Margadarshi - Bapu This show features celebrities who have done pioneering work in their chosen fields and are a source of inspiration to millions with their commitment to a cause.
Amazing Artist of Sri Ramayana and great legend creator of Mutyala Muggu he will forever 🙏 live for a Love story of Sita and Rama and a great devotee of Ram Sabda He Ram Bapuji Namaste to your great heart-beat
A real guide for all art lovers and Late PV Sri Ch.Ramojirao has become an amazing media moghul for bringing the autobiography of excellent servicemen/women, Om Shanti
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని మానవజాతికి అందించి భారతజాతిని విశ్వాగ్రం చేసి ప్రాతస్మరణీ యుడయ్యాడు. ఆ ఆదికావ్యాన్ని తెలుగు సెల్యూలాయిడ్ పై నభూతో నభవిష్యతి అన్నట్టుగా తనబొమ్మని తానే మెరుగులు దిద్దుతూ వెండితెరపై సుస్థిరంగా భద్రపర్చిన ప్రాతస్మరణీయుడు ఈ "సినిమా వాల్మీకి"
A great film "Sampoorna Ramayanam" by Bapu and atlast 'Srirama Rajyam' his last creation and a recall of 'Lavakusha' a masterpiece created with the great associates by late Legend Sri C.Pullaiah, om Shanti Om Sai Shyam and the Padmasri is not enough to his dedication and devotion to Srirama, he will long with his right creation Ramayana and great films generation to generation
Bapu garu is so great. Till now I didn't know that his film was a lesson in British Film Institute. He did amazing work on teaching content on Telugu in primary schools. Our generation would be lucky if the content was used by GOvt of AP to teach the audio-visuals (created by the duo - Bapu & Ramana) in the class rooms.
అక్షరాలు సరిగా రాయలేడు అన్నారు..బాపు స్టైల్ ఫాంట్ వచ్చింది.బొమ్మల మీదా విమర్శలు:అమ్మాయి అందాన్ని "బాపు బొమ్మలా" అనే వర్ణన వచ్చింది. మిత భాషి . ఆ మహానుభావుని చిత్రాలు చలన చిత్రాలు అజరామరం...
ఇప్పటి పిల్లలకు తెలుగు నేర్పక పోతే ఏమి కోల్పోతారు అంటే .... ఒక 50 ఏళ్ల తరవాత వారి పిల్లలు దూరంగా ఉంటు , పనిలో నవ్వుకు దూరమై , వయసై బార్య బర్త దూరమై .. దగ్గర్లో బాపు కార్టూన్స్, రమణ పుస్తకాలు ఉండి చడవలేకపోవడం.......
మూడు డిసలైకులు ఎవరో ఆదరిద్రులు ???
ఆ మహా చిత్రాకారునికి నమఃసుమాంజలి !!!!!!💐💐💐
Nijanga daredurulle bro... 😁
గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన.ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి..
పాదాభి వందనాలు ఈ మహ నీయుడికి. 🙏
Amazing Artist of Sri Ramayana and great legend creator of Mutyala Muggu he will forever 🙏 live for a Love story of Sita and Rama and a great devotee of Ram Sabda He Ram Bapuji Namaste to your great heart-beat
Legends never die !! they are in our deep hearts !!
You're right bro
A real guide for all art lovers and Late PV Sri Ch.Ramojirao has become an amazing media moghul for bringing the autobiography of excellent servicemen/women, Om Shanti
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని మానవజాతికి అందించి భారతజాతిని విశ్వాగ్రం చేసి ప్రాతస్మరణీ యుడయ్యాడు. ఆ ఆదికావ్యాన్ని తెలుగు సెల్యూలాయిడ్ పై నభూతో నభవిష్యతి అన్నట్టుగా తనబొమ్మని తానే మెరుగులు దిద్దుతూ వెండితెరపై సుస్థిరంగా భద్రపర్చిన ప్రాతస్మరణీయుడు ఈ "సినిమా వాల్మీకి"
ఎంత గొప్ప కార్యక్రమం ...... ఈటీవీ వారికి 💐💐
Humble,purified and evolved soul
A great film "Sampoorna Ramayanam" by Bapu and atlast 'Srirama Rajyam' his last creation and a recall of 'Lavakusha' a masterpiece created with the great associates by late Legend Sri C.Pullaiah, om Shanti Om Sai Shyam and the Padmasri is not enough to his dedication and devotion to Srirama, he will long with his right creation Ramayana and great films generation to generation
Bapu garu is so great. Till now I didn't know that his film was a lesson in British Film Institute.
He did amazing work on teaching content on Telugu in primary schools. Our generation would be lucky if the content was used by GOvt of AP to teach the audio-visuals (created by the duo - Bapu & Ramana) in the class rooms.
B
leonardo davinci, mickelanjilo, ravivarma and above all the great bapu
Babu & rajendraprasad excellent combination
Mimmalni mis aipoyaam sir.u are really great.
వీటికి likes views రావు మన కర్మ 🤦🏾♂️
ya toooooooooooooo great
Super
Bapu గారు గొప్ప కళాకారుడు
బాపు చిరస్మరణీయులు, ఆయన ఆత్మ రామమయం, ఆయన చిత్రలేఖనం భళారేవిచిత్రం, బహుముఖ ప్రజ్ఞా శాలి, చిరంజీవి! ఓం శాంతి
✍️నా గురువుగా ఆయనను భావిస్తాను... మీరు మళ్లీ పుట్టాలని కోరుకుంటాను🙏🙏
One of my favorite artists and inspirations. What a legend.
Ome Shanti koti koti Naman
Superstar gari krishnavatharam a cult classic
తెలుగు చిత్ర పరిశ్రమ నే కాదు తెలుగు జాతి కూడా మీకు ఎప్పటికి ఋణపడి ఉంటుంది..
బహుముఖ ప్రజ్ఞాశాలి " బాపు "
😮
great
బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాపు గారు
Great person 🙏
అ ఆ లను నేర్పే ఆ పుస్తకము పేరు ఏమిటి? 100 పద్యాలు రాశాను అన్నారు అవి ఎక్కడ దొరుకుతాయి!
bap garu geesina aadabommagano, aksharamgano pudatanante, mokshamakkarledu... anni janmalaina puttochu..
Thq margadarshi
Director Koratala Siva gaari voice Bapu gaari voice oke laga unnai :-)
ఇటువంటి గొప్ప కళాకారుడికి పద్మశ్రీ తో సరిపెట్టారు.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎందుకు ఇవ్వలేపోయారో తెలియదు!!ఖర్మ...ఖర్మ !!!
A legendary director everrrrr
Really great sir.
We both belongs to same town Narsapur
అయ్ ఎం ప్రాఉడ్ ఒఫ అవర ఆర్టిస్ట్ శ్రీ బాపు గారు
Legendary person
Legend of telugu film industry
🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏
Bapu asalu peru thelisthe full name pettandi
🙏🙏🙏🙏
Bapu garu telugu cinamake okka goppa kala bimbam,naku estamina director lo eyina okkaru...🙏
Bapu garu mana telugu vaaravvadam mana adrustam.. aayane kaani ye paaschatya desam lono putti undunte picasso , remembrandt etc laga peru ponde vaaru
🙏🙏🙏💐💐💐
U all movie varey nice
G
It is really good painting అంటే అందమైన అమ్మాయి డ్రాయింగ్స్
ఈట్ ఇస్ సెమ లాఈక్ శ్రీ బాలాసాహెబ్ ఠాకరె ఇన్ మహారాష్ట్ర ముంబయి
తెలుగును తెలుగక్షరాలతో వ్రాసిననాడు తెలుగువాడినని చెప్పుకో
అక్షరాలు సరిగా రాయలేడు అన్నారు..బాపు స్టైల్ ఫాంట్ వచ్చింది.బొమ్మల మీదా విమర్శలు:అమ్మాయి అందాన్ని "బాపు బొమ్మలా" అనే వర్ణన వచ్చింది. మిత భాషి . ఆ మహానుభావుని చిత్రాలు చలన చిత్రాలు అజరామరం...
21 :33 movie name
ఇప్పటి పిల్లలకు తెలుగు నేర్పక పోతే ఏమి కోల్పోతారు అంటే .... ఒక 50 ఏళ్ల తరవాత వారి పిల్లలు దూరంగా ఉంటు , పనిలో నవ్వుకు దూరమై , వయసై బార్య బర్త దూరమై .. దగ్గర్లో బాపు కార్టూన్స్, రమణ పుస్తకాలు ఉండి చడవలేకపోవడం.......
too much adds..
Bapu