భార్య ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే లైవ్ లో అందరూ షాక్..? || Andamaina Jeevitham || Dr Kalyan Chakravarthy

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Watch ►
    భార్య ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే లైవ్ లో అందరూ షాక్..? || Andamaina Jeevitham || Dr Kalyan Chakravarthy | SumanTv Mix
    #sumantvmix #bestmoralstories #sumantvanchorjaya #andamainajeevitham #drkalyanchakravarthy #sumantvlife #sumantvparenting #sumantvandamainajeevitham #sumantvlifestyle
    #sumantvlifeandamainajeevitham
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
    Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our CZcams Channel And Give Suggestions any Thing About Health.

Komentáře • 2,1K

  • @suribabuanand6544
    @suribabuanand6544 Před 4 měsíci +879

    ఒక అనాధ పాపని పెంచి పెద్ద చేసి తనకంటూ మంచి జీవితాన్ని ప్రసాదించి ఎక్కడో చీకట్లో మగ్గుతున్న కల్పన గారికి శతకోటి వందనాలు మీరు మీ పాప అల్లుడు కలిసే ఉంటారు ఆ శ్రీనివాసుడు చల్లని దీవెనలు ఆశీర్వాదాలు నీకు అమ్మ

    • @molgaraprashanth7814
      @molgaraprashanth7814 Před 3 měsíci +22

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @krishnajwala1043
      @krishnajwala1043 Před 3 měsíci +22

      జ్ఞానం వర్ధిల్లాలి (జై భీమ్ )
      మనిషి వర్ధిల్లాలి (జై ఇన్సాన్ )
      ఇక్కడ లింగంతో పనిలేదు
      ఒక మనిషిగా గుర్తించాలి (గౌరవించాలి)
      మానవత్వంతో మెలగాలి
      కృష్ణ గారు అన్నిటిని అర్థం చేసుకొని మీరిద్దరూ భార్యాభర్తలు సుఖంగా హాయిగా ఏ అనుమానాలు లేకుండా కలిసి జీవించాలని కోరుతున్నాను

    • @pradeepbondapalli7108
      @pradeepbondapalli7108 Před 3 měsíci +14

      జయ గారికి Dr కల్యాణ్ గారు మీరు పది కాలాలు చల్లగా వుండాలి. ఎన్నో జీవితాలు వెలిగించాలి.🎖🤍

    • @medararani1846
      @medararani1846 Před 3 měsíci

      ❤❤❤❤❤

    • @pangulurusarada8482
      @pangulurusarada8482 Před 3 měsíci +2

      అర్థంలేని

  • @shashiraj2881
    @shashiraj2881 Před 3 měsíci +251

    కల్పన గారికి పాదాభివందనాలు
    ఒక ఆడపిల్ల కి మళ్ళీ పునర్జన్మను ప్రసాదించి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు
    మీకు శతకోటి వందనాలు
    అమ్మ

  • @shlokamayukha7596
    @shlokamayukha7596 Před 2 měsíci +219

    కల్పనా గారు 👏🏻👏🏻👏🏻👏🏻గ్రేట్, అలాంటి అత్త దొరకడం చాలా అదృష్టం అండి, నిజంగా ఏడుపు వచ్చింది,

  • @user-mg7pu6ox3o
    @user-mg7pu6ox3o Před 2 měsíci +114

    కల్పన గారికి శతకోటి వందనాలు మీరు 100 ఏళ్ళు బతకాలని మనస్పూర్తిగా

  • @anilgoud1583
    @anilgoud1583 Před 2 měsíci +32

    ఆ ట్రాన్డజెందర్ కి పాదాభివందనం 🙏
    ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు 🙏

  • @kurrinagaiah2860
    @kurrinagaiah2860 Před 3 měsíci +264

    చాలా రోజులు తరవాత మంచి వీడియో చేశారు very very నైస్ ❤❤

  • @user-bx1wx1zk5y
    @user-bx1wx1zk5y Před 4 měsíci +401

    కల్పన్ నా దృష్టి లో నీ ఒక దేవత వమ్మ

  • @aryt8803
    @aryt8803 Před 2 měsíci +120

    కృష్ణ గారు మీలాంటి భర్త ఐశ్వర్య కి దొరకడం చాలా ఆనందంగా ఉంది కల్పన గారు చేసిన త్యాగానికి మీరు ఆనందించాలి గాని అవమానం పడకూడదు థాంక్యూ

  • @KrishnaKumariKuchibhotla
    @KrishnaKumariKuchibhotla Před 2 měsíci +21

    కల్పనగారి లాగే అందరు ట్రాన్సజెండర్స్ ఉంటే వాళ్ళు అసలు మాకు గౌరవం ఇవ్వండి అని అడగక్కర్లేదు సహజంగానే అందరు ఇస్తారు మీరు గ్రేట్ కల్పనగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @malinireddychalla8152
    @malinireddychalla8152 Před měsícem +27

    Krishna గారు accept in your life that great woman kalpana, she is really really great 👍❤ అండి, కన్న తల్లి పారేస్తే, తల్లి కానీ తల్లి ఇంతలా చేరదీసి పెంచిందంటే ఆమెకు ఎంత గొప్ప మనసండి బాబు, కల్పన గారూ మీకు శతకోటి వందనాలు 🙏
    love you maa❤

  • @ragulathirupathi9554
    @ragulathirupathi9554 Před 4 měsíci +135

    మానవత్వం చాటుకున్న ట్రాన్స్ జెండర్ గారికి పాదాభివందనం 🙏🏻

  • @padmav7475
    @padmav7475 Před 3 měsíci +123

    కల్పనా గారు నిజంగా దేవత🙏🤝🥰

  • @Satyanarayana123Myreddy
    @Satyanarayana123Myreddy Před 2 měsíci +92

    దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ. మా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు రూపంలో భగవంతుడు చూస్తున్నాం. ఎన్నో జీవితాలు. ఎన్నో కుటుంబాలను. కాపాడారు ఎంతోమంది ఎంతోమందిని జీవితాలు చక్కబెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి. కు నమస్కారం

  • @karella.mukteswararao4061
    @karella.mukteswararao4061 Před 2 měsíci +27

    కృష్ణ బహుశా భూమి మీద నియంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు నువ్వు నీ ఫ్యామిలీ కల్పన గారి వల్ల హ్యాపీగా ఉన్నావు కొనసాగించు కృష్ణ హ్యాపీ యువర్ ఫ్యామిలీ లైఫ్ కల్పన గారు మీరు చాలా గొప్ప మనసు కలిగిన వారు మీకు శతకోటి నమస్కారములు

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj Před 19 dny +3

    మనస్ఫూర్తిగా కల్పనా గారు మీకు పాదాభివందనం ఉంది మీలాంటి మంచి మనిషిని ఒక అబ్బాయి లో కానీ అమ్మాయిలకు ఎవ్వరిని చూడలేదు కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్న కానీ మీ అల్లుడు 😢గారు చేసుకున్నంత వెచ్చటి లేదు మనకోసం మనం బతికే కంట మిగతావారు కోసం ఆలోచించటమే చేసిన పొరపాటు

  • @adityasignages3097
    @adityasignages3097 Před 3 měsíci +134

    ఒక అనాధ పాపని పెంచి పెద్ద చేసి తనకంటూ మంచి జీవితాన్ని ప్రసాదించి ఎక్కడో చీకట్లో మగ్గుతున్న కల్పన గారికి శతకోటి వందనాలు మీరు మీ పాప అల్లుడు కలిసే ఉంటారు

    • @sriharisriram-bv1jp
      @sriharisriram-bv1jp Před 2 měsíci +1

      ఇలాంటి వాళ్లను కలిపిన అందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి కళ్యాణ్ చక్రవర్తి గారు

    • @srinuvas4717
      @srinuvas4717 Před 2 měsíci

      ​@@sriharisriram-bv1jpji

  • @kalyanapunareshkumar3071
    @kalyanapunareshkumar3071 Před 3 měsíci +150

    సార్ అందరికీ నమస్కారం నాకు అందమైన జీవితం ప్రోగ్రాం లో డాక్టర్ గారు ఈ విధంగా చెప్పడం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆయన సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఒక మానవత్వం కొరకు ఆయన వర్ణించిన విధానం అదేవిధంగా ఒక ట్రాన్స్ జెండర్ అయ్యుండి ఒక అనాధగా వచ్చిన ఒక పాప ని హెడ్ ఆఫ్ చేసుకుని ఆ అమ్మాయికి ఒక అందమైన జీవితం ఇచ్చిన ట్రాన్స్ జెండర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు...

    • @mungaranaveenkumar6804
      @mungaranaveenkumar6804 Před 18 dny +1

      Hats up kalpalna garu, and also Dr. Chakravarthi and jaya mam url also great this programme is very useful for public.

  • @prasadcheepurupalli5669
    @prasadcheepurupalli5669 Před 4 měsíci +74

    కృష్ణ గారూ... మీరు విద్యావంతులు, సంతోషకరమైన జీవితం కోసం మీరు అర్థం చేసుకోవాలి..

  • @dasaniasanthosh2837
    @dasaniasanthosh2837 Před 2 měsíci +30

    ఈ వీడియో చూస్తుంటే గనక నా కన్నీటికి దారాలు😢😢 వచ్చా కల్పన కి నా వందనాలు అక్క ని మంచిగా చూసుకుని ఇద్దరు సుఖంగా ఉండండి

  • @rayiraghu1981
    @rayiraghu1981 Před 23 dny +5

    కల్పనా. నాకు ట్రాన్సజెండర్స్ అంటేనే అలర్జీగా ఫీలవుతుంటాను. కానీ నీవు ఇంత మానవత్వాన్ని చూపే గొప్పదానివని తెలిసి చేతులెత్తి నమస్కరిస్తున్నా.

  • @aryt8803
    @aryt8803 Před 2 měsíci +18

    నమస్కారం అమ్మ కల్పన గారు మీరు చేసిన త్యాగానికి 100 కోట్ల వందనాలు మీలాంటి తల్లి ఎన్ని తరాలు వెతికినా కనిపించదు జోహార్లు

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 Před 4 měsíci +199

    ఆమె ట్రాన్స్ జెండార్ కాదు ఆమె ఒక్క దేవత డాక్టర్ గారు అనిచెప్పు రు అల్లుడు కాళ్ళు కడిగి నెత్తిన జాలుకోవాలి ట్రాన్సజెండార్ అమ్మ గారికి 🙏నమస్కారం

  • @sureshdhamarasingh1179
    @sureshdhamarasingh1179 Před 3 měsíci +89

    కృష్ణ గారు మీరు లాస్ట్ లో చెప్పిన మాట మా కళ్ళల్లో కన్నీరు తెప్పించిన సూపర్ సార్ కృష్ణ గారు

  • @gnkr369
    @gnkr369 Před měsícem +4

    కల్పన గారికి నా సెల్యూట్ 🙏🙏🙏🙏🙏❤❤❤ అనాధగా బస్టాండ్ లో దొరికిన అమ్మాయిని చేరదీసి పెంచి పోసించి వివాహం చేసినావు నీ ప్రేమకు ఎంత చెప్పిన సరిపోదు కల్పన గారు 💐💐🤝🤝🙏🙏🙏🙏 చివరికి డాక్టర్ గారు చెప్పిన కౌన్సిలింగ్ నీ పూర్తిగా కృష్ణ గారు సమస్యను అర్థం చేసుకుని చక్కని జవాబు ఇచ్చారు. కృష్ణ గారికి నా వందనాలు 🙏🙏 🎉🎉🎉💐💐 నేటి సమాజం లో తోటి మనిషి పట్ల మానవత్వం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం...
    ట్రాన్సజెండర్ అయినంత మాత్రాన వారుకూడా మనలాంటి మనుషులే 🙏🙏వారిలో కొన్ని హార్మోన్స్ ప్రోబ్లమ్స్ వల్ల అల అయిపోయారు తప్ప వారిలో కూడా మనలాంటి మానవత్వం వుంది 👍👍 ఆ దినమున ఆ బస్టాండ్ లో కల్పన గారు కాపాడక పోయివుంటే ఈ రోజు కృష్ణ గారికి ఐశ్వర్య గారు భార్యగా దొరికేవారు కాదు యాంకర్ జయ మేడం గారు చెప్పినట్లు జెండర్ అనేది ఇంపార్టెంట్ కాదు .సాటి మనిషి యెడల మానవత్వం చాలా చాలా ఇంపార్టెంట్ ❤❤👍👍...ఎవరో కొంత మంది ట్రాన్సజెండర్స్ వల్ల మంచివాళ్లకు కూడా చెడ్డపేరు వొస్తుంది... సాధారణ మనుషుల్లో కూడా మంచి వారు వున్నారు చెడ్డ వారు వున్నారు......మీ అమూల్యమైన ప్రేమకి చాలా చాలా ❤❤థాంక్స్ కల్పనా గారు
    💐💐 God bless you 🙌🙌🙌
    డాక్టర్.కళ్యాణ్ చక్రవర్తి గారికి & యాంకర్ జయ మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. కృతజ్ఞతలు. నేటి సమాజంలో ఇలాంటి విలువైన కుటుంబాలు నిలబెట్టే సలహాలు సూచనలు తెలియజేసే కౌన్సిలింగ్ ఇచ్చే వారు చాలా చాలా తక్కువ 🙏🙏💐💐🤝🤝

  • @ManojGaming12349
    @ManojGaming12349 Před měsícem +9

    కల్పన గారు మీరు చాలా గొప్పవారు అండి మీకు పాదాభివందనాలుఒక ఆడపిల్లకి పునర్జన్మ ఇచ్చారు

  • @gaddigopulashekar1919
    @gaddigopulashekar1919 Před 3 měsíci +86

    కల్పన గారికి పాదాభి వందనాలు అండి మీ లాంటి గొప్ప ట్రాన్స్ జెండర్ లు చాలా అరుదుగా ఉంటారు ఇక నుంచి అందరూ ఆనందంగా ఉండండి నాకు కూడా ట్రాన్స్ జెండర్ అంటే ఒక గౌరవం అండి ఎందుకంటే ఒక అబ్బాయిగా పుట్టి ఎటు కానీ జీవితం గడుపుతుంటారు 🙏🙏🙏🙏

  • @kheshava
    @kheshava Před 4 měsíci +98

    ఆ తల్లికి పాదాభివందనాలు ఆ కృష్ణకు కోటి వందనాలు ఇద్దరి కలిపిన ఈ మీడియా ఛానళ్లకు సాష్టాంగ వందనాలు న్యాయ శాస్త్రాల అవసరం లేదు సుప్రీంకోర్టులో అవసరం లేదు మనసు

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 4 měsíci +174

    ఆ.ట్రాంజెండర్..పాదాలకు..నమస్కారం..సర్..ఇవి.విన్నతరరువాత..అందరూ..ఇలా.ఉండరు.అనితెలుసుకోవాలి...వారిలో.కూడా.ముఖ్ఞ్చివారుంటారు..అయినా.కృష్ట.గారు.ఒప్పుకున్నందుకు..వెరీ. వెరీ.. థాంక్స్.

  • @Ramanji-bh7fi
    @Ramanji-bh7fi Před 2 měsíci +11

    మానవత్వం ఎక్కడ ఉంది అంటే కల్పన గారి వారి దగ్గర ఉంది అని చెప్పడానికి చాలా సంతోషకరం మేరీ మాత లాంటి గొప్ప మనసు ఉండడం నిజంగా నీకు ఆ దేవుడిచ్చిన వరం అమ్మ మీకు శతకోటి వందనం

  • @mohammedghousuddin2878
    @mohammedghousuddin2878 Před 4 měsíci +121

    కల్పన గారి లాస్ట్ మాట కన్నీళ్లు పెట్టించింది గ్రేట్ కల్పనా

  • @pratapkumar5308
    @pratapkumar5308 Před 3 měsíci +21

    నేను ఈ రెండు రోజుల్లో మీ వీడియోస్ చాలా చూసాను పరమ చెత్త కానీ ఈ వీడియో మాత్రం తల్లి ఆలోచనా విధానం 🙏, అతని భార్య కాన్ఫిడెంట్ కి, 🙏,ఆయన ఆలోచించాలి అని వెంటనే రియాలైస్ అవ్వడం, ఆ తల్లి అల్లుడు కూతురు సంతోషం గా ఉంటే చాలు మళ్ళీ వాళ్ళ జీవితం లోకి రాను అనడం 🙏🙏🙏🙏

  • @jyothisheelam4548
    @jyothisheelam4548 Před 4 měsíci +91

    థాంక్యూ సో మచ్ అన్నయ్య ఇలాగ ఒప్పుకుంటాం అని అనుకోలేదు కానీ మీ ఆవేదనలో అర్థం ఉంది కానీ ఇంత తొందరగానే మీరు కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ కి క్లియర్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ మేడం సార్ ఈ రోజులలో కానీ పడేసే తల్లిదండ్రులు ఉన్నారు ఏ ఏ కసాయి తల్లి పాడేసిన అమ్మాయిని మీరు తీసుకుని ఇంత పెద్దగా చేసినందుకు ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాం శతకోటి ధన్యవాదాలు🎉

  • @kirangunnampati
    @kirangunnampati Před 2 měsíci +50

    నాకూ ట్రాన్స్జెండర్లంటే.. చాలాకో పం. ఎందుకంటే వాళ్లూ వినయంగా అడగరు. డిమాండ్ చేస్తారు ధబాయిస్తారు. డబ్బులివ్వనోడి మీద ఏమేమో చేస్తారు. అందుకే.. నాకు కోపం. కానీ... కల్పనగారికి మాత్రం నా రెండుచేతులూ జోడించి నమస్కారం చేస్తున్నాను ❤🙏👌. కల్పనగారు మాట్లాడినంత సేపూ నా కన్నీళ్లు ఆగలేదు... తనభార్యకోసo అంతవరకూ తనకున్న అసహ్యాన్ని ఇష్టంగా మార్చుకున్న క్రిష్ణ గారు మీకు వందనాలు. ట్రాన్స్ జెండర్లు అనికాకుండా. వాళ్ళలోని మంచినీ మానవత్వాన్ని చూడమని చెప్పిన Dr. కళ్యాణ్ చక్రవర్తి గారికీ నమస్తే. కనకపోయినా అంతకంటే మిన్నగా ప్రేమించి పెంచి పెద్దచేసిన కల్పనను చూడకుండా వుండలేకా... భర్తకు చెపితే భంధం తెగిపోతుందేమో నన్న భయంతో నిజం చెప్పలేకా.. తనలో తాను నలిగిపోతూ... సరైన సమయంలో నిజం చెప్పీ తనకాపురాన్ని కాపాడుకున్న ఐశ్వర్య నూ దేవుడు దీవించునుగాక. ఈ మంచిపని జరగడానికి కారకులైన సుమన్ TV యాజమాన్యం వారికి నా హృదయపూర్వక వందనాలు ❤🙏

  • @munirathnamreddy3253
    @munirathnamreddy3253 Před 2 měsíci +3

    ముఖ్యంగా డాక్టర్ గారికి అభినందనలు, అమ్మా కల్పనమ్మా. నువ్వు నాకన్నా చిన్నాడానివో, పెద్దడానివో తెలియదు,నీకు నా కన్నీళ్ళతో, మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. బాబూ కృష్ణా నీ మంచి మనసుకు నా ఆశీర్వాదాలు, , మీరిద్దరూ ఇలాగే కలసి, మెలసి సుఖసంతోషాలతో, నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో జీవించాలని మా వెంకటేశ్వ ర స్వామి వారి నీ. కోరుతున్నాను .

  • @creator2545
    @creator2545 Před 3 měsíci +23

    ఆ ముగ్గిరికి నా బ్లెస్సింగ్స్ dr. గారికి ధన్యవాదములు 🤝 ఈ రోజునుండి మరింత హ్యాపీ గా ఉంటారు... ఈ ప్రోగ్రాం వాళ్ళకే కాదు చుసిన అందరి మనస్సుల్లో మార్పు వస్తుంది.... ఇది యూనివర్సల్ ప్రోగ్రాం 🤝

  • @kanyakumari6212
    @kanyakumari6212 Před 3 měsíci +57

    చాలా బాగా చెప్పారు sir. Manchi వాళ్ళు ఎప్పుడు గెలవాలి. మీరు గెలిపించారు. కల్పన గారు గెలుపు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అల్లుడిని ఒప్పించినందుకు హ్యాట్సాఫ్ sir. Kadha సుఖాంతం అయినందుకు నాకు చాల ఆనందంగా ఉంది.

  • @srinuvasu5408
    @srinuvasu5408 Před 3 měsíci +24

    కల్పనా అక్క నువ్వు నిజంగా నువ్వు దేవతవి..... యాక్సెప్ట్ చేసినందుకు నీకు దేవుడు ఏ అన్యాయం చేయడు సమాజంలో నీలాంటి వాడు ఉండబట్టే మన జీవితాలు కూడా ఇలా ఉన్నాయి నిజంగా నాకు ఏడుపొస్తుంది నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేసుకుని ఆవిడను నువ్వు యాక్సెప్ట్ చేశావు నువ్వు చాలా గ్రేట్ అన్న మీ అన్యోన్య దాంపత్యం మంచిగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తాను మంచి సమాధానం చెప్పినందుకు డాక్టర్ గారు మీకు చాలా థాంక్స్ అండి

  • @narendernaren6533
    @narendernaren6533 Před 2 měsíci +4

    కల్పనగారు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా.! వాళ్ళ అందరిని మించి పోయింది 👏🏻🙇🏻🙏🏻... మీకు శతకోటి పాదాభివందనలు అమ్మ 🙏🏻

  • @anilmudhiraj246
    @anilmudhiraj246 Před 21 dnem

    కల్పన గారు అంటే దేవత లాంటి ఒక అమ్మ ఐశ్వర్య కి దొరికినందుకు అదృష్టవంతురాలు.
    కృష్ణ గారు అలాంటి దేవత లాంటి ఒక అత్త దొరికినందుకు చాలా గర్వపడాలి. కల్పన గారు అంత మంచి మనసున్న కల్పన గారికి దేవుళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను...👏👏🙌🙌

  • @vijayabheemari6730
    @vijayabheemari6730 Před 3 měsíci +22

    ఇదంతా విన్న తర్వాత మాట్లాడడానికి కూడా నోరు రావడం లేదు ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారా బయట ఉన్న ట్రాన్స్లేషన్స్ అందరూ కూడా చాలా భయపెట్టారు మనుషుల్ని అందుకోసమే తను భయపడ్డాడు కానీ ఆమె మాత్రం చాలా కృతజ్ఞతలు తల్లి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srinumaster1789
    @srinumaster1789 Před 3 měsíci +13

    కల్పనా గార్కి శతకోటి వందనాలు, కృష్ణగారి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. జీవితాలను నిలుబెట్టుతున్న జయగార్కి , డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గార్కి హృదయపూర్వక .

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 Před 3 měsíci +44

    జయగారికి ప్రోగ్రాం అందించిన ఎడిటర్, MD గారికి అభినందనలు. ప్రతీ జిల్లా కేంద్ర O లో ఇలాంటి మానసిక వైద్యులు ఉండాలి

  • @user-el5mg9ww9h
    @user-el5mg9ww9h Před měsícem +2

    తమ్ముడు సూపర్ చెప్పావు ఆవిడని కలుసుకొని మీ దగ్గర ఉండడానికి ఎలాగ ఇష్టపడటం లేదు కదా ఆవిడి ఆవిడ చాలా మంచిది ఆవిడ అంత గొప్పతనంగా పెంచింది కనుక ఈరోజు బాధ్యతగా నీ తోటి అందంగా సంసారం చేస్తుందని ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు కూడా అలా ఉండట్లేదు సూపర్ తమ్ముడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో మీ అత్తగారిని కూడా మీ అత్తగారికి ఏమి పెట్టనవసరం లేదు మాట్లాడితే చాలు ఆమెకి కోట్ల ఆస్తి

  • @ChinnaChitti07
    @ChinnaChitti07 Před 2 měsíci +16

    కల్పన గారూ. మీరు దేవత 🙏🙏🙏🙏

  • @ashokmuniganti4882
    @ashokmuniganti4882 Před 3 měsíci +43

    అందమైన జీవితం program ఎప్పుడు చూడలేదు. CZcams లో చూడాను. కల్పన గారికి వందనాలు

  • @MannePavansai-lc9qq
    @MannePavansai-lc9qq Před 3 měsíci +111

    కల్పనా గారు దేవుని కంటే గొప్పవారు వారికీ పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaleelshaik7683
    @kaleelshaik7683 Před 20 dny +1

    కల్పనా గారు చేసిన పని పాదాభివందనం మనసు లేని వాడు థర్డ్ జెండర్ కల్పన ఎవరు చేయలేని పని ఆవిడ చేసింది డాక్టర్ గారి మాటలతో ఇద్దరిని కలిపిన అందుకు చాలా చాలా థాంక్స ఎటువంటి స్టోరీ నేను ఎప్పుడు వినలేదు చూడలేదు కల్పన చాలా కష్టపడుతూ బాధని అనుభవిస్తూ ప్రేమను చూపించింది చాలా చాలా థాంక్స్ కల్పన గారు ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు సబ్కా మాలిక్ ఏక్ హై

  • @manikantappamanikanta4922

    కల్పన గారు మానవత్వం ఉన్న మీకు ముందు 🙏 నటనతో బ్రతికే ఈ లోకులకన్న, నటననే జీవితం అని బ్రతికే ఈ కాకులకన్న మీరు చాలా గొప్పవారు 🙏

  • @yadagiriexcavatormissionop6341
    @yadagiriexcavatormissionop6341 Před 3 měsíci +11

    ఫస్ట్ నుండి మేము విన్నది అంత చాలా షాకింగ్ లో ఉంటిమి లాస్ట్ లో కల్పన గారు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగడం లేదు అసలు కల్పన లాంటి మనసులు ఈ సమాజంలో ఉన్నారు అంటే కల్పన ని చూసి నేర్చుకోవాలి అసలు ఆ కల్పన ఎవరో మీ ద్వారా మాకు కొంచెం పరిచయం చేపిస్తే బాగుంటది సార్ కల్పనకు శతకోటి వందనాలు కోటి కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంత మంచి ప్రేమ కల్పన లోని ఉంది అంటే నమ్మలేక పోయిన కానీ ఆ మాటలు విని మా కంటిలో ఆగడం లేదు

  • @Nazu-hi8uh
    @Nazu-hi8uh Před 3 měsíci +13

    ఈ స్టోరీ వింటూ అన్నం తింటుంటే లాస్ట్ లో మొత్తం విన్నాక ఏడుపు వచ్చింది. కళ్ళలో నీళ్ళు చుక్కలు చుక్కలు రాలిపోయినాయి. అందరూ గ్రేట్.🎉🎉🎉

  • @bonusathishyadav7080
    @bonusathishyadav7080 Před 3 měsíci +21

    ఐస్వర్య గారి జీవితం నిలబెట్టిన కల్పణ గారికి శతకోటి 🙏🏻 పాదాభివందనాలు కానీ అతని మూర్ఖత్వానికి అసహ్యంగా ఉంది.

  • @user-qq2yk7ff8n
    @user-qq2yk7ff8n Před měsícem +4

    కల్పన గారి మాటలు విన్నంత్సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు సార్ గొప్పత్యగా సీలిగా నిలిచారు గాడ్ బ్లెస్సు యు కల్పనగరు

  • @ShivaVallimpula
    @ShivaVallimpula Před 5 dny

    కల్పనగారు మీరు చాలా చాలా గ్రేట్, మరియు గొప్ప మనసు.. మీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది అందుకే మీకు 🙏🙏🙏🙏

  • @mswamy4170
    @mswamy4170 Před 3 měsíci +49

    వందనం తల్లి నీకు వందనం మీ సేవకు పాదాభివందనం

  • @user-cm1xl4jb9w
    @user-cm1xl4jb9w Před 4 měsíci +52

    కల్పన గారికి వందనములు

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 3 měsíci +12

    కృష్ణ సంతొషం గా వుంది. బాబు నీ వెంట ఐశ్వర్యం ఉంది. నువ్వు మంచి వాడివి.

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 Před 2 měsíci +8

    ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది

  • @shivasatya503
    @shivasatya503 Před 29 minutami

    డాక్టర్ గారి లాంటి వ్యక్తి అన్ని కార్యక్రమాల్లో ఉండాలి ఆయన అర్థం ఎలా చెప్పినట్టు ఎవరు చెప్పలే రూ ఎప్పటినుంచైనా ట్రాన్స్పెంటర్ల్ని తక్కువగా చూసేవాళ్ళు మారాలి ఎందుకంటే కల్పనా గారు లాంటి గొప్ప వారు కూడా ఉంటారు తెలుసుకొని మారాలి

  • @mallimude626
    @mallimude626 Před 28 dny +2

    కల్పనా గారి పాత్ర ఎంత ఉంది అంటే ఆ దేవుడి కన్నా గొప్ప పాత్రను పోషించిన కల్పనా గారికి నా పాదాభివందనాలు కృష్ణ గారు దయచేసి నాకంటే మీరు చిన్న పెద్ద తెలియదు గాని ఈ వీడియో చూసి నేను ఏడ్చాను నా జీవితంలో నేను ఎప్పుడు అడగలేదు వాళ్ల ప్రేమను యాక్సెప్ట్ చేసి మీరిద్దరూ సుఖ సంతోషంగా ఉండాలని మీ ఇద్దరి వల్ల కల్పన గారు బాధపడకూడదని నా మనవి

  • @bandargovadhana653
    @bandargovadhana653 Před 3 měsíci +16

    Brother నీవు దేవుడు అనుమతి తో జన్మించి నావు, నీవు దేవుడు అనుమతి తో జీవించు చున్నావు, రేపు దేవుడు అనుమతి తో మరినిస్తువు,
    మధ్య లో జరిగే దంత దేవిడి ఆడించే జగన్నాటకం
    గుర్తునుంచుకో బ్రదర్

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 Před 3 měsíci +20

    ఈ భార్యాభర్తల మధ్యన జరుగుతున్న సంఘర్షణకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించిన టువంటి డాక్టర్ గారికి పక్కనున్న మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కన్నవారి కనికరం లేకుండా వదిలి పెట్టేసి వెళ్లిపోయిన ఆ రోజుల్లో కాని వారి అయ్యుండి జాలి దయ కరుణ ప్రేమ తో కన్నవారి కంటే గొప్పవారిగా దేవతలాగా ఆ పాపను లాలించి పాలించి పెంచి పెద్ద చేసి అమ్మాయిని చదివించి ప్రేమించిన అబ్బాయి మంచివాడు కాదా అని పరీక్షించి అతనికి కట్నం ఇచ్చి పెళ్లి చేసి ఆ పెళ్ళికి కూడా పరాయి వారిలాగా చాట మాటను ఉండి చూసుకుంటూ ఇలాంటి అవమానాలను కష్టం నష్టాలను భరించి వారి జీవితం బాగుంటే చాలు వీరికి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పటం చూస్తున్న నాలాంటి వీక్షకులకు ఎందరికో కన్నీళ్లు తెప్పించాయి అమ్మ కల్పన గారు మీకు శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👍👍👑👑👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏 నమస్కారాలు నమస్కారాలు🙏
    అదేవిధంగా మీ అల్లుడు గారు మంచి నిర్ణయం వల్ల జీవితం సుఖాంతం అయింది🙏🙏 అదేవిధంగా కల్పన గారి అమ్మాయి కూడా పాపం నిజం చెప్పలేక భర్త పెడుతున్న సంఘర్షణకి మానసికంగా నలిగి పోతుంది. మనం అర్థం చేసుకోవాలి ఇందులో అందరూ మంచివాళ్లే చాలా సంతోషం🙏🙏

    • @farhanfaizaskm
      @farhanfaizaskm Před 3 měsíci

      కల్పన గారు మీది చాలా గొప్ప మనసు మీకు సలాం డాక్టర్ గారు మేడంగారు మీ ప్రోగ్రాం ద్వారా ఒక తల్లి నీ బిడ్డని తల్లి బిడ్డని కలిపారు అండి ఆ తల్లికి కూతురు అల్లుడుతో కలిపా రండి సూపర్ ప్రోగ్రాం

  • @liveletlive5505
    @liveletlive5505 Před 3 měsíci +8

    ఇంత గొప్ప వ్యక్తులు కూడా ఉంటారా?Mind blowing, కల్పనా గారు మీరు గ్రేట్ 🙏🙏

  • @KalyanKovvuru
    @KalyanKovvuru Před 14 hodinami

    నీ తల్లి ప్రేమకు శతకోటి వందనాలు అమ్మా ఆ దేవుడి దీవెనలు నీకు ఎల్లప్పుడూ వుండును గాక...❤❤❤

  • @raviswarna7953
    @raviswarna7953 Před měsícem +1

    కల్పన చాలా మంచితనం కన్న కూతురు లాగా పెళ్లి చేసింది ఇలాంటి వాళ్లు 1000 ఒకళ్ళు ఉంటారు 👌🙏

    • @raviswarna7953
      @raviswarna7953 Před měsícem

      కల్పనా గారు 👌 అతను ఒప్పుకున్నందుకు 🙏🙏 డాక్టర్ గారు మేడం గారు 🙏🙏

  • @korrapatisalmanraju2250
    @korrapatisalmanraju2250 Před 3 měsíci +15

    ఎక్సలెంట్ కల్పన గారు,,, మీలాంటి మీలాంటి మానవత్వం గల మనుషులు.... సమాజంలో ఉండడం అరుదు... మీరు ట్రాంజెండర్ అయ్యుండి.. ఎంత గొప్ప మనసు మీకు ఉన్నదంటే పాదాభివందనాలు.... మీలాంటి వారి ద్వారా సమాజం ఎంతో నేర్చుకోవాలి.... మిమ్మల్ని అసలు మేము ఏమి పొగిడినా తక్కువే....
    కృష్ణ మీరు మీ ఫ్యామిలీ సుఖంగా ఉండండి....
    మీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయర అంటం కూడా కూడా పొరపాటే... వాళ్లు మంచి మనసున్న వారు కాబట్టే నువ్వు అనాధ ఆశ్రయములో పిల్లలు చేసుకుంటున్ననీ ప్రేమకు యాక్సెప్ట్ చేశారు....
    ఇకనైనా జీవితంలో అన్ని మరిచిపోయి పిల్లాపాపలతో సంతోషంగా గడపాలని... కల్పనా గారికి శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏

  • @bellapupani764
    @bellapupani764 Před 3 měsíci +6

    అర్ధనారీశ్వర స్వరూప మాతృమూర్తి కి పాదాభివందనం 🙏🏻

  • @samathat9130
    @samathat9130 Před 3 měsíci +21

    ఏ సమస్యనైనా సమరస్యంగా పరిష్కరించి ఎన్నో జీవితాలను నిలబెడుతున్న జయ మేడం గారికి డాక్టర్ గారికి ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తున్న MD గారికి ధన్యవాదాలు,,, ఇది ఒక మహోత్తర కార్యక్రమం

  • @revanthvarma8619
    @revanthvarma8619 Před 2 měsíci +2

    Suppar super Kalpana Garu

  • @peerthiakashakash3892
    @peerthiakashakash3892 Před 26 dny +1

    కల్పన గారు మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తి దాయకం అండి!! అలాగే కృష్ణ గారు మరియు వాళ్ల భార్య గారు కూడా గర్వ పడండి..🙏🙏

  • @lingalanageswarrao4412
    @lingalanageswarrao4412 Před 2 měsíci +8

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు సూపర్ సార్ కల్పనా గారు మీరు మంచి జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @nallapuvaralakshmi8682
    @nallapuvaralakshmi8682 Před 4 měsíci +43

    సార్ కృష్ణ గారికి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఐశ్వర్యకాపురాన్ని మీరే నిలబెట్టాలి సార్ కల్పనగారు మీకు 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యూ

    • @pangulurusarada8482
      @pangulurusarada8482 Před 3 měsíci

      నువ్వు నిజంగా మనిషివి కాదు

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 Před 2 měsíci +1

    నిజంగా కల్పన గారు చాలా గొప్ప వాళ్ళు అండి మీరు కన్నీళ్లు వచ్చాయి ఇంత ప్రేమను మనసులో దాచుకుని దొంగతనంగా కలుస్తూ ఉండాలంటే చాలా కష్టమవుతుంది

  • @srgamingyt8114
    @srgamingyt8114 Před měsícem +2

    Ee video chisina tharuvatha ee conversation vinna tharuva truly amazing anandhamtho kallalo neellu thirigayi andi god bless you all be happy 🎉 always

  • @kamalm1485
    @kamalm1485 Před 2 měsíci +6

    This is the best episode I have ever seen. I bow my head before Dr.kalyan and jaya madam.kalpana garu is more than a mother and I want to touch her feet for her humanity

  • @vittalpyramid8518
    @vittalpyramid8518 Před 4 měsíci +68

    అమ్మంటే కల్పన గారే...

  • @sravankumarsravan6777
    @sravankumarsravan6777 Před 3 měsíci +4

    లాస్ట్ వరకు అయిన ఒక మంచి నిర్ణయత్తీసుకున్న కృష్ణకు మరియ వారి జీవితాన్ని ఒక్కటి చేసిన ఈ ప్రోగ్రాం వారికి అన్నిటికీ మించి కల్పన గారి మంచి మనసుకు శతకోటి వందనాలు

  • @chandramvadluri729
    @chandramvadluri729 Před 2 měsíci +3

    Chala rojula tarvatha oka manchi video chusa,,, Hats of to entire in group discussion.. kalpana,and krishna vs Aishwarya

  • @seshagiriraoaddanki4703

    కల్పనా గారు మీలాంటి త్యాగమూర్తులు ఈ సమాజంలో ఇంకా యందరో ఉన్నారు కృష్ణ గారు మీ లాంటి మంచి మనసు సమాజంలో అందరికి ఉండాలి సుమన్ టీవీ వారికీ ముఖ్యముగా కళ్యాణ్ చక్రవర్తి గారికి యంతటి విషయం అయినా ఒక సవాల్ గా తీసుకుని పరిస్కారం చూపుతున్నందుకు ధన్యవాదములు

  • @gundemoniramesha3632
    @gundemoniramesha3632 Před 3 měsíci +12

    కల్పనా గారి మాటలు విన్నాక నా కంట్లో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏ఎన్నో జీవితాలను కలుపుతున్నారు 🙏🙏🙏

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před 3 měsíci +13

    నేనొక కామన్‌ మ్యాన్ని నాకు దేవుడు సినిమా తీసే స్థాయి ఇస్తే ఈ స్టోరీని కచ్చితంగా సినిమా తీస్తా ఇది యూట్యూబ్లో వినాల్సిన స్టోరీ అయితే కాదు .నేను ఈ మాట మనస్పూర్తిగా చెప్తున్నా దేవుడు నాకు సినిమా తీసే స్థాయి ఇస్తే సినిమా ప్లాప్ అయ్యి నేను రోడ్డు మీద పడి అడుక్కు తిన్నా పర్లేదు ఈ విషయాన్ని సినిమాగా తీసి వాళ్ళని జనాలకు చూపించాలని ఉంది అమ్మ తల్లి నీకు వందనాలు శతకోటి వందనాలు .పాదాభివందనాలు❤
    U ...

    • @Ramuamudala
      @Ramuamudala Před 3 měsíci +2

      suuuuper anna niku ea help kavalanna nenu support chestanu.....

    • @anjiaskanianji9459
      @anjiaskanianji9459 Před 2 měsíci +1

      Super hit move avuthadi kachitanga

  • @krupapathe934
    @krupapathe934 Před 3 měsíci +11

    నాకు ఈ కల్పన గారి త్యాగం చూసి, transgenders పై చాలా respect పెరిగింది. 🙏 Thank you for sharing this information. మీ కోసం దేవుడు మంచి సంతోష మైన కుటుంబం గా మీ కూతుర్ని, అల్లుడు నీ దీవిస్తాడు.AMEN.

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 Před 2 měsíci +7

    అందరికీ నమస్కారం అండి
    మీ అందరివి ఏం గుండెల అండి
    ఇలాంటి గుండెలు అందరికీ ఉంటే దేశము బాగుపడుతుంది అండి
    ❤❤❤❤❤❤❤❤❤
    సమాజం పాడవుతుంది ఇలాంటివి నేర్పండీ

  • @burriashok8364
    @burriashok8364 Před 3 měsíci +6

    కల్పన గారూ కి ఐశ్వర్య గారికి శతకోటి వందనాలు మీరు నిజంగా దేవతలు

  • @singarajulaNaresh-oj6tq
    @singarajulaNaresh-oj6tq Před 3 měsíci +8

    దేవునికి అభిశేఖం చెయలా వద్దు అనుకుంటే అదేవుడు నీవ్వే అమ్మ మా దృష్టిలో కల్పన గారు మీ పాదలకు కు సుమాంజాలి

  • @nallapuvaralakshmi8682
    @nallapuvaralakshmi8682 Před 4 měsíci +17

    కృష్ణ మంచి మనసు నాన్న నీది గాడ్ బ్లెస్స్ యూ కృష్ణ అల్ ది best

  • @P.vprasadvijaya81063
    @P.vprasadvijaya81063 Před měsícem +1

    నీ లాంటి తల్లి కడుపు నా పుట్టలేదు అని నేను సిగ్గు పడుతున్న అమ్మ 🙏🙏 నువ్వు చేసిన త్యాగానికి నేను చాలా బాధ పడుతున్న 🙏🙏🙏🙏

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352 Před 3 měsíci +16

    కల్పన గారికి కోటి వందనాలు, పాదాభివందనాలు GOD BLESS YOU AMMA

  • @prasadkollabuthla3419
    @prasadkollabuthla3419 Před 3 měsíci +4

    కల్పణా గారు మీరు నిజంగా గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 Před 3 měsíci +21

    కల్పనా గారికి పాదాభివందనం

  • @RajagopalreddyGopal
    @RajagopalreddyGopal Před 2 měsíci +2

    ఇలాంటి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న చాలా చాలా సూపర్ ఆమెకు చేతకోటి వందనాలు కల్పన గారికి

  • @dusarinarsimhulu6424
    @dusarinarsimhulu6424 Před 4 měsíci +20

    Great Kalpana garu

  • @pantulanarasimahamurthy5269
    @pantulanarasimahamurthy5269 Před 3 měsíci +21

    Hats up kalpana

  • @narendradavid1935
    @narendradavid1935 Před 2 měsíci +8

    కల్పన గారు మీరు మాట్లాడు తుంటే వింటున్న నాకు కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు రియల్లీ హ్యాట్సాఫ్ అమ్మ 🙌

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhulu Před 2 měsíci +1

    సూపర్ భయ్యా చాలా గొప్ప మనసు ఉంది మీరు మీ భార్య పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ సమాజంలో నేనొక్కడినే

  • @SureshSuresh-o2c
    @SureshSuresh-o2c Před měsícem +1

    కల్పనా గారు మీకు ధన్యవాదములు మీరు చాలా గ్రేట్ హాట్సాఫ్ కల్పన గారు 🙏🙏🙏🙏

  • @lakshmiprasanna2433
    @lakshmiprasanna2433 Před 3 měsíci +9

    Krishna garu, you are real hero at heart. Kalpana garu your humanity is very much appreciated.

  • @DANGETISUBHADRA-yu8xc
    @DANGETISUBHADRA-yu8xc Před 4 měsíci +14

    Kalpana gari ki sathakoti dandalu 🙏🙏🙏
    🙏🙏🌹🌹🌹

  • @PrasadPrasad-bg7cm
    @PrasadPrasad-bg7cm Před 2 měsíci +23

    కల్పన గారూ కూతురు అల్లుడు సుఖం కోరే తల్లుల కే తల్లివి నూ నీకు అభినందనలు

  • @haseenabegum3345
    @haseenabegum3345 Před 2 měsíci +2

    Chala baga chepparu doctor gaaru ..

  • @user-wo2lv8cl1f
    @user-wo2lv8cl1f Před měsícem +2

    God bless you kalpana garu