కత్తిపీటకానీ కత్తికానీ ఏమి అవసరంలేదు ఈటిప్ తో 10కేజీలు ఉల్లిపాయలైనాసరే 5నిముషాలలో సన్నగాకట్ చేసేయండి

Sdílet
Vložit
  • čas přidán 29. 11. 2022
  • కత్తిపీట కానీ కత్తి కానీ ఏమి అవసరం లేదు కానీ ఈ టిప్ తో 10 కేజీలు ఉల్లిపాయలైనా సరే 5 నిముషాలలో సన్నగా కట్ చేసేయండి రూపాయి రూపాయి ఎలా దాచుకోవాలో ఈ వీడియో లో చూడండి

Komentáře • 546

  • @AEI21217
    @AEI21217 Před rokem +414

    చెయ్యి డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చాకు, కత్తి పీట తో ఇంకా ఇంత కన్నా ఫాస్ట్ కట్ చెయ్యొచ్చు

  • @venkatavijayalakshmivarana5887

    పిన్ను లెగ్గింగ్ కు పెడితే లోపలి కి సెల్ దూర్చి నపుడు ఎలా వెడుతుంది

  • @princevijay4895

    ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకండీ వీడియోస్, మీరు చెప్పింది ఏమి ఉపయోగం లేదు, చిన్నప్పుడు బొమ్మలతో ఆటలు ఆడుకున్నట్టు ఉంది మీరు చెప్పినవి

  • @rama_duvva
    @rama_duvva Před rokem +9

    వాటర్ బాటిల్స్ ఓన్లీ వన్ టైం యూజ్ మాత్రమే ఆ ప్లాస్టిక్ యూస్ చేస్తారు కాబట్టి దాన్ని మనం మళ్లీ రీ యూస్ చేయడం అది హెల్త్ పరంగా మనకి అస్సలు మంచిది కాదు

  • @sudhakarsaripalli-zo3pf

    అమ్మ తల్లి ఇంతకన్నా బాగా వచ్చు జనానికి

  • @sheelamtirupati243
    @sheelamtirupati243 Před rokem +32

    పీలర్ కన్నా చాక్ నయ్యం

  • @itlumeesunitha_1989
    @itlumeesunitha_1989 Před rokem +52

    Onion tip కాకుండా మిగిలిన అన్ని tips చాలా బాగున్నాయి 👍

  • @Anulogical

    All viewers miku నచ్చకపోతే కామెంట్ చేయకండి. కానీ విమర్శలు చేసి valani భాధ పెట్టకూడదు.

  • @rajashekar3389
    @rajashekar3389 Před rokem +6

    Lipstick 💄chemical వాడడం ఎందుకు ,మళ‌్ళిదాన‌్ని తీయడానికి chemical వాడడం ఎందుకు

  • @RupaDhanavath

    హాయ్ఇ.బాటిల్లు.వక్కసరెవడాలి.ఇంట్లోసరుకులుపోయాడనికివాడకుడదు

  • @veervfx8764
    @veervfx8764 Před rokem +16

    బొంగులా ఉన్నాయి బొంగుల టిప్స్... అప్డేట్ అవ్వండమ్మ కొంచెం... 🤦🏻‍♂️

  • @vworld7777
    @vworld7777 Před rokem +48

    లెగ్గింగ్స్ లో సాక్స్ పెట్టుకొని అందులో ఫోన్ లేక డబ్బులు పెట్టుకుంటే మల్లి ఎలా తీసుకుంటారు పబ్లిక్ లో😂

  • @puligillavijayabhaskaryada4593

    Don't use plastic battles for many times crush after used once

  • @madhurimeghana8521
    @madhurimeghana8521 Před rokem +5

    Peelertho hand cut ayye chances ekkuva peeler kanna better carrot keera slicer tho Inka easy onion cut cheyyadam &ippudu onion cutters kuda vastunnai chinna pieces kavalante adi kuda use cheyyochu 🙂🙂🙂

  • @satyanarayanamurthyguddeti5475

    ఉ ల్లిపాయ కట్ చేసే టిప్ వేస్ట్. మిగతావి యుస్ఫుల్.Thanks

  • @yslaksmi
    @yslaksmi Před rokem +15

    Tips baga chepparu simple and short cut lo chepparu sodi ledu thank you

  • @Sweth810
    @Sweth810 Před rokem +4

    Thanks for telling about socks and leggings as no need to worry about money kept inside it instead of bag when we go on journey

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 Před rokem +16

    Simple ga chepparu. Use ayye

  • @nallisujatha9889
    @nallisujatha9889 Před rokem +36

    అన్ని టిప్స్ బానే ఉన్నాయి కానీ

  • @premassmartbalconygardenpr2629

    Very Useful Tips Mam....... Definitely I will follow....