíci +1

    Great work brother, valla MLA evaru bhayya

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE Před rokem +12

    రెండు పార్టీలను పక్కన పెట్టండి.. కొత్త పార్టీ కి అవకాశం ఇవ్వండి.... అప్పుడు రోడ్స్ వస్తాయి

  • @nagarjunatalari6554
    @nagarjunatalari6554 Před rokem +1

    Bro nenu magic driver ni nenu Chhattisgarh border ki dhaggara untam chintoor maadhi maaku cg state ki 10. kms distance memu daily maa dhaggara nundi cg state lone driving chestha kunta border nundi lopalaki cg loki veltham akkada enthakante dharunanga untai village"s memu chusina village's tho polchi chusthe e village chala better gane undhi

  • @ramanakondachowdary2635
    @ramanakondachowdary2635 Před rokem +5

    Nice video... 🌹👌👌👌

  • @saradasannidhi855
    @saradasannidhi855 Před rokem +1

    Your great super video

  • @venkateshlatha1
    @venkateshlatha1 Před rokem

    Thank you for impermation sir

  • @nimmakadayanand4779
    @nimmakadayanand4779 Před rokem +5

    ఆ గ్రామము ఏ ఊరు అన్నది కూడా చెప్పాలి వాళ్ల పంచాయితీ వాళ్ల మండలము వాళ్ళ జిల్లా కూడా చెప్పాలి

  • @jagasblog5552
    @jagasblog5552 Před rokem +1

    Nice bro

  • @dkishore1609
    @dkishore1609 Před rokem +6

    Ur great bro

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb Před rokem +1

    ఒక కుటుంబానికి ఒక ఊరు చొప్పున అడవంతా రోడ్లు సౌకర్యాలు , మరి మీరు మనశ్శాంతి గా. ఉండనిస్తారా ? బతకనిస్తారా ?

  • @hu7ug22
    @hu7ug22 Před rokem +2

    ఈ నీళ్ల తాగుతారా మీరు ఈ నీళ్ళు తాగుతారా మీరు అని పదేపదే అడుగుతున్నాడు తమ్ముడు ఆ నీళ్లు కొండ ఊట ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది సిటీలో ఫిల్టర్ నీళ్లు వేస్ట్ ఆ వేస్ట్ నీళ్లు తాగితేనే రోగాలు వస్తాయి

  • @p.hemanth5069
    @p.hemanth5069 Před rokem +34

    జగనన్న ఒకసారి ఈ గ్రామం ను పరిశీలించి తగిన సౌకర్యాలు కల్పించగలరు.

  • @bewithnature4257
    @bewithnature4257 Před rokem +2

    Power and TV ichi valla prasanthamaina jeevithanni paducheyakandi, solar power best vallaki

  • @satishkondeti5383
    @satishkondeti5383 Před rokem +9

    I love odisa❤️

  • @harivaraprasad5379
    @harivaraprasad5379 Před rokem

    Good video

  • @chandrashekar.c5865
    @chandrashekar.c5865 Před rokem +2

    Super video brother

  • @naganjaneyulunaidu9984
    @naganjaneyulunaidu9984 Před rokem +3

    Beautiful village

  • @saikirthi4852
    @saikirthi4852 Před rokem +3

    Maa village kuda same elaney untadhi ❤

  • @panugantilaxmi6019
    @panugantilaxmi6019 Před rokem +4

    Super siddu great job

  • @gmaddiletigmaddileti2309

    Peace full and konchem ibbandi life

  • @chityalashyam9790
    @chityalashyam9790 Před rokem +1

    Siddu bro me videos chala baguntayi 👍👍👍👍

  • @sravanisravani6529
    @sravanisravani6529 Před rokem +1

    Wow nice village ♥️♥️♥️

  • @soyamkotesh4777
    @soyamkotesh4777 Před 9 měsíci +1

    అన్న వాళ్ళకి మీరే ఎలాగైనా సహాయం చెయాలి. అందులో నేను కూడా మాది cg errabor ma ఊరిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు

  • @user-fj7wq2yc3l
    @user-fj7wq2yc3l Před 10 měsíci

    Very nice video

  • @jagadishdharavath-1219
    @jagadishdharavath-1219 Před rokem +1

    Petti puttali pure natural weather ..... City lo dummu pogaa .. ... Mannu masanam

  • @umalaveti6218
    @umalaveti6218 Před rokem +3

    నేను కూడా ఆ ఊరు లోకి చాలా సార్లు వెళ్లాను ఎందుకు అంటే నేను ఆటో డ్రైవర్

  • @rdikas4234
    @rdikas4234 Před rokem +2

    Super road veyali

  • @shivaom793
    @shivaom793 Před rokem +1

    Good video 📹 👍 👌 👏 🙌

  • @moon-qx1zx
    @moon-qx1zx Před rokem +1

    Gud juk

  • @kumarinayak4224
    @kumarinayak4224 Před rokem +7

    I am from odisha ganjam I proud of you bro

  • @kotavinodthepubgplayer4730

    Great 90's village but proper ga explore cheyaledu nuvvu😮

  • @elurilakshmivenkat3302
    @elurilakshmivenkat3302 Před rokem +4

    Please మీకు పరిచయం ఉన్న నాయకులకు సిఫార్సు చేసి చైతన్యం కలిగించు బ్రదర్

  • @akmobiles1117
    @akmobiles1117 Před rokem +1

    CHINNAPATI MAA URU GURTHU VACHINDHI KALMASHAM LENI URU PRASHANTHAMAINA JIVITHAM

  • @KrishnaKrishna-vi8br
    @KrishnaKrishna-vi8br Před rokem +1

    Good bro

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 Před rokem +5

    బైట వారికి కష్టతరం మాకు మాత్రం ఇది ఇష్టతరం.

  • @manthriramanji3663
    @manthriramanji3663 Před rokem +2

    Good video bro

  • @sravaniyammala2190
    @sravaniyammala2190 Před 10 měsíci +1

    Avunu bro aa water chala baguntay nenu kuda alanti water thagina same bottle lo unnattu untay

  • @lakshyamlaxyam-pl8or
    @lakshyamlaxyam-pl8or Před rokem +4

    ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లి నపుడు చెవిలో ఉండే యూస్టాచియన్ అనే నాళం మూసుకుపోతుంది అందుకే కొంచెం వినిపించక పోవడం కళ్లు తిరగడం లాంటివి జరుగుతాయి. This is one of the reason not audible to clear...... Any have nice video& info..... Thank you brother... Very neat voice you have 💐

  • @aparnapradeep7774
    @aparnapradeep7774 Před rokem +2

    super bro chala bagundi

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 Před rokem +2

    Very nice

  • @ajayramayya
    @ajayramayya Před rokem

    Thank you Anna traibel village s chupistunnao

  • @jagansavara333
    @jagansavara333 Před rokem +2

    Very good brother

  • @nukayyasingupuram5486
    @nukayyasingupuram5486 Před rokem +3

    Good effort bro

  • @user-op4xf2wd2i
    @user-op4xf2wd2i Před rokem +1

    తమ్ముడు నీకు అభినందనలు.....
    అంగన్వాడి కేంద్రం, మంచి స్కూల్, రక్షితనీరు, ప్రైయ్మీరీ హెల్త్, ముఖ్యం..... నాయకులు ఎలాగూ లోళ్ళు చెపుతారు.... కానీ ఆ జిల్లా కలక్టర్ గారు కరుణించి ఈ గ్రామాన్ని బాగుచేస్తారని ఆశిద్దాం....
    తాళ్ళూరి ప్రసాద్
    సంయుక్త కార్యదర్శి
    జనసేన పార్టీ... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.

  • @dhontollusivaprasad365
    @dhontollusivaprasad365 Před rokem +3

    Nice video siddhu bro💜💜💜

  • @villagekurraduentertainment

    Anna srikakulam sagam mottam alane untay anna ivem kothhha kadu maaku